కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉😅
@srinin46006 ай бұрын
But Adi Shankara taught Advaita- there is God alone! So where and who is not God?!
@Srinivasrao-zw6wv5 ай бұрын
ఆ ఒక్కడ్నే పట్టుకో గట్టిగా ఆ గట్టిగా పట్టుకునే పట్టు (గురి/ గురుభక్తి) బాగా నేర్పిన సద్గురు సామ్రాట్ సాయిబాబా అని తెలియదు నీకు అవధూత చింతన ప్రచారం చేసింది సాయిబాబాయే గురు పూర్ణిమ ఒక్కటే ఆయన చేసుకోమని నోటితో చెప్పిన పండగ ఈ అవధూత చింతనలో అందరు గురువులూ ఉంటారు నీకు ఒకడే దిక్కు వ్యాసుడి బర్త్ డే గురుపూర్ణిమ అయితే సాయిబాబా కి సంబంధం ఏమిటి అని కూడా అన్నారు నీ ఫ్రెండ్స్ నీకు ఈ మెసేజ్ అర్థమైతే చాలు
@Srinivasrao-zw6wv4 ай бұрын
చారులా నీలాంటివాళ్ళకి చారులూ చోరులూ నచ్చేస్తారు
@sanatana_dharmam_jolikosthe3 ай бұрын
@@Srinivasrao-zw6wv కలియుగంలో శంకరుల వంటి గురు స్వరూపం లేదు. అంతకుముందు యుగాలలో ఉన్నాయి కానీ ఈ యుగానికి శంకరులే జగద్గురువు.
@jayakrishnak85666 ай бұрын
ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమలో సృష్టించిన దరిద్రం అనుకుంటున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు సాయిబాబా మూవీ వచ్చింది అప్పటినుంచి మా ఇంట్లో వాళ్లు కూడా ఆయన్ని నమ్ముతున్నారు ఎంత చెప్పినా వినడం లేదు ఇదే మన హిందువులకు ఉన్న ప్రాబ్లం.
Avunu mari Nuvvoka Gnani vi Migathavaallu Evariki Emi Jaragakundane Kotlamandi Poojistunnaru. Bahusa Ee video lo vunna vaallaki kuda teliyademo. Video Choodu kzbin.info/www/bejne/mWLHaaCZo717r7s
@GajulaVaraprasad8 күн бұрын
నీకు ఇక ఆ పవిత్రమైన పుణ్య జనుల ఇంట్లో చోటులేదు బయటికి వెల్లు
@SrinivasSrinivas-ub8mg7 ай бұрын
.Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ
@noorjahanmd69385 ай бұрын
ayya mee intlo baba yentha dongilinchaaru .papam anthaga baadha paduthunnaru😢
@harikeerthishivaramprasad21987 ай бұрын
ఈ సృష్టి కి గురువు పరమేశ్వరుడు. సాయిబాబా పుట్టి 100 సంవత్సరాలూ మాత్రమే
@bethuvijay95717 ай бұрын
పుట్టి కాదు చనిపోయి 108 years అవుతోంది
@padinarannaidu54567 ай бұрын
పరమేశ్వరుడు ఎప్పుడు పుట్టేడు. భగవoతుడు నిరాకార పర బ్రహ్మ స్వరూపుడు.ఆయనికి చావు పుట్టుకలు లేవు.ఆది మంధ్యాంత రహితుడు.సృష్టించే టప్పుడు బ్రహ్మ అని,పోషించేటప్పుడు విష్ణువని, లయింప చేసేటప్పుడు శివుడని అంటారు. ఆ నిరాకారమే నరాకారం ధరించేటప్పుడు అవతారాలని అంటారు.అవే రామ,కృష్ణ,శిర్డి సాయి,సత్యసాయి వంటివి.
@gvramaraju45466 ай бұрын
@padinarannaidu5456 shirdi sai baba tho sathya sai ni polchakandi.sathya sai baba cbi officers ni champinchadu,poyaka truckkullo gold puttaparthi nundi vellindi.banglore lo oka truck dorikite politicians mayam chesaru
@manohar5016 ай бұрын
@@padinarannaidu5456😂😂😂😂😂ఢాం ఢాం ఛాయ్ ఢాం
@padmajallipalli43396 ай бұрын
@@padinarannaidu5456 Thappuandi devulla tho Sai Baba lani polchakandi
@Sriharihara7776 ай бұрын
మనకు గురువు దొరక్పోతే కృష్ణం వందే జగద్గురుం,శివాయ గురవే నమః అని వాళ్ళను గురువులు గా తీసుకోవాలి గాని.....ఎవరు కోరికలు తీరుస్తాడు ,ఎవడు సెంటిమెంట్స్, emotinal చేస్తే వారికి శిష్యుడు అని బానిస అయిపోవడం...
@SaiKiran-ye3fq6 ай бұрын
బాబాలకు పూజలు దండగ మన హిందూ ధర్మం మనకు ఉండగా
@nikhilgone83984 ай бұрын
@@SaiKiran-ye3fq శిరిడి సాయిబాబా గురించి పూర్తిగా తెలియని వారు మాత్రమే అవగాహన లేకుండా మాట్లాడతారు
నేను దేవుడనని సాయిబాబా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. స్వార్తపరులు చేస్తున్న ప్రచారం అది.
@Srinivasrao-zw6wv4 ай бұрын
రాముడు కూడా చెప్పుకోలేదు పైగా మనుషుల్లో మనిషినే అని చెప్పుకున్నాడు (మనుష్యాణాం మానుషం మన్యే.. ) ఏ గురువూ నేను గురువునని చెప్పుకోడు నేను గురువునని చెప్పుకునేవాడు గురువు కాడు అని రమణ మహర్షి చెప్పేవారు భక్తులే గుర్తిస్తారు దేవుడ్ని/ గురువుని వ్యాపారం కోసం కాదు నీకోసం కూడా కాదు నీకోసం చాలా ఫేక్ బిజినెస్ లు ఉన్నాయి వాటిలో జాయిన్ అవ్వు
@ramakrishnaflc2 ай бұрын
Prathi vadu vedanthe Parathi Vaadu Siddhanthe Ee Social Media lo. Papam Ee video lo Cheppinollaki kuda teliyademo. Garikapati Chaganti. kzbin.info/www/bejne/mWLHaaCZo717r7s
@kalyan11277 ай бұрын
Logical గా ఉంది 🙏🙏🙏, మీ లాంటి గురువులు ఉన్నంత వరకు ధర్మానికి లోటు ఉండదు..❤
@ponnuruchandra48417 ай бұрын
సాయిబాబా అనే అతను ఒక ముస్లిం ఫకీరు అతని పేరు సైఫుద్దీన్ బాబా ముస్లిం మొక్కని వాడు ముస్లిం పటం పెట్టని వారు హిందువులకు దేవుడు ఎలా అయ్యాడు అసలు దేవుళ్లను వదిలేసి పూజారులకు గుడులు కడుతున్నారు ఈ సాయిబాబా మూర్ఖపు భక్తులు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఓం నమశ్శివాయ
@kesavakesava11346 ай бұрын
Avunu anna 👏👏👏
@satyamkoduri28586 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్
@avksprasad58465 ай бұрын
1000% correct
@ShaikBaji-l5e5 ай бұрын
హిందువులు మూర్ఖులా అయితే,,అంత మంది విశ్వసిస్తుంటే దేవుడని అమాయకుల హిందువులు😢
@harikeerthishivaramprasad21987 ай бұрын
దేవుడు ఒక్కడే ఈ బాబా లు దేవుళ్ళు కాదు. వాళ్లు చేసే పనులను గుర్తించి మనం దేవుడు అంటున్నాము. అంతే ధర్మం గాడి తప్పినప్పు . అంచిని బోధించే వారూ గురువులు. సర్వసంగ పరిత్యాగము లను సన్యాసులు గురువులు ప్రబోధకులు అంటారు ఆది శంకరాచార్యుడు మధ్వాచార్యులు రామానుజాచార్యులు రాఘవేంద్ర స్వామి రాందేవ్ బాబా సాయిబాబా మాణిక్య ప్రభు ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో ఆధ్యాత్మిక గురువులకు కొదవే లేదు కానీ ఈరోజు ఉన్నటువంటి ఆషా రాంబాబ చిన్మయానంద లాంటివారు గురు వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు. సనాతన ధర్మ సారధులు అయిన ఆది శంకరాచార్యులు ఈ కలియుగంలో మనకు ప్రధమ పూజ్యుడు అయినటువంటి గురువు జై జయ శంకర
@padinarannaidu54567 ай бұрын
మనందరము దేవుళ్లమే,కాని ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాము.కృష్ణుడు భగవద్గీతలొ అదే బోధించాడు.
@tatavarthyphanindraviswana94626 ай бұрын
@@padinarannaidu5456correct ga chepperu sir.mari sai kuda devude Ani murkhulaki enduku ardam avvado.
@Vedicmusic19536 ай бұрын
అంతే కాదు కృష్ణుడు రాముడు బుద్ధుడు శంకరాచార్యులు సాయిబాబా ఎవరూ కూడా తమకు గుళ్లు kattinchi dhoopa deepaalato పూజలు cheyamanaledu . tamanu అనుసరిస్తూ ఉంటే సుఖం ga తృప్తి గా ఉండవచ్చు ani చెప్పారు మిగతా ద o తా over action
@ramanujacharyulumv74426 ай бұрын
@@Vedicmusic19538:58
@sudhakarnandiraju7 ай бұрын
సాయిబు దేవుడు కాదు ఒక phakir. దేవుడు అని సృష్టించి నారు అంతే. మూర్ఖత్వం కలిగిన హిందువు లు ఎవరు కొత్త గా దేవుడు అని చెబితే గుడ్డిగా నమ్మి ఫాలో అవుతారు. ఈ మాట గుడ్డి భక్తులు కు అసహనం కలిగించ వచ్చు. కానీ ఇది నిజం. *సాయి పేరుమీద ఉన్న కథలు సినిమాలు వ్రతాలూ* *పూజావిధనలు ఛాలిసాలు అన్నీ నిజమైనవి కావు కల్పిత కథలు.* *సాయి చచ్చిపోయినా 50 సంవత్సరాలతరువాత తప్పుడు కథ రాసాడు ఎక్కిరాల భరద్వాజ అనే తాగుబోతు వెదవ, దాని ఆధారంగా బాల చందర్ దాగుల్బాజీ వెదవ సాయి మీద సినిమా తీసాడు, అప్పటినుండి హిందువులు పిచ్చిగా సాయి ని మొదట సాయి తర్వాత బాబ తర్వాత గురువు తర్వాత దత్తాత్రేయుడు తర్వాత అవధూత తర్వాత అంటే 1990 లొ అమ్ముల సాంబశివరావు అనే టీచర్ సాయి చరిత్రనే మార్చి రాస్తూ శ్రీరామ కోటి ని సాయి కోటిగా మార్చి స్కూల్ పిల్లల చేత రాయించి బాబా భక్తులుగా మార్చాడు,* *అప్పటినుండి సాయిరాం అని మొదలెట్టి ఇప్పుడు మొత్తం హిందూ దేవుళ్ళ పేర్లు గ్రంధాలు మంత్రాలూ పూజ విధానాలు వ్రతాలూ అన్నిటికి ముందు సాయి పేరు చేర్చి హిందూ దేవుళ్ళకి చెయ్యవలసిన పూజలు సాయి కి చేస్తున్నారు* హనుమాన్ సాలీసా సాయి శాలిసా రామకోటి సాయి కోటి, సత్యనారాయణ వ్రతం సాయి సత్యనారాయణ వ్రతం గాయత్రీ స్త్రోత్రం సాయి గాయత్రీ స్త్రోత్రం వెంకటేశ్వర సుప్రభాతం సాయి సుప్రభాతం* సీతారామ్ సాయిరాం శ్రీ కృష్ణ సాయికృష్ణ శ్రీదుర్గ సాయిదుర్గ శ్రీ గణేష్ సాయి గణేష్ మణికంఠ సాయిమణికంఠ *తిరుపతి వెంకన్నకి చేసే అన్నీ సేవలు వ్రతాలూ అభిషేకలు హరతులు సాయి పేరుమీద సాయి గుడిలో సాయికి చేస్తున్నారు ఒక్కటేమిటి ప్రతి హిందూ ఆచారాన్ని ఆ ముస్లిమ్స్ అడుక్కు తినే ఫకీర్ కి అంటగాట్టేసి* ప్రచారంచేస్తున్నారు అది తెలియని ముర్క హిందువులు గుడ్డిగా ఆ ఫకీర్ ని హిందూ దేవుళ్ళు కన్నా ఎక్కువగా పూజలు చేస్తూ హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు చాలా చోట్లా హిందూ దేవుళ్ళ రూపంలో ఆ ఫకీర్ గాడి విగ్రహాలు పెట్టేసారు పరమ అసహ్యం గా ఉంటున్నాయి హిందువులు మేలుకోకపోతే రామాయణం సాయి రామాయణం మహాభారతం సాయి భారతం భగవత్ గీత సాయి గీత దేవి భాగవతం సాయి భాగవతం గా మార్చి హిందూదేవుళ్ళు పోయి సాయి పేరు మిగులుతాది హిందూ గుడులు అన్నీ సాయి గుడులుగా మారతాయి సాయిని దేవుడిగా నమ్మే ముర్క హిందువుల వల్ల చాలా ప్రమాదం ఉంది హిందూ ధర్మానికి ఇప్పటికే పూర్తి సాయి భక్తులుగా మారిన వారు సాయి ని తప్పా హిందూ దేవుళ్ళని అసలు పూజించరు సాయి అసలు పేరు చంద్మీయా సైవుద్దీన్ సాయి అల్లమాలిక్ ఏక్ హై అన్నాడు సాయి భక్తులు అందరు అల్లాని నమ్మాలి ముస్లిమ్స్ గా మారండి అంటారు రాబోయో రోజుల్లో హిందూ గుడులు సాయి గుడులుగా తర్వాత మషీద్ లు దర్గాలు గా మారి ముస్లిమ్స్ వక్షబోర్డ్ ఖాతాలోకి పోయి హిందూ ఊర్లు అన్నీ ముస్లిమ్స్ ఊర్లుగా మారిపోతాయి జాగర్త ఇపప్పటికైనా హిందువులు కళ్లు తెరవండి జై శ్రీరామ్ సర్వేజనా సుఖినోభావంతు 🙏
@LakshmiShankar-vj8lm6 ай бұрын
😮🙌🙌🙌🙌 నిజాన్ని నిర్భయంగా గా చెప్పారు.
@sivanagarajumerugumala6 ай бұрын
🙏
@kesavakesava11346 ай бұрын
అన్న కసాయి గురించి ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు, ఇప్పటికైనా హిందువులు సాయి భజన మానుకుంటారని కోరుకుంటున్నాను 40 సంవత్సరాల ముందు సాయి బాబ పెద్దగా ఎవరికి తెలియదు
@geethathalladi42526 ай бұрын
chaala baaga chepparandi
@Singersai.9996 ай бұрын
శ్రీ షిరిడి సాయిబాబా ఒక ముస్లింని ఒక ముస్లిం అని మీరందరూ అంటున్నారు బాబాగారు శరీరం తో ఉన్నప్పుడు వారు మసీదులో ఎప్పుడు కూడా భక్తుల చేత రామాయణము సుందరకాండ పారాయణము వచ్చిన భక్తులందరికీ కూడా చేయించేవారు ఎంతోమందికి సనాతన దేవతల దర్శనం భక్తులందరూ కూడా వారు దర్శనం ఇచ్చేవారు స్వతంత్ర సమరయోధుల్లో ముఖ్యమైనటువంటి వారు బాలగంగాధర్ తిలక్ గారు సాయినాధుని ఎంతో సేవించుకున్నారు ఈరోజు ఉన్నటువంటి బ్రాహ్మణులు బాబా గారి శరీరంతో ఉన్నప్పుడు ఎంతో నిష్ణార్ధులైనటువంటి స బ్రాహ్మణులు బాబా గారిని ఎంతో గొప్పగా సేవించుకున్నారు
@krishnamurthygokavarapu61287 ай бұрын
రాధ మనోహర dad garu your wonderful explain correct correctabout on Sai baba గారు
@tripura6424 ай бұрын
మన దరిద్రం ఏందంటే... సాయిబాబా గుళ్ళలోని బ్రాహ్మణులు పూజారులుగా ఉండి పూజలు చేస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం.... సాయిబాబా గుడికి మన హిందువులని వెళ్ళనివ్వకుండా.... చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వాళ్లకు వివరించి చెప్పండి. జైశ్రీరామ్ 🚩🙏 వెళ్ళనివ్వకుండా
@sriharim45656 ай бұрын
రాఘవేంద్ర స్వామి గుడి కి వెళ్ళరు, సెక్యూలర్ హిందూ యాదవలు
@GajulaVaraprasad8 күн бұрын
ఒంటరిగా ఈ రెండు క్షేత్రాలను ఒక మూడు దినరాత్రులు గడిపి అటు పిమ్మట "ఎందుకు అన్న నీ ప్రశ్నకు" నీకు నీకుగా సరిిియైన సమాధానం దొరుకుతుంది. యెదుకు
@venkateshwaraprasadsankara6 ай бұрын
మన వాళ్లు అర్థలు చాల అవసరానికి తగ్గటుగా మార్చుకుంటారు
@isarapusrinu54336 ай бұрын
ఏదైనా పూర్తిగా తెలుసుకొని కామెంట్ చెయ్యాలి.దైవసాధన పూర్తిస్తాయిలో చేసినవాల్లకి మాత్రమే అసలు విషయం తెలుస్తుంది.ఇలాంటివి సాధనపరులను అడిగితే మంచిది.జైశ్రీరాం
@ranganadhaswamim85246 ай бұрын
సాయి సత్ చరిత్ర చదవండి, చదివించండి చర్చించండి కల్పితాలే పొంతనలేని అర్ధం పర్ధం లేని తలాతోకాలేని కల్పితాలు, సాయిరామ్ సాయిక్రృష్ణ మారుతి సాయి,పండరి సాయి, ఏమిటీ మిక్సింగ్, క్రాస్ బ్రీడ్ పేర్లు, సాయి బాబా గ్రంధాలు వ్రాసిన వి ఏమైనా ఉన్నాయా
దేవాదాయ శాఖ కిందకి రాకుండా, మతం మార్చకుండా, హిందువులతో దేవుడి బిజినెస్ చెయ్యడానికి ఎంచుకున్న దేవుడే ఈ సాయిబు బాబా🤷🤷
@pavankumar-fy8gx6 ай бұрын
ఇంత ముర్కులు ఉన్నారేంటి రా సాయి బాబా అయన నేను దేవుడను కాను దేవుడి ప్రతినిధి అని చెప్పే వాడు ఆయన చేసే మంచి లోనే దైవత్వం ఉంది.
@invTgap7 ай бұрын
సార్ మీరు ఎంత చెప్పిన వీళ్ళు నమ్మరు ఇంట్లో తల్లికి తిండి పెట్టారు కానీ మీరు తురక బాబా గురించి చెప్పగానే మీ మీద పడి ఏడుస్తారు బాబా దేవుడు అయితే తురకల ఇంట్లో ఎందుకు బాబా ఫోటో పెట్టారు పూజ ఎందుకు చేయరు మన హిందువులు మాత్రమే చేస్తారు షిరిడీ లో వస్తున్నా సంపాదన ఎక్కడకు పోతున్నదో తెలియదు కొంచం మారండి హిందువులు అర్ధం చేసుకొండి
@jaswinnaryan7 ай бұрын
Niku baba ento telusa enduku ala matlduthav
@gv66836 ай бұрын
@@jaswinnaryanpichi vaada 😂😂nuv teluko nundu.. ina sivam ante ne mangalam ....mangalam swatoopamina aa mahadevudni vidichi savaala venta padite emi raadu ante Mee sivudu ir ammavaaru cheta kaani vaadu ani meeru oppukunnatle....ante gaa..repu inko savam vachi ...o 20 years tarvatha o book raastaatu apparli ee devudu enni mahima lu chesadu ani ...nammutaaru ....siggu ledu gaa mari...kallu teravandi .. e dasu kaadu meeku meeru telusukondi ....
@ravikirankattamuri39096 ай бұрын
@@jaswinnaryanమీకు ఏమైనా తెలుసా సారు? 😂
@KSk-r9c6 ай бұрын
మన శాస్త్రం లొ సాయి బాబా ఎక్కడ లెడు @@jaswinnaryan
@ksdevi13106 ай бұрын
నువ్వో పెద్ద గురువువి మరి, ముందు నీ గర్వం అహంకారం తగ్గించుకోం 8:56 డి ..ఒకర్ని తిట్టి గొప్పవాడివి అయిపోదాం అనుకుంటే పతనం తప్పదు.....
@sahasrago67116 ай бұрын
Superrrrrr guruvu garu
@lakshman60525 ай бұрын
గురువూ గారు సూపర్ ❤❤❤
@ambatibhargavaram14696 ай бұрын
ఆయన వల్ల చెడు జరగనపుడు ఆయన మీద ద్వేషం ఎందుకు సాములు
@rachamadugurajesh15 ай бұрын
చాలా పెద్ద ఎత్తున చెడు జరుగుతుంది ,సృష్టికి మూలం ఓంకారాన్ని ఈ ఫకీరు చేతుల్లో కాళ్ల కింద పెట్టి తొక్కిస్తున్నారు,శివలింగాన్ని కూడా అంతకన్నా నీచమైన పరిస్థితి ఏమైనా ఉందా
@Srinivasrao-zw6wv5 ай бұрын
ఎందుకేంటి కలి ప్రభావం వీళ్ళకి మతభక్తే తప్ప దైవభక్తి సున్నా జ్ఞానం సున్నా
@ShaikBaji-l5e5 ай бұрын
బలే వా రే మీరు,,ఆయన సాయి బు కదా,ఎందుకు ఒప్పుకుంటారు అంద భక్తులు యే రాం దేవ్ బాబా నో,, గుడి ఎనక నా సామి బాబా నో ఐతే ఒప్పుకొని పూజలు చేస్తారు,,మంచి చెప్పినవాడిని ఎవరు నమ్మరు
నమ్మి నా,నమ్మకపోయినా travels మాఫియా వారి దందా కోసంAP గొర్రిల cash చేసుకొని పెOచిన ప్రాంతం షిరిడి.
@balachandrag13097 ай бұрын
Jai Sriram ❤❤❤
@ketinihariarmytirupatiINDIA4 ай бұрын
మారాలి, మారకుంటే మన ధర్మం మనల్ని శిక్షవేస్తుంది.
@sanatana_dharmam_jolikosthe6 ай бұрын
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉
Avunu andi. Yevari nammakam valladi. God ante okkade ani sai cheptharu. Thappu enti ? Evarikaina nastam kaliginda baba valla ?
@musadasrinu24056 ай бұрын
దేవుడును దేవుడుగా పూజించాలి ఇది దైవ శక్తి 🙏గురువును గురువుగా పూజించాలి ఇది గురు శక్తి 🙏 హరి ఓం సాయి గురుదేవాయ నమః
@BharghaviReddy-rw9oc6 ай бұрын
Jai Sri ram🙏🙏
@ramakrishnadevineni30576 ай бұрын
See Paramatma in every body and in every creature.Then only Bhagavan would be happy and the one, who does so is nearest to him.Love is God.To be nearer to God ,one should have ,'Titiksha'.🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
@saichepala13945 ай бұрын
స్వామి సాయిబాబా గురించి ఇంకొకసారి మాట్లాడకండి నీకు చాలా మంచిది. మాట్లాడాలనుకుంటే షిరిడి మందిరం దగ్గర సత్సంగం పెట్టండి అక్కడ సాయిబాబా గురించి ఒక్కసారి నువ్వు తప్పుగా మాట్లాడి చూడండి ఓం సాయిరాం జైశ్రీరామ్
@gourinagendra8784 ай бұрын
మోసపోతున్నావ్ తమ్ముడు. కట్టు కథలు నమ్ముతున్నావ్.
@pabolusrinu31507 ай бұрын
హిందూ దేవుళ్లను మింగుతున్న సాయి అనే సొర చేప. 👉 దర్గా గుడి అయింది, శవము దేవుడు అయింది. 👉 కృష్ణుడి భక్తులు సాయి కృష్ణుడు భక్తులు అయ్యారు. 👉లక్ష్మీదేవి సాయి లక్ష్మి అయింది, 👉దుర్గాదేవి సాయి దుర్గ అయింది, 👉 శ్రీరాముడు సాయిరాం అయ్యాడు, 👉 బాలాజీ సాయి బాలాజీ అయ్యాడు, 👉వేద గణపతి సాయి గణపతి అయ్యాడు. 👉తొందరలో కృష్ణుడు రాముడు బాలాజీ అందరూ పోయి సాయి మాత్రమే మిగులుతాడు. 👉 హనుమాన్ చాలీసా సాయి చాలీసా అయింది, లింగాష్టకం సాయి అష్టకం గా మారింది, వ్యాస పౌర్ణమి సాయి పౌర్ణమి అయింది, 👉 దత్తాత్రేయ చరిత్ర సాయి చరిత్ర గా మారింది, 👉తొందర్లో భగవద్గీత సాయి గీత గా మారబోతుంది.. 👉 ముందు గురువు అన్నారు తర్వాత దేవుడు అన్నారు, 👉హిందూ దేవుళ్లలో ఒకడు అన్నారు, 👉అవతారం అన్నారు, ఇప్పుడు హిందూ దేవుళ్ళ అంతా ఆయన కిందే, 👉ఆయన రూపాలే , సకల దేవతా స్వరూపము సాయి మాత్రమే అంటున్నారు, 👉రేపు సాయి ఒక్కడే దేవుడు మిగతావాళ్లు ఉండకూడదు అంటారు. 👉తరువాత సాయి అల్లా మాలిక్ అన్నాడు అందరూ ముస్లింలు గా మారండి అంటారు... హిందువులారా భయాన్ని వీడండి సత్యాన్ని దర్శించండి. జై శ్రీరామ్. సేకరణ
@sekharbv47746 ай бұрын
అద్భుతమైన ga chepparu
@RSmtlm6 ай бұрын
❤❤❤❤
@kesavakesava11346 ай бұрын
Avunu kasai
@jravichandhraiah97185 ай бұрын
Sai=premaswarupudu Aram. Satvipram. Bhahudavadanti =Subkamalik. AK Hai Godisonethatis. Sai Saisarvajagadradhakudu
దేవుడని చెప్పున్నవారంత దేవుళ్లేనా? లేదా దైవలక్షణల charector ఉండాలా? మనుషులకంటే అధ్వానంగా సెక్స్ కొరకు జీవించినవారు దేవున్ని అని చెప్పుకుంటే సరేనా...
@subhash75886 ай бұрын
శుభోదయం రాధా మనోహర్ దాస్ గురువు గారికి మరియు యాంకర్ గారికి , నిజమే మన హిందువులకు సెక్యులర్ భావాలు ఎక్కువ (ఇందులో నేను కూడా ను) కానీ ఇప్పుడు ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నారు , గురువు గారు చెప్పింది అక్షరాలా నిజం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@AaAa-vv4gk6 ай бұрын
🙏🙏🙏
@pavanaminde2877 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏💪💪💪💪
@dhanunjayamanchikanti53396 ай бұрын
కోట్ల మంది భక్తులను మనోభావాలు దెబ్బతీయకండి
@saiprasadbandaru456 ай бұрын
I experienced and still experiencing the miracles & love of sai. I came to know the value of guru and the value of Vishnu sahasranamam by reading satcharitra.. Really I am learning the value of life by reading satcharitra. I came to know the importance of everything by learning satcharitra. Om Sai
@PK-4547 ай бұрын
Thanks for the channel admin for superb title 👌
@kotagiriramakrishna30265 ай бұрын
మంచి కంటే గొడవలు జరుగుతున్నాయి 😊
@daruriramanujacharyulu72576 ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగి తప్పని సరిగా జనగణమన, వందే మాతరం, జెండాకు వందనం చేయకుంటే ఉద్యోగం స్పాట్ లో పీకేసి విచారణ లేదు, బెనిఫీట్స్ లేవు. వెంటనే ఉద్యొగం నుండి తీసేయ్యాలి.
@gopalraomakarla4926 ай бұрын
S u right
@ShaikBaji-l5e5 ай бұрын
నికొచ్చా వందేమాతరం పూర్తిగా,,చూడకుండా😂
@undirtivijay3 ай бұрын
అది జాతీయ గీతం దాన్నికూడ మతం రోచ్చు పులిమి రాజకీయం చేయకండి.
@korllaparthijagadeeshwari68507 ай бұрын
బాబా దేవుడా కాదా పక్కన పెడితే బాబా దేవాలయాల్లో అన్నదానాల వలన చాలా మంది బద్దకస్తుల అవుతున్నారు
@mynameissiva20906 ай бұрын
Adedo migitha temples lo cheyavachhu
@rmadhuri60836 ай бұрын
Tirupatilo annadam cheyatam leda
@voletisuryanarayana64564 ай бұрын
నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది. అన్నదానం ను మించిన దానం లేదు
@rajashekharbachu39956 ай бұрын
బాబా ఎన్నడూ నేను దేవుడిని అని చెప్పలేదు. అతను చేసిన మంచి పనులను తరువాతి తరం వారు అతడిని దేవుడిగా నమ్ముతున్నారు. అన్ని మతాలూ సమానము అందరూ ఒక్కటే , దేవుడు ఒక్కడే అని చెప్పాడు. అనవసరంగా దుషించటం సంస్కారం అనిపించుకోదు
@venkatramana93996 ай бұрын
Sir vedalalo saibaba prastavana ledu sai pakkana ram krishna pettaddu sir
@tatavarthyphanindraviswana94626 ай бұрын
Correct ga chepperu
@vrvspavankumar53936 ай бұрын
గురువు గారు నమస్కారం
@kudujshs36956 ай бұрын
Swami ji good question ❓❓❓
@nagaratnam93916 ай бұрын
జై గురుదేవ, మీ దర్శన భాగ్యం పూరీలో గౌరీ మఠంలో జరిగినది పురుషోత్త మాసంలో, శివానంద గారితో కలిసి మీతో మాట్లాడినప్పుడు నా గురించి శివానంద గారు మీకు చెప్పి ఉన్నారు, నేను క్రైస్తవులు చేసే దుర్మార్గాల మీద యుద్ధం చేస్తుంటానని, ఇప్పటికి కొనసాగిస్తున్నాను గురువుగారు , ఈమధ్య ఒక పాస్టర్ ,ఒకప్పుడు మా దగ్గర కవతం చేసిన వారి అబ్బాయిని ఉసిగొలిపి ,నీ అంత చూస్తాను, నేను అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తున్నారు , ఎలా అని బెదిరించే వాడికి మానవతా సాయాలు ఎన్నో చేశాను అయినా ఆ పాస్టర్ మాటే నమ్మి గొర్రె లాగా ప్రవర్తిస్తున్నాడు
@akk52806 ай бұрын
Shirdi Sai baba Said Sabka Malik Ek Hai not Allaha Malik Ek hai...He Said God is one ..Just because other religions are not accepting other religions why to decrease the value of Sai Baba ..Sai baba has reached Paramatma status which is Aham Brahmasmi status that is why we call him as God just like Ramakrishna Paramahamsa or Baktha Tukaram ...Shirdi Sai Baba is Sadhguru
@NaveenKumar-my9mi6 ай бұрын
ఏ దైవ మూర్తి ని విమర్శించడం, అవమానించడం, అవహేళన చేయడం, మిడి మిడి జ్ఞానంతో మాట్లాడటం, మహా పాపాన్ని ముట కట్టుకోవడంతో సమానం. ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించడం తో సమానం.
@trinadhapalavalasa77086 ай бұрын
సాయిబాబా విషయములో మనం ఏ మతస్తులను విమర్శించగూడదు.వారి గ్రంధాలు ఏమి బోధిస్తే దాని ప్రకారం నడుచుకుంటారు.ఎటువచ్చి మన హిందూవులే మన పవిత్ర గ్రంధాలు చెప్పిన వాటిని నమ్మక గొర్రెల వాలె (రాజబాటలో వెళ్ళాక)వంకర తింకరగా నడుస్తారు.చివరకు ఐక్యత కోలి ఇతరులచే బలియావుతారు ఆ గొర్రెవలే.దాసుగారు క్రిస్టియన్స్ ని గొర్రెలంటారు కాని వారుకాదు మనమే ఆ గో"
@mamidijyothijyothi30086 ай бұрын
Hare krishna
@jawaharlalnehru46236 ай бұрын
సాయిగాడూ,భీడ్,అహ్మద్నగర్,షిర్డీ ప్రాంతాలలో హిందూ ధనవంతుల వివరాలు చెప్పి దోపిడీలు చేయించిన పుండాకోరు వీడు.
@rakeshkneni65136 ай бұрын
ne daggara daniki sambandhinchina sakshyalu vivaralu unnaya... unte public domain lo pettandi, real name cheppukoleni dourbagya jevitam lo undi kuda andaru comments chesevalle
@voletisuryanarayana64565 ай бұрын
గత కాలం లోని వ్యక్తుల గురించి సరైన ఆధారాలు లేకుండా నిందారోపణ లు చేయడం అమానుషం.
He is Guru,Hindu Muslims..Godavalu Jargakunda Chusevaru ani vinna....please tell me more
@saisrinivasramadugu15965 ай бұрын
జ్ఞానం ఉన్నవాళ్ళు అనరు
@PadmaUmmadisingh4 ай бұрын
ఎవరి ఇష్టం వాళ్ళది....ఎవరి నమ్మకం వాళ్ళది....
@DivinityPurity6 ай бұрын
Guruvugaru 🙏
@savitridevi48875 ай бұрын
స్వామి మీరు చాలా పచ్చి నిజాలు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాము
@anuradhabhattar46126 ай бұрын
Jai. Sriram🙏 jai. Bharat🙏
@venkatrajuyennam56326 ай бұрын
Only Jai Sri Ram
@kesavakesava11347 ай бұрын
Jai guruvugaru 👏👏👏
@Star-gp2nn4 ай бұрын
మన శాస్త్రం లో ఎక్కడ బాబా లెడు, ఎవరైతే శాస్త్రన్ని తప్పు దోవ పట్టిస్టురో (బాబా భక్తులు బాబా పూజలు )వారికి మోక్షం ఉండదు,
@madhavaraogundepudi65896 ай бұрын
I am inspired by your speeches. Option. Agitation against attacks on Hinduism. How to contact with you and joined with your community
@mohammedsaifuddin61146 ай бұрын
Sai ni tylusukunnava sai mahima chushava sai sabkamalik ekhi annadu nynu dyvudanu ani chyppalydu sai ok guruvu
@l.narayanaraonatra65886 ай бұрын
Sai said sabka malik ek, at the same time he said Alla malik.
@tatavarthyphanindraviswana94626 ай бұрын
Alla ante bhagavantudu malik ante sarvaadhikari Ani ardam aa rojullo vaaduka bhashalo ala Ane vaaru.
@utukurivenkata99523 ай бұрын
కష్టపడండి ఫలితాన్ని నేను ఇస్తానన్న కృష్ణుడిని పూజించం. ధర్మంగా ఉండండి ధర్మానికి ప్రతిరూప్పుడైనా రామున్ని పూజించం. శుభం శివం శంకరం శ్రేయస్సునిచే శంకరుని పూజించము. కోరికలతో నిండిన భారతీయ హృదయము కోర్కెలు నెరవేరుస్తారేమోనని షిరిడి సాయిబాబాని సత్యసాయిబాబా ని పూజించడం జరుగుతుంది. ముక్కోటి దేవతలు అనుకున్నారు. గంగా నది లాంటి పవిత్రమైన నీరు దొరుకుతుంది. వేదాల్లో గాని ఉపనిషత్తుల్లో గాని భగవద్గీతలో గాని బ్రహ్మ సూత్రాల్లో గాని బాబాలు గురించి చెప్పి ఉన్నారా ఉన్నారా. మనుషుల్లో బాబాలు గొప్పవారు కావచ్చు. పరిమిత భావముతో ఎవరు జీవించరాదు. దేవతను ఆరాధిస్తే ఆ దేవతల దగ్గరికి చేరుతారు. ఎల్కేజీ టీచర్ దగ్గరికి వెళ్తే నీ నాలెడ్జి ఎల్కేజీనే వస్తుంది. అపార జ్ఞాన స్వరూపుడు నన్ను ప్రార్థిస్తే నన్నే చేరుకుంటారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం. నాకన్నా గొప్పవాడు గాని నన్ను మించినవాడు గాని ఈ సృష్టిలో లేడు అని స్పష్టంగా చెప్పారు. కష్టపడండి ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. మహిమలు అంటూ ఈ భూమి మీద ఎక్కడా లేవు. మహిమలే నిజమైతే ప్రతి ఒక్కరు కష్టపడటం దేనికి
@Mylife-ek1or5 ай бұрын
Sai Baba gaaru guruvu.
@HappyDesk-fh6fr6 ай бұрын
కొంతమంది వ్యాపారం కోసం పాపులర్ చేసిన దేవుడు సాయిబాబా
@DeepanandChariya6 ай бұрын
Please don't cross your limits we can do any thing we are Sai bhakata
@vijayrajeswarraoparsa42176 ай бұрын
Respected Sir I am also 80 years old Sanyasi So I Pray Beg Request you to cut down talking bad of anyone that includes even your enemies or anti-hindu persons. Sit quietly and do dhyana only. Silence is Gold for you.
@narshimarao7 ай бұрын
Guruvugariki namaskaralu meeru chepindi nijamu
@subosebabugudlur52436 ай бұрын
కాషాయం ధరించిన వారంతా సాధువులు కారు.అరిచి చెప్పేదంతా వాస్తవం కాదు.ఇక్కడ కల్లబొల్లి మాటలు చెబుతున్న వీడు ఏమైనా అవతారపురుషుడా?సరైన చిరునామా లేని వీడు చెప్పేవన్నీ నిజాలా? 100% సాయి దేవుడే...రాముడు కృష్ణుడు దేవుళ్లైతే సాయిబాబా కూడా దేవుడే..కొన్నిలక్షల మంది అనుభవాలు..మనోభావాలు ..ఇవేం పట్టవు ఈ రాధామనోహర్ అనే గొర్రె కి..
@sekharbv47746 ай бұрын
సాయి(బు)+ బాబా(ఆర్)=సాయిబాబా
@malladinvviswanadham88466 ай бұрын
హిందూ ముస్లీ క్రైస్తవ మతంలాగే సాయి మతం . నిజమైన హిందువులే నేటి సమాజంలో మైనారిటీలు.
@satyamrklsriramula95686 ай бұрын
యోగి వేమన అంతకన్నా మంచి ఫిలాసఫీ చెప్పారు. ఆయన దేవుడు కాలేదు.ఈ..సినిమాల ప్రభావం చాలా ఉంది జనాల్లో... ఆ..సినిమా రాకముందు ఇంతలా ఆదరన లేదు. జగద్గురు ఆదిశంకరులు, గురు రాఘవేంద్ర, సద్గురు దత్తాత్రేయ లాంటి ఎందరో గురు పరంపరులను వదిలి దొంగ బాబా లను నమ్ముతున్నారు. ఇలాంటి కారణజన్ములపై సినిమాలు తీసి జనాలకు తెలియజెయ్యాలి....ఓం తత్ సత్ శ్రీ గురవే నమః..🙏🕉️🙏
@venkatbollimuntha39595 ай бұрын
గురువు గారు మి మిద నాకు గౌరవం ఉంది కానీ సాయి బాబా మిద ఆలా నెగెటివ్ propaganda spread చేయటం ఎందుకు చెప్పండి, మీరు ఇలాగే ముస్లిం అల్లా మిద కామెంట్స్ చేయగలరా, సాయి బాబా దేవుడు కాద ఆని పక్కన పెడితే ఐయనను నమ్మే వాళ్ళు దేశ వ్యాప్తంగా చాలా మంది వునారు. ఎవరి నమ్మకం వాళ్ళది సాయి బాబా నీ నమ్మే వాళ్లు కూడా మన హిందువులే సాయి బాబా సత్యం గల తండ్రి జై షిరిడీ సాయి.
@mandavijayakumar45525 ай бұрын
నోరు అదుపు లో ఉంటే బాగుంటుంది.
@arunakumarilakkoju20107 ай бұрын
👌👌👌👌👌👌
@Lovelydarlin3 ай бұрын
విష్ణు నామం పెట్టుకున్న గురు దత్త ఎవరు? గురుదత్త
@RamaKrishna-zf1dc7 ай бұрын
Vedas are paramount So, follow vedas Hinduism Don't need kotha devullu [new gods]
@ankambalaraju62906 ай бұрын
జైశ్రీరామ్. గురువుగారు మీకు శతకోటి వందనాలు. పరమేశ్వరుని గురించి తెలిసిన వాళ్లు ఈ బాబాలను నమ్మరు. తెలవని మూర్ఖులే ఈ బాబాలను నమ్ముతారు. నిన్న మొన్న పుట్టినవాడు దేవుడు అవుతాడట. వీడు మొక్కుతాటవానికి. చెప్పిన అర్థం కాదు వీళ్లకు. కాలం మూడినప్పుడు తెలుస్తది. జైశ్రీరామ్
@ShaikBaji-l5e5 ай бұрын
ఈ లెక్కన మూర్ఖులు ఎక్కువ అన్న మాట
@krish2357 ай бұрын
sai baba is not a god
@DRSRINU-x8y6 ай бұрын
*సాయిబాబా ఒక ముస్లిమ్,సూఫీ ఫకీరు!అతను ఎప్పుడూ గంజాయి దమ్ము (హుక్కా)పీల్చేవాడు!సాయిబాబాను ముస్లింసే అతనిని దేవుడుగా ఒప్పుకోరు! అతడు అల్లాహ్ పంపిన ఒక ప్రవక్తగానే భావిస్తారు సాయిబాబా వారములో ఒక్కసారి అంటే జుమ్మకు జూమ్మా స్నానము చేసేవాడు*రోజుకు ఐదు* *మార్లు నమాజు చేసేవాడు!*అల్లాహ్ మాలిక్ హై,మన* *అందరికీ అల్లాహ్ నే దేవుడు అతనే మన అందరికీ దేవుడు అల్లాహ్ అనిబోధించేవాడు* !*రోజూ గోమామాంసమును* *తినేవాడు!నీవు రోజుకు రెండు స్నానము చేస్తావు!అతను నీకు దేవుడు ఎలా ఔతాడు*!*హిందువులను* *మెల్లమెల్లగా* *ఇస్లాంమతములోనికి* *మార్చడానికి సృష్టించిన ఒక* *మతమార్పిడి పాత్ర!(మదర్ థెరిసా లాగా)* *సాయిబాబా గతములో మన విప్లవకారులను బ్రిటిషువారికి పట్టించి ఇచ్చేవాడు!కొందరు మూర్ఖులైన హిందువులు, అందులో తెలుగువారు మరీ మూర్ఖులు వీరి వలన* *సాయిబాబాను దేవుడిగా* *మార్కెటింగ్ చేస్తున్నారు!*
@cvnsprasaadchunduri15056 ай бұрын
100%correct.
@chetansunny8105 ай бұрын
ఒక సాధువును గుర్తించాలంటే, మీరు మొదట సాధువు అయి ఉండాలి. మనం ఎప్పుడూ సాధువుల గురించి చెడుగా మాట్లాడకూడదు. మీరు నిజమైన సద్గురువు గురించి చెడుగా మాట్లాడితే, అది మీకు మరియు మీ మాట వినే వారందరికీ హానికరం. విజ్ఞత తో ఆలోచించి జాగ్రత్తపడండి.
@subosebabugudlur52436 ай бұрын
కులాల తో కుళ్ళు కంపు కొడుతూ అస్పృస్యత..సతీసహగమనం..ఒక కులస్థులు మాత్రమే దేవుని పూజాధికాలు చేయడానికి అర్హులని ఇతరులు వారికంటే తెలివితక్కువ వారని తెలిపే మన హిందూమతమే చాదస్తం.
@veerabrahmamkagitha71574 ай бұрын
సాయిబుబాబా మన మతంవాడుకాదు, అతను హిందూ దేవుళ్ళను ఎప్పుడూ గౌరవించలేదు అల్లా ఒక్కడే దేవుడని ప్రచారంచేసాడు, అతను దొంగఅని బందిపోటు, అని రకరకాలుగా కదనాలు ఉన్నాయి ఎందుకోతెలీదుకానీ మనహిందువులు సాయిబుబాబాని, హిందూ దేవుడిగామార్చేశారు భక్తి వక్రమార్గంపట్టడం అంటే ఇదే
@mohamalaraghava98075 ай бұрын
నెల్లూరు వెంకయ్య గారు 100% హిందూ స్వామి గుడి ఉండగా, మన వాళ్ళు శిర్ది కే ఎందుకు వెళ్తారు? నాకు NewJersy USA లో ఆయనగురించి తెలిసింది. Net నుంచి కూడ ఈగుడి గురించి తెలి సింది.
@ramanabv68485 ай бұрын
Satyasai charitra chadavandi shirdisai gurinchi correctga telustundi. As per sripadavallabha charitra shirdi sai is avtar of anjaneyaswamy 🙏🏻🙏🏻🙏🏻 🙏🏻
@vidyaD7765 ай бұрын
Sanatana Darma says “Respect everyone’s feelings, believe’s and God’s” First follow that Saibaab always prayed to Krishna/Shiva and Vishnu
@saidevotionals-gp5zr6 ай бұрын
Ayana nenu devuni Ani eppudu ekkada cheppaledu. Kani devuni duta vachi sadgurvu ga andarilo tyagam, sahanam , Hindu Muslim beda bavam lekunda aathma okate... Ani daniki e sarieam avasaram Ani cheppi, dgynanodayam cheyatam kosam matrame vacharu.
@raja.k16505 ай бұрын
అవును స్వామి మీరు ప్రతి ఒక్కరినీ ఒరేయ్ అని అంటున్నారు ఎంటి మీ సంస్కారం స్వామి
Sai ఆచరించిన మార్గం అద్భుతం..ఒకసారి వాటిగురించి తెలుసుకుని మాట్లాడండి ...
@phanindrakumarvelpuri40386 ай бұрын
Ippaty varaku meerante gouravam vundedi baabaani vimarsinchaaka AA gouravam poyindi.
@mohanmathsacademy53562 ай бұрын
హిందువులంతా బంధువులని గట్టిగా ప్రచారం చేయండి. కులాంతర వివాహం గట్టిగా ప్రోత్సహించండి. హిందూ మతం చాలా బలపడుతుంది. కులాంతర వివాహం చేసుకున్న నన్ను చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ఇద్దరూ కులాలు వేరే అయినప్పటికి మతం ఒక్కటే . మీరు ఈ విషయంలో చాలా గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి
@svas6 ай бұрын
at least saibaba existence is real. our hindu gods are only mith, in vedas no god exists .... our gods born in brahmin literature during 11th century only
@Kirun7536 ай бұрын
Comments anni manohar gari matalu nijamani nammuthunnaru
@gv66836 ай бұрын
Yes.o abaddam eppatiki gelvadu dharmam ,satyam okkate untai mari ..
@ShaikBaji-l5e5 ай бұрын
అమాయకులు,,ఈనొక గుడి వెనుక నా సామి అని తెలియదు
@rangaswamyks82876 ай бұрын
Naku ma vedham undhi.. ಉಪನಿಷತ್ ಳು ವುನ್ನಯಿ.. Bhagavadhgeetha undhi. Chalu.. Avi ಸಮುಧ್ರಲು
@syamalapatnaik46804 ай бұрын
రాధా మనోహర్ స్వామి గార్కి నమస్యులు. సాయిబాబా పిచ్చి భక్తుల్ని బాగా కళ్ళు తెరిపించండీ స్వామి. జై శ్రీ కృష్ణ.
@mohanmathsacademy53562 ай бұрын
దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల మధ్య ఎక్కువగా కుల విభజన ఉంది. దాన్ని మీరు తక్షణం నిర్మూలించాలి
@ramakrishnaflc2 ай бұрын
ఆ రోజుల్లో చాలామంది వేదం చదివినవాళ్లు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాగలిగిన వాళ్ళు సాయిబాబని పరీక్షించి ఆయనెవరో తెలుసుకుని పాదాక్రాంతులయ్యారు. సప్తశృంగి అమ్మవారి గుడి అర్చకుడికి అమ్మవారు కలలో కనిపించి నీ అశాంతి తీరాలంటే బాబా వద్దకు వెళ్ళు అని చెప్పారు. బహుశా ఆమెకంటే నీకు బాబాగురుంచి బాగా తెలుసేమో ఆయనగురుంచి ఏమి తెలుసుకోకపోయిన. మనుధర్మం ఆచరించి కొందరిని చీదరించే వాళ్లకు అందరు సమానమని బాబా నచ్చకపోవచ్చు. కానీ శివుడు కూడా వేటగాడైనా కన్నప్పకి మోక్షం ఇచ్చారు. ముందు అవధూత తత్త్వం తెలుసుకుంటే అప్పుడు బాబా అర్ధమవుతారు. దత్తుడి గురుంచి తెలుసుకుంటే బాబా అర్ధం అవుతారు. గురుచరిత్ర చదివితే దైవమె గురువుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసుతుంది. దత్తుడికి వైదిక ఆచారాలతో పనిలేదు. రమణ మహర్షి కూడా సంధ్య వందనం చేయలేదు. కానీ ఆయన్ని దేవుడన్నారు. హిందూ ఆలయాల్లో అన్ని చోట్ల వైదికంగా పూజలు జరుగుతున్నాయా? కామాఖ్యా లో వామాచారం, శబరిమలలో తంత్ర శాస్త్ర పూజలు జరగట్లేద. ఎవడి మనసే వాడికి సాక్షి. నమ్ముకున్నవాడికి మంచి జరుగుతుంది కాబట్టే అన్ని కోట్ల మంది షిర్డీ వెళ్తున్నారు.అది కూడా ఎవడు పడితే వాడు వెళ్ళలేడు. సాయి అనుగ్రహం ఉన్నవాడే వెళ్లగలడు. కొన్ని గొర్రె బుర్రలు ఫలావారు ఫార్వర్డ్ చేసారని లేదా వారు చెప్పారని బుర్రకెక్కించుకుని వీడియోస్ చేస్తే నిజమైన భక్త్తుడెవడు నమ్మరు. సనధర్మాన్ని దిగజార్చిందెవరు. ఆ పూజలు ఈపూజలు అని డబ్బులు దండుకుని జనాలను మోసం చేసే వాళ్ళు గొప్పోల్లా. ఎవరిని మోసం చేయకుండా అందరికి మేలు చేసే వాడు పరబ్రహ్మ తత్వాన్ని అణువణువునా చాటిన బాబా దేవుడు కాదా. అవునులే సూర్యుడు సనాతన ధర్మమా నమ్మేవాళ్ళమీదే తన కిరణాలను ప్రసరిస్తున్నాడు. దేవుడికి అన్ని దేశాల్లో అన్ని మతాలవాళ్ళు సమానమే.ధర్మంలో తేడా ఉండొచ్చు. ఒక్కడే దేవుడు. మనకి వేరే దేశంవాడు ఇచ్చిన ఉద్యోగాలు కావాలి. వాళ్ళ దేశాలు వెళ్లి నివాసం వుంటారు. వాళ్ళు కనిపెట్టినవస్తువులు గొప్ప అంటాము. మీ అవసరానికి ఎటైనా మాట్లాడతారు. దేవుడు వాళ్ళ పక్షాన కూడా ఉండబట్టే వాళ్లలో గొప్పోళ్ళు వున్నారు.