బైరి నరేష్ గారు ధర్మం గురించి తెలియని వాళ్లకు ధర్మం గురించి అడిగితే ఏమి తెలియదు అని తెలుస్తుంది
@ViratRam. Жыл бұрын
మనుధర్మం అంటే ఏంటో వివరించ లేకపోతున్నాడు అది అతని జ్ఞానం ...
@suryaprakashpenumali6542 Жыл бұрын
జై సైన్స్. జై జ్ఞానం వర్ధిల్లాలి. మణుధర్మం నశించాలి
@baindlajayaraj7371 Жыл бұрын
అంబేత్కర్ రాజ్యాంగం నశించాలి జై మనుస్మృతి
@srinivast2793 Жыл бұрын
ముస్లిం ను క్రిస్టిన్ ను కూడా ఇలాగే డిబేట్ పెట్టండి మీకు దమ్ముంటే
@skautopartsnagaraju2364 Жыл бұрын
వాలు చోపోత్ కొడతారు
@thomaskk28 Жыл бұрын
దానికి దమ్ము ఎందుకు బ్రదర్. రమ్మని పిలిస్తే వస్తారు. ఎవరి ధర్మం గురించి అయినా తెలుసుకోడం తప్పు లేదు.
@bharat..n8743 Жыл бұрын
@@thomaskk28aythay pilavamanu brother
@ubr9664 Жыл бұрын
ఇస్లాం లో ఉన్న మూఢనమ్మకాల గురించి ప్రశ్నిస్తే... అదీ డైరక్ట్ గా వాళ్లని పిలిచి అడిగిన క్షణం నుంచి వీళ్లకు చా వు ను చూపిస్తారు
@Hindkenivasi Жыл бұрын
Vallaku chathaa kadu. Waste gallu kada Only hinduvula meeda edisi sastaru villu
@yghswgdeleklftrssgd7524 Жыл бұрын
సనాతన ధర్మం అంటే అంటరానితనం కులవ్యవస్థ సతిసహగమనం దేవదాసి వ్యవస్థ బాల్యవివాహాలు జోగిని వ్యవస్థ. బాల్య వివాహాలు
@baindlajayaraj7371 Жыл бұрын
రాజ్యాంగం చదవని వారికి ఉద్యోగాలు చదువుకున్న వాడికి చిప్ప
@KarunakarArumullaАй бұрын
ఇది వెస్ట్ ధర్మం
@Mahessarasa Жыл бұрын
super explanation on manudharma .. good job..
@karrijogarao6726 Жыл бұрын
జై శ్రీరామ్ అమర ప్రసాద్ అన్న జై జై శ్రీ రామ్
@ArlappaVelpula Жыл бұрын
బైరి నరేష్ గారు హమారా ప్రసాద్ లాంటి ఆదిమానవుని తో ఇంటర్వ్యూ చేయకూడదు
@sainathracharla3892 Жыл бұрын
ఫైటర్ హమారా ప్రసాద్.. జై శ్రీ రామ్ గుడ్ అన్న..
@spiritualwordbypradeep Жыл бұрын
మన దేశంలో గొప్ప వారు అనబడే వారు ఇంగ్లీష్ ను వ్యతిరేకిస్తారు. బ్రిటిష్ ను వ్యతిరేకిస్తారు. కానీ వారి పిల్లలను విదేశాలకు పంపి ఇంగ్లీష్ లో చదివించి చాలా గొప్పగా ఫీల్ అవుతారు.😊
@sathishtammanaboyina153 Жыл бұрын
విదేశీలు వచ్చింది మన దగ్గర వ్యాపారలు చేసి దోచుకొని పోలేదా?
@spiritualwordbypradeep Жыл бұрын
@@sathishtammanaboyina153 yes brother. కానీ వాళ్ళు దోచుకొని పోయినా చాలా జ్ఞానం విడిచిపెట్టి వెళ్లారు. ఇప్పుడు మనం వాడుతున్న కరెంట్, .... ఇంకా అనేక పరికరాలు వాళ్ళు కనిపెట్టినవి. ఆఖరికి మన అంతరిక్ష యాత్రలు కూడా వాళ్ళు లేకుండా అవ్వలేదు. వారి జ్ఞానమే మనం ఉపయోగించుకుంటున్నాం z
@sathishtammanaboyina153 Жыл бұрын
@@spiritualwordbypradeep మరి అజ్ఞానం గా ఉన్నావ్. మన సంపడా అంత వాళ్ళు దోచుకు వెళ్లారు. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యం లేదు. సెల్ ఫోన్, కంప్యూటర్ రాలేదా.
@indian5546 Жыл бұрын
మతం మారితే దేశద్రోహులు అవుతారు రా బాబు అని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు 🙏
@indian5546 Жыл бұрын
@@spiritualwordbypradeepలక్షల మందిని చంపి లక్షల కోట్ల డాలర్ల సంపదను దోచుకుపోయిన వాడి మీద ఎంత ప్రేమ సార్ మీలాంటి ఎదవలకి
@jbs1612 Жыл бұрын
ఒరే ప్రసాద్ సనాతన ధర్మం అంటే తెలియదు అంటున్నావు... మళ్ళీ సనాతన ధర్మం కోసమే మా పోరాటం అంటున్నావు... తూ నీ.......
@sateeshsateesh1476 Жыл бұрын
JAI BHEEM ✊✊
@anandarao4768 Жыл бұрын
Hamqra Prasad garu political ga paiki ravalani Vuddhesam tho "Sanathana dharmam" ni kapaduthunnanu Ani goppalu chepputhunnaru..
@julichaneel4159 Жыл бұрын
Super anna
@jbs1612 Жыл бұрын
@@sateeshsateesh1476 జైభీమ్ ✊
@ilovemycountry9926 Жыл бұрын
చదువు కున్న ప్రతి ఒక్కరూ brahmade
@veeresh948 Жыл бұрын
నువు ఏ గుడిలొ పంతులువి
@tirumala224 Жыл бұрын
@@veeresh948nuvvu a church lo pastor vi.
@Cheguvera9896 Жыл бұрын
మరింకెమిటి బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకో బెస్ట్ ఆఫ్ లక్
@ramanab3454 Жыл бұрын
అవునా చదువుకున్నాడు brahmin అయితే మరీ మన పంతులు ఏంటి తక్కువ కులం అని అంత దూరంగా ఉంటాడు ఎన్ని డిగ్రీ లు చేసిన సరే మరి పంతులు కి వాళ్ళ గ్రంథాలు ఏమీ cheppindo కూడా తెలీదు antav
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
@@Cheguvera9896needi e kulam?
@sathishtammanaboyina153 Жыл бұрын
సనాతన దర్మం అంటే ఆది అంతం లేనిది అని అర్ధం. సమస్త సృష్టి. ఈ సృష్టిని ఎవడు ఆపలేడు. ఈ సృష్టి లొ మానవుడు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి. ఈ సృష్టి నే దేవుడు గా భావించి కొలవాలి. సనాతన దర్మం శాస్విత మైనది మార్పు లేనిది మార్చలేనిది. సూర్యుడు తూర్పున ఉదయస్తాడు పడమర అస్తమిస్తాడు. దాని లొ ఎప్పటికి మార్పు ఉండదు. సమస్త జీవులు సనాతన దర్మం లొ భాగము వాటి తో బాటు నువ్వు బ్రతుకు. ఇదే సనాతన దర్మం కీ short రూపం లొ అర్ధం
@rkmodugu6829 Жыл бұрын
అరె బుర్రతక్కువ వెధవ. ..సతీ సహగమనం...అంటరానితనం...వంటి అవలక్షణాలు.....తక్కువ కులం వాడు భార్య ను మొదటిసారి బాపనోడి దగ్గర పంపాలి వంటి అవలక్షణాలు....సనాతన తన దర్మంలోని అవలక్షణాలు........చదివి చావండిరా బుర్రతక్కువ వెదవల్లారా......ఆది మానవులు గానె ఉంటారా గజ్జివెధవల్లారా
@yghswgdeleklftrssgd7524 Жыл бұрын
సనాతన ధర్మం అంటే అంటరానితనం కులవ్యవస్థ సతిసహగమనం దేవదాసి వ్యవస్థ బాల్యవివాహాలు జోగిని వ్యవస్థ.
@samelnaveen5456 Жыл бұрын
@@yghswgdeleklftrssgd7524 మస్త్ చెప్పినవ్ సనాతన దర్మం ప్రకారం గా ఉండాలి అంతే మళ్ళీ వెనుకకి వెళ్లి చూడాండి భర్త చనిపోతే భార్య నీ కూడా అందులో వేయాలి అదే భార్య చనిపోతే భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, పెద్ద కులాలకి చిన్న కులపు వారు బానిసలూ గా ఉండేది అది సనాతన ధర్మం
@samelnaveen5456 Жыл бұрын
ఇంకా చాలా ఉన్నాయ్ జోగిని అనై బ్రమానుడికి పండగ ఇగ మళ్ళీ పడుకోవడానికి వాళ్ళు కావాలి శుభ కార్యాలు పోయినప్పుడు వాల్లు ఎదురుపడకూడదు పడితే ఆపశరం ఇంకా చాలా ఉన్నాయ్
@sathishtammanaboyina153 Жыл бұрын
నువ్వు ఆచార సంప్రదాయం లను సనాతన దర్మం అనుకుంటున్నావు ఆచార సంప్రదాయాలు ప్రాంతానికి ఒక విదంగా రాష్ట్రానికి ఒక విదంగా మారిపోతాయి మారే వాటిని సంతానం అనరు. శాశ్వత్యమైన ప్రకృతి ధర్మాలనే సనాతన దర్మం అంటారు.
@Chary30147 Жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు మనుధర్మం
@అనీల్కుమార్భావతరంగాలు Жыл бұрын
బాబూ.. బైరి... నోటికి ఏది వస్తే ఆ ప్రశ్న వెయ్యకూడదు. ఒక ఇంటర్వూ చేసేటప్పుడు ఆ సబ్జెక్టు గురించి చదివి, దాని రిఫరెన్స్ వ్రాసుకుని అప్పుడు వచ్చి ఒక పద్ధతి ప్రకారం ఇంటర్యూ చెయ్యాలి. అంతే గాని.. తల తోక లేకుండా ప్రశ్నలు వేసి దాన్నే జర్నలిజం అనకూడదు
@kunarapurameshkunarapurame6557 Жыл бұрын
అడిగిన ప్రశ్న కు సరిగ్గా సమాధానం చెప్పండి.. ప్రసాద్ గారు... ఆలోచించి చెప్పండి... మీ నోటికి వచ్చింది చెప్పండి
@nagarajuraju9312 Жыл бұрын
జై శ్రీరామ్ జై బీమ్ జై అమర ప్రసాద్ అన్నా గారు 💪💪💪✊✊✊🚩🚩🚩
@PramodKothinti Жыл бұрын
E na kodukuni nariki champali
@PramodKothinti Жыл бұрын
Amara Prasad chetta na koduku
@a.ittelugutraderpropradeep2649 Жыл бұрын
అరే పిచ్చి నా కొడకా జై భీమ్ అనేది వాడికి ఇష్టం లేదంటారా అంబేద్కర్ అంటే ఇష్టం లేదు జై హమారా ప్రసాదం చెప్తావ్
@itikayalapalli1930 Жыл бұрын
ఈయనకు బొక్కా తెలుసు..... ధర్మం గురించి టైం బొక్కా....చిన పిల్లావాడు లాగా ల్యాబ్ టాప్ అంటుండూ
@satyambairu3793 Жыл бұрын
ఆయనకు ఏమి తెలియదు, అంత స్వామి లకు తెలుసు.
@jayarajedunoori8337 Жыл бұрын
సనాతన ధర్మం అంటే పక్క మనిషికి తెలియదు నరేష్ అన్న, అతను ఒక మూర్ఖ మనిషి
@grcoolinfo7609 Жыл бұрын
Gudd muira Cheena** murkuda
@jayarajedunoori8337 Жыл бұрын
@@myhome4423 munda koduka ane padam vadavu ante ni puttuka ento ardham ayyindhi
@T.S.A.P Жыл бұрын
తెలీదు అని ఎక్కడ చెప్పాడు రా హౌలె గా... వాడికి చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు చెప్పి లాభం లేదు జై మనుస్మృతి
@jayarajedunoori8337 Жыл бұрын
@@T.S.A.P మనిషికి పుట్టినట్లు మాట్లాడరా
@T.S.A.P Жыл бұрын
@@jayarajedunoori8337 మీరు అలా మాట్లాడితే మెం కూడా అలానే సమాధానం ఇస్తాం జై మనుస్మృతి
@shashidharshashi3588 Жыл бұрын
మనుధర్మ శాస్త్రం రాసినోని పేరు సరిగా తెలియదు, నువ్వు దాని గురించి గొప్పలు చెప్పడం, నువ్వు ఈ భూమికి బరువు.
@GideonReddy Жыл бұрын
Please protect Manipur people
@AnilKumar-ey5yb Жыл бұрын
Evaru evarini champuthunnaruu
@enarendranaik Жыл бұрын
❤
@RamaSwamyPodila-he2yz Жыл бұрын
JaiBIRI
@sridharmahadevuni7703 Жыл бұрын
కులము ముఖ్యము కాదు జ్ఞానము విజ్ఞానమే ముఖ్యమని మన సనాతన ధర్మం చెబుతుంది జై హమారా ప్రసాద్ గారికి 🙏🙏🙏
@sankabheemjikar6018 Жыл бұрын
Sollu puka..
@travelgeek9568 Жыл бұрын
Manudharma Shatram Prakaram Entha Mandini Brahmanulanunchi shudruluga chesaru, enthamandini Shudrula nunchi Brahmins ga marcharu
@srikanthsri1473 Жыл бұрын
Antha gynanam unna caste discrimination anedhi sanathana dharmam prakaram... Best example Mahabharat,, #KARNA, EKALAUVYA etc,
@sridharmahadevuni7703 Жыл бұрын
@@travelgeek9568మిత్రమా రావణబ్రహ్మణు ఆయన చేసిన పొరపాటుకు రావణ అసురుడు అయ్యాడు
@sridharmahadevuni7703 Жыл бұрын
@@srikanthsri1473మిత్రమా కర్నూనికి అంగ రాజ్యం ఇచ్చి రాజు ను చేసింది ధర్మం
@vijayk9687 Жыл бұрын
సనాతన ధర్మశాస్త్రం లో ఉన్న సతీ సహగమనం మళ్ళీ మీ రు. పాటించి చూపించండి...అంటే ఒకవేళ మీరు కాలం చేస్తే మీ భార్య పని అయిపోఇనట్లే...
@stalinjesus2675 Жыл бұрын
సనాతనధర్మం కోసం పోరాడే వాళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సతీసహగమనాన్ని కోరుకొంటున్నారు. ఎంత అజ్ఞానం, అంధకారం,బుద్ధిహీనత !
@stalinjesus2675 Жыл бұрын
హమారా ప్రసాద్ గారూ, సనాతన ధర్మంలో ఏ సిద్ధాంతాలున్నాయో చెప్పలేక పోతున్నావేంటి?
@bhaskark7828 Жыл бұрын
Reservation లో మార్పు తేవలి । sc, st లను దోచుకుంటున్నారు 1950 నుండి sc, st లలో కొంత మంది మాత్రం repeated గా ఫలాలు తర తరాలుగా అనుభవిస్తున్నారు. ।। ధనిక sc, st పిల్లలు corporate చదువులతో అవకాశలాన్ని వాళ్లే పొందుడుతున్నారు. సామాన్య పేద sc, st లు 60 సం రాలుగా అదే పరిస్తితి లు ఆవే బాదలు. సమానత్వం ఎపుడు వస్తుంది మాకు. ।। దళితులను దళితులే దోచుకుంటున్నారు । ఈ అన్యాయం ఏ దళిత సంఘాలకు తేలియద ।
@bhaskarreddy4940 Жыл бұрын
Wonderful prasad anna jaiho👍👍👍
@kamalakargare5363 Жыл бұрын
సనాతన ధర్మం అంటే ఏమిటి???? *సతీ సహగమనం సనాతన ధర్మంలో భాగం. * అంటరానితనం సనాతన ధర్మంలో భాగం. * బాల్య వివాహాలు సనాతన ధర్మంలో భాగం. * విధవా పునర్వివాహాల నిరోధం సనాతన ధర్మంలో భాగం. * దేవదాసీ, జోగినీ వ్యవస్థలు సనాతన ధర్మంలో భాగం. * వివాహానంతరం వధువు మొదటి రాత్రి పురోహితుడితో గడపడం సనాతన ధర్మంలో భాగం. * స్త్రీలకు, శూద్రులకు చదువు నిషేధించడం సనాతన ధర్మంలో భాగం. * నేరం చేస్తే కులాన్ని బట్టి శిక్ష విధించడం సనాతన ధర్మంలో భాగం. * శూద్రులు వృత్తి - ఉద్యోగాలు చెయ్యకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలందించడం సనాతన ధర్మంలో భాగం. * పురుషులు కిందికులాల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రం కిందికులాల పురుషులను పెళ్లి చేసుకో కూడదు. ఇదీ సనాతన ధర్మంలో భాగమే. మరి ఇప్పుడు ఇవన్నీ పాటిద్దామా? కాలాన్ని బట్టి మారదామా? ఆలోచించండి!
@kantharaosavara2390 Жыл бұрын
👍
@nitheeshkittu8589 Жыл бұрын
Meeru pettina vaatiki Reference istaara a Book lo a shlokam pettandi
@karrijogarao6726 Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జయహో జయహో అమర ప్రసాద్ అన్న గారు
@josephbegary8606 Жыл бұрын
Christian అంటే యేసు క్రీస్తు మార్గం అనుసరించే వారు. ఎందుకు అనుసరిస్తునారు అంటే, ప్రజలందరూ ఒక మానవుని నుండే పుట్టించాడు. ఆ ప్రజలను ప్రేమించ మన్నాడు. ఈ లోకం లో ఏది శాశ్వతం కాదు, దేవుని రాజ్యం కోసం ప్రకటించండి అని మాకు ఆజ్ఞ. ఇదే christianity
@boyapatichiranjeevi3631 Жыл бұрын
దేశంలో చాలా ప్రజా సమస్యలు వున్నాయి ఎవ్వరూ ఏదో అన్నారు అని ఇంత రాజకీయాలు అవసరమా వేరే నిరుద్యోగ సమస్య కానీ ఇతర సమస్యలపై ఇలాగే పోరాడితె కొంత ఐనా ప్రతిఫలం ఉంటుంది.
@BhanuPrakash437 Жыл бұрын
Hijab vishayam lo media racha chesinapudu ilanti matalu vachaya??
@etcshorts9744 Жыл бұрын
Ss
@tirumala224 Жыл бұрын
@@BhanuPrakash437ss
@tirumala224 Жыл бұрын
Nuvvu kaligane vunnavuga..Amina peeku aa samasyala meedha😂😂
@ssm4195 Жыл бұрын
It's not a political issue,, it's related to the dharmam of humans,,,
@kvsatyanarayana9935 Жыл бұрын
వాల్మీకి మహర్షి గిరిజన షెడ్యూల్డ్ తెగ నుండి బ్రాహ్మణ త్వం పొందారు రామాయణం ఆయన నుండి వచ్చింది.
@bloodz4933 Жыл бұрын
Nv entha sollu chepina hindu matam lo unna kula gajji oppuko swamy tirupati garba gudilo only Brahmins untaru .okka BC mantralu nerchukuna vadni garba gudilo venkateshwar swamy pakka Puja cheyanivaru ela india lo chala temples unnayi akada Brahmins thappa migitha valanu ranivaru telusuko first
@madhurebbasa8173 Жыл бұрын
@@bloodz4933brother na frnd BC munnuru kapu ippudu vadu Oka temple lo pujari name sai Kumar
@madhurebbasa8173 Жыл бұрын
Neku address kavalante istha velli chudandi me kalltho appudaina nammutaru
@RaghavIndra_vlogs Жыл бұрын
@@bloodz4933yes correct sanathadarma drushtilo andharu samaanam antaru kaani yakadundhi samanthuam yandhuki ee abaddapu maatalu sanatha darmamu ledu thotakura kattaledu
@samelnaveen5456 Жыл бұрын
@@madhurebbasa8173 sc vallani unchutara pujari ga tirupati lo anni పూజారి అబ్యాసం చేసాక sc vallani unchandi appudu chuddam
@kjyothi6185 Жыл бұрын
బైరి నరేష్ నాస్తికుడు కాదు వీడు క్రిస్టియన్
@RoudyRakhi Жыл бұрын
అయ్యో అవునా మరి వల్ల తాత రామాలయం లో పూజారి ఎలా అయ్యాడు,అలాగే ఎక్కడ అయిన బాప్తిష్కం తీసుకోవడం చూసారా....?? ఆధారాలు వున్నాయ
@gramayya6201 Жыл бұрын
దొంగల ముసుగులొ బాప్టిజం తీసుకొరూ
@julichaneel4159 Жыл бұрын
Christian kadhuanna
@beautifulmemories9604 Жыл бұрын
బైరి అన్న ఇతనికి జ్ఞానం శూన్యం.....
@krishnakinnera7042 Жыл бұрын
నరేష్ అన్నా మీరు అతనితో వాదించడం వెస్ట్ అన్నా ఇతనికి కదిరే కృష్ణ గారు బెటర్ అతను పాయింట్ to పాయింట్ అడిగితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది
@mvenkatesh.6768 Жыл бұрын
Exllent Sir hamara Prasad Garu
@ramaraom3145 Жыл бұрын
నరేష్ అన్న అతను సన్నాతను అర్ధం అడిగితే నీ ప్రశ్నలను ప్రక్కత్రోవ పట్టీస్తున్నాడు. చరిత్ర చదివాను అంటు సన్నాతన అర్ధం చేప్పలేదు. మన్నువాధ ధర్మం వస్తే బ్రహ్మణుకు మంచిది తప్ప, మిగత మత,కులల వారిక ఏప్పుడు అంటరానితనంగానే చూస్తుంది. ఒక్కవేల అది వస్తే బ్రీటిష్ కాలం వచ్చినట్లే. 🎉🎉.....❤❤
@jayarajedunoori8337 Жыл бұрын
సనాతన ధర్మం తెల్వనివారు ప్రతి ఒక్కరు పిచ్చి పిచ్చి మాటలు రెచ్చగొట్టేలా చేస్తారు,
@gandlapratap2214 Жыл бұрын
Hamara Prasad Anna mimmalni kalavali ...nachav anna miru
@nageswararaokotum9455 Жыл бұрын
మను స్మృతి పరమ చెత్త కులాలు మతాలు కుంపటి భారత దేశం నాశనానికి కారణం అంబేడ్కర్ లో కుట్ర వుంటే పేదరికం ఎందుకు చూసాడు బ్రాహ్మణ కులం గొప్పదా హమారా ప్రసాద్ పిచ్చోడా శివాజీ రాజు ఐనా పట్టాభి షేఖం చేయలేదు హమారా ప్రసాద్ నీవు బ్రాహ్మణ కులానికి చెందిన వాడివి
@ganiyadav4592 Жыл бұрын
Jai Sri ram
@r.narasimhacharychary3820 Жыл бұрын
British వాడు రాసిన ననుదర్మం చదివి ఉంటాడు ambedkar గారూ అందుకే ఆయనకు సనాతన ధర్మం మీద విరక్తి బావన కలిగింది
@Ediorhindu32 Жыл бұрын
Ea British vadu rasadu cheppu vaadi Peru clear ga vedala yezurvedam purusha sukatam lo cast gurinchi entha heenam chusaru annadi
@sathishtammanaboyina153 Жыл бұрын
@@Ediorhindu32 అసలు ఏ గ్రంధం కూడా కులం గురించి చెప్పలేదు. వర్ణం గురించి మాత్రమే చెప్పాయి.
@rajashekharchinapaka9631 Жыл бұрын
Vori yerri pulkalu...
@rajashekharchinapaka9631 Жыл бұрын
Varnam antene chaathur varnam ra ayya 1) Brahman am 2) Kshatriya 3) vyshnavam 4) shudra Evve chathur varnm Mari panchamu lu (sc , st, extra..?) ani evvadu cheppindu ra hindhu dharmamulo
@yghswgdeleklftrssgd7524 Жыл бұрын
@@sathishtammanaboyina153 రామాయణం చడవలేదా? రామాయణం లో కులం గురించి ఉంది. ముందు చదువు తర్వాత రాయు
@RajuRaju-oc2lx Жыл бұрын
సనాతన ధర్మం అంటే తెలీదు వీడు ధర్మాన్ని రక్షిస్తాడు కింద గొర్రెలు మళ్ళీ కామెంట్ లు
@rawanyoutubechannel5071 Жыл бұрын
ఏంలేదన్న క్సమెంట్ చెయ్యాలి కాబట్టి చేస్తారు ఎవ్వర్డు సమాధానం చెప్పాడు మణు ధర్మం చదివితే ఎలా మాట్లాడాడు ఎవ్వడు వ్యతిరేకిస్తాడు
@sathishtammanaboyina153 Жыл бұрын
సనాతన దర్మం అంటే ఆది అంతం లేనిది అని అర్ధం. సమస్త సృష్టి. ఈ సృష్టిని ఎవడు ఆపలేడు. ఈ సృష్టి లొ మానవుడు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి. ఈ సృష్టి నే దేవుడు గా భావించి కొలవాలి. సనాతన దర్మం శాస్విత మైనది మార్పు లేనిది మార్చలేనిది. సూర్యుడు తూర్పున ఉదయస్తాడు పడమర అస్తమిస్తాడు. దాని లొ ఎప్పటికి మార్పు ఉండదు. సమస్త జీవులు సనాతన దర్మం లొ భాగము వాటి తో బాటు నువ్వు బ్రతుకు. ఇదే సనాతన దర్మం కీ short రూపం లొ అర్ధం
@jangiliharish406 Жыл бұрын
Neku telusa marri
@Sahasragarimella Жыл бұрын
అరె సులిగా నీకేం తెలుసు రా సనాతన ధర్మ గురించి నీకేం తెలుసు అక్కడ పిచ్చివాగుడు వాగుతున్నావ్ ఇక్కడ గొర్రెలు కాదురా కామెంట్ పెట్టేది సింహాలు గ**** నోరు మూసుకో రా సంకరజాతి నా కొడకా
@jakinalasuresh5835 Жыл бұрын
నిజంగా గొర్రెలే వీళ్ళు
@rangareddy2720 Жыл бұрын
Prasad garu looks like very knowledgeable person,
@guruprasaddarbha2005 Жыл бұрын
Yes.
@maninaidu7624 Жыл бұрын
We want sanatha darnma ❤❤❤❤
@jyothivinjamuru264 Жыл бұрын
జై శ్రీరామ
@prajuking1961 Жыл бұрын
సనాతన ధర్మం అంటే నాకు తెలియదు గ్రంధాలను చదివాను కానీ మర్చిపోయా స్వామీజీలను అడగండి మణుధర్మ shathram చదివాను కానీ... శ్రీ భగవత్తుల...... మర్చిపోయా 😄😜😄😄😜
@vanama76 Жыл бұрын
Wonderful biri garu.....
@anilkumar-ke1jv Жыл бұрын
ఛాందసవాదం నెత్తికి ఎక్కిన వాళ్ళు ఎం చెప్పలేరు. వితండవాదం చేస్తారు.అంతే
@khammampatisrinu7400 Жыл бұрын
ఆరి నరేష్ గా నువ్వు PHD దేని మీద చేసినవ్ రా.frist నువ్వు రాజ్యాంగాన్ని 10 సార్లు చదవుకోరా మన ఉస్మానియా యూనివర్శిటీ పరువు తియ్యకురా please
@swachhbharathchinu26 Жыл бұрын
జై హమారా ప్రసాద్ అన్న
@ponnaswamysriharikota9129 Жыл бұрын
ఈయన దళితుడు ఈయన పిల్లలకి ఓ సీ వాళ్ళ తో పెళ్ళి చెయ్యగలరా (చేసుండారా?) ఇక్కడ రాజ్యాంగం అడ్డురాదుగా!
@youthiconp.s8477 Жыл бұрын
ఎందుకు చేయరు
@HariKrishna-nq3yr Жыл бұрын
Jai hamara Prasad anna
@kakanagendra517 Жыл бұрын
నాకు తెలియాలి సనాతన దర్మం అంటే ఎమిటి
@tirumala224 Жыл бұрын
Telusuko ayithe
@sriram-nt3mk Жыл бұрын
Nv desha drohi vi aite😂
@youthiconp.s8477 Жыл бұрын
నువ్వు బ్రతికే విధానమే సనాతన ధర్మం
@Vijayanu140 Жыл бұрын
ఉత్తర భారతదేశం వారి పెత్తనం మాకొద్దు మా సౌత్ ఇండియా సపరేట్ దేశం చేయాలి
@l.b.sundararao1986 Жыл бұрын
సనాతన ధర్మం అంటే ఏమిటి తెలీదని అర్దం అవుతుంది ప్రసాద్
@narayanaraonimmani7324 Жыл бұрын
Prasad గారు సందర్భం లేని ప్రశ్నలు వేసి తికమక పెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వటం వాల్ల వృత్తి. ఇలాంటి వాళ్ళతో డిబేట్ waste. వాళ్లకు knowledge ఉండదు. మనం ఏదీ చెప్పినా విపరీతార్ధాలు తీసి busyness చేయటమే వాల్ల పని. పైగా మేం సమాజం కోసం అని ఒక పెద్ద buildup.
@tsrao_pardi Жыл бұрын
నువ్వు ఏంట్రా మాకు చెప్పేది బొక్కగా
@shivakrishna2074 Жыл бұрын
సనాతన ధర్మం అంటే తెలియదు, ప్రజలకు చెప్పమంటే, అవసరం లేదు అంటాడు. ఒక హిందూ ధర్మం గురించి, హిందూ ప్రజలకే చెప్పలేకపోతే, మరి ఆ ధర్మాలు ఎవరికోసం.
@thuglifememes3391 Жыл бұрын
5:00 super point
@policepatelabhilashgoud3594 Жыл бұрын
🚩🚩🚩
@RaviPedhapudi Жыл бұрын
జై భీమ్
@kurvaharikrishna Жыл бұрын
Jai shree Ram🚩🚩🚩🚩🚩🚩
@mbgtilakmarty671 Жыл бұрын
Kudos to Sri Hamara Prasad garu 🙏
@penchalreddychintakunta8394 Жыл бұрын
హమారా ప్రసాద్ super sir మీరు
@addakatlasimhachalam615 Жыл бұрын
Bairinaresann your are super
@mahimasuvarthag1190 Жыл бұрын
మహాభారతం ఆదిపర్వం శ్వేతకేతు శాసనం ఉదంకుడు చెప్పాడు సనాతన ధర్మం అంటే ఏమిటో
@vijaygoud2330 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🚩🚩
@shaaanishaaani7496 Жыл бұрын
Hamara prasad gaaru Meeru legend 🔥🔥🔥🙏🔥🔥🔥
@RaghavIndra_vlogs Жыл бұрын
Picchodini abaddam aade vaadu legend amiti bro oka dalitudai undi Ambedkar ne thiduthunadu eedu yala putado amo
@himeshthungaturthi3215 Жыл бұрын
@@RaghavIndra_vlogshamaara Prasad picchidu aithe nithe nuvvu konda erri pappavi,aa bairi naresh gaadiki politics linkings ki inspiration ga teeskodaaniki difference e telvadu malli pedda peekudu gaalla laaga interviewing okati
@shaaanishaaani7496 Жыл бұрын
@@RaghavIndra_vlogs ,,,,,nuvvu okkati cheppu ,,,,,ambetkar vallah clear ga cheppu,,,,,🔥🔥🔥na santanhindavanni🔥🔥🔥,,,,,prathi Lanja ku puttina Lanja kodukulu,,,,notiki vachinatlu matladitunteh ,,,,,a prathi Lanja kodakulu ni rajyaagam Peru meedha,,,,save chesukuntu,,,,,British vaadi moddaku pettina Christian's Lanja kodakulu okkatu ,,,, certificate teesukodu ,,,,e fake Christianity Loki jump,,,,,,akkadi ki poi na 🔥dharmanni 🔥🔱na devi devullani 🔱tidutaaru,,,,,so many examples unnayi,,,Ninna Lanja kodaku Stalin gaadu annadu,,,,prathi Lanja kodakulani mottanni petrol posi kaaalchi champaali Nadi road meedha promise 😡😡😡,,,,yes,,,, hamara Prasad gaaru legend,,,,,prathi ,,,sanatanihaindavudu legend,,,,, 🔥🔥🔥,,,, example,,,,the world 🌎 best,,,na 🔥🔥🔥🔱bharatha Desham🔱🔱🔱🔥🔥🔥Jai,,, Modi ji 🔥🙏🙏🙏🔥
@mekalaraveendrarao7212 Жыл бұрын
అతనికి ఏమి తెలియదు అర్థం అయింది మరియు సమయం వెస్ట్
@premavenkataseetharamulu6488 Жыл бұрын
Me too bhayya 100% BJP RSS VHP SUPPORT vunnayee Ane deema meda ala matladutunnadu...jali padi vadileyali
@v-techgadgets3776 Жыл бұрын
నాకు నా బొచ్చు కూడా నాకు సనాతన ధర్మం గురించి గాని మను ధర్మం గురించి తెలియదు , యెనకొడు వాటి ధర్మాలు చెప్పరు ప్రజలకు యే బోసిడికే గల్లకు ||
@stalinjesus2675 Жыл бұрын
సనాతనధర్మం లోని లొసుగులన్నీ బయట పడతాయని హమారా ప్రసాద్ మాటలు దాటేస్తున్నాడు.
@rajukavali7762 Жыл бұрын
Jai beem
@MS-yx2pe Жыл бұрын
హమారా అన్నయ్య నీ సనాతన ధర్మం మిమ్మలిని మాలపల్లి లు మాదిగ గూడెం లో ఉంచేసింది. 7:14
@saikumarm4905 Жыл бұрын
Hamara prasad gaaru really superb
@Hariprasad-di4bm Жыл бұрын
Jai Jai bhairi Naresh
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, Tiger Hamara Prasad is Knowledgeable. Tiger Hamara Prasad is Honest. Tiger Hamara Prasad is a Real Fighter. Tiger Hamara Prasad is Dependable. Tiger Hamara Prasad is Logical. Tiger Hamara Prasad is Impartial. Tiger Hamara Prasad is Real Tiger. Bharat Mata Ki Jai ! Jai Hind !
@nagaramrajesh9581 Жыл бұрын
Very good interpretation brother
@RAMANJI99937 Жыл бұрын
Yes 💯 నిజం జై హింద్ జై శ్రీరామ్ జై అమర ప్రసాద్ అన్న కి
@raghureddy9463 Жыл бұрын
బ్రిటిష్ వాడికి పుట్టిన పిల్లలకు ఎప్పటికి ఈ దేశమన్న ఈ దేశ సంస్కృతి అన్నా ఎప్పటికి అంఘీకరించరు .
@bandadevadas7706 Жыл бұрын
Jesus is Jews no British
@raghureddy9463 Жыл бұрын
@@bandadevadas7706ఆ వైరస్ నీ భారత్ కి తిసుకు వచ్చింది బ్రిటిష్ వాడే కదా , అందుకే అలా చెప్పాను.
@oreymava9162 Жыл бұрын
Bairi Naresh Anna...miru always great Anna Mee Interview chesina ledha Interview chesevariki Samacharam cheppetappudu ayina... Matlade vidhanam adhbutham... 💙🙏 jai bheem Anna ..💙🙏
@KvenkataRao-zf6ou Жыл бұрын
Jai shree ram jai shree krishna
@NirmalZIziintnrl11 күн бұрын
మీరు ఎవరికీ పుట్టారు అంటే అమ్మ నాన్నల పేరు చెబుతారు, కానీ ఎలా పుట్టారు అంటే చెప్పుతో కొట్టాలనిస్తాది కదా. ఇది అంతే ప్రతిదీ తెలియవలసిన అవసరం లేదు, ఇంకొక్కడి వివరించే అవసరం అంతకన్నా లేదు. అతనికి నచ్చింది ఆచరిస్తాడు అంతే
@shashidharshashi3588 Жыл бұрын
సనాతన అనే పదం బుద్ధిజం నుండి గ్రహించబడింది బ్రాహ్మణుల ద్వారా, అది కూడా తెలియదు ఈ దద్ధమకి.
@samuelraju355 Жыл бұрын
భలే మాట్లాడుతున్నారు సర్ మీ ఇద్దరిలో ఒకడు ఇండియా ప్రెసిడెంట్ అవ్వండి ఒక రహస్య ప్రెసిడెంట్ అవ్వండి అప్పుడు అన్ని దేశాలు మీ వెనక్కి చూస్తాయి చెబితే అదే నడుస్తుంది అప్పుడు వరకు వెయిట్ చేయండి ఎన్ని జన్మలైనా సరే
@nagaraju55527 Жыл бұрын
Jai sree Ram
@SrinivasGuttamide Жыл бұрын
Naresh anna nuvvu real hero 🎉🎉🎉🎉your great ❤❤ jai bheem
Manu ధర్మం గుణ vibhajanachesindi కానీ కుల విభజన చేయలేదు అందుకే చూడండి రామాయణ మహాభారత రచయితలు శుద్రులయినప్పటికి వారి జ్ఞాన సంపద కారణంగా ఇప్పటికీ వాళ్ళు ఋషులు గ మారారు
@svrsvr9748 Жыл бұрын
Great Hamara Prasad
@sreeramamnishtala6102 Жыл бұрын
సనాతన ధర్మం అంటే ఇదే! ఇరువురూ ఒక పద్ధతిలో కూర్చొని,సరళమైన భాషలో మాట్లాడుకోవడం. ఆటవిక ధర్మం అయితే ఇద్దరిలో ఒకడే వుంటాడు,రెండో వాడు మొదటి వాడి పొట్టలో వుంటాడు
@venkatswamy7685 Жыл бұрын
ప్రసాద్ అన్న దళితుల ఇంట్లో తింటే మలమూత్రాలు తిన్నట్టు తాగినట్టు అని మనుధర్మ శాస్త్రంలో ఉంది ఆ సంగతి నీకు తెలుసా? అలాంటప్పుడు దళితులను బ్రాహ్మణులకు ఎలా మారుస్తారు కొంచెం అన్న బుర్రండి ఆలోచించే ప్రసాదన్న
@Ediorhindu32 Жыл бұрын
ఈ భారత దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కులం కారణంగా, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చదువుకోడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, దళితులను చాలా అవమానంగా చూశారు, ఉన్నత కులాలకు చెందిన వీధుల్లోకి వాళ్లను, రానిచ్చే వాళ్లు కాదు.. అంబేద్కర్ గారు చదువుకున్నారు, పీహెచ్డీ పట్టా పొందారు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరి అలాంటి వ్యక్తి కులం ఎందుకు మారలేదు ఉన్నత కులం లోకి ఎందుకు వెళ్ళలేదు మీ మనుధర్మ శాస్త్రం ప్రకారం, అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత, ప్రతి మనిషికి ఆడ మగ, అందరికీ స్వేచ్ఛ దొరికింది. భారత రాజ్యాంగం రాయకముందు, సతీసహగమనం ఉంది, బాల్యవివాహాలు ఉన్నాయి, అంటరానితనం ఉంది. బానిసలాగా బ్రతికే బ్రతుకుంది. .... అరే హమారా ప్రసాద్ గా నువ్వెంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు..? ఇంకా నీ మనుధర్మ శాస్త్రవే ఉండి ఉంటే , ఈనాడు, నువ్వెలా కద్దర చొక్క ఏసుకొని, అతను ముందు తెచ్చాక మాట్లాడే వాడివి కాదు, ఎక్కడో దొరల గడి కాడ వాడి పాలేరుగా బ్రతికేవాడివి CONSTITUTION IS ALWAYS GREAT 👍....
@randeepraj6541 Жыл бұрын
Stalin we eupport u
@brotherandsister7430 Жыл бұрын
వీడు ప్రస్తుతం మనం అందరం మనుధర్మ లో ఉన్నాము అన్నాడు మరి ఎందుకు బ్రాహ్మణుడు అవ్వడు అంటున్నాడు. వీడు రాజ్యాంగం కంటే మనుధర్మ మే మంచిది అన్నాడు మరి ఎందుకు బ్రాహ్మణుడు అవ్వడు.