సంపాదన ముఖ్యం కాదు సంతోషం ముఖ్యం చాలా కరెక్ట్ చెప్పారు బ్రదర్ 👍
@shankarvangaveeti99435 жыл бұрын
Okadiki maata ichemundhu alochinchala mosam chesudu correct yena...
@mdarshad52285 жыл бұрын
👍👍
@kuruvabheemesh93745 жыл бұрын
MO
@manikantaramakaranam55505 жыл бұрын
Bf videos
@sanjeevch51174 жыл бұрын
Yes
@rajashekar15835 жыл бұрын
చాలా మంచిగున్నది.పల్లెటూరులో ఉండే ఆనందం, సంతోషం పట్నంలో దొరకదు. Thank you సదన్న.
@FullBottle5 жыл бұрын
Tq
@FullBottle5 жыл бұрын
Tq
@mdarshad52285 жыл бұрын
👏👏👏👏
@lampinpaperboatatnight66175 жыл бұрын
Raja shekhar you r correct. Never get that happiness in cities.
@kumaryadavkumar38804 жыл бұрын
థాంక్స్
@kachuanil65745 жыл бұрын
Rs నంద కామెడీ నచ్చినవాళ్ళు ఒక్క లైక్ కోటండి
@vishwanath.10175 жыл бұрын
Rey adkothineoda.... Like like Ani beggar laa adukuntav nee yamma
@ramachandraiahamudala57524 жыл бұрын
Nice comedy, message and beautiful action
@venkyvenky3304 жыл бұрын
@@ramachandraiahamudala5752 .5 ...
@wattoshylam95564 жыл бұрын
Grt
@gullakrishna4064 жыл бұрын
Super
@Srinivas337574 жыл бұрын
పల్లె గురించి చెప్పిన విధానం చాలా కరక్ట్ అండి నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి ఊరులలో పుట్టలేం సూపర్ సర్ నిజంగా ధన్యవాదాలు మీకు 💙💜💛
@surendrapanewar27952 жыл бұрын
Dvjvttjhguaahjjrhd
@rajathegreat3875 жыл бұрын
ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి..ఒకని చెల్లని అన్నందుకు మిగితా వారు ఉతికి పారేశారు.
@gabbarsingchakri97854 жыл бұрын
Friends the 👍💯best
@ShankarShankar-vs6rx4 жыл бұрын
Super
@srikanthsrikanth7164 жыл бұрын
Zx
@munafsamunaf7744 жыл бұрын
@@gabbarsingchakri9785 namaste Naresh bhai
@rathodsrinivash56764 жыл бұрын
Aune
@aluminiummosquitodoorswind735 жыл бұрын
సంపద ముఖ్యం కాదు సంతోషం కూడా ముఖ్యమే,,, పల్లెటూరు వాతావరణం వండర్ఫుల్, 👌👌🌾🌾🌾
@sagarsrcreatives5 жыл бұрын
బావను పొట్టు పొట్టు దంచిర్రు కధ...😂😂😂
@kiran1019815 жыл бұрын
😋😋😋
@birlatadela20405 жыл бұрын
మాది వైజాగ్. ఈ సద్దన్న విలువతో కూడిన కామెడీ అద్భుతంగా చేశారు.
@fashionpassiononegramgolds74734 жыл бұрын
Hcxxhoon vc
@asadhisuresh5 жыл бұрын
సూపర్ వుంది వీడియో...నేను ఎప్పుడూ సదన్న అభిమానినే
@nerellaganesh97325 жыл бұрын
అందరు మన బిడ్డలే అన్న తెలుగు బిడ్డలు
@filmbusstudios44485 жыл бұрын
కిషన్ నువ్వు త్వరలో మంచి స్థాయికి వెళ్తావు All very Best💐💐💐💐 Super comedy with nice message
@FullBottle5 жыл бұрын
Tq film bus
@arigalasrinuvasrao10333 жыл бұрын
ఆయుష్ రామ్ సూపర్ లూకింగ్ హీరో హీరో హీరో.... మీ కోసం ప్రతి షార్ట్ ఫిల్మ్ చూస్తాం మీకు మేము పెద్ద ఫ్యాన్ ఆయుష్ రామ్.. మీరు సదన్న కలిసి చేసిన అల్లుని పెళ్లి మామ లొల్లి.
@tippireddyvijaykumar11815 жыл бұрын
మీరు మాట్లాడితేనె నవ్వలనిపిస్తున్డి అన్న అంత బాగ్గుంది మి కామెడి
@andelasuman57824 жыл бұрын
Tippireddy Vijaykumar
@ravindharbandari10945 жыл бұрын
ఒక మంచి వీడియో...thank you sadanna
@Thug-luck5 жыл бұрын
Kya baath hai nanda bhai ... aapne sahi bola
@SivaSankar-sd5nd5 жыл бұрын
Super saddana 👌💐💐💐💐💐 wish you happy happy sankarthi
@FullBottle5 жыл бұрын
Tq shiva ...wish the same
@donaldtrump76654 жыл бұрын
Lock down లో నేను చూసిన ఎక్కువ videos sadanna వే సూపర్ ఉన్నాయి
@madhugoudpuli10365 жыл бұрын
బావ ను తీసుకొచ్చి దంచిపించి సంక్రాంతి సంబరం అంటే ఎవడన్నా పోతరా అడుగుతరా మస్తుంది అనుడుతప్ప 😂🤣😁
@moglimogli13484 жыл бұрын
Rate
@sampathcherry55485 жыл бұрын
బావ కీ రెండోసారి పెళ్లి చేశారు.....😀😀😀😀
@murthyg94274 жыл бұрын
చాలా బాగా.
@kvr.bookahm76344 жыл бұрын
ఎహే, అది కొట్టుడు కాదు, అది ఒక ప్రేమ, తెలంగాణ ప్రేమ తీరు అది. విజయవాడోళ్ళకేమితెలుసు. తెల్వది.
@rameshramesh-vq5zy4 жыл бұрын
thanks Anna o manchi feeling vachindi 👏👏👏👌👌👌
@jalandharpasula24685 жыл бұрын
సూపర్ పల్లెటూరి గురించి చాలా చక్కగా చెప్పారు ఆర్ఎస్ నంద అన్న మంచి మెసేజ్ అన్న
@g.gayathri_13075 жыл бұрын
సూపర్ మూవీ... నేను చాలా ఎంజాయ్ చేశా... చాలా చాలా బాగుంది మీ మూవీ
@csktourism48682 жыл бұрын
🤣🤭🤣🤣
@akulanavaneetha80194 жыл бұрын
Rs Nanda garu mee comedy chala chala baguntundhi. Meeru ilanti comedy lu Inka cheyagalarani koruthunnam..
@krishnaeeragalla97404 жыл бұрын
అన్నగారు మీ వీడియో లూ చాలబాగా ఉంటాయి నేను మీకు పెద్ద అభిమానిని
@vijaykandukuri74993 жыл бұрын
కొడితే కొట్టిర్రు కనీసం కల్లు కూడా పోయలేరు బావకి పాపం ఎంత ఫిల్ అయ్యిండో 😂😂😂😂😂
@kambalapalliramuduisrael99705 жыл бұрын
😂😂😂కామిడీ అదిరింది బయ్యా👌👌టైమ్ తెలియలేదు కమిడితో
@ChandraSekhar-nu6so5 жыл бұрын
super superb comedy 😅🤣😂😅😂 pallealu pattukommalu chinappati maa Tata avvva valla vurikee veallea vallam chinnapati rojulu gurtukochindi any wea all Sankranti subakanshalu
@FullBottle5 жыл бұрын
Tq wish the same
@EshwarNarmada5 жыл бұрын
Very nice, మనసు కి ఉల్లాసంగా ఉంది, సదన్న ని చూస్తే
@klaxman72603 жыл бұрын
Sadanna super comedy
@uideveloper57854 жыл бұрын
నిజం చెప్పాలంటే మాకు ఊర్లు లేక మేము బాధ పడుతున్నాం, కానీ ఊర్ల కెళ్ళి వచనాలు మాత్రం అస్సలు ఊరిని పట్టించుకోరు. నన్ను ఎవరన్నా పిలుస్తారేమో అని చూస్తా. కానీ ఎం లాభం.
@madhusudhanyenugareddy48974 жыл бұрын
Hi bro
@madhusudhanyenugareddy48974 жыл бұрын
మా ఇంటికి ra bro
@sailupraba4374 жыл бұрын
Good nice entha baga cheparu super sadanna nuvvu kekka pooo
@saivarishth64295 жыл бұрын
సదన్న మీ కోసం ఎదురు చూసా ,సుపెరుగా ఉంది.
@balasaiduluhistory5 жыл бұрын
Chala bagundana .👌👌👌
@Telanganadreamlands5 жыл бұрын
Super.. First video hit.. Next video blockbuster, waiting
@FullBottle5 жыл бұрын
Tq mitrama
@user-vj9th7ux7q3 жыл бұрын
Good@@FullBottleokkk
@janardhanpeddaboina23975 жыл бұрын
సూపర్ గా చెప్పినవ్ R.S నంద అన్న పల్లెటూరు గురించి
@gupte30005 жыл бұрын
లవ్ యూ సదన్న నువ్వు బాగుండాలి
@moglimogli13483 жыл бұрын
Vgbv bhfhbvs Hhhgv
@bhargavdandu52284 жыл бұрын
Mee videos ante naku Chala istam anna
@S_r_k_965 жыл бұрын
మవాళ్ళది ఆంధ్రా కానీ నీ షార్ట్ ఫిల్మ్ మాత్రం సందేశాత్మకంగా తీష్ణవు
@raghunathshiva53735 жыл бұрын
సదన్న నీ కామెడీ సూపర్, నువ్వు రియల్ హీరో అన్న.
@rajujungonivlogs5025 жыл бұрын
R.S. Nanda garu, your acting is superb....Good msg..
@skbentertainmentchannel12254 жыл бұрын
Super RS Nanda great Inka tiyu
@sathvikpanduga33023 жыл бұрын
I like such village environment ❤️👍
@lakshmisai13154 жыл бұрын
Awesome friends, dhoola theerimdi
@manavurumanamuchatlu84835 жыл бұрын
చాలా బాగుంది👍👌👌💐
@namlekiran19454 жыл бұрын
Mundhu mutton scene lekunta manchi kamiditho short film teesi meppincchali adhi real hit anukovacchu. Om namaha maa.
@namlekiran19454 жыл бұрын
Danyawaad aapko sirji medam ji maa om namaha.
@balaswamymudhiraj975 жыл бұрын
సదన్న మి బావ కి చేసిన మర్యాద మా బావ కి కూడా చెస్త ఇ సంక్రాంతికి
@rithivikparshuram49825 жыл бұрын
Chei
@molugukarthik47615 жыл бұрын
All the best
@sumanladdu73715 жыл бұрын
హా హా హా హా
@sekharsoma65585 жыл бұрын
No,not correct, this short film " bava " ne kottam chala tappu. I hate this short film.
@sekharsoma65585 жыл бұрын
@@rithivikparshuram4982 bava ni kottatam chala tappu wrong massage -- vijayawada.
@galeiahkarnati84614 жыл бұрын
Sir mi comedy ultimate... Mi Short film chustunte ma village & ma parents guruthuku vastaru.. Hostels lo undi parents doram avuthundi felling.. Mi videos almost clear chestayai sir👌👌👌
@umeshmorigala9944 жыл бұрын
Bagundhi super
@b.maheshkumar64955 жыл бұрын
Sprrr undi Anna sankranthi shubakanksyalu
@FullBottle5 жыл бұрын
Tq. Wish the same mahesh
@bhargavdandu52284 жыл бұрын
Good message Anna 👍👍 👍👍 👍
@vishnuvardhanreddy76372 жыл бұрын
Sadanna ante devudu srustinchina comedian Jai rs nanda