సంకటహరచతుర్ధి పూజ|నాకోరిక కోసం కామాక్షి దీపంతో పూజ|కామాక్షిదీపానికి పళ్ళెం ఉగాదిఆఫర్

  Рет қаралды 114,774

Ammamaata

Ammamaata

Күн бұрын

For kamakshi deepam contact
Aravind 9440645151
#SankataharachaturthiPooja
#ammamaata
అందరికీ నమస్కారము.
సంకటహరచతుర్ధికి ముడుపు కట్టే విధానం.
• పెద్ద, పెద్ద కోరికలు త...
ఈశాన్యంముగ్గు
• వాస్తుదోషానికి ఈశాన్యం...
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 418
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 2 жыл бұрын
మా అందరి తరపున పూజచేసి నందుకు మీకు ధన్యవాదాలు అమ్మ🙏
@srilaxmi_and_janu
@srilaxmi_and_janu 2 жыл бұрын
Thank you so much aunty
@challalalitha8502
@challalalitha8502 2 жыл бұрын
జయ గారు మీ వీడియోలు చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. సంధ్య వీడియోలు కూడా చూస్తూ ఉంటాను. మీరు వేసే ముగ్గులు. మీరు చేసే పూజలు, దీపాలు ,పూలతో అలంకరణ, దేవుడు విగ్రహాలు చాలా కల తో కూడిన అందంగా ఉంటాయి. మాకు కూడా కనుల పండుగగా ఉంటుంది. మనస్సు కూడా హాయి గా ఉంటుంది.
@nagamanijv8342
@nagamanijv8342 2 жыл бұрын
రెండు కళ్ళు కూడా సరి పోవు సిస్టర్ అంతా అందము గా వుంది పూజ 🙏🌹 ఓం గం గణపతయే నమః 🌹🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
@akshithsyamu1389
@akshithsyamu1389 2 жыл бұрын
నమస్కారం అమ్మ..... నేను మీ ప్రతి వీడియో చూస్తాను..... మీరంటే చాలా ఇష్టం..... ఎప్పటికైనా మిమ్మల్ని కలవాలని ఉంది ....... నాకు చిన్న బాబు మరియు ఉద్యోగం చేస్తాను అందువల్ల నేను అగరబత్తి వెలిగించి పూలు పెట్టి నమస్కారం చేసుకునేదాన్ని...... మిమ్మల్ని చూశాక దేవుడికి ఇప్పుడు మూడు రోజులు దీపం పెట్టుకుంటున్నాను చాలా సంతృప్తిగా ఉంది...... నా సందేహాన్ని తీరుస్తారు అనుకుంటున్నాను ......... మీరు నిన్న ఆదివారం చేపల కూర వండారు కదా సోమవారం మరియు గణపతి పూజ చేసుకుంటున్నారు ... ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేశారా..... నాన్ వెజ్ వండిన తరువాత నెక్స్ట్ రోజు ఇల్లు ఏ విధంగా శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేసుకోవాలి దయచేసి చెప్పండి... నేను ఆది సోమ మంగళ కోడిగుడ్డు వండుతాను బుధవారం పొద్దున్నే ఇల్లంతా తడిగుడ్డతో తుడుచుకోవడం శుభ్రం చేసుకుని గురు శుక్ర శని వారాలు దీపం పెట్టుకుంటాను...... ఇల్లు శుభ్రంగా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని దయచేసి నా సందేహాన్ని తీర్చండి.....
@rsridevirsridevi6430
@rsridevirsridevi6430 2 жыл бұрын
మీ వాయిస్ వింటుంటే నాకు చాలా మైండ్ peace ga అయిపోతుంది 🙏god gift mee voice matlade విధానం 🙏💖💐💐💐
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
చాలా బాగా పూజ చేశారు.మా అందరి తరపున పూజ చేసి నందుకు మీకు ధన్యవాదాలు.
@bairampallypadma5858
@bairampallypadma5858 2 жыл бұрын
నమస్తే అమ్మ, మా అందరి గురించి కూడా పూజ చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
@himabindu472
@himabindu472 2 жыл бұрын
Namaste Amma Naku age 29 years I love you videos iam from USA. Naku vishnushasra namalu enni rojulu ante (11 days or 21 or 41 days) chadavalli alage eeh times lo chadavallii . Next video lo thelapagalaruu Amma .nenu wait chesthuu untanuuu. Miku chala chala thank you .andharaki use ayye video chesthunadhuku. God bless you Amma .,Uncle & Sandhya sister and Ramya sister families.
@durgapula3106
@durgapula3106 2 жыл бұрын
నమస్తే అమ్మ పూజ విధానం చాలా బాగా వివారించారు 🙏
@mylikes3166
@mylikes3166 2 жыл бұрын
Chaala baagundamma pooja me opikaku vandanaalu meru kuda Chaala anddaganga vunnadu ammavaari laga
@mallampulijayalaxmi57
@mallampulijayalaxmi57 2 жыл бұрын
Amma meru pooja chesta vunte nenu kuda 🙏 petkunnanu amma chala happyga prashanthaga anipinchindi chala thank you amma🙏🙏
@bspchandrika5625
@bspchandrika5625 2 жыл бұрын
Amma videos chustha antho happy vuntundi.mi poja samanulu chusi nanu ethadi ppoja samagri konali anukuntuna.
@monimodem5326
@monimodem5326 2 жыл бұрын
అమ్మ... మా కోసం కూడా మీరే పూజ చేసేశారు చాలా థాంక్స్....
@narasimhulukosuru9990
@narasimhulukosuru9990 2 жыл бұрын
పూజ బాగుంది మీరు అన్ని విషయాలు బాగా చెబుతున్నారు..
@kalyanapunaresh8777
@kalyanapunaresh8777 2 жыл бұрын
Meeru cheppinattu mudupu kattina amma na korika neraveruthunnadhi Thankyou amma
@susheelaguntu4727
@susheelaguntu4727 2 жыл бұрын
Mee Pooja vidhanam chaala baguntundi elanti video chesinaduku chaala chaala tq amma
@Lakshmivlogs-xn6tj
@Lakshmivlogs-xn6tj 2 жыл бұрын
Amma meku chustee challu edo dhiaryam . Chala happy ga vuntudhi .
@rekharani6552
@rekharani6552 2 жыл бұрын
Thanks amma Maaku kamakshi deepam vishistata teliyadu...meeru chala baga vivarincharu. Chala thanks
@induhomerecipes802
@induhomerecipes802 2 жыл бұрын
ధన్యవాదములు అమ్మ 🙏 సంకటహర చతుర్థి పూజావిధానం చాలా బాగా చూపించారు 🙏😊 నైవేద్యం సమర్పిచుకోకుండా టెంకాయను కొట్టిన సరిపోతుందా .పిండితో తయారుచేసే మొదుక నైవేద్యం తప్పకుండ సమర్పించుకోవాలా అవసరం లేదా అమ్మ ఇప్పుడు మంగళవారం వచ్చే సంకష్టహరచతుర్థి పూజను మొదలు పెట్టాలనుకుంటున్నాను తెలియచేయండి అమ్మ 🙏
@garlapati9494
@garlapati9494 2 жыл бұрын
Amma memalini chusi nenukuda pooja cheysukumtunnanu 1 week numchi health bagalaka pooja chasukolaka poyinanu today mi pooja chusi happy ga umdhi 🙏🙏🙏🙏🙏🙏
@dhanalakshmi3851
@dhanalakshmi3851 2 жыл бұрын
Tq amma me valany nenu sankatahara chaturdi start chesanu nenu kuda chesukunna munduga cheppinanduku tq
@gowthamimedapati9276
@gowthamimedapati9276 2 жыл бұрын
Amma naku oka doubt, eppati nuncho adugudhamanukuntunnanu, mearu muggulalo pasupu, kumkuama vestaru cadha, malli vakali tuduchetappudu cheapiritho pasupu kunkuma tudavavacha, teliyajeyyagalaru, vealyte oka sari oodche vidhanam chupinchandi, plz.. 🙏🙏
@satyanarayanasat4267
@satyanarayanasat4267 2 жыл бұрын
Mi puja Chudadam ma adustam prasantanga vundhi amma thankuu SO much
@nagaman5373
@nagaman5373 2 жыл бұрын
చాలా ధన్యవాదములు అమ్మ పూజ చాలా బాగా చేశారు,,,
@shalinivishnudas1308
@shalinivishnudas1308 2 жыл бұрын
🪴🌸🌼🙏👌 చాలా బాగుంది అలా చూస్తూ ఉండిపోయాను… మీ నవ్వు చాలా బాగుంటుంది..వీడియో అంతా చూసాకా ఫ్రెష్ ఫీలింగ్ 👌🙏🌼🌸🪴
@lathavenkat56
@lathavenkat56 2 жыл бұрын
Amma thanq so much amma .. chala simple ga maku teliyanivi ardam kanivi cheppru🙏🙏
@smartangels5121
@smartangels5121 2 жыл бұрын
Thank you Amma for ur prayers .I wish your dreams come true Amma. 🙏🙏
@kalit841
@kalit841 2 жыл бұрын
Perfect pooja Amma... Vigneshwara kinda plate stand mariyu venakaala unna deepam arvindtho ne thisukunnara
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 2 жыл бұрын
Chala chala bagundi amma puja andhari kosam meeru puja chestunte chala happy ga vundi amma 🙏🙏🌺🌺🍁🍁🌷
@prasadnaidu6458
@prasadnaidu6458 2 жыл бұрын
Please talk about Save Soil madam, meeru chepithe andaru vinntaru Jayanti raavi
@gundusarala167
@gundusarala167 2 жыл бұрын
మా పిల్లలికి ఉద్యోగం రవ్వాలి అన్ని మీరు అ గణపయా 🙏🙏🙏🙏అమ్మ
@swathich7220
@swathich7220 2 жыл бұрын
Amma chala happy ga undi nenu chesukoleka poyanu kani mi Puja chustea chala happy ga undi
@ankamnagamani6333
@ankamnagamani6333 2 жыл бұрын
hi. sister. pooja. chala bagundi. ma tarupuna. kuda. pooja checi nanduku. chala. thank you. sister🙏🙏🙏🌺🌹🌺💕
@padmavatimarthi8430
@padmavatimarthi8430 2 жыл бұрын
Puja antene sradha andi adi untene bhakthi kaluguthundi avi rendu mi daggara unnai chusthene anandamga untundi 🙏🙏🙏🙏🙏
@sandhyadurga1017
@sandhyadurga1017 2 жыл бұрын
Eeroju meeru chala bagunnaru simplega vunnaru
@srilakshmivolgsఆకివీడు
@srilakshmivolgsఆకివీడు 2 жыл бұрын
అవును అలాంటి వాటిలో దీపారాధన చేస్తూ మధ్యాహ్నం వరుకు వెలుగుతాయి అమ్మ నేను రోజు వెలిగిసాతాను..ఆ దీపాంలో
@bhargavibhagi6896
@bhargavibhagi6896 2 жыл бұрын
Amma nenu kuda chesanu chala happy ga vndhi. Me voice double vasthundhi shoot chesthunnapatidhi nd meru voice over echechedhi redu correct frequently lo pettandi amma
@laddupegada3535
@laddupegada3535 2 жыл бұрын
Pooja chala andamga kanipistundi ammma prasanthamga anipistundi
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 2 жыл бұрын
Hi amma pooja challa baga chesaru tq amma andhari tharapuna pooja chesaru
@parsaramadevi1385
@parsaramadevi1385 2 жыл бұрын
మీ కోరిక తీరాలని ఆ భగంతుని కోరుకుంటున్న అమ్మ
@sailajaa8657
@sailajaa8657 2 жыл бұрын
Amma pooja lo Aachamanam annaru adi elacheyyli mee dwaara telusukovalani undi am ma,,💞💞💞💞u
@vanirao6684
@vanirao6684 2 жыл бұрын
Amma mee ganta chappudu chala eshtam sound
@edigaradhika1523
@edigaradhika1523 2 жыл бұрын
Puja Baga cesramma Me Puja naku chala ishtam
@neelakantamlakshmigayathri6029
@neelakantamlakshmigayathri6029 2 жыл бұрын
Amma bujji Ganapayya vigraham chala bagundi n meru poolatha alankaram kuda Baga chesaramma ,👌🙏🙏🙏💐💐
@saidanisadik3702
@saidanisadik3702 2 жыл бұрын
Hi amma yalavunnaru amma memu kuda bagunnamu amma and finally me vloge vachyseendi love you amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me pooj vloge vacheena roju naku yanta santoshamo amma chusee koddi chudali aani aanipistundi amma ♥️♥️♥️🥰🥰🥰♥️😍😍😍♥️🥰♥️♥️♥️😍😍😍😍😍😍😍♥️♥️🥰🥰🥰♥️♥️♥️😍😍😍😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰♥️♥️😍😍♥️♥️🥰🥰🥰🥰♥️♥️😍
@Divya-ly8iw
@Divya-ly8iw 2 жыл бұрын
హాయ్ అమ్మ మా అందరి తరపున పూజ చేసినందుకు చాలా చాలా థాంక్స్
@shobharani7993
@shobharani7993 2 жыл бұрын
Good evening Amma me vedio eppude chusanu excellent 👌👌👍 pooja super Amma meeru ellapudu bagunnadalani korukuntunnamu
@lekhyasree3973
@lekhyasree3973 2 жыл бұрын
Ma andari tarapuna sankataharachaturhi puja miru chesinanduku chala santhosham ga vundi Amma.
@archanay1134
@archanay1134 2 жыл бұрын
జయ గారు మిమ్మల్ని చూస్తే జవితము ఉశారుగా ఉంటుంది 😍
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Thank you 🙏 Amma video Chala baguindi pooja baguindi Amma
@kundrapudhanalakshmi4450
@kundrapudhanalakshmi4450 2 жыл бұрын
Oka ammavaru inko ammavariki pooja cheysinattu vundi.. Amma.. Pooja chala bhagundi amma
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ పూజ చూడటానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదు అమ్మ 🙏🙏🙏
@nagamanikonda9457
@nagamanikonda9457 2 жыл бұрын
Amma pooja chala baga chesaru rendu kallu saripoledu chudadaniki
@k.bhavani9272
@k.bhavani9272 2 жыл бұрын
Nice video kamakshi deepa clear ga chepparu pooja kuda super 👌 chesaru amma thankq so much 🙏 🙏 👍
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 жыл бұрын
Hi jayanand garu.Meeru devunni poolato chala baga alankaristaru, naku chala istam, alage chustu undi pota. Ganapayya mee korika neraveralani korukunta. 🙏
@gunnalaramesh1996
@gunnalaramesh1996 2 жыл бұрын
నమస్తే అమ్మ అందరి గురించి పూజ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ
@balaramireddyd5975
@balaramireddyd5975 2 жыл бұрын
Puja chala bagundamma ippude chusanu poddununchi shuger doun aindamma bagaledu neerasanga vundamma
@hbrprasad5420
@hbrprasad5420 2 жыл бұрын
Super Amma Vijayalakshmi Abroad lo unanu thank you.
@rajaniyendala9473
@rajaniyendala9473 2 жыл бұрын
Amma ee saari naaku sankasta chavithi puja kudaraledu kaani me puja chusi nijangaa naaku chaala chala santhosham vesindi nenee Pooja chesukunanu ana feeling kaligindi chusi
@kavithaadusupalli9195
@kavithaadusupalli9195 2 жыл бұрын
Thank you amma Pooja chala baga chesaru mi korika thiralani korukuntunnanu
@sunithavalpadas386
@sunithavalpadas386 2 жыл бұрын
Amma maa andari tarupuna Puja chesinanduku TQ 🙏🙏🙏
@jidhamshivasai5833
@jidhamshivasai5833 2 жыл бұрын
Amma mee pujalu chuste devalayamu lo chusinatlu ani pistundhi Amma chala santosamu anipistundhi
@jidhamshivasai5833
@jidhamshivasai5833 2 жыл бұрын
Amma kindha mate vesi chesaru kadha adhi pachami gaddi lo chesinatlu vundhi amma
@lathavenkat56
@lathavenkat56 2 жыл бұрын
Amma meru chepina matalu nenu chala acharistuntanu.. gold scheme lo join ayii 15 grams gold konnanu ..me videos chusake naku gold ela konnalo ardam ayindi ..
@chinnichinni6431
@chinnichinni6431 2 жыл бұрын
Amma namaskaram naku chinna sandheham please reply evvandi Kamakshi deepam regular ga chayyocha Kamakshi deepam tho normal ga veliginchay deepalu veliginchala please Amma reply
@anithanunna977
@anithanunna977 2 жыл бұрын
నమస్కారము జయ గారు పూజచాలా బావుంది
@jyothipyapily6703
@jyothipyapily6703 2 жыл бұрын
Namaste amma Puja chala bagha chesaru ❤️🙏🙏🙏👌👌
@vasantalatav1818
@vasantalatav1818 2 жыл бұрын
Amma pooja challa bavundi. 👌🌹Alankarana vinayaka swamiki challa andamu ga vundi. 🌺🌹🙌🙏🌹🙏
@polepalliraghavendra4712
@polepalliraghavendra4712 2 жыл бұрын
Flovers veyali flowers rekulu veyakudadu amma chusukondi
@nagalakshmi9003
@nagalakshmi9003 2 жыл бұрын
Amma makosam Pooja chesinanduku chala thanks amma🙏🙏🙏🙏🙏🙏
@durgadevi7892
@durgadevi7892 2 жыл бұрын
రెండు కళ్ళు సరిపొవటం లెదు అమ్మ..🙏🏻🙏🏻🙏🏻🧿
@padmavenkatesh6630
@padmavenkatesh6630 2 жыл бұрын
Amma, 🙏 puja chala bagachesaru.chala santhoshamanipinchindamma.🙏🙏🙏
@Vaarahi659
@Vaarahi659 2 жыл бұрын
Mee korika thiralani manasupurhiga korikuntunna amma
@subbuallinonechannel738
@subbuallinonechannel738 2 жыл бұрын
Amma Namaste amma 🙏 meru mantralu chala spashtam ga chaduvutunnaru amma 🙏😍
@chilugurisuma3317
@chilugurisuma3317 2 жыл бұрын
Tq amma ma andari gurichi Pooja chesaru
@kerlaswathi3312
@kerlaswathi3312 2 жыл бұрын
Kamakshi dimpam epatiki veliguthu undala amma clear cheppandi
@nandikollasireesha8017
@nandikollasireesha8017 2 жыл бұрын
Cost cheppara కామాక్షి దీపం ది
@beharabhagyalaxmi8761
@beharabhagyalaxmi8761 2 жыл бұрын
Fst puja super ga chesaramma..... Saree kuda👌
@prasadchowdary1950
@prasadchowdary1950 2 жыл бұрын
amma e Pooja cheste non veg poorthiga tinakudadhu unta.clear ga cheppandi
@yamunaguduru8360
@yamunaguduru8360 2 жыл бұрын
Puja bagundhi matharupuna puja chesinadhuku thanks❤🌹🙏 jeyagaru
@anuradhaanu724
@anuradhaanu724 2 жыл бұрын
Hi Akka garu me Puja chalabagundi magurichi kuda Puja chasinanduku chala happy ga undi tq sis
@UVcreations1427
@UVcreations1427 2 жыл бұрын
Pooja chesina roju ela meeru fasting chestaru
@venkataramanaiah5840
@venkataramanaiah5840 2 жыл бұрын
Amma pooja chalabagundi neenu adigina kosinku samadanam yovvaledamma sayintram pooja chesevaraku vandinadi tifin thinavaccaamma
@rajeswaridevijaddu7783
@rajeswaridevijaddu7783 2 жыл бұрын
Chala bagapuja chesarandi thanks
@savithrib9550
@savithrib9550 2 жыл бұрын
Jayagaru alankarana chala chala bavundi chusthunnanthasepu manasuku chala anandamga anipinchindi
@chamundeswarimaruvada6002
@chamundeswarimaruvada6002 2 жыл бұрын
Amma good evening Amma Pooja chala baga chasukonamu Amma
@galavilaindira789
@galavilaindira789 2 жыл бұрын
Amma khamakshi dhipam devudi vypu undala mana vypu peti veliginchala chepandi amma
@archanay1134
@archanay1134 2 жыл бұрын
జయ గారు నాకు పూజలు చేయడం అంటే ఇష్టం 🙏
@saidevotteyoutubechannel
@saidevotteyoutubechannel 2 жыл бұрын
evng pooja chesthe mrng nundi upavasam undala amma pls cheppandii
@khadangapadmavati6358
@khadangapadmavati6358 2 жыл бұрын
Ma Andari kosam puja chesinduku tqq u amma🙏🙏🙏
@syamalagaraga3856
@syamalagaraga3856 2 жыл бұрын
Tq amma,pooja cheyyadam Naku kudaralekapoyina miru manandari tarapuna chesinanduku🙏🏻🙏🏻
@tejasunnam7590
@tejasunnam7590 2 жыл бұрын
మీకు చాలా ఓపిక అమ్మ
@anandarao1781
@anandarao1781 2 жыл бұрын
Rajasri maa andari kosam kuda puja chesinanduku chala santhosham andi 🙏
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 2 жыл бұрын
పూజా చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 2 жыл бұрын
Maa Andari tharapuna pooja chesinanduku dhanyavadalamma.
@kanakadurgaraghupatruni2687
@kanakadurgaraghupatruni2687 2 жыл бұрын
Very good information. Thank you very much.
@lakshmibhargavi4141
@lakshmibhargavi4141 2 жыл бұрын
Memu cheyalekapoyina ma tarapuna meru mokkukunaramma chala thanks amma
@lalithavemula416
@lalithavemula416 2 жыл бұрын
Hi amma nk recent ga marriage indhi nithya pooja ela cheyali pooja samagrini e roju clean chesukovali anni vivaranga cheppandi
@luckycherrykondakalla2338
@luckycherrykondakalla2338 2 жыл бұрын
Amma meeru puja chala baga chesaru 👌🙏🙏
@jyothikatamsony2435
@jyothikatamsony2435 2 жыл бұрын
Hii ammaa inkaa emayina chepadaniki try cheyandii life gurinchi pillala bhavishyathu, manaloni marpuluu gurinchi cheyandii ammaa
@VathsalyaJewellery
@VathsalyaJewellery 2 жыл бұрын
🙏 అమ్మ. 2:29 మీరు చాలా బాగున్నారు అమ్మ
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН