NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@dattubonige4726Ай бұрын
నేను ఒక రైతు నుండి మీ ఛానల్ ఈరోజు ఈ ప్రచారం చేసిన ఛానల్ వల్ల మా పిల్లలు మా పల్లెటూరు వాతావరణం మా హిందూ ధర్మము చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను అండి సంతోషమండీ జైహింద్
@srinivasamurthy795Ай бұрын
RSS అనేది ఇంతగా ఎదగకపోయి ఉంటే భారత్ ఈ మాత్రం ఐకమత్యంగా ఉండేది కాదు. వీడియో abrupt గా ముగించారు అనిపించింది. అయినా మంచి ప్రయత్నం...RSS గురించి జనానికి అర్థం అయ్యేందుకు మరిన్ని వీడియోలు తీయండి.
@Vamsi99410Ай бұрын
భారతదేశంలో RSS ,Vhp బజరంగ్ దళ్, గోరక్షక దళం, వానర సేన ఇవన్నీ హిందూ టెర్రరిస్ట్ గ్రూపులు లను నిషేదించాలి వీళ్ళ వాళ్ళ భారతదేశం పరువు పోతుంది😀😀😀
@VishalPanday-hz1kiАй бұрын
ఎంత మంది స్వయం సేవకులు video చూస్త్నారో comment lo భరత్ మాతకి కీ జై పెట్టండి 🚩🙏
@MaheshGandasiri-g7oАй бұрын
ఒక మంచి చిన చిత్రం తీసినందుకు నేషనలిస్ట్ హబ్ ఛానల్ కి ధన్యవాదాలు....❤
@DJ-cm3zmАй бұрын
ఆరెస్సెస్ లేకపోతే ఆనాడు భారత స్వాతంత్య్రం లేదు ఈనాడు భారతదేశమే ఉండేది కాదు
@Vamsi99410Ай бұрын
😅😅😅😅
@taajuabida2777Ай бұрын
🤮🤮🤮
@Predator.....Ай бұрын
@@taajuabida2777 hindus shit tinnava enti 😂
@taajuabida2777Ай бұрын
@@Predator..... Puca Bhaktha vadi dialogue rice tinna vadiki Ela untado ade cheppa, bahusha ni lanti varu cow peda tintaru Muslims Meat tintaru , andaru ni peda tine varu kadu Peda jeevi
@SATIChannel01Ай бұрын
nv vere valadi tinatu unav@@Predator.....
@Savarkar819Ай бұрын
సంఘ శతవార్షికోత్సవ కానుక అన్నమాట. చాలా ఎదురు చూస్తున్నాము. భారత మాతా కు జయం.
@hindhuvinod4405Ай бұрын
కార్యాలయంలో గోడకు ఉన్న ఆ ఫోటోను తీసేసి ఉంటే బాగుండు
@sankuzseriesАй бұрын
Pl note that the Editor is not an RSS member. This pic confirms that.
@haribabugannavaram5107Ай бұрын
Yes@@sankuzseries
@methariyadagiri8001Ай бұрын
Andulo kuda logic undi
@tarasisanjeevaraoАй бұрын
సెక్యులర్ పత్రిక అని ముందే చెప్పారు
@kalyanisannidhanam8322Ай бұрын
మొదటిసారి ఆర్ఎస్ఎస్ గురించి ఇంత బాగా అందరికీ అర్థం అయ్యేటట్టుగా చూపిన మీకు ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ స్థాపించిన వ్యక్తి ఫోటో కూడా చూపించి ఉంటే బాగుండేది. భారత మాతా కి జై.
@sankuzseriesАй бұрын
Already shown Sri Hedgewar's pic in the start of the episode. Pl watch it from the start.
@suryasubrahmanyasarmamanth8554Ай бұрын
R. S. S. గురించి ప్రపంచం అంతటా మంచిగా తెలుసు కాని మన దేశములో మాత్రమూ ప్రింట్ మీడియాకి అర్ధముకాదు. సర్వ ధర్మం సర్వధర్మ సమ భావము ఎక్కడ, సెక్యూలరిజం ఎక్కడ. జై భారత్! జై ఆర్. ఎస్. ఎస్.
@AntisecularpronationalАй бұрын
నమస్తే సదా వత్సలే మాత్రభూమే 🙏🏻
@srishashiakshayakshara3657Ай бұрын
బాగుంది. RSS విస్తరించాల్సిన సమయం వచ్చింది
@gowthambabu1960Ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్ భారత్ మాతాకీ జై❤❤❤❤❤❤
@RaviKumar-bb9ebАй бұрын
Jai shree ram Jai RSS
@fancyhome5909Ай бұрын
RSS meeda super film..💐
@vijayendriyakrishna8931Ай бұрын
మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . తస్మాత్ జాగ్రత్త . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి .
@mallareddypadamati391Ай бұрын
హిందువులందరికి మంచి సందేశం
@sreenivasvarmanampelly8310Ай бұрын
శత సంవత్సరములోకి అడుగు పెడుతున్న స్వయం సేవకులకు శుభాభినందనలు 🙏🏻🙏🏻🙏🏻🚩 వ్యవస్థపకులైన హెడ్గేవార్ గారికి నివాళులు అర్పిస్తూ 🙇💐💐💐 నేటికీ హిందువులలో ఐక్యత రాకపోవడం బాధాకరమైన విషయం. ధర్మ రక్షణ కోసం మన సనాతన హిందూ మూలాలైన వేదాలను బోధిస్తున్న శ్రీ వేద భారతీ పీఠ వేద విద్యాలయము బాసర వారు నిర్వహించే అత్యద్భుత ధర్మ కార్యాలకి ఆటంకం కలిగిస్తున్న కొందరు బ్రాహ్మణులు. ఇంకొకరు స్వార్థపరులు వారూ హిందువులే. ఇంకా ఎన్ని నాళ్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి?
@mohanraochippala5937Ай бұрын
Very good motivational film 🎥 ❤😊
@Suryaprakash-pr7mhАй бұрын
జె ఆర్ ఎస్ ఎస్ భారత్ మాతాకీ జై ఆర్ఎస్ఎస్ నా దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను వారి మెంబర్షిప్ తీసుకుంటాను భారత్ మాతాకీ జై
@NarendraNarendra-os1ciАй бұрын
Super Jai sri ram
@prajendrareddy8038Ай бұрын
Proud to Swayam sevak R. S. S.
@boinisrinivas574Ай бұрын
జైశ్రీరామ్ జైRSS
@Ranjith-t7fАй бұрын
Jai sri ram... Jai RSS....
@LookUpToAKАй бұрын
జై శ్రీరామ్ హర హర మహాదేవ ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🕉️🚩
@sailugonti2990Ай бұрын
Jai bharath jai RSS 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@HariBabu-dk5xhАй бұрын
Excellent short film 👌👍💪
@srisailamyadav2308Ай бұрын
Good information
@vaddiramanaswamy142Ай бұрын
🙏జై భారత్, భారత మాతా కి జై, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ది మానవ మతం, సర్వేజనా సుఖినోభవంతు, మానవసేవయే మాధవ సేవ. ఇదే దేశం సేవ.ఇదే నేను శాఖ లో నేర్చుకున్నది. అఖండ భారత్ కి జై.
@raokosuru9093Ай бұрын
దేశానికి RSS ఎంత అవసరమో ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు నిరూపిస్తున్నారు..NATION FIRST PERSON LAST...దేశం మన కేమిచ్చింది అన్నది కాదు దేశానికి మనమేమి చేశామో చూడాలి...నా దేశం తర్వాతే నేను...మేరా భారత్ మహాన్...
@indirababbellapati8916Ай бұрын
ఆలోచింపచేసే ఫిల్మ్. చక్కటి భాష, సందర్భోచితమైన వాదన.
@tummasanthoshreddy8441Ай бұрын
Jai Sri ram
@ganeshjaswi9780Ай бұрын
Our Rss is Real indian fighters
@hreddy2020Ай бұрын
Without RSS, Hindus and Hinduism may have disappeared from Bharath. Sincere Thanks RSS!! Thanks to NHub as well!! (Tears in my eyes while writing this...)
@vkavitha1930Ай бұрын
జై శ్రీరామ్, జై భారత్ 🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nagireddyjayasubbareddy3208Ай бұрын
జై శ్రీ రామ్
@VenkateshDupanaАй бұрын
వేరీ గుడ్ film జై rss జై శ్రీ రామ్ జై భారత్ ప్రతీ ఒక్కరికీ సేర్ చెయ్యండి
ఆర్ఎస్ఎస్ అంటే తెలియని వారికి అర్థం అయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మీకు
@rajakumarlokineddi2229Ай бұрын
بھارت
@sowmyakavuri2268Ай бұрын
Jai rss jai BJP jai hindustan 🎉🎉🎉🎉🎉
@సత్యంవేదంАй бұрын
రాష్ట్ర స్వయం సేవక సంస్థ..RSS ❤
@AnandanandAnand-lp8vfАй бұрын
Manchi prayatnam, super. Jaisriram.
@dharmasaitalluri8234Ай бұрын
Good awareness
@hanumanthappak7387Ай бұрын
Bharath maathaki Jai Jai SriRaam
@srinivasukanuparthi8716Ай бұрын
Jai sreeram🙏jai RSS Jai BJP 🙏
@SatyanarayanaDhanishettiАй бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@senapathiganesh8841Ай бұрын
అద్భుతం ఎంతో మంది కి సమాధానాలు దొరికాయనుకుంటాను... ధన్యవాదములు NH.
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జయము జయము జై శ్రీరామ్ జై సనాతన ధర్మం సత్యమేవ జయతే జై జై ఆర్ఎస్ఎస్ జయహో రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్
@hemamalinip6434Ай бұрын
👏👌👍✊ జై భారత్
@aalochiddam-aachariddam943Ай бұрын
రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ సాహిత్యం అమ్మబడును. జాగృతి సభ్యత్వం స్వీకరించబడును. 🚩🚩🚩🚩🚩 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👌👌👌👌👌👌👌👌👌
@guruvishnuguru6361Ай бұрын
హిందూత్వం హిందూస్తాన్ కి జీవ నాడి . ఆర్ఎస్ఎస్ ఆ నాడిని చైతన్య పరచి కాపాడే ప్రయత్నం చేస్తోంది.చేయూతనీయడo దేశభక్తులందరి భాద్యత. జైహింద్
@pattursuryam8128Ай бұрын
చాలా సంతోషం... సినిమా మాధ్యమం మనం ప్రయత్నించడం❤ భారత్ మాతా కీ జై 🚩🚩🚩🚩
@gvpnlr4595Ай бұрын
Jai RSS swayam sevak
@VeeraReddy-c3vАй бұрын
👏జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ధన్యవాదములు
@sudheershrutiАй бұрын
Jai sreeram
@subrahmanyadikshitulu5923Ай бұрын
బావుంది .. మంచి ప్రయత్నం .. ఇంట్లాంటివి ఇంకా ఇంకా చేస్తే దేశభక్తులలో అవగాహన, నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది .. మీ ప్రయత్నానికి అభినందనలు, ధన్యవాదములు🙋👍👌🌹🌷
@vigneshrealestatesnandyal5776Ай бұрын
Rss good 🎉
@dattubonige4726Ай бұрын
నా భారత్ మాత ఆర్ఎస్ఎస్ మేలుకుంటుంది నాకు ఎంతో సంతోషంగా గౌరవంగా ఉంది
@Gopimalathi1234Ай бұрын
జై శ్రీ రామ జై హనుమాన్
@thirupathipendram7956Ай бұрын
I'm also Swayamsevak Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@shivaAmgothaАй бұрын
జైశ్రీరామ్ నిండు బంధువులందరికీ ప్రతి ఒక్క
@mallikarjunvakiti5943Ай бұрын
Jai hindh
@rajakumarlokineddi2229Ай бұрын
Bharat mataki Jai Jai RSS
@gouthami00777Ай бұрын
RSS is good
@bshobha3080Ай бұрын
🙏🙏🙏 for the team , we will surely share to our children & friends .
@sarmapss3445Ай бұрын
Nice presentation
@yeditharamam5855Ай бұрын
Jai sriram🙏
@ganeshmln3219Ай бұрын
Jai shree ram.hindu Jago
@RJnikyАй бұрын
Goppa video❤
@bharathrajboinpally3171Ай бұрын
భారతమాత కి జై
@kartheekalaxmijagadishwari9189Ай бұрын
Humanity, ikamatyam nerputhundi
@RAM-dz3pnАй бұрын
Jai Sri raam jai jai Sri hanuman
@pdurgaprasad6323Ай бұрын
BHARTH MATHA KI JAI
@ckd_warrior2945Ай бұрын
Bharata mata muddu bidda.. jai hind..
@shivaAmgothaАй бұрын
జై శ్రీరామ్ జై ఆర్ఎస్ఎస్
@chandrasekhar5327Ай бұрын
Bharat mathaki jai
@nareshnaresh383Ай бұрын
RSS గురించి, దానిని కోపగించుకునే వాళ్లకి అది ఎందుకు మంచిదో ఎందుకు RSS పైన కోపమో ఈ చిన్న లఘు చిత్రం ద్వారా ఆ చిన్న సూక్ష్మాన్ని చెప్పిన విధానం baley బాగుంది... భారతమాత కి జయము, జైశ్రీరామ్
@venkateshaskulam8314Ай бұрын
Hats of to you
@jeevandudda5444Ай бұрын
జై శ్రీరామ్🚩🚩🚩🚩
@RamuluMugaАй бұрын
అరె అప్పుడే అయి పోయిందా.. చాలా మంచి సంభాషణ, విశ్లేషణ కూడాను. ఎవడో అరిచింది వింటే ఏం అర్థం అవుతుంది, నువ్వు స్వయంగా అర్థం చేసుకుంటే కదా సంఘం అంటే అర్థం తెలిసేది. భారత్ మాతాకి జై🚩
@thallapellilaxmanrao374Ай бұрын
Super
@raghucharukesi8289Ай бұрын
ఈ దసరాకు నాకు సంతోషమైన ఉన్నదంటే ఇదొక్కటే వీడియో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bhadradrijella7887Ай бұрын
Jai sriram
@shanigaramsanjeevareddy2957Ай бұрын
Very good video for improvement of desha bhakti and Hinduism. Jai rss Jai bjp jai Sriram
@pokurisanthoshkumar8614Ай бұрын
Jai sri ram ❤❤❤
@kavirayanijanakiramarao4512Ай бұрын
Bharath Matha ki Jai.
@prasadnvd1597Ай бұрын
Bharatmata ki jai
@raghavendrakuruva2925Ай бұрын
Ji Bharath Ji Hindu 🎉
@SubhashChndraTАй бұрын
భారత్ మతాకి జై !!!!
@venkateswarreddyg4741Ай бұрын
Great RSS 🇮🇳🙏🇮🇳
@GorlaNarsimhaАй бұрын
Jai RSS
@padma9025Ай бұрын
చాలా మంచి ప్రయత్నం చేసారు. తెలియని విషయాలు చాలా తెలిసాయి. పిల్లలను చిన్నతనం నుంచే RSS శిక్షణకు పంపించాలి. డైలాగ్స్ రచన మరింత సహజంగా వుంటే ఇంకా బాగుండేది. 🙏🙏🙏