#Sakanodavoayyappa#pochaiyaSongs#Teluguayyappasongs# Lyrics & Singer Pochaya producer Ram Goud Anna garu ( Mailardevpali ) Music Venkat MANIKANTA AUDIOS 9032303130
Пікірлер: 1 300
@thotla_laxman_yadav3 жыл бұрын
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
@madhurangaanisetti51353 жыл бұрын
🙏🙏🙏💪💪💪
@ushangarirajeshwargoud41932 жыл бұрын
ayyappa maala superb.....
@ushangarirajeshwargoud41932 жыл бұрын
Ayyappa maala more powerfull nenu vesha naa life present manchi pisition lo undi.....
@rajuchimala34792 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@aarithiaarithi51372 жыл бұрын
@@ushangarirajeshwargoud4193 l byl
@naresuresh35922 жыл бұрын
ఎంత మంది అయ్యప్ప మాల వేసుకున్నారో...Like cheyyandi ....
@shyamsundar-qn6is4 жыл бұрын
పాట రచించిన వారికి గానము చేశినవారికి గురూస్వామికి స్వాములకూ పాదాభివందనం
@Mahi_Folks3 жыл бұрын
స్వామి అయ్యప్ప ఆశీర్వాదం మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🚩
@maheshrasala342 жыл бұрын
నా జీవితం లో జరుగుతున్న నిజాలు,, నేను ఓకే ఓక సారి అయ్యప్పస్వామి మాల వేశాను. అప్పుడు చాలా మంచి జరిగింది. దాని తరువాత మాల వేయడానికి కుదరలేదు.. ప్రతి సారి ఏదో ఒక కారణంగా మాల వేయడానికి కుదరడం లేదు.. ప్రతి బుధవారం నాడు నాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఎందుకో ఏమో.. ఈసారైనా మాల వేసి నా కష్టాలు ఆ స్వామి తో చెప్పుకొని నాకు మల్లీ సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను.. ఓం శ్రీ స్వామి యే శరణము అయ్యప్ప
@srinivasyadav11222 жыл бұрын
Enduku ala jarigindi
@srinivasyadav11222 жыл бұрын
Mala vesuko antundu ayyappa
@maheshrasala342 жыл бұрын
@@srinivasyadav1122 mala veshanu swamy.. Ninnane aa swamy dharshanam ayyindhi
@srinivasyadav11222 жыл бұрын
@@maheshrasala34 OK Swamiye sharanam Ayyappa Mani kanta asshisulatho antha manche jaruguthundi
@lingaswamy84828 ай бұрын
Same అన్న
@manikantareddydalli63593 жыл бұрын
ఆ భగవంతుడి దయ వల్ల కన్నె స్వామి గా 5 సార్లు వేసా తర్వాత 3 సార్లు వేసా స్వామి శరణం అయ్యప్ప😍😍😍
@sreeshabarishwarabhaktimed56803 ай бұрын
Lyrics telugu lo
@leenacreativeandart61782 жыл бұрын
AYYAPPA swamy ఛాలా మహిమ గల దేవుడు swamy వల్ల మా జీవితం మారింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swamy saranam AYYAPPA saranam
@rajeshpottagalla9 ай бұрын
English
@raghavendragoud21103 жыл бұрын
ఇంత మంచి పాటను భక్తులకు అందించినందుకు మీకు పాదాభివందనాలు
@anithanakka32872 жыл бұрын
🙏🙏🙏
@harshithgoud72353 жыл бұрын
నా స్వామి పాట ఎంత మధురంగా ఉందొ. స్వామియే శరణమయ్యప్ప 🙏
@rtrkotireddygongati38114 жыл бұрын
నిజంగా పాట ఒక్కొక్క పదం ఒక్కో ఆయాణిముత్యం...నిజంగా విన్నవాళ్ళు ఎవరైనా ఎడవాల్సిందే! స్వామియే శరణం అయ్యప్ప..🙏🙏🙏🙏🙏
@laxmanlaxman5014 жыл бұрын
Rtr KOTIREDDY GONGATI no
@ganeshgana4970 Жыл бұрын
నీనుచుడక నేను ఉండగలనా అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@chinnakottlaobuleshu243626 күн бұрын
అయ్యప్ప స్వామి చాలా మహిమగల దేవుడు నా కోరిక ఎప్పటికి ఐనా అయన మాల వేసి పోవాలి కోరిక స్వామి శరణం అయ్యప్ప
@satishraj62514 жыл бұрын
నా మీకు పాదాభివందనాలు చాలా అంటే చాలా బాగుంది ఈ మీ పాటలు వింటుంటే కన్నీరు ఆగడం లేదు ఇలాంటి మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను🌹🌷
@sujand56693 жыл бұрын
Swamye sharanam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepofficial63563 жыл бұрын
Swami ye saranam ayyappa 🙏 🙏
@sureshsrikanth46163 жыл бұрын
super
@telugugamingjonegopiff4323 жыл бұрын
Swamiye sharanam ayyapa
@sujathamamidi89712 жыл бұрын
🙏🙏
@bhadrunaik92602 жыл бұрын
ఈ పాట వింటుంటే నాజీవితం కనిపిస్తుంది ఇంకొకసారి స్వామి మాల వేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో స్వామిఏ శరణం అయ్యప్ప
@chilkoorkalyan47153 жыл бұрын
నా మణికంఠ పాట వింటుంటే ఏడుపు వస్తుంటాడు 😭😘😘😘😘
@harishappanaboina1469 Жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళు వెంట నీళ్లు వస్తున్నాయి అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
@cookingandcreativethings173811 ай бұрын
పరమేశ్వరా చాలా ధన్యవాదములు స్వామి ఇలాంటి కుమారుని సేవించే అవకాశం ఇచ్చినందుకు❤
@jagadeeshkatineni9 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న కళ్ళలో కంటతడి ఆగటం లేదు 🙏🏻🥹🙇♂️
@jargmaik2213 жыл бұрын
Ayyappa Swamy ante estapadevaru oka like kotandi
@shivakumar59884 жыл бұрын
నా స్వామి పాట వింటుంటే నా కళ్లల్లో కంటతడి ఆగడం లేదు... ఒక్కసారి అయినా నా జీవితంలో నా స్వామి దర్శనం చేసుకుంటా...స్వామియే శరణం అయ్యప్ప...🙏🙏🙏
మీది చాలా గొప్ప గొంతు గురువు గారు పాటను వింటే అయ్యప్ప స్వామి గొప్పతనం తెలుస్తుంది
@user-sy9yh6vo7f4 жыл бұрын
Pranam petti padaaru Swamy ee song vinna prathi manasu prashantham avuthundi
@vivekvikkyvivek18053 жыл бұрын
, 👍👌👌👌👌
@ramireddy58523 жыл бұрын
Completely melt with song.. the song was based on true story and when I went for depression i will simply listen this song multiple times.. automatically will relax Hari hari putran anandha chinthan ayyyan ayyapan swamy ey saranam ayyappa 🙏🙏
@jayperi2 жыл бұрын
True facts.. Sir
@durgaprasad5488 Жыл бұрын
😭😭😭🙏🙏🙏🙏 swamiye saranam ayyappa 🙏
@pediredlagirija2342 жыл бұрын
E song vintunte eye lo nunchi drops osthune untai Swamy chala miracles chesaru na life lo Swamy ni manaspurthiga nammithe pilichina ventane palukutharu Swamy ante chala istam naku, Swamy aa saranam ayyappa
@devilkingnaveenkumar19426 ай бұрын
ఇంటిలో సంటి పోరాలకు కంటికి నిండ నిద్ర పట్టక పీడ కళాలు ఏవో పడి ఉలికి ఉలికి పడుతుంటే స్వామీ నీ పేరు తలచి తల మీద చెయ్యి పెడితే పీడ కళాలన్ని స్వామీ జాడకు లేకుండా పాయే అద్దమ రాతిరి న అమ్మ గుండెలో నొప్పి లేసి కల్లూ చేతులు సల్లాపడి కళ్లు రెండు త్యాలేస్తే అయ్య నీ అభీషేకపు నెయ్యిని నోష్టికి రాసి నిన్ను యాది చేసుకుంటే వ్యాదులన్నీ మానిపాయే ఎట్లా మరుతురో నీ మేలు ఎట్లా మరుతునో అయ్యప ఎట్లా తీరునూరో నీ రుణము ఎట్లా తీరునూరో అయ్యప ఒకసారి రావయ్య నీ భక్తులజూడ రావయ్య
@samanetibalakrishna59613 жыл бұрын
నాకిష్టమైన పాట అయ్యప్పస్వామి జై మణికంఠ
@kanji52404 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప పాటకు ప్రాణం పెట్టి పాడారు స్వామి స్వామి శరణం
@amreshlucky73473 жыл бұрын
Voice కోసం పాట వినే వాళ్లు like చేయండి
@emadhu98683 жыл бұрын
🙏🙏
@naveennaveenchary71303 жыл бұрын
Anna nvu super ga padutavu
@rajakakarlakakarlaraja63113 жыл бұрын
@@naveennaveenchary7130 .
@ismartshankarismartshankar14703 жыл бұрын
@@emadhu9868 🥳☹🧐😯😯😰🧐
@user-zm8cd1ni5b3 жыл бұрын
Wow relax of mind
@chinnuyadavkkt12602 жыл бұрын
Swamy a sharanam ayyappa... 😭😭na bada chudu ayyappa.... Barhakalani asha leni bathuku nadi.... Ni patalu vintu adusthunnanu.... Ayyappa.... 😭😭😭😭😭
@PIX_AKA Жыл бұрын
Swami ye Sharanam ayyappa nevu unnavayaaaaaa
@siddamanilkumar6849 Жыл бұрын
Swamiye sharanam ayyappa 🙏🙏super hit sang
@abhiram25164 жыл бұрын
స్వామియే శరణయ్యప్ప such ఏ వండర్ ఫుల్ వర్డ్స్ పోచయ గారు మీకు పాదాభివందనాలు నిజంగా a దేవుడు కరుణ కృప మీకు మి కుటుంబానికి వుండాలని కోరుకుంటున్నాను
@brkyoutubechanal31463 жыл бұрын
👍
@MalemalleshGoud3 жыл бұрын
పోచయ్య నీపాటమహాఅద్బుతం స్వామి యేశరణం అయ్యప్ప
@yadaiahkudumula96444 жыл бұрын
పాట పాడిన గురుస్వామి కి పాదాభివందనం
@andalubatthula62984 жыл бұрын
Ee pata vinte badha pothadi nak ayithe.chala estam AYYAPPA Swami ayina ee pata ki ayithe chapalenu chala estam swamiye sranam ayyappa 🙏🙏😭
@Banoth-akhil-offical2 жыл бұрын
సూపర్ గా పడినవు ఎక్స్లలెంట్ గా పడరు వింటుంటే ఏడుపు ఆగట్లేదు స్వామి యో శరణం అయ్యప్ప
@santoshreddy143 жыл бұрын
గాయకుడి గొంతులో ఆర్తి ఉంది, చాల భావయుక్తంగా ఉంది
@JaiNTR...3 жыл бұрын
2021 lo Inka vintuna valu oka like cheyandi 👍
@tholkattanaveen57654 жыл бұрын
Nenu chrstian but e song vintunapudu kalalo water osthundi 🙏🙏
@maheshgoud56024 жыл бұрын
Yes bro , e song ala untadhi Mari
@maheshgoud56024 жыл бұрын
antha haaa... Ayyappa maima bro
@maheshgoud56024 жыл бұрын
meru okkasari life Ayyappa mala cheyandi bro, shabareki velthe meku ardham avthundhi appudu .
@cheelanaresh10243 жыл бұрын
Aadi ayyappa swamy needs bhakti
@dattubhai26193 жыл бұрын
Anna same here😆
@kiranbudugu4 жыл бұрын
Excellent song swami.... Anyone in October 2019.. hit 1👍
@AslamKhan-vw2fg4 жыл бұрын
🙏🙏
@SaiRam-cs9es3 жыл бұрын
అయ్యప్ప ఈ కొరోనా నుంచి ప్రజలను కనిపెట్టుకుంటూ ఉండు అయ్యా మణికంఠ
@dharanisridhani12 ай бұрын
Nenu ie song daily vinta ...nakaythaylikunda ...yendhuko thaylidhu akkada chusina ayyapa na venta hunadanay dhairyam ....na jivitham lo motham ayyapa swamiye bhakthi mayam....swamiye Sharanam ayyapa.
@anil_kista_vlogs41558 ай бұрын
నేను ప్రస్తుతం అయ్యప్ప స్వామి మండల దీక్షలో ఉన్న. ప్రతి రోజు ఈ పాట వినకుండా రోజు గడవదు. పాట విన్న ప్రతిసారి ఏడుపు ఆగదు. పాట రాసిన స్వామికి పాడిన బాబాయ్ స్వామికి చాలా చక్కటి సంగీతం అందించిన వారికి పాధాబివందనం.
@rajashekar77003 жыл бұрын
My Dad is getting into my mind by listening this song missing you lot Nanna 😭
@saikumarammani16973 жыл бұрын
🙏
@nareshnaru14403 жыл бұрын
😓😔😔
@nareshnaru14403 жыл бұрын
🙏
@shalinirajprince37373 жыл бұрын
Haaaa
@shalinirajprince37373 жыл бұрын
Pappam
@manikantakondagalla78954 жыл бұрын
నాకు ఈ పాట వింటుంటే నిజంగా ఏడుపు వస్తుంది స్వామి చాలా అంటేయ్ చాలా బాగుంది మీ పాట
@rajyamchunduri13354 жыл бұрын
Manikantakodagslla
@ShivaKumar-qh6ct4 жыл бұрын
Addected too this song forever 🙏🏻🙏🏻🕉️
@nenusri13 жыл бұрын
Swamy 🕉️ edupu aagatledu .. Nee ku paadabhi vandanam🙏
@durgaprasad-bc1vu4 жыл бұрын
Em lyrics and song swami..nenu aiethey edchiyesa.....🙏🙏🙏🙏🙏🙏 Ninnati nundi chaala sarlu vinna... ayyappa 🙏🙏👌👌👌👌👌👌💪💪👌💪💪
@bujjibabu9362 жыл бұрын
So sweet voice and nice song Swamiye saranam Ayyappa 🙏🙏🙏🙏🙏
@ssvehicles90103 жыл бұрын
Eh pata vinapatnunchi chala changes ochayi na life lo 😍i feel like cry with love
@venkatnaidu55502 жыл бұрын
స్వామి చెప్పిన సలహా వేద వాక్యమనుకొని....41 రోజు లు నేను దీక్ష చేసి సేభరికెలితే 🙏🙏🙏🙏🙏what a lyrics.... 😭😭😭🙏🙏🙏😭😭
@rockyramesh166 Жыл бұрын
🙏🙏
@arukondavishnu39695 жыл бұрын
Paata rasi padina vaariki ma yokka dhanyavadhamulu.. Tnquu super
@prudhvisunny14904 жыл бұрын
😇
@naveenmahendrahero2 жыл бұрын
🤗🙏
@TwincetiesKaShaan5 ай бұрын
Nen kuda first time maala vesaanu but ayyappa songs vinte aa padalaki kantlo nunchi nillu osthayi nijamaina prema ante idenemo sivil lo asalu undabuddi avvatlesu 365 days malalo unte yenta baguntadi ee life swamike ankitham ivvalani undi
Swamye sharanam ayyappa bless me with peace and job for me and my husband 🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
@manukanth612Ай бұрын
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప 🎉
@manukanth612 Жыл бұрын
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం my life అయ్యప్ప స్వామి శరణం 🙏 స్వామి శరణం అయ్యప్ప
@bharathreddy41083 жыл бұрын
Puttinappati nundi puttedu dharidramutho pattedannam dhorukaka nenu kastapaduthunte... entho chakkati lyrics vunna ee song vinnappudalla .. prashanthanga ..vuntundhi...😘😘12/02/2021 9:41 pm
Swamiye saranam ayyppa. Elanti songs ravali ante aa swami karuna tppanisari ga vundaali. Meku padabi vandanam... Team
@nagarajs91154 жыл бұрын
👏👏👏👏👏👏👏✍✍✍✍👌👌👌👌👌💯💯💯💯💯
@7raghava4 жыл бұрын
Anyone in Corona time...just relax with this song... Swamiye Sharanam Ayyappa..🙏
@nookapandu86733 жыл бұрын
ఎంత బాగా పాడారు పోచయ్య గారు నేను మ్యూజిక్ ప్రేమికున్ని ధన్యవాదాలు. అయ్యప్పస్వామి కూడా కరిగిపోయి ఉంటాడు మీ పాటతో
@pidugubabu90252 жыл бұрын
💯🥰😃
@KandalavishwanathVishwanath4 жыл бұрын
I LIKE THIS SONG NENU EE PATA OKKA ROJUKE 3TIMES ENTA
@MulaRamasubbareddy3 жыл бұрын
Swamy Sharanam ayyapaa🙏🙏🙏
@newmovies-fi9fk3 жыл бұрын
Super song🚩స్వామియే శరణం అయ్యప్ప🚩
@maheshgoud80583 жыл бұрын
Ayyappa soungs lo no 1 soung
@pavuralanaveen26004 жыл бұрын
చాలా బాగుపడరు అయ్యప్ప 🙏స్వామియే శరణం అయ్యప్ప
@rajuanythingeverything9943 жыл бұрын
Song vintunte kannillu aagatledu Swamiye sharanam ayyappa
@babyshivu58514 жыл бұрын
ఆడియో లే డా స్వామి పాటలు సూపర్ గా ఉన్నాయి
@mywold28243 жыл бұрын
నిను నీకు పాదాభివందనం చేస్తాను ఓం శ్రీ స్వామియ్ శరణం అయ్యప్ప
@margamvenkatesh16184 жыл бұрын
🙏 🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 🙏 జీవం ఉన్నత వరకు సదా అయ్యప్ప స్వామి సేవలో 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@saidulukompelli6774 жыл бұрын
Super Sir Chala Baga.
@b.laxman373 жыл бұрын
I will believe ayyappa god and ayyappa is one god who will come really by makara noothu🐅🐅🐅🐯🐯🐯🐯
@rangamounika66563 жыл бұрын
Super anna adupu agadam ledhu naku grate heart touching
@srikrishanaarjuna15687 ай бұрын
Pata padina pochi ya garekee Naa hrudyapurvka Danyavadamulu🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏💐💐💐🥰🥰🥰🥰🥰
@siddipetsravanthi5138 ай бұрын
Om Shree Swamiye Sharanam Ayyappa🙏🙏nuvu apudu matho untav ani kotukuntuna tandri🙏🙇🙏
@bangarubabunaikramavath43033 жыл бұрын
ఈ పాట వినే ప్రతి సరి కన్నీరు ఆగటం లేదు అయ్యప
@ontariwar5396 Жыл бұрын
Om Sri Swamiye Sheranam Ayyappa 🙏🙏🙏🙏🙏
@ranksbeerampatel7154 жыл бұрын
సహజంగానే... పూజ్య జేసుదాస్ గారు ఆలపించిన శ్రీధర్మశాస్త్ర వారి పాటలు వింటూంటాను... ఇప్పుడు పోచన్న గారి ఈ పాట రోజులో ఒకసారైనా వినకుంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది
@vickeyteju79582 жыл бұрын
Guruji me voice e pataki Inka pranam posindi swamy vari meeda Inka bhakti perugutundi
@kranthisahasrachandragiri87733 жыл бұрын
No words of AYYAPPA🙏🙏🙏om SRI SWAMIYE SHARANAM AYYAPPA 🙏
@vamshikokku32794 жыл бұрын
Heart touching song! With Starting music Goosebumps comes 😍
@m.swethakumari96543 жыл бұрын
Yes
@chandrasekharkoranana64543 жыл бұрын
Pls Telugu lo avarayana song pattadi
@anjithota49112 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నేనూ అయ్యప్ప మాల వేసుకోవటం నా అదృష్టం గా భావిస్తున్నాను స్వామి దయ వలన 14 వా సారి ఆ అయ్యప్ప మాల వేసుకోవటం జరిగింది అంతా అయ్యప్ప దయ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
@srinivasyadav11222 жыл бұрын
Swamiye sharanam ayyappa 😭😭😭😭
@aavulasairuthwikvamshikar68563 жыл бұрын
No word to describe the song! ..the best song ever I heard of Swamy 🙏🙏..... Om Sri Swamiye Sharanam Ayyappa 🙇♂️🙇♂️🚩🚩
@nagarajuyadav.battula55395 жыл бұрын
Swammye sarnam Ayyappa. Good heart touching song Swammy👍Great!
@AshokAshok-si7be3 жыл бұрын
🐯🙏🐯🙏🐯🙏🐯
@venkateshvenki51483 жыл бұрын
Aaaaa
@Teamroudifriends3 жыл бұрын
swami e song రాసినవారు పడినవారు ఒక రే నా
@ganeshejjigani15292 жыл бұрын
🙏🕉️ such a great song ..and the tune and voice best combination
@bogishiva55502 жыл бұрын
Swamye Sharanam ayyappa 🙏🙏🙏🙏🙏
@bhargavibangaru72034 жыл бұрын
Chala bhramandamga undi guruuu 🙏🙏 emotional and devotional ayyappa song..rojukii lekkaleni anni sarlu vinta e paata
@urstrulyjaipalyadav Жыл бұрын
2022 లో వింటున్నవారు 👍🙏
@narehnsmodhal43124 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప సూపర్ గా ఉంది స్వామి పాట
@KRANTHIKUMAR-yb8tw2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@NagaRaju-zk9ms2 жыл бұрын
Swami Saranam Ayyappa Saranam super. Song
@firewist4 жыл бұрын
Goosebumps when listening this song....!!!
@yakaiahmudiraj31873 жыл бұрын
అయ్యప్ప స్వామి ఈ పాట రచించిన వారిని, పాటకు ప్రాణం పోసిన పోచయ్య తాతయ్య కు స్వామి ఆశీస్సులు ఉండాలి కోరుకుంటున్నాను. ఈ పాట లో ప్రతి అయ్యప్ప స్వామి భక్తుల బాధను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు 🤝 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏