సాయి బాబా ఎవరు.. ? | Sri Garikapati Narasimha Rao Pravachanalu | tew

  Рет қаралды 350,056

Third Eye Web

Third Eye Web

Күн бұрын

Пікірлер: 490
@kothapallivenkataramarao5389
@kothapallivenkataramarao5389 11 ай бұрын
కోరికలు పెరిగే కొద్దీ మనలో దేవుళ్ళు పెరుగుతున్నారు మన అంతరాత్మే మన దైవం
@rajeevkomarapu7339
@rajeevkomarapu7339 11 ай бұрын
గరికిపాటి నరసింహారావు గారు నిజాయితీగా నిర్మొహమాటం గాను ప్రవచనాలు చక్కగా అర్థం చేసుకునెలా ఉంటాయి కులమతాలకు అతీతంగా అందరూ వినదగ్గ ప్రవచనాలు
@badugunagaraju4459
@badugunagaraju4459 7 ай бұрын
Ma andhari papam JESUS THEESUKUNNADU JUST NOW MEERU ADHEGA CHEPPARU, GREAT.
@gbr9615
@gbr9615 Жыл бұрын
శ్రీ గరికిపాటి వారి ప్రవచనాలు నిర్మొహమాటంగా,నిజాయితీ గా, కాస్త కటువుగా, వాస్తవంగా అసలైన జ్ఞానం అందించేలా ఉంటాయి. 🙏🙏🙏🙏
@raghunandanchikati4355
@raghunandanchikati4355 4 ай бұрын
But he is becoming a great bore.
@maheswararaonarne131
@maheswararaonarne131 Жыл бұрын
, మహానుభావుడు మహా ప్రజ్ఞా శాలి గరికపాటి వారికి నా నమః స్సుమాంజలి.
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын
Thanke you swami garu baba gari gurinchi chala chakkaga cheparu
@kuchipudirajashakar1391
@kuchipudirajashakar1391 Жыл бұрын
ఎందుకు భయం దేనికి భయం ఎవరు ఎమన్న సమాజమే నన్ను వెలివేసిన ఏ కసాయ్ పేరు స్మరించను. హరి నామమే నాకు సర్వం.గురు దేవునికి పాదాభివందనం. ఓం నమో నారాయణాయ.
@ganiknv
@ganiknv 11 ай бұрын
om namo narayanaya
@gk-qq1et
@gk-qq1et 11 ай бұрын
మిమ్మల్ని ఎవరూ బలవంతం చెయ్యడం లేదు, ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు ఎదో ఒక దేవుడు ని పూజించుకోవచ్చు. ఇందులో కూడా పాలిటిక్స్ వద్దు. ఏ దేవుడైన మంచి చెయ్యమని మాత్రమే చెబుతారు
@prasadkama1428
@prasadkama1428 11 ай бұрын
Om Namo Narayanaaya Hari namame saranamu.Mari veray dikku ledaya
@TheGeeyes
@TheGeeyes Жыл бұрын
వాస్తవంగా అసలైన జ్ఞానం
@teluguthalli1593
@teluguthalli1593 11 ай бұрын
గొప్ప విషయం ఏంటంటే వీరు నిజాయితీ పరులు జ్ఞాని🙏🏿 ... దేవాలయాలలో వేద ప్రవచనం జరిగేలాగ ... ' సనాతన ధర్మం యొక్క మెట్లు ఏంటో చెప్పాలి. .. బోధించేలా కృషి జరగాలి... మహానుభావులు🙏🏿🙏🏿
@subhash7588
@subhash7588 11 ай бұрын
గురువు గారికి నమస్కారములు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@rajeshbabu3242
@rajeshbabu3242 Жыл бұрын
గురువుగారికి నమస్కారం సాయిబాబా గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువుగారు
@bhagat7927
@bhagat7927 11 ай бұрын
వెరొక్కరి పుణ్యాలు తనకు బదిలీ చేసుకొని తిరిగి వచ్చాడట ఏమి లాజిక్ అది తాను పుణ్యములచేయలేదనేకదా, ఇతరులు చేసిన వాటిని అరువు thecchu కోవతమంటే,కాబట్టి దీనిని బట్టి ఐన సాయి భగవంతుడు కాదని రుజువైంది.
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
చివరి దశలో అన్ని మంచం మీద జరుగుతున్నాయి అన్న రోజు దేవుడు కనిపిస్తాడు గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Asalu alaanti stithi raakunda anaayaasam gaa praanam povaali ani Devudni korukovaali. Anaayaasa maranam vinaa dinyena jeevinam dehaante Tava saayujyam.. Dehime Parameswaram. Om Sri Vishnu roopaaya Namah Shivaya 🙏🙏🙏 Om Sri Maatre Namaha 🙏🙏🙏
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Жыл бұрын
నీకా
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
​@@ramaraotharlana3906తపశ్శక్తి లేకుండా సద్గురువులని విమర్శలు చేస్తే తప్పదు సార్ వాళ్ళకి శిక్ష నిజమైన యోగికి, తపస్సు ఉన్నవారికి సాయి నాధుని స్థితి ఏమిటో అర్ధం అవుతుంది మీరు కరెక్ట్ అడిగారు 🙏
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Жыл бұрын
నీకు kanipinchadu
@tbyeshgaming5123
@tbyeshgaming5123 11 ай бұрын
Sir, you are straight forward and telling the truth in a simple way. Thanks and Best Regards. Mullapudi Venkatarao.
@kalyanchakravarthy9636
@kalyanchakravarthy9636 Жыл бұрын
Superb మంచి వివరణ ❤❤❤ జై శ్రీరామ్
@Cnu684
@Cnu684 Жыл бұрын
Jai Jesus
@lavanyasolutions4447
@lavanyasolutions4447 Жыл бұрын
సాయిబాబా ఒక మనిషి .అతడిని దేవుడిని చేసేసారు. ఇంతపిచ్చ ఏమిటో అర్ధం కాదు. ఇంతకు ముందు పుట్టపర్తి సాయిబాబాని దేవుడిని చేసి మళ్లీ అతన్ని పక్కన పెట్టి సాయిబాబా ను దేవుడని పేరు పెట్టి ఓంకార నామములు కలిపేస్తున్నారు. ఇదేం దౌర్బాగ్యం.అట్లాగయితే చాలామంది శంకరాచార్యులు లాంటి వాళ్ళూ దేవుళ్ళే.
@NagaMani-qf9hy
@NagaMani-qf9hy Жыл бұрын
Manaki goppa sahayam chesina vaaru, ante aapada samayam lo manaki devudu lane kanipistaru... Chala generations tharvatha babagarini devudi ga pooojinchatam alavatu aipoindi.. Eeroju ki chala situations repeat avuthu untayi.. Mana doubts ki... idi babavaarini namme vaariki maatrame experience avuthu untayi...
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 Жыл бұрын
Ori..pushpam neeku ala ardam ayindaa
@kalyankumar5949
@kalyankumar5949 Жыл бұрын
Miku nijam teliyali ante meditation cheyandi
@jyothitripurari3323
@jyothitripurari3323 11 ай бұрын
​@@NagaMani-qf9hyavunu. Baba garini pratyaksham ga chusi vari leelalu chusina varu devude antaru. Ayana nenu devudini nannu pujinchandi ani cheppaledu. Andarilo devudini akhariki jantuvulani kuda devuni rupalu ga chudamannaru. Ayane devudu ani cheppaledu. Mana istam tho manam pujistunnam. Oka doctor chinna badha ni tisesthe ayya meeru devudu maku antam. Idi anthe. Baba garini ane vayasu ledu arhatha ledu manaki. Maha gnani ayana chusina varu adrustavantulu. Aa leelalu manam vintunnam idi mana asrustam. Ramudini chusama krishnudini chusama kani konni Vela mandi 60 samvatsaralu ayana tho unnaru shiridi lo. Makaithe ayana devude guruvu Anni
@sridharKumbha-tb9vp
@sridharKumbha-tb9vp 11 ай бұрын
u r correct 100% percent
@lakshmiravipati2356
@lakshmiravipati2356 11 ай бұрын
Om Guru Om Namoo Ram Guru Sai RAm.Om Sree Sai nadhaya Namoonamaha.
@gonasrinivasarao9682
@gonasrinivasarao9682 11 ай бұрын
Om namah Shivaya🌹🙏
@sureshummaji9405
@sureshummaji9405 Жыл бұрын
రోజు మేక మాంసం గొర్రె మాంసం తింటూ మసీద్ లో తోంగొని మహా జ్ఞాని అయ్యాడు మేక మాంసం గొర్రె మాంసం తిని మహర్షులు అవ్వచ్చు అని పాపం మన ఋషులకు తెలియదు
@777satyanarayana
@777satyanarayana Жыл бұрын
గొర్రె మాంసం , మేక మాంసం తినలేదు గాని ఆవు మాంసం ఋషులు తిన్నారని (యజ్ఞం చేసేటప్పుడు ) వేదాలలో పురాణలలో ఉంది .రెఫర్ చెస్తే తెలుస్తుంది .
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 5 ай бұрын
@@777satyanarayana exact ga ye vedam lo , yenno part lo, ye slokam lo undo pramanam chupinchandi. KZbin videos lo yevado communist ishtam vachinattu vaagaadu kada ani, adi vini nijam anukunte, aa tappu manade.
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 5 ай бұрын
Turaka buridi baba ni pravachana karthalu andaru cheri mana telugu vaalla meda inka rudduthunnaru, akkaraleni sodhi cheppi.
@sudhanandtharra9621
@sudhanandtharra9621 11 ай бұрын
Sri Sai Baba a great Saint an obedient servant of God
@nagajapatikommana6809
@nagajapatikommana6809 11 ай бұрын
పుణ్యాలు transfer అవుతయ్. పాపాలు transfer అవుతయ్. ఇదేమిటి? ఎవరి ప్రారబ్ధం వారే అనుభవించాలి కదా....
@teluguthalli1593
@teluguthalli1593 11 ай бұрын
ఇంత కన్నా అద్భుతంగా ఆచార్య మసన చెన్నప్ప గారు వేదాలు బోధిస్తున్నారు. ... వారిని వీరు కలిసారు. ' .. 🙏🏿 ... ఇన్నాళ్ళకు పురాణం వదిలి ... వేదం ఉపనిషత్ చెప్తున్నారు ... 🙏🏿
@pvc5945
@pvc5945 Жыл бұрын
మీరు చాలా గుడ్ స ర్
@ushabhagavatula2570
@ushabhagavatula2570 11 ай бұрын
Chalu sir Enka mee pravachanalu apara pl
@JyothhiGirigi
@JyothhiGirigi Жыл бұрын
Meeru sandarbochitanga cheppadam chala bhaguntundi meku sata koti vandanalu
@sivasatyafreegoodlike
@sivasatyafreegoodlike Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@saisudharanivvyoua676
@saisudharanivvyoua676 11 ай бұрын
,Sai Baba is great . Sai eeshwara Sai Nath Maharaj Ki Jai. Om Sai SriRam . Guruji Tq. Sai Ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋Tq Guruji🙏👍
@lokeshnaidu4181
@lokeshnaidu4181 11 ай бұрын
Sai ram kadu sitaram
@zphsdargaum
@zphsdargaum Жыл бұрын
మీరు ఒక కొత్త విషయం వివరిస్తున్నారు గురువుగారు
@munigalavenkataramana628
@munigalavenkataramana628 Жыл бұрын
శంకర భగవానులు రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు రమణ మహర్షి వంటి వారు గురు స్థానానికి పూజనీయులైన మహానుభావులు వీరంతా మన సనాతన హిందూ ధర్మాన్ని ధర్మమార్గాన్ని మనకు బోధిస్తారు ఇటువంటి వారితో శిరిడీ సాయిబాబాను కలిసి పూజించడం అజ్ఞానం అంతేకాకుండా ఆయనను దేవుడిగా ఆరాధించడం హిందువుల మూర్ఖత్వానికి పరాకాష్ట ఈ పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే మన పురాతన హిందూ ఆది దేవుళ్ళందరూ కూడా ఆయన స్వరూపమే అని చెప్పి భక్తి ముసుగులో హిందువులను వెర్రి వాళ్ళను చేస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన ఆది దేవతలను ఆరాధించి పూజించడం మన ధర్మానికి మంచిది🎉
@anuradhaallada6779
@anuradhaallada6779 11 ай бұрын
Correct ga chepparu
@74Ravindra
@74Ravindra 11 ай бұрын
✅️
@subramanyambaipineedi1022
@subramanyambaipineedi1022 11 ай бұрын
నీ లాంటి మూర్ఖులు ఏమి తెలుసు సాయిబాబా గొప్పతనం, ఆయన గురించి తెలియాలి అంటే నీ అహాంకారాన్ని వదలి పెట్టు అప్పుడు తెలుస్తుంది
@subramanyambaipineedi1022
@subramanyambaipineedi1022 11 ай бұрын
​@@anuradhaallada6779నీ లాంటి మూర్ఖులు ఏమి తెలుసు సాయిబాబా గొప్పతనం, ఆయన గురించి తెలియాలి అంటే నీ అహాంకారాన్ని వదలి పెట్టు అప్పుడు తెలుస్తుంది
@mohansttoparapu4198
@mohansttoparapu4198 11 ай бұрын
ఇది సత్యం 🙏 సరిగ్గా చెప్పారు. సాయి బాబా అతని తండ్రి యొక్క చరిత్ర తెలియదేమో గరికపాటి గారికి... పైగా అతన్ని దేవుడు అనడం ఏం బాగా లేదు.
@publicpolicy2512
@publicpolicy2512 Жыл бұрын
నీ జ్ఞానానికి జోహార్లు. కానీ ఈ జ్ఞానం దేవుడు మతం కాక సమాజ నిర్మాణానికి అభివృద్ధి కోసం కృషి చేయాలని మనవి అయినా ఎంతో కొంత మానవత్వాన్ని పెంచే విధంగా ప్రవచనాలు చెప్తున్నారు గదా అనేది సంతోషం
@SriyankBakki
@SriyankBakki 11 ай бұрын
Om sai ram❤️evari nammakam vaaridi Devudaa kaada ani pakkana pedithe adi oka manasuku nachina satisfaction,love ,bharosa😍
@Raja-xw8bw
@Raja-xw8bw 11 ай бұрын
Without attaching Rama, Krishna, Shiva to Sai's name, there is no value for Sai Baba. Replace it with Allah and see
@veenkateswaratradingcompan1050
@veenkateswaratradingcompan1050 Жыл бұрын
గరికపాటి గారి కాదు తెలియవలసింది మీకు తెలియాలి ముందు ఒక పకీర్ ను పట్టుకొని దేవుడు అనే మీ అజ్ఞానాన్ని వారు శుద్ధి చేస్తున్నారు
@bhagat7927
@bhagat7927 11 ай бұрын
సత్యము చెప్పారు sir
@prasadkama1428
@prasadkama1428 11 ай бұрын
Chala correct bro
@akbarmd5069
@akbarmd5069 11 ай бұрын
Nvu. Kudea. Ok. Pakirea. Rea. Yadeava. Nvu. Sachiena. Thearuvathea...esirie.padestheareu.. Nie. Badeam.. Uadeadeu.. Ok. Niejathie. Udealie.. Deamudeu. Anea. Vadeu. Okadea.. Nvu. Hiedeumathealeo. Puteavu. Kabatie. Nieleo. Sorudeam. Udie... Yanie. Mathealu. Una. Deamudeu. Okadea. Theapu.. Yamie. Leadeu.. Kanie. Saiebaba. Gareinie.. Healeana. Chayaku... Kiecha. Pareachaku..
@Pradeep-fl9pf
@Pradeep-fl9pf Ай бұрын
అజ్ఞానం లో ఉన్నది నువ్వు అయన కాదు... ఇంకా యెన్ని జన్మలు ఇట్ల మహాత్ములని దూషిస్తూ కూర్చుంటావ్..మేలుకో
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 11 ай бұрын
😍🤲🙏🔱sairam🤲🔱saieesvaraa🔱🤲🙏😌
@Raja-xw8bw
@Raja-xw8bw 11 ай бұрын
ఆ సాయి పక్కన రాముడు, కృష్ణుడు, శివుడి పేర్లు తీసేసి అల్లాహ్ అని పెట్టండి. ఈ పేర్లు లేకుండా ఆ సాయి కి విలువ లేదు
@jayasreechandra361
@jayasreechandra361 Жыл бұрын
మహా జ్ఞాని బాబా గరికపాటి గారి అభిప్రాయం.
@surapureddiveeraswaminaidu3528
@surapureddiveeraswaminaidu3528 11 ай бұрын
Every one is GOD, that what SATHYASAIBABA told.GOD is in every one. SAIRAM.
@ashokkolla5791
@ashokkolla5791 11 ай бұрын
ఒక పకీరు దేవుడు ఎలా అయ్యాడు, కొన్ని సినిమాల ద్వారా...
@kbjaya1781
@kbjaya1781 11 ай бұрын
manchi matalu manchi chepe varu evaraina adhi devude. so i like saibaba.
@shivaguru2011
@shivaguru2011 Жыл бұрын
జీర్ణం కానటువంటి సత్యం
@venkateswarlugrandhi4977
@venkateswarlugrandhi4977 11 ай бұрын
Super👌👌👌 sir
@venkataravindra1964
@venkataravindra1964 11 ай бұрын
సాయిబాబా నేను దేవుని దూత ని అని చెప్పారు. Pl remember, but i believe baba 100%.
@MohanKumar-bi3vz
@MohanKumar-bi3vz Жыл бұрын
Guru garu baba gurinchi villaku telivadu. Bagyam kavala. 🙏🙏🙏🙏🙏
@usrinivasarao3555
@usrinivasarao3555 11 ай бұрын
*सृष्टि अलग है, रचयिता अलग है, सृष्टि का धर्म अलग है और सृष्टि के प्राणियों का अलग होना अज्ञान है। सृजन का ज्ञान शाश्वत सृजन, निर्माता, सृजन के गुण और सृजन के शाश्वत नवीनीकरण की व्याख्या और संदेश देता है। सच तो यह है कि जो प्राणी सृष्टि के अंग के रूप में जन्म लेते हैं या तो सृजन की उपेक्षा करते हैं या सृजन नहीं करते, वे कभी भी सृजन की कोई बात नहीं समझ सकते। वेद, शास्त्र और ग्रंथ सनातन से भरे हुए हैं जो सृष्टि को भौतिक ब्रह्म और सृष्टि की सर्वोच्च आत्मा और जीवित प्राणियों की आत्मा को निराकार ब्रह्म बताते हैं। सच तो यह है कि साधक आत्मनिरीक्षण करते हैं और स्वयं को तथा सृष्टि को ब्रह्मांड को उसके वास्तविक रूप में जानने के साधन के रूप में समझते हैं। वे आकांक्षी जो अन्य सभी चीजों को अलग रख देते हैं और अपने भीतर और इस तरह सर्वोच्च आत्मा, सृष्टि की आत्मा में विलय का मार्ग चुनते हैं, अनंत काल में सत्य का हिस्सा बन सकते हैं।*
@agamproduction3576
@agamproduction3576 11 ай бұрын
Adubutham gurij 🌹🌹🌹🙏🙏🙏🙏👌👌👌👌
@emmanuelkishore3764
@emmanuelkishore3764 11 ай бұрын
Super Sir.
@nagarajus4290
@nagarajus4290 11 ай бұрын
సాయిబాబా అసలు పేరు సై ఫుద్దీన్ !
@dhanapalbalaji
@dhanapalbalaji 11 ай бұрын
Sai baba, jesus, Goutham Budha etc., they are all humans, they taught us how to live in this world ❤
@Gkumari-f9t
@Gkumari-f9t 11 ай бұрын
Jesus is God. As he told our prophets ( Gowtham budha, yeshayaa in Bible......) Earlier...... he came to this world as human for our sins to save from hell. He died for our sins. Saamavedamu, slokam : Sarva paapa pariharo raktha prokhanamavasyam thath raktham paramaathmena punya dhaana bali yaagam. Saamavedamu, slokam : Lihvya gopthaaram mahadhadhinakyov ha vyaa yaana paryathaaseen. Meaning : The one who is going to incarnate he will be born in the womb of virgin in the womb of cattle. Meaning in telugu : Avatharinchabovuvadu kanyaka garbhanuna pasuvula paakalo janminchunu. Bruhadhaaranyakopanishathu , vedamu : Asathomaa sadgamayaa Thamasomaa jyothirgamayaa Mrothyormaa amruthangamayaa Om santhihi santhihi santhihi Jesus : I am the way, truth and life. I am light of the world. Jesus means saviour . Jesus saves you. He loves you so much . He died for our sins. 🙏✝️🙌❤️
@forbettersociety6425
@forbettersociety6425 11 ай бұрын
Correct
@Dancer1649
@Dancer1649 11 ай бұрын
E technology kaalam batti choosi vuntavu nv..Okasari velli Google lo search cheyu who is true God ani...Jesus ani vasthundi
@mohdafsar9445
@mohdafsar9445 6 ай бұрын
​@@Dancer1649does god worship God.....?
@pavansaipavansai4983
@pavansaipavansai4983 Жыл бұрын
Shirdi sai is great super guruji tq
@yallapusdprasad9556
@yallapusdprasad9556 11 ай бұрын
గురు గరికి pranamalu🙏
@rsrav5722
@rsrav5722 11 ай бұрын
Super
@ShriP-k6x
@ShriP-k6x Жыл бұрын
u r great sir
@vavilalaravindranath9443
@vavilalaravindranath9443 Жыл бұрын
అద్భుతం అండీ
@ramanammad5988
@ramanammad5988 Жыл бұрын
Unnadi unnattu matladu tharu guruvugaru. Evaru emi అనుకున్నా nijanni నిర్భయమ్ ga matladu tharu. namaskharamlu.
@fiazsyed5621
@fiazsyed5621 Жыл бұрын
Nobel person Nobel words please 🙏 India 🇮🇳
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 11 ай бұрын
ఈ కలియుగంలో రోజుకో కొత్త దేవుడు పుట్టుకొస్తాడు, రాజకీయ నాయకులకు కూడా దేవాలయాలు కట్టిస్తున్నారు చూస్తున్నాముగా.
@okok-gt7yr
@okok-gt7yr Жыл бұрын
సాయి సాయిబు జీవిత చరిత్ర అంతా బూటకం మొట్టమొదట సాయి చరిత్రను ప్రచురించిన వారి బ్రతుకు చూస్తే తెలుస్తుంది
@BhakthiRagam
@BhakthiRagam Жыл бұрын
Jai sairam
@Raja-xw8bw
@Raja-xw8bw 11 ай бұрын
Without attaching Rama, Krishna, Shiva to Sai's name, there is no value for Sai Baba. Replace it with Allah and see
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@jaswanthgaming8033
@jaswanthgaming8033 11 ай бұрын
దేశం లో ని హిందువులు అందరికీ ఒక్క దేవుడు ఉంటే బాగుండేది.
@subbarayasastrykompella8577
@subbarayasastrykompella8577 Жыл бұрын
మన ఖర్మ. గరికిపాటి గారూ! మీకు ఒక నమస్కారం. షిర్డీ సాయిబాబా మీకు దైవం గా సాక్షాత్కరించినందుకు.
@subramanyambaipineedi1022
@subramanyambaipineedi1022 11 ай бұрын
నీ లాంటి మూర్ఖులు ఏమి తెలుసు సాయిబాబా గొప్పతనం, ఆయన గురించి తెలియాలి అంటే నీ అహాంకారాన్ని వదలి పెట్టు అప్పుడు తెలుస్తుంది
@vaz139
@vaz139 11 ай бұрын
కొన్నాళ్లు తరువత vizag, hyderabad babalu గొప్ప వారంటే?
@saikrupa8651
@saikrupa8651 Жыл бұрын
Garikapati garki padabivandanalu ❤
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
“ఉపనిషత్తులలో బోధించిన "ఏకాత్మ- సర్వాత్మ" భావాన్నే బాబా వారు చిన్ని చిన్ని లీలల ద్వారా, కథలద్వారా భక్తులకు సులువుగా అర్ధమయ్యే రీతిలో బోధించారు”. ఆర్తితో ఉన్న భక్తుల అవసరాలను తన లీల ద్వారా ముందు తీర్చినా ఆ తరువాత వారిని ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశపెట్టడమే బాబా తత్త్వం. నా అనుభవం ద్వారా చెపుతున్న సత్యం ఇది. సాయినాధుని ప్రతీకగా భావించే శ్రీ సాయి సతచరిత, వేద ప్రమాణాన్ని అంగీకరించిన గ్రంధము. సాయిభక్తుల పూజ విధివిధానాలు సహితం సనాతన ధర్మమును ఆధారం చేసుకుని ఉంటాయి. సనాతన ధర్మ సకల దేవి దేవతల ఉపాసన .. సకల గురువులకు శరణాగతిని చేసే సంస్కారాన్ని నింపుతుంది శ్రీ సాయిసత్చరిత. మన కుటుంబ జీవితంలోనే ఏది అవసరమో , ఏది అవసరంలేదో నిర్ణయించడ కష్టసాధ్యమైన పని ఈ రోజులలో, అలాంటిది. ఈ జగత్తుకు ఏది అవసరమో ఏది అవసరం లేదో నిర్ణయించే శక్తి మనకు ఉందంటారా ? ఉండదు. అందుకే .. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఆ పరమాత్మ గురువు రూపంలో ఈ భూమి పై అవతరిస్తుంది, త్రివిధ మతాచార్యలు , రామకృష్ణ పరమ హంస, షిర్డీ సాయి, రమణమహర్షి, సత్యసాయిబాబా, శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి , జిల్లెళ్ళమూడి అమ్మ, అనసూయమాత, శ్రీ రాఘవేంద్ర స్వామి , శ్రీపాద వల్లభ , నృసింహ సరస్వతి స్వామి వంటి దత్తావతారములు.. ఇలాంటి ఎందరో మహాత్ములు ఈ భూమి మీద అవతారం తీసుకున్నారు. ఇంకా తీసుకుంటారు.. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం/ కార్యం అయినా అవి అన్నీ ఉపనిషత్ బోధను/ ఆత్మ తత్వాన్ని అనుసరించే ఉంటాయి. సాధకుల, భక్తుల ఆధ్యాత్మిక స్థితిని ( ఆర్థి/అర్దార్ది/జిజ్ఞాసు/ముముక్షు ) , సంస్కారాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తారు.. అంతిమంగా అందురూ చేరేది ఏకమైన ఆ పరమాత్మ స్థితినే. ఏవిధంగా నైతే వర్షపునీరు అది పడిన చోటు ఆధారంగా ఒక కాల్వ, వాగు, నది, మహానది ద్వారా సముద్రాన్ని చేరుతుందో.. అదేవిధంగా.. సాధన మార్గం లో ఉన్న భక్తులు వివిధ గురువులను శరణాగతి చేసి ఏకమైన ఆ పరమాత్మను చేరుతారు. నాకు ఊహ తెలిసినప్పటినుండి చిన్ననాడే భక్తి/ ఆధ్యాత్మిక ప్రపంచమును పరిచయం చేసింది సాయినాధుడే. ఒక ఆర్థునిగా ( కోరికలు/ కష్టాలు తీర్చమని ప్రార్దించే స్థితి )మొదలైన నా ఆధ్యాత్మిక ప్రయాణం.. ఒక జిజ్ఞాసువు గా ముముక్షువుగా మార్చింది శ్రీ సాయినాధుడు, శ్రీ సాయిసత్చరిత ద్వార. నేను జన్మించిన సనాతన ధర్మం అంటే ఏమిటో నేర్పింది శ్రీ సాయిసత్చరిత, తత్ ద్వారా ఇతర శాస్త్ర గ్రంధములు. ఇంతకంటే ఏమి కావాలండి ? ఒక గురువు మార్గదర్శనంలో శిష్యుడు ఏ విధమైన ధర్మాచరణ, ఆధ్యాత్మిక ప్రగతి పొందుతున్నాడో అన్న విషయాన్నీ విస్మరించి ఆ గురువుకు కులమత భేదాలను అంటగట్టి అవమానకర రీతిలో విమర్శించడం సరియైనది కాదు.
@manoharbandaru-f5z
@manoharbandaru-f5z 11 ай бұрын
ప్రవచనాలు సంపాదనా వృత్తిగా స్వీకించినవారికి నిజంచెప్పే దమ్ము, ధైర్యం ఉండదు. హిందూ మతము/ధర్మం/ దేవుళ్ల గురించిన మనకు సంస్కృత మూల గ్రంధాలు ఉన్నాయి. సాయిబాబాని మన జగద్గురువుల సరసన కూర్చోపెట్టిన మీరు , ఏ గ్రంథాలను ప్రామాణికం గా తీసుకున్నారు? మీ ప్రవచనం : నిండు పాలకుండ ఇచ్చి , త్రాగే ముందు ఒక నాలుగు చుక్కలు విషం కలుపుతారు. మీ విద్వత్విషయం .. విషం గా మారుతోంది. గమనించగలరు. మీ అభిమాని.
@narasimhareddygn383
@narasimhareddygn383 11 ай бұрын
సత్య ము పలికినందు కు నామస్కారము,
@Crk-f9b
@Crk-f9b Жыл бұрын
Om Sai namo namaha 🙏🌺🥭🌸
@sadanandamaaroohi1727
@sadanandamaaroohi1727 11 ай бұрын
👌👌👌👌👌👌👌
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 Жыл бұрын
Meeru good sai garu is god mee to chelaneg ok sar
@giribabupamujula7057
@giribabupamujula7057 11 ай бұрын
👍👌🤝🙏
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
సాయి బాబా దేవుడనిఎవరు చెప్పారు..? అని టైటిల్ పెట్టి. ఆ ప్రశ్న గురువు గారు అడుగుతున్నట్లు అర్దం వచ్చేలా ఇలాంటి టైటిల్. వ్యూస్ కోసం పెట్టి జనాలను తప్పుదారి పట్టించడము అధర్మము. ఈ మొత్తం వీడియో లో ఎక్కడైన గురువు గారు ఆ విషయం గూర్చి మాట్లాడారా ?
@rondasrinivasareddy9157
@rondasrinivasareddy9157 Жыл бұрын
Sai Baba eppudu devudu Ani cheppaledu, Allah Malik Ani chepparu, manamu Anni rupalu ayanave Ani marchukunnamu..
@vemakotiudayabhanu5806
@vemakotiudayabhanu5806 11 ай бұрын
1.లోకం అంతా తనే అనుకోవాలా ? 2. తనే బ్రహ్మ అనుకోవాలా ? 3.ఇవి రెండూ తనే అయితే 4. భక్తి ఎవరికి ? ఆదు కునేవాడెవరు? 5.తనలో కలిపేసుకో, ఎవరి లో ఎవరిని కలిపేసుకో వడం? 6. పుణ్య పాపం ఎవరిది వాళ్ళు అనుభవించే తీరాలి. షిరిడీ కి ఇచ్చేశాడా? నోటికి ఎంత తోస్తే అంత వొలిపేయడేమేనా? సత్యం తెలియక పోతే నోరు కట్టుకో నక్కరలేదా? 7.మనం అందరం బ్రహ్మ లమే అయితే ఎన్ని కోటాను కోట్ల బ్రహ్మ లున్నారు? .ఈ భ్రాంతి నుంచి వీళెలాగూ తప్పు కోలేరు. వినేవారు జాగ్రత్త పడండి.
@anuradhaj4285
@anuradhaj4285 Жыл бұрын
సాయిబాబా గురించి బాగా చెప్పారు
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 Жыл бұрын
10.30 రామకృష్ణ పరమహంస గురించి సాయిబాబా గురించి చెప్పారు. ఈ విషయం ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన సాయిబాబా చరిత్ర లో రాసారు.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 11 ай бұрын
🌻jai naa gurudhevaa🙏baradh dhvaja master🤲🙏😌🔱🙏
@krupasaragula2886
@krupasaragula2886 11 ай бұрын
మీలాటి. వారు. ఈసమాజాన్ని మారశాలి. సార్
@LakshmiDonthula
@LakshmiDonthula Жыл бұрын
Great garakapati garu
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 Жыл бұрын
Jai guru deva 🙏🙏🙏🙏🙏
@sgopal3405
@sgopal3405 Жыл бұрын
Gurubhyo Namaha 🙏💐🥰♥️💯
@teluguthalli1593
@teluguthalli1593 11 ай бұрын
ఇన్నాళ్ళకు ఉపనిషత్ గురించి చెప్తున్నారు. 🙏🏿 పురాణాలు సరదాకు ... అవి సోపానంగా వాడుకుని తత్త్వం తెలుసు కోవాలి .. పురాణాల దగ్గరే మూడముగా ఆగవద్దు.
@goldpot24
@goldpot24 Жыл бұрын
అందరూ కలసి అలా గ్రూప్ గా పారాయణ చెయ్యడం వలన అద్భుతమైన పాజిటివ్ తరంగాలు వస్తాయి... ఈ చిన్న విషయం ఈయన ఎప్పుడు తెలుసుకుంటారు....
@Harsha...352
@Harsha...352 Жыл бұрын
పాజిటివ్ తరంగాలు వచ్చినంత మాత్రాన మనసులో ఉన్న చెడు బుద్ది పోకుండా ఏం చేసినా ఉపయోగం లేదు.నా దృష్టి లో గుడికి వెళ్లి ఒక దండం పెట్టి అవసరం లో ఉన్నవాళ్లకు సాయం చేస్తే చాలు పాజిటివ్ ఒక్కటే కాదు చాలా మనశాంతి కూడా వస్తుంది
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Жыл бұрын
Gadida guddem కాదు
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 Жыл бұрын
​@@Harsha...352మీరు చెప్పేది చాలా కరెక్ట్ అండి ఎందుకీ గుడ్లుకి గోపిరాలకి వెళ్లి డబ్బులు వేస్ట్ చేయడం తప్ప పది మంది పేదవారికి సహాయం చేస్తే అందులో ఎంతో తృప్తి ఉంటుంది
@surisuri7904
@surisuri7904 Жыл бұрын
అందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది.పది మంది పేదవాళ్ళకి సాయంచేస్తే మంచిది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం. అలా చేయడానికి వెళ్తే మీరు అంటున్న ఆ పేద వారు మీరు ఎన్ని పాపాలు చేశారో.... అవి వదిలించు కోవడానికి మాకు సాయం చేస్తున్నారా ....అంటూ వెకిలి గా మాట్లాడుతున్నారు సార్... @@vavilapalliroshitha5972
@lakshmisailaja7128
@lakshmisailaja7128 Жыл бұрын
Ahamkaranni vadala galigite emichesina parvaledu.kani manam pratidaniki inkollato polchukuntam gada😢
@BalakrishnaSiliveri
@BalakrishnaSiliveri 11 ай бұрын
😅 బ్రతుకు మీద ఆశ ఉంది తెలంగాణకు రమ్మంటే వస్తలే వీళ్ళ గురువులు శాశ్వతం చెప్పేవాళ్లు
@Ramesh_CAFinal
@Ramesh_CAFinal Жыл бұрын
10:36 @sai
@keerthikrishna864
@keerthikrishna864 11 ай бұрын
Sai Baba siddhapurusudu .vari mahimalu news paperlo vachayata Swami garu.❤
@suryakumariayyagari4487
@suryakumariayyagari4487 11 ай бұрын
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై
@PrakrutiBhakti
@PrakrutiBhakti 11 ай бұрын
Maharaj ?? Shridi ki ah bro..vyasa maharshi dakkalsina gouravam antha miru sai baba ki isthunnaru.. Guru pournami vyasa Maharshi ki sambandincha panduga, ah roju vyasudni mariyu mi life lo guruvulu gani prardinchali..kaliyugam lo bhoomi vachina devudu vishnuv ah adi venkateswara swami ga..marala kaliyuga antham lo kalki vache daka evaru raru..so madyalo vachina man made devullu andaru ..makeup gods ah original kadu..Nityanand chanipoyina ayana followers devudu ani next pracharam chestaru.. alanti Kalam kalikalam..
@Raja-xw8bw
@Raja-xw8bw 11 ай бұрын
సాయి బాబాను నమ్మే వాళ్ళు, ఆయన చెప్పినట్టే అల్లాని కూడా ప్రార్థించాలి చక్కని రాజా మార్గమే ఉండగా సందుల దూరనేల.... మన సనాతన ధర్మ మార్గంలో వచ్చిన గురువులని నమ్మితే మంచిది.
@ramanavavila5694
@ramanavavila5694 11 ай бұрын
@ramanavavila5694
@ramanavavila5694 11 ай бұрын
@KrishnaKumariKuchibhotla
@KrishnaKumariKuchibhotla 11 ай бұрын
Sai Baba particular ga veerike khachitunga cheyaali ani ekkadaa cheppaledu lenidi srushtinchoddu meekuntaga BABA gari gurinchi maatladalanukunte okatiki rendu saarlu BABA gari kadhalu chadivadum munchidi​@@Raja-xw8bw
@TheKnowemotion
@TheKnowemotion 11 ай бұрын
పద్మశ్రీ రాగానే ఆధారం లేని మాటలు మాట్లాడకూడదు. Turkodiki అమ్మవారు రామక్రిష్ణ గారి పుణ్యం మార్చింది అనేదానికి శాస్త్రీయత వుందా?? సొంతం కవిత్వం? గౌరవం తో నా ప్రశ్న....
@gtelsolutions-rk7hv
@gtelsolutions-rk7hv 11 ай бұрын
ఎకచకాలు బాగానే ఉన్నాయి... నోరు జాగ్రత్త గురూజీ... పతన దశలో ఈ వెటకారాలు నీ వెంటబడతాయ్... ధన్యోస్మి 🙏
@GeminiTS51
@GeminiTS51 11 ай бұрын
యదా చర్మవదాకాశం - ఈ శ్లోకం పూర్తి ఇక్కడ పోస్ట్ చెయ్యగలరా?
@venkatrajuyennam5632
@venkatrajuyennam5632 11 ай бұрын
we have our own gods
@jammalamadakanageswararao4278
@jammalamadakanageswararao4278 11 ай бұрын
Namaskaralu Guruvugaru ki Namonnamahaa Garikipaati Vaariki. Jai Bharath mathaji ki Namonnamahaa.Sadaa Sivaarambham, Sankaraachaarya Madhyamaam,Asmathdachaarya Paryanthaam Vandhe Guruparamparam.
@sureshkumarBuri
@sureshkumarBuri Жыл бұрын
అల్లా మాలిక్ గురించి గరికపాటి గారు చాలా బాగా చెప్పారు
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
సాయినాధుని అవతారం చాల విలక్షణమైనది ఎందుకంటె భగవంతుని రూపంలో ఆర్తులను , అర్ధార్ధులను ఆదుకొంటుంది, సద్గురు రూపంలో జిజ్ఞాసువులకు, ముముక్షువులకు మార్గనిర్దేశనం చేస్తుంది. శాస్త్రానుసారం భగవంతునికి ఉండవలసిన లక్షణాలు ( కీర్తి, ఐశ్వర్యము,అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము)సద్గురువుకు ఉండవలిసిన లక్షణాలు ( శిష్యుల అజ్ఞానము నిర్ములించి స్వరూప స్థితిలో నిలపడం ) సాయినాధునిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, ఇది నా అనుభవం.. భక్తుల/సాధకుల అనుభవం, మహాత్ముల అనుభవం బోధలు. అందుకే సాయినాధుడు “ సత్చిదానంద ( సత్-చిత్-ఆనంద అంటే పరమాత్మా/దైవం ) సద్గురు ( గురు స్వరూపం ) సాయినాథ్ మహరాజ్” గా కీర్తించ బడుతున్నాడు. శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై* 🙏🙌
@t.skiranthokala192
@t.skiranthokala192 Жыл бұрын
Ne juttem kadu Neeku satyam emoto telidu sannasi Ayana oka Persian tribal vallatho mana india vacharu
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
@@t.skiranthokala192 Mimmalni kuda cyberia nundi vachina oka vintha janthuvu ani yevaraina ante oppukutara ? 😊
@gv6683
@gv6683 Жыл бұрын
​@@SaiSharan09😂😂 but ur wrong ...do some research in this .with help of history around that area ....
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
@@gv6683 Pointing finger on others is easy bro.. you don’t know what sadhana i did and you even can’t understand where I am at with my writing and what I am speaking.. this is where spiritual practice ( sadhana ) is very important.. don’d fall in this drama of pointings others just do some spiritual practice intensely in saakara nirakara tatva of almighty, then guru will appear in to your life.. that’s the point of game changer in life.. this is all i am talking with My experience and sadhana..if not now.. few yers later you will realize.. note it down..
@JaiSriRam97
@JaiSriRam97 Жыл бұрын
Sai baba devudu ante pogudutamandi memu..sai bhaktulam...memu kalllato roju darshstunnamu... Vyasudu rasina vatikante evaru rasaro..enduku rasaro ..teliyani baba charitre mukyam Maku pramaanikata avasaram ledu..ekkuva mandi pujistunnaru...naa korikalu teerutunnayi..kabatti sai babane devudu..karma siddantam jnaanam naaku avasaram ledu..pujato sambandam ledu..prarabadam to sambandam ledu.. Krishnudu bhagavadgitalo Nanna biddi ledu Ani tittadu ayinaa naaku babane mukyam..evaru tottinaa memu vurukomu...memu narakaaniki veelli ..yamadharmarajupai dharna chestam...evvarayinaa sare devudu kadu ante khel kata..memu vimarshistam... Jai Sai Ram..anduke sai Ram sainkrishna sai venkateswara antam ..Kani rama..Krishna anamu..endukante sai marane anni avataralku mulamu... Vyasudi kante goppavaallu sai charitra rasaru... Sai sai sayi...shaayi...
@SaiRam-ve1up
@SaiRam-ve1up Жыл бұрын
Sadguru sainadhayanamaha 1:36
@sindhusri8004
@sindhusri8004 Жыл бұрын
Sai baba gurinchi entha Baga chepparu
@subbalakshmianupindi266
@subbalakshmianupindi266 Жыл бұрын
the pravachanam by Sri Garikapati garu is excellent. But the title is bad. kindly don"t put such misleading titles.
@sudhapamulapati5530
@sudhapamulapati5530 Жыл бұрын
You tube should change this dirty habit
@thinkgreenactgreenrecycleg5192
@thinkgreenactgreenrecycleg5192 11 ай бұрын
Prakruthi ney Devudu..
@sangameshwarrena3200
@sangameshwarrena3200 Жыл бұрын
Om sairam
@nageshamguddeti7242
@nageshamguddeti7242 Жыл бұрын
BABA IS GREAT NO DOWT
@kbjaya1781
@kbjaya1781 11 ай бұрын
Ba ba ni talachukunte ekada chusina akada kanipistaru. oka wall chusina oka tree chusina. oka sound vaste manam.aa side chuste oka car or auto velthundhi aa auyo or car venakala sai baba pic kanipistaru baba great
@raghu1929
@raghu1929 Жыл бұрын
OM NAMAH SHIVAYA IF YOU ARE HAVING FAITH IN HIM 'SAY SAB KA MALIK EK HAI' 'ALLAH MALIK' THEN ONLY SUPPORT THE TURAKA FAKIR
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 Жыл бұрын
Don’t put wrong titles and lose your credibility.
@askmn4510
@askmn4510 11 ай бұрын
Don't waste time. Jump to 10:58 direcrly
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 11 ай бұрын
Yedo upanyasam lo premasai pudataru ani meere chepparu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
మీ ప్రసంగాలు కొన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఉంటాయి సర్. సాంఖ్య యోగము శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః | వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః || (ప్రకృతి) భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు. వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.
@venkynekkanti5938
@venkynekkanti5938 Жыл бұрын
Satham thonu,atma thonu ardhichi vari ki Bible chepinatuga Garikapati garu cheparu
@sarithasarath28
@sarithasarath28 11 ай бұрын
Title marchara
@ramuluenumula4273
@ramuluenumula4273 Жыл бұрын
Manishiga puttia vaadu eppudu devudu kaledu. Manishiga puttia na manishiane devudu mala muthramulanu visrjisthadu mariyu aakali aithe thindi thintadu. Nijamaina devudu anantha vishwamlo ekkado unnadu. Athanini ye pancha bhuthamulo yemi cheya jalavu. Athanuki akaaram undadu. Ayana anantha vishwahmlo anni jeevulanu srutisthadu mariyu vaatini ataladisthadu. Jai God.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.