Learn Navadurga Swaroopini Song Lyrics In Telugu | నవదుర్గా స్వరూపిణి

  Рет қаралды 40,581

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

Learn Navadurga Swaroopini | నవదుర్గా స్వరూపిణి #dasara2023 #navadurga #ammavaripatalu #devinavarathrulu #trending
** Song Credits **
నవదుర్గా స్వరూపిణి రచన : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
రాగం : పంతువరాళి తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp )
ప్రథమం శైలపుత్రీత్రి
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి
కూష్మాండేతి చతుర్ధకం
పంచమం స్కందమాతేతి
షష్ఠం కాత్యాయనీతిచ
సప్తమం కాళరాత్రీత్రి
మహాగౌరీతిచ అష్టమం
నవమం సిద్ధిదాత్రీచ
నవదుర్గాః ప్రకీర్తితాః ||
నవదుర్గా స్వరూపిణి నవనవ లావణ్య ధుని
నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా
జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి ||
సస సస సస సానిదనిస రీసా;;;,
రీరి రీరి రిగమగ రిగ రీసా;;;,
నిసరి నిసా దనిస దనీ పా, దా, నీ , సా ,
సరిగమ పదనిస గరిసా, గరిసా, గరిసా, ||
త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి
చతుర్వేద రూపిణీ జననీ గాయత్రి
ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ
మహిత వీర యోగమూర్తి మహిషాసుర మర్దిని
అఖిలలోక ధారిణివై అవతరించు ఆదిశక్తి
నీ కరుణల కలిమిచాలు అదేకదా ముక్తి || నవదుర్గా స్వరూపిణి ||
సస సస సస సానిదనిస రీసా;;;,
రీరి రీరి రిగమగ రిగ రీసా;;;,
నిసరి నిసా దనిస దనీ పా, దా, నీ , సా ,
సరిగమ పదనిస గరిసా, గరిసా, గరిసా, ||
కాలమ్మును నియమించే శ్రీ మహాకాళిక
వాగ్బుద్ధి జ్ఞానమయి హేమహాసరస్వతి
సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి
జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి
లాలిత్యమునకు నెలవుగ రాజిల్లే లలితాంబ
పదములకడ సుతుడనమ్మ పాలించుమమ్మ || నవదుర్గ స్వరూపిణి ||
NAVA DURGA SWAROOPINI
Written by : Brahmasri Samavedam Shanmukha Sarma
Ragam : pantuvarali Talam : Adi Sruthi : 5 ½ ( G Sharp )
Pradhamam Sailaputhreethi
Dwitheeyam Brahmacharinee
Thrutheeyam Chandraghantethi
Kooshmandethi chathurdhakam
Panchamam Skandamathethi
Shashtham Kathyayaneethicha
Sapthamam Kalarathreethi
Maha Gowreethicha Ashtamam
Navamam sidhhidathreecha
Navadurgaha prakeerthithaha ||
Navadurga swaroopini navanava lavanya dhuni
Navarathrula poojala ninnavalokinthunu sada
Jagajjanani jaganmatha jagadeeswari parameswari ||
SS SS SS S,N DNS R, S,;;;;
R,R R,R RGMG RGR, S,;;;;
NSRNS, DNSDN, P; D; N; S;
SRGM PDNS GRS, ;GRS ;GRS; ||
Thrilokamula veliginche Thripurasundari
Chathurveda roopini janani Gayathri
Aayuvichhu pranadathri amma Annapoorna
Mahitha veera yoga moorthi Mahishasuramardini
Akhilaloka dharinivai avatharinchu Aadi shakthi
Nee karunala kalimi chalu ade kada mukthi
|| Nava durga ||
SS SS SS S,N DNS R, S,;;;;
R,R R,R RGMG RGR, S,;;;;
NSRNS, DNSDN, P; D; N; S;
SRGM PDNS GRS, ;GRS ;GRS; ||
Kalammunu niyaminche Sri maha Kalika
Vagbudhhi gnanamayi he Maha Saraswathi
Sampadalaku sakaramu janani Maha Lakshmi
Jagamula sasinchi brochu Rajarajeswari
Lalithyamunaku nelavuga rajille Lalithamba
Padamula kada suthudanamma palinchumamma
|| Nava durga ||
..........
durgadevi devotional songs
popular devotional songs
popular durga devi songs
navadurga swaroopini navanava lavanya song
navadurga swaroopini song lyrics in telugu
ammavari songs
ammavari patalu
durga devi songs telugu
kanaka durgamma songs
kanaka durgamma telugu songs
durga devi songs telugu lyrics
popular durga devi songs
ammavari songs telugu whatsapp status
durga devi songs telugu whatsapp status
#devotional #devotinalvideos #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singwithme #Songswithlyrics #singasong #singing #telugusongs #geethanjali #geethanjalisongs #sangeetha #sangeethasadhanjali #viral #viralvideo #trending #trendingvideo #bhakti #teaching #education #bhagwan #bhaktisong #bhakisong2023 #devotinalvideos #spiritualmantra #telugsdevotionalsongs2023 #mangalaharathi #mangalaharathulu #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #harathisongs #harati #mahalakshmi #Fridaydevotional #dasaraspecial
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Пікірлер: 124
@sangalatha9206
@sangalatha9206 11 ай бұрын
అమ్మా మీరు నిజంగా త్రిమాత స్వరూపంగా తోస్తారు.లేకపోతే మీ గాత్రం(మంచిసంగీతం),ఆంగికం(మంచి రూపం),మీ వాచకం(మంచి కంఠస్వరం),ఇంత దైవికత్వం ఎలా ఉట్టి పడుతుంది🙏😍 మీరెప్పుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు,సౌభాగ్యాలతో ఉండి.. మమ్మల్ని మీ మధుర గానామృతంతో భక్తి లో తరింప చేయాలి తల్లి🙏💐
@radhikapedduri6723
@radhikapedduri6723 4 ай бұрын
నమస్కారం 🙏ఆండీ నిజంగా మీరు నేర్పించే పాటలు వింటుంటే,నేర్చుకొని పాడుకుంటుంటె ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది. మీకు చాల చాల దన్యవాదాలు 🙏🙏🙏💐💐💐💐💐
@VysshvikWorld
@VysshvikWorld 9 ай бұрын
My heartful thanks for teaching this wonderful devotional song
@rameshkalikota3829
@rameshkalikota3829 11 ай бұрын
Madam. Namaskaramu. anta baga nerpistunnaru. super. chala chala bagundi. opikatho. thanks
@girijaambati4080
@girijaambati4080 11 ай бұрын
అమ్మా,,,,, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చులేక పోయానే అన్న వెలితి, మీ సాన్నిద్యం లో తీర్చు కొంటున్నాను తల్లీ,,,, హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనాలు మా 🙏💞💞💞🪷🪷🪷🪷🤗💐
@tirumalsreesswarageetarcha2782
@tirumalsreesswarageetarcha2782 11 ай бұрын
శ్రీ మాత్రే నమః 🌹🙏🙏🙏🌹 సామవేదం షణ్ముఖశర్మ గారి పాదపద్మములకు దాసోహములు....నేర్చించినమీకు వందనాలు... శ్రీ మాత్రే నమః 🙏🌹🙏
@wildonesata97
@wildonesata97 11 ай бұрын
Adbhuthamga nerpistunnaru 👌👌🙏🙏💐💐
@madhaviguggilam7888
@madhaviguggilam7888 11 ай бұрын
Amma meeku maa paadabhivandanalamma, maaku intha chakkani paata nerpinanduku 🙏🙏🙏
@asujatha1980
@asujatha1980 11 ай бұрын
శ్రీ మాత్రే నమః అమ్మ ఎంత చక్కగా పాడారు మీ దయ వల్ల మేము నేర్చుకుంటున్నాను మీకు ధన్య వాదాలు
@radhasatyavada3454
@radhasatyavada3454 11 ай бұрын
Many thanks madam to you for this song learnt for us
@pondurinirmala752
@pondurinirmala752 11 ай бұрын
మీ ఈ కరుణ ల కలిమి చాలు అదే మాకు ముక్తి ,🙏🙏
@samyukthasamyuktha6705
@samyukthasamyuktha6705 11 ай бұрын
Amma excellent amma ,sakala Shri Shakti swarupalanu ardhimpa chesaru .meekude na vandanam🙏
@chamundeswariatluri7940
@chamundeswariatluri7940 11 ай бұрын
Amma. Chala chala bagundi pata. Sangeetam nertukoledu ane korika teerindamma. Dhanyavadamulu talli🙏
@kameswarichitturu2722
@kameswarichitturu2722 11 ай бұрын
Pata chala chala bagundi amma
@subbalakshmi1055
@subbalakshmi1055 11 ай бұрын
Sri mathre namaha
@purnaramesh5133
@purnaramesh5133 11 ай бұрын
ఎంతో అద్భుత మైన సాహిత్యానికి చక్కటి సంగీతాన్ని సమకూర్చి మీ గళం నుంచి జాలువారిన సంగీతం చక్కటి అనుభూతిని కలిగిస్తున్నది. పాట వినడానికి కొద్దిగా కష్టం అనిపించినా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము.తప్పకుండా సాధన చేసి పాడుతాము. మీరు మాకు నేర్పించే విధానం మొదట్లో కష్టంగా వుంది అనుకున్న పాటలన్నీ సాధనతో ఇష్టమైన పాటలుగా మారిపోయాయి. ఎక్కువ సార్లు సాధన చేయడం వలన..చాలా సులభం గా నేర్చుకోగలుగు తున్నాము. మీకు చాలా చాలా ధన్యవాదాలండి.మేము ఎప్పుడు వినని కొత్తకొత్త పాటలను పరిచయం చేస్తున్నారు. మీరు నేర్పించే ప్రతి పాటను శ్రద్ధగా వింటూ,నేర్చుకుంటూ,సాధన చేస్తూ, చక్కటి అనుభూతిని పొందుతున్నాము.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు..🙏🙏🙏💐💐
@chennupallianjana2378
@chennupallianjana2378 11 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏అమ్మ ఎంత చక్కగా నేర్పిస్తున్నారో మాటల్లో చెప్పలేము, నవ దుర్గలు గురించి బాగా చెప్పారు, పాటకు ముందు శ్లోకం నేర్పడం చాలా బాగుంటుంది, మీరు నేర్పే ప్రతి పాట ఆ జగన్మాత ముందు తప్పుకొండ పాడుకొంటాను, పోయిన సంవత్సరం కూడా అలాగే పాడుకొన్నాను, ధన్యవాదములు అమ్మ 🙏🙏
@gayethrikaranam8212
@gayethrikaranam8212 11 ай бұрын
Thank you very one of the good song about navadurga thank you very much madam
@lathav3937
@lathav3937 8 ай бұрын
Chala baghundi namaskarmu 🙏🙏🙏 me padalaku namaskar mu amma 🙏 Saraswati Devi la ga unnaru padutunte
@varalakshmiammalu3076
@varalakshmiammalu3076 11 ай бұрын
Amma chinnadanivaina chethulethhi namaskaram cheyalani vundi ippude ninnu chudalani vundammnaa samgeetham korika theeruthondi,👌👏🎊
@vijayalakshmi2535
@vijayalakshmi2535 11 ай бұрын
Amma meeru padutunte aa Ammavare vaccination di anipichindi memu Inka elanti patalu enno nerchukovalanukuntunnam God bless you ma
@nn-fm8sy
@nn-fm8sy 11 ай бұрын
Amma chala adhbuthamga vundhi pata vintumte mansu pulakisthondhi dhanyavadhamulu amma 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@kattavarjulavani9135
@kattavarjulavani9135 11 ай бұрын
Guruvugariki padabhivandanaalu. Manchi patalu vivaristhu maaku nerpisthunnanduku kruthajnathabhivandanalu meeku.
@ushodhbondili6875
@ushodhbondili6875 11 ай бұрын
Ee Paata raasinna Guruvu gaariki nerpisthunna Maa Guruvu gaarki Maa Hrudaya poorvaka Dhanyavaadamulu ❤❤❤❤❤
@srimaan1464
@srimaan1464 11 ай бұрын
శ్రీ మాత్రేనమః
@sagarikasangeethamandali3170
@sagarikasangeethamandali3170 11 ай бұрын
అమ్మా మీ వల్ల ఎన్నో మంచి మంచి పాటలు నేర్చుకుంటున్నాను. I m very much thankful to you.
@rvsuneethadevi5104
@rvsuneethadevi5104 11 ай бұрын
Chalabhaga padaru miru,bhaganeripiesthunnaru mem 👌
@nagakanya5250
@nagakanya5250 11 ай бұрын
Meeru maalu ye paata nerpinchina chala Santhosham🙏🙏😊
@purugantyrajeshwari5834
@purugantyrajeshwari5834 11 ай бұрын
శ్రీ మాత్రే నమః రచించిన గురువుగారికి నేర్పుతున్న మీకు మా namasumaanjali
@lakshmimurkuri3044
@lakshmimurkuri3044 10 ай бұрын
Samma meeru chala baga neroistunnaru song s chala bagunnai meeru maribaga padutunnaru
@lashmivr6933
@lashmivr6933 11 ай бұрын
Namastha amma patha loni maduriam Antho bagunnadi anta manchi patha chapparo Ani challa happy ga feel aiyamu many many thanks Madam garu
@apoorvabadri874
@apoorvabadri874 11 ай бұрын
Amma memu meelaga life lo padagaligidte ade chaalu, mee voice ki memu pedda fans ammaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@praveenam6943
@praveenam6943 11 ай бұрын
Chala Baga nerpincharu aanamdamuto kanniru aagadam ledu Dhanya vadamulu
@venkatapadmajasivakoti806
@venkatapadmajasivakoti806 11 ай бұрын
మంచి పాటలు పాడుకోవాలి అనే కోరిక మీ ద్వారా తీరుతుంది మేడం మీరు చాలా చక్కగా నేర్పిస్తున్నారు సంగీత జ్ఞానం లేని నాలాంటి వాళ్లే పడుకో గలుగుతున్నాను అంటే సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి సమయం లేని వాళ్ళు ఇంకా చక్కగా నేర్చుకుంటారు చాలా థాంక్స్ మేడం❤
@tarakanomula4207
@tarakanomula4207 11 ай бұрын
Chala chala bagundi amma
@lakshmim6037
@lakshmim6037 11 ай бұрын
ఈ పాట చాలా చాలా బాగుంది
@beastgamingyt6830
@beastgamingyt6830 11 ай бұрын
❤❤❤❤
@Sushmakumar-n9c
@Sushmakumar-n9c 11 ай бұрын
I am very happy to learn this song It's most beautiful Thank you mam
@nagamanirallapalli134
@nagamanirallapalli134 11 ай бұрын
🙏🙏
@AT-yp4py
@AT-yp4py 11 ай бұрын
Thank you,thank you,thank you 🙏
@uppalakrishnamohansharma4129
@uppalakrishnamohansharma4129 2 ай бұрын
Navadurgar9opini navagurga Sri rajarajeswari namonamah guru samavedam gariki wandanam chairman svs deavastanam jamalapuramkmm dt
@shashikalaneeradu1483
@shashikalaneeradu1483 11 ай бұрын
చాల చాల బాగుంది అమ్మ❤
@kattavimala4903
@kattavimala4903 11 ай бұрын
Amma chala baga paderi
@madhurilatha9067
@madhurilatha9067 11 ай бұрын
Soooper song mam we r very blessed mam meelanti guruvu garu maku unnanduku song vintuntene chala thanmayathvamga undi inka nerchukoni padithe ammavaru ala vacheestaru mam tqqqqq so much mam
@gudisevaanuradharao634
@gudisevaanuradharao634 11 ай бұрын
I am blessed to hear this song ammavarulu mee pata vini meeku Kosam Digivastaramma to bless you you made my day bkess you
@bkvamshivamshibk7203
@bkvamshivamshibk7203 11 ай бұрын
Amma meeku pranamalu 🙏 syamala dandam nava dura slokam nerpinchagalaru
@rbhramara4059
@rbhramara4059 11 ай бұрын
అమ్మా ముందుగాడేవీ శరన్నవరాత్రులు శుభాకాంక్షలు మీరు నీర్పుట్తున్నపాటలతోనవదుర్గలను.దర్షిం}పచేశారు మేడం. ధన్యోస్మి. ధన్యోస్మి. తల్లి
@neelulakshmi666
@neelulakshmi666 11 ай бұрын
శ్రీమాత్రే నమః🙏 ఈ పాట రాసిన గురువుగారికి చక్కగా స్వరపరిచిన అందుకు మీకు హృదయపూర్వక నమస్సుమాంజలి చాలా చాలా బాగుందమ్మా🙏🙏🙏
@varalakshmi2909
@varalakshmi2909 11 ай бұрын
Chala bagundi meeku dhanavadamulu
@ushodhbondili6875
@ushodhbondili6875 11 ай бұрын
Meeru maaku ye paata nerpinchina chala Santhosham ❤❤❤❤❤
@anuradhareddy7408
@anuradhareddy7408 11 ай бұрын
It’s a very beautiful song and perfect one for the navrathris My heartfelt thanks for teaching us this song geetanjaligaru 🙏🙏
@sarojapasham1078
@sarojapasham1078 11 ай бұрын
Me vakdhatiki shata koti namaskrutulu adbhutanga paadaaru nerchukuntaanu me valla sangeetam raani vaaru kooda nerchu kunay vidanga teach chestunnaru dhanya vaadamulu meeku
@medipallybharathi5481
@medipallybharathi5481 11 ай бұрын
chala baga padaru ❤
@veeraiahneeradu9516
@veeraiahneeradu9516 11 ай бұрын
Cha Cha bhaghavundi Amm❤
@arunavemparala2661
@arunavemparala2661 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@lalithaperi2091
@lalithaperi2091 11 ай бұрын
Manchi paata nerpincharu Dhanyavaadamulu
@sudheeshnagangu8240
@sudheeshnagangu8240 11 ай бұрын
Excellent amma💐👏👏
@ARUNKUMAR-eu5wd
@ARUNKUMAR-eu5wd 11 ай бұрын
One can feel the divinity such a melodies keerthan
@shamcherry9869
@shamcherry9869 11 ай бұрын
చాలా చాలా బాగావుంది అమ్మా పాట 👏👏👌👌🙏🙏 ధన్యవాదములు అమ్మా 🙏😊
@satyavathi894
@satyavathi894 11 ай бұрын
Abba emi padutunaru emi nerpustunaru amma kallu mosukoni vinte anandam ga undhi. Alane meru daniki ardam cheptu nerpinchadam ma adrustam. ❤
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 11 ай бұрын
🙏
@SarojiniKotamsetty
@SarojiniKotamsetty 11 ай бұрын
Inta chakkati patanu nerchukunna naku aa jagadeeshwari kataksham labhinchina anubhooti kaliginchavamma dhanyuralanu
@radharanimangalapalli1951
@radharanimangalapalli1951 11 ай бұрын
చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు naaku చిన్నప్పటి నుంచి వున్న కోరిక పాటలు నేర్చుకోవాలని అది ఇప్పుడు మీ daya వల్ల నెరవేరుతోంది . Meeku naa కృతఙ్ఞతలు . పాటలు వింటుంటే చాలా chaala ఉత్సాహం ga వుంటోంది . God bless you.
@shakunthalakomaravolu1256
@shakunthalakomaravolu1256 11 ай бұрын
Humble pranams to song writer Sri shanmukha samaveda Sarma garu n also to music director for teaching such good devotional song.
@ksnrklnr9385
@ksnrklnr9385 11 ай бұрын
Amma chala chala baga nerparu ammavari patanu meku dhanya vadalamma
@samyukthasamyuktha6705
@samyukthasamyuktha6705 11 ай бұрын
Chala bagudamma ,Durga swarupalina 9 ammavarla pata intavaruku vinaledamma ,dhanyavadalu meeku🙏
@triggeredrishi
@triggeredrishi 10 ай бұрын
🙏🏼🙏🏼
@saraswathir5764
@saraswathir5764 11 ай бұрын
🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathikr7425
@bharathikr7425 11 ай бұрын
Respectful namaskaram to both Gurus.
@kattavimala4903
@kattavimala4903 11 ай бұрын
Amma chala baga paderu
@nagakailash2841
@nagakailash2841 11 ай бұрын
Good morning madam
@vijayaseeram2687
@vijayaseeram2687 11 ай бұрын
Thank you so much Guruji for such a beautiful and Divine Song teaching us before Navratri Pooja so that we can learn and sing along with your Team ❤❤❤❤❤ Guruji
@sunithadurbhakula6850
@sunithadurbhakula6850 11 ай бұрын
Chala bagundi madam maaku ee avakasam ichhanduku thanks
@rajisivaram1067
@rajisivaram1067 11 ай бұрын
Very divine song.thank you for teaching this lovely song
@poornimaworld
@poornimaworld 11 ай бұрын
Rupang dehi by suprathika das. Argala stotram nerpinchandi.
@kokasreedevi7881
@kokasreedevi7881 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@leelakrishnavelamuri3211
@leelakrishnavelamuri3211 11 ай бұрын
Chalabaga padaru madam
@pemmarajuvasanthalakshmi8924
@pemmarajuvasanthalakshmi8924 11 ай бұрын
చాలా చాలా బాగుంది అమ్మ🙏🙏🙏
@nagamanirallapalli134
@nagamanirallapalli134 11 ай бұрын
Navaratri subhakanshalu🙏🙏
@srivallivithana9397
@srivallivithana9397 11 ай бұрын
Eagerly waiting madam🙏🙏
@prabhabojja1336
@prabhabojja1336 11 ай бұрын
Thank you so much madam ❤
@padmavathibhamidipati1663
@padmavathibhamidipati1663 11 ай бұрын
Excellent song 🙏🙏
@shantins8612
@shantins8612 11 ай бұрын
Hrudayam dravistundi talli❤🙏
@GolaganiVanaja-c1p
@GolaganiVanaja-c1p 11 ай бұрын
Super ga undi mam
@gokedapavani6592
@gokedapavani6592 11 ай бұрын
Superrrrrr❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gokedapavani6592
@gokedapavani6592 11 ай бұрын
Amma mana manushulu pellilaki pellikuturiki,pellikodukiki pellilo undey mottham harathi patalu nerpinchandi amma.Asalu harathi endhuku istaru dani visistatha maku cheppandi Amma.Ala ayina nerchukovalii Amma memu plz plz plz.............na comment ki reply ivvandi Amma meeru plz plz plz...
@lakshmisharmaakella1732
@lakshmisharmaakella1732 11 ай бұрын
Exlent mam thank you
@srivallivithana9397
@srivallivithana9397 11 ай бұрын
Chala bhagundhi meeku joharullu,maku koncham kastam kani nerchukuntanu meeku vandanalu 🙏🙏🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 11 ай бұрын
🙏
@ljgbala5432
@ljgbala5432 11 ай бұрын
I am so happy mam Tq
@umasavitribulusu1537
@umasavitribulusu1537 11 ай бұрын
Chala baga nerpincheru.❤❤
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 11 ай бұрын
🙏
@vijayalakshmichintalapati247
@vijayalakshmichintalapati247 11 ай бұрын
Waiting eagerly to learn ma'am 😊🙏
@savithrimandadi1958
@savithrimandadi1958 11 ай бұрын
చాలా చాలా బాగుంది 👌👌👌👌
@nagasaikumarineelam236
@nagasaikumarineelam236 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@hymavathigudimetla7590
@hymavathigudimetla7590 11 ай бұрын
Amma chala bagundi enta opekaga neruputunnaro
@pallavikaavi8683
@pallavikaavi8683 11 ай бұрын
Matalu levu, ravu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@srivallivithana9397
@srivallivithana9397 11 ай бұрын
Sree gowri sree. gowri ye pata nerpinchandi madam pls🙏🙏
@madhavikakuturu7386
@madhavikakuturu7386 11 ай бұрын
🙏.
@naginid8038
@naginid8038 11 ай бұрын
Amma meerupadite Atalli vachi kurchuntudi
@Ammaprema1960
@Ammaprema1960 11 ай бұрын
Amma meere navadurga swarupini maku
@lakshmiramya6916
@lakshmiramya6916 11 ай бұрын
Amma paata vintunte romalu Milka poduchkunnai, mee gaatram Lo amma avataralu chusamu.
@Ammaprema1960
@Ammaprema1960 11 ай бұрын
Waiting
@nallabothulalakshmikumari6812
@nallabothulalakshmikumari6812 11 ай бұрын
Namaste ammasong bagundi Amma first chudangane ammo inta pedda songaa anipistundi tarwatha easy aipotindi ee song Aina memu adigina song kuda nerpinchandi amma miru oka sari nerpincharante nerchukoni padagalam endukante andari mundu pada galugutunnam mi Daya valana🙏🙏🙏🙏andukani memu adigina songs gaptisukoni maku nerpinchandi amma 🙏🙏🙏🙏🙏
@nallabothulalakshmikumari6812
@nallabothulalakshmikumari6812 11 ай бұрын
Pranavalaya paahi paripalaya parameshi ..,kamalalaya sridevi. Kuripinchave karunambu rashi song maku next song kavali amma miru tappakunda nerpinchali amma🙏plz..plz amma
@leelabommakanti1092
@leelabommakanti1092 11 ай бұрын
Excellent ❤
Learn Here Om Shakthi Om Shakthi Song || Dasara Special Song || Devi Songs
19:54
Sangeetha Sadhananjali
Рет қаралды 52 М.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 18 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 19 МЛН
Krishana Sri Krishana - Parupalli Ranganath,Kousalya,Jasvinder Dhani | Audio Jukebox | Telugu
42:43
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 18 МЛН