తొలి చూపులు మన్మధ భాణంలా గుచ్చుకుంటాయి ఇళయరాజా గారి ట్యూన్ లు కూడ. అలాగే చంధ్రకీరణాల లాగ. మెత్తగా హృదయాన్ని హత్తుకుంటాయి అంత సుమధురమైన గీతం ఇది పాట తయారుచేసిన మహత్మలందరికి పాదాలకు ధండాలైయ్య🙏🙏🙏🙏🙏🌹🌷🦚🦚🦚
@chandramoulimacharla36036 жыл бұрын
What a voice vani amma ku vandanaalu
@villagevibeswithme6912 Жыл бұрын
న వయసు 21 నాకు ఎలాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఈప్పుడూ ఎలాంటి సాంగ్స్ రావు రాలేవు కూడా.2023 లో కూడా ఎలాంటి సాంగ్స్ ఉన్నారా ఉంటే ఒక లికె వేసుకోండి .లికె కోసం చెప్పడం లేదు నిజంగా, ఇలాంటి సాంగ్ వింటుంటే బాదల్ అన్ని పోతాయి
@mustaqparkar67793 жыл бұрын
2021 ఈ సంవత్సరంలో వినేవాళ్ళు ఎంత మంది లైక్ కొట్టండి
@prameeladevi5452 жыл бұрын
Maree thamarini venakanunude hug chesukolanipinchidhee self deciplane control intention on you thats why am listening even today evergreen
@dhanush7185 Жыл бұрын
2023
@mustaqparkar6779 Жыл бұрын
@@prameeladevi545❤❤❤
@mustaqparkar6779 Жыл бұрын
@@dhanush7185yes me still 🎼🎧
@saikumari9556 Жыл бұрын
2024 లలొ కూడా most top ఈ song . ఎప్పుడొ నా చిన్నప్పటిది ఎప్పుడు విన్నా కొత్తగా నే ....Fist prige వచ్చిన ఈ పాట ఎలా వదులుతాను ...😁
@hemanth71193 жыл бұрын
భారతి రాజా గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన నటుడు కార్తీక్ ముత్తురామన్ గారి నటి ముచ్చర్ల అరుణ గారి అభినయం వర్ణనాతీతం.
@amaravathibhaskar43352 жыл бұрын
I like this song
@AMNailIt2 жыл бұрын
16-11-2022
@hemanth71192 жыл бұрын
@@amaravathibhaskar4335 గారు ధన్యవాదాలు.
@hemanth71192 жыл бұрын
@@AMNailIt గారు ధన్యవాదాలు.
@surendra.g92603 жыл бұрын
Divine voice of the Legendary Vani Jayaram ji 😘😘
@nagarajbhat699211 ай бұрын
A huge fan of Vani Jayaram madam from Karnataka
@pushpalatha-hh3jw3 жыл бұрын
Wonderful music of Ilayaraja garu & beautiful voice of Vani Jayaram garu. Hats off to both of you
@bhargavaramudu49653 жыл бұрын
Thank you
@satyabhaskarg21523 жыл бұрын
@@bhargavaramudu4965 on lo p
@satyabhaskarg21523 жыл бұрын
00
@munnavilak13757 жыл бұрын
తొలిచూపు. తొలివలవు. తొలిప్రేమ తొలిఅనుభవం ఎదురైన వేళ... స్త్రీ పురుషుల అపురూప సంగమం. మదినిండ మనోహర సరాగం. ఇది ఎన్నటికీ చెదరని స్వప్నం మరలరాని గతం. ఆ రోజుల్లో ప్రేమకథలను అశ్లీలం లేకుండా సున్నితంగా మలిచే వారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. చక్కని పదాలతో అద్భుతమైన సాహిత్యం. సంగీతం అందించినవారికి ధన్యవాదాలు🙏 ✍ మున్నా
@pname9417 жыл бұрын
Munna VDS 🌷🌷🌷🌷🌷🌷🌷
@pname9417 жыл бұрын
Munna VDS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸nicesong
@geethikasrinivas22157 жыл бұрын
Nijamii...chala baga cheparuu
@gunav91177 жыл бұрын
Simply superb. 🇦🇼🎼🎵🎷🎤
@kumudinidevigopireddy65336 жыл бұрын
నిజమే మున్నా గారు ...అప్పటి ప్రేమ కావ్యాలలో ఉన్న సున్నితత్వం నేటి గీతాలలో కనిపించడమే అరుదు...కథాపరంగా గానీ, నటీ నటుల విషయం లో గానీ,సన్నివేశాల చిత్రీకరణ లో గానీ,అప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత, ఇప్పటి సినిమాలలో దాదాపుగా కనుమరుగు అవుతున్నాయి....సందేశాత్మక చిత్రాలు రావడమే అరుదు...అప్పటి సినిమాలలో ప్రతి చిత్రం ద్వారా ప్రేక్షకులకు గొప్ప సందేశం అందేది...మధురమైన అనుభూతి నీ కలిగించిన అధ్బుతమైన ,అందమైన ప్రేమ గీతం ఇది....👌👌💚💚
@manmadharaodikkala20242 жыл бұрын
దర్శకుడు భారతీరాజా గారు అత్యంత అద్భుతంగా తీసిన చిత్రం సీతాకోకచిలుక వేటూరి గారి సాహిత్యం ఇళయరాజా సంగీతం అద్వితీయం ముగ్గురూ ముగ్గురే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ చిత్రంలో పాటలన్నీ చాలా ఈ చిత్రం ద్వారా భారతీరాజ దర్శకుడిగా మంచి పేరు వచ్చినది🙏🙏🙏💐💐💐✍️👌👌👌
@younismhy32573 жыл бұрын
அருணா இன்டெர்வியூ பாத்துட்டு வந்தேன்
@pushpakk20493 жыл бұрын
Yes
@Rajesh_raaj2 жыл бұрын
Yes same here
@ranjanicreations40582 жыл бұрын
Naanum☺
@SowmyaRaj3332 жыл бұрын
Yes
@రామకృష్ణధర్మవీర్5 жыл бұрын
ఈ పాట సాహిత్యంలో నాకు బాగా నచ్చిన పదం మధ్ధుకే పొద్దు పొడిచేలే
@prashanhg894 жыл бұрын
👍
@nithinnallikala95782 жыл бұрын
Rest in Peace kalaivani, Vani Jayaram Amma 🙏🏼
@sekharb80262 жыл бұрын
ఇళయరాజా కి ఇంత గొప్ప ట్యూన్స్ ఎలా వస్తాయి
@heysaikumar Жыл бұрын
Magic
@rajashekargayathri7016 Жыл бұрын
Manaki ravu kabatti ayanaku osthayi
@jayjeekayjay2377 Жыл бұрын
సంగీతం మా తాతగారి దగ్గర నేర్చుకుంటేనూ...😊
@ALLINONE-no2ol11 ай бұрын
ఎందుకంటే తమిళ నాడు కులం తో సంబంధం లేకుండా అందరికీ అవకాశాలు వస్తాయి. తెలుగు లో కేవలం కొన్ని అగ్ర కులలకే అవకాశం వస్తుంది.
@krishnavarmasagi16978 ай бұрын
God of music Ilayaraaja
@kirankumar-ib1ji3 жыл бұрын
Evergreen hits of ilayaraja sir.....
@VinayKumar-ke6rt3 жыл бұрын
Ippudu adhe cinema same remake chesthe uday kiran unte he his best suited to same hero character in dis film 👍 ani enthamandiki ..anipisthundi? We really miss u uday kiran garu🙏
@mandadapuyesuraju58606 жыл бұрын
All time my favorite beautiful song
@Balajirocks113 жыл бұрын
This is Tamil movie remake If u have time just search alaigal oivathillai movie tks
@srinivasaraoachanta26303 жыл бұрын
Great music of Ilayaraja
@madhumandli3 жыл бұрын
IN TAMIL JANAKI AMMA TELUGU LO vaani gaaru SUPER ga paadaru
@laxminarayana803 жыл бұрын
VaniJayaram
@khasimmomin9996 Жыл бұрын
Yuuyytttyuyy
@rajashekar33892 жыл бұрын
ప‌్రేమపాటలంటె ఇలాయుండాలి ,తొలిప‌్రేమలో యువతియువకులు ఎలా యుంటారో అద‌్బుతంగా చిత‌్రికరించారు
ee generation lo kani ippudu unna paristhithi lo ...alanti pure love karuvaindi!😭
@pulapanarayanarao20033 жыл бұрын
Great heart touching songs of Telugu Film
@sreeramgt51202 жыл бұрын
కార్తీక్ expressions చాలా అద్భుతం. కమల్ గొప్ప నటుడు అయినా ప్రేమ సన్నివేశాలు కార్తీక్ కు సాటి రారు. ప్రేమ భావాలు మౌనం గా స్పష్టంగా పలికిస్తాడు కార్తీక్. తెలుగు లో తక్కువ సినిమా లు చేసాడు.
@veeraswamyamara1895 ай бұрын
Great Mastro Layaraja
@chidambaramraja91787 жыл бұрын
Vani amma voice really super
@chakravarthisathi9055 жыл бұрын
One of my best songs
@director58996 жыл бұрын
Ilayaraja hat's off
@munnangigopirameshsarma351216 күн бұрын
❤ సూపర్ ❤
@ranitha15692 жыл бұрын
Tamil version of this song, AAYIRAM thaamarai mottikalae... Sounds fantastic.. Music Legendary King, Illayaraja Sir🕉 🙏
@deflectedmind79322 жыл бұрын
Then you are welcome to go and listen to that song , why are in this comment section. Reason why makers opt to remake or dub a movie is to make it reach wider audience. So , if you have a functional brain , be happy it is being enjoyed by many in their own language. This has become an obsession for both Telugu and Tamil people to raid comments sections and bully Channel owners to watch in original language only.