సైంటిఫిక్ ప్రూఫ్ ‌- ‌ఒక్క దోమ మిమ్మలిని కుట్టదు | How To Treat & Avoid Mosquito Bites

  Рет қаралды 211,114

Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official

Күн бұрын

Пікірлер: 110
@srinivasu3699
@srinivasu3699 3 ай бұрын
చాలా బాగా వివరించారు కాని వీటన్నిటిని ఎలా వాడాలో (చర్మానికి రాసుకోవాలా ఇంట్లో స్ప్రే చేయాలో) చెప్పలేదు
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
@NarsimhaSwamyYella
@NarsimhaSwamyYella 3 ай бұрын
Very very thank you sir​@@DrMuraliManoharChirumamilla
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 3 ай бұрын
ధన్యవాదములు నకు reply ఇస్తున్నారు బాగుంది, సందేహాలకు కూడా.సమాధానం 🙏💐
@kurumaiahnellikuduru6848
@kurumaiahnellikuduru6848 3 ай бұрын
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దో మలను , కుక్కలను నివారించడం లేదు
@lakshmiprasannaMavillapalli08
@lakshmiprasannaMavillapalli08 3 ай бұрын
True
@kirankumars5330
@kirankumars5330 3 ай бұрын
adhi jaragadhu...chala mandhi pillala kanna kukkalne premisthunnaru..😂😂😂...kukka priyulu 😂...cheppulu , kukka inti bayata undali...
@jaisriRam-s2o
@jaisriRam-s2o 3 ай бұрын
Valle kukhaku valle dhomalu ite ami నివారిస్తారు😮
@mummydady1360
@mummydady1360 2 ай бұрын
🤮🤮
@ramadeviramadevi8755
@ramadeviramadevi8755 2 ай бұрын
Yes 💯 correct 😢
@Aaayooo--bro
@Aaayooo--bro 3 ай бұрын
మంచి చిట్కాలు చెప్పారు గురువు గారు. కాని ఎలా వాడాలో చెబితే అందరికి ఉపయోగంగా ఉంటుంది...🙏🙏🙏🙏🙏
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది. 5 vidIQ badge
@lakshmanaswamykothamasu6455
@lakshmanaswamykothamasu6455 3 ай бұрын
ధన్యవాదములు🎉
@sampathchary8579
@sampathchary8579 2 ай бұрын
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట,,, చాలా బాగుంది సార్😂😂😂 మాకు దోమల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు సార్ థాంక్యూ
@manirathnammani2039
@manirathnammani2039 3 ай бұрын
చాలా మంచి వీడియో! వేపనూనెను కొబ్బరి నూనె నూనె ను ఎలా వాడాలి ? తెలియపరచండి డాక్టర్ గారు
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేప నూనె, కొబ్బరి నూనె కలిపి ఒంటికి రాసుకుంటే దోమలు దరిచేరవు
@manirathnammani2039
@manirathnammani2039 3 ай бұрын
@@DrMuraliManoharChirumamilla thankyou
@rajamalluradandi9186
@rajamalluradandi9186 3 ай бұрын
Vepa nune kobbari nune nu ela vaadaalo chepparu kadu dr.garu
@ranjithkumaryada1708
@ranjithkumaryada1708 3 ай бұрын
Thank you very much Sir​@@DrMuraliManoharChirumamilla
@ఇండియన్-గ5జ
@ఇండియన్-గ5జ 3 ай бұрын
పడుకునేటప్పుడు వేప నూనెను ఎలా రాసుకో గలం సార్ ఆయిల్​@@DrMuraliManoharChirumamilla
@Aaayooo--bro
@Aaayooo--bro 3 ай бұрын
మంచి చిట్కాలు చెప్పారు ఎలా వాడాలో చెబితే అందరికి ఉపయోగంగా ఉంటుంది......🙏🙏🙏
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది. 5 vidIQ badge
@ravikota6711
@ravikota6711 Ай бұрын
Thank you sir 🙏🚩
@pasagadulaapparao3747
@pasagadulaapparao3747 3 ай бұрын
మంచి విషయాలు తెలియజేశారు 👌👌👌👌👌
@PremKumar-hz8ey
@PremKumar-hz8ey 3 ай бұрын
థ్యాంక్.సార్
@Jayshreeram-b8k
@Jayshreeram-b8k 2 ай бұрын
Ela use cheyyali sir vepa nune coconut oil kalipaka ela use cheyyali sìr
@AnnoyedGolfCart-fr9wm
@AnnoyedGolfCart-fr9wm 3 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@maheshkumar.8516
@maheshkumar.8516 3 ай бұрын
Thanks sir Very good information Nice music and editing sir .
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Always welcome
@CHINNAAREENATURALS
@CHINNAAREENATURALS 2 ай бұрын
Manchi vishayalu cheppaaru sir.kaani misramamlo edi entha entha thisukovalo cheppaledu.
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 2 ай бұрын
1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
@JohnBabu-fp8bq
@JohnBabu-fp8bq 3 ай бұрын
సార్ మీరు చెప్పేది చాలా బాగున్నాయి కానీ వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్పడం మర్చిపోయారు, స్ప్రే చేసుకోవాలా ఇంట్లో గోడలకు రాయాలా లేదా ఒంటికి డైరెక్ట్ గా పూయాల దయచేసి క్లియర్ గా చెప్పండి
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది. 5 vidIQ badge
@kbrmurthy1656
@kbrmurthy1656 3 ай бұрын
ThankQ sir bavundhi
@narayananarayana1586
@narayananarayana1586 3 ай бұрын
సార్ నల్లులు పోవడానికి ఏవైనా చిట్కా చెప్పండి సార్
@raghunaathchakravarthula555
@raghunaathchakravarthula555 3 ай бұрын
పైవన్నీ ఎలా వాడాలో చెప్పలేదు sir దయచేసి తెలియచేయండి
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@stellasteavens7451
@stellasteavens7451 3 ай бұрын
Enta vepanune ki 2 Chukkalu coconut oil veyyavacha
@srinivasreddylsr4743
@srinivasreddylsr4743 3 ай бұрын
Very useful to everyone..
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@anjaneyachary2977
@anjaneyachary2977 3 ай бұрын
Thankyou sir and good video
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Most welcome
@sameeraramalakshmi2369
@sameeraramalakshmi2369 3 ай бұрын
Vellulli karpuram annaru vatini emi cheyyalo cheppaledu mundu matram Edo sodi chepparu
@sheshikalachennoju8467
@sheshikalachennoju8467 3 ай бұрын
Thank you doctor garu 🙏
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@bhaskarkonamki5127
@bhaskarkonamki5127 3 ай бұрын
Thank you sir. 🙏
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
welcome
@corneliussusanna5066
@corneliussusanna5066 3 ай бұрын
Olive oil used for your body especially mosquito
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 17 күн бұрын
Telugu varu thayaru chesu konaru kontaru sir
@srinivasreddylsr4743
@srinivasreddylsr4743 3 ай бұрын
Excellent sir..
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@rameshblindlifestyle
@rameshblindlifestyle 3 ай бұрын
❤ మీకు అభినందనలు 😭 వామ్మో రెండు కళ్ళు లేని మేము దోమల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ చివరికి ఏం చేయాలో తెలియక దోమతెరలు వాడుతున్నాము ❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
@prasaddurga4187
@prasaddurga4187 3 ай бұрын
Ma intlo domala valla ma babu ki eppudu ede bada sir bayamga undi manchi salaha evvandi domala nundi vimukthiki vepa kobbari oil ni allout dabba lo posi vachukovacha allout laga cheppandi
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 3 ай бұрын
👌🙏🙏🙏🙏🙏🙏🙏
@PRVPKanva
@PRVPKanva 3 ай бұрын
Super sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
welcome
@mekalalakshmikalpana9269
@mekalalakshmikalpana9269 3 ай бұрын
Thank you sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@manusuni2436
@manusuni2436 3 ай бұрын
Thanks sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@premdaram9324
@premdaram9324 3 ай бұрын
How combination should used Spying or apply on skin Or We have sprey on eggs on stored water No clarity sir??? Please watch your video once yourself
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
1. ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@premdaram9324
@premdaram9324 3 ай бұрын
Thanks for replying 🙏🙏 Surprise to get reply from you sir The video will help so many people
@RaviKumar-ru2zc
@RaviKumar-ru2zc 3 ай бұрын
Tq sir..
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@deekondaravi4270
@deekondaravi4270 3 ай бұрын
అన్నీ దోమలను దూరం చేస్తుందని చెప్పారు గాని. ఏది ఎలా వాడాలో చెప్పనేలేదు.. ఈ వీడియో చూసి ఏం ఉపయోగం
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@ramanalatha7883
@ramanalatha7883 3 ай бұрын
Ela wadalo sarigga cheppatamledu
@babavalisyed-e1j
@babavalisyed-e1j 3 ай бұрын
Thank u sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
welcome
@nirmaladevi-ed3xu
@nirmaladevi-ed3xu 3 ай бұрын
Thankq sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@vallabhanenijanardhanrao3441
@vallabhanenijanardhanrao3441 3 ай бұрын
ఈ ఆయుర్వేదాన్ని ఔపోసన పట్టిన.... 18% హిమోగ్లోబిన్ రక్త కణాలతో ....ఇలా మెరిసిపోతున్న ... మన డాక్టర్ గారు.... మనం రాసే కామెంట్లు చూస్తాడంటారా
@gaddesuresh2134
@gaddesuresh2134 3 ай бұрын
Ela use cheyyali cheppandi sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@AshokB-o8n
@AshokB-o8n 3 ай бұрын
Sir enta vepa nuni ki 2 chukkala kobbari nuni cherchi rasukovali
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 ай бұрын
Meku ma vandanalu sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 3 ай бұрын
Very true hanstly super stor of the world cotion my dear doctor Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@vijayabhaskar1266
@vijayabhaskar1266 3 ай бұрын
ఇప్పుడు నల్లులు అనేవి లేవు కదా???
@andekiranmadiga4399
@andekiranmadiga4399 3 ай бұрын
ఎలా వాడాలి 🙄🙄
@burracreations3160
@burracreations3160 2 ай бұрын
వాడే విధానం చెప్పలేదు ఎంటి స్వామి
@naralaradhika3025
@naralaradhika3025 3 ай бұрын
Ela vadalo cheppandi
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@santhoshposhala8011
@santhoshposhala8011 3 ай бұрын
🎉🎉🎉
@rajaiahkudidela5019
@rajaiahkudidela5019 3 ай бұрын
సార్ ముందు దాన్ని ఎలా నివారించాలో చెప్పండి
@parttimeearningincome5446
@parttimeearningincome5446 3 ай бұрын
Ela vadali
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@jneelima2318
@jneelima2318 3 ай бұрын
🙏🙏🙏
@saivinaychaitanya3708
@saivinaychaitanya3708 3 ай бұрын
వేప నూనె ఎలా వాడలో చెప్పలేదు
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
ఎప్సమ్‌ సాల్ట్ స్నానం మూడు టేబుల్‌ స్పూన్ల ఎప్సమ్‌ సాల్ట్‌ని ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దోమ కాటు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. 2. వేపనూనె-కొబ్బరినూనె మిశ్రమం కొందర్ని దోమలెక్కువగా కుడతాయి. మీరూ బాధితులే అయితే, వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి. కనీసం ఎనిమిది గంటలపాటు దోమలు మీ దరిచేరవు. 3. వేప ఆకులు-కర్పూరం పొడి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండే వేప క్రిమికీటకాలనే కాదు, దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. ఆ వాసనకు దోమలు పరారవుతాయి. 4. సాంబ్రాణి పొగ సాయం సంధ్యవేళలో కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి. ఇది దోమల్ని ఇంట్లోకి దూరనీయదు. 5. యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకి దోమలు పోతాయి. 6. వెల్లుల్ల్లిపాయ-కర్పూరం మిశ్రమం నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి. మీ సమస్య దూరమవుతుంది. 7. బంతి ఆకులు-పూల రేకలు బంతి ఆకుల్ని నలిపి కిటికీ దగ్గర పెట్టండి. లేదా బంతిపూల రేకల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి. దోమల బెడద తప్పుతుంది.
@prabhakarsingh9198
@prabhakarsingh9198 3 ай бұрын
3:50
@madhurohanam
@madhurohanam 3 ай бұрын
2 నునెలు కూడా సమానంగా తీసుకుని కలిపి వాడాల డాక్టర్ గారు
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
వేపనూనెకి రెండుచుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి రాసుకోండి కర్పూరం, వేప ఆకులు కలిపి నలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగ వేయండి. సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయండి కప్పు నీళ్లల్లో యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే సరి నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి వెలిగిస్తే సరి
@madhurohanam
@madhurohanam 3 ай бұрын
@@DrMuraliManoharChirumamilla వేపనునే మోతాధూ తెలుపగలరు
@kasturikrishnarao4849
@kasturikrishnarao4849 3 ай бұрын
Dr. Muralimanohargaariki, namaskaaramulu, వాడుకునే విధానము కామెంట్స్ రిప్లై ఇచ్చారు, ధన్యవాదములు. ఇకమీదట డెస్క్రిప్షన్లో ఏదైనా అవసరం? మేరకు టెక్స్ట్ రాయచూరు, మీకు దైవానుగ్రహ ఆశీస్సులుతో 🙌🙌🕉🙏👍👌🤝🙌🙌
@muraligattupalli6607
@muraligattupalli6607 3 ай бұрын
మీరు చాలా మంచి విషయాలు చెప్పారు కానీ, విషయం కన్నా ఉపొద్ఘాతం ఎక్కువ.
@gtmgtm8312
@gtmgtm8312 3 ай бұрын
ఏవి ఎలా చేయ్యాలి చెప్పకుండా 😂😂😂😂
@DurgaPrasad-xt3xg
@DurgaPrasad-xt3xg 3 ай бұрын
😂😂😂😂😂
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ 3 ай бұрын
Mi chitkalu maku akkaraledu sir ma cm garu demalamida dandayathra chesthunnaru. 😂😂😂😂
@Pvn133
@Pvn133 3 ай бұрын
Thank you sir
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 3 ай бұрын
Welcome
@srinivas.v.2944
@srinivas.v.2944 3 ай бұрын
3:41
శిలాజిత్, అశ్వగంధ| Shocking Biggest research on Shilajit & Ashwagandha | Strength & Stamina
13:43
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,9 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 31 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 33 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 18 МЛН
Артикул на WB - 246713831
0:32
Королева Кружек
Рет қаралды 2,6 МЛН
Роллс-Ройс ненавидит этого парня 😜
0:37
Авто.Бот
Рет қаралды 3,7 МЛН
Qué disfraz os gusta más?😂
0:10
Celia Reina
Рет қаралды 32 МЛН