వెంకటేశ్వర్ల స్వామి సుప్రభాతం నేర్పించండి శ్రీ మాత్రే నమః
@jyothireddy-be2sv7 күн бұрын
అమ్మ చక్కని స్వవరం మిది పూర్తి అర్దం తో వివరించారు చాలా బాగుంది 🎉❤
@vijeelukamanuru115 Жыл бұрын
అమ్మ ఎంత చక్కటి గాత్రం మీకు ఎంత వివరించి నేర్పిస్తున్నారు వింటుంటే శ్రవణానందం గా ఉంది నూరేళ్లు చల్లగా ఉండాలి అమ్మ మీరు సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అది మీలాంటి గాత్రంలో వింటుంటే ఇంకా ఇంకా ఇష్టం చాలా వివరించి చెప్తున్నారు చాలా సంతోషం అమ్మ ఇలాగే మంచి మంచి పాటలు మాకు నేర్పించింది మాకు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నాం నిజంగా మీ గాత్రం ఆ సరస్వతీ కటాక్షం చాలా చాలా బాగుంది ఇంకా ఇంకా వినాలని ఉంది నేను ఇప్పుడు మొదటిసారిగా విన్నాను చాలా సంతోషం కలిగింది ఇంక కంటిన్యూగా మీరు నేర్పించే పాటలన్నీ నేను నేర్చుకో గలగాలి అని కోరుకుంటున్నాను❤😊
@vimala.m37872 жыл бұрын
అమ్మ చిన్న దానివే అయినా చేతు లెత్తి దణ్ణం పెట్టాలనుకుంటున్నాను. చిన్న ప్పటినించి తెలుసుకోవాలనుకున్న అన్నమయ్య కీర్తనలు అర్ధం తెలుసుకో గలుగుతున్నాము మివలన 🙏🏿🙏🏿🙏🏿🙌🏿🌹
@varalakshmi8578 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@ChandraSongs302 Жыл бұрын
Manchiga Nerchukuntunnanamma Tanksamma
@sreenivasareddy1388 Жыл бұрын
❤
@srinivaspalaram1774 Жыл бұрын
Beautiful depiction of meaning of this keertana hats off to u madam
@santhakavuluri31898 ай бұрын
Avunu kadaa 🙏💐
@Apoorvabadri2233 Жыл бұрын
మీ లాంటి మంచి సంగీతం టీచర్ దొరకడం మాకు ఆ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఒక పెద్ద బహుమతి అమ్మ ❤
@saradasrinivas7433 Жыл бұрын
అమ్మ ఇంటిలో ఉంటున్న మాలాంటి ఎందరికో గురువువై పాటలు నేర్పుతున్నావు.. మీకు అనంత కోటి పాదాభి వందనాలు... 🙏🏻🙏🏻
@sailajavitta8606Ай бұрын
We all r blessed with ur voice......Mi patalo BHAGAVATDARSANAM kalugutunnadi.......dhanyulam....ma pranamalu
@syamalakotte2346 Жыл бұрын
నమస్తే గీతాంజలి గారు......అద్భుత మైన మీ గాత్రం తో మధురమైన, సుందరమైన అన్నమయ్య కీర్తనలు వినిపించటం ,నేర్పించటమే కాకుండా, చక్కగా అర్థాన్ని కూడా అప్పుడే వివరించి చెప్పి "కట్టెదుట వైకుంఠం " ను చూపిం చారు .నాకు 62 సంవత్సరములు .నేను మీరు నేర్పిన " అంతయు నీవే hari పుండరీకాక్ష నేర్చుకుని పాడాను.చాలా బాగా పాడారు అని అందరూ అన్నారు. అంతా మీ పుణ్యమే. నాకు సంగీతం రాదు. ఆ వేంకటాచల పతి ఆశీస్సుల తో దీర్ఘాయుస్సు ను కలిగి దీర్ఘ సుమంగళి గా వుండాలి, అని ప్రార్ధిస్తూ..మాకు ఇలాగే మీ ద్వారా ఎన్నో పాటలు నేర్చు కోవాలని వేడుకుణ్టూ.....
@mastanraorepudi3944Ай бұрын
Ammaa! Meeku sahasra paadhabhi vandanam
@VutukuruSarathbabuАй бұрын
Chalabagundi madam
@shobhareddy2909 Жыл бұрын
Tq so much ma'am. Mee channel dwarf naaku ishtamaina keertanalu nerchukogalugutunnanu. Meeku enta thanks cheppina takkuve .
అమ్మ కొన్ని పాటలు వినటం నేర్చుకోవటం కంటే, మనసారా అనుభూతి చెందితే చాలా మధురం గా అనిపిస్తుంది, మీరు పాడుతుంటే అలాగే ఉంటుంది, అన్నమాచార్యులవారు స్వామి వారి పాదాల చెంతనుండి మీ స్వరార్చన విని చాలా సంతోషపడతారు అమ్మ, ధన్యవాదములు 🙏🙏💐💐
@sudarshanbejjawar51092 жыл бұрын
అమ్మా! మీ సంగీత సాధనాంజలి ద్వారా నేర్పుతారు పాఠాలు సంగీత ప్రియులకు చక్కని అవకాశం. మీ కృశి అభినందనీయం
అమ్మ ఇంత చక్కటి కీర్తనలు మధుర గాత్రంతో నేర్పుతున్న మీకు ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ రామ సీతారామ రామదాసు కీర్తనలు కూడా శ్రీరామనవమికి కొన్ని కీర్తనలు నేర్పించ ప్రార్థన
Thank you so much madam for giving a detailed explanation of this song and finally I know the meaning from you after 10 years later really hats off to anamaya garu he just wrote the song in 14th century and now we are knowing the meaning in this 21st century
ఎంత చక్కగా నేర్పుతున్నారు. చాలా మంచి టీచర్. జైశ్రీమన్నారాయణ. దాసోహములు అమ్మా!
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@padmajadoddapaneni122 Жыл бұрын
@@SangeethaSadhananjali Nidra po Balabhadra raja kumara …Jola paya lyrics cheppagalara
@swarnalathas8554 Жыл бұрын
Bangaaru thalli. 🙏
@trivenigoshike9119 Жыл бұрын
🙏 చాల చక్కటి కీర్తనలు నేర్పుతున్నారు గురువుగారు. మీరు online classes తీసుకుంటారా. మీ దగ్గర నేర్చుకోవాలని వుంది.
@KotimangaDadi Жыл бұрын
The 🙏🙏❤❤👌👌👌
@shamcherry9869 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు అమ్మ 🙏🙏🌹🙏🙏
@suma.j18827 ай бұрын
Amma yentha Baga chepparu 🙏🙏
@mutukulaabhijith46167 ай бұрын
Good Evening namaskaram guruvu garu
@krismaly6300 Жыл бұрын
Akka Mee paadamulaku naa vandanamulu
@visalakshiputrevu4397 Жыл бұрын
Vintuu. Vunte chalu anpinchela padaru 🙏🙏🙏🙏
@susheervadde93592 жыл бұрын
Ee song kosam waiting amma tq
@Saibrindavanam4854 Жыл бұрын
" అలర చంచలమైన.,.,.." ఈ. పాటతో .. శయనించు మా అయ్య శ్రీ. చిద్విలాసా.. పాడిన మీ అందరికీ శ్రీ నివాసుని శుభ ఆశీస్సులు. దీర్ఘసుమంగళీ భవ ( మీ అందరికీ వర్తిస్తుంది.)🙏
@nalinakshamma801811 ай бұрын
❤😊
@padmap.5907 ай бұрын
నేను కూడా నేర్చుకున్న, ధన్యవాదాలు
@bhargavisatyaprabhanunna15902 жыл бұрын
అమ్మ మాకు మీరు ఆణిముత్యాలు లాంటి సంకీర్తనలు నేర్పుతున్నారు ధన్యవాదాలు 🙏 🙏🙏
@anjalidurga36542 жыл бұрын
అమ్మ మీరు శ్యమలదండకం padi upload cheyyandmma
@shwethapatnam35062 жыл бұрын
Om sarvani, om rudrani, om aryani vandhanam paata nerpinchagalaru
@purnachandraraonarne29276 ай бұрын
Chala bagundhi amma
@RevathiSangu-wk9vm4 ай бұрын
Very nice
@msuryanarayana4573 Жыл бұрын
Ammasongchalabhagundi
@sasilakshmibalusu77102 жыл бұрын
Thanks you so much madam Keerthana meaning adbhutam Jai Annamayya
@vijayabongoni4119 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మగారు అన్నమాచార్య కీర్తన అద్భుతంగా నేర్పించారు
@Xovideos_4 Жыл бұрын
Super voice mam.tq ,so much mam to teach this song
@manivemala1236 Жыл бұрын
ధన్య వాదాలు అమ్మా 💕
@sailajamokkapati93762 жыл бұрын
🙏శ్యామల దండకం నేర్పగలరు
@jyotireddy6867 ай бұрын
Mam thank you for the meaning it's really useful for learning with meaning and feel thanks for the bhavam
@jyothinv37222 ай бұрын
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల | అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల || పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల | వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల || మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల | నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల || పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల | వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల || కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల | అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల || కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల | కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
చాలా సంతోషం అమ్మ చాలా చక్కగా నేర్పిస్తున్నారు పాటలు ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి మంచి ఆలోచన చేశారు ఆడవాళ్ళకి ఖాళీ టైంలో ఫోన్ ఒక అరగంట మాట్లాడడం మానేస్తే రోజుకి ఒక చరణం అందరికీ చాలా బాగుంటుంది ఇప్పుడు అందరికీ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోయి ఇది వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ చాలా మంచి అవకాశంఅందరికీ మంచిగా ఆరోగ్యపరంగా ఏ విధంగా చూసుకున్నా మారడానికి మంచి అవకాశం ధన్యవాదములు అమ్మ
@DivyaKouru-ts9fe Жыл бұрын
Thank you very much amma E song vinte haayigaa untundi
@ززعه-م6ل2 жыл бұрын
J thirumal namaskaramulu ammagaru
@gsrinuvasarao81519 ай бұрын
అమ్మా మీకుపాదాబివందనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@swarnalathas8554 Жыл бұрын
Yemi amrutam aa voice lo vundi thalli 🙏🙏🙏
@gokavarapuumasriram2248 Жыл бұрын
Madam pl upload a lesson of Sri vigna rajam Bhage
@chanduk-ls5nmАй бұрын
Namaste maam, sahityam line kindane notation kuda raste chalaa usefull gaa untundi.
@vanithareddy4173 Жыл бұрын
Akka epata kuda nerchukunanu. Yententa daya needi o Sai pata nerpinchandi. Akka Ki padhabhi vandanalu. 🙏🙏🙏🙏🥰
@kavitharani7214 Жыл бұрын
Thank you Guruvugaaru 🙏🙏🙏
@srinivasyaramanedi6311 Жыл бұрын
Your are awesome mam you are beautifully singing, teaching and explaining mam. Lots and lots of respect and affection for you mam