ఇండియన్ సినిమా వున్నంతకాలం ఇళయరాజా పాటలు ప్రతిఒక్కరికీ ఒక తీపి జ్ఞాపకం లాగా గుర్తుండిపోతాయి
@tsharma930811 ай бұрын
ఇళయరాజా తెలుగు వాడు కానప్పటికీ తెలుగు ప్రజలందరి హృదయాలు దోచుకున్నాడు
@Sweet-sweet-soniya8 ай бұрын
👌👌👍👍👍
@pandiyanking54456 ай бұрын
he belongs to the universe
@jayaram42503 жыл бұрын
ఈ సినిమా 1982లో నాభాల్యం లో రేడియో ఈ పాటలు వినేవాళ్ళం 1994-1999ఆరోజులు చాలా అందంగా,ఆనందగా, ఉండేవి ఆదివారం ఒక చలానాచిత్రం, చిత్రలహరి,
@kokkulavenkati7109 Жыл бұрын
Reppley
@madineninandini4526 Жыл бұрын
Same feelig
@kagajinaseema9338 Жыл бұрын
Avunu kada
@kagajinaseema9338 Жыл бұрын
94 na digree chadive rojulu. E patalu papade tape recorder lo vinedaanni
@kagajinaseema9338 Жыл бұрын
Marala aa rojulu vaste enta baavuntundi jayaraam gaaru
@deepu3710 Жыл бұрын
నాట్యానికి రాజు నటరాజు సంగీతానికి రాజు ఇళయరాజా మ్యూజిక్ మాస్ట్రో
@kondaiahmaddu95114 жыл бұрын
ఇళయరాజా తెలుగు గోడు కాకపోయినను ఎంత మంచి పాటలు ఇచ్చారండి మహానుభావుడు ఎమిచ్చి మీ రునం తీర్తుకోగలమైయ్యా ఇలా రాయడం తప్ప మేముఏమిఇవ్వలేము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏23/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🌹🌹🌷🌷🌷💐💐💐🌺🌺🌺🌺💐💐💐🌷🌷🌷🌹🌹🌹🌹🌹🥀🥀🌹🌹🌷🌷🌷💐💐🌺🌺🌺💐🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌷🌷💐💐🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsaiahgaddam3288 Жыл бұрын
😊Qqqq1q1qqqq1😅😅
@muralireddyvenati9300 Жыл бұрын
తెలుగు వాడు, తెలుగు గోడు కాదు, నీలాంటి వాళ్ళ వల్లే తెలుగు చచ్చి పోతుంది.
@dlkameswari8062 Жыл бұрын
K V మహదేవన్ గారికి ఇంతకంటే ఎక్కువగానే ఋణపడి ఉన్నాము.
@kondaiahmaddu9511 Жыл бұрын
@@dlkameswari8062 నిజంగా నండి. మనకు ఇంతటి ఆనందకరమైన. సంగీతం అందించారు మహానుభావులు
@nandurivenkatasatyaganesh1445 Жыл бұрын
That is great of telugu. Every music director should obey their gratitude infront of telugu language.
@vidyasagarkonatham4663 Жыл бұрын
సాహిత్య శీర్షిక లో సంగీత చరిత్రలో నిలుచు ఈపాట రమణీయం కమనీయం... ఇళయరాజావారికి ధన్యవాదాలు
@padmavathidevi3492 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే చక్కని హావ భావాలతో కూడిన అద్భుత మధుర గీతం👌👌
@muralireddyvenati9300 Жыл бұрын
మొత్తం కామెంట్స్ లో మీరు మాత్రమే చాలా బాగా తెలుగుని టైప్ చేశారు. అంటే (i mean) ఎక్కడ స్పేస్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు బాగా తెలిసిన వారిలా వున్నారు.
@padmavathidevi349 Жыл бұрын
@@muralireddyvenati9300 చాలా ధన్యవాదాలు జీ తెలుగు భాష మీద ప్రేమ మరియు పట్టు ఉన్నవారు ఎవరూ భాషను ఖూనీ చేయరు జీ
@s.s.prasad5193 жыл бұрын
నిజంగా ఇళయరాజా, బాలు కలిస్తే అన్నీ అద్బుతాలే... వర్ణించలేము
@esrilakshmi3 жыл бұрын
బాలుగారు, సుశీలమ్మ గారి అద్భుత గాత్రం, ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన చక్కని పాట, అలాగే ఆరుణ, కార్తీక్ నటన కూడా,
@madineninandini4526 Жыл бұрын
Vani Jayaram garu
@rajeshsmusical Жыл бұрын
@@madineninandini4526 Susheelamma not vanijayaram. Only the small song by vj
@kcprasad92546 жыл бұрын
సీతాకోకచిలుక పాటలన్నిటిని 1982 నుంచి వింటున్న ఇప్పటికి తొలిసారిగా వింటున్న అనుభూతి,ఇళయరాజా సంగీత ప్రతిభ ఎంత గొప్పదో కదా.......
@narendersunchu3286 жыл бұрын
Aa.....rojulu Malli ravu
@bharadwazavvari68696 жыл бұрын
1981 sir
@laxminarayana805 жыл бұрын
True
@narasimhachari90805 жыл бұрын
a songs aa patha maduralu sir
@mollikrishnarao52083 жыл бұрын
Super Move super songs
@sriramularajurajusriramula43634 ай бұрын
ఇ bgm వింటే కళ్ల వెంట నీలోస్తాయ్ 2024లో రోజూ ఒక్కసారి వింటా
@katlasatishkumar41092 жыл бұрын
బాలు గారు పాడిన ఆణిముత్యం లాంటి పాట
@kumudinidevigopireddy65335 жыл бұрын
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి .... కలలే అలలై ఎగసిన కడలికి.... కలలో....ఇలలో.... కలలో....ఇలలో....దొరకని కలయిక సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే కన్యాకుమారి నీ పదములు నేనే.. ఆ .ఆ .ఆ .ఆ .ఆ .ఆ .ఆ కన్యాకుమారి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ సుమ సుకుమారి నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళ.... అలిగిన నా తొలి అలకలు నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ.... సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే భారత భారతి పద సన్నిధిలో కుల మత సాగర సంగమ శ్రుతిలో నా రతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగ వెలిగిన వేళ పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే.... అధ్బుతమైన వేటూరి గారి సృష్టికి, ఇళయరాజా గారి సంగీతం తోడై సంగీత, సాహిత్య ప్రియుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన మధురమైన ప్రేమ కావ్యం ఇది...🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@madhumundra94024 жыл бұрын
మీరుకుడా పాట అంతా రాసారు అంటే మీకు కూడా పాటలంటే ఇష్టం బాగానే ఉందని తెలుస్తోంది ఇదే సినిమాలో చిన్న చరణం ఉంటది అది జానికి కన్నుల జలదితరంగం రాముని మదిలో విరహాసముద్రం చేతులు కలిపినసేతుబంధనం ఆ సేతుహిమాచాల ప్రాణయకీర్తనం సాగర సంగమమే విన్నారా
@sujathak2963 жыл бұрын
కృతజ్ఞతలఅండి పాట రాసినందుకు చాలా సంతోషంగా ఉంది కుమిదిని గారూ మీ కామెంట్స్ అన్నీ చఫువుతున్న మీకు రిప్లయ్ ఇచ్చే టాలెంట్ నాకూ లేదండీ...🙏🏿🙏🏿
@sdfyeej17332 жыл бұрын
రాసుకున్నాను..
@sdfyeej17332 жыл бұрын
పాట మొత్తం రాసుకున్నాను... tq
@kumudinidevigopireddy65332 жыл бұрын
@@sdfyeej1733 Welcome Fyeej garu
@tirupathirao63373 жыл бұрын
Sushilamma👌🏼👌🏼👌🏼
@AjayKumar-xk7mp3 жыл бұрын
ఈ భూమిమీద సినిమా ఉన్నంత కాలం ఈ సినిమా పాటలకు మరణం లేదు
@bonamvenki70706 жыл бұрын
ఈ పాట నా బాల్యం లోని మధురానుభూతి దూరదర్శన్ లో ఈ సినిమా చూసాను
@sricharandandamudi63184 жыл бұрын
నా ఎడద శారిక నీ ఒడిలో పల్లవిస్తే..నా వలపు మాలిక నీ గుడిలో పరిమళిస్తే..ఇరు మనసుల కలయిక..ఇరు మమతల డోలిక.. సాగర సంగమమే!!
@Sippy15085 жыл бұрын
సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి... కలలే అలలై ఎగసిన కడలికి కలలో... ఇలలో... కలలో... ఇలలో... దొరకని కలయిక సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే కన్యాకుమరి నీ పదములు నేనే .ఆ.ఆ.ఆ.ఆ. కన్యాకుమరి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ సుమ సుకుమారీ నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళ అలిగిన నా తొలి అలకలు నీలొ పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ... సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శ్రుతిలో నా రతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగ వెలిగిన వేళ పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ సాగర సంగమమే... ప్ర...ణ... య సాగర సంగమమే సాగర సంగమమే ...
@nirmalasanjiv52785 жыл бұрын
🙏🙏🙏🙏
@prasaddhothre5 жыл бұрын
Tq
@seshagiriraothakkallapally7125 жыл бұрын
🙏
@madhumundra94024 жыл бұрын
ఏమిటి సార్ పాట అంతా రాసారు మీకు పాటలంటే బాగా ఇష్టమనుకుంటా
@sagarnagarthi46814 жыл бұрын
ఒక్క అక్షర దోషం అయినా ఉంటుందని వెతికా 😂అస్సలు లేదు 🙏
@Ram-ql8iq2 жыл бұрын
ఈ సినిమా చూసి చాలా మంది ప్రేమించు కుని లేచి పోయారు, తరువాత ముద్ద మందారం కూడా లవ్ కి ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు
@somukusuma356510 ай бұрын
లేచిపోయారు అనకూడదు. పెళ్లిచేసుకొన్నారు అనాలి. 🙏
@kiranchaple49814 ай бұрын
😅😂@@somukusuma3565
@Vsr7325 жыл бұрын
నా రతి నీవని వలపుల హారతి హృదయం ప్రమిదగ వెలిగిన వేళా!
@Wwr126 жыл бұрын
ముప్పై మంది అయిష్ఠత ఎందుకు వ్యక్త పరిచారో తెలియడం లేదు..ఇంత మంచి తెలుగు సాహిత్యం ఉంటే...😢😢
@laxminarayana805 жыл бұрын
Dislike click chesinavaarantha Niraksharaasyulu.
@universalvideos52925 жыл бұрын
Emo sir sangeetam lo manchi vidwamsulu ayyondchhuga
@RSReddy_TruTG4 жыл бұрын
110 మంది మందబుద్ధులున్నారని అర్ధం
@madhumundra94024 жыл бұрын
ఇష్ట ఇష్టాలు పక్కనపెడితే వారు అర్థం చేసుకోలేక పోయారేమో ఇంకా ఏకేదైన కవచ్చేమో వారికి నచ్చలేదోమో మనకి నచ్చిందిగా అండి మళ్ళీ మళ్ళీ విందాము
ANIL KUMAR GOWDA Thanks for Watching iDream Movies, Please Subscribe to Our Channel to Watch More Latest Telugu Films. goo.gl/mDS9IQ
@laxminarayana809 жыл бұрын
+ANIL KUMAR GOWDA listen the song with inherent meaning.
@bharadwazavvari68697 жыл бұрын
Srinivas .B.N chakkaga chepparu aa pada sahityam adbhutam
@laxminarayana806 жыл бұрын
ANIL KUMAR GOWDA Super hit song of golden era. Everyone likes the song. Why, you dislike this song? Explain the reason before you dislike
@sravanthinutakki36026 жыл бұрын
sithakokachulukha movie gurunchi gani dhani songs gani aaa movie kanna thakkuva my favorite
@Balajirocks113 жыл бұрын
This is Tamil movie remake If u have time just search alaigal oivathillai movie tks
@sruthiyareddy70413 жыл бұрын
My favorite also andi...excellent songs...the emotional connection
@MounikaChkАй бұрын
ఈ సాంగ్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఎప్పటినుంచో ఒకటి ప్రశ్న ఉండిపోయింది నాకు ఈ మూవీ తీసే షూటింగ్ ప్లేస్ ఎక్కడ అని
@venkatakki59734 жыл бұрын
మళ్ళీ ఇలాంటి పాటలు రావు అనంత బాగున్నవి
@pavankumarr59373 жыл бұрын
Only once .
@rrajsekharb5 жыл бұрын
Without SPB we can't imagine song.
@sriramularajurajusriramula43634 ай бұрын
ఇళయరాజా గారి పాటలు వింటే హెడ్‌సెట్ పెట్టుకొని వినాలి
@narsimuludevari40063 жыл бұрын
ఇటువంటి సాహిత్యము సంగీతము మళ్ళీ మనము వినలేము.1980వ దశకం ఒక స్వర్ణ యుగం సినిమా ప్రపంచములో
@kokkulavenkati7109 Жыл бұрын
Reply
@ksrraju82643 жыл бұрын
..భారత భారతి పద సన్నిధిలో.. ..కులమత సాగర సంగమ శ్రుతిలో... 🙏🙏🙏🙏...వేటూరి గారూ... 🙏🙏🙏🙏... లయ రాజా గారూ...
@alamurushaikshavalli10804 жыл бұрын
ఇళయరాజా, భారతీరాజా... ఇద్దరూ పక్కపక్కన గ్రామస్తులే.!! ఒకే భావజాలం, అంతరంగము ఉన్న దర్శకుడు, స్వరకర్త ల సమన్వయంతోనే ఇలాంటి సుమధుర గీతాల సృజన సాధ్యమౌతుంది. 🎻🎹🎶🎼✨ ఇక మన వేటూరి, బాలు గారి కాంబినేషన్ గురించి చెప్పాలా!!!? 📝🎤💎✨👍🙏🙏🙏🙏🙏🎍
@sricharandandamudi63184 жыл бұрын
సొగసరి మనసు నది అయితే..పురుషుడి కౌగిట అది సాగరసంగమమే!!
@azaadchandrasekhar83304 жыл бұрын
వేటూరి గారు, ఇళయరాజా గారు🙏🙏
@bakkollashobha8097 Жыл бұрын
In tha manchi baavanalu elaa puttuku vasthayi sangeetha darshakulaku geetha rachayithalaku hatsup to both off you
@shivarambollepogula44963 жыл бұрын
పాటలోనే... సినిమా అర్థం అయ్యేట్టు చూపించారు దీన్నే అంటారు డైరెక్టర్ ప్రతిభ అని🙏🙏🙏
@nhkgamingtelugu2083 жыл бұрын
Inka chudalemu future lo ilanti patalu vasthayani🙏🙏🙏🙏🙏🙏
@devasahayamkaki67383 жыл бұрын
ఇలాంటి సినిమాలు తీసేవారు ఇక లేరు
@devarakondavenkataramana81494 жыл бұрын
My veturi, Ilayaraja and bhartiya Raja production of 'great love story of seetakokachiluka, which effected for ever to all in love. Great song writer, music and direction.Hats off
@kameswarsraokameswararao84714 жыл бұрын
బాలుగారికివందనాలు
@dayakarreddy62956 жыл бұрын
Daily okkasari aina vintanu. Naku chala estam.
@vanidivya60074 жыл бұрын
Good
@dayakarreddy62954 жыл бұрын
@@vanidivya6007 thank you
@piouskerur3 жыл бұрын
Me too same
@legaldesk50023 жыл бұрын
Excellent Performance by M. Aruna, good lyrics, good singers , heart touching Song, I like this song very much.
@hemanth71198 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@palakani29116 жыл бұрын
Hemanth Gaaru good morning Exactly excellent classical music adbhuthamaina gaanam chaala baagundhi
@neerajaneerutallapaka32564 жыл бұрын
ilanti patalu vintunna kodhi edho teliyani kotha anubhuthi ki lonuvutbuntamu
@shivarambollepogula44963 жыл бұрын
సినిమాలోనే చాలా అర్థం ఉంది, పాటలో కూడా హీరోయిన్ చేసే నృత్యం హీరో పాడే పాట ఎంత అర్థం ఉంది వీడియో చేసేవాళ్లకు కూడా ఆలోచింపచేసే విదంగా ఉంది డైరెక్టర్ ప్రతిభ,వేటూరి గారు రాసే విధానం,ఇళయరాజా సంగీతం బాలుగారి సుశీలమ్మ గాత్రం అన్ని నన్ను ఆలోచింపజేస్తున్నాయి
@arsmusic48014 жыл бұрын
ఈ సంగీత సాహిత్య సంగమం ఓ అందమైన అద్భుతం
@dronacharybanala2840 Жыл бұрын
( Vetoori .& iLaya raaja Combination Super Exlent))/#
@srileo1988 Жыл бұрын
@01:17 to @02:00 completely Hindholam ruling 😍😍😍😍😍 @01:30 that strings 🎻 @01:38 that mrudhangam 😍😍
@raghud81895 жыл бұрын
Super ee genaration lo kuda evergreen songs skc
@apvenkatesh6224 Жыл бұрын
its magic of Veturi Sundara Ramamurhty
@phaniganjam8211 Жыл бұрын
Goose bumps vachai
@bolisettisivaji29725 жыл бұрын
What a song.... My favourite song. Hats off ilayaraja
@rajkumarshanker71437 жыл бұрын
Ultimate love story of 1981 but still hit in all d aspects........ Sangeetam lo Ni ani kovalu ee patallo unnai........ My all time favourite......
@kommojuaruna57195 жыл бұрын
Excellent song , i like this song very much, wonderful lyrics
@madasuramulu783610 ай бұрын
❤
@narramadbu91647 жыл бұрын
Sangeetam sahityam swaram ragam sruti teleydu kane. Song enta bagunde
@shivashankery25954 жыл бұрын
ఆద్యంతం అద్భుతమైన సాహిత్య గీతం
@jyothieswaryadav30123 жыл бұрын
Superb so ng
@sriramchebrolu18393 жыл бұрын
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.beautiful language Telugu
@galiveedueswar58955 жыл бұрын
I don't know... how many times listening this song
@eephcvsp21825 жыл бұрын
1980 S IN MY COLLEGE DAYS IN ENGG COLLEGE MACHILIPATNAM
This not సాగర సంగమం మూవీ సాంగ్ this సీతాకోక చిలుక మూవీ song
@sravanthimandala68993 жыл бұрын
😀😊
@tirupathiraokarpurapu22643 жыл бұрын
భారతి రాజా ఈ పాట తమిళ వెర్షన్ అంత బాగా తీయలేదు. గొప్ప తనం తెలుగు సాహిత్యంలో ఉన్న లోతైన ప్రభావం కాబోలు
@mahegulagula33072 ай бұрын
సుబ్రమణ్య భారతి సుందర తెలుగు పాట సిత్తై అన్నాడు..
@sai.srinivas.99895 жыл бұрын
ఎలాంటి మూవీ గాని సాంగ్ గాని సూపర్ గుడ్ మూవీ
@rainbow94184 ай бұрын
వేటూరి గారి సాహిత్యం నభూతో నభవిష్యతి
@amutharahul94254 жыл бұрын
Ilaiyaraja sir music is always Lovely S soo Sweet music so I Like it 👏👏🙏🎶🙏🎶🙏👌👍
@kumarpraveen84295 жыл бұрын
Ilaya Raja one of the best music director
@Pavan-bvn25 жыл бұрын
మల్లీ ఇటువంటి పాటలు రావు
@rajantcr4952 Жыл бұрын
Radhakrisha sreekrishna thulabharam sathyabhama etcetc very good film and ramarajyakaru
@goudgoud87634 жыл бұрын
Butterfly, butterfly house in the garden. Sultan Goud. Tr. Avhampet.
@giribhai72375 жыл бұрын
east or west this song is evergreen
@thummalachandrasekhar53424 жыл бұрын
MOST INSPIRING SONG IN MY LIFE...SALUTE TO ILAYARAJA SIR AND VETURI GARU
@ratnammv52576 жыл бұрын
Seethakokacheluka picture songs touch my heart 1982 to 2018 this year August month fist Day.so very very Beautiful songs hates of Bhratheraja.
@laxminarayana805 жыл бұрын
Hat's off to Bharateeraja
@laxminarayana805 жыл бұрын
Ajaramaramaina Telugu paatallo edi oka paata
@pedduluvelpula11395 ай бұрын
Swara మాంత్రికుడు ఇళయరాజా గారికి యావత్ భారతావని రుణపడి ఉంటుంది.
@venkatk19684 жыл бұрын
ఇలాంటి పాట రాసే వారు ఎక్కడ?
@rajeshmanduri25517 ай бұрын
This is probably one of Ilayaraja’s masterpieces.
@jnsridhar2 жыл бұрын
SPB words in the song are floating on the ocean...
@padubag58628 жыл бұрын
one of my favourite song forever.
@kakarasatyanarayana93583 жыл бұрын
Amaging expressions by hero&heroin
@padmavathipadhu1823 жыл бұрын
My favourite movie 🥰🥰🥰🥰😍and songs also my favourite 🥰🥰😍
@kanchupadmavathi48212 жыл бұрын
The songis very super eepa5alo entha arthamunnadi
@suseelajargulla297 ай бұрын
నేను చిన్నప్పుడు 1982 లో చూశాను అప్పుడు నా వయస్సు అప్పుడు సినిమా అర్థం కాలేదు కాని రేడియో లో పాటలు ఆకాశ వాణి కడప కేంద్రం నుండి ప్రసారం ayyevi పాటలు ఆ rojule veru మధుర జ్ఞాపకాలు ❤
@yadavnaragarla3313 жыл бұрын
Excellent direction/ new faces introduced /low budget / lyrics *🎶 good.. Never forgettable
@harinathaharinatha76314 жыл бұрын
Very very lovely tune.
@birrudevender53938 ай бұрын
great music
@NaveenNaveen-gk2pc4 ай бұрын
My favourite album 🥰🫰❣️❣️❣️❣️ literal ga heaven aa
@vasugoud98925 жыл бұрын
Wonderful movie ThanQ Bharathi Raja sir Excellent choreography
@vulchisubramanyam44812 жыл бұрын
Best song from sitakoka chiluka film naa favourite s lo top ten
@vsevacenter18452 жыл бұрын
Naaaaa praaanam eeeeeeee paaaaata
@Sweet-sweet-soniya8 ай бұрын
Chala chakkani patalu ,👌👌👌👌👌👌
@hemanth71193 ай бұрын
@@Sweet-sweet-soniya గారికి శుభ మధ్యాహ్నం మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను.
@hemanth71193 ай бұрын
@@Sweet-sweet-soniya గారు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు ఏడు ఎనిమిది రెండు ఎనిమిది రెండు మీ వీలునుబట్టి మాట్లాడండి.
@shekarnadimpalli60675 жыл бұрын
This saagara sangamam is old. But old alsi its a gold
@shankarb80355 жыл бұрын
Veturi gariki salut
@palakani29116 жыл бұрын
Excellent classical musical song adbhuthamaina gaanam Chaala baagundhi
@chandrasekhararaopinnamset27872 ай бұрын
బాలు తరవాత ఈ స్వీట్ వాయిస్ మరి వినలేదు. వినం కూడా. అన్నీ బొంగురు గొంతులే. ఎపుడైనా చిరాకు గా వుంటే,బాలు పాటలు వింటే, మంచి రిలీఫ్ గా వుండేది.