No video

Saranu Saranu | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

  Рет қаралды 44,195

KRUPA MINISTRIES OFFICIAL

KRUPA MINISTRIES OFFICIAL

4 ай бұрын

Saranu Saranu | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur
శరణు శరణు అని శరణు కోరితిని
నా దీన దశలో నిన్నే వేడితిని ప్రభువా ||2||
దేవా నా ప్రభువా నీ కృపలేని జీవితం నే ఊహించలేనయ్య ||2||
1.ప్రతి ఉదయం నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్దము చేసితిని
నా కరునక్షేత్రము నీవెననినా క్షేమాధరము నీవేననీ ||2||
నీవు కరునించువరకు కనిపెట్టుచున్నాను ||2||
||శరణు||
2.ప్రతి సంద్యన నీ సన్నిధలో హృదయార్చన నే చేసెదను
ఆల్ఫా ఒమేగా నీవేనని అదృశ్యదేవుడవు నీవేనని ||2||
నా ప్రాణాత్మదేహమునే అర్పించున్నాను ||2||
||శరణు||
3.శోధనలో సొమ్మసిల్లక నిరీక్షణతో నీకై చూచేదను
నా ఆశాకిరణము నీవేనని శోధలోజయమిస్తావని ||2||
శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నను ||2||
||శరణు||

Пікірлер: 39
@shanthikumardunna761
@shanthikumardunna761 3 ай бұрын
శరణు శరణు అని శరణు కోరితిని. నా దీన దశలో నిన్నే... వేడితిని ప్రభువా...(2) దేవా... నా ప్రభువా... నీ కృపలేని జీవితం నే ఊహించలేనయ్య..(2) శరణు శరణు అని.... 1.ప్రతి ఉదయం నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్దము చేసితిని (2) నా కరునక్షేత్రము నీవెననినా క్షేమాధరము నీవేననీ నీవు కరునించువరకు కనిపెట్టుచున్నాను(2) నా దేవా... నా ప్రభువా|| (2) శరణు శరణు (2) 2.ప్రతి సంద్యన నీ సన్నిధలో హృదయార్చన నే చేసెదను (2) ఆల్ఫా ఒమేగా నీవేనని అదృశ్యదేవుడవు నీవేనని నా ప్రాణాత్మదేహమునే అర్పించున్నాను (2) దేవా నా ప్రభువా..(2) శరణు శరణు అని శరణు కోరితిని 3.శోధనలో సొమ్మసిల్లక నిరీక్షణతో నీకై చూచేదను (2) నా ఆశాకిరణము నీవేనని. శోధలోజయమిస్తావని శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నను(2) దేవా... నా ప్రభువా... నీ కృప లేని జీవితం నే ఊహించలెనయ్య(2) శరణు శరణు అని నీ శరణు కోరితిని...... ఆమేన్..
@RajuRaju-cy7sg
@RajuRaju-cy7sg 3 ай бұрын
R
@Quiz_star_official------2
@Quiz_star_official------2 4 ай бұрын
ప్రతి ఇంట్లో ఈ పాటలు దేవుని మహిమ పరచబడును గాక❤❤
@shanthikumardunna761
@shanthikumardunna761 3 ай бұрын
ఎంతమందికి ఈ పాట వింటుంటే ఏడుపువచ్చింది 😢😢😢
@veronika9077
@veronika9077 Ай бұрын
Praise the lord Anna garu 🙏🙏
@youngholystrength8788
@youngholystrength8788 4 ай бұрын
పాట చాలా బాగుంది పాస్టర్ గారు
@user-sy8yj2xt3i
@user-sy8yj2xt3i 28 күн бұрын
Praise the lord !పాట చాల బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
@sujathag6436
@sujathag6436 3 ай бұрын
Yes very nice song...praise the Lord brother garu
@premchandu1356
@premchandu1356 4 ай бұрын
Superb ❤ song
@Bethelchurchofficial
@Bethelchurchofficial 4 ай бұрын
Devuni namamunaku mahima kalugunu gakaa Amen🙏🙏🙏
@PathipatiKishore
@PathipatiKishore 4 ай бұрын
Praise the lord
@nandigamsuresh4533
@nandigamsuresh4533 4 ай бұрын
Praise the lord brother I am so happy
@user-vl1qn2dx8u
@user-vl1qn2dx8u 4 ай бұрын
Praise lord Anna is a good song
@LakshmiLakshmi-ew3cw
@LakshmiLakshmi-ew3cw 8 күн бұрын
😭😭😭
@youngholystrength8788
@youngholystrength8788 4 ай бұрын
Praise god amen..
@govindhveluru5835
@govindhveluru5835 4 ай бұрын
అయ్యగారు పాట చాల అద్భుతంగా ఉంది , కీర్తన, సంకీర్తన సిస్టర్స్ గళం లో చాలా బాగా వచ్చింది
@padmamapadmama329
@padmamapadmama329 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@janishaik5854
@janishaik5854 3 ай бұрын
So feeling to heart ❤
@johndavidson7847
@johndavidson7847 3 ай бұрын
స్తోత్రం అద్భుతమైన కీర్తన కల్లలొ కన్నీళ్లు ఆగవు వింటున్నత సేపు .... ఆమెన్
@mannamjoseph4287
@mannamjoseph4287 3 ай бұрын
Na manasuni chala kadilimchidi😢😢
@rajakumard9786
@rajakumard9786 4 ай бұрын
ఆమెన్
@Meenajyothibabuvemula
@Meenajyothibabuvemula 3 ай бұрын
praise the Lord Ayya garu
@neethudamera6163
@neethudamera6163 4 ай бұрын
Praise God
@rajasekhar1666
@rajasekhar1666 4 ай бұрын
Glory to God
@tjeevanajyothireddy5709
@tjeevanajyothireddy5709 3 ай бұрын
Anaa miku vandhanalu para chalabagundhi
@durgaraorao3411
@durgaraorao3411 2 ай бұрын
Praisethelord
@tsrinivas69
@tsrinivas69 4 ай бұрын
🙌🙏🙏👌👌
@AbrahamDarsanam-ro2rv
@AbrahamDarsanam-ro2rv 4 ай бұрын
👏👏👏
@MattaYohan
@MattaYohan 3 ай бұрын
Am an
@laxmia3936
@laxmia3936 2 ай бұрын
Ayyagaru vandanalu na arogyam bagaledu prarthana cheyandi
@kavitinani1071
@kavitinani1071 4 ай бұрын
🎉🎉🎉🎉🎉
@kolasyamdevotional
@kolasyamdevotional 4 ай бұрын
🙏🙏🙏
@ksvcharychary8162
@ksvcharychary8162 3 ай бұрын
🙏🙏🙏🛐🛐👍👍😭😭😭🌹🌹
@shanthikumardunna761
@shanthikumardunna761 3 ай бұрын
😢😢😢😢
@chitralamariamma8223
@chitralamariamma8223 4 ай бұрын
Lyrics pettandi evaryana please
@krupamalleshvemula417
@krupamalleshvemula417 3 ай бұрын
😂
@janishaik5854
@janishaik5854 3 ай бұрын
So feeling to heart ❤
@neethudamera6163
@neethudamera6163 4 ай бұрын
Praise God
@shanthikumardunna761
@shanthikumardunna761 3 ай бұрын
😢😢😢😢
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 36 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Divini Vidichi | DivyaTejudu Vol-14 (2022) | Bro Mathews, Krupa Ministries, Guntur
8:51
Saranu Saranu || Krupa Ministries new songs || Telugu Christian Songs
11:21
Hermon Ministries VGR
Рет қаралды 53 М.