సంవత్సరం మౌనంగా ఉండు అప్పుడు జవాబిస్తాను అన్న బుద్ధుడు | ఓషో కథ | Kanth’Risa

  Рет қаралды 3,418

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

A beautiful story told by Osho about Buddha
#osho #philosophy #kalki #meditation #quotes

Пікірлер: 25
@Sailathamaata
@Sailathamaata Ай бұрын
🙏 చాలా బాగా చేప్తున్నారు. Sailatha మాట ఛాన్సల్ సూపర్ కొత్తగా చూసాను ఈ రోజు నుచ్చి కచ్చితంగా chustanu
@shailajasaidulu3799
@shailajasaidulu3799 Ай бұрын
❤❤❤
@111saibaba
@111saibaba Ай бұрын
చాలా ప్రశ్నలు వాటికవే మాయం అవుతాయి as you progress అడగడం ఎన్నో విధాలు. గురువు అడిగే వాడి ని అర్ధం చేసు కుంటాడు. ప్రశ్నను కాదు. ఎన్నో రకాలుగా ప్రశ్నలకు జవాబు ఇస్తూ ఉంటాడు. కొన్ని సార్లు మౌనం గాకొన్ని సార్లు ఉదాహరణలు చూపిస్తూ . కొన్ని అనుభవాలుగా కొన్ని పరోక్ష అనుభవాలుగా, కొన్ని మొట్టికాయలుగా. గురువును చేరడమే పరిపక్వత కు చి హ్నం. స్థాయి బేధాలు గురువు కు అర్ధం అయినంతగా ఎవరికి అర్ధం కావు. ఎవరికి ఎంత ఇవ్వాలో అతనికి తెలిసినంత ఎవరికి తెలియవు. సుపీరియర్ గ్రేడ్ పద్మ పాదుడు, అమాయకుడైన హాస్థామలకు డు కూడ శంకరు ని శిస్యులే. ఇద్దరికీ ఆమ్నయ పీఠాలను అప్పగించారు శంకరులు. గురు కృప సూర్య కాంతి వంటిది. దీనిపై ప్రసరిస్తున్నాము అన్న బేధం తెలియనిది.
@jaganmohanvedantham6770
@jaganmohanvedantham6770 Ай бұрын
Osho went into Silence for 650 days in two installments, once in India and once in USA. He was the first gentleman in History who went into silence in Western Hemisphere for more than 3 years. I was requesting Risa to go into silence for few years.😊
@cradisudharshan7280
@cradisudharshan7280 Ай бұрын
Super risa ❤❤
@sathishtadikonda5662
@sathishtadikonda5662 Ай бұрын
చలం గారు అంతే రమణ మహర్షి ముందు సిగిరెట్ కల్లుస్తూ నిలబడ్డారు అంతే ఆయన కళ్ళల్లోకి చూస్తూ చలం అలవ్వుండిపోయారు ......తరువాత అరుణాచలం కూడా వదిలి రాలేదు ఆయన సమాధి కూడా అక్కడే వుంది....🙏
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw Ай бұрын
Super Anna 👌👍❤️
@balucarpediem970
@balucarpediem970 Ай бұрын
Mee food super tqqqqq sir
@ShivaGanesh-qh6oq
@ShivaGanesh-qh6oq Ай бұрын
Witnessing practical ga elavuntundhi video chey risa anna😊
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
🙏🙏🙏🙏🙏
@korupurinagaraju8130
@korupurinagaraju8130 Ай бұрын
🙏🙏🙏❤❤
@padmavatidevi9478
@padmavatidevi9478 Ай бұрын
👌👌👌
@Sheshu-us7nr
@Sheshu-us7nr Ай бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@sindhud2994
@sindhud2994 Ай бұрын
Super anna😊. Naaku question vasthundhi and ventane answer dorukuthundhi. Edhemitooo😮
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
ప్రపంచం కుక్క తోక లాంటిదని పరమ యోగులకు తెలుసు.! ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న... అలాంటి యోగులకు "నైతికత" అనేది అవసరం లేదు.! అయినా,ప్రేమతో,కారుణ్యంతో... ఆధ్యాత్మికత,ధార్మికత లేక నైతిక స్థాయికంటే క్రిందికి దిగజారి నానా కష్టాలు పడుతున్న నేటి సమాజాన్ని సంస్కరించాలని సదా ప్రయత్నం చేస్తూనే ఉంటారు.! THE WORLD IS LIKE A DOG'S CURLY TAIL.! --- SWAMI VIVEKANANDA....
@nandemadhu5693
@nandemadhu5693 Ай бұрын
Hai risaaa namaste good morning
@KanthRisa
@KanthRisa Ай бұрын
Morning
@likinayani
@likinayani Ай бұрын
Nenu gnanam telisina agnanini..
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
SPIRITUALISTS ARE NOT ATHEISTS.! AN OUT SPOKEN ATHEIST IS BETTER THAN A HYPOCRATIC THEIST.! MORALITY IS NECESSARY..WHEN SPIRITUALITY IS ABSENT.! THE MOMENT YOU LIKE OR DISLIKE SOMETHING..YOU CAN NOT SEE IT THE WAY IT IS.!
@Sri-yb4jo
@Sri-yb4jo Ай бұрын
Risa antey ఏంటి???
@MNaveenReddy
@MNaveenReddy Ай бұрын
Yes చెప్పకూడదు..... questions are mind game....,
@kamaladevi1456
@kamaladevi1456 Ай бұрын
Why your voice is sounding like you are artificially faking.. Please look into it, more will listen you then...
@KanthRisa
@KanthRisa Ай бұрын
I never fake.. why one do that.. what I gain out of faking … no dear I am what I am
@kamaladevi1456
@kamaladevi1456 Ай бұрын
@@KanthRisa it's uncomfortably deep then
@spandanapreschool
@spandanapreschool Ай бұрын
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН