సంధ్యావందనం చక్కగా నేర్పించే మంచి ప్రయోగం చేశారు..... మీకు శత సహస్రాధిక ధన్యవాదములు......🙏🙏🙏
@nmanojupendra6 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః..చాలా చక్కగా చెప్పారు గురువుగారు. రోజూ చేసే నిత్యకర్మలు ప్రతీ బ్రాహ్మణునికి ఎంతో అవసరం.
@vvbssasstrygorugantula26095 жыл бұрын
శ్రీ గురు భ్యోనమహ, తమ వీడియో నేను నేర్చుకోవాలి అనే తపన కలిగించింది, తమకు ధన్యవాదములు గురువుగారు
@babu251612 жыл бұрын
గురువు గారూ మీ వీడియో చూసి నేను సంధ్యా వందనం చేయడం నేర్చుకున్నాను. మీకు నా కృతజ్ఞతలు.
@Josyabhatla8 жыл бұрын
I have learnt Sandhyavandanam by watching this video and i do it everyday. Many thanks to Guruji !!!
@pranavm.d4577 жыл бұрын
Josyabhatla Ravi Chandra 👍👌
@konabhavani68456 жыл бұрын
Josyabhatla Ravi Chandra w
@maheshsrivatsa4214 жыл бұрын
P
@ramachitti84073 жыл бұрын
Guruvu Garu Namaskaram Dhayacheasi Mee email pampistara? Naa email crrao8@yahoo.com
@maheshsrivatsa4213 жыл бұрын
नही
@PKSHARMA12805 жыл бұрын
ధన్యవాదాలు. చక్కగా వివరించారు మొత్తం సంధ్యా వందనం ఎలా చేయాలో ముద్రలతో సహా.
@medavaramdilipsharma21036 жыл бұрын
అందించినందులకు పాదాభివందనాలు. చాలా ఉపయుక్తమైనది. ధన్యోస్మి... అనేకానేక నమస్సులతో
@shankaranarayanayajurvedam27045 жыл бұрын
చాలా చక్కగా వివరించారు, చూపించారు. కొత్తగా నేర్చుకుంటున్న ఎంతోమంది కి చాలా ఉపయోగకరమైన వీడియో. ధన్యవాదాలు.
@lhsilhs15123 жыл бұрын
This is the perfect procedure. There are no shortcuts to sandhyavandanam. Max. 10 mins. Its done. Sandhyavandanam will help elevate your mind, helps focus and bring major changes in your life i best way possible.
@sreenivastejakoti3365 жыл бұрын
శ్రీనివాసం, విశాఖపట్నం నుండి శ్రీ గురుభ్యో నమః సంద్యవందనం గూర్చి చక్కగా వివరించారు. ముఖ్యంగా ముద్రికలు గూర్చి చక్కగా వివరించారు.
@badamharanath7532 Жыл бұрын
Sree Gurbhyo namah l Excellent Guruji. Thank you for your wonderful explanation *
@rajasekhar61737 жыл бұрын
I learned sandhyavandanam by watching this video during sandhyavandanam. Dhanyavadalu guruvu garu. Meeku sada runapadi vuntanu
శాస్త్రి గారు చాలా సంధ్యావందన కార్యక్రమం చాలా విపులంగా ప్రతి వ్యక్తికి అర్థం అయ్యేటట్టుగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు నమస్కారం. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుతున్నాను. హరితసు గోత్రం వెంకట శివ ప్రసాద్ శర్మ. జీ దొంతమూరు రంగంపేట మండలం తూర్పుగోదావరి జిల్లా
@gopalunisrikar8 жыл бұрын
Guruji, very clear procedure, this video is really helpful those who dont know the procedure. Appreciate your help. Meeku satakoti vandanalu.
@venkatappaiahsastrykalavak34016 жыл бұрын
gopaluni srikar thanks andi
@raovk13110 жыл бұрын
I am starting all by myself today and with parents/dad push since decades. This is a good video to help me achieve my objective.Sincere thanks!
Very nicely explained sir, the procedure. I do it without any anganyasa karanyasa. This will help me improve my practice. 🙏
@shivavemuri4u4 жыл бұрын
గురుభ్యోనమః గురువు గారు మాకు చాలా చక్కగా చెప్పారు, దయచేసి విడివిడిగా మధ్యాహ్నిక మరియు సాయం సంధ్యలు రెండు భాగాలుగా వీడియోలు చేస్తారని భక్తితో ప్రార్ధిస్తున్నాను.
@chakradharrao5828 жыл бұрын
Excellent Sri Sai Sannidhi Sandhya Vandanam
@Prashuu-joshivlogs Жыл бұрын
అంగ న్యాస కరన్యాసం వరకే తప్ప ఆసలు ముద్రలు ఎలా చేయాలి ఆని చాలా సందేహలు ఉన్నవి. నా అదృష్టం మీ వీడియోస్.
@sathhituprathipati80614 жыл бұрын
అత్యద్భుతంగ నేర్పించారు స్వామి. ముఖ్యంగా ముద్రలు. మీకు సదా క్రృతజ్ణుణి. 🙏
@sitaramchunduru8247 жыл бұрын
The rendition is clear and very useful for the beginneers ! Guruvu gaaru is very clear and all of us owe a lot for the excellent service to the community. God bless Sri Sastry gaaru ! Subham Bhuyaat !
@tvijayalakshmi78345 жыл бұрын
Thank u guruvugaru very nice fullclearity information
@anantasridhar3393 Жыл бұрын
అయ్యా మీరు చేసిన విధి చాలా బాగుంది
@ajaidhavala3408 жыл бұрын
Om Sri Gurubhyo Namah! We are very grateful to you Guru Garu. Thanks a lot for the detailed expression, we pray that you and your family are always happy and prosperous - Our prayer is the only guru dakshina we can offer.
నమస్తే గురువూ గారు మళ్ళీ నేను narasaraopet లో వున్నటు వున్నది పాత రోజు గుర్తు చేశారు గురువు గారు
@sairam16733 жыл бұрын
Excellent teaching guruvu gaaru
@sravanthikandukuri17214 жыл бұрын
Nice video thanks guruvugaru
@గమనం3 жыл бұрын
శాస్త్రి గారు మీకు నమస్కారములు, సంధ్యావందనం వీడియో మీరు చేసింది చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు సులభంగా నేర్చుకునే విధంగా ఉంది. మీ వీడియోను చూసి నేను సంధ్యావందనం నేర్చుకున్నాను. ప్రతిరోజు ప్రాత హ సంధ్యావందనం చేసుకుంటున్నాను. మీకు సర్వదా కృతజ్ఞుడను. నమస్తే
ఓం నమో వెంకటేశాయ ఆన్లైన్లో శ్రీవారి దర్శనం ఉచిత, మూడు వందలు కూడా టీటీడీ ఎంప్లాయిస్ కూడా తిరుపతి రెసిడెన్స్ వాళ్లకి కూడా చాలా కష్టతరంగా బుక్ చేసుకోవడం ఉన్నది కనుక మా రిలేటివ్స్ కూడా తిరుపతిలో ఉంటూ కొండ మీదకు వచ్చి గోపురం చూసి దర్శనం చేసుకొని అఖిలాండము దగ్గర టెంకాయ కొట్టి వెళుతున్నారు అని టీటీడీ ఎంప్లాయీస్ గతం లో కొండ మీద బాగా భక్తుల రద్దీ ఉన్న రోజులలో "మీరు చాలా అదృష్టవంతులు ఎందుకనగా శ్రీవారి దర్శనం అఫిషియల్ గా అవకాశం బట్టి చేసుకుంటున్నారు శ్రీవారి సేవకులు గా ఉంటూ, శ్రీ వారి కృపకు పాత్రులు అవుతున్నారు అని అనడం జరిగింది" కనుక ఈ మహత్తర అవకాశం చేజార్చుకో కుండా అవకాశం ఉన్న అందరు రాబోయే రోజులలో శ్రీవారి సేవలు parakamani, LADDUSEVA, జనరల్ సేవ , టీసిడి సేవలు.. రిలీజ్ చేసిన సందర్భం లో మీకు నచ్చిన మూడు రోజులు, నాలుగు రోజులు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు బుక్ చేసుకుంటారని శ్రీహరి కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను గోవింద. శ్రీవారికి మన సొంత డబ్బు డొనేషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే శ్రీవారికి భక్తులు సమర్పించిన డబ్బును సమయం వృధా చేయకుండా గోవిందా గోవిందా గోవిందా నామస్మరణతో ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా మనం చేసినట్లయితే శ్రీవారికి మనమే మన సొంత డబ్బులు ఇచ్చినట్లుగా కూడా భావించవచ్చు ఎందుకు అంటే శ్రీవారి నగదు ని బ్యాంక్ లో ఒంటి గంట కు బ్యాంక్ సిబ్బంది వచ్చే లో పల పంపిణీ చేయుట కొరకు మనము ఎంత త్వరగా చక్కగా ఒకవైపు. Heads గాంధీ బొమ్మ వచ్చేట్లు సారి చేసి మడతలు తీసి bundles చేసితే శ్రీవారికి ఏ రోజు కు ఆ రోజు ఎక్కువ మొత్తం లో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళము అవుతాము గోవిందా. శ్రీవారి సేవకులు గా మాత్రమే ఉండవలసిందిగా నా ప్రార్ధన సేవ చేస్తున్నంత సేపు గోవిందనామ స్మరణతో వ్యవహారిక విషయాలు రాజకీయాలు ముచ్చట్లు చేసుకోకుండా మంచి తరుణం ఇది అని భావించి గోవింద నామస్మరణ చేసుకుంటూ శ్రీవారి సేవ చేసుకోండి మీ అనుభవాలు అందరితో పంచుకోండి గ్రూపులలో తెలియజేయండి గోవిందా. అందరూ గోవిందులు శ్రీవారి సేవకు మోటివేషన్ చేయండి గోవిందా. మనం మన కొరకు మన కుటుంబం కొరకు జీవితాంతం సేవ చేస్తూ ఉంటాము. శ్రీవారికి సేవ చేయుటకు అవకాశం అని భావించి ఈ విధంగా. శ్రీ వారికి కొంత రుణం తీర్చుకుంటూ శ్రీవారికి సేవ చేస్తున్నామని భావించండి గోవింద. గో సంరక్షణ ట్రస్ట్ కు డబ్బుని ఇవ్వగలిగే భాగ్యం టిటిడి కల్పించింది అది ఏవిధంగా అంటే శ్రీవారికి నిత్యం వాడే పుష్పాల మాలిన్యం నుండి తయారుచేసిన సాంబ్రాణి కడ్డీలు లడ్డు కౌంటర్ కి వెళ్ళు దారిలో మొదట నలభై ఐదు రూపాయల ,ఎనభై ఐదు రూపాయలు వివిధ రకాల వి దొరుకుతాయి కొనండి మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి గోవిందా మీ సేవ సమయాల కి ఇబ్బంది గాని సమయములలో ఉదయము సాయంత్రము నాదనీరాజనం కార్యక్రమాలలో పాల్గొనడానికి సంప్రదాయ దుస్తులతో అవకాశం ఉంటే చూడండి అయితే సేవ కి ఇబ్బంది కలిగించకండి అదేవిధంగా శ్రీవారి పరిసర ప్రాంతాలలో మీ నిత్యకర్మలు వైదిక కర్మలు nithyanustalu సంధ్యావందనం చేసుకోండి గాయత్రి అమ్మవారి, శ్రీ వారి కృపకు పాత్రులు కండి గోవిందా. శ్రీవారి సేవలో మల్లేశ్వర శర్మ ఏటుకూరు వేంకట. శ్రీవారి సేవకుడు నెల్లూరు 📱6301474510 🙏🙏👍
@yashwanthguda16954 жыл бұрын
Hi Guruji, I started doing sandhyavandanam, by playing and pausing your video. Can you share any pdf which contains the same procedure you explained in the video. Thank you andi.
@satyanarayanaprasadachanta4706 жыл бұрын
Excellent Sir. Though I have been performing Sandhyavandanam withi interruptions, I do not know how to perform Mudras. Now after watching this I may perform Mudras with the help of the Boomk. I knew the mistakes I have been chanting. Thank you very much.
@bhanuprakash32124 жыл бұрын
Gayatri Mudralu chala baga chepparu. In another book I saw them differently.
@k.madhavimadhavi79872 жыл бұрын
Veast sendaveandeam
@rameshkurnool723211 жыл бұрын
Really great video and thank you for posting this.
@dr.jagansbesthomeokurnool47494 жыл бұрын
kzbin.info/www/bejne/mZ6kgWiMlLmLaNE
@checkfurniture5 жыл бұрын
Excellent, very useful! I'm looking for this quite sometime