రంగనాధ sir కి నేను ఎల్ల కాలము రుణపడి ఉంటాను నా కోడుకుని బ్రతికించారు హైదరాబాద్ లో ఆసుపత్రిలో అన్ని తిప్పాను కానీ ఎవరు నా కోడుకు బతకడు అని అన్నారు కానీ మాకు తెలిసిన వాళ్ళు రంగనాధ sir చేయ్యి అస్తవస్తు మంచిది చాలా బాగా చూస్తారు అని చేప్పరు మేము వేళ్ళి కలిసాము నా కోసుకుని చూసి వెంటనే operation చేయ్యాలి అని అన్నారు కానీ మా దగ్గర డబ్బులు ఇప్పటికీ ఇప్పుడే అంటే అని డబ్బులు లేవు అని అన్నము కానీ మీ చివరి దశలో ఉన్నాడు ఐదు నిమిషాలు టైం కూడా లేటు చేయకండి అన్నారు వేంటనే చేయించము ఆప్రీసన్ కానీ జీరో నేను అయితే గ్యారంటీ ఇవ్వను అన్నారు డాక్టర్, కానీ దేవుడు మీద భారం వేసము ఉదయం 6గం// లకు తిసుకోని వేళ్ళీ సాయంత్రం 6గం //లకు ఆపరేషన్ అయింది అని పిలిసారు మేము పడిన బాధ ఎవరికి రాకూడదు డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ పూల్ success అని చేప్పడంతో మా ప్రాణాలు తిరిగి వచ్చాయి 13 రోజులు ఆసుపత్రిలో ఉన్నాము తరువాత ఇంటికి తిసుకొని వచ్చాము చిన్న పిల్లవాడిలా ఆరు నెలలు చూసుకున్నా తరువాత నుండి చాలా బాగుండు నా కోడుకు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ....నా కోసుకుని చూసి డాక్టర్ గారు చాలా సక్ అవుతారు ఎట్ర ఎంత పెద్ద గా అయ్యావు అని... ఈరోజు నేను ఇంతా సంతోషంగా ఉన్నాను అంటే రంగనాధ sir వాళ్ళ మనిషి రూపంలో ఉన్న దేవుడు .. మనము చేసినా పూజలు ఎప్పుడు వ్రుదా కావు నాండూరి శ్రీనివాస్ గారు చెప్పిన ప్రతి పూజా చేస్తు ఉంటాను దేవుడు ఎదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడు అనేది నిజం... దేవుడు రూపంలో రంగనాధ sir నా కోసుకుని కాపాడారు... నా కోడుకు నేను జీవితకాలం మరిచి పోలేము రంగనాధ sir ni🙏🙏🙏🙏
@koolbean67208 ай бұрын
God bless your son and family. Good doctors are like divine blessings. Thankful for their services.
@raghavareddythogaru90668 ай бұрын
దైవం మానుష రూపేనా అన్నట్టు డాక్టర్ గారు మీ కొడుకు పాలిటి.దైవం ఆయనకు 🙏🙏🙏 మీకు మీ కుటుంబానికి పరమ శివుని ఆశీర్వాదం ఉండాలని 🙏
@rameshnaidumullaguri63988 ай бұрын
God bless you..naa gurivu garu also nanduri srinivas garu..valla videos valla poojalu chesukunta vunnam❤
@vanjariramakrishna77966 ай бұрын
S right omm namah shivay
@lakshmiramaneeyam83828 ай бұрын
ఇలాంటి డాక్టర్స్ మన భారతదేశంలో జన్మించడం మన అందరి అదృష్టం. కొన్ని నెలల క్రితం మా నాన్నగారు వెహికిల్ మీద నుండి క్రింద పడి బ్రెయిన్ లో క్లాట్ అయ్యింది. Sir ట్రీట్మెంట్ ఇచ్చారు 2 మంత్స్ లో రికవర్ అయ్యారు. నేను మా నాన్నని చూసి ఎలా కోలుకుంటారు అని బాధపడ్డాను. ఇద్దరం పట్టుకొని నడిపించే వాళ్ళము. రంగనాధం sir దేవుడు🙏
@raghavareddythogaru90668 ай бұрын
💐💐congratulations Hats up to doctor 🙏🙏🙏
@nayanar20238 ай бұрын
Even ramana maharshi had cancer to his left hand. He was also an enlightened being. The point here is an enlightened being never cares about their body and they never use their energies to heal themselves. But if someone is truly devoted ,they can help them out of any problem. Here what i understand is, even in those serious conditions, the way he worked for the world makes us rethink on love for the world
@keesaraanjanreddy64708 ай бұрын
మంచి వాక్యాలు చెప్పే సద్గురు త్వరగా కొలుకోవలని దేవుడిని ప్రదిస్తున్నా.
@sandpiperearth5d8 ай бұрын
Sadhguru heals and restores restarts all his endeavors for collective evolution to choosen ones 🙌🙌🙌🙌loads ocean of healing light to Sadhguru
@sumanthmajji1768 ай бұрын
సద్గురువు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం
@kotappolanaveen74278 ай бұрын
కోలుకోవాలని భగవంతుడు ని కోరుకుంటూ న్నా 🙏🙏
@2009ratnakumar8 ай бұрын
He is best doctor in India on brain. I met him. This doctor is real Yogi in his profession
@kesavanarendramohanreddy86308 ай бұрын
He is good, great and unique person.
@AaradhyaSudhiksha8 ай бұрын
Doctor garu chala bhaga vivarincharu...thank u doctor
@RavindraKumarAmara8 ай бұрын
కోలుకోవాలని కోరుకుంటున్నాము
@ChandanKumar-xj1ys8 ай бұрын
He used to say in his preachings" Karma follows "
@vamsireddy50518 ай бұрын
Real useful interview, please do these kind of interviews more and more ❤
@padmavathib58668 ай бұрын
మహానుభావుడు శ్రీ సద్గురు మన కోసం లేచి వచ్చారు ❤🎉
@s.sambasivarao91318 ай бұрын
Adbhuthamaina video brainku sambandinchina vivaraalu nivaarana dr. Ranganadan cheppina vishayalu chalachala prajalaku upayogam.dr.gariki nirvahakulaku dhanyavadalu ssrao85yrs guntur.....
@balakistaiahkatta48708 ай бұрын
ఈ సారు నాబార్యకు నెత్తి అని పోతే 🌼నెత్తిలో నరము వీక్ అని మందులు ఇస్తే యెక్కడ పడితే అక్కడ పడి పోయిందీ🌼సంవత్సరము తిరిగి లేనిరోగము తెచ్కున్నము🌼 ఈన యిచ్చిన మందులు ఆపేసినంక పడిపోవడము బందుఅయినదీ🌼వేరే దవాఖానకు పోతే పికరు చేసినందున నెత్తినొప్పి వచ్చింది అని తెలిసిందీ🌼
@MrPsnraju8 ай бұрын
Sadguruji. Met with accents on several iccat. Sadguru never kept his illness a secret. He always come open unlike other religious guru who keep their illness a secret. One has to take care of the vehicle called the body to complete the jivan yatra successfully.
@satyasai5398 ай бұрын
Thanks to Dr Ranganath garu for your valuable information. Thanks to the Vedeo presenter.
@garikapatimkl248 ай бұрын
డాక్టర్ గారి హస్తవాసి చాలామంది, డాక్టర్ గారు సనాతన అధునాతన దేవుడు
@vimaladevi16138 ай бұрын
Dr Suri 🎉🎉tq namaste🎉🎉
@yaminidasari60298 ай бұрын
Sadguru ki God will cure
@venkatvizag6788 ай бұрын
Thank u doctor
@dandipallisarma24878 ай бұрын
GET WELL SOON SADGURU ,
@samueljohn98518 ай бұрын
He used mock English Medicine like Ramdevbaba now only Elopathya helping helping him recover.
@cheruvuramesh53048 ай бұрын
Please share such a link
@topics94718 ай бұрын
This doctor addressed all the reasons clearly unlike Sadguru treatment team. Guru doctor never explained the reason and what the surgery is.. also delaying the treatment until brain shifting is strange. Common man should not take symptoms lightly and wait like Sadguru.
@venkayyachalasani78838 ай бұрын
GOD. IS GREAT SADGURU RECOVERED WELL
@vishnuKomire-or8cu8 ай бұрын
SADGURU GARU GET WELLSOON
@satyamanikonda29848 ай бұрын
Very good answers and explanations
@raghunathsreeram14568 ай бұрын
Good narration. great sir
@VenkataRaoGude-m6l8 ай бұрын
Excellent
@varnithsaiarts84528 ай бұрын
Doctor gaaru 🙏🙏🙏
@grkr78428 ай бұрын
👍👍🇮🇳.Tq for the detailing content.
@but_why..8 ай бұрын
ఆయనకి ఈ సర్జరతో పని లేదు గతం లో ఆయనే చెప్పాడు కదా ఇన్నర్ ఇంజనీరింగ్ ద్వారా ఏమైనా నయం చేసుకోవచ్చు అని😂😂
@vnagabhushanam8 ай бұрын
If he survives & work normal in future it is due to doctors & surgeons without whom he should have kicked the bucket...
@Gannavaram_Indian8 ай бұрын
It doesn't matter.
@balukrishna4448 ай бұрын
.swamy Vivekananda gariki takkuva age lo problems vachai.. so it's karma . Karma anedi Untadi. It's not age factor... Time vachaka anthe it's god decision...I pray for God sadguru will get well soon ...with all of your blessings.... Sadguru
@APPSC-12348 ай бұрын
So sad sad sadguruji... 🙏❤🙏
@2009ratnakumar8 ай бұрын
Good evidence
@krishnareddyboilla37908 ай бұрын
Sadguru challenged the Nerul surgeons at Harvard med school about validation of science.Nobody is above KARMA.one should experience it
@thirupatis68028 ай бұрын
Anker looking depressive She should be brave and dynamic
@penumalakanakayya82328 ай бұрын
వీళ్ళకి అవసరమయితే hospital ki పోతారు. బక్తులకాయిటే దేవుడు అంటారు. సైన్స్ ని విమర్శిస్తారు
@RamanaMurthyNistla8 ай бұрын
Medical etiology. But brain operation return gift. Veda sastramulu thelesenevaare erugaru srushti vilapam.
@ChandraShekherCh8 ай бұрын
sadguruji sadguruji sadguruji
@veerendrakumarankem73558 ай бұрын
Very useful information sir. Dear Channel team Doctor sir name is Dr. Ranganadham, can you please update the title of the video. Thank you.
@sekharreddy74708 ай бұрын
What is the reason? Drugs?
@2009ratnakumar8 ай бұрын
శివరాత్రి కి డబ్బులు ఉంటే మనిషికి 1,25,000 మిడిల్ క్లాస్ 25000 బిలో మిడిల్ క్లాస్ 8000. డబ్బు లేక పోతే కూలీ పని చల్లని నీటి స్నానం. ఇది యోగి చేసే పనా. బిజినెస్
@makemoneydaily92318 ай бұрын
mari anta Mandini free ga cheyamantara is it possible . asalu organization emchestundo chudandi
@MDGV3258 ай бұрын
@2009ratnakumar దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. So please Respect patient
@Ramireddychinnodu8 ай бұрын
Ten million rudraksha lu free ga send chestharu bro intiki danike 25 crores avuthadhi. Mahashivratri ki vachina vallandhariki nearly 1.5 to 2 lakh members ki free ga food pedatharu akkada. Nuvvu cheppina ticket lu theeskunedhi mundhu kurchune celebraties , movie field vallu, inka aa taruvatha konchem dabbunna valla daggara ticket konukkune valla daggara, venakala vunde vallu andaru free gane tickets em vundavu. Mari veetannitiki money kavaliga bro.
@2009ratnakumar8 ай бұрын
brother the shiva statue in ashram is against hindu principle of shiva pooja. Shiva never get pooja in satue form. Every year he changes rudrakha from shiva garland huge one. He can do some business with that too. Like vibhuti from homam.every item is business to attract more funds. he next asks you to give 7%5 of your income. You will be a musquito in net by that time. @@Ramireddychinnodu
@2009ratnakumar8 ай бұрын
one lakh rudraksha if you send by post it willcost 5lakhs but in return you get crores of ruppees. he is smart business man
@Pulihara8 ай бұрын
Ayyayyo Paapam 😢😢😢😢😢
@SathishKumar-ck4gt8 ай бұрын
The anxiety created in general people is because of Sadguru’s attitude. He delayed consulting the doctor for his headache till it became unbearable. This is a good example for a bad patient…and bad example for general people. Even after the diagnosis, he refused the treatment immediately. Another blunder. The comedy is, the doctors allowed him to attend the meeting with that condition. Doctors should be booked under unprofessional practices. And finally, when he got relief with the procedure, instead of crediting the doctors, he was making fun of the situation. This whole episode exposed Sadguru’s wisdom, in a way.
@dharanikrishna25095 ай бұрын
Hi sir Namasthe Na brother ki 2012 lo accident i head injury indi. Accident ki mundu nunde Thanaki smoking drinking habits unnaay 2016 lo thanaki paralysis stroke vacchi right hand and leg work cheyyadam ledu. Medicines veyyadam valla kontha recovery i thana pani thanu chesukuntunnaadu. Kaani maata clear ga fluent ga maatlaadaledu. Thanu ippatiki light ga pan masala, smoking and drinking habits continue chesthunnaadu. Thanaki malli paralysis vacche chance unda??? Naku ma amma ki tension ga undi.
@kesavanarendramohanreddy86308 ай бұрын
Certain Aurvedic medicines and foods changes the blood viscosity.
@arunadevikodepaka9406 ай бұрын
Doctor gaaru a hospital lo work chestharu
@ramkrishn47628 ай бұрын
Drs are experts , patient specific. Sadguru always try to endure suffering to meet his schedules. Which is not correct in view of world suffering out of invited troubles, mostly. Any wise must take care of health than social service. Social media was clear, he visited second time after left leg numbness, while ignoring first visit advice on MRI. 😢 Dr said 2/3 rd cases are possible recurrence. When hear sucks blood from viens , it is easy from head than foot in standing/ upright posture. While pumping, it is release, which give more affect on upper body and brain. Thus taking rest on bed or floor is good remedy to avoid recurrence.
@perijagannadharao59598 ай бұрын
Drgariki na 🙏🙏🙏🙏🙏
@vaddianuradha75155 ай бұрын
Where are you present ly sir
@maheshkumar58358 ай бұрын
ఈయనకి వచ్చిన కామెంట్స్ చూస్తే.... ఈయన గారు గొప్ప డాక్టర్ అంతకు మించి.... మానవతా వాది
@sivaramireddypulimi82398 ай бұрын
Doctor's name is written as Nanganadham instead of Ranganadham.
@2009ratnakumar8 ай бұрын
అయోధ్య మీద చెత్త కామెంట్స్ చేసారు. దాని ఫలితమే ఈ జబ్బు
@rajeshwarraojamalapuri79988 ай бұрын
నీకు మాత్రం ఏ జబ్బు లేదురా అయ్యా
@Gannavaram_Indian8 ай бұрын
ఆ విషయం నీకు ఎవరు చెప్పారు రా...
@2009ratnakumar8 ай бұрын
@@Gannavaram_Indian bhakti మత్తు మందు. సద్గరు దర్శన్ లో donot go to Ram mandir video of sadguru చూడండి. రాముడు మీకు మంచి చేస్తాడు
Dr.i am 70 + when I hear loud voice or music or somebody talks.v.loud voice i do get headache now.since.one.yr.getting.foegetting. things
@vasundararao35018 ай бұрын
Headache
@subrahmanyasarmadontharaju278 ай бұрын
🙏🙏🙏
@s.t.chandrasekharbabu1328 ай бұрын
Pl dont give certicates !!
@RamuduManamАй бұрын
ఇంటర్వ్యూ లో చేపేది ఒక్కటి చేశది ఇంకొటి ఇతను పూర్తి గా మనీ మైండెడ్ దయ చేసి ఇతని దగ్గరకు అసలు వెళ్ళకండి మీ దగ్గర మనీ అంత ఐ పోయే వరకు వదలదు ఈ వయసులో మనీ సంపాదించి ఎం చేస్తాడు మేము ఈ యన దగ్గరకు వెళ్ళి బాగా మోసపోయం
@srinivasankathi52278 ай бұрын
Ranganadham
@arunadevikodepaka9406 ай бұрын
Evarikaina teliste cheppagalarau pls
@JR-gq7rk8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ashokkumarbunga60798 ай бұрын
It is alleged that Ramdev baba suffered paralysis😮
@sekharreddy74708 ай бұрын
Doctors are talking for rating.
@kalapalababurao17888 ай бұрын
Time
@vimaladevi16138 ай бұрын
Tq tq tq sir Dr... Sadguru ki two years back bike accident jarigindi kada. So luckey 🎉🎉
@sekhararao52895 ай бұрын
Even somebody get manegeoma all so is a problem
@kalapalababurao17888 ай бұрын
Unfortunate.. Time effects
@yogaasthra8 ай бұрын
Why are you trying to decode when everything is clearly on media, trying to put your own analysis ..... .. try to be responsible... media
@bobbilisudhakarreddy32348 ай бұрын
అడేమన్నా తోపా సద్గురు లాంటి వారి ట్రాపులో పడొద్దు ఇప్పటికైనా యూత్ తెలుసుకోవాలి మెడిటేషన్ వల్ల చిన్న రిలీఫ్ తప్పితే ఏమిలేదు అని.
@sekharreddy74708 ай бұрын
Anchor is acting as a doctor
@srinivasareddy9798 ай бұрын
Anchoring is too worest.
@lakshmimadapaka52458 ай бұрын
Maku thelisina chinnaage person okthanu railwayslo job bagatall6 feet untaduage34 car drivechesthunte knee bagapain vasthunte opretion chennai chesaru chesina3 dayski brainlo clot very serious condition annaru nenu ventane chennai Applow drthomatladi railyway hospitalnichi oxigentho applow loimi Dr iate injection 150000 annaru icharu clot karugutjundhsni kani tharuvatha wifeni vadhilesadu okte dought mind set maripoendhi konioparetions vallkuda vasthundhata clots chepparu
@rameshreddy0338 ай бұрын
Sadguru long live ❤ . He sleep only three hours per day that is the reason.
@satya16668 ай бұрын
ఆవుచ్చ తో మాలిష్ చేసి, పేడతో పిడక కొడితే ఖచ్చితంగా గడ్డ తగ్గుద్ది
@wenkateshbanda70648 ай бұрын
taaguraaa
@sekharreddy74708 ай бұрын
All are hiding and covering.
@sreeramgt51208 ай бұрын
Are you neurologist!?
@garikapatimkl248 ай бұрын
Yes sineyar super neurologist great doctor
@clarityshot15608 ай бұрын
Yinylo vunna amma naannakantey pedda famous yemgaaduley....yedo journey start chesadu tamilnadu nundi...aashramaalu,gyrujila danda...popular ayyadu...funding yistey chalu party laki....andaru saaamuley...mari yillakey thappaledu rogam
దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.
@Gannavaram_Indian8 ай бұрын
దీనికి నాలుగు లైక్ లు కొట్టినోళ్ళకి దండం రా బాబూ. ఇప్పుడు మన ముందుకి దేవుడే వచ్చినా మనం ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేము.
@charm_okayna15 ай бұрын
240
@parvathisamineni14388 ай бұрын
Ayana manishi kada
@ramachandra46256 ай бұрын
Ranganadham Sir plese your contract number
@sardarhumanist8 ай бұрын
Surgery cheinchukoni malli janala mundhu cover chesukovataniki siggu lekunda doctors ni vekkirinchadu
@elderaze8 ай бұрын
Evadu cheppadu ra lambdi kodaka, siggu leda ila pacchi abaddalu cheppataniki. thu nee avva. Sadhguru eppudu nu doctors ni emi analedu. teliyakunda comment chese chetha na kodukulu chala ekku ayyaru.
@MDGV3258 ай бұрын
దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.
@karvingreddy52688 ай бұрын
Ikka comments lo medavulu vere babas mem devudu ani annavi sadhguru ki apadistunnaru mee telivuki dandam ra ayya😂😂😂
@ranigangavarapu92078 ай бұрын
గురువులు అని హిందూ మతాన్ని చీల గోడుతున్నారు. వేదాలు ప్రామాణికం గా తీసుకుంటే మనుషుల్లో మంచితనం పెరుగుతుంది.
@drpramenathdrpramenath21848 ай бұрын
E doctor medicine manesi gomutra tagatam manchidi
@raghuramtatta69108 ай бұрын
Allopathy only maintain deceases . It would never cure decease. The system is little bit defective.
@sreenivasaraokoti75916 ай бұрын
But definitely scientific
@mniranjan95098 ай бұрын
So, the Self Declared Sadguru, Self declared Gyaani ultimately landed in Hospital bed.......he says to getup at 3 am in morning, he also says just 3 or 4 hours sleep is enough for him ......but the point is, brain also requires rest for 7 to 8 hours, night time is meant for good rest & sleep, only Greedy fellows gets up @3 am.......this is what happens like whatever happened to him if you go against NATURE.....our best Guru NATURE, just follow........Never Ever follow fake gurus......😎
@clarityshot15608 ай бұрын
Thayaarayyaru...prathodu..myoutube doctorey...directly appointment teeskuntey chinna clarity information kuda chepparu... Hospital dandaki anugunanga ,political leaders ki sambandinchina Hospitals vintay.. 5000 rs treatment ki kuda 5lakhs bills vesi...insurance motham laagedthaaru..chetha
@streddy13348 ай бұрын
I am neurologist and approve this information is very nice and clear. We don’t have time to explain for 1 hr for each patient in clinical practice. But now you have some information to learn . Do you think he gets money or patients based on this video. He is telling only for information to patients. You want to watch you tube fake doctors and get worse. Thats why real doctors are forced to come in to you tube and explain the reality.
@Kompallyopenplotsvillas8 ай бұрын
science అంటారు దేవుడు అంటారు.. ఎలా డాక్టర్ గారూ. అయన దేవుడు అని, గోమూత్రం,గో పంచకం అని జనాలకి తాపించి, అయన మాత్రం ఇంగ్లీష్ వైద్యం. అంత కస్టపడి చదివి, వైద్యం చేసిన మీరు దేవుడు అంటే.. ఇక వైద్యం ఎందుకు..
@shobadevara61628 ай бұрын
Are బాబూ విశ్వాసం చాలగొప్పది,మన పూర్వీకులు వంద వసంతాల పైన జీవించిన వాళ్ళు వుండిరి,అప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు లేవుకాధా, మరీ ముఖ్యంగా మీరు వితండవాదం చేస్తే
@gouthamireddy55788 ай бұрын
@JK he never said he is god babu
@kishorer35078 ай бұрын
Anna, meeku sadhguru gurinchi teluvaka pothe vadiley kaani em telusukokunda ala matladaku.. Ramudiki kuda chaala kaastalu vachai, mari manam devidu ani enduku antamo telusa… enni kastalu vachina manam ela life lo nilabadalo chepparu. Please meeru telusukokunda ela message pettakandi.
@sriharirao65008 ай бұрын
Correct ga చెప్పారు. దేవుళ్ళు అని చెప్పి ఉచ్ఛ మాత్రం మనతో తగిస్తారు వాళ్ళు మాత్రం విదేశాల ఉచ్ఛ డైరెక్ట్ గా తాగు తారు.
@anaparthisiva99238 ай бұрын
గ
@AnnapurnaB-n6y8 ай бұрын
ఆయన దేవుడంటారు మరి treatment ఎందుకు?
@vg25098 ай бұрын
Neku chepada
@padmapriya71738 ай бұрын
Ayana devudani ayana epudu chepledu
@jayachandranaidu41028 ай бұрын
Devudi sareraniki maranam untadi devudiki kadhu
@chandk878 ай бұрын
A person who has capability to influence at least 20-50 people in a lifetime with an ideology of right path is definitely a goldly figure
@narendrachigurupati45828 ай бұрын
Nobody said
@pattabhimaruri48388 ай бұрын
Varu kolukovalani korukuntunnamu.
@rajasharathchandraacha95428 ай бұрын
fake guru
@Shambu3278 ай бұрын
Like ur jesus
@rajasharathchandraacha95428 ай бұрын
@@Shambu327 that'a why you are called andhbakths. how do you know I am christian ?
@jagadishmrv8 ай бұрын
Allopathy Ultimate Vaidyam Ani Prove ayyindi
@Gannavaram_Indian8 ай бұрын
ముందు కాలంలో మీరు చాలా పాఠాలు నేర్చుకుంటారు. May God bless you 🙏
@bhashuvbr8 ай бұрын
Konni rojuloo kukkalnu, pandulni kudaa tana chuttu tippu kuntaadu