Good and important points cheptunnaru . Thank you.
@sunkarasrinivasarao30278 ай бұрын
చాల బాగుంది
@nagalakshmiummedisetti81494 ай бұрын
Really simple nd useful tips thank you ❤
@jsskumarinalli88937 ай бұрын
మంచి సలహా ఇచ్చారు. తిండి ని బాగా నమలడం వలన లాలాజలం చేరి ఆ పదార్థాలను జీర్ణం చెయ్యడానికి దోహదపడుతుంది.
@satyasatya89433 ай бұрын
Chala baga chepparu medam
@gracen39697 ай бұрын
She's explaining perfectly, what's your problem? If you know all this, then why are you watching? She didn't force you to watch na?
@dharmavaramjayanthi24445 ай бұрын
Most awaiting recipe thank you
@ahalyadevid77526 ай бұрын
Very nice recipe . I joined ur clas
@varalaxmigarlapati684725 күн бұрын
Super
@sarojinikandukuri53089 ай бұрын
Nicely explained.good motivation.
@p.eswarreddy95944 ай бұрын
Super medam 🎉
@ahalyadevid77526 ай бұрын
Good ijoined ur class
@chittemmak88888 ай бұрын
Antha bagundhi very good explanation for health but rock salt is good for health kadhandi meru salt chepthunnaru thank you
@guduribharati47747 ай бұрын
👌👌👌
@shashikalagogula53537 ай бұрын
Good
@jyothisriharireddy12345 ай бұрын
Namasthe andi super and TQkondaru valakoddi amount kattichukini show chupistharu manushulu dorakaru meeru neruga class lo exercises Chupisthunnaru ❤🙏
@RayuduSatyavathi9 ай бұрын
Super ga cheparu andi
@manepalliindira76439 ай бұрын
Bagaa cheptunnaru, recipe 👌
@kajasrija2 ай бұрын
❤❤❤
@solomonpeter80338 ай бұрын
Super Medam congratulations God bless you accordion peter potla
@syamalasikhakolli7753 ай бұрын
Rold. Oats manchiva leka plain oats manchiva sahithi garu
@vanamalajadhav70656 ай бұрын
Chaka bagundi upma
@premalathareddyvangala70038 ай бұрын
Kaburlu thakuva chayandi please
@vatticharlasaritha11123 ай бұрын
Steel spoon vadakandi wooden spoon vadandi clay pots ki
@namburusstories56579 ай бұрын
మన తెలుగును కాపాడుకుంటే మన నాగరికతను కాపాడవచ్చు.
@munratijyothi19844 ай бұрын
మీ పిల్లల్ని తెలుగు మీడియం చదివిపిస్తున్నారా ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తున్నార మీ ఇంట్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే చాలా great గానే ఫీల్ అవుతారు కదా
@gracen39697 ай бұрын
She's talking while cooking, without wasting time.
@gowthamisravanthi7 ай бұрын
Vaammmooooo enta sepu chepparu upmani 😭😭😭😭🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
@sobharani97238 ай бұрын
Sollu apu talli
@arcreations73136 ай бұрын
Meeru a oil vadutaru sahithi garu
@ramacharivelpuri70049 ай бұрын
Sutti. Tabginchamma
@noorjahanshaik3620Ай бұрын
Madam oats tinakudadu Ani chepputunnaru Mari tinala vadda
@jyothichittibomma74347 ай бұрын
Suthi aapu while doing
@2klakshmi7 ай бұрын
పెద్దలకి, పిల్లలకి కూడా తెలుసుకుని పాటించవలసిన విషయాలు చెప్తుంటే, మీకు సుత్తిలా ఉందా? నిజమైన సుత్తి వీడియోలు చూడండి. అవి చూడలేక మీరు సుత్తితో తల బద్దలు కొట్టుకోక పోతే అప్పుడు చెప్పండి 😂
@basireddybasireddy-lj6bz7 ай бұрын
మాటలు ఎక్కువ ,చేయడం తక్కువ
@suryapadmasurabhi89498 ай бұрын
Aavida telugulo DEERGHAALU undavu, short ga, telugu raanatlu expression
@lakshmivunnam85447 ай бұрын
Sutthi baga kottaru
@chbasavaraju98 ай бұрын
Sollu kaburlu ekkuva
@guduribharati47747 ай бұрын
Votesrespesupet
@vinodag36306 ай бұрын
Very lengthy video. Too much talking
@suneethyreddy51319 ай бұрын
V wordy n repetitive..pl be brief.
@rajendrayeluri64807 ай бұрын
Sodi vaddu. Subject only
@bhagyalakshmimunjee53609 ай бұрын
😡thalanoppi. Suthhi.
@KisaanWorld8 ай бұрын
Tell about food ..do not become Drr..
@namburusstories56579 ай бұрын
మీ తెలుగు బాలేదు. తెలుగు పదాలు పట్టి పట్టి మాట్లాడుతున్నారు. మధ్యలో మధ్యలో ఆంగ్ల పదాలు పెట్టీ మాట్టడటం గొప్ప అని మీరు అనుకుంటున్నారా? ఇలా మీరు ఇప్పుడు మాట్టడితే తర్వాతి తరం ఎలా మాట్లాడుతారు? కాస్త ఆలోచించండి. తెలుగు చాలా మధురమైన భాష. తెలుగు బాగా నేర్చుకొని ఇష్టంగా మాట్లాడండి. మీరు ఏ ప్రాచీన నాగరికత గురించి గౌరవంగా మాట్లాడుతున్నారో ఆ ప్రాచీన నాగరికతను కాపాడండి.
@2klakshmi7 ай бұрын
ఆమె బాగానే మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళ videos చూడండి, ఎంత ఘోరంగా ఉంటున్నాయో. పేరుకి తెలుగు వీడియో, gas light చెయ్యండి, 1 glass water వెయ్యండి, 1 glass poha వేసి cook చెయ్యండి, salt, jeera, chilli powder ...... ఇలా సాగుతుంది భాష.
@lathamitta94517 ай бұрын
మీకు భాష ముఖ్యమా?లేక ఆమె చెబుతున్న విషయం ముఖ్యమా ?? ఆమె చెప్పే విషయాలు అర్థం అవుతుందా లేదా అనేది ముఖ్యం కదా?? తెలుగు భాష గొప్పతనం గురించి, ఏదైనా వేరే వీడియో ఉందేమో చూడండి !! ప్రస్తుతం మన ఆరోగ్యం కోసం ఈ అమ్మాయి చెబుతున్న మాటలు మాకు అర్థం అవుతుంది , మాకు సంతోషం గానే ఉంది !!
@2klakshmi7 ай бұрын
చాలా చాలా వీడియోలలో భాష విన్నాక మాట్లాడండి. గిన్నె లాంటిది తీసుకోండి, oil లాంటిది వెయ్యండి, అందులో పిండి లాంటిది వెయ్యండి, stove లాంటిది వెలిగించండి.....ఇలా సాగుతున్నాయి అన్ని వీడియోలు. ఆ భాష తో మీకు ఏమీ ఇబ్బంది లేదా? ఈ ' లాంటిది ' ప్రయోగం, గోల ఏమిటో అర్థం కాదు ☹️
@vb29126 ай бұрын
నువ్వు తెలుగు చేప్పే వీడియో కాదు. ఎలా చెప్పిన రెసిపీ gurinchi తెలుసుకో.
@vb29126 ай бұрын
సిస్టర్ నువ్వు చాలా చాలా బాగా ఎక్సప్లయిన్ చేస్తూ రెసిపీ చేస్తున్నావ్. బిర్యాని good అమ్మ. చాలా బాగా రెసిపీ చేస్తున్నావ్. ⭐⭐⭐⭐⭐