సీయోను ప్రతిధ్వని వినబడుచున్న దైవ వాక్యమిది రండి! చేరండి! దేవుని వాక్యము వినుడి! 1.మనుజుల పాపమెళ్ళ పావనము చేసి జీవమునొసగే విమల వాక్యమిది దురితరుణములను తీర్చి దివ్య జ్ఞానమునొసగే వాక్యపఠణమిది పరిశుద్ధ వాక్యమిది "రండి" 2.ధరణిలో చీకటిని పారద్రోలే స్థిరమైన ప్రవచన వాక్యమిది హృదయాలలో దీపమై దివ్య వెలుగునొసగే వాక్యపఠణమిది పరిశుద్ధ వాక్యమిది "రండి" 3.జీవులకు దయచేయు జీవమిది ధ్యానపరులకు జుంటే తేనె మధురమిది మోక్షము వెదికెడి వారికిది మోక్షమార్గోపదేశమిది పరిశుద్ధ వాక్యమిది "రండి"
@nageswaraoboddu3 ай бұрын
Praise the lord❤❤❤
@Rani-wt9gc3 ай бұрын
Praise the lord amen
@Rani-wt9gc3 ай бұрын
Praise the lord excellent song
@kedeshbabumodugu98573 ай бұрын
Good song
@rojaprathipati19393 ай бұрын
Praise the lord pastor garu దేవుని యొక్క మహా కృప లో మీరు బహుగా ఆశిర్వాధిపబడలి దేవుని పనిలో బహుగా వాడబడాలి అనేకులను మీరు దేవునిలోకి తీసుకురావాలి ... అని మేము మీకొరకు ప్రార్ధిస్తున్నం, ప్రార్థిస్తునే ఉంటాం
@calvarysnehammarricunta3 ай бұрын
Praise God 🙏
@ratnakumari97933 ай бұрын
Wonderful song🙏
@pavithrapavi71133 ай бұрын
Nice song brother
@yesubabukalasani45743 ай бұрын
చాలా బాగుంది పాస్టర్ గారు
@thatiprameela98863 ай бұрын
Nice song 👏👏👏
@eswar_unique3 ай бұрын
❤❤
@ChinnaTiguripalli3 ай бұрын
Wonderful song Thank u param jyothi ayyagaru
@tambethkar81663 ай бұрын
🙏🙏🙏❤️
@saibabug63003 ай бұрын
Glory to God🙌
@panthaganiraja00393 ай бұрын
చాలా బాగా రాసారు పాస్టర్ గారు.
@starfriends-sh7uj3 ай бұрын
very good melodious song. Glory to Jesus.🙏
@johndevid99993 ай бұрын
Nic song Anna wonderful 🎉🎉❤❤
@syambabuthommandru10093 ай бұрын
పాట చాలా అద్భుతంగా వుంది praise the lord
@KIRANKUMARI-vt7qc3 ай бұрын
దేవుని దివ్య వాక్యం యొక్క ప్రాముఖ్యన్ని తెలియచేసే ఉన్నతమైన గీతాన్ని రచించిన దైవజనులకు వందనములు.
@carmelprayerhallgollamudi49703 ай бұрын
సాంగ్ బాగుంది అన్నయ్య God blees you annayya
@vincenzo1103 ай бұрын
👌👌👌
@seeyonujashuva78833 ай бұрын
1.సీయోను ప్రతి ధ్వని నుండి దేవుని వాక్కు వినబడుచున్నది 2.మార్పు చెందుదాము రాకడ సూచన కనపడుచున్నది 3.అందుకే హెచ్చరికలతో కూడిన ఉపదేశం బయలుపడుచున్నది 4.వాక్య నెరవేర్పు ప్రతి వాని గుండె దిగులు పడుచున్నది 5.ప్రియమైన ప్రజలారా యేసు వైపు తిరగండి అయన ఆత్మ దుఃఖపడుచున్నది 6.ఇలాంటి పాటలు విని మా ఆత్మీయత బలపడుచున్నది ఈ పాట చాలా బాగుంది 🙏🙏🙏
@palanatisrinu98913 ай бұрын
ప్రైస్ లార్డ్ అయ్యగారు దేవుడు నామానికి మహిమ కలుగును గాక
@bandarijoseph22013 ай бұрын
పాట బాగున్నది పాస్టర్ గారు
@rojaprathipati19393 ай бұрын
జీవులకు దాయచేయు జీవమిధీ ధ్యాణపరులకు జుంటే తెన మధురమిదీ... మోక్షము వెదకేడివారికిది.. మోక్షమార్గోపదేశమిది.... ఇంకా ఇంకా వినాలి అనిపించేంత బాగుంది ...