అమ్మ మీరు పాడుతుంటే అ అమ్మవారే మాకు నేర్పిస్తునట్లు అనిపిస్తుంది అ భగవంతుని అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాగే సౌందర్య లహరి నేర్పించండి
@tejababu83405 ай бұрын
అమ్మా ఎంత చక్కగా నేర్పించారు... మీ కంఠంలో భగవంతుడు నిజంగానే అమృత కలశం ఉంచాడు. వీనుల విందు అంటే ఇదే
@usharanivysyaraju46865 ай бұрын
🙏👌🏿💐
@Jaadugar7282 жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇలాంటి పాటలు మరిన్ని వీడియోలు చేసి మాకు చూపిస్తారని కోరుకుంటున్నాము. మనసుకు చాలా హాయిగా ఉంది మీరు పాడుతుంటే ప్రతి పాటలో జీవం ఉంది ప్రతి పాటని ఎంతో ఆసక్తితో పాడుతారు మీకు ధన్యవాదములు
@chennupallianjana23782 жыл бұрын
నమస్కారం అమ్మ, చాలా చాలా చక్కటి పాటలు నేర్పిస్తున్నారు, మీ వీడియో చూసి పాట నేర్చుకోంటుంటే మీరే మా ఎదురుగా కూర్చొని నేర్పిస్తున్న అనుభూతినే కలుగుతుంది, ఆ చదువులతల్లి మీకు సంగీతం అనే కళని అందించింది, ఆ విద్యని మా అందరికి పంచిపెడుతున్నారు, చాలా చాలా ఆనందం గా ఉన్నది అమ్మ, పంచితే పెరిగేది విద్యా అని మీవలన మిమ్మల్ని చుస్తే అనిపిస్తుంది, మీకు నా నమస్సుమాంజలి 🙏🙏🙏💐💐
@ramaratnamvlogs2 жыл бұрын
చాలా బాగా నేర్పిస్తున్నారు మేడమ్ గారు, నేను చాలా అదృష్టవంతురాల్ని, మీ ద్వారా perfect ga నేర్చుకోగలుగుతున్నాను tq tq sooomuch mam, mila evaru nerpinchaleremo,ma janma dhanyam
@srilaxminammi3696 Жыл бұрын
మీకు శత కోటి వందనాలు మా మాట అద్భుతం మీ పాట అమృతం నేను పాడాలని ఆశ మీ ద్వారా తీరుతుంది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ధన్యవాదాలు
@kanakadurga14732 жыл бұрын
అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. బంగారు తల్లి
@katyayanikirumeti48572 жыл бұрын
అసలు ఈ కీర్తన మీ గాత్రం లో వింటుంటే ఆ మాధుర్యం మాటలలో చెప్పలేను మనసుకు ఎంత హాయ్ గా ఉందో . మీకు చాలా రుణపడి ఉన్నాము మీ గురు దక్షణ ఎలా తీర్చు కోము
@plramachandran5518Ай бұрын
మంచి పాట నేర్పించారు. గీతాంజలి అనుగ్రంతో పాడి నేర్చుకుంటున్నాము
@saradagarimella97042 жыл бұрын
చాలా చాలా మంచి కీర్తనలు నేర్పుతున్నారు మేడం మీకు ధన్యవాదాలు
ఈ సంగీతం నేర్పించె పద్ధతి చాలా మంచి పద్ధతి చాలా ప్రాచుర్యం పొందుతోంది. మీకు నమస్కారం, ధన్యవాదాలు.
@krishnakumaribogolu79312 ай бұрын
Ur voice and teaching are superb Thalli Ammavari blessings will always be with u.
@dhanalaksmipunna2528 Жыл бұрын
అమ్మ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🌷🌷చాలా భాగనేర్పతునన్నారు❤❤
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@lakshminanduri9868 Жыл бұрын
Amma ! Geethamma ! Mimmalni intha andamga ,animuthyam ga malachina mee "Thalli Thandri" gariki 🙏 anekaneka namaskaramulu 🙏theliyachesukuntunnamu amma. U r an ideal lady amma. Mee lanti vallanni inka chala mandini thayaru chese punya karyanni meeru manaspoorthi ga ,niswwardham ga chepaduthunnaru amma. Mee runam evvaru theerchukoleramma.🙏 Demudu mimmalni ,mee family ni eppudu kapaduthu undali amma ,bagaru thalli.
@bharathialluri4 Жыл бұрын
ప్రతి పాటకి చక్కగ అర్థం చెపుతూ వివరిస్తున్నారు అమ్మ మీకు ధన్య వాద ములు
@akkalalakshmi5257 Жыл бұрын
Super మీ పాటకు మంచి మాటలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ubehara12 ай бұрын
Adbutham maha Adbutham akka mee pata vintoo meditation chesthunte nijanga amrutham paiy nundi paduthunnattuga feelings kaluguthayi.mee patalu vinna naku cancer kooda nayam ayipothundi.antha bhaga healing jaruguthundi.sister tq so much god bless you always 🙌🙌sri matre namaha 🙏🙇♀️
@nagarajubondugula1362 Жыл бұрын
Mee paatatho dyvaanni saakshatkaaramunaku short way anipistunnadi Amma. God bless you talli
@vashwini15272 жыл бұрын
నేను నిజం గా గురువు గారు ఈ పాట ఎప్పుడు నేర్పిస్తారు అని ఎదురు చూస్తున్నాను.ఎంత చక్కని సంకీర్తన అంటే చరణాలు ఎంత అందం గా ఉంటాయో మాటల్లో వర్ణించటం చాలా కష్టం.ఈ కీర్తనను రాగయుక్తంగా గా నేర్చుకోవాలనే నా కోరిక మీ ద్వారా తీరుతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.మీకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏
@vijayalakshmivurity44832 жыл бұрын
Hi nenu vijaya lakshmini meeru nerpistunna patalu ardhalu vina sompigauntai
@nasinasubrahmanyam9346 Жыл бұрын
అమ్మ మీకు చాలా ధన్యవాదాలు
@sujathanallam47159 ай бұрын
చాలా చక్కని గాత్రం తో వీనులవిందుగా ఆలపించారు .. మీతో పాటు పాడి చాలా హాయిగా అనిపించింది ధన్యవాదాలు అమ్మ ❤🎉💐✨️👏👏👏🙏😍
@alavijaya49092 жыл бұрын
Beautiful👌👌 Adiyen Jai Srimnanrayana Dasohamu Andie🌷🌷 🌹🌹👏👏
@adilaxmim6852 жыл бұрын
Thank you madam chalabaga nerpistunnaru mimmalni appatiki maruvamu,
@babykankatala88762 жыл бұрын
చాలా బాగుంది మేడం మీ ద్వారా చాలా సంకీర్తన నేర్చుకుంటున్నాం🙏🙏
@balekrishnasoumya5812 жыл бұрын
Sangeetam patla me Kuna sharada, bhakti amazing. Entha baga nerpusthundaru evarikina sulabhanga artham ayelagae chakkaga chaptunaru. Me you tube chosi istam vunnavalu chaga nerchukovachu. Me Hava, bhava lu me thanmayathvam me presentation chota bhakti bavam kaluguthindi. Idae kada nija Aina pooja. Meru padadi goppa ga Kaku da itharalu kuda antha bhakti bavam thoo nerchukonae asakthi vastundi
@sailajamanepalli7295 Жыл бұрын
చాలా బాగున్నాయి.ఇంక ఇంక nerchukovaalanipustundi.పాట పెట్టి వదిలేకుండ ఎంతో వోపికగా నేర్పిస్తున్నారు.ధన్యవాదాలు ,
Thanks amma .entha chakkani pata Matho padechinaduku.vandanalu thalle.
@ramyaramesh4888 ай бұрын
సూపర్, ధన్యవాదాలు మేడం
@srinivasgoudmandala80306 ай бұрын
మీ ప్రతి మాట చాలా మా జీవితం ధన్యం మేడం మీకు అమ్మవారు సరస్వతి దేవి మీ అందు మీరు మీ పాటలు వింటుంటే పరవశించి పోతున్నాము మా జీవితం ధన్యమైంది🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@arunavarma53228 ай бұрын
Amma meku dhanya vadhaluuu 🙏🙏🙏❤
@sivaprasad68726 ай бұрын
Super mata , bakti bhavanni aswadistu padatamlo ento anandanni anubhavistunnaru.adegsda aadyatmikata sopansm. Dhanyavadamulu Amma.
@venkataramananallala9331 Жыл бұрын
ధన్యవాదాలు అండి
@srimaan1464 Жыл бұрын
అద్బుతం..మీ దయ వలన అమ్మవారి సాక్షాత్కారం అయింది మాకు
@rajanidevirachakonda7695 Жыл бұрын
Chala Baga Nerputhunnaru Madam🙏🙏 President Barack
@lathathota62112 жыл бұрын
Thanks madam,chala baga nerchukogalutunnamu,manasu lo chala happy ga undi.
@chitra424010 ай бұрын
ఈ రోజు నేను ఈ పాట నేర్చుకున్నాను , మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
Good evening matha It's a very good program. I am also learning from today matha.
@jagannadhacharyulu9116 Жыл бұрын
Excellent ,Fabulous, No words amma. Me opika, voive way of teaching marvoles🙏🙏🙏🙏
@SwaroopaPotlapalliVlogs2 жыл бұрын
నమస్తే గీతాంజలి గారూ... మీ మాటలు, పాటలు, కీర్తనలు అద్భుతంగా ఉంటున్నాయి. మనం ఏ కార్యం తలపెట్టినా విఘ్న నాయకుడు వినాయకుణ్ని ముందుగా పూజిస్తాము కదా. త్వరలో వినాయక చవితి రాబోతున్నందున లంబోదరుడి పాటలు నేర్పించగలరు. అలాగే ఏ కార్యక్రమం ప్రారంభంలో అయినా వినాయకుడి ఏ పాట పాడాలో, ఏ శ్లోకం పటించాలో కూడా తెలుపగలరు.
@nirmalaarapirala9962 жыл бұрын
chalaa chakkaga nerpincharu.thank u very much
@myallinoneyotubechannel2772 Жыл бұрын
Amma meeku satakotivandanalu
@kothananaji25512 жыл бұрын
Chala baga padaru medam. Chala sonthosham ga vundhi. 🙏🙏
@RenukaDevi-ym7jg9 ай бұрын
super madam chala baaga chepparu
@chandramatinarayanam539 Жыл бұрын
Sangeetam cheppe vidanam chala bagundhi Amma.
@rakshit2595 Жыл бұрын
Amma me voice, meru pade vidhanam, cheppe vidhanam chala chala bagundi. Matallo cheppalenanta...... Pata poortiga me voice lo vinalanundi
@sitalakshmi677310 ай бұрын
Namasthe amma 🙏 Sree mathre namaha
@cshreesurya60112 жыл бұрын
Mee voice God gifted madem🙏🙏
@yaminisriram90272 жыл бұрын
Namasthe madam.chala Baga nerpisthunnaru mam chala thanku
@ojasreal-estatemarketing991210 ай бұрын
మేడం గారు ఈ వాయిస్ చాలా బాగుంది తిరుమలగిరి రాయ దేవ నేర్పించండి
@vasantapula209 Жыл бұрын
Chala goppaga nerpistunaru great amma
@lathauma8440 Жыл бұрын
అమ్మ శుక్రవారం మీకు శుభము శుభము జయము జయము
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@RameshKumar-zg6kv2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@Nagamani-j2z2 ай бұрын
Chala bagudiandi thalamutho chppdi
@nagubothumanjula5638 Жыл бұрын
Tq andi naku chala happy ga oundi
@lakshmankommera52337 ай бұрын
చాలా బాగుంది మేడం
@suryakalajai6412 Жыл бұрын
Beautiful song. Well sung. .you are blessed with all three Devis . I just feel like seeing you when you are singing .
@sunithayella9087 Жыл бұрын
Chala baga padaaru Tq
@dharshitadhuvanth47923 ай бұрын
Super amma
@saradaindraganti4909 ай бұрын
Excellent 👍
@tdprdurga91 Жыл бұрын
Meerut cheppu points ki song clear ga mind ki meanings Telu tum thank you madam
@venkatalakshmi53726 ай бұрын
Superb teaching madam
@padmareddy15892 жыл бұрын
Wow very nice soooper andi🙏🙏 thappakunda okay🙏
@padmareddy15892 жыл бұрын
Madam chala santhoshamu meeku thanks🙏🙏🌹🌹
@rameshnaidukemburu685611 ай бұрын
Very nice talli
@rajamanimusham634110 ай бұрын
Super amma
@RevathiDommeti4 ай бұрын
Super madam.
@venkatasubbalakshmiallamra4997 Жыл бұрын
గురు భ్యేనమః 🙏🙏🙏
@ananthalakshmi52126 ай бұрын
Great,excellent🙏🙏🙏🙏🙏
@ranimani11512 жыл бұрын
Very nice iam also learn 7y Karnataka sangeetham, I went diploma only 2 paper passed . Annamayya sankeerthanalu. very nice atleast 100kirtana I learned. 2007 to 2013 then I shifted to Bangalore. But Pooja marriage or temple any function I sang Manasuku chala anandhanga vuntundhi Janmashtami ki Muddhugare yashoda padanu. Mam you sing very well nicely you teaching.