శంకరాభరణం, సాగర సంగమం...ఎన్ని సార్లు చూసినా కళ్ళలో నీళ్ళు ఆగవు. 🙏
@kondetivenkataramanarao3115Ай бұрын
ఓం ..నిజం గా నిజం 🙏
@prakashreddytoom3807Ай бұрын
Super.Movie.
@diwakers.323010 күн бұрын
నిజం....ఈ రోజు కూడా అంటే 25.12.2024...నా కళ్ళ నుండి నీళ్ళు .... ధారగా.... రిలీజ్ రోజు నుండి ఎన్ని సార్లు చూసానో...Divaker
@laxmikumark888421 күн бұрын
ఆ మహాకావ్యాన్ని రచించిన....దర్శకత్వం వహించిన..పాటలు మరియు స్వరాన్ని అందించిన.....నటించిన కళాకారులందరికి నా పాదాభివందనాలు
@nanibjp-143218 күн бұрын
విశ్వనాధా విరచిత ఓ సంగీత సాహిత్యనీ అందిచిన వారి పాదపద్మలకు నమఃసుమంజలీ
@Satya_780Ай бұрын
ఈ దృశ్య కావ్య రాజం గురించి మాట్లాడే స్థాయి కాని అర్హత కాని నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... చూస్తున్న మూడు గంటలు అనిర్వచనీయ అమృత తుల్య ప్రపంచంలో విహరింప చేసిన, చూసిన తర్వాత సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ఆ మధురానుభూతి గుండెను సుతి మెత్తగా తడిమేలా అత్యద్భుత దృశ్య కావ్యాన్ని నిర్మించిన కళాతపస్వి గారికి, నటించిన ప్రతీ నటీ నటులకు, ఆర్థిక సాయం అందించిన నిర్మాణ సంస్థకు, చరిత్ర కనీ, వినీ ఎరుగని అద్భుత విజయాన్ని అందించిన అప్పటి తరం ప్రేక్షకులు అందరికి పాదాభివందనం 🙏
@RamaKrishna-u5i23 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚💚💚💚💚💚💚💯💯💯💯💯💯💯💯💯💯✅✅✅✅✅✅✅✅✅✅....
@nageshjayanthi704917 күн бұрын
Brother. Meeru cheppindi aksharala nijam 🙏
@nageshjayanthi704917 күн бұрын
Mee varnana anirvichaniyam Danyavadalu🙏
@nageshjayanthi704917 күн бұрын
Kala tapavsi gariki sata kota vandanalu
@nageshjayanthi704917 күн бұрын
Kala tapasvi gariki Sata koti vandanalu
@bhaskararamam387324 күн бұрын
నిజంగా శెంకరుని కి ఆభరణ మైన చిత్రం... శంకరాభారణం..
@umasankar-bv3lnАй бұрын
మరొక్క సారి కళ్ళు చెమర్చాయి సర్ ..super sir
@kasisekhar7676Ай бұрын
Great acting by Allu Ramalingaiah
@1984msАй бұрын
ఈ చిత్రం ఎన్ని సార్లు చూసిన గొప్ప గా ఉంటుంది.
@vami202920 күн бұрын
గుండెలను చలింప జేసి, ప్రతి మనిషి లోనూ భావోద్వేగాలను పండించగల సన్నివేశాలను సృష్టించి, పది కాలాలపాటు నిలిపే కదన బిగువు గల కథ "శంకరాభరణం "
@srinivasaraotallam693714 күн бұрын
💯
@GangaiahMoilakalvaАй бұрын
చాలా మంచి సినిమా అందుకే బంపర్ హిట్ అయింది
@varanasikathalukavitalu48498 күн бұрын
అద్భుత దృశ్య కావ్యం..కళ్ళు చెమ్మగించి హృదయం ద్రవీభవించుకొని పొయ్యే సన్నివేశాలు ఎన్నో! శంకరాభరణం లాంటి సినిమా ఇక రాదు.రాబోదు..ఆ మహానుభావులందరికీ నా పాదాభివందనాలు.
@chakradhar_chakriАй бұрын
Friendship between allu and somayajulu super
@krishnarao9090Ай бұрын
తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి climax అంతకుముందు లేదు ఇకముందు రాదు... రాలేదు
@srinivasaraotallam693714 күн бұрын
💯
@nageshchiluka272320 күн бұрын
శంకరాభరణం లాంటి చిత్రాలు రావు రాలేవు తీయ లేరు మహా కావ్యం పాత్రలు పాత్ర దారులు చాలా చక్కగా చేశారు జీవించారు
@venkatasivareddyb1827Ай бұрын
ఈ భూమి ఉన్నంతకాలం ఈ చలనచిత్రం ప్రాధాన్యత కలిగి ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
@srinivasaraotallam693714 күн бұрын
💯
@plp6161Ай бұрын
J.V.సోమయాజులు గారు 🙏🙏
@SanthroooooАй бұрын
Endaro mahanubhavulu.....🙏🙏🙏
@AjayJonnalamodi18 күн бұрын
Ahaa adbutham
@sivasankar7890Ай бұрын
అల్లు గారు natural యాక్టర్
@tanakalachalapathiraochala27594 күн бұрын
Super movie once and never see🎉🎉🎉🎉🎉🎉
@ritantareprises7967Ай бұрын
బాగా భావోద్వేగానికి లోనయ్యాను
@sainisreeshylam29037 күн бұрын
చివరి సీను చాలా బాధగా ఉంది ఎన్నిసార్లు చూసినా ఇంకా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది
@chandrashakerkotha4338Ай бұрын
అల్లు చంద్ర మోహన్ సూపర్
@asanjeevisubbarao343525 күн бұрын
Chandra mohan natural beautiful actor my uncle
@1301195314 күн бұрын
All times and any time...life teaches lessons...👏👏👏👌👌👌
@twinsrohanrochan95314 күн бұрын
Somayajulu gari natana entho adhbutham🙏🏽🙏🏽🙏🏽
@nageshbabumelipaka450026 күн бұрын
జై శ్రీరామ్
@VenuAnakapalliАй бұрын
Super movie ❤
@RamanaKommoju-k7r8 күн бұрын
Kramasekshanaku maruperu tandrikutulla anubandham ante yede
@rajeshinterpretationsАй бұрын
King movie lo Bhrami "Indolam" comedy scene ki reference ede na 😂😂😂
@lawdale8 күн бұрын
Main scene inkoti undi bro😂
@twinsrohanrochan95314 күн бұрын
Viswanath garu e cinema thisina inka inka chudalanipisthundi
@shravanreddy5680Ай бұрын
Achha Telugu cinema...
@9985375435Ай бұрын
🙏🙏🙏
@sreenathreddy1459Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@perireddyvaka9842Ай бұрын
Really allu visvar00pam ok
@AIOG_Ай бұрын
oka apurupamaina kala khandam......telugulo unnaduku telugu vaallaki garvakaranam