ఇక్కడ అందరికీ ఒక మనవినా సోదరి సోదరీమణులారా ఈషా ఫౌండేషన్పుణ్యక్షేత్రం కాదు తిరుపతి విజయవాడ లాగా కాదుఇది శక్తి సాధనాలు యోగ శారీరక పరిమితిని పెంచుకోవడానికి ఒక మార్గం అంతే శాస్త్ర ప్రకారంపుణ్యక్షేత్రాలలోఇంట్లోగుడిలోకచ్చితంగా నిష్ట నియమాలు పాటించాల్సిందే వ్యత్యాసాన్ని విచక్షణతో ఆలోచించాలి ఆడవాళ్లు
@oletihymavathi2102 күн бұрын
ఇది హిందూ సంప్రదాయం కాదు మనం దేవుడ్ని దేవుడిలా పూజించాలి మనకు నచ్చినట్టు మనం మార్చ కూడదు ఆ దేవుని అర్చన, అభిషేకం, హోమం, యజ్ఞం ఇవే సనాతన ఆచారం ధర్మం మనం ఆచరిదాం
@manoharicollectionsonegram7873Күн бұрын
Periodslo puja cheyakudadu......god mantraski chala power untundhi...god idol ki special powers untai.so manam periodslo unnapudu god pic chudagane mana body conditionlo changes vastai....a biological changesni manam bare cheyalemu.....anduke periodslo pujalu cheyakudadu....god related evi cheyakudadu.....anduke mana Hindhu dharmamlo yedi aina oka restriction pettaru ante behind oka scientific reason must untundhi
@Vijayalakshmi04225 күн бұрын
స్వప్న గారు మీరు ఈ వీడియో చెయ్యకుండ వుండవలసింది ఇప్పటికే జనాలు నెలసరి విషయం లో ఎన్నో అనుమానాలతో ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో వల్ల ఈషా లో నే నెలసరి టైమ్ లో పూజలు చేస్తున్నారు అని ఇంకా మన వాళ్ళు ఇంకా వ్రతాలు తీర్ధ యాత్రలు కూడా చేస్తారు మామూలు గానే కొంచెం మంది పూజలు చెయ్యకపోయినా ఇంట్లో తిరగేస్తారు ఇంకా ఇలాంటివి చూస్తే దేవాలయాలు కి కూడా మొదలపెట్టేస్తారు చూడండీ comment లో ఎవరో పెట్టరు నెలసరి కూడా దేవుడుపెట్టిందంటే తప్పలేదు అని అలా వుంటుంది మన వాళ్ళతో
@kailashmanas35012 күн бұрын
Baga chepparu
@vidyasri72465 күн бұрын
అమ్మ! మేము హిందువులమే. కానీ మీరు చెబుతున్నవి చాలా వింతగా ఉన్నాయి. హిందూ సాంప్రదాయాల వలె కనిపించేటటువంటి ఏదో ఒక కొత్త సాంప్రదాయంలా అనిపిస్తుంది. నవరాత్రులలో దేవిని ఎలా పూజించాలో మనకు పారంపర్యంగా వస్తుందే. ఆమె వస్త్రధారణ ఎలా ఉండాలి. అలంకరణ ఎలా ఉండాలి అనేది. కానీ మీరేంటి విచిత్రంగా మూడు రోజుల పాటు కుంకుమ, మూడు రోజుల పాటు పసుపు, మరో మూడు రోజులు చందనం ఉంచుతాము అని చెప్తున్నారు. ఇలా ఎక్కడ చెప్పబడింది? సద్గురు గారు హిందూ విరోధులకు చాలా బాగా సమాధానం ఇస్తారు. అంతమాత్రాన హిందూ ధర్మాన్ని పోలి ఉన్నటువంటి మరొక వింత సాంప్రదాయమేదో ప్రవేశపెడుతున్నట్టుగా ఉంది.
S wait and eppuduo pedda scandal bayataku vastundi
@vidyasri72465 күн бұрын
ఇంతకన్నా మీ ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న గుడిలో అమ్మవారికి దండం పెట్టుకుని, మీ ఇంట్లో ఉన్న పూజ మందిరంలో అమ్మవారిని పూజించుకొని ఎంతో సంతోషంగా మీ గృహస్థ ధర్మాన్ని పాటించేవారు కదా. ఒక గుడిలో పూజారి గా ఉండడానికి కుటుంబాన్ని వదిలేసుకోవడం మంచి పనా? కుటుంబాన్ని వదిలేసుకుంటే అమ్మవారు సంతోషిస్తుందా? అన్యమతస్తులే కాదు, మన వాళ్ళను మనవాళ్లే గొర్రెలను చేస్తున్నట్టుగా ఉంది.
@avulashashikala22315 күн бұрын
8:8 Question chala vintaga vundi..🙏
@jayasrig51665 күн бұрын
Pure energy based consecrated gods and goddess are different from veidic based gods and goddess...hence if you have periods its ok for energy based conscreated gods...but follow the rituals for vedic based consecrated gods ..pranaprathista (conscecrated) processes are also different. One has to evolve within to understand many aspects of this kind..
@jhansirajaiah69074 күн бұрын
Samajaani chedakottakandi.
@srilatha65605 күн бұрын
Periods lo pooja?? Vinadaaniki vidduramga kaadu chala baadhaga anipinchindi
@rupakandana52075 күн бұрын
Thank you swapna garu..Naku epatinuncho unna doubt clarify chesaru..nenu 3months back Isha ki velinapudu periods gurinchi doubt vachindhi,but ipudu adhi clarify ayndhi swapna garu thank you
@jhansirajaiah69074 күн бұрын
Nuvu enduku samajaani chedakote panulu chrstunaaru. Yela period time lo pooja papam. Chutukooda. Poojaki niyamaalu vunaayee. Endhuku yee laantti video lu chestunaaru. Pls damajaani chedakottakandi. 🙏🙏
@vidyasri72465 күн бұрын
బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము ఈ నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమము చాలా గొప్పది అని హిందూధర్మ గ్రంథాలలో అనేక చోట్ల చెప్పబడింది. మరి మీరేమో ఈ ఆశ్రమాల వెంటపడి గృహస్థ ధర్మాన్ని పూర్తి చేయకుండా ధ్యానము, యోగము అని ఎందుకు తిరుగుతున్నారు? మీ భర్త ఒకచోట, మీరు ఒకచోట, మీ బిడ్డ ఒకచోట బాగుందండి చాలా బాగుంది. ఇది ఒక వింత కల్ట్. అర్థం చేసుకోండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము ఒక కుటుంబంగా కలిసి ఉండ గలుగుతాము. పెద్దవాళ్ళయ్యాక ఎలాగో దూరమై పోతారు. ఆ సమయంలో కూడా ఇలా ఆశ్రమాల వెంటపడి కుటుంబాన్ని పాడు చేసుకోవడం మంచిదా? మీ కుటుంబం సంతోషంగా ఆశ్రమాల మీద పడి బతకాలి అనుకుంటున్నారేమో.... కానీ అందరూ అలా అనుకోక పోవచ్చు. మీలాంటి కోరికలతో ఎన్ని కుటుంబాలు విడిపోయాయో.... ఇదేదో భయంకరంగానే ఉంది.
@satyanarayanasat42675 күн бұрын
Nice information swapna akka🙏🙏🙏🙏
@TestYt-zo7xq5 күн бұрын
@13:20 @1:49 periods topic
@mandalashashi5 күн бұрын
Good videos nice information
@amarapadma37575 күн бұрын
Hindu sampradayam etu potundo
@konerulakshmiprasannachowd96693 күн бұрын
Isha foundation ala ravali akka cheppava kocham clearly ga
@ashwini.b27895 күн бұрын
Nice Akka 🙏 🙏
@vidyasri72465 күн бұрын
అంటే మీ వైవాహిక జీవితం ఇక సమాప్తం అన్నమాట. అలాంటప్పుడు మీరు గృహస్థ ధర్మం లో ఎందుకు ప్రవేశించారు? పైగా నా భర్త కూడా చాలా సంతోషిస్తున్నాడు అని అంటున్నారు. మీ భార్యాభర్తలకు బాగా పిచ్చి పట్టినట్టు ఉంది. హిందూ ధర్మాన్ని పోలినటువంటి ఒక కొత్త సాంప్రదాయం లేదా కల్ట్ లాంటిది అనిపిస్తుంది. పీరియడ్స్ లో పూజ చేయడం ఏంటి?
@ravindrababu71145 күн бұрын
అదే కదా🤦
@sutejagoud29695 күн бұрын
Nice 🙏
@vidyasri72465 күн бұрын
ఓల్డ్ సిటీలో 800 సంవత్సరాల కన్నా పురాతనమైన గుళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ దీపం పెట్టే వారు కూడా లేరు. అలాంటి గుళ్ళను దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఇషా ఫౌండేషన్ వారు ఒక పూజారిని కూడా నియమించు కోలేని పరిస్థితిలో ఉన్నారా? అక్కడ పూజారిగా గడపడానికి మీ కుటుంబాన్ని మీరు వదిలేసుకున్నారా? ఇది గొప్పతనమా లేక మూర్ఖత్వమా?
@oletihymavathi2102 күн бұрын
Yes
@durgadevi26693 күн бұрын
Amma talli neeku picha baga mudirindi ninuu argent ga mundu picha hospital lo join cheyyali amma talli piriyads lo poojalu cheyavachani ela cheppu tunnav neeku dabbu picha baga mudirindi anduke elanti video s chestunnav
Normal people volunteers ga join avali vellali ante yela approach avalo details chepu akka
@jyothimg57025 күн бұрын
Swapna please don't promote these type sadguru
@sathishallepu88755 күн бұрын
Akka normal people ela vellali
@NagamaniRavula-ng5jq5 күн бұрын
Chakkaga Telugu lo matladachu kada swapnakka Telugu ranattu enduku cheyadam vallu
@jyothimg57025 күн бұрын
Comment box lo matladamu antavu kada please think and reply
@parvathidevi35005 күн бұрын
Darmaani pogotaku
@mahendranadh22775 күн бұрын
You should not put such videos without knowledge, it only shows your interest in promoting ISHA. I don't understand why someone needs to promotion for god's thing.
@jhansirajaiah69074 күн бұрын
Meeku baga money meeda baga asavunnattlu vundi.
@hemakolanu41235 күн бұрын
Putaparthi baba.gareke kuda tapuledu periods lo parthi velachu swami darshna estarata ade science tapu ledu antarata swami
@ilovemyindia5215 күн бұрын
Periods anevi adi kuda devudu pettinde.,.baita nunchi raledu....tappu ledu