సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా ఉండే రాజుల కాలం వంటకం

  Рет қаралды 198,490

Spice Food

Spice Food

Күн бұрын

సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లివెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా చేసుకునే పాతకాలం వంటకం/‪@SpiceFoodKitchen‬
Products used in the video:
👉TRIPLY KADAI - www.theindusva...
👉 Agaro Blender
amzn.to/4hHBaku

Пікірлер: 228
@lathayadav2096
@lathayadav2096 2 ай бұрын
Nenu cheshanu andi bagudi tq for good recipe sharing.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Awesome andi 👍 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
@asarsindhuja5824
@asarsindhuja5824 2 ай бұрын
Nice recipe. Plz do no onion no garlic no tomoto recipes
@RajaCookingRecipes
@RajaCookingRecipes 2 ай бұрын
అబ్బా అబ్బా ఏమి కలర్ఫుల్ గా ఉంది రెసిపీ చాలా రుచిగా ఉంది మామ్🎉❤ సూపర్ అసలు 🤤🤤🤤🤩🤩🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 2 ай бұрын
కార్తీకమాసానికి భలే కాంబినేషన్ చెప్పారు బంగారం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
Super! ☺ఇది సాత్విక గుణాలను ప్రసాదించే సాత్విక ఆహారం అన్న "నమ్మకం" ఈ తయారీ విధానం చూసిన తర్వాత తప్పక కలుగుతుంది!(జననమరణ చక్రాలు లేకుండా ఆత్మకు ముక్తి లభించాలంటే,సాత్విక జీవితం గడపాలని,అందులో భాగంగా సాత్విక గుణం కలిగిఉండాలని,అందుకు తగిన సాత్విక ఆహారం తినాలని, సాత్విక గుణం కలిగి ఉంటే ముక్తి సాధించడం సులభం అని పెద్దలు నమ్ముతారు!)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗🙏
@Lakshmi..429
@Lakshmi..429 Ай бұрын
Wow చాలా బావుంది సాత్విక్ భోజనం ❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు 🤗💕
@shammishaik481
@shammishaik481 2 ай бұрын
Super andi curry chala Baga chesaru chustunte tinalanipistundi😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@shantiprabhakar446
@shantiprabhakar446 2 ай бұрын
First time ilanti recipe chudadam👌👌thank you for sharing
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it..
@sjm469
@sjm469 2 ай бұрын
Bengali recepie.
@srujankavya5682
@srujankavya5682 16 күн бұрын
super ga undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 15 күн бұрын
Thank you 😊
@jayasree1787
@jayasree1787 2 ай бұрын
మంచి traditional recipe vegetables tho 👌 sweety tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@ssthakur6809
@ssthakur6809 2 ай бұрын
Ee video choosaka like chesi subscribe cheyyakunda undalenu….Thank you for this recipe. I will definitely try this.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much for liking it andi🤗 Welcome to our KZbin family 💐
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
Karhikamaasam లో చేసుకునే మంచి kuuranu nerpincharu Thank u andi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗💕
@tejkarlapudi6765
@tejkarlapudi6765 2 ай бұрын
Excellent Recipe!! Please post more of this sort of recipes... I really liked this recipe..thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Sure andi.. Thanks for liking it & it's my pleasure 🤗
@SrichandanaY
@SrichandanaY 2 ай бұрын
🙏🙏Thankyou for satvik recipie .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗
@sreeramgt5120
@sreeramgt5120 2 ай бұрын
బాగుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు 🙏
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
🤗"మాటకొక ముద్ద,ముద్దకోక ముక్క" అన్న తీరులో సంతోషంగా మాట్లాడుకుంటూ రుచికరమైన కాయగూర ముక్కలను సంతృప్తికరంగా తినవచ్చు! ఎన్నో కాయగూరలు ఉన్నాయి...😋😋ఎన్నో రుచులు కలుస్తున్నాయి.. మొత్తంగా మషాలాతో చేస్తున్నారు కాబట్టి నోరూరించే స్థాయి మరింత ఎక్కువగా ఉంటుంది!😊
@Mahalakshmiintiruchulu
@Mahalakshmiintiruchulu 2 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ముద్దకో ముక్క అంటే మా ఇంట్లో విషయం గుర్తొచ్చింది అండి.. మా పాపకి గుమ్మడికాయ పులుసు అన్నా ఇలా చేసిన కూరలో గుమ్మడికాయ ముక్కలన్నా చాలా ఇష్టం.. అసలు ఎవ్వరికీ మిగలకుండా ఆ ముక్కలన్నీ తనే ఏరుకొని తినేస్తుంది 😄 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank you so much 🤗🙏
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
@@SpiceFoodKitchen : : 😄నిజం! అలాంటి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి...వాటి సొంత రుచి మాత్రమే కాకుండా మిగిలిన రుచులన్నీ కలుపుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి...
@PhanidraG
@PhanidraG 2 ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ. శుక్రవారం శుభాకాంక్షలు. రాజుల కాలం నాటి కర్రీ చాలా బాగుంది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు. శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
శుభ సాయంత్రం డియర్.. ధన్యవాదాలు 💕🙏
@sairabanu7690
@sairabanu7690 2 ай бұрын
❤❤❤❤ no comments matallevu 😊😊 suprateeka garu 😅😅 aa masala endi inta bagundi kogga chustunna 😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
ఎక్కువ వర్ణించను గాని నోట్లో నీరు వరదలా పారాయి ఆకు పచ్చ కలర్ లో ఎంతగా కన్నుకుట్టిందండి ఈ కూర మామూలుగా ఎర్రగా ధగా ధగా ఉండే కూరలంటే నాకు మహా ప్రీతీ మొదట్లో అనుమానపడ్డాను బావుంటుందో లేదో అని కానీ అన్నం కూర కలుపుతున్నపుడే వరద పారింది ప్రతిదీ మీఅంత వేంగంగా చేసుకొనితినలేకపోతున్నాను చేయగలిగిందేం లేదు కుదిరినప్పుడు try చేస్తాను థాంక్యూ 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 🙏 ఎర్రగా ఉండేవి మాత్రమే కాదండీ! ఇలా గ్రీన్ మసాలాతో చేసేవి కూడా చాలా బావుంటాయి.. మీకు ఇష్టమైతే ఇదే మసాలాతో చేపల కూర కూడా చాలా బాగుంటుంది..
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
​@@SpiceFoodKitchenok
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
Colourful ga undi sis super 🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@Saritha-j3z
@Saritha-j3z 2 ай бұрын
Wow super recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗
@ammajiskitchen9594
@ammajiskitchen9594 Ай бұрын
Memu chesathamu. Very nice. Kothimbir అంటారు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 🤗
@radhareddy7560
@radhareddy7560 2 ай бұрын
Hi Andi, Very well made curry. This recipe is almost similar to Bengali recipe Shukto.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thanks for liking it 🤗
@parimalavallik5080
@parimalavallik5080 2 ай бұрын
Chaalaa chakkani vantanu chupinchaaru. Chaalaa Dhanyavaadamulu. Shubhamastuma. 👌👌👏👏🙏🙏🤗🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏💕
@harikareddyyanala8608
@harikareddyyanala8608 Ай бұрын
Anni kuragayalu kalipi tinocha em kaadaa
@vijayavijaya2157
@vijayavijaya2157 2 ай бұрын
Panner recipe levu mi channel lo chala panner recipe patara plz biryani,Currys plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఈ వారంలో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి..
@geetham8967
@geetham8967 27 күн бұрын
Super super super 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
Thank you so much 😊🤗
@renah245
@renah245 Ай бұрын
A very Bengali style recipe. Nice!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@krishnakreddy680
@krishnakreddy680 Ай бұрын
Nice Friend.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@bhushanbhushan8596
@bhushanbhushan8596 2 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@Raniscreations-2813
@Raniscreations-2813 2 ай бұрын
Super andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@mformaggie
@mformaggie 2 ай бұрын
Inka ilanti satvic recipes cheyyandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అలాగేనండి..
@ravisankar5068
@ravisankar5068 2 ай бұрын
Hi andi..sangati,jom pachadi chesanu ,pachadi chala chinnapudu amma cheste tinnanu,rice to tine vallamu. taravta yesterday chesanu.baga vachindi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for sharing your feedback 🙏
@SureshKumar-ed4ng
@SureshKumar-ed4ng Ай бұрын
👍 nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you 😊
@ederamanamma8683
@ederamanamma8683 2 ай бұрын
👌Tnq f variety traditional n healthy recipe curry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much for liking it.. It's my pleasure 🤗
@nsgopal2107
@nsgopal2107 2 ай бұрын
Super akka. I like your receipe because you have not used onion garlic and tomato. Excellent. Pl upload this kind of receipes Tq❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much dear 🤗 It's my pleasure 💕
@padmavalli2480
@padmavalli2480 Ай бұрын
Variety recipe. Thank you.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏
@aparnavalli5231
@aparnavalli5231 2 ай бұрын
Super super ma'am
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗
@syamaladevinelaturu4707
@syamaladevinelaturu4707 2 ай бұрын
Super mam. One different type curry recipe you shown, thank you mam, will try this
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it...
@alltogetherwithsri
@alltogetherwithsri 2 ай бұрын
Tqu so much akka sharing health repice forever akka 🥰🥳🥳🥰👍🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome dear 🤗💕
@RAM-zu2pj
@RAM-zu2pj 2 ай бұрын
Thank you so much Sister for the Satwik recipe 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗
@raajanreddy4956
@raajanreddy4956 2 ай бұрын
Miku miresati ani mimmalni ante disti thagulthundi 🎉🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 💕 Thank you so much 🤗
@srmurthy51
@srmurthy51 2 ай бұрын
అవియల్ అంటే ఇదేనా అండి...చాలా బావుంది వివరణ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కొంచెం ఇలాంటిదే అండి, మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank you so much 🤗 💕
@surekhavarmachinthalapati515
@surekhavarmachinthalapati515 2 ай бұрын
Hi me recipes challa baguntai nenu miss kakunda chustha konni try chesyhanu sprouts tho healthy recepy chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank you so much for liking my recipes 🤗 వీలు చూసుకొని షేర్ చేస్తాను అండి..
@prabharao1950
@prabharao1950 2 ай бұрын
Nice satvic recipe for people who don't eat onion and garlic. Thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it 🙏
@manjulamurthy5945
@manjulamurthy5945 2 күн бұрын
Dinki bengoli Shuktto antaru chala chala healthy and Swattik curry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Күн бұрын
Thank you 😊
@akkayya2498
@akkayya2498 2 ай бұрын
Nice recipe sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 😊
@sudhakarg8921
@sudhakarg8921 2 ай бұрын
Thanks maa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗
@Hariharasarma-c8j
@Hariharasarma-c8j 2 ай бұрын
❤❤ adurs REALLY 100 CHUSA supe medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕
@subhashinimadhavan374
@subhashinimadhavan374 Ай бұрын
Avial with ginger and mustard seeds.. Interesting... Surely will try and give you feed back. Andhra avial with avaalu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗 Sure 👍
@movvaanuradha4364
@movvaanuradha4364 2 ай бұрын
super andi❤new recipe😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕
@sivanigollapudi4905
@sivanigollapudi4905 2 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 Ай бұрын
So yummyyummy gaa vundandi chusthunte👌😋 kaani konni konni vegitables kalagalipi vandakudantaaru nijamenaa??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗 సాంబార్, ముక్కల పులుసు ఇలా కొన్ని వంటల్లో అన్ని కూరగాయలూ కలిపే వండుతాం కదా అండి! ఎప్పుడూ మాకేమీ కాలేదు..
@KommiReddyRamaDevi
@KommiReddyRamaDevi 2 ай бұрын
👌👌🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗💕
@gnquince
@gnquince 2 ай бұрын
Yevandi Meela voice raavalantey yelanti recipe thinali????? 💕 Love your voice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😄😄 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 💕🙏
@srilakshmiar1542
@srilakshmiar1542 2 ай бұрын
Elanti vanta memu chestham sister kani Maa bramhins vantallo mullangi mukkalu veyamu konchem different ga paste chesi chesthamu😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi. Thank you so much 🤗
@Indian12354
@Indian12354 2 ай бұрын
Very nice andi, idhi oka specific vegetable ante vankaya kani aloo tho kani cheyoccha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗 చేసుకోవచ్చు అండి..
@ambujaprathap
@ambujaprathap 2 ай бұрын
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@tarakimuppana4045
@tarakimuppana4045 2 ай бұрын
Kakara Kaya chedu vastundi. Gasagasalu nanabettakunda modate roast chesi challareka powder chesi dabbalo pettukunte manchidi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కాకరకాయ కూడా వేస్తారు అండి, కొద్దిపాటి చేదు ఉంటుంది, మీకు చేదు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు..
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 ай бұрын
🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
🤗🙏
@puttaguntavenkataramana6309
@puttaguntavenkataramana6309 2 ай бұрын
Hi andi kakarakai vestae bitter taste ga untundha curry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. మరీ ఎక్కువ కాకుండా ఒకటి రెండు వేసుకోవాలి అండి.. నూనెలో వేగాక కూరలో వేస్తాం కాబట్టి కొద్దిగానే చేదు ఉంటుంది, కానీ ఆ టేస్ట్ కూడా బావుంటుంది.. మీకు ఆ కొద్దిపాటి చేదు కూడా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు..
@sharmaspakasastram8234
@sharmaspakasastram8234 2 ай бұрын
Denne odisha lo besAru curry antaaru
@SrinivasKavuri-u4x
@SrinivasKavuri-u4x 2 ай бұрын
మలయాళ వంటకం "అవియల్" గుర్తొచ్చింది - అందులో కూడా రక రకాల కూరలు వేసి ఇలాంటి మసాలా ముద్ద నే వేస్తారు. అయితే చేసే పద్ధతి కొంచెం వేరు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi.. Thank you 😊
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊💕🤗🙏
@suryanarayanamurtybehara9822
@suryanarayanamurtybehara9822 24 күн бұрын
Shukto!!
@ChandanaK-dy6yb
@ChandanaK-dy6yb 2 ай бұрын
Karthika masam lo vankaya tinoddu antaru kadhandi😊any way mee recipe bagundhi 😊😊🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗 కొందరు తినరేమో అండి! నాకు ఐడియా లేదు..
@auaramesh1304
@auaramesh1304 Ай бұрын
మసాలా వేస్తున్నప్పుడు ఉల్లి, వెల్లుల్లి తో పని ఏముంది?? ఉత్తరాది వంట..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మసాలాకి restrictions ఉండవు కానీ ఉల్లి వెల్లుల్లి కి ఉంటాయి..
@leelabhavanib1248
@leelabhavanib1248 2 ай бұрын
Kadambam ela cheyalo cheptarandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
వీలు చూసుకొని చేస్తాను అండి..
@sailajanelapatla4580
@sailajanelapatla4580 2 ай бұрын
Aavaloo chadurada andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
పెద్ద ఆవాలు వేస్తే చేదు రాదండి..
@chanikyatechintelugu6319
@chanikyatechintelugu6319 2 ай бұрын
Gummadi kaya mukkallu payina pottu teyyakundda vasukovachha sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! మేము తొక్కతోనే వండుకుంటాము..
@SattuKavitha
@SattuKavitha 2 ай бұрын
Naku sravani gaarila. Vundhi me voice nijanga
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi ☺️
@aavakayawood
@aavakayawood 2 ай бұрын
నమస్కారం మేడం ఈ చలికాలంలో ఆవాలు నూనెతో చేసే వంటకాలు బాగుంటాయి కానీ ఆవాల నూనెతో వేసవి కాలంలో వంట చేసి తినడం వల్ల శరీరంలో విపరీతమైన వేడి పెరిగిపోతుంది కనుక దీన్ని మీరు గమనించి వివరించగలరని ఆశిస్తున్నాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
నమస్కారం అండి 🙏 నేను నాలుగు రకాల నూనెలు మార్చి మార్చి వాడుతుంటాను అండి, శీతాకాలంలో ఇది వాడతాను.. ఈసారి next time వాడినప్పుడు వివరంగా చెప్తాను.. ధన్యవాదాలు 🙏
@keerthipelluri994
@keerthipelluri994 2 ай бұрын
Chala Baga vandaru madam Your name please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 Sweety andi..
@parthasarathyep5644
@parthasarathyep5644 2 ай бұрын
Can we add coconut milk or grinded coconut paste? I believe it will enhance the aroma.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
I added fresh coconut, if you want you can add coconut milk instead..
@santoshatutla3710
@santoshatutla3710 2 ай бұрын
Bengali shukto Antaru Ee Resipe ni
@ShridharBhardwaj-v3l
@ShridharBhardwaj-v3l Ай бұрын
Can you try in cooker
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
If we use a cooker the veggies will mash..
@macharidivya3116
@macharidivya3116 2 ай бұрын
Mari aavaalapaste vedi ayithe chedu vastundikadandii 🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కొబ్బరి, గసాలు ఇంకా చాలా కూరగాయలకి మనం వేసిన ఆవాలు సరిపోతాయి అండి,అస్సలు చేదు రాదు.. అలాగే పెద్ద ఆవాలు మాత్రమే వాడుకోవాలి..
@sadhananadimetla4582
@sadhananadimetla4582 2 ай бұрын
Gasagasalu tinani vallu vati badulu am vadochu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు గసాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు.. గ్రేవీ కోసం 10 వరకు జీడిపప్పు బద్దలు వేసుకోండి..
@prasadarjun4404
@prasadarjun4404 2 ай бұрын
Antha ok last lo enti voice thedaga vundi
@mubeenshaik9399
@mubeenshaik9399 2 ай бұрын
Though it looks delicious but usage of oil is more
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗 You can reduce the quantity of oil, salt, and spices as your requirement..
@OnlyAdvaita
@OnlyAdvaita Ай бұрын
This is Bengali niramish recipe…. They usually make Aloo Posto / Aloo Zhenga ( Beerakai) Posto this way and is a standard offer as Bhog to deity …
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK.. Thank you 😊
@janakisankara5936
@janakisankara5936 2 ай бұрын
గసగసాలు సాత్విక గుణం కలిగినవి కావు, తామసిక గుణం కలవి. అందుకే గసాగసాలమసాలా కూర తిన్న తర్వాత, కడుపు బరువు, విపరీతమైన నిద్ర వస్తాయి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు..
@phanidatta1994
@phanidatta1994 2 ай бұрын
Idi aviyazhal Kada. Idi Kerala vantakam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కేరళ స్టైల్లో చేసేది కూడా కాస్త ఇలాగే ఉంటుంది కానీ ఇది ఒడిషా వెస్ట్ బెంగాల్ వైపు కళింగ రాజుల కాలం నుంచి ఈ వంటకం వస్తుంది అండి..
@padmak9472
@padmak9472 2 ай бұрын
Ma'am 2. Table spoon mustard seeds means 6 teaspoons.wont it be bitter 😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
big sized mustard seeds have not much bitter taste.. We used poppy seeds and fresh coconut along with mustard seeds.. And we used many veggies like Pumpkin, Pumpkin has sweet taste For these many vegetables these masala is sufficient..
@kanakarajuvemavarapu4404
@kanakarajuvemavarapu4404 2 ай бұрын
Gas gasalu heart problems testayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఇది రోజూ తినడం కోసం కాదండీ! ఎప్పుడైనా తినడం కోసం..
@vidyasravanthi8441
@vidyasravanthi8441 2 ай бұрын
Hi mam, chudadaniki chala bagundhi but edhaina one vegetable tho cheyyocha, reply pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank you so much 🤗 ఒకే వెజిటబుల్ తో కూడా చేసుకోవచ్చు అండి..
@mayasfashionsvl9775
@mayasfashionsvl9775 2 ай бұрын
Sathvik food ela avutundi meeru gasagasalu vesaru kada Gasagasalu matthu padartam kindaki vastadi konni countries allow kuda cheyavu airport lo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for sharing ur opinion 🙏
@lakshmiprasanna5511
@lakshmiprasanna5511 Ай бұрын
కేరళ లో ఈ కూర ని అవియళ్ అని అంటారు. మీరు వేసిన కూరలతో పాటు కంద, మునక్కాయలు , క్యారెట్ కూడా వేస్తారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@swathi3701
@swathi3701 2 ай бұрын
Recipe name
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Sorry, I didn't note it..
@srinivasvyasarao
@srinivasvyasarao 2 ай бұрын
Radish smell విడిగా రాదా ? అన్ని కురకాయలు ok . Radish మాత్రం spoiler లాగ అనిపిస్తుంది. Even కాక్రకాయి కూడా spoiler effect.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఉగాది పచ్చడిలో చేదు తీపి ఉప్పు కారం పులుపు వగరు ఇవన్నీ ఉంటాయి, తీపి మాత్రమే ఉండదు కదా! అయినా కానీ అదొక రుచి.. ఈ కూరలో కూడా అన్నీ ఉండి అదొక రుచితో ఉంటుంది.. ట్రెడిషనల్ వంట కాబట్టి అలాగే చేశాను, మీకు ఏ కూరగాయ ఇష్టం లేకపోయినా దాన్ని స్కిప్ చేయొచ్చు..
@Saritha-j3z
@Saritha-j3z 2 ай бұрын
Thank for watching
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@pantuluchinta61
@pantuluchinta61 2 ай бұрын
This is Gujarati dish, where they add a little jaggery piece.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you..
@SivakumariVaranasi
@SivakumariVaranasi 2 ай бұрын
This is bengali sabji
@muralidharrao825
@muralidharrao825 18 күн бұрын
Where is it noted onion and garlic is forbidden for vegetarians, you know for construction of pyramids onions were given to workers as food, the behavior is related to mostly individual attitude.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 15 күн бұрын
Thanks for sharing your opinion..
@Sunil-qk3ft
@Sunil-qk3ft 2 ай бұрын
అక్క 🌹🌹🌹 🍏♥️మనాలి🍏♥️ నుండి మీ తమ్ముడు సునీల్ 🎉🎉🎉 నిన్నే Shimla నుండి సరదాగా ఒంటరిగా Manali వచ్చాను అక్క.. 3 days Holiday... ఇక్కడ కూరగాయలు ఫుల్ ఆర్గానిక్. మీ రెసిపీ ఇక్కడి హోటల్ స్టాఫ్ తో మాట్లాడి చెయ్యమంటాను 🎉🎉🎉 మీ video చూపించాను cheff కి 😊 హిందీ లో translate చేసి వివరించాను... ఈ రోజు నైట్ డిన్నర్ లో... ఓ 6 బటర్ నాన్ లు + మీ రెసిపీ 🎉🎉🎉 -1°C లో వేడి వేడి గా డిన్నర్...... అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేయండి తమ్ముడూ!! మొత్తానికి ఈ అక్క వంటలు చెఫ్ లకి కూడా చూపిస్తున్నారన్నమాట ☺️ మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేయండి.. All the best తమ్ముడూ 💕💐
@MellowmomentsASMR
@MellowmomentsASMR 2 ай бұрын
Exams lo padi poyi comment pettaledhu mundhu videos ki Deputy CM పాలన ఏలా vundhi frnds
@spjk3558
@spjk3558 2 ай бұрын
Bagundi
@MellowmomentsASMR
@MellowmomentsASMR 2 ай бұрын
@spjk3558 Em matladuthunav
@spjk3558
@spjk3558 2 ай бұрын
@@MellowmomentsASMR chadavatam rada edava
@spjk3558
@spjk3558 2 ай бұрын
@MellowmomentsASMR deputy cm palana super undi
@parvathiparvathi8226
@parvathiparvathi8226 2 ай бұрын
చూస్తేనే నోటిలో నీళ్ళు ఊరు తున్నాయి తప్పకుండా nenu వండుతాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 Sure..
@geetakaila8144
@geetakaila8144 Ай бұрын
Amma bathikinchav thalli. Ulli vellulli lekunda unde videos cheyaru KZbin lo ani badha padedhanni. Meeru chesaru eroju.ilane ma mohana monthly oka vanta cheyi Amma.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరడిగినట్టు ఉల్లి వెల్లుల్లి లేని కూరలు కూడా వీలైనప్పుడల్లా షేర్ చేస్తాను.. Thank you so much 🤗
@Sw.Ananda
@Sw.Ananda 2 ай бұрын
ఉల్లి అనేది లేకుండా తినేది కారణం 'saathvika ఆహారమని కాదు. (ఉల్లి నియమము ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే వుండేది). దయ చేసి అన్ని విషయాలు క్షున్నం గా తెలుసు కు నీ ప్రసారం చేయగలరు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కార్తీక మాసంలో ఏ కులం వాళ్ళైనా మాల వేసుకున్న వాళ్ళు, పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు కదా అండి!!
@Sw.Ananda
@Sw.Ananda 2 ай бұрын
@@SpiceFoodKitchen అసలు ఉల్లి అనేదే తినకూడ దని. దానికి కారణం వుంది మిరు ఆ విషయం వెతకాలి అని రాశాను, దోషం వుంటే మన్నించండి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
@Sw.Ananda అయ్యో! అలా ఏం లేదండి! ఇక్కడ వంట మాత్రమే నాకు ముఖ్యం, కారణం చెప్పేవారు వేరే వుంటారు కదా అండి! దయచేసి అర్థం చేసుకోగలరు..
@Sw.Ananda
@Sw.Ananda 2 ай бұрын
@SpiceFoodKitchen మిరు వంటలు లో ఉల్లి లేని తిండి ఒక్కటే సాత్విక భోజనం అని అనుకోకూడదు. మిగతా వి కూడా వున్నాయి.
@Sw.Ananda
@Sw.Ananda 2 ай бұрын
@@SpiceFoodKitchen ఉల్లి తిన కూడ దని ఒక ఋషి చెప్పాడు.అది బ్రహ్మ డీముని సృష్టి లోనిది కాదు. అలాగే కొన్ని: కంది పప్పు : మ డి కి పనికి రాదు. నైవేద్యానికి కూడా పనికి రాదు. అయ్యప్పలు అని అన్నారు. తాడి చెట్టు : శుభం కాదు, శని ఆవహిస్తాడుట , కానీ అయ్యప్పలు తాడి తీగలు తింటారు. ఇంకా వుంటాయి.. మి gen. Knowledge కోసం సం రాశాను.
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 2 ай бұрын
ఇప్పటికీ బ్రాహ్మలు, సంప్రదాయం పాటించేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి వంటలలో వాడరు. దేవాలయాలలో కూడా అన్న ప్రసాదాలలో వాడరు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ!! ధన్యవాదాలు 🤗
@myohtutjoshi4661
@myohtutjoshi4661 2 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
🤗🙏💕
@ac-jn7hg
@ac-jn7hg 2 ай бұрын
South Indians ki అందులో తెలుగు వాళ్ల కి ఆవనూనె అస్సలు నచ్చదు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అందరికీ నచ్చదని లేదు, నేను శీతాకాలంలో ఎక్కువగా ఇదే వాడతాను..
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Kobbari charu | Mee Kosam | 16th Sep 2024 | ETV Abhiruchi
8:53
ETV Abhiruchi
Рет қаралды 184 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.