మా అభిమాన గాయకుడు ఘంటసాల గారితో ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చాలా సంతోషం కలిగింది. ఇదే ప్రోగ్రాం అప్పట్లో హైదరాబాద్ స్టేషన్లో వచ్చినప్పుడు నేను టేప్ రికార్డ్ ద్వారా రికార్డు చేసుకుని ఉన్నాను. ఏదో బంగారం దొరికినంత సంతోషం అయింది. ఆ మహానుభావుని స్వరము ఆ విధంగా భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు మరింత స్వచ్ఛంగా క్లారిటీతో వెంకటరమణ గారు ఇది అందించడం చాలా సంతోషం కలిగింది. వెంకటరమణ గారూ... మీకు ధన్యవాదాలు. అభినందనలు. 🌼🌺💮❄️🌺
@srinivasulureddykalluru56682 жыл бұрын
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెలిబుచ్చే మాటలు, శబ్దాలు ఇంటర్వ్యూ యొక్క ఎఫెక్ట్ ను తగ్గించింది. ఘంటసాల గారి మధుర కంఠం ఎవరికి రాలేదు. He is the greatest singer. 👍🌹🌹
@lakshmiyellapantula80733 жыл бұрын
ఈమహానుభావుడి పాటలే తప్ప మాటలు వినలే్కపోయిన వాళ్ళకి ఆఅదృష్టం కలిగించినందుకు చాలాచాలా ధన్యవాదములు
@nagarajup29854 жыл бұрын
అద్బుతం, ఎప్పుడూ వినని రికార్డింగ్ వినిపించారు. ఇంత అపురూప సేకరణలు ఎక్కడా లేవు. వెంకట రమణ గారూ మీకు కృతజ్ఞతలు.
AMARAGANAM PUGAYA. PRABU. MAPALITI. GANAGANDARVLU. SADA NAMURDAN PRABU🎉
@svbjsarma66043 жыл бұрын
Many thanks Chaalasantosham
@జూపల్లి.రావు4 жыл бұрын
అలనాటి మేటి తెలుగు చలనచిత్ర గీతాలను తన మధుర గాత్రముతో అజరామరాలుగా మా తెలుగు సినిమా అభిమానుల హృదయాలలో నిలిపిన గానగంధర్వుడు కీ.శే శ్రీ ఘంటసాల గారి సంభాషణలు , ఆకాశవాణి ద్వారా వినే ఆవకాశం కలిపించిన యూట్యూబ్ లో ఉంచిన మీకు ,💐💐 అభినందనలు , వెంకట రమణ గారు ధన్యవాదాలు 💐06 /జనవరి/ 2021
@kkirankumar47674 жыл бұрын
Great to hear Mastaru gaari voice. Thanks sir
@rajeswararaovissapragada73494 жыл бұрын
మహానుభావుడు 51 సంవత్సరం లకే మనల్ని విడిచి వెళ్ళడం మన దురదృష్టం.ఎంతొ చక్కగా పాడి మునులకు కూడా పూనకం తెప్పించేవారు.తదుపరి గాయకులు చాలా మంది వచ్చారు కాని సాంకేతిక సహాయ సౌకర్యాలు లేని రోజుల్లో ఆయన పాడిన పాటలు నేటికి మనలను వీనుల విందు చేస్తున్నాయి.మిమిక్రీ ఆర్టిస్టు గాయకులు పేర్లు ( కేవలం వారు పాడీన పాటలు లొల్లాయి పాటలే అయినప్పటికీ వారికి శిఖరాగ్ర నా చేరారు.ఘంటశాల గారు అందరికీ అవకాశాలు కల్పించేవారు.తదుపరి గాయక( లు) one man army గా మారిపోయింది.అంతా వారి ప్రతిభా పాటవాలు కే వారికి అవకాశాలు వచ్చాయని వారు సెల్ఫాభిషేకం చేసుకునే వారు వారికి వున్నా లౌక్యం తో చాలా కాలం కొనసాగడం వారి పూర్వ జన్మ సుకృతం కావచ్చు
@జూపల్లి.రావు4 жыл бұрын
మీ స్పందన , వేదన , అభిప్రాయం చక్కగా విశ్లేషణ చేసిన మీకు ధన్యవాదాలు
@mallikarjunaalavala39923 жыл бұрын
Rajeswara rao garu__ నిష్టురమై నా నిప్పు లాంటి సత్యం చెప్పారు. మీ అభిప్రాయంలో నిప్రతి అక్షరం ముమ్మాటికీ నిజం . మీరు చెప్పిన ఆ వ్యక్తి** సందర్భాన్ని బట్టి మాస్టారు. గారి పై బురద జల్లు ట కు వృథా ప్రయత్నం చేశాడు. ఆయన ను విమర్మంచటమంటే తల పైకెత్తి ఆకాశానికి వుమ్మి వేయ పూనటమే.. మర్రి .చెట్టు వంటి మనుషులకు మహానుభావుల గొప్పదనం తలకెక్కదు. కదా. ఎందుకంటే అప్పటికే ఆ వ్యక్తి మొదడులో పైత్యం పూర్తిగా నిండి పోయి నందువల్ల_____..Mallikarjuna,bangalore__19/02/2021.
@ji28624 жыл бұрын
Too good to hear Swargeeya . Sri . Ghantasala ji's voice.🙏👏
@raghaveswararao32114 жыл бұрын
Akasavsni, thanks for releasing this master piece.