ఒకప్పుడు పౌరోహోత్యులవారు వస్తేగాని పూజాదులు చేయలేనేవారిని తట్టిలేపి ఉత్సాహ భరితులుగా మారుస్తున్నారు గురువుగారు.మీ కృషికి పాదాభివందనం చేస్తున్నాము.వేదనాదము అందరి ఇళ్లల్లో ప్రకృతివేకువఝాము కీలకీలరావమగుగాక నమస్సులు గురువుగారు.
@suryanarayanamurtykonduri4652 жыл бұрын
ఈవీడియో వింటూ పూజ చేయుట ఎంతో ఆనందం కలుగుతోంది ఇటువంటి ది శివ పంచాయతన పూజ కు అందించగలరు అని ప్రార్దన
@RAVIKUMAR-lg9wc Жыл бұрын
నమస్కారం స్వామి బీద కుటుంబం వారు సంప్రదాయం పాటించాలని తపన పడుతున్న వారికి కూడా అందుబాటు లోకి తెస్తున్న నిత్యకర్మలు మీ కరుణ దయ కు శతకోటి వందనాలు స్వామి,,🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🥭🥭🥭🥭🥭🇮🇳
@srinivask9015 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు, పూజా విధానము చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు. దీనికి సంబంధించిన text .pdf పెట్టగలరు. చూస్తూ పూజ చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌻🌻🌻
@dhanalakshmi2157Ай бұрын
నమస్కారం అండి శ్రీ రామ పూజావిధానం ఆడియో చేయండి పైన పెట్టిన విడియో చాలా బాగా అర్థం అవ్వుంది ధన్యవాదములు
@umatetala61762 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు. ఎంత చక్కగా చెప్పారు మంత్రాలు. పూజా విధానము చాలా బాగా వివరించారు. 🙏🙏🙏
@sujathaparipelli34852 жыл бұрын
Gangadhar
@bhaskarrama333polaki42 жыл бұрын
గురువు గారు పాద పద్మాలకు నా నమస్కారాలు మీ చేసిన ఈ మంచి పనీ కి వేళా కట్టి మీకు కృతజ్ఞతలు చెప్పలేము
@tprabhakar71872 жыл бұрын
చాలా చక్కటి వీడియో .ధన్యవాదాలు.
@shashidhar80202 жыл бұрын
జై శ్రీ వేదం.. జై శ్రీ వేదం 🙏
@vudumulabrahmareddy5062 Жыл бұрын
Ayyappaswami puja
@ramaratnamratnam5712 жыл бұрын
Please keep punyahavachanam also sir.it will be very helpful for many people like me
@ashoknalwala83339 ай бұрын
Gurugharu namaste shankalpam yela chayali
@bachuganesham50332 жыл бұрын
గురువు గా రి కి పాదాభివందనం. మనవి. రుద్రాబిశేకం నమకం చమకం తో ఇలా ఇవ్వాలని మనవి
@ramaratnamratnam5712 жыл бұрын
Add punyaha vachanam.it is very helpful for persons like Me
@prasadmattipally2 жыл бұрын
Dhanyavadalu guruvu garu. Every pooja vidhanam we request in pdf format. To share and educate society towrds vaidhika dharmama. Dhanyosmi.
@vudumulabrahmareddy5062 Жыл бұрын
గురువు garu ayyappaswami పూజ vidanam video cheyandi
@boddularaghu52442 жыл бұрын
చాలా చక్కగా వివరించారు...., ధన్యోస్మి గురువుగారు 🙏🙏🙏🙏