Sing కనకధారా స్తోత్రం | Goddess Lakshmi's Blessings: KANAKADHARA STHOTHRAM

  Рет қаралды 19,384

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

#kanakadharastotram #laxmimantra #laxmi #devotionalsongs #geethanjali
Discover the secret benefits of Kanakadhara Stotram in this video. Learn the significance of this powerful prayer to Goddess Lakshmi. #lordlaxmidevi
** Song Credits **
కనకధారా స్తోత్రం ( శ్రీ ఆదిశంకరాచార్య విరచిత )
వందే వందారు మందారం ఇందిరానందకందలమ్
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥
1. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥
2. ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥
3. విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః
4. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రమ్
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥
5. కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥
6. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥
7. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥
8. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీ నయనాంబువాహః ॥
9. ఇష్టా విశిష్టమతయోపి నరా యయాద్రాక్ దృష్టాః త్రివిష్టపపదం సులభం భజంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥
10. గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితిప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై ॥
11. శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై ॥
12. నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై ॥
13. నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై
నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శాంగాయుధవల్లభాయై ॥
14. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై
నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై ॥
15. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై
నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై ॥
16. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥
17. యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః
సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే॥
18. సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥
19. దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీమ్ అమృతాబ్ధిపుత్రీమ్ ॥
20. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః
అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥
21. బిల్వాటవీమధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం ||
22. కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం ||
23. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదాయారవిందం ||
24. స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్
గుణాధికా గురుతరభాగ్యభాజినో భవంతి తే భువి బుధభావితాశయాః ॥
సువర్ణధారాస్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥
** End Song Credits **
kanakadhara stotram in telugu
Sing Kanakadhara Stotram Telugu | కనకధారా స్తోత్రం #lordlalithadevi
Kanakadhara Stotram Telugu Lyrics | శ్రావణ శుక్రవారం వినాల్సిన పాటలు
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
Kanakadhara Stotram | sri kanakadhara stotram | Ms subbulakshmi
కనకధారా స్తోత్రం తప్పుల్లేకుండా ఎలా చదవాలి | How to chant Kanakadhara stotram
అక్షయ తృతీయ కనకధారా స్తోత్రం | Akshaya Tritiya 2024 Kanakadhara Stotram | Devotional Songs
#devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #kanakadharastotram #kanakdhara #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Пікірлер: 34
@jymallina4365
@jymallina4365 4 ай бұрын
🙏 నమస్కారమండీ సంగీత సాధన అంజలి అంటే నాకు చాలా ఇష్టం నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు కానీ మీరు పాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి పాడాలని ఉన్న నా స్వరం బాగోక నేనెప్పుడూ పాడను కానీ మీరు నేర్పించే విధానంతో కుస్తీ పడతాను కిచెన్లో నీ పాట పెట్టుకుని మీతో స్వరం కలుపుతూ పాడుకుంటూ ఆనందిస్తాను నా స్వరం కూడా అంత మధురంగా ఉందా అని ఫీల్ అయిపోతూ😊 చాలా ఆనంద పడిపోతాను మీకు ధన్యవాదములు❤🙏
@bhanumathinagabhairu6344
@bhanumathinagabhairu6344 4 ай бұрын
సరస్వతి దేవి లా చెప్పారు తల్లి శతకోటి నమస్కారాలు తల్లి🙏🏻🙏🙏🙏🙏
@devinunna9032
@devinunna9032 2 ай бұрын
చాలా బాగా మాకు అర్ధం అయ్యే విధంగా మేముకూడా పడుకోగలిగేలా చక్కగా పాడేరు. ధన్యవాదములు.
@swarnalathaparuchuri8422
@swarnalathaparuchuri8422 23 күн бұрын
ధన్య వాదాలు చాలా బాగా నేర్పిస్తున్నారు. మిమ్మల్ని గురువుగా భావించి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను నాకు సంగీతం తెలియదు
@rohanmareedu9983
@rohanmareedu9983 5 күн бұрын
అమ్మ దత్తాత్రేయ వజ్ర కవచము నేర్ప గలరు
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 3 ай бұрын
Eam chadivamma nijamga spastamg prathi aksharam chalabagundi Lakshmi intiki eandhuku radula ilachadivithe. Sree shook that kooda chaduvamma, Kanakadara strotram eala chadavalo nerpavu, prasanthamga chadivavamma.
@varahi6747
@varahi6747 7 сағат бұрын
Namaskaram amma meere Naku guruvu garu,🙏🙏 🙏 manchi ragam lo nerpinchara please 🥺
@sandhyaramani1160
@sandhyaramani1160 4 ай бұрын
Madam please learn us DEVI KADGAMAALA STOTRAM PLEASEEEEE❤❤❤❤
@vijayaseeram2687
@vijayaseeram2687 4 ай бұрын
Guruji Namo Namah 🙏🙏🙏 your way of teaching is amazing. Splitting the words in detail even a fresher can learn very easily guruji thankyou so much 🙏🙏🙏
@padmajanandagiri5102
@padmajanandagiri5102 4 ай бұрын
Chalabagundi mam.maku meeru chestunna prayatnam ధన్యవాదాలు.
@nagasridevitellakula
@nagasridevitellakula 4 ай бұрын
Awesome....vintu vinalipisthundiiii madam.....
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 2 ай бұрын
దక్షిణమూర్తి స్తోత్రం గూర్చి చెప్పడం ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Abhai759
@Abhai759 3 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 చాలా బాగా పాడారు మీకు వందనాలు జైశ్రీరామ్
@purnashreechanel7459
@purnashreechanel7459 3 ай бұрын
చాలా బావుందమ్మా మనసుకు ప్రశాంతంగా అనిపించింది చాలా ధన్యవాదాలు అండి🙏😊
@daisyj-ph1gu
@daisyj-ph1gu 4 ай бұрын
CHENNAI. VAANGA. BROTHER❤ ECR VAANGA.
@lakshmipotula6841
@lakshmipotula6841 4 ай бұрын
🙏🙏
@KapseSaradabai
@KapseSaradabai 27 күн бұрын
Thank you so much
@SantoshiSiddamShetty
@SantoshiSiddamShetty Ай бұрын
Please Vishnu sahasranama lu near pinchan
@nn-fm8sy
@nn-fm8sy 4 ай бұрын
Namassu manjali amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
@LalitharaniLalitharani
@LalitharaniLalitharani 3 ай бұрын
Sri Rama raksha stotram Kuda nerepen Chandi ❤
@devinunna9032
@devinunna9032 2 ай бұрын
మేడం చంద్రశేఖర అష్టకం, అన్నపూర్ణ అష్టకం కూడా నేర్పించగలరు.
@nanajikotha-mk9zu
@nanajikotha-mk9zu 3 ай бұрын
Kaapaadu thalli.
@kalkig1730
@kalkig1730 4 ай бұрын
Madam please dakshinamurthy stroram
@KapseSaradabai
@KapseSaradabai 4 ай бұрын
Chala bagaundi amma
@saahithmalla2912
@saahithmalla2912 3 ай бұрын
Please make video with meaning
@timurala2898
@timurala2898 4 ай бұрын
Amma me sangeetham naku chala yetham ma
@sujathaakella105
@sujathaakella105 4 ай бұрын
Nice ! sweet voice ❤
@dasikaarchana8057
@dasikaarchana8057 4 ай бұрын
Chala baaga nerpincharu madam 🙏 Alaney Soundarya Lahiri kuda nerpinchagalaru ani maa vinnapam🙏 Plz reply
@thebottleflipers6120
@thebottleflipers6120 4 ай бұрын
🙏🙏🙏🌺🌺💐💐😊
@sujathaakella105
@sujathaakella105 2 ай бұрын
Meaning cheppandi amma
@nagamanikorrapati3873
@nagamanikorrapati3873 4 ай бұрын
Madam meaning kooda cheppandi madam meeru saamanyulu ki kooda oka varam la untundi Please
@Chandu-y8z
@Chandu-y8z 4 ай бұрын
🙏🙏
@vignanteja3190
@vignanteja3190 4 ай бұрын
Thank you so much
@bhargavisatyaprabhanunna1590
@bhargavisatyaprabhanunna1590 4 ай бұрын
🙏🙏🙏
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 44 МЛН
Sri Kanakadhara Stotram | M.S. Subbulakshmi, Radha Viswanathan | Laxmi Mantra | Carnatic Music
8:51
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 23 МЛН
AIGIRI NANDINI  || PART -1 || MAHISHASURA MARDINI STHOTHRAM || LEARN SONGS ||
19:24
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН