Sannajajiki Gunnamaviki

  Рет қаралды 6,353,155

T AHMED HUSSAIN

T AHMED HUSSAIN

Күн бұрын

GOOD SONG
Movie: Mutyala Pallaki
Cast : Jayasudha,
Singers: Balamurali Krishna . P Susheela, S P Balasubramaniam..s janaki, av subba
Story , Dialogs , Lyricist:- Mallemala ( MS Reddy)
Music Director: Satyam
Director BV PRASAD
Producer M S REDDY
Movie Link :- • MUTHYALA PALLAKI | TEL...
Credit to ETV

Пікірлер: 963
@venkataramanamurty6042
@venkataramanamurty6042 5 жыл бұрын
పైన చెప్పే అందరి అనుభూతులు చదువుతుంటే... childhood days కెళ్లిపోయేలా చేసే పాటలు అవి. ఆ రోజులు వేరు. ఈ రకంగా తప్ప వేరేగా ఆరోజుల్లోకెళ్లలేము.
@saishrithvikakondeti8549
@saishrithvikakondeti8549 2 жыл бұрын
Yes childhood memories
@sreekrishnadevarayalu3073
@sreekrishnadevarayalu3073 2 жыл бұрын
S,absolutely. We buy back our childhood ònly through these songs
@abhishekabhishek3108
@abhishekabhishek3108 Жыл бұрын
Natural days
@venkatburugpalli5430
@venkatburugpalli5430 4 ай бұрын
Aroonjuluravu🎉
@suryakumari4448
@suryakumari4448 17 күн бұрын
Sss
@RaviShankar-fs7eu
@RaviShankar-fs7eu 4 жыл бұрын
ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. మల్లెమాల గారి సాహిత్యానికి,సత్యం గారి సంగీతానికి ,బాలసుబ్రహ్మణ్యం - సుశీలమ్మ యుగళగీతం అద్భుతం.
@chandraleela6852
@chandraleela6852 3 жыл бұрын
Qqqqq
@mln6468
@mln6468 3 жыл бұрын
Chala machi pataa
@suryakumari4448
@suryakumari4448 17 күн бұрын
Sss
@sadanandamvasam4100
@sadanandamvasam4100 3 жыл бұрын
50 years back పోయినట్టు ఉంది నారాయణ రావు, జయసుధ గారు ఇద్దరూ కలిసి చేసిన యుగళగీతం మంచి సంగీతాన్ని అందించిన music డైరెక్టర్ గారికి ధన్యవాదాలు మంచి melody song
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 5 ай бұрын
,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@chandrasekhararaodadi1673
@chandrasekhararaodadi1673 3 жыл бұрын
Mallemaala గారికి కోటి 🙏🏽🙏🏽 పాట ఎంత బాగా కూర్చరు, పాట అంత బాగా రాసారంటే అంత మంచి జీవితం అనుభవిచారన్నమాట
@naveenc8575
@naveenc8575 3 жыл бұрын
ఆరోజుల్లో నేను స్కూల్ నుంచి 11.30కి ఇంటికి వస్తున్నాను అప్పుడే ఈ పాట రేడియోలో వస్తుంది . చాలా ఇష్టం నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి ఎంతో విలువలు వున్న రోజులు 🕺
@suryachandrarao6384
@suryachandrarao6384 2 жыл бұрын
నా చిన్నప్పుడు తరచూ రేడియాలో విన్నపాట. ఈ పాట ఇప్పటికీ అద్భుతంగానే ఉంటుంది. ఈ పాట అంటే ఎవరికైనా ఇష్టమే. ఎన్నిసార్లు విన్న మళ్లీమళ్లీ వినాలనిపించే పాట. ఆ పాత మధురాలు పాటల్లో ఇది ఒక అద్భుతమైన పాట. ఈ పాట వింటూ హాయిగా నిద్రపోవచ్చు.
@jagadeeshbabu860
@jagadeeshbabu860 4 жыл бұрын
అప్పటికి... ఇప్పటికి.... ఎప్పటికీ... చెరిగిపోని మధుర మైన పాట.
@chintuchintu8387
@chintuchintu8387 4 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్న తనివిథిరాదు ఇలాంటి పాటలు సినిమాలు ఎప్పటికి తిరిగి రావు Full మూవీ పెట్టాలి అని కోరుకొంటున్నాను
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో బ్యాండ్ మేళం వాళ్ళు ఈ పాట వాయించేవారు, ఆ రోజులు గుర్తొస్తున్నాయి.
@ramanabv7287
@ramanabv7287 4 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.. మంచి మీనింగ్ ఉన్న పాట మరియు డాన్స్ కూడా చాలా బాగుంటుంది..
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
super song.
@damodarreddy2327
@damodarreddy2327 2 жыл бұрын
@@prakashreddytoom3807 On whom the song Sannajajiki gunnamaviki picturised
@విలాస్శ్రీరామోజీ
@విలాస్శ్రీరామోజీ 6 жыл бұрын
ఆ కాలం లో రాత్రి కి ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం నుండి ఈ పాట వినే రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండునో....
@anirudhpothapragada2812
@anirudhpothapragada2812 4 жыл бұрын
Enka radhu bro Cycle marindi...soo vinalem
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Really Aa Rojuli Vearu ANDI,
@venkateswararao4557
@venkateswararao4557 3 жыл бұрын
Raavu
@mallipedasingu1548
@mallipedasingu1548 3 жыл бұрын
Esong dramalo kuda chuchanu supersong vyr
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 3 жыл бұрын
H HHH
@battiniprakash7245
@battiniprakash7245 2 жыл бұрын
నా బాల్యంలో రేడియోలో ఈ పాట వినేవాడిని. మళ్లీ ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి.
@battiniprakash7245
@battiniprakash7245 3 жыл бұрын
ఈ పాట వింటుంటే నా బాల్యంలో రేడియో లో విన్న అనుభూతి కలుగుతుంది. నా బాల్యంలో పాటలు విన్నరోజులు గుర్తుకొస్తాయి. చాలా మంచి పాట ఇది.
@prabhavathidhavala5361
@prabhavathidhavala5361 2 жыл бұрын
Epatachala ardam vunnapata naki chal istam
@sainathtulli4668
@sainathtulli4668 2 жыл бұрын
Nene up loud chesa
@krishnanadikoppu3394
@krishnanadikoppu3394 Жыл бұрын
ఇమ్యా హైదరాబాద్
@22jskumar
@22jskumar Жыл бұрын
Same
@p.s.murthypeddimsetty2389
@p.s.murthypeddimsetty2389 Жыл бұрын
Same to u
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 3 жыл бұрын
ఇప్పటికి వివిధభారతిలో వస్తూవుంటుంది ఆకాశవాణి ఒక ఆణిముత్యం
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
👍👍👍👍🦜🦜🌷💐🌺🌺
@mangarichandrashekar4113
@mangarichandrashekar4113 3 жыл бұрын
ఈ పాట వింటుంటే చినప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఏదోలా ఉంటుంది
@kallurichengaiah9940
@kallurichengaiah9940 3 жыл бұрын
"సన్నాజాజికి " చాలా హుషారైన పాట.నాకు చాల,చాల ఇష్టమైన పాట. ఈ పాట విననివారు గాని నచ్చని వారు గాని ఉండరు.అంతెందుకు పెళ్ళి క్యాసెట్ లలో ఈపాటలేనిదే పెళ్ళి తంతు ముగియదు.రచయిత కు నా ధన్యవాదాలు. కల్లూరి చెంగయ్య తిరుపతి.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@padmachinnababu9500
@padmachinnababu9500 5 жыл бұрын
ఎప్పటి నుండో...వింటున్న పాట... మళ్లీ ఇంకొకసారి..మా కళ్ల ముందు 😍😍😍😍😍😍😍🎵🎶🎵🎶ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏😁😁
@namadimadhu1529
@namadimadhu1529 2 жыл бұрын
చిన్న తనం మళ్ళీ గుర్తు వచ్చింది థాంక్స్ అండి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
ఈ పాట వింటే 50 సంవత్సరాలు వయసువున్న ప్రతి ఒక్కరికి తన చిన్న వయసులో వున్న అనుభూతులుకలుగుతాయి ఆనంద డోలల్లో ఊగుతారు ఆవయసు వారు చేసుకున్న భాగ్యం ఇంత మంచి మెలోడి ఇంకరాదు నచ్చితే. లైక్ఎసుకో. 8/5/2020💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@hanumanvasamsetty5550
@hanumanvasamsetty5550 3 жыл бұрын
yes well said sir
@madhulatha280
@madhulatha280 3 жыл бұрын
@Carlos Odin in
@mangarichandrashekar4113
@mangarichandrashekar4113 3 жыл бұрын
Yes
@wasilkhanpathan1395
@wasilkhanpathan1395 3 жыл бұрын
👎👎👎👎
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Heart touching song💕🙏🏿
@ksai5666
@ksai5666 4 жыл бұрын
సత్యం గారి సంగీత దర్శకత్వంలో ఒక ఆణిముత్యం, మరపురాని మెలోడీ.
@johnshaik6534
@johnshaik6534 4 жыл бұрын
పల్లెటూరి అందాలన్నీ వయసులో ఉన్న కుర్ర కారు సారదాగా చెప్పుకునే చిలిపి చేష్టలు మనసులో అనుకున్నా భావాలను ఎన్నిసార్లు విన్నా మనసు పులకరించి పోతుంది
@balubaa9004
@balubaa9004 3 жыл бұрын
Em chepav basu... Super
@srinusrinivas7151
@srinusrinivas7151 3 жыл бұрын
Yes
@vinodaram5734
@vinodaram5734 6 жыл бұрын
ఈ పాటలు మన జనరేషన్ కీ దేవుడు ఇచ్చిన వరం ........
@ravik1385
@ravik1385 2 жыл бұрын
👍
@srinuramisetti8119
@srinuramisetti8119 2 жыл бұрын
@@ravik1385 h
@venkatasivakrishnaraoparan2207
@venkatasivakrishnaraoparan2207 2 жыл бұрын
Yes
@kanduripatanjali6279
@kanduripatanjali6279 6 жыл бұрын
చాలా అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్న మాళి, మాళి వినాలనిపిస్తుంది ఈ పాట
@kothiashok1540
@kothiashok1540 5 ай бұрын
సత్యం గారి ఆణిముత్యాలు ఈ సాంగ్💐💐💐💐
@vadlamudisrivani2742
@vadlamudisrivani2742 6 жыл бұрын
నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం మాకు ఇటువంటి సాహిత్యము తో కూడిన ఆణి ముత్యాలు
@balreddy6126
@balreddy6126 5 жыл бұрын
Naaku kooda madam
@jvrao9736
@jvrao9736 5 жыл бұрын
శ్రీ వాణి గారి కి మీరు ఈ గీతం మీద వ్యక్తం చేసిన ఆభిప్రాయాని కి మీరు ధన్యవాదాలు, నేను తెలుగు భాష, సాహిత్య ఆభిమానిని, పాత తెలుగు చిత్రాలు, రోజు ఓకటి ఆంతర్జాలం లో చూసి ఆనందించడం నా అలవాటు, అలా చూసిన, చిత్రాలు, చిత్ర గీతల మీద మీ వంటి ఆభిమానులు తెలుగు లో వ్యక్తం చేసిన అభిప్రాయంలు నాకు చాలా సంతోషం కలిగస్తాయి
@shoukathshoukath8485
@shoukathshoukath8485 3 жыл бұрын
Naku chala estamu old songs Eopatiki nidra ponu old songs vintu untanu
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
శ్రీవాణి ‌గారు ఇలాంటి ‌పాట‌లు‌ ఎవరికి ఇష్టం వుండదండీ
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
మనసు ఊయలూగు పాట జయసుధ గారి అభినయం సంగీత సాహిత్య మధురిమలు మరువలేము మరచిపోము... కమ్మని కలల గీత గానం... Beautiful song Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 3 жыл бұрын
...తెలుగు పాట మధురిమ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ పాట ఒక్కసారైనా వినాలి .... మరుపురాని గీతం మధుర మైన గీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మైమరిపించే ప్రేమ గీతం.... ;ఈ పాట సంగీతం,సాహిత్యం,గాత్రం తాదాత్మ్యం చెంది ఓ మధురఫలరసాస్వాదనలా ఉంటుంది.... అద్భుత సాహిత్యంతో సాగే అధ్భుత రాగాలపన చేసిన బాలూ సుశీల గార్ల గాత్రానికి నాహృదయ పూర్వక వందనాలు... పాటలు, సాహిత్యం అంటే ఇలా ఉండాలి. సూపర్... అర్జునరెడ్డి .. మాచవరం .. 9949938146..
@muralidhar2703
@muralidhar2703 4 жыл бұрын
ఎమ్మెస్ రెడ్డి ( మల్లెమాల) గారి రచనా మజాకా...ఎప్పటికీ వినుసొంపు గా వుండే పాట మనకు అందించి కాన రాని లోకాలకు చేరాడు...🙏🙏🙏
@shivarajthunga177
@shivarajthunga177 3 жыл бұрын
నాచిన్ననాటి పాటలు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు అర్థం అయ్యే పదాలు ఎన్నోరోజు అయినా మరువలేని పాటలు ఇప్పటి పాటలు 10సార్లువిన్న అర్థం కావు 🙏🙏
@srinivasrouthu3128
@srinivasrouthu3128 6 жыл бұрын
ఈ పాట వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తు కొస్తున్నాయి
@srinusrinivas7151
@srinusrinivas7151 3 жыл бұрын
Yes
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
ఈ పాట వింటే నా చిన్నతనంలో మద్యాణం రేడియోలో వేసేవాల్లు ఆ అనుభూతిని మరవలేను బ్రదర్సు మీలో ఈపాటను ఇష్టపడేవారిఅందరికితెలుసు ఆ అనుభూతి ఏంటో బాలుగారు సుసీలమ్మ గారి గొంతులో. చిలికిన అమృుతం లాంటి పాట. ఈ పాట. వినలేని వారు. నిజంగా. దుృరదుష్టవంతులు
@chandrakalachebolu5832
@chandrakalachebolu5832 4 жыл бұрын
S
@ramaiahpentela7362
@ramaiahpentela7362 4 жыл бұрын
By
@nampellyshivanand1876
@nampellyshivanand1876 4 жыл бұрын
Aallalallallllllalllllllllllllllllll
@nampellyshivanand1876
@nampellyshivanand1876 4 жыл бұрын
,@@chandrakalachebolu5832
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
@@lakshmidevipuvvadi5938 👍👍👍👍
@sreenivasuluniyogi7727
@sreenivasuluniyogi7727 2 жыл бұрын
Ika ilanti songs ravu ila vinasompuga vine songs andistunnanduku meku tqs.
@tirreyravindra5209
@tirreyravindra5209 2 жыл бұрын
Madhramaina Sangeetam....natural action.......sweet voice of the singers.... memorable for ever....love this song
@bapanaiahchandolu734
@bapanaiahchandolu734 3 жыл бұрын
సంగీతం,సాహిత్యం,అందమైన ప్రకృతి దృశ్యాలు,మంచి నటనల కలబోత ఈ ముత్యాల పల్లకిలో ని ఈ పాట👍👌💐🎂
@raniprasad8580
@raniprasad8580 4 жыл бұрын
If a marriage is fixed in a family this song comes to our mind immediately of course Balu sir is Alive in our hearts
@AshishEventsBza
@AshishEventsBza 9 жыл бұрын
పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో విరికొమ్మా చిరురెమ్మా.. పేరంటానికి రారమ్మా....wt a lirics...beautiful song
@rreditsmtm5937
@rreditsmtm5937 7 жыл бұрын
mallepuvo movie
@jhansipidikala5534
@jhansipidikala5534 7 жыл бұрын
malli malli chudalani,vinalanipinchey song,radio aabimaanini
@srinivasraorao9274
@srinivasraorao9274 7 жыл бұрын
jhansi pidikala wow suparrrrrrr jhansi garu 👍👍 frnds ah 👍
@rachapudisagarkumar7708
@rachapudisagarkumar7708 7 жыл бұрын
swathi satya .
@chinnabalasuresh6040
@chinnabalasuresh6040 7 жыл бұрын
swathi satya
@venkataramarajunagaraju5937
@venkataramarajunagaraju5937 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించే పాట....
@venkataraoy6743
@venkataraoy6743 Жыл бұрын
Manam malli chudalemu,,, great memories ❤❤❤
@kurmanandam2637
@kurmanandam2637 3 жыл бұрын
ఈ పాటంటే ప్రాణం...నా ఆల్బం లో ఈ పాట ఖచ్చితం గా ఉంటుంది
@MaheshKumar-qn9vg
@MaheshKumar-qn9vg 4 ай бұрын
I'm 47 now ee song vinte ippudu kuda chaala happy ga untundhi❤😂
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 2 жыл бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. !!సన్న!! హా..హా...హా....ఆ హా...హా గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది.. నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. !!గున్న!! ఆహా..ఆహా....ఓహో... ఓహో.. 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో విరికొమ్మా చిరురెమ్మా విరికొమ్మా చిరురెమ్మా పేరంటానికి రారమ్మా హా..హా..హా...ఆ...హా...హా... 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 కలలే నిజాలాయే ఈనాటికీ అలలే స్వరాలాయే మా పాటకీ కలలే నిజాలాయే ఈనాటికీ అలలే స్వరాలాయే మా పాటకీ శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తూ శుభమస్తూ అని మీరు మీరు దీవించాలీ 🍒👌🍒👌🍒👌🍏👌🍏👌🍏
@suryakumari4305
@suryakumari4305 Жыл бұрын
Sarada.Gajueaka
@Ganeshkumar-oz8mu
@Ganeshkumar-oz8mu 4 ай бұрын
😘😘TQ😘😘
@kishorekumarvibi9455
@kishorekumarvibi9455 3 жыл бұрын
Beautiful song with beautiful lyrics n innocent couple dancing sooo cutely,in a very beautiful location. Beautiful Jayasudha nd Narayana Rao looked adorable.
@sriramulupeddinti3062
@sriramulupeddinti3062 7 жыл бұрын
మనసుకి నచ్చిన అందమైన పాట....పెద్దింటి శ్రీరాములు సీనియర్ జర్నలిస్ట్ సాలూరు విజయనగరం జిల్లా .
@sainathtulli4668
@sainathtulli4668 3 жыл бұрын
E. Picture nirmatha directer Bv prasad gariki na danyadalu
@kveerubhai2040
@kveerubhai2040 14 күн бұрын
Super great song s
@ksridhar6368
@ksridhar6368 5 жыл бұрын
ఇలాంటి పాటలు వినడం తెలుగువారి అదృష్టం మంచి పాట
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@రవీంద్రబాబుయలమంచిలి
@రవీంద్రబాబుయలమంచిలి 5 жыл бұрын
ఆ పాత మధురాలలో అందమైన గీతం
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
19/11/21 very happy to listen this. Sri Balu, Smt Susheela 🙏
@muppdisatyasrinivasareddi9815
@muppdisatyasrinivasareddi9815 4 жыл бұрын
ఏమైనా 1980 కి ముందు వచ్చిన సినిమా పాటలు వినసొంపుగా ఉంటాయి
@devas668
@devas668 Жыл бұрын
What a melody voice of Susulamma especially in charanamas
@prasadkama1428
@prasadkama1428 17 күн бұрын
Aa song lo aa abbai excellent ga dance chesadu. Kaani paapam cini field lo top position loki raaleka poyadu
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 4 жыл бұрын
Excellent Lyric, suseela gari rendition superb.
@mastansksongs8263
@mastansksongs8263 4 жыл бұрын
నా బాల్యం లో ఈ పాట మధ్యాహ్నం రేడియో లో విని ఆస్వాదించే వాళ్ళం మళ్లీ రావు ఇలాంటి పాటలు....
@pagotisaraswathi5129
@pagotisaraswathi5129 3 жыл бұрын
Yes you are right.
@muraliprasadks2925
@muraliprasadks2925 2 жыл бұрын
1.00 to 1.30 PM ee song vachedi
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 3 жыл бұрын
Jr ANR ఎవరయ్య అంటె ఆది హీరో నారాయణరావు గారే అప్పట్లో 👌👌👌
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మీరు‌ చెబుతుంటే తేనెపట్టు నోట్లో వేసుకొన్నట‌్టు వుంటుంది సార్
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@kondaiahmaddu9511 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
సార్ ‌దయచేసి‌ మీరు వందనాలు అని అనవద్దు ‌సార్ మీరు పెద్దవారు‌ పండితులు మేము మీ శిష్యులం సార్‌ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Palugurallapalli
@Palugurallapalli 4 ай бұрын
సుశీల గారు విరికొమ్మా... అనే చోట ఎంత high pitch కి వెళ్ళారో...
@chandrasekhararaoaluri8024
@chandrasekhararaoaluri8024 7 жыл бұрын
Thanks for posting nice videos of 1970s.
@girirao8208
@girirao8208 4 жыл бұрын
ఇటువంటి అద్భుతమైన పాటలను ఇప్పటి సినిమాల్లో చూడగలమా.....
@raghuveerakalari4532
@raghuveerakalari4532 3 жыл бұрын
Impossible
@Mahesh_tanga
@Mahesh_tanga 12 жыл бұрын
25 years back vinnanu............malli eppudu chala happy ga undi.
@haripriyanallari8074
@haripriyanallari8074 7 жыл бұрын
Wat a beautiful those days songs r very melodious like all those songs
@srinivaschakravarthy3409
@srinivaschakravarthy3409 7 жыл бұрын
YES HARIPRIYA
@gulesomanna1163
@gulesomanna1163 6 жыл бұрын
Yes nice
@mohdkaleemulla1816
@mohdkaleemulla1816 5 жыл бұрын
Nijame mam.... elaanti paatalu eppudu vinakekapothunnan.... kaani ee generation vinalsina avasaram undandi...
@manhikyaraogembali.jeypore3160
@manhikyaraogembali.jeypore3160 5 жыл бұрын
Chala manchi pata 👌👌👌🙋‍♂️
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
నిజంగా నండీ‌ అద్బుతంగా వంది
@balakrishnachenda5816
@balakrishnachenda5816 5 жыл бұрын
పాటలు, సాహిత్యం అంటే ఇలా ఉండాలి. సూపర్
@avinashkatham
@avinashkatham 6 жыл бұрын
Beautiful music 🎶 🎹 God of music sathyam garu 🙏 we miss u r Great music miss you a lot sir...
@rameshmaragoni2583
@rameshmaragoni2583 5 жыл бұрын
మా ఊరి థీయేటర్ లో సినిమా మొదలు పెట్టె 15 నిమిషాల ముందు పాటలు వేసేవారు ఆ పాటలలో ఈ పాట ఉండేది ఇప్పుడు ఈ పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్
@ravindrapopuri6209
@ravindrapopuri6209 3 жыл бұрын
ఏ vuro చెప్పారు కారు.
@PavanKumar-yn1zz
@PavanKumar-yn1zz Ай бұрын
ఈ పాటలు వింటుంటే చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లే రోజులు గుర్తొస్తున్నాయి మా అమ్మను నెత్తి దువ్వు తుంటే రేడియోలో ఈ పాట వచ్చేది
@rajaramtanguturimeru2871
@rajaramtanguturimeru2871 10 жыл бұрын
ప్రతి పెళ్లి మండపంలో వినిపించ్చే అద్భుతమైన పాట కాలం మారినా తరగని విలువ ఈ పాటది...........
@mahmoudshafek8617
@mahmoudshafek8617 9 жыл бұрын
@lankapandu2977
@lankapandu2977 7 жыл бұрын
Rajaram Tanguturi
@durgaraok8446
@durgaraok8446 7 жыл бұрын
Rajaram Tangerine dream about
@naveenkumar-ij8lm
@naveenkumar-ij8lm 7 жыл бұрын
Rajaram Tanguturi Gary good song
@anandachary4022
@anandachary4022 7 жыл бұрын
Porigintiammayi
@pujarirumsubbha6194
@pujarirumsubbha6194 3 жыл бұрын
Pata vala bagundhi
@venkateshwarluchinthalache6783
@venkateshwarluchinthalache6783 4 жыл бұрын
ఎంత మధురమైన పాట సూపర్బ్
@murthysen
@murthysen 3 жыл бұрын
That dholak rhythm is Satyam gari signature.
@sairamcharupalli7497
@sairamcharupalli7497 9 жыл бұрын
what a sweet melody no words to say sweet song, sweet lirics, thanq my dear telugu poets
@chandrashekarkaveri3943
@chandrashekarkaveri3943 10 жыл бұрын
Beautiful Song...Nice Lyrics, . Always Old is Gold.. I prefer listening whenever alone....
@jaganmohanreddyg6432
@jaganmohanreddyg6432 6 жыл бұрын
I remember my childhood days when hear this type of songs beautiful song
@shanukuttyrecipes1277
@shanukuttyrecipes1277 8 жыл бұрын
nice song enni sarlu vinna malli malli vinalinipinche chudalani pinche song
@amithnarayan4385
@amithnarayan4385 7 жыл бұрын
Sofia Juweria iddruiddera
@rathnammarepally6446
@rathnammarepally6446 7 жыл бұрын
Sofia Juweria
@srinivasraorao9274
@srinivasraorao9274 7 жыл бұрын
Sofia Juweria ya ya very nice song 👍👍 frnds ah 👍
@srinivaschakravarthy3409
@srinivaschakravarthy3409 7 жыл бұрын
SUPER SONG BALU & SUSEELA GARIKI THQ VERY NICE
@subramanyammandaleeka7224
@subramanyammandaleeka7224 6 жыл бұрын
ippeteke ennee sarlu vinnano teleyadu
@vaidyanadham3319
@vaidyanadham3319 7 жыл бұрын
BEAUTIFUL MEMORIES OF THOSE DAYS EXCELLENT MELODY
@dastagirisk1210
@dastagirisk1210 5 жыл бұрын
very nice song
@jayamandangi3329
@jayamandangi3329 6 жыл бұрын
e pata enni sarulu Vina vinalapisthundi ee rojulo elanti songs kavalana dhorakavu really thanks
@vijayakt1426
@vijayakt1426 4 жыл бұрын
I love this song very much. It is unforgettable.
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Eanni Sarlu vinalanna Thanvi Teeradu Soooooo Sweet Song Kadaa
@venkatacharylenkalaplly6194
@venkatacharylenkalaplly6194 4 жыл бұрын
Natural lyricist Mallemalagaru (ms Reddy garu) meeku padabhivandhanam
@kswamy8392
@kswamy8392 2 жыл бұрын
Excellent 👍 వీటిని రిపీట్ చేస్తూ కొత్త సినిమాలు చేయాలి. ఈ తరం ఇంకా మారి ఆనందిస్తుంది.
@patnalaprabhakar3543
@patnalaprabhakar3543 4 жыл бұрын
What a song mind blowing song hatsoff to music director satyam garu mallemalagaru
@davidkuncham3453
@davidkuncham3453 7 жыл бұрын
ేిఇ పాటవింటె అలనాటి రోజులు గుర్తుకు వస్తయి
@pushparaj-bm7xb
@pushparaj-bm7xb 7 жыл бұрын
ఈ పాటలు మన జనరేషన్ వాళ్ళకి అదృష్టం
@samudralavijaya9332
@samudralavijaya9332 5 жыл бұрын
pushpa raj 👍
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
Agree with you
@ratnamrajubadugu9961
@ratnamrajubadugu9961 3 жыл бұрын
నా చిన్నపుడు ..పెళ్ళిలకు ఈ పాటనే ఎక్కువగా వాడేవారు
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 6 жыл бұрын
Reminding my youth days and still.feeling young .evergreen sweet melodies of the great Balu sir
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
👍👍🙏🙏🙏🙏🙏🎶👍
@drlgkrishna
@drlgkrishna Ай бұрын
P susheela garidi excellent voice, I rate her as top female singer in south.
@sudhakarraotaduru4978
@sudhakarraotaduru4978 6 жыл бұрын
Great songs for ever no body can replace these songs. Hat's off to those Days Sweet moments.
@mallagundlaramasubramanyam1354
@mallagundlaramasubramanyam1354 5 жыл бұрын
the legend actress jayasudha is so & young & beautiful, it is not look like cinema dance.. as the friends playing in park & water stream, director krishna reddy those days was very natural look the music &song no one create again...........lovely
@చంద్రశేఖర్-ఛ9త
@చంద్రశేఖర్-ఛ9త 5 жыл бұрын
Amazing superb joyful song in Telugu 1980 .
@sivakumarswamy3957
@sivakumarswamy3957 5 күн бұрын
What a excellent song, my child hood days i like this song a lot
@satyanandam3444
@satyanandam3444 5 жыл бұрын
A beautiful melody from Satyam music director....Gsn
@ananthalakshmijonnakuti6274
@ananthalakshmijonnakuti6274 3 жыл бұрын
Wow beautiful song and locatios Naryana Rao, Jayasuda gari performance Excellent 👌👌 my childhood song. Thanks for upload. 💐
@rameshachary1677
@rameshachary1677 4 жыл бұрын
ఈ పాట నాకు చాల ఇష్టమైనది
@chepyalayadaiah8045
@chepyalayadaiah8045 Ай бұрын
ఈపాట నా చిన్నతనం లో మా ఊరు లో ముస్తాయాల సిద్ధయ్య దగ్గర రేడియో ఉండేది ఆయన ఇంటికి వెళ్ళి వినే వాడిని నా చిన్నతనం లొ
@bhaskarbitti6046
@bhaskarbitti6046 5 жыл бұрын
I am fan of this song. From my small age
@battinabalasubrahmanyam1680
@battinabalasubrahmanyam1680 8 жыл бұрын
ilanti songs vintunte olden days gurthukuvasthav adhe music lo unde magic
@muralichoudari498
@muralichoudari498 11 жыл бұрын
I love the old songs !!!.. old is GOLD...
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@hemanthkumar6742
@hemanthkumar6742 Жыл бұрын
Most amazing melodious song, it transcend universe and blossom creation
@TANGELLAMALLIKARJUNARAJU
@TANGELLAMALLIKARJUNARAJU 8 жыл бұрын
The best imaginative song about wedding. The lyrics are good ( Alale swaraalaaye maa paataki - is a wonderful analogy )
@sireeshakarasala9477
@sireeshakarasala9477 8 жыл бұрын
Tangella Mallikarjuna Raju
@dasaribheemaraoambedkar9544
@dasaribheemaraoambedkar9544 4 жыл бұрын
Uuyyyuyyyyyyuyyyyuyyyyyyyuyyuuyyyy6uyuuuyyyuyy6uuyyyuyyyyyyyyyyuyyuyyyuyyy6uyuuyuyyyyyuyyyuyyyjyyuyiyyyuyyyyyyuyuuyyyyy6y
@shoukathshoukath8485
@shoukathshoukath8485 3 жыл бұрын
What a beautiful song na chinnappudu song yenni sarlu vinna tanivi teradu
@kanakagirimuralikrishna5075
@kanakagirimuralikrishna5075 5 жыл бұрын
Recollecting my child hood memories while listening this sweet melody
@kuncheraveendra6985
@kuncheraveendra6985 2 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు... బాలు గారి గీతాలపాన... అద్భుతం.... ఆహ్లాదం..... ఆనందం.....
@mastanaiahinakollu4077
@mastanaiahinakollu4077 6 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం
@pothulasrinivasulu6691
@pothulasrinivasulu6691 4 жыл бұрын
మల్లెమాల గారి రచన,,,✍️
@jayamandangi3329
@jayamandangi3329 6 жыл бұрын
supper song ee jolulalo kuda patalu bagunayi ee pata ante chala chala estam really thanks
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 жыл бұрын
నారాయణ రావు సూపర్ డాన్సర్ 👍🏼
Siri Malle Neeve - Pantulamma
4:33
VVeerla!
Рет қаралды 12 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Tholivalape   YouTube
4:10
Srinivas Kalavala
Рет қаралды 1,8 МЛН
Nee Kosam Yavvanamantaa   Moodu Mullu   SP Balu, Susheela
4:40
ravi kishore
Рет қаралды 1,7 МЛН
Veena Venuvaina Sarigama from Intinti Ramayanam movie
4:28
ChimataMusic-Kuteeram Concerts
Рет қаралды 15 МЛН