మౌనమంటే అంతరింద్రియ విజృంభణని ఆపడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ. 'యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః 'అన్నారు శ్రీ శంకరులు. చిత్త నివృత్తులను నిరోధించడమే!అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. భగవంతుడు చైతన్యపు లోతుల్లో మౌనంగా ఉంటాడు. భక్తుడు కూడా అదే స్థితిలో ఉంటేనే భక్తుడు ఆయనతో కలసి ఆత్మానందుడవుతాడు. దీనినే భగవదనుగ్రహం అంటారు. మౌనంలోనే యదార్థం ఇవ్వడం,పుచ్చుకొనడం జరుగుతుంది ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనోవాక్కాయ కర్మలను నిరోధించాలి. చిత్తః నివృత్తి జరగాలి!అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతర్ముఖ పయనం చేసి అంతర్యామిని దర్శింపజేస్తుంది. మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు.
@user-zu9xs2hf4h2 жыл бұрын
నాకు ఈ వాయిస్ చాలా నచ్చింది
@srinunaikbanavat8077 Жыл бұрын
అద్భుతం, రమణ మహర్షి వారి మాటలు ఇప్పుడు నాకు మరింత అర్థం అయ్యాయి, ధన్యవాదాలు 😊
@prasadart5898Ай бұрын
మంత్రముగ్ధులను చేస్తుంది. యోగి వారి ఆలోచన, మంత్రవాది మహేశ్వర్ గారి స్వర చైతన్యత🎉🎉
@srinuommi93653 жыл бұрын
నమస్కారం గురువుగారు
@ranisubudhi47333 жыл бұрын
ఓం శ్రీ గురువు గారు ధన్యవాదములు
@youtubeyoutube16113 жыл бұрын
మీమాటల్లో భావం చాలాబాగా ప్రస్పుటం గ వినిపిస్తోంది. విం
@srinivasaluc62952 жыл бұрын
✔💯👌
@sailajavani3 жыл бұрын
🙏🙏🙏🌼 ప్రణామం సద్గురు 😊
@avstime3 жыл бұрын
Gurudevaaaa 🙏🙏🙏🙏🙏 Sadhguru pranamam
@neelapunirmala62877 ай бұрын
Namaskaram sadhguru🙏thankyou
@enjitibalaraju9535Ай бұрын
🙏🌹💚🙏జై జైజై సద్గురు 🙏💚🌹🙏
@satyas14572 жыл бұрын
OM Namo GURUBHYO Namaha....Pranams to the Lotus Feet of my Guru , Sadhguru jii
Thank you 😊 universe 🙏🏼🌌🕉️🙌🥰💞💞💞💞💞💞💞💞💞 Thank you 😊 guruvugaaru 🙏🏼💞🥰💞💞🥰🥰💞🥰🥰
@janagamanaresh77382 жыл бұрын
Thankyoy sadguru sir really i want to meet you sir once in my life
@inmyworldfactstelugu53623 жыл бұрын
సూపర్ గురూజీ
@sandhyajewellery44363 жыл бұрын
Excellent speach sadguru ji. It's wonderful to listen
@karukondavenkatesh7803 жыл бұрын
This content is very voluble if anyone can understand properly! he will become ultimately good yogi! Telugu translation! and expression of this video is very beautiful !🙏🏽👌👏
@kannipardhuofficial5642 Жыл бұрын
గురూజీ 🙏🙏🙏🙏
@dathadripatil30483 жыл бұрын
Chala opigga cheptunnaru telugulo
@hemalathapasumamula943 жыл бұрын
Namaskaram Sadguru
@NelaturuVenkataramana4 ай бұрын
Namaskaram Guruvugaru
@gandikotasubbarao2653 жыл бұрын
Aaha emi .....aascharyam. ...,...................it is truth
@gvrao89423 жыл бұрын
Sathguru guru gari ki namaskaram great explain sir
@VaralashmiK-dy5wy Жыл бұрын
Namsakaramgurvugaru
@thankyousirmadhavi18703 жыл бұрын
thank you guruva
@savithridamarla90172 жыл бұрын
Exllent guide for meditation. Pranamam Sadgurudev.
Sadguru foot gurinchi cheppina videos Telugu lo translate cheyyandi. Tq🙏
@janagamanaresh77382 жыл бұрын
U r amazing👍😍 sir
@rajuvs94973 жыл бұрын
Naa Gurudevulaku 🙏🙏
@gollanageswarudu54413 ай бұрын
ఈఉపన్యాసాము దేనికి ఉపయోగ పడుతుందో మనిషి నిశ్చల స్థితి ఎప్పుడు ఉంటాడు . మీరూఎంచుకున్న మార్గము శ్రమరహిత ఆహారము సౌకర్యాలు ఎలాపొందగలుగు తున్నారో శ్రమలేని వాడు ఋషి కాలేడు
గురువుగారు అంతులేని రత్నాల గని.మాటల మాంత్రికుడు.తన నోట జాలువారినరత్నాలను అదే అర్థంలో సగం సమయంలో చెబితే మంచిది.
@javvajisathyanarayanajet79943 жыл бұрын
Great
@sunithatmrs3882 жыл бұрын
Excellent Sir!
@madhavijakku44263 жыл бұрын
Tq so much🙏🙏🙏 sadguru
@jmraovemaraju96773 жыл бұрын
Well said. With respects sadguru. 2sep 21
@subramanyasastrikvk62103 жыл бұрын
This is very nice silince
@sarangamvijayabhaskar24163 жыл бұрын
Very useful
@suryasetti6727 Жыл бұрын
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవిఅణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి వినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి వినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత )
@ramakalthi61792 жыл бұрын
Nice 👏👏👏👏
@SADGURU19723 жыл бұрын
GURU MAHA RAJ KI JAI
@anjanammapedaballe8694 Жыл бұрын
Telugulo guruvu Garu matladaremo anipistundhi voice