పాటలు చాలా చాలా బాగా చెప్పారు మేడం పూజ చేసుకుని ఈరోజు ఈ పాట
@ushasrialladi3699 Жыл бұрын
Chala thrupthiga vundhi amma
@vijayacheruvu7101 Жыл бұрын
👌👌👌thank you so much!!
@sunandakarneedi512 Жыл бұрын
Aaa tripura sundari Devi vachchi maaku cheputunnattugaa Naa feeling God bless u sunanda
@purnakrishna2224 Жыл бұрын
ముందుగా గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నమస్సులు 🙏🙏🙏 బాలా త్రిపుర సుందరీ దేవి పాట చాలా చాలా బాగుంది అమ్మవారు కనుల ముందు నిలబడినట్లే వుంది.అమ్మవారి వర్ణన చాలా చాలా బాగుంది 🎉👏👏👏🙏🙏🙏
@sarojapasham1078 Жыл бұрын
Sangeeta priyulaku saraina guruvu amma meeru prati okkaru nerchukunay vidanga nerpistunnaru anayka dhanya vaadamulu meeku
@mallikharjunaraobhamidipat6068 Жыл бұрын
Tq Amma.
@luckygoud6213 Жыл бұрын
నమస్కారం మీరు చెప్పే విధానం చాలా బాగుంది ఇలా చెప్తే ఎవ్వరైనా భక్తితో నేర్చుకుంటారు
@vanajabommakanti451 Жыл бұрын
నేను కూడా గురువుగారు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి అభిమానిని.ఈ పాట నాకు చాలా ఇష్టము.🙏🙏🙏 శ్రీ బాలాయై నమః🪷🪷🪷🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
@mvslaxmi1670 Жыл бұрын
Meeku Mee team members ki navaratri subhakanshalu
@ravibabuvaradhi6106 Жыл бұрын
Amma, navaratri subhakanshalu
@srisandhya6217 Жыл бұрын
Of course song is very good.
@pondurinirmala752 Жыл бұрын
మీతో కలిసి పాడుకొనే సమయంలో అద్భుత మైన అనం దాని పొందు తున్నాం🙏🙏
Amma amma vari pata. Chala chala chakkaga nepincharu. Chala chala bagumdhi meeku naa namassu manjalulu. ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@vijayalakshmisyamala3719 Жыл бұрын
సంగీత కళామణి మీ గాత్రం సుమధురం మీ కు సదా వినమ్ర ప్రణానములు
@pseshap7 ай бұрын
చక్కటి రచన చేసిన గురువుగారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏 ఇంతచక్కగా మాకు నేర్పించిన మీకు మీ శిష్య బృందానికి , ధన్యవాదాలు 💐
@padmavathidevi8872Ай бұрын
adbhutamgaa chepparu madam
@Spirtual_and_culturalАй бұрын
అద్భుతం 🙏🙏🙏🙏🙏
@seetharam.k9462 Жыл бұрын
Me kalasayvaku satha koti namaskaramlu amma. ❤
@sunandakarneedi512 Жыл бұрын
Meeru nerpistunna prati song nenu nerchukuni padukuntunnanu 24 hrs saripovatamledu amma Daya vundaali everikainaa sunanda
@jayanthiprasath4921 Жыл бұрын
Om matre namah 🙏🙏🙏👌👌👌
@visalakshiputrevu4397 Жыл бұрын
Chala bagundi 🙏🙏🙏🙏
@saradapuranam5102Ай бұрын
Adbhutam ga vundi amma
@bhavyasrisanjanavittanala1875Ай бұрын
ఎంత చక్కగా పాడారు మేడం
@janakib6110 Жыл бұрын
Chala Madhuranga vundi madam.🙏🏻🙏🏻🙏🏻
@radhikachilamkuri237 Жыл бұрын
చాలా చాలా బాగుంది 🙏
@raniparthasarathi2159 Жыл бұрын
సంగీత దేవతకు నవరాత్రి వందనాలు🙏🏻
@indirakandoti5026 Жыл бұрын
Ammaku vandanamulu
@chennupallianjana2378 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏మా సంగీత సామ్రాగ్ని కీ నవరాత్రుల శుభాకాంక్షలు 🙏, మాకు ఎన్నో తెలియని అద్భుతమైన పాటలు నేర్పుతున్నారు అందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము
@subhadradevi9280 Жыл бұрын
🙏🙏
@madhurilatha9067 Жыл бұрын
Namaste mam matallevu mee pata gurinchi matlade parignanam ledu but aanandanni meeku theliyacheyyali mam soooper song tq sooooo much mam sharannavarthri shubakanshalu to u nd ur team mam
@shamcherry9869 Жыл бұрын
అమ్మా మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు 💐మీ గళం నుండి ఈ మధురమైన అమ్మవారి పాట వింటూ ఉంటే మనస్సు ఆలా తెలియని ప్రపంచంలోనికి వెళుతున్నది 👌👌👏👏😊చెవుల నిండా అమృతం నింపుతున్న భావం కలుగుతున్నది తల్లీ 🙏🌹😊మీరు మాకు గురువుగా లభించటం మా పూర్వజన్మ సుకృతం అమ్మా 🙏హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏🌹😊
@vijayalakshmisyamala3719 Жыл бұрын
ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ బాలా త్రిపురసుందరి ఓం శ్రీ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమో నమః ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ నమో నమః ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శాంతి ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మీ ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి శ్రీ శరణు శ్రీ శరణు శ్రీ శరణు ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీదేవి ఓం శ్రీ నమోస్తుతే
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శ్రీ శ్రీ నమఃశివాయ ఓం శ్రీ శ్రీ శ్రీ ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమః
@Singerneelima Жыл бұрын
శతకోటి ధన్యవాదాలు అమ్మ
@sujanajonnalagadda37965 ай бұрын
Anandha rasasundhari song nayrpinchagalaru maa
@parvatiparvati2971 Жыл бұрын
Gamakalu egega nyrucho galugutunnamu mom.
@SrideviMandalapu-mh3ie Жыл бұрын
మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ❤❤🙏
@saraswathir5764 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayaLakshmi-qj4ev Жыл бұрын
🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@madhavich2690 Жыл бұрын
Om sri matre namaha
@sumasuryakotha4405 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. అత్యద్భుతమైన పాటను మహాద్భుతంగా నేర్పించారమ్మా. నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ.
@manjulasistlam6733 Жыл бұрын
Excellent Guruvgaru 🙏🙏🙏🎉🎉🎉
@padmajasingaraju862 Жыл бұрын
మేడం నేను ఈరోజు ఈ పాట మా గుడిలో పాడాను .. thank you so much madam 🙏🙏
@yamalakondapadmavathidevi8369Ай бұрын
Chala Hayiga vini nerchukunna u Madam.thankew Madam.
@krishnaveniboddapadu9274 Жыл бұрын
అమ్మ మీ దయ మీ వల్ల ఎప్పటినుంచో నేర్చుకోవాలి అనుకుంటున్నా పాటలు నేను నేర్చుకో గలిగాను మీకు నా ధన్యవాదములు. అలాగే నాకోసం వివిధ వేద గోచర అనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాంగ్ నేర్పించ రమ్మ
@parshuramuduk2454 Жыл бұрын
Hello ma'am while learning this I got goosebumps Thank you so much
@bhagyalakshmirajashekar5558Ай бұрын
Thank you mam
@padmajasingaraju862 Жыл бұрын
Excellent madam 🙏🙏
@ramsaicharan9302Ай бұрын
Chala bagundu medam nenu navaratri lo maa colony temple lo padutunnanu tq mam
@ushodhbondili6875 Жыл бұрын
Last Yr nerpinchina Bala Tripura Sundari Gaikonuma song Amba vandanam,Lalitha sumanetra Mangalambe Sambhuraani elaa chala songs baaga nerchukunnamu guruvu gaaru
@nlbhargavi8820 Жыл бұрын
Thank you madam garu 🙏
@bhavanisrinath7619 Жыл бұрын
,,,మీరు నేర్పించే విధానం చాలా బావుంది.మాకు. ఇక్కడ బెంగుళూరులో తెలుగు పాటలు నేర్పేవాళ్ళు లేరు.మీ channelచాలా ఉపయోగంగా ఉంది.
@bhunaswarikasibhatla9949 Жыл бұрын
🙏🙏🙏🙏🌹
@kavyavthallam8677Ай бұрын
Mam superrrrr
@vempatibapayyasastry Жыл бұрын
Sobhillu saptaswara kruti nerpimchamdi madam
@olisittiyasoda2639 Жыл бұрын
🙏🙏🙏
@jayalaxmivarikivaresatijay7279 Жыл бұрын
Chalabagundandi.namSte
@gubbalasisters2860 Жыл бұрын
Amma Annapurnamma song kudaa nerpinchandi kottadi ....
@turlapativydehi9804 Жыл бұрын
సరస్వతి పుత్రికా. కామెంట్స్ పెట్టాలా తల్లీ అమృతం గ్రోలుతున్నాం. వయస్సులో మీకంటే పెద్దదాన్ని కాబట్టి ఆశీస్సులు . వైదేహి vja
@padmajasripathi720Ай бұрын
Namaskaram Madam..miru naku sangeetham nerpistara
@padmajasripathi720Ай бұрын
Memu hyderabad lo nachara lo vuntamu madam
@Lakshmi07486 Жыл бұрын
పాట విన్నంత సేపూ బాల త్రిపుర సుందరి అమ్మ వారు కళ్ళుముందు ఉన్నారు