సినిమా ప్రపంచానికే మంచి కళాఖండమైన సినిమా కమలహాసన్ మంచి నటుడు దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ కమలహాసన్
@jayaprasad51422 жыл бұрын
భారతీయ సినిమాలు అన్నింటిలో సాగరసంగమం ఒక ఆణిముత్యం
@balupower1730 Жыл бұрын
Exactly sir
@ravishankarraorao322410 ай бұрын
❤
@lakshmikomarapu3 ай бұрын
కమల్ హాసన్ గారు మీ నటన అద్భుతం అమోఘం విశ్వనాథ్ గారు మీ డైరెక్షన్ లో మూవీస్ అన్నీ కూడా ఆణిముత్యాలే ❤❤❤❤
@potturuvidyadevi8365 Жыл бұрын
Kamal Hassan’s acting is par excellence and it just can’t be parallel to any other performance in the Indian movie history
@jaggarao4735 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మన విశ్వనాధం గారు ఒకరు 🙏🙏🙏🙏🙏
@seepananarayanarao7486 Жыл бұрын
నాకు ఖాళీగా ఉండేటప్పుడు ఎక్కువగా చూసేవి ఈ ప్రోగ్రాంలే కమల్ హాసన్ గారికి నా నమస్కారాలు
@chandrasekharantr5435 Жыл бұрын
Brilliant direction by Sri Vishwanath Garu
@narasimharaomv56568 ай бұрын
ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఇంత అద్భుతంగా చిత్రీకరించటం ఒక్క k విశ్వనాథ్ గారికే సాధ్యమ్
@yekopalliismailshasha65953 жыл бұрын
ప్రతి జాతికి ఒక పవిత్ర గ్రంధం ఉన్నట్లు..సినిమా జాతికి ఒక పవిత్రమైన సినిమా సాగరసంగమం.
@kpolineni Жыл бұрын
Pavithra grandamu, very apt word.
@siriveena9178 Жыл бұрын
Avunu
@manikandregula251 Жыл бұрын
అవును
@sivasavalam6198 Жыл бұрын
Pavitramyna Mee matalu chala bagunnay
@balupower1730 Жыл бұрын
Exactly 💯👍
@dawtinnyunt8082 Жыл бұрын
. Ever green and classic movie.Salute to all of this movie team.
@bakacompetitivebits Жыл бұрын
అద్భుతమైన సినిమా. చాలా బాగుంది
@EABV234 Жыл бұрын
ఇలాంటి గొప్ప సినిమా .. నభూతో నభవిష్యత్..
@gopinathguntupalli994219 күн бұрын
Inka ravu
@KhanSk-rh1bd Жыл бұрын
ఈ సన్నివేశం ఎన్ని సార్లు చూసినా కళ్ళు చమ్మగిల్లుతాయి
@mamidilakshminarayana5650 Жыл бұрын
అద్భుతమైన సినిమా 👏👏👏👏👍
@laxmanand7863 ай бұрын
Kamal Hassan still not got Dada sahib award very low actors like Rajni etc got this awards politics playing the game But kamal Hassan is the only actor more than any awards he is phenomenal 💥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏
@avinashreddyreddy985 Жыл бұрын
కమలహాసన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు కాదు జీవించేశారు ఈ సినిమాలో ఆయన తప్పా ఇంకొకరు నటించలేరు
@bharathichakravaram3595 Жыл бұрын
Nijam cheppaarandi
@venkatasubrahmanyasastryak2199 Жыл бұрын
అవార్డులతో కొలవలేని ఓ అమూల్యమైన వజ్రం.
@bharathichakravaram3595 Жыл бұрын
Nijam .cheppaaru🙏🙏🙏🙏
@balupower1730 Жыл бұрын
Exactly 💯👍 sir
@gopinathguntupalli9942 Жыл бұрын
Exactly Exactly
@gopinathguntupalli99427 ай бұрын
Very good comment
@revathi1412 Жыл бұрын
The acting of sh.Kamala Hasan was beyond the imagination....is there any other.....
@sreenijaa518 Жыл бұрын
విశ్వనాధ్ గరి పదములకు💯.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@palthyaleelavathi3256 Жыл бұрын
కమలహాసన్ గారు నీటిని అద్భుతంగా ఉంది❤❤❤❤❤
@ravikirankattamuri3909Ай бұрын
ఇది ఒక విజయవంతం కాని కళాకారుడి కథ అని సినిమా మొదటే చెప్పికుడా చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడిని సినిమాలో పూర్తిగా లీనం ఆయ్యే అంతగా చిత్రీకరణ చేసిన కళాతపస్వి గారికి అభివందనం
@sunnyg3383 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో k విశ్వనాథ్ గారు ఒక మంచి సినిమా ఇచ్చారు మీ లాంటి వారు మళ్లీ పుడితే బాగుణ్ణు
@chraju8660 Жыл бұрын
My favourite film❤🙏🙏💞💞
@gatturamu96407 ай бұрын
NO END FOR ANY ART 🙏👌
@raghavendrar98302 жыл бұрын
It's melt heart🙏💓😭
@rammohanrao70134 ай бұрын
ఏడిద నాగేశ్వరరావు గారు కమల్ హాసన్ పాత్ర చనిపోవొద్దు అన్నారు, కానీ ఆయన చనిపోతేనే సినిమాకు న్యాయం అని విశ్వనాథ్ గారు ఎందుకు అన్నారో ఈ సన్నీవేశంలో అర్దం అవుతుంది.
@maremonilavanya7011 Жыл бұрын
It is very good film i have never seen such type of film
@babym.j85276 ай бұрын
One of the best classics of Indian cinemas and best climax ever.
@rajasekharkomali7121Ай бұрын
Enni years ayna oka jewel of telugu cinema la nilabadindii sagara sangamam kalathapasvi chekkina oka adbutha kalaa kandam ❤
@Sunitarao9900019 күн бұрын
Sagarasangamam oka Adbhutamaina cinema.🙏kamalahasan natana Adbhutam.👌👏👏🙏 kamal Hasan ki yenni Awards ichchina takkuve.Malli malli ilanti movies ravali.
@desigandesigan84169 ай бұрын
ThisFilm is one of the top class movie in indian cinimas
@shivachandra65642 жыл бұрын
Encyclopedia of Indian cinema is Kamal Hossain
@ravinderthipparthi7385 Жыл бұрын
Super ❤️❤️
@bhaskarkanchibhotla5672Ай бұрын
వక దృశ్య కావ్యం... మన సాగర సంగమం. విశ్వనాధ్ గారి అపూర్వ సృష్టి.
@CognosTrainer Жыл бұрын
Best actor, best support actor,best director,best singer 🙏🙏🙏
@narendermudhiraj3137 Жыл бұрын
Evergreen movie ❤😊
@giridharsubramaniam16343 жыл бұрын
Very good movie
@saikumar-te9ui Жыл бұрын
Life ante telisende e film chosaka
@jayaraos79449 ай бұрын
ఒక అద్భుత మైన ఘట్టం.
@bjmnprm2 жыл бұрын
Outstanding
@balupower1730 Жыл бұрын
Exactly 💯👍 sir
@PremKumar-wt5oo2 жыл бұрын
Gold star kamal
@a.c.rajagopal50159 ай бұрын
Vishwananth and kamalahassan combination is good
@Jayathirtha1968 Жыл бұрын
Super movie
@prasadpagoti Жыл бұрын
అమృత కలశం ఈ సాగర సంగమం
@bharathichakravaram3595 Жыл бұрын
Niijamandii...varnichaleni anubhuthi🙏🙏🙏🙏🙏
@balupower1730 Жыл бұрын
Exactly 💯👍
@srinivasthurupati24624 ай бұрын
ఇంత గొప్ప సినిమా భావిసత్తులో మల్లి రాదు.
@bashashaik8642 ай бұрын
Nijame
@dnageswararao87737 ай бұрын
Varninchaleni maha adbhutam
@gundupallesivasankar98742 ай бұрын
ఈ సినిమా... భారత దేశం అని ...భారత దేశంలో తప్ప ...ఏ దేశంలో ఈ కళకు అర్హత లేదు...మరీ ముఖ్యంగా...ఆంధ్ర దేశం కు మాత్రమే ...ఇలాంటి కథలకు ప్రాణం ... దీపం....అని తెలియజేసిన...దర్శక మహనీయుడు...విశ్వనాథ్....గారికి.... ప్రజలందరి తరపున...హృదయ పాధాభి వందనములు
@rajupadumuttam88134 ай бұрын
పిక్చర్ క్లైమాక్స్ నభూతో నభవిష్యతే.! విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు._ మ్యూజిక్ సర్, వినుకొండ.
@shaikmansoor38492 ай бұрын
Ur 💯 right..
@sivadasanp1992 Жыл бұрын
ഒരു സൂപ്പർ കമൽ ക്ലാസിക്
@arunkumar-ee1ud9 ай бұрын
జీవితానికి....ఒక..ఒక..మంచి మిత్రులు...చాలు..
@VijayalakshmiMekala-x3b6 ай бұрын
Kamal Hasan e peru chalu ❤❤
@TLNatarajuNataraju5 ай бұрын
Ending super
@gopinathguntupalli99423 ай бұрын
Great director K.viswanath bharata ratna karanajanmulu variki namaskaralu
@damodargangarapu56353 ай бұрын
ఈ చిత్రానికి ఆస్కార్ రాలేదు అంటే ఈ చిత్రాన్ని జడ్జి చేసే స్థాయి ఆస్కార్ కు లేదు. కమలహాసన్, విశ్వనాధ్ గారు ఈ సినిమా ను ఎక్కడికో తీసుకెళ్ళారు. అయినా గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్కల విలువ. భారతీయ సాంప్రదాయ విలువలు గురించి విదేశీయులకు ఏం తెలుసు. కమలహాసన్ జీవించాడు నటించలేదు, అందుకే ఆస్కార్ రాలేదేమో!, ఎందుకంటే ఆస్కార్ ఇచ్చేది నటనకు కదా. నటన లో జీవించే వారికి ఇచ్చే స్థాయికి ఆస్కార్ ఎదగలేదు
@bajishaik46552 ай бұрын
Mee msg correct sir 🙏🙏
@SrinivasanKaruppagounder Жыл бұрын
Kalaiyin nayakan
@bademiahannu7729 Жыл бұрын
శైలజ గారు స్టేజిమీద కు పరుగెత్తుకొని వచ్చినప్పుడు...
@flowersofnivasa79895 ай бұрын
tears droped my eyes
@kajahussain81889 ай бұрын
Super
@prasadreddy258 ай бұрын
Hats off to Kamal and K Viswanath sir
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
🙏🙏🙏🙏
@ganeshanas15178 ай бұрын
The best movie in telugu
@BallaRamu-z1t7 күн бұрын
One of the classical movie of telugu industry.
@VENKATESWARLUS-lo7vt4 ай бұрын
Life is short Art. Is Long 🙏
@RamamohanRao-n7s2 ай бұрын
True
@punugumadhusudan7051 Жыл бұрын
🙏🙏
@shivakumaraswamy.tshivakum2349Ай бұрын
🙏🙏❤️
@JadalaPrabhakar-bi1kf6 ай бұрын
💯👏
@KS-sf3go2 ай бұрын
What a powerful performance Mr Kamal Hasan 👏 What a downfall of this man, Mr Kamal Hasan from there to today. How he became Dharama drohi now????👎
@SeshagiriraoKommuri2 ай бұрын
💐💐🙏🙏
@jayaramireddygade8648 Жыл бұрын
100yeraassong
@ArunachalaSiva-s2rКүн бұрын
పేరులోనే ఉంది కాసినాధుని విశ్వనాధుడు. మళ్ళీ మీరు పుట్టాలి ఇది నా కోరిక కాదు. ఎందరో ఉన్నారు వారందరి తరపున కోరుకుంటూ అదే కాశీ విశ్వనాధున్నీ అడుగుతున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🙏q
@balajisundarambalaji19702 жыл бұрын
🙏💯🇮🇳
@PothurajumalaАй бұрын
కమల్ ఎవ్వర్ గ్రీన్
@parasnathyadav3869 Жыл бұрын
💐💐💐💐💐🙏🙏
@YarraVinodhbabu7 ай бұрын
Guruvu antey emito cheppadu
@balajisinghrajputh88410 ай бұрын
Jai kamal
@masoodkhan65563 ай бұрын
இது சகாப்தம் ஒரு மைல் கல்
@koteswararao2550 Жыл бұрын
Kamal nataviswarupam
@pavananmachathi701 Жыл бұрын
എമറാൾഡ് പെർഫോമൻസ്
@veereshkumar7722 Жыл бұрын
Hi
@KoteswararaoKatiki2 ай бұрын
This,is,not,picthar,Kamal,was,not,actrar,viswanadh in was ,not,director
@kjfarms468410 ай бұрын
Kamal Hasan politics parayaeuthairunnu😢
@AnilKumar-ud1dv6 жыл бұрын
Guruji anta eda
@praveenuddandam69383 ай бұрын
Ee cinema enni saarlu chusano gurthuledhu. Kaani eppudu kuda naaku kallallo neellu thirigayi. Chaala goppa cinema
@ponnavani80385 ай бұрын
S
@TLNatarajuNataraju Жыл бұрын
Now he is a waste body.
@padmavathibaburao9241 Жыл бұрын
Movie is very good great vishvsnath sir direction, but now that kamaal hussain is very bad