జై శ్రీరామ చాలా చక్కగా వివరించావు గురువు గారు మీకు పాదపివందనం స్వామిజీ
@m.mmallaiah.shivayya47555 жыл бұрын
అరుణాచలశివ పరమ పూజ్యులకు పాదాభివందనం శ్రీగురుభ్యోనమః
@dhurshanamsagar17703 жыл бұрын
గురువు గారికి పాదాబివందనాలు. గురువు గారు ఇతర మతస్తులు వారి మతం గురించి చెప్పుకుంటున్నారు కదా మనం హిందూ ధర్మం అనటంతో పాటు హిందూమతం గొప్పతనమనే చెప్పుకుందాం.మనమెందుకు భయపడటం అని హిందూమతం అనే చెప్పుకుందాం కూడ దన్యవాదములు🙏🙏🙏🙏🙏🇮🇳🚩🚩🚩🚩🚩
@Chinnu_4725 жыл бұрын
దీపం ఎందుకు వెలిగించాలి అన్ని అడుగుతున్నారు, కోవొత్తుని ఎందుకు ఉదాలి అన్ని అడగడం లేదు... ఎందుకు అంటే ఇక్కడ మతం మీద ద్వేషం కాన్ని వాలా మతం మీద ప్రేమ.... కరెక్ట్ గా చెప్పారు...
@rampeddada4 жыл бұрын
I don't understand what's wrong a kid asking a question to clarify his doubt? It doesn't mean lack of love on their own religion/have hatred on their religion and love on other religion. This is narrow mindedness. It's sad people are manipulating the facts. He should have said, explain the purpose of lightening the lamp. Every religion offers, teaches good only. We should not insult, feed negative mindset in to the people.
@venkateshas29054 жыл бұрын
@@rampeddada దీపాలు వెలిగించేది అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం వైపు వెళ్లాలని. ఈ విషయం ఎవరైనా చెప్తారు, అన్ని మతాలలో దీపాలు or candles, వెలిగిస్తారు. దీపం or candle వెలిగించి మంచి జరగాలని అందరూ కోరుకుంటారు.
@kiran3063 жыл бұрын
@@rampeddada if really u want to know do a small reaserch why deepam should be ignited before god on youtube n no of videos comes up. example for a small tablet given by docter. we dont belive but first we google and knows its uses and take it same way bakthi . when you ask docter do you really know this is good tablet for me or i have some doubt on your writing. does this question makes sense. some clapped hands and some stupid songs and a food which is prepared with suger and baked cake. if these rules exist for a party and people like u tell us not to question how come you tell his speech provks negative thoughts. dharma is divine knowleage first perform it. next question. today this min you are not only person who performing ritual. many many years it came as a habit to indian and hindu. lighting a deepam doesnt negative effect you. or it doesnt effect negative to other living beings around you. we respect jesus we respect allah. we love our durga matha.
@rampeddada3 жыл бұрын
@@kiran306 Can you please read my question once again and reply? Your answer is completely irrelevant to my question.
@rampeddada3 жыл бұрын
@@kiran306 He was criticizing the kid for asking questions. That is what i am pointing. I am not questioning his knowledge or something else. Kindly watch the video completely, read my question once again and reply.
@surekhapandit61575 жыл бұрын
Wonderful explanation about Vedam...adhyatmika ADI deivika Adhibhautika ... very clearly explained
Aa daivam me valla e jeevithaniki Chala cheppincharu meeru cheppinattu aacharanalo pettadam kuda chestunanu aa Sri gari anugraham dwara Jai Sri ram,sivasiva
@kkln58875 жыл бұрын
Superb about vedam
@seetharamghanakota88886 жыл бұрын
adbhuta sandesham.....
@ramuindu66443 жыл бұрын
ఈ వేదిక మీ ఆత్మావిష్కరణగా భావిస్తూ అది జాతికి శిరోధార్యమంటాను
@dasarikistaiah74665 жыл бұрын
Om SRI Darma Gnan...Om Sri Guru MADURAM Namo
@donepudisreelakshmi91504 жыл бұрын
స్పష్టత,స్వఛ్చత వుంటే దైర్యం వస్తుంది....a great quotation....
తెలుగు దూరదర్శన చానళ్ళలో తెలుగు, ఆంగ్లం తప్ప మిగతా భాషలు చాలా చాలా తక్కువ కానీ మిగతా భాషల చానళ్ళలో తెలుగు తరచుగా ముఖ్యంగా దక్షిణాపధం లో వినిపిస్తూంటుంది.
@rameshnagasetti49474 жыл бұрын
Yes sir..om namah Sivaayah
@vijayalaxmivellikanti38084 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః మీ మాటే మంత్రం
@amruthasrinivas44513 жыл бұрын
Guruvu Garu, Miru ma Jeevana Abhivrudhi Marghaniki Darshanikulu. Okkati guruvu Garu milanti Uthama Alochanalu unna varu Rajakiyalalo unte, ipatiki mana Desham, desha prajalu ela undevaro uhisthene Chala Madhuranga undi. Asalu milanti vare Desha Abhivrudhi ki Avasaram, e arhatha Leni, kevalam swartham tho Deshani dochi, prajalanu thappu Daari lo mallinche varu Kadu. Mi lanti varu unte ADI inko Sri Rama Rajyame avthundi Gurugaru.
@venkatakrishnareddy19165 жыл бұрын
Guruvu gaaru chala baga chepparu ... Gouravam leka pobatti kondaru ivala Hindu darmam meeda prashnalu vestunnaru ... Koncham aalochinchandi, mana peddalu guruvulu ee darmanni aacharistunnaru, manam kuda aachariddam. Prashnalu veyadam tappu ledu, kaani vatiki samadanalu hindu darmam lo ne vethakandi, gnanam vastundi.
@gamergirls5463 жыл бұрын
Good interview of SHAN MUKHA SHARMA GARU
@ca.hanumansastryyenugu5 жыл бұрын
Sri gurubyo namaha.
@sreeramdiagnosticcenter96154 жыл бұрын
jai sreeram
@lopintiramarao60603 жыл бұрын
Jai sri Ram Jai sri Krishna
@natarajasastry35586 жыл бұрын
Super mahanubhava
@durgadevi99834 жыл бұрын
Guruvu gariki padhabhivandhanalu
@appalarajub67554 жыл бұрын
Jai Gurudev
@nmgodavarthy3680 Жыл бұрын
శ్రీ కృష్ణ శరణం మమ 🎉🎉🎉🎉🎉
@aravindNarayana4046 жыл бұрын
Legend
@mummaditrishanthdurga19665 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః
@venkataramani19612 жыл бұрын
Sri Gurubhyonnamaha
@ramuindu66443 жыл бұрын
భావి భారత దిశానిర్దేశం చక్కగా ఆవిష్కరించారు.
@sumanth30364 жыл бұрын
Mahanubhavulu
@kunchamayyappaswamy92982 жыл бұрын
జై శ్రీ రామ 🙏
@kanakadurgamantha57783 жыл бұрын
Meeru sakskhat parameshwara swarupulu anipistondi mee maatalu vintunt🙏🙏🙏
@హరేరామహరేకృష్ణ-ఝ7థ4 жыл бұрын
Sri gurubhyo namah
@prasannaiit35712 жыл бұрын
Great indian personality🙏🙏
@malayappa7773 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. గురువుగారు అంతర్లీనంగా మన భారతీయతపై ఉన్నముప్పును, ప్రమాదాన్ని ఎంతో సున్నితంగా, సూటిగా హెచ్చరించారు, మరి మేల్కొందామా?!
@girireddy82455 жыл бұрын
Adbutam
@lalithas78303 жыл бұрын
poojya Acharya guruvu gariki vandhanam 🙏🙏🙏🙏
@arunaannavarapu82082 жыл бұрын
Guruvu gaarey oka Adbhutham 🙏🙏🙏ee kaalapu Rushithulyulu 🙏🙏🙏
@rajarajeshwari13912 жыл бұрын
👏👏👏👏👏👌👍👍
@anantalakshmialapati41283 жыл бұрын
I'm happy I'm
@rajkumar85964 жыл бұрын
శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తన లేదా ఆచరణలను ఇతరులంతా అనుసరిస్తారు. ఆ వ్యక్తి నెలకొల్పిన ప్రమాణాలను లోకమంతా పాటిస్తారు.
@sivakrishnaprabhas89282 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@balavarddiraj50995 жыл бұрын
Matham valla poyedi emi ledu deshaniki problem anna mata 100 percent true
@vish2ual3 жыл бұрын
కులతత్వం ముగిస్తే, హిందువులు మరింత యునైటెడ్ అవుతారు
@rajarajeshwari13912 жыл бұрын
🙏❤️🙏
@ramuindu66443 жыл бұрын
అవును .మీరు వ్రాసిన శివపదం ఆనందాయకం.ఆధ్యాత్మికం.
@suryachandra92973 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽😍
@jvcsekhar7192 Жыл бұрын
Namaskaram Guruvu Garu, me mobile no. Cheppagalaru.
@sri_nivas5 жыл бұрын
ఓం శ్రీ గురువేనమః🙏
@raghavachary21164 жыл бұрын
🙏🙏🙏🙏🙏......
@k.శ్రేయ5 жыл бұрын
అపర సరస్వతి పుత్రులు
@kgkmurthy32532 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lovelysirisampadha28463 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@వినోదయచిత్తం4 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః
@satishbkbk47976 жыл бұрын
Samanvaya sarasvati namonamaha
@balachandra64316 жыл бұрын
Sanatanadharmam vardillali vardillali idisatyam satyam punah satyam sir gurubhomnamaha
@rangavajulanarasimhamurthy5143 жыл бұрын
జయగురుదత్త - శ్రీ గురుభ్యోమ్ నమః - శివాయ్య గురువే నమః - శ్రీ శ్రీ శ్రీ సామవేద షణ్ముఖ సద్గురుభ్యోమ్ నమః. ఆది అంతం లేని అనంత హృదయ మూర్తి శ్రీ షణ్ముఖ శర్మ గారు ఎంత భోదిస్తున్న మా మనసుకు ఇంకా ఇంకా ఏమి నూతనంగా చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఒక విషయం, వారు చెప్పేది పెరిగి పోతుంది, మేము వినటం లో కూడా వారిని అందుకోలేకపోతున్నాం. వారు వేదరాసి, మేము భారద్వాజ మునలం. శ్రీ మాత్రే నమః.
Kaliyuga vyasa maharsha Kaliyuga adi Sankara swamy vara Kaliyuga swami vivekanandula swamy vara Mee lanti mahanubhavulanu ee jathiki andinchina aa Paramatmaki manah purvaka nama sumanjali🍎🍒🍓