Saakshyam With Minister Niranjan Reddy | Buchanna | Telangana Movement | KCR | CBN | YSR |MicTV News

  Рет қаралды 40,522

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер
@durgamsrikanth110
@durgamsrikanth110 Жыл бұрын
2023 తెలంగాణ ఎన్నికల తర్వాత నేను ఈ ఇంటర్వ్యూ చూశాను. మహానేతల పోరాటం, త్యాగం చూసి చలించిపోయాను. నిరంజన్ గారు అన్నా ఆ మాట "ఈ కొత్త తరం పిల్లలకి అర్ధము కావు ఇవ్వి " ఎంతో అర్ధవంతంగా ఆలోచించే విషయంలా అనిపించింది కాబట్టే ఈ వ్యాఖ్య రాస్తున్నాను. ఏది ఎమైనా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ మాతృభూమి శాంతి మరియు వారసత్వాన్ని కాపాడుతూ సంక్షేమం మరియు సంపద అభివృద్ధిని కొనసాగించాలని ఆశిస్తున్నాను.
@SaiSai-hp4ls
@SaiSai-hp4ls Жыл бұрын
ఇప్పటి యువత కు కులం మతం పంచాయతీలు ఇవే కావాలి కానీ అప్పుడు తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పటి యువత కు తెలియదు! జై తెలంగాణ✊ ఈ నినాదం లో ఎంతో చరిత్ర ఉంది
@avaprabha1634
@avaprabha1634 Жыл бұрын
నీళ్ళ నిరంజన్ రెడ్డి ఇదిక్కటి చాలు మళ్ళీ మీరు గెలవడానికి జై తెలంగాణ
@narendarreddyk.4226
@narendarreddyk.4226 Жыл бұрын
తెలంగాణ మలి ఉద్యమంలో మీ పాత్ర అమోహం, మీ వాక్ చాతుర్యం, విషయపరిజ్ఞానం, భాషమీద మీకున్న పట్టు, స్వరాష్ట్ర కాంక్ష అభినందనీయం sir... మీరు కేసీర్ sir వాక్ పటిమను పునికి పుచ్చుకున్నారు, కేసీర్, హరిష్ రావు, కేటీర్ లాగా గొప్పగా ఉంది ఈ సంభాషణ... Thank you sir..!🙏
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
😥😥😥✌️🙏🙏🙏
@Royal-5-h
@Royal-5-h Жыл бұрын
I am not farmer కానీ నాకు Telangana 2014 ముందు తరువాత difference clear గా ఉంది. తెలిసి తెలియక అవగాహనా లేక telangana issues తెలియక ఈ generation ఉన్నారు
@varun9948
@varun9948 14 күн бұрын
Mi party ni odiste avagahana lenatta ? jivitham motam mi party ni gelipinchala ? Vere valaki chance ivvoda ?
@C-E2
@C-E2 Жыл бұрын
One of the well read, well spoken leaders of Telangana who understands Telangana on a deeper level. Excellent leader with great vision in farming sector.
@ysn780
@ysn780 9 ай бұрын
సూపర్ సర్ మీ కృషి మరువలేనిది కానీ ప్రజలు మర్చిపోయారు ఏది ఏమైనా ఇప్పుడు మిమ్మల్ని రైతులు తలచుకుంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్
@ravinaidu3978
@ravinaidu3978 Жыл бұрын
Very nice interview increased respect on this minister
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
ఇది నిజం ఈ తరం పిల్లలకు ఇవి అర్థం కావు అన్నా మాట నిజం , తెలంగాణ ఎందుకు నష్టం జరిగింది ఎందుకు వెనకబడింది ఎవరి చేత అనిచివెయ్యబంది అని తెలిసినవాళ్లు కళ్ళలో నీళ్ళు ఆగవు 🥹
@satish9912
@satish9912 Жыл бұрын
I still feel very very emotional when I see this interview 😢😢
@narenderreddy_san
@narenderreddy_san Жыл бұрын
Very heart touching 😢
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
🥹🥹🥹🥹😥🙏
@mohdnaseer1103
@mohdnaseer1103 Жыл бұрын
Jai Telangana Jai SNR 👍👍
@harikrishna-kz6xt
@harikrishna-kz6xt Жыл бұрын
Great interview. Great leader. Thank you Sir for your great hardwork sir
@krupakar250
@krupakar250 Жыл бұрын
Sir మీ చివరి భావోద్వేగాన్ని చూసి గుండె తరుక్కు పోయింది కన్నీళ్లు ఆగలేక పోయాయి
@sidhapuramnaresh3937
@sidhapuramnaresh3937 Жыл бұрын
Oka manchi soulful interview 🙏🙏🙏
@gelaminivenkaiahgelaminive9800
@gelaminivenkaiahgelaminive9800 7 ай бұрын
Best interview which I seen so far Jai telangana
@vijaygoudsingam9518
@vijaygoudsingam9518 Жыл бұрын
మీ వాగ్దాటి .ఎంతమందిలో వున్నా ఉద్యమకారుల్ని గుర్తుపట్టి ఆప్యాయత గ పలుకరించే తీరు అదేవిదంగా మీరు శ్రీకృష్ణ కమిటీతో పెబ్బేరులో వాదనలు వినిపించిన తీరు ఎప్పటికి మరువలేం సార్
@tnyrfolksongs
@tnyrfolksongs Жыл бұрын
జై నిరంజన్ రెడ్డి 🐅🐅
@usefulinformationallinone
@usefulinformationallinone Жыл бұрын
Part 2 sir People have know the facts Of TS
@rangaramesh1103
@rangaramesh1103 Жыл бұрын
Thanks knowingl about Mr.Niranjan Reddy
@maratidamodar
@maratidamodar Жыл бұрын
కృతజ్ఞతతో మీ అభిమాని
@santoshgodugu9639
@santoshgodugu9639 Жыл бұрын
Johar Amaraulara , meku ma Joharlu, Jai Telangana…
@RKNTG69
@RKNTG69 Жыл бұрын
Nadi Palamuru kakapoyina late 90’s nunchi paper lo taruvatha na job purpose thirugutunnappudu ekkada chusina palanuru kuli le.. antha ganam valasalu.. vallani matladisthe kallallo nellu thirigina situations chala ekkuva 😢 Last ki TS form ayyi mana palamuru bagupadutunna situation chusi ma prantham kakapoyina ekkuva santosham kaligindi ❤
@ramarjunramarjun9741
@ramarjunramarjun9741 Жыл бұрын
Niranjan Reddy sir bhuchanna garu palamuru jilla gurinchi vinna tharuvatha naa gunde tharukupoindhi anna 😢
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
ఇప్పుడు ఉన్న పిల్లలకు ఇవే పాఠాలు మీకు ఎవ్వరు చెప్పారు మీరే తెలుసుకోవాలి తెలంగాణ అంటే ఎంటి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం అని ✌️🔥
@shivaprasadreddy678
@shivaprasadreddy678 Жыл бұрын
m use Kcr ki votes aithe veyaledhu
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
@@shivaprasadreddy678 just 2.5 votla Theda bro next manadhe govt malla okka one year anthe
@varun9948
@varun9948 14 күн бұрын
​@@pk.praveenkalyanvachinda mi gov 😂😂 Half knowledge gadi la unav 😂😂
@jacksparow2820
@jacksparow2820 Жыл бұрын
Niranjan sir milantti biddalni Telangana maku echindhi mi thyagalu maruvalenivi jai telangana
@sathishgadde280
@sathishgadde280 Жыл бұрын
అన్న, ఇప్పుడు ప్రతిఒక్కరూ మేము వున్నం ఉద్యమంలా అంటూర్రు ,ఉన్నారు వారు ఉన్నారు మీరు వున్నారు ,కాకపోతే మీరు తొవ్వ సుపిచ్చేటోల్ల లెక్క ఉన్నారు మేం వెంట అందిషినం అంతే. తెలంగాణ ఎన్నటికీ మరువదు మిమ్ములను తెరాస. ను ఒక వేళ మారిస్తే అది ముమ్లను మరిషిననట్టు కాదు తెలంగాణ తనను తానే మరిషినట్టు . తెలంగాణ రునపడ్డది మీకు, కెసిఆర్ కు . జై తెలంగాణ జై ఇన్సన్ 7️⃣🤫
@pothularamu-uo9td
@pothularamu-uo9td Жыл бұрын
suuuuper sir
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
1:19:30 & 1:20:28 to 1:22:00 very emotional 😭 😭 😥😥😥😥 (Tap on time)
@giriinfo8773
@giriinfo8773 8 ай бұрын
True leader
@ramuYeddula
@ramuYeddula 6 ай бұрын
Vedi acting salam raa babu Nenu kuda vedi district (wanaparthy)😂😂😂😂
@nellinarayana273
@nellinarayana273 Жыл бұрын
Good
@nishanthgoud
@nishanthgoud Жыл бұрын
Intha poradina mi lanti vallani gekioinchukolekapoinam chudu sir adi ma daourbagyam. Mikunna vishaya parignanam ki 🙌
@Bhekkaribharathreddy
@Bhekkaribharathreddy Жыл бұрын
సూపర్ సార్
@Akhanda369
@Akhanda369 Ай бұрын
పెద్దలకు 🙏 కంట్లోనుండి నీళ్లు ఆపుకోలేక పోయాను నేను 1970 లొ వచ్చిన పాలమూరు కరువు బాధితుడినే
@bhavsinghbanoth5652
@bhavsinghbanoth5652 Жыл бұрын
1:20:00
@rajeshnaiakkethavath
@rajeshnaiakkethavath Жыл бұрын
SNR ki jai
@shankarreddypadiri3375
@shankarreddypadiri3375 Жыл бұрын
We are all experienced ,How cbn, made attacks on gaddar, and others. Many individuals lost their life's for telangana. Now only politicians are enjoying benefits,. As of now not even single martyer families are not benefited .
@venkatbanala677
@venkatbanala677 Жыл бұрын
Great leader anna
@chennaboinanaveen4305
@chennaboinanaveen4305 Жыл бұрын
Anna meru melanti enkendaro me krushi Lela pothe mana Ledu me andaraki padabi vondhanam jai Telangana ✊✊✊✊
@telangana2718
@telangana2718 Жыл бұрын
Sir mearu wnp loo aney villege sarpanch ki chaic evvandi please 🙏
@baswanth.darapuneni78
@baswanth.darapuneni78 Жыл бұрын
1:22 to end..... 😢
@varikuntlaravi3523
@varikuntlaravi3523 Жыл бұрын
కళ్ళల్లో నీలు ఆగడం లేదు,
@pk.praveenkalyan
@pk.praveenkalyan Жыл бұрын
1:24:10 కల్లు లారీ ఉంది బట్ తెలంగాణ కి బస్ లేదు 😭😭😭😭
@vijayreddy8189
@vijayreddy8189 3 ай бұрын
We are wanaprthy people,we know
@pudurvinodkumar
@pudurvinodkumar Жыл бұрын
Jai snr
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Жыл бұрын
ర జని పర్యావర పరిరక్షణ కోణం లో ఈ అకాల వర్షాల గురించి ప్రశ్న అడిగితే మంత్రి గారు వేరే రకంగా సమాదానం చెప్పారు.
@yourssanthosh52
@yourssanthosh52 Жыл бұрын
Iyananu kuda odakottaru kda mi hinduisam ani
@prashanthkumar542
@prashanthkumar542 Жыл бұрын
😢
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 Жыл бұрын
Mikante memu udyamamlo modati taramvaarmu
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 Жыл бұрын
Vadhu vadhu musalikanneeru
@vryvry8929
@vryvry8929 Жыл бұрын
దొంగ మాటలు మాట్లాడకు పటేలా... మీరు ఈరోజు ఎర్రబుగ్గ కారులో తిరుగుతున్నరు అంటే నాలాంటి ఎంతోమంది యువకులం మీతో కలసి నడిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ద్రోహులను నిరంజన్ రెడ్డి గారు వారికి పదవులు కట్టబెట్టి అసలైన ఉద్యమకారులను మోసం చేసిన గొప్పవ్యక్తి. మీడియా ముందు నీతులు ఒకలాగా ఉంటాయి లోపల చేసేది ఇంకోటి. మీతో పాటు మేము తెలంగాణ ఉద్యమంలో సమధులైనం. పదవులు భోగాలు మీకు. కల్వకుంట్ల బినామీ గా ఉన్నారు అని తెలంగాణ సమాజం గమణిస్తుంది.వందల వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తెలుసు
@villgefood8831
@villgefood8831 Жыл бұрын
nu ekada unnaw patala తెలంగాణ kosam kotaladinapudu andara valla intlo padukunava
@vryvry8929
@vryvry8929 Жыл бұрын
@@villgefood8831 ...మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి వెంట ఉంటూ తెలంగాణ పది జిల్లాలు తిరిగిన ok తమ్ముడు
@venkateshvarthya5210
@venkateshvarthya5210 Жыл бұрын
Always criticism ..why?
@noamcohen7632
@noamcohen7632 Жыл бұрын
అంటే ఉద్యామంలో లక్షల మంది పాల్గొన్నారు అందరికీ మంత్రులు చేయమంటావా రా ఎదవ ?
@GUDISEVENU123
@GUDISEVENU123 Жыл бұрын
Dongalu dongale mana bahujanulanu mosam cheyanike antha jai bsp jai rsp jai bheem jai Phule 🐘🐘 goud's with BSP party
@satish9912
@satish9912 Жыл бұрын
Mayawati did biggest fraud i n UP
@jayaprakashkamswama8136
@jayaprakashkamswama8136 Жыл бұрын
Niranjan reddy garu epudu endhu ee edupu dochindi dachindi chal ada nijam chapandi Trs entha dochindo
@narsimuluchandra7654
@narsimuluchandra7654 Жыл бұрын
Naa shapapm
@narsimuluchandra7654
@narsimuluchandra7654 Жыл бұрын
Tappuudu Pani cheste .....vchayye Janmalo piyyee tinee pig loo ga pududaru
@nikenduku837
@nikenduku837 Жыл бұрын
Paid batch
@vinjamurtelangana
@vinjamurtelangana Жыл бұрын
1:23:00
@prashanthkumar542
@prashanthkumar542 Жыл бұрын
😢
@prashanthkumar542
@prashanthkumar542 Жыл бұрын
😢
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 18 МЛН
KCR Exclusive Flashback Interview | 15-10-2009 - Rajnikanth TV9
1:27:05
TV9 Telugu Live
Рет қаралды 49 М.
KCR Exclusive Flashback Interview | 04-01-2008 - Rajnikanth TV9
43:25
TV9 Telugu Live
Рет қаралды 110 М.
7 AM | ETV Telugu News | 1st December" 2024
21:11
ETV Andhra Pradesh
Рет қаралды 203 М.
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59