Sir gdmoning. Good awerness class bank loans strategy theyliacheysharu. Thanq sir
@Antharnetra3 жыл бұрын
దన్యవాదాలు..రాజేందర్ గారు
@rajendery57393 жыл бұрын
Sir my name Yaata. Rajender
@VenkataRajaraoMalladi-z7h8 ай бұрын
Thankq for tor kind informatio sir ihave follow your sugestion sir
@Antharnetra8 ай бұрын
Always welcome
@ajmeerasai40629 ай бұрын
నమస్కారం సార్. నేను 75% దృష్టిలోపం కలిగి ఉన్నాను 2020లో డిగ్రీ కంప్లీట్ చేశాను నేను మా ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలి అనుకుంటున్నా ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ గారిని ఎంత రిక్వెస్ట్ చేసిన నాకు లోన్ ఇవ్వడం లేదు అసలు నాకు దగ్గరకు రానివ్వడం లేదు మీరు ఈ వీడియోలో చెప్పినట్లుగా మా ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ లేదు మా చుట్టుపక్కల రెండు ఊళ్ళలో కూడా లేదు మా ఊరికి ఒక పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరి ఈ మినరల్ వాటర్ ను పోసి వెళ్తున్నారు దీనికి మా ఊరిలో చాలా డిమాండ్ ఉంది కానీ బ్యాంక్ మేనేజర్ గారు నాకు సహకరించడం లేదు నా సివిల్ స్కోర్ కూడా చాలా ఎక్కువగా ఉంది నా సివిల్ స్కోర్ 800 ఉంది కావున బ్యాంక్ మేనేజర్ గారితో సంబంధం లేకుండా ఆన్లైన్లో అప్లై చేసే సబ్సిడీ లోన్స్ ఏమైనా ఉంటే దయచేసి తెలియజేయగలరు
@ramireddy4793 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
@Antharnetra3 жыл бұрын
దన్యవాదాలు రెడ్డిగారు
@bhaskaroggu9801 Жыл бұрын
👌👌👵
@gantasatyanarayana12742 жыл бұрын
sir మాది విజయనగరం ,hearing impairment 100 percentage,govt lons esatara,ekkada esataru , please msg sir
@rajasekherbanka99523 жыл бұрын
Chala baga chepparu sir
@Antharnetra3 жыл бұрын
TQ.. Rajashekar gaaru
@sreekantharun2 жыл бұрын
My SADAREM certificate temporary with 50% Disability.. temporary Disability vallaku loan istharaa.my renewal is in 2026
@rukmaigangadhar22 күн бұрын
దివ్యాంగుల ఆన్లైన్ పోస్టల్ లో ఎలా అప్లై చేసుకోవాలి దయచేసి మాకు తెలుపగలరు సార్
@parikshitharava60493 жыл бұрын
Guru raru car driving licence gurinchi chapara
@ATCHYUITM5 ай бұрын
Home loan interest కి subsidy వుంటుందా?
@golimahesh85093 жыл бұрын
Thanks sir for ur information,sir any handicap corporation loan available now?plz reply sir
@Antharnetra3 жыл бұрын
2020-21 సంవత్సరానికి notification వచ్చింది టైం కూడా దాటి పోయింది.
@golimahesh85093 жыл бұрын
Eppativaraku unde sir last date, malli eppudu notification vasthadhi sir
@NagarajuGouram2 ай бұрын
మనం సదరం సర్టిఫికెట్ టెంపర్ వరి 65 పర్సంటేజ్ డిసబులిటీ వాళ్లకు లోన్ ఇస్తారా
@ashoksmart78902 жыл бұрын
Super sir
@Antharnetra2 жыл бұрын
TQ..
@khaleel97613 жыл бұрын
Good informatian sir
@Antharnetra3 жыл бұрын
TQ..
@koteshkotesh47702 жыл бұрын
నాకు sbi bank లొ accont ఉంది apgvb లో ఉంది పోస్టల్ లో ఉంది sir Naku oka 5lac loan కావాలి అందులో సబ్సిడీ కూడా ఇస్తారా ఇంతకు ముందు నేను ఎప్పుడూ లోన్ తీసుకోలేదు నాకు information ఇవ్వగలరు sir
@chinnuscreativity44003 жыл бұрын
Sir paralysis vallaku emanina useful information unte chepthaea sir
@Antharnetra3 жыл бұрын
Ok
@chinnuscreativity44003 жыл бұрын
@@Antharnetra sir please give me ur contact number
@chinnuscreativity44003 жыл бұрын
Ap lo available lo unda sir
@kvramana47923 жыл бұрын
Same question sir
@boduguhareesh67303 жыл бұрын
Good information sir
@Antharnetra3 жыл бұрын
TQ.. హరీశ్
@Nagamanichinthala-s9j8 ай бұрын
🙏🙏🙏
@nnaveenkumar6993 жыл бұрын
Good information,🙏🙏🙏
@Antharnetra3 жыл бұрын
TQ.. Naveen
@thamminayanitejasree14192 жыл бұрын
Handicap loan ki Agg parimitam vunda enisarulusubsidil loanpondavachu
@bgemes32053 жыл бұрын
H.h handicap persent hyd ent hospital 18% m b n r govt 60%, sadharam 11% మాకు బ్యాంక్ లో lone తీసుకోవాలని నాకూ అవకాశం ఉందా telupagalarani మనవి
@Antharnetra3 жыл бұрын
లేదు
@srinivaskyra15923 жыл бұрын
Sir phc allowence to jobholder ku PRC go raledu endukanna plz tell me tq anna
@chandrashekarn.chandrasekh84 Жыл бұрын
N the
@megavathkalamma42132 жыл бұрын
👍👍
@AbdullaAbdulla-ku2cg Жыл бұрын
1:12
@bhaskaroggu9801 Жыл бұрын
👏👍
@ravitambibabu68392 жыл бұрын
I want to subsidy loans for business sir. How to apply
@Antharnetra2 жыл бұрын
మీ జిల్లా వికలాంగుల సంక్షేమ కార్యాలయం లొ సంప్రదించండి.
@umamaheshmulampaka39442 жыл бұрын
Sir 2022 ఇయర్ లో లోన్ ఎమ్ అయిన ఉన్నాయా సర్ apply చేసుకోవడానికి
@Antharnetra2 жыл бұрын
మార్చి తరువాత
@umamaheshmulampaka39442 жыл бұрын
@@Antharnetra thanks sir
@GumadiChanrideu2 ай бұрын
PARCENTAGE=85
@harish12d713 жыл бұрын
Loan teesukunna tarvata manam start chesina business ni check cheyadaniki vastara????
@Antharnetra3 жыл бұрын
తప్పకుండా వస్తారు
@appalarajubypilli78053 жыл бұрын
We Kant going to bank manager sir
@baluindhu91822 жыл бұрын
Sir Baku sadaram lo 40% echaru naku loan teesukune avakasam vundha
@Antharnetra2 жыл бұрын
ఏ కేటగిరీ
@ChinnagurappaChinnagurappa4 ай бұрын
B. Chinnagurappa viklangla Seva Samiti present
@gudururajeswari10513 ай бұрын
మాకు అప్పుడు ఎవరు చెప్పేవారు లేరు మాకు ఏది ఏది తెలియక బ్యాంగిల్ చెట్టు ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి నిలిపేశారు
@manojreddykusuma98012 жыл бұрын
సార్ నాకు ఎస్బిఐ లో బ్యాంక్ ఉంది నేను వికలాంగుల ని హ్యాండీక్యాప్డ్ పర్సెంటేజ్ 48 ఉంది సార్ హ్యాండ్ క్యాప్ లోన్ గవర్నమెంట్ నుంచి పొందాలంటే ఏం చేయాలో చెప్పండి సార్🙏 లోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతయి🙏🙏🙏
@Antharnetra2 жыл бұрын
SBI లొ బ్యాంక్ ఉందా...
@manojreddykusuma98012 жыл бұрын
@@Antharnetra sorry sir
@manojreddykusuma98012 жыл бұрын
@@Antharnetra సార్ నమస్తే నాకు ఎస్బిఐ బ్యాంక్లో అకౌంట్ ఉంది సార్ నేను వికలాంగునీ హ్యాండీక్యాప్డ్ పర్సంటేజ్ 48 ఉంది sir హ్యాండీక్యాప్డ్ లోన్ గవర్నమెంట్ నుంచి పొందాలంటే ఏం చేయాలి లోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్ దయచేసి తెలియజేయండి 🙏🙏🙏
@MdYousuf-nm8eu4 ай бұрын
Mere ko abhi tak aap mujhe nahin Aaya sadharan certificate mein 66% 2021 Mein apply Kara mere ko abhi tak aap pension Nahin Aaya
@gantasatyanarayana12742 жыл бұрын
లోన్స్ ఎప్పుడూ esataru సర్ ఆంధ్రప్రదేశ్ లో
@Pandunani2253 жыл бұрын
Bus and train pass kosam percentage antha udali sir
@Antharnetra3 жыл бұрын
ఏ category
@Pandunani2253 жыл бұрын
For eye
@akhilpothuganti35963 жыл бұрын
@@Antharnetra category c sir
@akhilpothuganti35963 жыл бұрын
@@Antharnetra locomotor
@abbireddyguruprasad45962 жыл бұрын
Bank runam pondalsnte age enta vundali.
@Antharnetra2 жыл бұрын
65 సంవత్సరాల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది
@gudururajeswari10513 ай бұрын
డబ్బులు కట్టేస్తే ఇస్తారా మేము బ్యాంకులకు ఎలాంటి అప్పులు లేవు మావయ్య 65 మాకు లోన్ ఇస్తే మేము చిన్న కొట్టు స్టేషనరీ ప్రింటింగ్ ప్రెస్ ఏదైనా పెట్టుకొని జీవిస్తాను
@allemshravan62163 жыл бұрын
Sir cs garu నమస్కారం నేను వుడ్ ఫలిష్ /గున్ ఫాలిష్ work చేస్తున్నాను నాకు బ్యాంక్ వాళ్ళతో పరిచయం లేదు కానీ జందన్ అకౌంట్ వంది sir bank loan తీసుకోవచ్చా sir information తెలియ చేయండి
@Antharnetra3 жыл бұрын
మీరు వికలాంగులా..సకలాంగులా..
@allemshravan62163 жыл бұрын
@@Antharnetra sir వికలగుడిని 84/పర్సెంట్ sir
@prasadabs514911 ай бұрын
తిరిగి తిరిగి రెండు సంవత్సరాలనుండి తిరిగి విసిగి పోయాం. ఇప్పుడు 55 దాటింది. ఇప్పుడు దేనికి అర్హత లేని వాళ్ళ ముగా మారిపోయాం. బ్యాంకు వారి delatory tactics కు బలి అయ్యాం. ముద్దు ముద్దు గా మీరు చెపుతున్న రు. మీరు మంచి అవార్డు కు అర్హులు. అంతే గాని వికలాంగుల ను అవహేళన చేస్తున్నారు. మీరు చేయ లేని విషయాలు చెప్పకండి సార్.
@Antharnetra11 ай бұрын
నిరాశ పడకండి ప్రతిఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఒక అవకాశం దొరుకుతుంది.కానీ ఒక విషయం మీ దృష్టికి తెస్తాను..అవకాశం కోసం ఎదురు చూడకుండా..అవకాశాన్ని కల్పించుకోవడం సమర్డుడి లక్షనం.దానికి వయసుతో పనిలేదు.. కావలసింది ఓపిక దానితో పాటు ఒంట్లో సత్తువ..రెండింటిలో ఏది లోపించిన అనుకున్నది అందకుండా పోతుంది.
@chandravathigundesuper75052 жыл бұрын
Annaya mapapa handecap nanu wide maku lone kavali vastadha please please help me annaya
@Antharnetra2 жыл бұрын
మీరు నాతో మాట్లాడండి 8919940912
@sureshalapati27673 жыл бұрын
Loan hdfc Bank vallu estara sir loan thesukovali antee amaina documents pettala sir
@Antharnetra3 жыл бұрын
సబ్సిడీ లోన్స్ అయితే పెట్టాలి
@sureshalapati27673 жыл бұрын
Naku small doubt sir backlog Posts antee pwd candidates kuda apply chesukovacha sir ap lo
@sidd2203 жыл бұрын
Good information sir,,
@Antharnetra3 жыл бұрын
TQ.. సంతోష్ గారు
@prathyushapandaga7346 Жыл бұрын
Ma papaki 14yeas lonu esthara sar
@Antharnetra Жыл бұрын
No
@preethisalomi5913 жыл бұрын
Sir disabled vehicle loan ala thisukovali sir
@pavankumarbommineni17452 жыл бұрын
Ippudu vunnaya disability ki loans
@Antharnetra2 жыл бұрын
Notification వచ్చిన తరువాత ధరకాస్తు చేసుకోండి
@pavankumarbommineni17452 жыл бұрын
@@Antharnetra notification Ela telusukovali ee month lo vastayi
@pavankumarbommineni17452 жыл бұрын
Konni doubts vunnayi me number kavali
@nagaveni80233 жыл бұрын
Pan card apply shop petukuta esara podhulaxmi lo unnanu
@Antharnetra3 жыл бұрын
ఇస్తారు
@nagaveni80233 жыл бұрын
Eppudu evadam ledhu anta sir
@houdekarinaresh17463 жыл бұрын
Sir 🙏🙏🙏
@Antharnetra3 жыл бұрын
నమస్కారం..నరేష్ గారు
@pavankumarbommineni17452 жыл бұрын
18 years nunchi disability ki loans vunnaya
@Antharnetra2 жыл бұрын
Yes
@pavankumarbommineni17452 жыл бұрын
@@Antharnetra 1lakh loan ki enta pay cheyali single person ki istara Leda group lo vunda
@pavankumarbommineni17452 жыл бұрын
Madi union Bank of India loans vuntaya
@rapakalakshmanarao2743 жыл бұрын
Sir namaskaram ma son ki 87 percent sadrem icharu benifits emi vuntai maku teliyadhu please teliya chestarani please
@Antharnetra3 жыл бұрын
తప్పకుండా తెలిజేస్తాను రావు గారు
@ravitambibabu68392 жыл бұрын
Sir
@Ramesh-ro1lp2 жыл бұрын
Hi
@Antharnetra2 жыл бұрын
Hi
@chokkapusivachsiva18722 жыл бұрын
Hi sir nadi handicap
@Antharnetra2 жыл бұрын
Ok
@juvalljuvall52323 жыл бұрын
సార్ నాకు ఫైవ్ లాక్స్ లోన్ సార్ సదరం సర్టిఫికెట్ మీద ఇచ్చారు నేను చిన్న షాపు పెట్టాను మళ్లీ నేను పైలెక్స్ కి ఆఫ్ ఎమౌంట్ పే చెయ్యమన్నారు నేను పే చేసేసాను మళ్లీ లోనూ ఇస్తారా మళ్లీ నేను కొంచెం పెద్ద షాపు పెట్టాలి అనుకుంటున్నాను లోను లో అప్లై చేస్తారా ప్లీజ్ కొంచెం చెప్పండి
@Antharnetra3 жыл бұрын
మీకు బ్యాంక్ వారు లోన్ తప్పకుండా ఇస్తారు.కానీ గవర్నమెంట్ సబ్సిడీ మాత్రం రాదు.
@juvalljuvall52323 жыл бұрын
@Rakesh Kusha చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో
@godisgreat21812 жыл бұрын
@@juvalljuvall5232 bro ne number pettu bro pleas
@anandrathod22913 жыл бұрын
Respected sir I'm orthopedic handicap I applied for three wheeler and subsidy loan but still now there is no response what shall I do please let me know
@Antharnetra3 жыл бұрын
మీ జిల్లా తెలియజేయండి
@Proudtobeanindian812 жыл бұрын
Sir ఒక్క మాట...గవర్నమెంట్ కి వికలంగులు అంటే ఎందుకు సహాయం చేయరు...పెన్షన్ అయితే ఇస్తున్నారు ...కానీ డబుల్ బెదురూమ్ లో కోట గానీ....లాండ్ కానీ ఇస్తే ఇల్లు కత్తుకుంతరు కదా....జాబ్ లేకున్నా వుండటానికి ఇల్లు అన్న ఉండాలి కదా సర్...దీని కొరకు మేము ఎం చేయాలి...plz reply
@Antharnetra2 жыл бұрын
కొన్ని రోజులు వెయిట్ చేయండి
@sairashaik31032 жыл бұрын
Super bro
@sairashaik31032 жыл бұрын
Please help me i need loan
@mateenshaik66473 жыл бұрын
notification eppudu vastadi sir...plz tell.
@Antharnetra3 жыл бұрын
మార్చిలో
@syedaasfia28082 жыл бұрын
Pls speek in hindi
@chandrashekarn.chandrasekh84 Жыл бұрын
Phone number one priority
@Antharnetra Жыл бұрын
Ok
@bilajisidam64598 ай бұрын
సార్ మీ ఫోన్ నెంబర్ ఇవండి
@knrmudirajraz85983 жыл бұрын
నమస్తే సార్... నాకు పూర్తిగా కుడి కాలు (లెగ్) లేదు నేను కార్ కొనాలి అనుకుంటున్న వికలాంగులకు GST examption ఉంటుంది. కదా అది ఎల ఎక్కడ అప్లై చేయాలి సార్ కాస్త వివరాలు తెలుపగలరు 🙏 cell: 9603297117