సీతమ్మ భూమిలోకి వెళ్ళినపుడు పడ్డ అతిపెద్ద లోతైన గుంత | Sita went inside the Earth !

  Рет қаралды 749,328

Praveen Telugu Traveller

Praveen Telugu Traveller

2 жыл бұрын

#Temples #telugutraveller #places
Contact Mail: 7981961643praveen@gmail.com
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Пікірлер: 656
@madhurimanthripragada6078
@madhurimanthripragada6078 2 жыл бұрын
మనకి ఉన్న ఆథ్యాత్మిక సంపదను ముందుతరాలవాళ్లకి అందించటం మన బాధ్యత.అదిమీరు మనసా,వాచా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
అవును.సూపర్.
@veeragudipally8158
@veeragudipally8158 2 жыл бұрын
ప్రవీణ్ మీరు రోజు రోజుకు చాలా మెరుగైన వీడియోలు అందిస్తున్నారు. Thank you very much bro
@oakleyfirefox507
@oakleyfirefox507 2 жыл бұрын
యుగాలు గడిచినా, తరాలు మారినా, ఈ సమస్తప్రాణికోటికి ఆదర్శ దంపతులు మన ప్రభువు శ్రీ రాముడు, తల్లి జానకి మాతా...... జై శ్రీ రామ్ 🙏
@santhammapilaka4028
@santhammapilaka4028 Жыл бұрын
చాలా మంచి వీడియో 👌👌👌🌹🌹🌹
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ లో సీతమ్మ వారు బూమి లోనికి వెళ్ళిన ప్రదేశము.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
అంటే సీతమ్మ వారు అగ్ని ప్రవేశము తరువాత పరిణామము.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
సీతమ్మ వారి విగ్రహము.అద్భుతము.amogamu.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
రాముల వారికి లవకుశులు ను సీతమ్మ వారు అప్పగిస్తారు.
@hymaveeravatnam672
@hymaveeravatnam672 2 жыл бұрын
ఆదర్శ దంపతులు సీతా రాములు,భక్తి కి పరాకాష్ట ఆంజనేయస్వామి. వారి అనుగ్రహం అందరికి ఎల్ల వేళలా కలగాలని కోరుకుంటున్నాను
@dhanarajboddeda8657
@dhanarajboddeda8657 Жыл бұрын
మేము కూడ కాశీ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సీతమ్మ తల్లి ని చూసాము చాలా బాగుంది హర హర మహా దేవ శంభో శంకరా
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
Jai శ్రీ రామ్ 🙏🙏🙏జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏
@sardasingh9680
@sardasingh9680 Жыл бұрын
ఇలాంటి మీ వీడియోలు చూస్తే జన్మ ధన్యం. జై సీతమ్మ తల్లి🙏🌺🙏
@bindu19
@bindu19 2 жыл бұрын
కాశీ కి వెళ్ళినప్పుడు మేము చూసాము చాలా బాగుంది ఓం నమః శివాయ
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 Жыл бұрын
బాగుంది బాగా చెప్పారు జై శ్రీ రామ్
@svenu4796
@svenu4796 2 жыл бұрын
ప్రవీణ్ అన్న మీరు తీస్తున్న వీడియోస్ సూపర్బ్ అది కూడా పురాతన వీడియోస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో కూడా ఎంతో ధైర్యంగా ఇలాంటి వీడియో చూపిస్తా నందుకు మీరు సూపర్ అన్న.... 👍👍👌🏻
@bhagyarekha4406
@bhagyarekha4406 Жыл бұрын
Nenu velli chusanu kani vivarinche vallu leru ippudu mee vedeo dhwara malli chusi vivarana kuda theluukunnanu chala chala santhoshanga undhi malli vellina feeling vacchindhi thank you
@sudhakarchittathoor6548
@sudhakarchittathoor6548 Жыл бұрын
చాలా మంచి ప్రదేశాలు,, చాలా రిస్క్ తో చూపిస్తున్నారు,, మీ కృషి అభినందన నీయం,, మీకు నా ధన్యవాదములు 🙏
@ranganathc5152
@ranganathc5152 Жыл бұрын
అద్భుతం గా షూట్ చేసి చూపించారు సీతమ్మ వారు తల్లి భూదేవి ఒడిలోకి వెళ్లి అవతారాన్ని చాలించిన ప్రదేశాన్ని. ధన్యవాదాలు
@p.thirupathiraotirupathi6698
@p.thirupathiraotirupathi6698 2 жыл бұрын
హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మీకు ధన్యవాదాలు
@Usharani-oy4zy
@Usharani-oy4zy Ай бұрын
పురాతనమైన చూస్తుంటే సనాతనము గుర్తుకొస్తున్నాయి
@sandhyaranikamarthi1503
@sandhyaranikamarthi1503 2 жыл бұрын
మీరు చెప్పిన విధానం బాగుంది. ఒక్క సారి అమ్మ వారి దర్శనం kaligincharu.thank you
@j.chamundeswari6887
@j.chamundeswari6887 2 жыл бұрын
Chala Super ,ga umdi, Anna, Video,, ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@seshareddythamma471
@seshareddythamma471 2 жыл бұрын
నేను 2ఇయర్స్ క్రితం చూసినాను సూపర్ గా వీడియో తీసినారు అన్ని కళ్ల కి కట్టి నట్టు గా గుర్తు కి వస్తున్నాయి
@srivardhini5931
@srivardhini5931 2 жыл бұрын
Wonderful temple nature place greenary seetamma anjeneya swamy superrrr
@gopalaraopaidi9914
@gopalaraopaidi9914 2 жыл бұрын
హిందూ ధర్మాన్ని ఎలా ఉంటాది అని ఈ వీడియోతో కళ్ళకి కట్టినట్టుగా ప్రచారకర్తగా ప్రపంచ యాత్రికుడు గా చూపించి నావు నీకు శతకోటి ధన్యవాదాలు
@venkateswararaokothuri6783
@venkateswararaokothuri6783 2 жыл бұрын
Your videos are based on real ramayana, maha bharatha and historical. It is really thrilling to know them all. We are grateful to you . Keep it up please.
@madhavilatha9097
@madhavilatha9097 2 жыл бұрын
Superb Praveen garu, your efforts are appreciable, JAI SHREE RAM.
@shakuntala1977
@shakuntala1977 2 жыл бұрын
Beautiful. Blessed to Have Sita Maata's darshan. Thank you. God Bless you.
@ramaprasad8036
@ramaprasad8036 2 жыл бұрын
Good. manchi విషయం చెప్పారు. వీలయినంత వరకు తక్కువ సమయం లో ఎక్కువ విషయం తెల్సుకునేటట్లుంచేయండి. Always BEST WISHES 👍
@kalpana1974
@kalpana1974 2 жыл бұрын
JaiSriRam 🙏🌸Divine place chala chala bagundi 👍
@genthilokesh8550
@genthilokesh8550 Жыл бұрын
వెరీ వెరీ సూపర్ బ్రదర్ ఫస్ట్ టైం చూస్తున్న మీ ఛానల్ చాలా బాగుంది వీడియో
@ratnamgaleti7874
@ratnamgaleti7874 2 жыл бұрын
సూపర్ అండ్ extadinary video
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 жыл бұрын
జై శ్రీరాం జై హనుమాన్ జై హింద్
@chikkalavenkatasainath6361
@chikkalavenkatasainath6361 Жыл бұрын
చాలా చాలా బాగుంది మాటల్లో చెప్పలేం
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 Жыл бұрын
Tq v much Sir..v glad to see ,Seethsmma thalli,bhoogarbha pravesa Sthaanam.🙏🙏
@ramanamurthyrajapithamahun2435
@ramanamurthyrajapithamahun2435 2 жыл бұрын
చక్కగా వివరించి చూపించినందుకు మీకు కృతజ్ఞతలు.
@Saicreats2207.
@Saicreats2207. 2 жыл бұрын
Super sir...chaala chaalaa bagundhi tq....🙏🙏🙏🙏🙏🙏
@pnagendrarao9169
@pnagendrarao9169 2 жыл бұрын
Very very good chala chalabagundu
@yerramkrishna682
@yerramkrishna682 2 жыл бұрын
Excellent video chala bagundhi
@b.rsitabayapuneni588
@b.rsitabayapuneni588 2 жыл бұрын
చాలా బాగుంది మేము కాశీ యాత్ర లో బాగంగా ఇది చూసి తిమి
@ramadevichidella7938
@ramadevichidella7938 2 жыл бұрын
Superb ga vundi
@gsarada7768
@gsarada7768 Жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది..Good
@kaminenilakshmi128
@kaminenilakshmi128 2 жыл бұрын
Chaalaa bagundi baga chyparuuu
@anitagopal8654
@anitagopal8654 2 жыл бұрын
Suuper Chala bagundi video
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 2 жыл бұрын
చాలా బాగా చూపించావు అలాగే రామాయణం గురించి బాగా చెప్పావు అన్న
@anjikancharla2011
@anjikancharla2011 Жыл бұрын
Chala bhagundi seethama thali video
@2020tinku
@2020tinku Жыл бұрын
Ipude mi video chusa very nice Nijam ga sita ammavaru ikkade bhumiloki vellara
@santhaduddupudi8387
@santhaduddupudi8387 2 жыл бұрын
ఓం జై గురుదేవ్ 🙏,చాలా మంచి ఆధ్యాత్మిక వీడియో స ,వింతలు,చూపిస్తునందుకు ధన్యవాదాలు తమ్ముడు🙏
@santhaduddupudi8387
@santhaduddupudi8387 2 жыл бұрын
Thnq తమ్ముడు🙏
@posapatikankipatihemasrira1279
@posapatikankipatihemasrira1279 2 жыл бұрын
So nice, Jai Sita Matha
@harshu297
@harshu297 2 жыл бұрын
Excellent, chala chala bagundhi
@jyothivudithyala8478
@jyothivudithyala8478 2 жыл бұрын
చాల బావుంది వీడియో థాంక్స్ తమ్ముడు
@siriandcherryenjoyment8516
@siriandcherryenjoyment8516 2 жыл бұрын
Bagundi 👌
@parvathsinghkrishnasingh1172
@parvathsinghkrishnasingh1172 2 жыл бұрын
👌👌chaalaa baagundhi Mee video
@govindreddyshilpa2935
@govindreddyshilpa2935 2 жыл бұрын
Chala bhagundi.veli chusinanrhaga chupincharu. Thanks
@Bhavanipatnala210
@Bhavanipatnala210 2 жыл бұрын
సార్ మేము కాశీ వెళ్ళినప్పుడు చూశాను చాలా బాగుంటుంది మంచి వీడియో చేశారు 👌👌👌
@saisruthi8115
@saisruthi8115 Жыл бұрын
Chala bagundi 🙏🙏
@krishnakumari4875
@krishnakumari4875 2 жыл бұрын
🕉💐👌🙏అద్భుతంగా ఉంది మీరు కూడా చక్కగా చెప్పారు ధన్యవాదములు
@v.veeravenkatasubbarao.2675
@v.veeravenkatasubbarao.2675 2 жыл бұрын
👍 nice
@chandrakalachintakindi8528
@chandrakalachintakindi8528 2 жыл бұрын
👌👍chala baagundi Jai Sita Mata 🙏
@k.kowsikakambhammettu9267
@k.kowsikakambhammettu9267 Жыл бұрын
Chala Chala bagundi andi
@svramana5127
@svramana5127 Жыл бұрын
Chala baaga chupincharu thank you jai sitha ram
@Monicauniversal27
@Monicauniversal27 Жыл бұрын
Chala bagundi 🙂
@adityaenglishmusicandtelug7592
@adityaenglishmusicandtelug7592 2 жыл бұрын
Chala bagundi
@karnatisreesumalatha1349
@karnatisreesumalatha1349 2 жыл бұрын
మంచి video brother, god bless u🙏🙏
@n2vgroup846
@n2vgroup846 2 жыл бұрын
Chala bagundhi
@srivani362
@srivani362 2 жыл бұрын
🙏thq for showing us never seen before sita devi ki jai ramsita ki jai
@naganandini418
@naganandini418 2 жыл бұрын
Excellent chala baga chepparu
@lakshmikumari3190
@lakshmikumari3190 Жыл бұрын
SuperAndi.Thanks manchi pradesam chupincharu .
@pushyamsgullapelly3128
@pushyamsgullapelly3128 2 жыл бұрын
Chaala bagundi sithama thali Thanks
@rajalashminimmala8311
@rajalashminimmala8311 2 жыл бұрын
Chala bagundi nice jai hanuman
@jamunasiddhabhaktula9507
@jamunasiddhabhaktula9507 Жыл бұрын
Chala interesting vidio
@venkatmalisetti5794
@venkatmalisetti5794 Жыл бұрын
నీ జీవితం ధన్యం తమ్ముడు.
@bhagyalakshmi7661
@bhagyalakshmi7661 2 жыл бұрын
Adbhutam gavundi 🙏👍👍🙏
@yvsusilayvsusila3354
@yvsusilayvsusila3354 2 жыл бұрын
Wonderful nice video and description thanks for sharing
@achamvikas8124
@achamvikas8124 2 жыл бұрын
Chala bagundhi nice place I am gone that city but not seen this place
@RamaDevi-bw3zh
@RamaDevi-bw3zh Жыл бұрын
Chala manchigaundi
@jakkamsettimadhuri8741
@jakkamsettimadhuri8741 2 жыл бұрын
Jai seetha matha 🙏nice video
@sampathreddyg6398
@sampathreddyg6398 2 жыл бұрын
Wonderful video Jai seetha ram jai hanuman
@telugudynamicgamer6997
@telugudynamicgamer6997 2 жыл бұрын
Chala baga vundi
@ganjaikrishna6260
@ganjaikrishna6260 2 жыл бұрын
చాలా బాగుంది ఈ వీడియో మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంది అన్న ఆ తల్లి సీతాదేవి రాముల వారి దీవెన అంజన్న స్వామి దీవెన ప్రజలకు మీకు మాకు అందరికీ ఉండాలి జై శ్రీరామ్
@shivaniaepuri991
@shivaniaepuri991 2 жыл бұрын
Chala bagundi place...🙏
@ratnakumarib2064
@ratnakumarib2064 Жыл бұрын
Jai Sri Ram, chaala bagundi praveen Garu nenu vellalenani na Ramudu mee dwara naku choopinchadu. Adbhutham 🙏thank you and God bless you.
@pakkiswarnakumari3173
@pakkiswarnakumari3173 2 жыл бұрын
Chaalabagumdi thanks.
@satyabaisani3052
@satyabaisani3052 Жыл бұрын
Super bro especially Chala Bagundi Kadu and me mata kooda 🙂🙏👌👍👏
@manikondaswapna6484
@manikondaswapna6484 Жыл бұрын
Chala bavundhi sir..aousome...
@udaykiran404
@udaykiran404 Жыл бұрын
Manchi. Vidiyo. Super. Suprr
@vedamsowbhagyam8026
@vedamsowbhagyam8026 2 жыл бұрын
Chala bagundi thanku
@channelprasad4798
@channelprasad4798 2 жыл бұрын
Super friend video full super tq 👍👍👌👍👍
@eswarvadla6653
@eswarvadla6653 2 жыл бұрын
Super ❤️ sithammma thalli
@saumyagv2721
@saumyagv2721 2 жыл бұрын
Thanks for showing us such a beautiful place. Thanks andi . from Karnataka wish u al the best do more n more videos like this. God bless u andi.
@sudhakarraobandaru543
@sudhakarraobandaru543 2 жыл бұрын
అంతా బాగా చూపించారు... ధన్యవాదాలు
@ushasrinu8716
@ushasrinu8716 2 жыл бұрын
Hi bro tq chalabagundhi very nice
@keerthimothiwar1152
@keerthimothiwar1152 2 жыл бұрын
Wow Superb 👏 😮 👌 Jai Sri Ram 🙏🙏
@swapnas2433
@swapnas2433 Жыл бұрын
Thankyou for sharing this video 👌🙏
@prabhavathiprabha3718
@prabhavathiprabha3718 2 жыл бұрын
Super brouther manchi vidiyo chupincharu tnq
@MaheshKumar-vd2cf
@MaheshKumar-vd2cf 6 ай бұрын
చాలా బాగా చూపించారు మీకు ధన్యవాదములు ఆనందముగా వుంది 🙏🙏
@sadaramchetan6306
@sadaramchetan6306 2 жыл бұрын
Super Anna e video matram Chala bagha explain chaseunnaru 🙏🙏🙏🙏
@vindhyadodla398
@vindhyadodla398 Жыл бұрын
chalaa baagundhi
@koteswarip4568
@koteswarip4568 2 жыл бұрын
Really Phentastic sir
@brahamacharym8648
@brahamacharym8648 Жыл бұрын
Chala bagundhi anna
@upendra.sunkari2669
@upendra.sunkari2669 2 жыл бұрын
Super bro video chala chala bagundhi
@eswaraiahbellamkonda6882
@eswaraiahbellamkonda6882 2 жыл бұрын
Marvelous video
@rakashchiru4013
@rakashchiru4013 2 жыл бұрын
Chala manchi vidio
@chinnumamindla
@chinnumamindla 2 жыл бұрын
Jai mahakaal 🌹🌺🌺 Om sri maatre namaha 🌷🌷🌷 Sri raama jaya raama jaya jaya raama 🌺🌹🌺 Very nice post 🌺🌹🌺
@srilaksmisaikiran7578
@srilaksmisaikiran7578 Жыл бұрын
Jai seetha Mata chala manchi video chala dagundi Inka manchi people ki teliyali
@rajarajeshwarir9733
@rajarajeshwarir9733 2 жыл бұрын
Chalabi adhbhutham praveen verygood keep it up
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 12 МЛН
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН