మీరు చెప్పిన విధానం బాగుంది కాని మీరు ప్రకటనలు, ప్రచారం బాగుంది,సదరన్ సర్టిఫికెట్ వచ్చి 10సంవత్సరాలు అయ్యింది, udid కార్డుని ఆన్లైన్లో అప్లోడ్ చేయగా ఏరియా ఆసుపత్రి డాక్టర్లుని సంప్రదించగా ఎటువంటి సమాధానం లేదు, వికలాంగులను ఇబ్బంది చేయకుండా అధికారులుకు విషయం తెలిపి మంచి భవిష్యత్తుకు దోహదపడాలని మీలాంటి పెద్దలు,మంచిని ప్రోత్సహించండి
@AntharnetraАй бұрын
Udid కార్డు కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం వృదా ప్రయాస.అది మీ ఇంటికే పోస్టులో వస్తుంది. ఓపికతో ఉండండి.
@PRenuka-rz5kn6 ай бұрын
చాలా థాంక్స్ సార్
@HawasinghalLouti4 ай бұрын
Sir na dagger sadram certificate 2015 lo diskuna rendo sari apply chesanu intavarku RAledu
@praveenkumarvelidi8439Ай бұрын
Nenu kooda UDID ki apply chesanu brother but dr daggariki vellansi unda?? lekapote direct gaa card download chesukovacha?? and RTC bus lo concession untunda?? please let me know
@sridharababu11205 ай бұрын
Sir train reservation counter ki velli udid card chupisthe ticket consesion iestharaaa leka railway pass undala aa sir cheppandi
@Jeevannani-jb4gn4 ай бұрын
Sri Naku prinennt vacha kani certificate temporary vacha Sri Naku Frist percentage first percentage aguva uda kani. Eppudu nuche ta guva vachadha
@abcchary54302 жыл бұрын
Correct sir all doutes are clear thank you sir
@ramireddy4793 жыл бұрын
చాలా మంచి వీడియో సార్ udid గురించి సూపర్ గా చెప్పారు థాంక్యూ సార్ ఇలాంటి మంచి సమాచారం ఇస్తున్నందుకు
@Antharnetra3 жыл бұрын
దన్యవాదాలు రెడ్డి గారు
@KommeSuresh-m4i3 ай бұрын
ala apply chayali sir madhi ap anantapur dist
@111118644 ай бұрын
Railway, apsrtc lo UDID card accept cheyyatam ledu,
@veeraraghavaiahseetha8758 ай бұрын
Post Lo Vachendi Parva Leda Register Post
@veeraraghavaiahseetha8758 ай бұрын
U D I D Card
@vemanadivakarrao4 ай бұрын
No problem Naku kuda post Lo vachhindi
@anjaneyulugajula88429 ай бұрын
Sir sadaram camp attend aina enni rojulaku certificate vastundi
@Antharnetra9 ай бұрын
1 manth
@anjaneyulugajula88429 ай бұрын
@@Antharnetra Thankyou sir
@sankaranaik6917 ай бұрын
Good morning sir UDID CARD 12 months complete but not received sir
@ChinnnashettyMukka-px4ly6 ай бұрын
20:05 20:05
@ChinnnashettyMukka-px4ly6 ай бұрын
Údid card pondataniki mundu.evarni.samprad
@gouniramesh21257 ай бұрын
జిల్లా సంగారెడ్డి మండలం నేల కల్ గ్రామం చినిగేపల్లి డాక్టర్ సర్టిఫికెట్ రాలేవు చెన్నై ఐడెంటి కార్డు లాగా
@kanurikrishnarao956526 күн бұрын
సార్ యు డి ఐ డి కార్డు ఒకటి సరిపోతుందా సదరు టెంపరరీ వచ్చింది కానీ వికలాంగు పెన్షన్ వస్తుంది టెంపరరీ సర్టిఫికెట్ పెర్మనెంట్ గా కావాలంటే ఎలా లేక యుడిఐడి కార్డు ఒకటి సరిపోతుందా తెలియపరచగలరు
@kanurikrishnarao956526 күн бұрын
నమస్తే సార్ నాకు 2019లో సదరం స్లాట్ బుక్ చేసుకున్నానండి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండ్ అయ్యాను నాకు 65% టెంపరరీ డిజబులిటీ అని ఇచ్చారు కానీ నాకు రెండు సివులు లెఫ్ట్ ఇయర్ 110 లాస్ ఉందన్ రైట్ ఇయర్ 85% లాస్ ఉందండి నాకు వికలాంగ పెన్షన్ రాలేదు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది తరువాత ఒక సంవత్సరం పోయిన తర్వాత యూ డి ఐ డి కార్డు 60 శాతం పెర్మనెంట్ డిజాబిలిటీ అని వచ్చినది ఆ ఆ యు డి ఐ డి కార్డు తీసుకుని ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ ని వికలాంగ్ పెన్షన్ గా కన్వర్ట్ చేయించుకుని ఈరోజు వరకు ఏమి ప్రాబ్లం లేదు మరి నాకు సదరములో టెంపరరీ వచ్చింది కదా తెలియపరచగలరు
@YallamandaBattina5 ай бұрын
Sadaram certificate vachi two years aindi Inka udid card raledu onlinelo check cheste aadhar update avvaledu and naa sadaramlo permanant aithe udid lo temporary Ani chupistunnadi nenu ekkadi yellali
@srikarworld40652 жыл бұрын
excellent Sir, Very useful information
@Antharnetra2 жыл бұрын
Tq
@sreenivasasarmaabhrapudi62513 жыл бұрын
Thanq Sir for your dedicated responses
@Antharnetra3 жыл бұрын
TQ..krishna gaaru
@mallikarjun48159 ай бұрын
I am received udid card last week through post office.
Sir please answer to this question.i also Same problem
@srinivasaraokancharla36983 жыл бұрын
సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా UDID కార్డ్ పంపిణీ చేస్తున్నారా సార్ మీరు చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి అర్థం అవుతున్నాయి అనుకుంటున్న మీరు ఇచ్చే సమాధానాలు చాలా బాగున్నాయి
@Antharnetra3 жыл бұрын
సార్ నమస్కారం.. UDID కార్డు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. ఇది దేశంలోని వికలాంగుల అందరికీ ఇవ్వబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది..
@srinivasaraokancharla36983 жыл бұрын
@@Antharnetra థాంక్స్ సార్ ఇటువంటి వీడియోలు మరెన్నో వీడియోలు ప్రజలకు ఉపయోగపడేవి మరెన్నో వీడియోలు ప్రజలకు అందించ వలసినదిగా ప్రార్థిస్తున్నాము
@Antharnetra3 жыл бұрын
పెద్దవారు ప్రార్ధిస్తున్నాను అనే పెద్ద మాట అనవద్దు. తప్పకుండా నా దగ్గర ఉన్న సమాచారం,నాకు తెలిసిన సమాచారం ఇతరుల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాను
@anandnaidukasturi18643 жыл бұрын
Thank u very much sir
@RamuMaddhela9 ай бұрын
Udid card dwara edaina job ki application chesukovacha sir
@thippuyadav9 ай бұрын
Sir naku sadaram certificate lo 2years validity echharu kani udid card lo validity permanent echharu sir neni edi consider cheyyali sir please chepandi
@gangaiahbattala16668 ай бұрын
Same problem bro 😔😔
@VenkataRajaraoMalladi-z7h9 ай бұрын
I have received by post sir
@adilmd15443 жыл бұрын
Sadaram certificate ala download cheysukovali sir
@veeraraghavaiahseetha8758 ай бұрын
I Have Received by Register Post U D I D Card.
@thirukovelasrihari14782 жыл бұрын
27 shatham variki UDID vachada Sir
@thirukovelasrihari14782 жыл бұрын
Sir 27 satnam variki UDID card vachada
@thirukovelasrihari14782 жыл бұрын
Reply 27 satnam variki UDID card.,??? ???
@PAVANKUMAR77882 жыл бұрын
UDID CARD online pdf ga vachindhi... Physical card vastunda.....
@harishachari20732 жыл бұрын
Sir Naku sadaram.sarteficet vachindhi udid card ekada thisukovali sir please
@Antharnetra2 жыл бұрын
అదే వస్తుంది
@swadesiyatrikudu2 жыл бұрын
Sir only udid card matrame vastundha leeka, udid certificate kuda istara...
@Antharnetra2 жыл бұрын
ఓన్లీ కార్డ్స్ మాత్రమే ఇస్తారు
@Drafiq-c1lАй бұрын
Udid card online
@VenkataRajaraoMalladi-z7h9 ай бұрын
I have received ud id cord by post sir no prolem sir kovvur eg dt
@ganigani52935 ай бұрын
శ్రమ తీసుకొని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆఫీసు కి వెళ్ళాను. మొత్తం దేవులాడి తరువాత రమ్మని చెప్పి పంపించారు. తెప్పించీ ఇస్తాము అని చెప్పారు. ఏమైనా సమస్య వస్తుందా? ఆన్లైన్ లో తీసుకునే అవకాశం వుందా? ఏమైనా మార్గం చెప్పండీ. మీరు పదే పదే చెప్తున్నారు అని రిస్క్ చేశాను.what about solution .
@Antharnetra5 ай бұрын
టెన్షన్ పడకండి ఇస్తారు
@swethas9543 Жыл бұрын
New udid card yala cheyali sir
@badard4973 жыл бұрын
Sir physical Handicaped challenge people ku current free or money pay cheyala
@ganigani529311 ай бұрын
సర్ నమస్తే మేము వేరే అడ్రస్ కి మారము. అంగన్ వాడి టీచర్ నీ సంప్రదిస్తే రాలేదు అనీ చెప్పారు. ఆన్లైన్లో లో తీసుకోవచ్చా. దయచేసి తెలుపగలరు 2019యియర్ లో పర్మినెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీనాకు అందలేధు. ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చా? దయచేసి తెలుపగలరు 👋👋
@vemanadivakarrao4 ай бұрын
Only lo adress change chesi malli Card update cheyyandi taruvata down load cheyyandi
@artworld60142 жыл бұрын
Sir, How to get udid card Please advise
@artworld60142 жыл бұрын
Where to go for udid card sir?
@Antharnetra2 жыл бұрын
మీ ఇంటికే పంపిస్తారు
@srinuchaitrachinmai82 жыл бұрын
హలో సార్ యు డి ఐడి కార్డ్ బ్యాక్ సైడ్ స్టేట్ ఐడి దగ్గర N/A అని ఉంది దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా నాకు వచ్చిన యూ డి ఐ డి కార్డులు ఇలా ఉంది దీనికి మార్చుకోవటానికిఏమైనా మార్గం ఉంటుంది అంటారా
@mohank20338 ай бұрын
UDID తో రైల్వే కన్సెషన్ వస్తుందా సార్
@vemanadivakarrao4 ай бұрын
Radu
@sreenivasasarmaabhrapudi62513 жыл бұрын
Good morning Sir, SADERAM CERTIFICATE WITH ANY PERCENTAGE OF VISUAL IMPAIRED USE AVUTHUNDA...JUST SADERAM CERTIFICATE VUNTE BENEFITS VUNTAYA LEKA PERCENTAGE KOODA IMPORTANCE VUNDA???
@Antharnetra3 жыл бұрын
వెరీ గుడ్ మార్నింగ్ క్రిష్ణ గారు..సదరం సర్టిఫికెట్ లో విజువల్ ఇంపార్డ్ వాళ్లకు 40 శాతానికి పైగా పర్సెంటెజ్ ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది.
@ggani93762 жыл бұрын
UDID CARD TEMPORARY CERTIFICATE variki vasada sir
@Antharnetra2 жыл бұрын
Yes
@dasubade Жыл бұрын
AP kosam kuda cheppandi sir ma aplo levu elantivi
@krishnanaikkrishnanaikongo83222 жыл бұрын
Nenu eppudu udid card on-line Lo download chysukunanu sir udid cord valla upayagalu emina unmai for example bus or train lo journy freena
@Antharnetra2 жыл бұрын
ప్రస్తుతం udid వల్ల ఉపయోగం లేదు..
@SaiTejaThammisetti3 жыл бұрын
Ipudu vache sadarem certificate ki udid card ela istharu sir.
@Antharnetra3 жыл бұрын
సదరం డాటా udid తో లింక్ చేయబడింది.సదరం జనరెట్ కాగానే ఆ వివరాలు udid కి వెళ్తాయి
@SaiTejaThammisetti3 жыл бұрын
Ante manam separate ga udid apply cheyanavasaram leda
@realmephone5292 Жыл бұрын
Sir Mari ma wife ki 1 kannu mottame kanapadadu.but 40.shaatame echaru.mari 100 shaatamuntene bus pass estarara sir.mari 100 shaatam evvachantara sir
@nalluriravikumar32763 жыл бұрын
Sair nice information
@swethas9543 Жыл бұрын
Renival yala cheyali sir 3 months time echaru time ayapondi eppudu yala
@suresh-kl8kx2 жыл бұрын
Hi sir Naku udid card echaru.kane Naku eppati varaku sadaram certificate raledu sir reply please
@Antharnetra2 жыл бұрын
సదరం లేకుండా udid ఎలా వస్తుంది.మీరు మీ సదరం క్యాంప్ కార్యాలయంలో సంప్రదించండి.
@chnaveenkumar72033 жыл бұрын
Very nice👍 🙏🙏🙏
@Antharnetra3 жыл бұрын
దన్యవాదాలు మిత్రమా..
@korrakamesh22272 жыл бұрын
Udid card basu lo ఉపయోగం పడుతుంద sir
@Antharnetra2 жыл бұрын
టైం పడుతుంది
@ggani93762 жыл бұрын
45% temporary certificate udid card Vasunda sir cheppandi sir
@Antharnetra2 жыл бұрын
వస్తుంది
@kothamasuyashwanth49542 жыл бұрын
Good night sir maku medical certificate undi sir kani UDID ledhu sir yala process cheyalli sir..
@Antharnetra2 жыл бұрын
ఒక వీడియో చేశాను చూడండి
@ramukonga28963 жыл бұрын
New sadaram certificates vachinavariki eppudu estaru udid
@Antharnetra3 жыл бұрын
సదరం డాటా తీసుకొని udid ప్రింట్ చేస్తారు
@ganigani52932 жыл бұрын
సర్ నాకు పర్మినెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు నేను వేరే అడ్రస్ లోఉన్నాను ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా అని తెలియజేయగలరు
@ramudharmasoth39032 жыл бұрын
Sir naku udid card ledu daani yela pondali
@Antharnetra2 жыл бұрын
మీ ఇంటికే పంపిస్తారు
@AMARKUMAR-gw6jp3 жыл бұрын
సర్ అంగనావాడి వాళ్ళ దగ్గర యాప్ లేదు అంటున్నారు
@narasimhareddyseelam73882 жыл бұрын
we don't have any udid card .how to apply for the sir.can u give some information about the udid card.
@Antharnetra2 жыл бұрын
UDID కార్డును ప్రభుత్వం మీ ఇంటికే పంపిస్తారు..
@vijayshekaer866 ай бұрын
Hilp
@kwajagaribnawaz2 жыл бұрын
Hi sir, How can I get UDID card with SADERAM certificate.
@Antharnetra2 жыл бұрын
మీ ఇంటికే పంపిస్తారు
@mvgrpavankumar2 жыл бұрын
Sir mole thappu ga vachindi sir nenu yemi cheyali sir
@Antharnetra2 жыл бұрын
పెద్ద ప్రాబ్లం అవదు
@srinivasaraokancharla36983 жыл бұрын
సార్ నాకు UDID కి సంబంధించి ఈరోజు మెసేజ్ బాక్స్ లో నాకు ఐడి నెంబరు మెసేజ్ లో వచ్చింది ఆ మెసేజ్ సహాయంతో నేను కార్డు డౌన్లోడ్ చేశాను నాకు ఆధార్ కార్డులో ఉన్న డేట్ అఫ్ బర్త్ ఇయర్ కు ఆధార్ కార్డులో ఉన్న ఇయర్ తేడా ఉన్నది సేమ్ కార్డ్ లో ఉన్నట్టే సదరం సర్టిఫికెట్ లో కూడా ఉన్నది కానీ డేట్ అఫ్ బర్త్ ఇయర్ ఎలా నేను కార్డులో ఎలా మార్చాలి మీరు నాకు గతంలో మీ కాంటాక్ట్ నెంబర్ పంపించారు కానీ అది లేదు ఇప్పుడు దయచేసి నాకు ఏదో ఒక మార్గం చూపించగలరు అని ఆశిస్తున్నాను
@Antharnetra3 жыл бұрын
మరో సారి మీకు నా నెంబర్ ఇస్తాను మీరు నాతో మాట్లాడవచ్చు.8919940912
@karasalanagamalli995610 ай бұрын
@@Antharnetra🎉
@vkannajirao45492 жыл бұрын
Sir 1/36 form leke janese reservation ticket Diya nahi.this form is changed . ticket clerk is told.
@Naveentelugutech3 жыл бұрын
Sir sadharn certificate vachidhi kani entha varku udi card raledu
@Antharnetra3 жыл бұрын
వస్తుంది..వెయిట్ చేయండి
@yellamp18143 жыл бұрын
Sir thanks
@srigudimitla8813 жыл бұрын
Good evening sir,,,,ఈ రోజు udid card వచ్చినది,,, నాకు సదరం సర్టిపికెట్ లో 79%,, ఇచ్చి,, temporary,,, అని,, ఇచ్చి,, 3 years time period ఇచ్చాడు,,, నాకు pention రావటం లేదు,,, udid లో 79% percent,,, ఇచ్చి,,, perminent అని ఉంది,,,నేను pention పొందటం ఏలాగో చెప్పండి,,, please,,,
@Antharnetra3 жыл бұрын
మీ జిల్లా తెలియజేయండి
@srigudimitla8813 жыл бұрын
ప్రకాశం,andrapradesh, sir,, 10/06/2019,, లో సదరం,,, సర్టిపికెట్ వచ్చినది,,, 3 years time period,, అన్నారు,, 10/06/2022,, complete ఆవుతుంది,,,,
@srigudimitla8813 жыл бұрын
తమరకు వీలైతే,,, watsup number,,, తెలియచేయగలరు,,,సర్టిపి కెట్,,, పంపగలను,, నేను ఏమి పని సొంతం గా చేసుకో లేక పోతున్నా
@yellamp18143 жыл бұрын
Sir udid and sadarm certificate lo date of birthday marchdam yela
@Antharnetra3 жыл бұрын
మీరు 8919940912 నెంబర్ కు కాల్ చేయండి
@gvenkanna82652 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా లబ్ధిపొందాలనే సమాచారం ఉన్న బుక్ దివ్యాంగులకు ఉన్న చట్టాలు ఉన్న పుస్తకం ఉంటే నాకు షేర్ చేయండి . లేదా ఎక్కడ ఉంటాయో తెలుపగలరు.
@AMARKUMAR-gw6jp3 жыл бұрын
సదరం సర్టిఫికెట్ లో name date birth మార్పులు చెయ్యాలి ఎలాగండి
@Antharnetra3 жыл бұрын
kzbin.info/www/bejne/mnXMZKCVdtKibKM
@ervakishore69153 жыл бұрын
Dear sir, l received udidcard can I use for railway pass
@Antharnetra3 жыл бұрын
Yes
@surabhiramakrishna35212 жыл бұрын
bro time how much sudrm vchka
@jayanthilingala93352 жыл бұрын
Udidcard no vachindi Ani msg vachindi kani card evvaledhu ekkada thechukovali
@Antharnetra2 жыл бұрын
మీ ఇంటికే పంపిస్తారు
@mdnagasri80523 жыл бұрын
Namaste sir, chittoor district తిరుపతికి kuda udid cards pampara sir.
@Antharnetra3 жыл бұрын
నమస్కారం.. UDID కార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తున్నారు ఆన్ని రాష్ట్రాల వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.మీరు మీ అంగన్వాడీ సిబ్బందిని సంప్రదించగలరు
@b.viswagnarajub.viswagnara6703 жыл бұрын
🙏🙏
@Antharnetra3 жыл бұрын
దన్యవాదాలు
@reshmaaragala35572 жыл бұрын
Sir train pass and bus pass ki udid card tho okka I'd card pocket card వివ్వలని Govt of India ku తెలుపగలరు మనవి
@likiththati34483 жыл бұрын
Sir, sadaram certificate lekunda UDID apply cheyyacha.... UDID website lo option undi , card vastunda? Medical test akkada chyyali
@suryakethavath78182 жыл бұрын
Sirudid card rallylduumehalf
@Antharnetra2 жыл бұрын
మీ జిల్లా వికలాంగుల సంక్షేమ కార్యాలయం లొ సంప్రదించండి
@sreehananya94373 жыл бұрын
Ap lo inka uid card ivaaledhu sir
@Antharnetra3 жыл бұрын
కరోనా వల్ల పంపిణీ ఆగింది
@VENKATRAOMAMIDI3 жыл бұрын
సార్ నమస్తే సార్ నాకు రైల్వే కాన్సెక్షన్ ఉండేది దాన్ని రెవిన్యూల్ చేయాలి దానికి జిల్లా డాక్టర్ గారూ జారీచేసినసర్టిఫికెట్ తీసుకోవాలా సార్ చెప్పండి
@Antharnetra3 жыл бұрын
మీకు సర్టిఫికేట్ లేదా..
@nagababupendem38343 жыл бұрын
Sir today I apply udid certificate.I didn't entered my gmail id.there is any problem
@brundawantravels93823 жыл бұрын
No Problem. Just Relax!
@prasanthmandala80453 жыл бұрын
సార్ ఆంధ్రప్రదేశ్ లోudidCard పంపిణీ ఎలా జరుగుతుంది
@Antharnetra3 жыл бұрын
UDID కార్డ్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో అయినా ఒకే విధమైన పంపిణీ ఉంటుంది.
@MR-lf1lj3 жыл бұрын
Hello sir my sister is one eye blind how can i apply for sadarm am frm Telangana 😔🙏please help me sir
@Antharnetra3 жыл бұрын
ఒక కన్ను లేనివారికి సర్టిఫికెట్ రాదు
@volunteervolunteer73502 жыл бұрын
Sir vastadi
@nagamaninagamani92473 жыл бұрын
Sir naku udid card raledu ela
@Antharnetra3 жыл бұрын
త్వరలో మీ ఇంటికి వస్తుంది
@JitendraPatel-gv8qj3 жыл бұрын
I am jitendra Patel from talagana state ragareddy district I am apply my udid card on 18.12.2018.but I didn't get my udid I am seeing my stutus but show me u can contact your district medical authority
@Antharnetra3 жыл бұрын
మీరు వెయిట్ చేయండి
@JitendraPatel-gv8qj3 жыл бұрын
@@Antharnetra already 3rd year r completely
@nagababupendem38343 жыл бұрын
Sir apply chesthe Card raadhaa
@GautamKumar-tk1dv3 жыл бұрын
Na sadarem certificate paina Gautham ani name undi udid lo kuda same ochindi kani na school certificate paina Gautam ani udi adi marchali antey etla
@venkatsivaramkishore393 Жыл бұрын
Bro udid card apply chesina tarvata next steps enti?
@madderimunikrishnaiah203 Жыл бұрын
UDID appled ekad
@AMARKUMAR-gw6jp3 жыл бұрын
రైల్వే వాళ్ళు పెర్మనెంట్ కార్డ్ నంబర్ ఇచ్చారు udid కార్డ్ ఉన్నది ట్రైన్ లో ప్రయాణము చేస్తున్నప్పుడు రెండు కార్డులు ఎదో ఒక్కటి తీసుకుని వెళ్ళవచ్ఛా దయ చేసి వివరించరు
@Antharnetra3 жыл бұрын
UDID కార్డు తీసుకు వెళ్ళండి..వీలైతే రెండు తీసుకు వెళ్ళండి.అమర్ గారు
@JitendraPatel-gv8qj3 жыл бұрын
What i do
@Antharnetra3 жыл бұрын
మీరు కొన్ని రోజులు ఓపికతో ఉండండి
@aseelking37743 жыл бұрын
ఓకే రైస్ కార్డు లో ఇద్దరు handicaps పర్సన్స్ ఉంటే ఇద్దరికీ సదరం సర్టిఫికెట్ వస్తుందా
@Antharnetra3 жыл бұрын
వస్తుంది
@aseelking37743 жыл бұрын
@@Antharnetra thank u
@aseelking37743 жыл бұрын
(Ocd) Occusive compalsive disorder valla ki disability certificate vastunda And ocd vallu ye catagiory lo vastha lo
@AbidKhan-fd9hz2 жыл бұрын
Good morning sir RTC PASS UIDAI Card
@channelprasad47983 жыл бұрын
Handicapped loan Bank chappa place
@channelprasad47983 жыл бұрын
Handicapped loan Bank 🏦🏦🏦
@channelprasad47983 жыл бұрын
Call me bro friend call 8897543236
@channelprasad47983 жыл бұрын
Telangana
@sampathkorna27773 жыл бұрын
Please Make some Pwd jobs update videos sir
@Antharnetra3 жыл бұрын
తప్పకుండా అందిస్తాను
@sampathkorna27773 жыл бұрын
Thank you for the reply sir Present i need a job very badly sir🙏
@sanjeevareddykayyam29943 жыл бұрын
🙏
@Antharnetra3 жыл бұрын
దన్యవాదాలు మిత్రమా..
@sivaankalu29563 жыл бұрын
Student life ki UDID card ela vupayogapaduthundhi
@Antharnetra3 жыл бұрын
ప్రస్తుతం దానితో పెద్దగా ఉపయోగం లేదు.
@nalluriravikumar32763 жыл бұрын
Sair sadaran catifat unadhi but udidcard ladhu
@rameshvengala44103 жыл бұрын
Sir today I applied UDID online application
@Antharnetra3 жыл бұрын
మీరు ఎక్కడా అప్లై చేసుకోవద్దు మీ ఇంటికే అంగన్వాడీ సిబ్బంది తెచ్చి ఇస్తారు