Om Sushumna ammgaru సాత్వికమైన ఆహారం మీ చేతి వంట మాకు అమృతంతో సమానం అమ్మ ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రాం వస్తుందా అని ఆత్రుతగా ఉందమ్మా మాపై ఎంత కరుణ అమ్మ మీకు మీ పాద పద్మములకు నమస్కారాలు అమ్మగారు
@kavithaedavalluri23099 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ మీరూ అందించే కార్యక్రమాలు చాలా అద్భుతం గా ఉంటాయి అమ్మగారు. మీకు ధన్యవాదములు అమ్మ 🙇♀️🙏🙏🙏
చాలా మంచి విషయాలూ నెరిపించూతూన్నారు అమ్మాగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ungaralauma11449 ай бұрын
Om sushumna Amma. Amma gaariki parama guruvulaki naa saastanga paadabhivandanamulu Uma bhimavaram
@hemakalidindi19849 ай бұрын
Om Sri gurubyonamaha 🙏 🙏🙏 sathvika aaharam gurinchi teliyachesthunadhuku danyavadhalu Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@sujathamanthena40549 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 చంటి బిడ్డలను తల్లి ఎంత శ్రద్ధగా బాధ్యతగా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమగా మీరు చూసుకునే విధానం అద్భుతం అమ్మ, మీలాంటి అమ్మ దొరకటం మా జన్మ జన్మల పుణ్యఫలము అమ్మ. మీరు అందించే సాత్విక ఆహారం కోసం ఎదురు చూస్తున్నాం అమ్మ 🙏🙏
@jillelasrilatha1648 ай бұрын
Om sushmna Ammagaru we are eagerly awaiting for this program,my humble pranam to ammagari Lotus feet Mangalam Nitya shubamangalam
@mekaswapna26638 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏 Thank you so much Amma Garu.. we are waiting Amma Garu 🙏
@kusumakumari10418 ай бұрын
Om Sushumna Amma. Mangalam Nitya Subha Mangalam 🙏
@RamyaKancharla-ev6hg8 ай бұрын
Om sushumna Amma 🙏🙏🙏 chala manchi avkasamu echaru Amma Mee matalu chala adubothaga unty Amma
@suryakumari50879 ай бұрын
Om sushmna amma garu Sri gurubhyo namaha 🙏🙏🙏🙏🙏
@vsrmaishwarya8 ай бұрын
Om Sushumna 🕉️🪷 Thank you Ammagaru
@phaniraju99929 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఎప్పుడు విందామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అమ్మగారు ధన్యవాదములు అమ్మగారు🙏
@sreedevidevireddy48438 ай бұрын
Om Sri Gurubhyonamaha 🙏 So excited and happy to hear Amma. Amma vakku , Amma Cheti vanta Amrutham to samanam.mangalam Nitya Subha mangalam.
@manchalakshmi61289 ай бұрын
Om sri Gurubhyo namaha Amma garu.
@thanushkeerthi36798 ай бұрын
Om shushumna Ammagaru
@bhavanivani60019 ай бұрын
ఓం సుషుమ్నా 🙏 గురువులకు, అమ్మ గారికి నా ఆత్మ పూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు విశ్వంలో సమస్త ప్రాణకోటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏 పూజ్య శ్రీ గురుమాత ద్వార సాత్విక ఆహారపు వంటకాలు అనే విషయము గూర్చి వినగానే మనసుకు చాల సంతోషము కలిగింది.🙏🪷 Bhavaniraj from kakinada
@ananddhulipala53798 ай бұрын
Om sushumna 🙏 మాకు ఈమధ్యనే కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సాత్విక ఆహారం తీసుకోమని ఆదేశించారు. అదే సమయంలో ఈ కార్యక్రమం ప్రారంభం కావటం గురువుల అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మంగళం నిత్య శుభ మంగళం.
@limon58439 ай бұрын
Om sushumna Ammagaru bless us🙏🙏🙏🙏🙏🙏🙏 madanapalli
@psnraju86148 ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@manivarma86288 ай бұрын
Very Happy Ammagaru maku Sathvika Aharam gurinchi theluouthunnadhuku thank u Ammagaru 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻K.Madhavi Kathari Hyderabad
Om sree Gurubhyo Namah 🙏🙏, Very excited for this initiative, and learn satvic receipes from Ammagaru itself.
@sandyarani84879 ай бұрын
Wow amma thank you so much ammagaru your doing so much for us because you're are karunamurthy om Sushumna,mangalam nithya shuba mangalam ammagaru
@sailajanamburi99078 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏. సాత్విక ఆహారం గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు అమ్మగారు.🙏
@TLNReddy9 ай бұрын
Amma gare ki, naa hrudyapurvaka vandanamulllu, amma mee maata amrutam, mee cheatie vanta, amurtam, meru cheapey, swtievika aaharm ki, eaduruchustnanu, mangalam nitya shubha mangalam
@vegesnageetharani29998 ай бұрын
Om sushumna 🙏 Waiting for this program Amma garu 🙏
@sowjanyakalidindi73478 ай бұрын
Om sri Gurubhyo namaha Amma waiting for recipes which helps us to get better health.magalam Nithya subha Mangalam
@naveenadhanarajula74459 ай бұрын
Very happy Amma garu mangalam Nithya suba mangalam
@praveenaa3009 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా...🙏🏻 అమ్మ యొక్క అమృత ఆహారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. మంగళం నిత్య శుభ మంగళం ...🙏🏻
@nagalakshmi91039 ай бұрын
Om sushmna. Om gurubhyo namah. Thank you amma garu for always being with us on our physical and spiritual journey
@srinivasvarmak94299 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 om Sushumna amma mee biddala arogyam kosam meeru pade tapana maku enno janmala adrustam amma mee dvara maku telusukone avakasam estunanduku koti koti Krutajnatalu amma 🙏🏻🙏🏻🙏🏻
@subhashinimandyam9 ай бұрын
Very happy.awaiting for the 1st episode
@muvvajyothi21438 ай бұрын
Om sri ghurubyonmaha🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
@gayathrimanthena46628 ай бұрын
🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏అమ్మ మీరు పరమగురువులు అందించిన సుషుమ్న క్రియా సాధన అమృతం అయితే అమ్మ మీరు చేసే సాత్వికాహారం తీసుకొనే మా జన్మ ధన్యం అమ్మ గారు 🙏మంగళం నిత్య శుభ మంగళం
@gadepallipadma44369 ай бұрын
Om sushumna amma garu andichabothunna amrutham kosam eduruchusthunna me kriya yogulam ammagari padapadmalaku namaskaramulu
@sivaninadimpalli73449 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు సాత్విక ఆహరం గురించి అమ్మ గారు వివరి స్తారు అంటే చుడాలిఅని ఎంతగానో ఎదురు చూస్తున్నాము అమ్మ గారి ke🙏🙏
@bhavanachowdhary34519 ай бұрын
Thankyou soo much ammagaru intha manchi program ni start chestunnanduku...om gurubhyom namaha🙏
@kalidindisarangvarma52159 ай бұрын
OM SUSHUMNA MANGALAM NITHYA SUBHA MANGALAM 🙏🙏🙏
@arunatirumalasetty47819 ай бұрын
Om sushumna Amma thank you Amma
@JayaLakshmi-bq5el9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః అమ్మ మేము చాలా ధన్యులము స్వయముగా మీరుసాత్విక ఆహారము తయారుచేసి చూపించు నందులకుకృతజ్ఞతలు
Om Sushumna 🙏 Om Srigurubhyonamah 🙏🙏 This is the wonderful initiation from Divyababaji foundation which will help us intake healthy food anf make healthy habits.
@manirameshkolapalli92219 ай бұрын
Waiting ammagaru❤
@anilan3609 ай бұрын
Om Sushumna Amma garu
@suvarnareddy29809 ай бұрын
Om Sushumna Amma
@pannerulatha80748 ай бұрын
Maku gyanabodhana chestunnanduku meku shathakotivandhanaalu amma 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@muvvajyothi21438 ай бұрын
Om sushumna Amma ghari ki hrudhayapoorvaka namaskaramlu 🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺🤲🏻⚘️
@tanujanalamati5638 ай бұрын
Thanks ammagaru 🙏
@lakshmidevijampana88009 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః సాత్వికాహారం గురించి అమ్మ గారు వివరిస్తారంటే చాలా ఆనందంగా ఉంది మీ కోసం ఎదురు చూస్తాము అమ్మ గారు ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
@suramanikolanuvada-sw7dn9 ай бұрын
Om Sri gurubyonamh
@prabhavathik89849 ай бұрын
om shusumna Amma garu 🙏thank you so much Amma garu 🙏mangalam nithya shubha Mangalam 🙏
@sridevithatikonda76089 ай бұрын
ఓం సుషుమ్మ, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 మా అందరికి అపారమైన ప్రేమా,కరుణ కురిపించే పూజ్య శ్రీ ఆమ్మ గారికి శతకోటి పాదాభివందనాలు.🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం.
@umaburra10439 ай бұрын
Om sushmna Amma. అమ్మ చేతి వంట, అది రుచులతో పాటు ఆరోగ్యాల పంట. మాకు మహా భాగ్యమంట. ఎదురు చూస్తూ ఉంటామమ్మా..🙏🙏🙏
@madhavidantuluri90049 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 అమ్మగారు మీరు మాకు అందించే సాత్వికాహారం కార్యక్రమం కోసం ఎదురు చూస్తాం అమ్మగారు 🙏🏻 మీ బిడ్డలం అయిన మా ఆరోగ్యం కోసం సాత్విక ఆహారం అందిస్తున్న అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@k.renuka87639 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 సాత్విక ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం అద్భుతమైన అవకాశం🙏 అమ్మ 🙏మీ చేతి వంట మా కోసం existing ఎదురు చూస్తున్న అమ్మ🙏
@ShaliniKolapalli8 ай бұрын
Ammagaru with your blessings and guidance may we all eat healthy Satvik food that help us to progress in our sadhana.. Mangalam Nitya Shubha Mangalam 🙏🏻🙏🏻🙏🏻
@hemavanigarimella18309 ай бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 thank you Amma garu 🙏 Mangalam nitya subha mangalam 🙏
@mahenderpembarthi2309 ай бұрын
ఓం సుషుమ్న పరమ గురువులకు పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి నా హృదయపూర్వక సాష్టాంగ పాదాభి వందనములు🙇🏻♂️🙏
@Srikavyasrikanth9 ай бұрын
Thank you guru ma🥰🙏
@ramakrishnamrajusaripella718 ай бұрын
అమ్మ చేతి వంట చేసుకోగలిగే అద్భుతమైన అవకాశాలు ధన్యవాదములు 🙏🙏🙏
@laharikatanaji81248 ай бұрын
Thank you so much Am 1:02 magaru 🙏🙏🙏🙏🙏 you are the mother of sushumna kriya yogis and now your presence is in our kitchen rooms that is in our food which directly effects our mental and physical health . Thank you Ammagaru , Thankyou so much 🙇🙇🙇🙇🙇 💐💐💐 💐💐💐
@sunithamudunuri17989 ай бұрын
సాత్విక ఆహారం గురించి మధురమైన మీ మాటల్లో వినే అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి పాదాభివందనాలు 🙏🪷🙏
@profvasalamadhavarao32219 ай бұрын
ఓం సుషుమ్నా. సాక్విక్ ఆహారం మరియు వంట శరీరాన్ని, మనస్సును మరియు ఆత్మను సమతుల్యంగా ఉంచడానికి మరియు ఆధ్యాత్మికత మార్గంలో సహాయపడటానికి గొప్పగా ఉపయోగపడుతుంది. మంగళం నిత్య శుభ మంగళం.
@geethalakshmidandu87869 ай бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 we are very blessed to have this from our devine and beloved GURU MATHA 🙏 Very thankful to you AMMA 🙏
@thrivenikalikiri55429 ай бұрын
Ammagaru 🙏🙏🙏🙏 waiting for it .❤
@sreedevigaddam23189 ай бұрын
Om sushumna Ammagaru Thank you Amma for introducing this wonderful satvic food. Mangalam nitya shubha mangalam Hyderabad
@laharikatanaji81248 ай бұрын
Ohh!!! Ammagaru can hear my heart voice iam vegetarian and my family is non vegetarians Iam not feeling to feed non veg to my kids who are just 3 and 5 years old . Now Ammagaru is helping me to feed them healthy food Hurray***** it's great 👍
@kosurivineela9 ай бұрын
Om Sushumna Ammagaru🙏, Mangalam Nithya Shubha Mangalam 🙏. Thank you so much Ammagaru, so elated for this upcoming series🙏🙏🙏
Om Sushumna Ammagaaru 🙏🙏 Oh super amma, we are going to love it. Thank you Ammagaaru 🙏🙏
@ravishankarkamala68449 ай бұрын
Om Sushumna Amma Garu 🙏
@renujurru6178 ай бұрын
Thank you Amma🙏.much needed.
@saradaaddepalli24839 ай бұрын
Thank you so much Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mommememories44279 ай бұрын
పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ భోగ సిద్ధర్ మహర్షి గారికి, శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః| గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః || 🙏
@suvarnareddy29809 ай бұрын
Om shree gurubhoynamha thanks Ammagaru
@malathidantuluri-vs4fo9 ай бұрын
Amma garu 🙏
@indirasonnati33249 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ధన్యవాదములు అమ్మా 🙏
@ramya74519 ай бұрын
thank you ammagaru ❤
@umakokkula50249 ай бұрын
Thanks Amma for starting videos on satwikaharam 🙏🙏🙏🙏🙏🙏
@kosurisudha32969 ай бұрын
Waiting fr the episode Amma garu 🙏
@lakshmimanney9 ай бұрын
Om Sri Gurubhyonamah 🙏🏻🙏🏻 Amma garu very excited to hear about the upcoming program 🙏🏻🙏🏻and looking forward to be able to participate in such once in our lifetime opportunity 🙏🏻🙏🏻
@aasrithakallepalli64279 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. సాత్వికాహారం తో మమ్మల్ని అనుగ్రహిస్తునందుకు ధన్యవాదాలు అమ్మ గారు. అమ్మ మీ చేతి వంట ఏదైనా మాకు అమృతం అమ్మ. 🙏🙏🙏🙏🙏.
@ggokarnaprasad15729 ай бұрын
🙏🙏🙏🙏Thank you Ammagaru 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@shannusrichoice22298 ай бұрын
Om sri gurubhyonamaha 🙏🏻 sathyika aharamu gurichi miru ma kosam chese e program maku entho upayog amma 🙏🏻amma premaku🙏🏻🙏🏻🙏🏻om Sushumna 🙏🏻