Sankarabharanam - Dorakunaa Ituvanti Seva Song || J V Somayajulu, Manju Bhargavi || KV Mahadevan

  Рет қаралды 358,371

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 97
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సోమయాజులు గారి నటి తులసి గారి నటి మంజుభార్గవి గారి అభినయం వర్ణనాతీతం.
@rajamouli9395
@rajamouli9395 9 ай бұрын
గొప్పగా వర్ణించారు.
@hemanth7119
@hemanth7119 4 ай бұрын
​@@rajamouli9395గారు ధన్యవాదాలు.
@rajamouli9395
@rajamouli9395 9 ай бұрын
ఏడిద నాగేశ్వర్ రావు గారు తెలుగు వారికి చాలా అన్యాయం చేశారు. ఎవరు ఆయన్ను కళా ఖండాలు తీయ మన్నారు. ఎవరు చెవులకు కళ్ల కు మనసుకు గొప్ప అనుభూతి గలచిత్రాలు నిర్మించమన్నారు. ఎందుకు మానేసి అభిరుచి గల అఖిలాంధ్ర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు. శంకరాభరణం ను మించి ఎవరు ఇప్పుడు తీయగలరు. ఎప్పటికి ఎవరు తీయరు,తీయలేరు.
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
దొరకునా...దొరకునా...దొరకునా... దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా రాగలనంతాలు నీ వేయి రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు రాగలనంతాలు నీ వేయి రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై...నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... ఆ..ఆ..ఆ... నాదాత్మకుడవై...నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... నిను కొల్చువేళ దేవాధిదేవా... దేవాధిదేవా..ఆ... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలిగొందు వేళ మహానుభావా మహానుభావా.... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా దొరకునా ఇటువంటి సేవ దొరకునా... ఇటువంటి సేవ
@raviteja5992
@raviteja5992 2 жыл бұрын
thank you
@palakshavuppalapati9642
@palakshavuppalapati9642 2 жыл бұрын
Very good meaningful song to pray teachers
@dubbamadhavarao8935
@dubbamadhavarao8935 8 ай бұрын
0:16
@bhargavchintu6156
@bhargavchintu6156 17 күн бұрын
🙇🙇
@madeswaranmaduraigreen9115
@madeswaranmaduraigreen9115 Жыл бұрын
Respect to k viswanthji vani amma who made great legendary masterpiece with spb mvm ayya
@sselvan7132
@sselvan7132 Жыл бұрын
It is very sad to note that present generation not watching or hearing this kind of wonderful songs. Selvan 24.4.23
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
మనందరి అభిమాన గాయకురాలు వాణి జయరాం గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 6 ай бұрын
Balu coughed his heart out for the song.
@bhaskarrao9658
@bhaskarrao9658 Ай бұрын
vani madam is my favorite singer forever
@hemanth7119
@hemanth7119 Ай бұрын
@@kamrankhan-lj1ng గారు ధన్యవాదాలు.
@hemanth7119
@hemanth7119 Ай бұрын
@@bhaskarrao9658 గారు ధన్యవాదాలు
@vasudhakota972
@vasudhakota972 Жыл бұрын
The initial words, 'dorakuna ituvanti seva', are taken from a Tyagaraja kriti in Bilahari. Veturi weaved his own lovely poetry suiting the occasion. K V Mahadevan tuned it in Kalyani and SPB heightened the drama by ensuring he sang as if his voice had croaked in the midst of the concert. SPB was a master in this song and he must have enjoyed it.
@Chukwa
@Chukwa Жыл бұрын
Veturi, among all other film lyricists, is exceptional in his application of traditional pallavis and literary details to his songs. “Dorakuna ituvanti seva” can be interpreted as in the krti or as “doraku naa ituvanti seva,” (my seva to the lord) which is the genius of Tyagaraja, but also ingenious of Veturi to use it in such a pertinent situation. Thank you for your comment.
@purnanandadas4468
@purnanandadas4468 11 ай бұрын
​@@Chukwakindly explain this song in Hindi please. I am an Odia unable to understand Telugu language. Maine ye gana 100 times sunn chuka hun.. Please ye gane ka script vi dijiye. Ye gane ka writer, singar aur avinay ka kalakaron ko koti koti pranam 🙏🙏🙏
@Chukwa
@Chukwa 11 ай бұрын
@@purnanandadas4468 My friend, unfortunately I cannot speak nor understand Hindi. If you would like I can try to translate for you to English.
@purnanandadas4468
@purnanandadas4468 11 ай бұрын
@@Chukwa thank you brother, please translate the song in English, I shall be grateful to you brother. 🙏
@vasudhakota972
@vasudhakota972 11 ай бұрын
@@purnanandadas4468 Here's my attempt. please let me know if there are any errors. Hope you enjoy it 😊 *Lyrics in English and Translation in Hindi* Dorakuna...dorakuna...dorakuna... (Milegaa.. milegaa.. kya mujhe milegaa..) dorakuna ituvanti seva dorakuna ituvanti seva... (Is seva karne kaan bhagya Mere swamy ko seva karne ka bhagya) nee pada raajeevamula cheru nirvana sopanam adhirohanamu seyu trova (Tumhari charana kamal pahunch kar nirvan Ka seeDi chaDne ka raasta) dorakuna ituvanti seva.... (Milegaa mujhe apki seva karne ka mauka) nee pada raajeevamula cheru nirvana sopanam adhirohanamu seyu trova ragal anantaalu, ne veyi rupalu (Anek hai raag, apki rup bhi anek hai) bhava roga timiraala pokaarchu deepalu (Is sansar ke avastha/sankat se utpann hone vale andhakaar mein aap deep jalaye) ragalanantalu ne veyi rupalu bhavarogatimirala pokarchu deepalu nadatmakudavai...nalona chelagi (Hey paramaatma jo naad/sangeet mein ho- aap jo mujh mein bhi ho) na pranadeepamai, nalona velige... (Mera jeevan ka jyoti hokar, mujh mein jal rahe ho) aa..aa..aa... aa..aa..aa... aa..aa..aa... nadatmakudavai...nalona chelagi na pranadeepamai nalona velige ninu kolchuvela devadideva... (Tumhare aaradhana karne ka mauka, Devon ka dev) devadidevaa...aa... (Devon ka dev...) dorakuna ituvanti seva.... neepada raajeevamula cheru nirvana sopana madhirohanamu seyu trova dorakuna ituvanti seva.... uchvasa nishwasamulu vayuleenalu (Sadhak ka उच्छ्वास aur निश्वास hi वायोलिन hai) spandinchu navanadule veenaaganalu (Nau nadiyon ka spandana hi veena ka gaana hai) nadaluu yedaloni sadule mrudangalu (Hamare man mein chalne vale dhwani hi mridang ka bajaana hai) uchvasa nishwasamulu vayuleenalu spandinchu navanadule veenaaganalu nadaluu yedaloni sadule mrudangalu naloni jeevamai nakunna daivamai (Tum mere pran hokar, mere bhagwan hokar) velugondhuvela mahaanubhava (Prajwalit hone mahatma) mahanubhavaa.... (Mahaatma) dorakuna seva.... neepada raajeevamula cheru nirvana sopana madhirohanamu seyu trova dorakuna ituvanti seva dorakuna ituvanti seva....
@RamaKrishna-mp7md
@RamaKrishna-mp7md 2 жыл бұрын
An excellent song which will bring tears in your eyes.
@kgparimala8073
@kgparimala8073 2 ай бұрын
Exactly smt Vani Jayaram voice is like dat
@balajisethuraman8436
@balajisethuraman8436 Жыл бұрын
Namaskaram to the venerable Vani Jayaram ji ..God bless you to attain moksham
@gurumurthydevalla818
@gurumurthydevalla818 Жыл бұрын
మాదాల అది శేషయ్య గారి ప్రియా మిత్రుడు ఏడిద Nageswara Rao గారు, చాలా అద్భుత మైనా చిత్రం, మహానుభావులు నటిచ్చిన చిత్రం 🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
కారణజన్ములు మనందరి అభిమాన దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారిని పంచభూతాలు ఉన్నంతకాలం మరచిపోలేము.
@rangarajanap3758
@rangarajanap3758 Жыл бұрын
Creator of the Universe is always Great
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
@@rangarajanap3758 గారు ధన్యవాదాలు.
@sindhusree1589
@sindhusree1589 15 күн бұрын
Adepaniga eee climax scene mari mari choosi edwatamlone naaku ento anandam iam very lucky
@kulathuswami8040
@kulathuswami8040 6 ай бұрын
Present past and History will speak about k.p.vishwanath garu for giving such a wonderful Telugu movies based on Hindu culture and tradition.Telugu talli ki jai
@sridhariyer9739
@sridhariyer9739 Жыл бұрын
Tribute to K Visvanathji, SPB N Vani Jayaram - such songs will keep these stalwarts in our hearts
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ సినిమాను మార్కాపురం లో 1980 ఏప్రిల్ చూశాను
@harindrababu6465
@harindrababu6465 Жыл бұрын
This is one of the Evergreen film❤
@gopinath3964
@gopinath3964 2 жыл бұрын
This song used in kalyani ragam.. superb..
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
కీర్తిశేషులైన మనందరి అభిమాన దర్శకుడు కారణజన్ములు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారికి జయంతి నివాళి.
@sagadevankb5894
@sagadevankb5894 Жыл бұрын
Tribute to k v mahadevan music director main contributor , producer and director viswanath , singers vani jeyaram , other singers of movie s p b , janaki etc
@m.priyankam.priyanka5088
@m.priyankam.priyanka5088 Жыл бұрын
ధొరుకునా ఇటువంటి సేవ ....👌👌
@nandakishoreb1519
@nandakishoreb1519 Жыл бұрын
దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా రాగ లనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... నిను కొల్చువేళ దేవాధిదేవా... ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలిగొందు వేళ మహానుభావా దొరకునా ఇటువంటి సేవ 24
@murtymn1921
@murtymn1921 Жыл бұрын
Om Sai Ram Swami. Jai shree Ram. Excellent
@bamaganapathi5558
@bamaganapathi5558 2 жыл бұрын
Evergreen movie directed by k. Vishwanath sir. What a wonderful movie. Balu sir we will miss you lot 😭😭😭
@sampathn4429
@sampathn4429 Ай бұрын
Spb gaaru legend
@purnanandadas4468
@purnanandadas4468 11 ай бұрын
Dorakunaa itivanti seva.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenivasulu3214
@sreenivasulu3214 2 жыл бұрын
Excellent
@hemanth7119
@hemanth7119 11 ай бұрын
మనందరికి దొరకునా ఇటువంటి దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారు మీరే చెప్పండి.
@MnRao-d8s
@MnRao-d8s 27 күн бұрын
ఇలాంటి దర్శకులు గాయకులు దొరకరు
@hemanth7119
@hemanth7119 27 күн бұрын
@MnRao-d8s గారు ధన్యవాదాలు.
@padmamarchant7516
@padmamarchant7516 24 күн бұрын
beautiful classical songs.
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 Жыл бұрын
Heart melting song and performance. We are blessed to listen the song and see the performance.
@TVSRAO
@TVSRAO Ай бұрын
Koti lo okkru Sri VISWANAATH GAARU Laanti cini darsakulu❤❤❤❤
@pagidiganes
@pagidiganes 7 жыл бұрын
i Love this song
@paripurnachary9436
@paripurnachary9436 21 күн бұрын
❤ super super 👍
@mksmani2006
@mksmani2006 Жыл бұрын
ధన్యవాదాలు.. సమయానికి ఎప్పటికీ నాశనం చేయబడదు..
@ShivaKumar-co7fy
@ShivaKumar-co7fy 6 жыл бұрын
Dorakuna…Dorakuna…Dorakuna… Dorakuna ituvanti seva (x2) Neepada raajeevamula cheru nirvana Sopana madhirohanamu seyu throva Dorakuna ituvanti seva (x2) Raagalananthalu ne veyi roopalu Bhavarogathimirala pokarchu dheepalu (x2) Nadhatmakudavai…Nalona chelagi Na pranadheepamai nalona velige… Aa..Aa..Aa… Aa… Nadhatmakudavai…Nalona chelagi Na pranadheepamai nalona velige… Ninu kolchuvela devadideva… Devadideva…. Dorakuna ituvanti seva Neepada raajeevamula cheru nirvana Sopana madhirohanamu seyu throva Dorakuna ituvanti seva Uchvasa nishwasamulu vayuleenalu Spandhinchu navanadule veenaaganalu Nadalu yedaloni sadule mrudangalu (x2) Naloni jeevamai nakunna daivamai Velugondhuvela mahaanubhava Mahanubhaava…. Dorakuna seva Neepada raajeevamula cheru nirvana Sopana madhirohanamu seyu throva Dorakuna ituvanti seva Dorakunaa.. ituvanti seva
@Sheryv
@Sheryv 5 жыл бұрын
Thanks...!
@vishwasraju9723
@vishwasraju9723 3 ай бұрын
today itself new evergreen
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు
@madeswaranmaduraigreen9115
@madeswaranmaduraigreen9115 Жыл бұрын
Prayers to all genius team
@drnavinkiranmurty8458
@drnavinkiranmurty8458 Жыл бұрын
Unmatched movie in all respects
@SandalSandal-t4d
@SandalSandal-t4d Жыл бұрын
Supersong
@ganeshkagupati9592
@ganeshkagupati9592 Жыл бұрын
దొరకునా ఇటువంటి సాహిత్యం, సంగీతం, గాయకులు, గాయకురాలు, దర్శకులు, నిర్మాతలు. ఆ కాలంలో జన్మించ లేదే అని ఒక చిన్న కలత, ఈ చిత్రం వెండితెర మీద చూడలేదే అని కొద్దిగా బాధ అంతే.
@phanilakshmi8953
@phanilakshmi8953 6 ай бұрын
Legendaries Ms viswanathan k.Viswanath Smt.VaniJayaram might be Sama Vibrational Band
@brahmajirao8871
@brahmajirao8871 2 күн бұрын
Jai Ma Sharade.
@vipinanpadmanabhan2728
@vipinanpadmanabhan2728 3 жыл бұрын
Thank god ,,,,,
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 жыл бұрын
ధన్యవాదాలు
@madeswaranmaduraigreen9115
@madeswaranmaduraigreen9115 Жыл бұрын
No one can make a movie like this
@vijayasridhar3562
@vijayasridhar3562 Ай бұрын
👌👌👌🙏🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 7 ай бұрын
మనందరి అభిమాన సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారికి వర్థంతి నివాళి(తేదీ 22.05.2024)
@padmadugyala9815
@padmadugyala9815 Жыл бұрын
Andharu vellavalasina vaallame kaani mahaneeyulu andharu vellipothunte malli ilanti vaallani chudagalama anipisthundhi
@MrSur512
@MrSur512 Жыл бұрын
Telugu sangeetaniki, cinema ki bahusa malli raakapovachhemo
@VaratharajSantha
@VaratharajSantha 6 ай бұрын
Best songs
@murtymn1921
@murtymn1921 Жыл бұрын
Tulasi. Super
@vijayakumargovindaraj8485
@vijayakumargovindaraj8485 2 жыл бұрын
God,is,gift,song
@magicalmiracle7146
@magicalmiracle7146 Жыл бұрын
RIP viswanath sir
@sainathtulli4668
@sainathtulli4668 2 жыл бұрын
Mana hinduvulaku charithraundi
@mullapudivenkatalakshminar3960
@mullapudivenkatalakshminar3960 Жыл бұрын
GrAt.song
@Prof.Bharatam
@Prof.Bharatam 4 ай бұрын
ఈపాట లోని సాహిత్య పటిమ మరియు భావ గాంభీర్యం పూర్తి గా మరుగున పడిపోయాయి. 1. ముందుగా సంగీతం వల్ల 20% --- సాహిత్యం చాల మందికి దూరం అయయింది. 2. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు చూపిన drama వల్ల సాహిత్యం appreciate చేసే అవకాశాలు 70 % సన్నగిల్లాయి. 3. Movie పూర్తి అయే సమయంలో ఈపాట ఉండటం వల్ల emotion కి importance ఎక్కువ. Radio లో వింటున్నా emotional viewpoint ప్రస్పుటం అవుతుంది. చాలమందికి. To appreciate the greatness of సాహిత్యం, ప్రత్యేక శ్రద్ధ అవసరం. త్యాగయ్య గారి దొరకునా ... పాటలో ఉన్న సాహిత్య సౌరభం ఎంతో ఉన్నతమైనది. దానికి ఏమాత్రం తగ్గకుండా వేటూరి గారు ఈ పాటను మలచారు.
@laxmijaganmohan1968
@laxmijaganmohan1968 5 ай бұрын
🙏
@sathyakumars735
@sathyakumars735 9 ай бұрын
🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 10 ай бұрын
MAA SAKTHI Puja...❤❤❤❤❤ birth, death already decided by the.. sir
@sriram8339
@sriram8339 Жыл бұрын
♥️♥️♥️♥️
@JayaSankaran-c8j
@JayaSankaran-c8j 11 ай бұрын
Uchhwaasa Niswaasa mulu Vaayu leenaalu Spandhinchu Navana adule Veena agaanaalu Nadalu Edhaloni Sadule Mrudhangaalu Uchhwaasa Niswaasa mulu Vaayu leenaalu Spandhinchu Navana adule Veena agaanaalu Nadalu Edhaloni Sadule Mrudhangaalu Naaloni Jeevamai… Naakunaa Daivamai Velugondhu Vela Mahaanubhaavaa, Mahaanubhaavaa Dorakunaa - Seva
@padmadugyala9815
@padmadugyala9815 Жыл бұрын
Malli aeppudostharu maa kosam
@ravinatesan4667
@ravinatesan4667 7 ай бұрын
Kannile neer etharku
@SharadaKantamneni
@SharadaKantamneni Жыл бұрын
Neneandi Sharada DEVI niandi Film Actor director producer S,V,Ranga Rao GARU Bharyaniandi HUSSAINI valu stories telindi eviundiandi
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 10 ай бұрын
Modi ji Garu don't gave divorce to his family unnecessary words are not useful to your health sir❤❤❤❤❤❤❤❤❤❤
@kgangareddy3210
@kgangareddy3210 Ай бұрын
Omnsmhoshivaya jai BRT Bjp jjaipm jai Hindh
@rajuraju-w4l
@rajuraju-w4l 3 ай бұрын
Neevu vaalaa yetulaaku adi Sreenu gaani faistu chapaydi
@sakinacorazzaqnaqun7684
@sakinacorazzaqnaqun7684 2 жыл бұрын
aa child artist nene andi bhatiki unnan andi
@shobananair4211
@shobananair4211 2 жыл бұрын
Very superb,thank you 😌🙏
@SharadaKantamneni
@SharadaKantamneni Жыл бұрын
Nenu SARASWATI DEVI NI andi SHARADA shachyown SAKINA BI,FATIMA BI
@ravinatesan4667
@ravinatesan4667 7 ай бұрын
Pl in eglis
@SharadaKantamneni
@SharadaKantamneni Жыл бұрын
E song lo child heroine neneandi Sharada ni garibuloni unnaniandi zakat andukoni kadupu kosown andi waiting for my own career Inshallah
@momthegreatest
@momthegreatest Жыл бұрын
For the boy's role..they made a girl to act.Pathetic indeed.But a great film.
@balakrishnantdk7778
@balakrishnantdk7778 2 жыл бұрын
A
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 5 МЛН
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini
6:40