Рет қаралды 171,130
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
సమానులెవరు ప్రభో Samaanulevaru Prabho Song with Lyrics Telugu - Female Version | Jesus Andhra Kraisthava Keerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
Lyrics:
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో||
సమాన తత్వము - సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో||
పరార్ధమై భవ - శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో||
దయా హృదయ యీ - దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో||
ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ - పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: christiansongsz
Fb Page: bekindtelugusongs/
Blogger: bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: bekindteluguchristiansongs