Sarigamalu Galagalalu Song | SP Balu, Sunitha Performance | Swarabhishekam | 19th November 2017| ETV

  Рет қаралды 530,505

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 115
@bhanuprakashbhanu7325
@bhanuprakashbhanu7325 Жыл бұрын
బాలుగారు మళ్ళీ పుట్టాలి మళ్ళీ ఈ పాటలన్ని పాడాలి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
@SVenkatesh042
@SVenkatesh042 4 жыл бұрын
Super Song Still 2020 సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము చెలికాలి మువ్వల గలగలలు చెలికాలి మువ్వల గలగలలు చెలికాని మురళిలో సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ఆవేశమున్నది ప్రతికళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతికళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదలీ కదలక కదిలించు కదలికలు కదలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళి పాదమై కదలనీ నీ నాట్య సరళిలో సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము అహాహా...ఆహాహా
@ramadevibuddharaju9587
@ramadevibuddharaju9587 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం.అమృతమయసంగీతంఅపురూపమైనగానం
@anuradham1500
@anuradham1500 Жыл бұрын
Sp Balu garu karana janmulu
@gvinodkumar2967
@gvinodkumar2967 6 жыл бұрын
మనసుతో పరవశించి పాడేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క sp బాలు గారు ఒక్కరే
@bhagyalaxmi1282
@bhagyalaxmi1282 6 жыл бұрын
Shathamanambha bathing video songs
@నందుబాలయ్య
@నందుబాలయ్య 6 жыл бұрын
Kumar gv ml 😅 🤔 . .
@umadevir7708
@umadevir7708 3 жыл бұрын
100% true
@chandralekasrinivasan1475
@chandralekasrinivasan1475 3 жыл бұрын
Excellent MSV and SPB and P. Suseela fan from Chennai .
@sireeshamothe3153
@sireeshamothe3153 3 жыл бұрын
Sunitha garu ee song to me fan ayyanu madam so sweet
@sivaramkapila3234
@sivaramkapila3234 2 жыл бұрын
None can beat సుశీలమ్మ
@madhupothraj3567
@madhupothraj3567 6 жыл бұрын
balu garu padtutunte anipistundi memu alanti golden days lo vunte baguntunde ani kani ma adrustam swarabi shekam program valla epudu kuda vinakalugutunam spb Sir me voice vintunte e janma danyamavtundi sir meru ganagandarvulu hat's up balu sir
@srmurthy51
@srmurthy51 4 жыл бұрын
1979 లో బాలచందర్ గారి దర్శకత్వం లో వచ్చిన ఇది కధ కాదు సినిమాలో ఆత్రేయ గారు , విశ్వనాధంగారు, బాలు గారు, సుశీలమ్మ గారు కలిసి పాడిన అద్భుత రసాగుళిక...ఆత్రేయ గారు రచించిన సరళ సాహిత్యము కు, విశ్వనాథన్ గారు , అంతకన్నా వీనుల విందైన సంగీతము చేర్చి, బాలు, సుశీలమ్మగా యుగళం లో మనకు మిగిల్చిన సుస్వర గీతము...చెవులకు వినసొంపుగా, శబ్ద మరియు వచిక కాలుష్యము లేని రసాగుళిక....కానీ సినిమా లో సుశీలమ్మ చివర ఇచిన ఆలపన ను సునీతగారు అందుకోలేకపోయారు
@rangavajjalaanjaneyulu7671
@rangavajjalaanjaneyulu7671 4 жыл бұрын
100% .Sunnetha not even 10% code to suseelamma
@umadevir7708
@umadevir7708 3 жыл бұрын
Yes
@bhanuprakashbhanu7325
@bhanuprakashbhanu7325 Жыл бұрын
నా మనుసులోని మాటలను ఇందులో పొందుపరిచారు మీరు. ధన్యవాదములు అండి. 🙏🙏🙏
@venkatakudupudi1296
@venkatakudupudi1296 6 ай бұрын
ముజిషన్ ప్ల్యూట్ & డ్రమ్స్ 👌👌💐💐 తరువాత...... All💐 బాలు సార్ 💐
@mareduchennaiah7737
@mareduchennaiah7737 2 жыл бұрын
ఆహా బాలుగారు యేమి మధురం మీ గాత్రం 🙏🏻
@nshardarao
@nshardarao 4 жыл бұрын
Sunita garu good 👍..Need more open naval voice for old songs 🎵 like susilamma ....Sunitha garu .you r so beautiful 😍 💗
@ramathulasithulasi5462
@ramathulasithulasi5462 3 жыл бұрын
Super ga chepparandi
@Vasudha1863
@Vasudha1863 3 жыл бұрын
*సరిగమలూ గలగలలు..* ఇది కథ కాదు సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, సుశీల సరిగమలూ గలగలలు.. సరిగమలూ గలగలలు ప్రియుడే సంగీతము.. ప్రియురాలె నాట్యము చెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూ చెలికాని మురళిలో... సరిగమలూ గలగలలు.. సరిగమలూ గలగలలు ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదిలీ కదలక కదిలించు కదలికలు కదిలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు సరిగమలూ గలగలలు.. సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము.. ప్రియురాలె నాట్యము హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు సరిగమలూ గలగలలు... సరిగమలూ గలగలలు నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళిలో పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
@vs82173
@vs82173 3 жыл бұрын
Tq madam 🙏💐
@tharanathakula3588
@tharanathakula3588 4 ай бұрын
Santhoshame gubagubalu proddhuna lesthe gabagabalu how is this lyrics
@vivekjagadishvivekjagadish6377
@vivekjagadishvivekjagadish6377 3 жыл бұрын
Sir pls invait udit Narayan . Voice is super👌👌👌👌👌👌👌👌
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
. చాలా బాగా పాడారు సార్ ఈ పాట మా మిత్రులు (దివంగత? గోళాపురం అశ్వత్థనారాయణ (హరిదాసులు) కు ఇష్టమైన పాట చక్కగా పాడేవారు మిమ్ములను మరచి పోము మిత్రమా
@nagarajaraomarella5625
@nagarajaraomarella5625 Жыл бұрын
Excellent rendering andcomposition 1/5/23
@ramanisree152
@ramanisree152 Жыл бұрын
Balu sir I miss you so much i get tears whenever I hear this song 🙏
@sathydevi4956
@sathydevi4956 5 жыл бұрын
Super Sunithaa Mam & SPB Sir. Nice classical melody. And about the orchestra, which reaches the high level orchestra team, especially the flute so perfect., in all performances. Hats to all.👌👌
@durgasastry2655
@durgasastry2655 10 ай бұрын
సునీతకు సంగీతకు సంగఈతప్రవేశంలేదనటంఅవగాహనారాహిత్యం ఆమెకు సంగీతపరిజ్నానంబాగాఉంది.గర్వంకాదు ఆమెదిఅభిజాత్యం
@indudinesh406dinesh3
@indudinesh406dinesh3 5 жыл бұрын
Sunitha mam...ooowooo super..dressing...u r very suitable and proud...
@nageshwararaothallapally3905
@nageshwararaothallapally3905 3 жыл бұрын
one of good performance by sunita,SPB GARU ,no words.always second to none.
@badarinathmanchikanti7444
@badarinathmanchikanti7444 2 жыл бұрын
సినీత గారు చాలా బాగా పాడారు అద్భుతం
@Ganeshkumar-oz8mu
@Ganeshkumar-oz8mu Жыл бұрын
పల్లవి: సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము...ప్రియురాలే నాట్యము చెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూ చెలికాని మురళిలో.... చరణం 1: ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదలీ కదలక కదిలించు కదలికలు కదలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు చరణం 2: హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు చరణం 3: నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళిలో పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
@kbalabha
@kbalabha 5 жыл бұрын
such a mellifluous composition and such an awesome rendition..songs like these can be heard and enjoyed again and again
@Shadowprasad
@Shadowprasad 3 жыл бұрын
ఇద్దరూ కలిసి పాటను ఖూనీ చేశారే
@manikyaraokompalli6380
@manikyaraokompalli6380 3 жыл бұрын
వివరించండి సార్ ఎలా పాటను ఖూనీ చేశారో
@vsb2534
@vsb2534 11 ай бұрын
nee bonda
@kalyanbhargav7644
@kalyanbhargav7644 4 ай бұрын
Pichi comment s pettadam .hobina
@haripriyaparavasthu4269
@haripriyaparavasthu4269 Жыл бұрын
I love balugaru❤andsharath babu❤
@anisuni5453
@anisuni5453 5 жыл бұрын
Hello Sunitha Akka and Balu sir garu, Supper
@bhagyalaxmiadvala3187
@bhagyalaxmiadvala3187 5 жыл бұрын
Sunitha love you
@nandunandy7066
@nandunandy7066 2 жыл бұрын
ABBA SUMA BAGA SEPPERU KADA NALLA BROTHER S, FAMILY CASE'S VIDI POTARU 100© TRUE 🙏🙏🙏🙏🙏🖋🖋🖋🖋🖋
@mareduchennaiah7737
@mareduchennaiah7737 2 жыл бұрын
మీకు సరిలేరు తండ్రి 👏
@bhsakerbandaru3858
@bhsakerbandaru3858 6 жыл бұрын
Good tone and God Song OM NAMNAMASHIVAYA OM NAMNAMASHIVAYA sarvam samastham Shivam. Bhasker
@natarajanadimpalli6465
@natarajanadimpalli6465 5 жыл бұрын
Balu garu & Sunitha garu super voice. Super song
@shivaji856
@shivaji856 10 ай бұрын
Sunitha, Wonderful actor.
@meghanamaggi765
@meghanamaggi765 7 жыл бұрын
Superbbb . . Achevelly etuvati songs epuddu vinaledhu . . But sunithaa sis mirru paduthunte vinabudhi avthundhi thanks. Challa bagaaa padarru
@raghubabu758
@raghubabu758 6 жыл бұрын
Simply super loveble to hear than original song
@tssureshchandar3575
@tssureshchandar3575 2 жыл бұрын
What a beautiful song.
@varenyakasoju2742
@varenyakasoju2742 2 жыл бұрын
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము...ప్రియురాలే నాట్యము చెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూ చెలికాని మురళిలో.... చరణం 1: ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదలీ కదలక కదిలించు కదలికలు కదలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు చరణం 2: హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు చరణం 3: నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళిలో పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
@vivekjagadishvivekjagadish6377
@vivekjagadishvivekjagadish6377 3 жыл бұрын
Pls coming program plssssssss invait singer udit Narayan magical voice for ever in India I request e tv
@charunkumar3992
@charunkumar3992 4 жыл бұрын
Super song sunita akka and balu garu
@konasuryabhaskararao5967
@konasuryabhaskararao5967 4 жыл бұрын
Suneetha Gari voice excellent anthey ha
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 4 жыл бұрын
Suma garu you please lessen your talk preceding to every song. These days it has become sometimes headache.
@UmaUma-rb3yo
@UmaUma-rb3yo 4 жыл бұрын
True
@bargavibalasubramanian8210
@bargavibalasubramanian8210 3 жыл бұрын
Nowhere near Susheelamma
@rajuraju-w4l
@rajuraju-w4l 5 ай бұрын
Maa naakodukullu raalipothunaaru pitaallu gaa paraapadamu adi
@naraharimohan3175
@naraharimohan3175 3 жыл бұрын
Excellent
@kotaadarsh5592
@kotaadarsh5592 2 жыл бұрын
Nice song ☺️🤩
@gdurga5071
@gdurga5071 3 жыл бұрын
Super balu garu
@nshardarao
@nshardarao 4 жыл бұрын
Balu garu 🙏🙏🙏🙏
@jkc1140
@jkc1140 3 жыл бұрын
సునీత గారు సూపర్బ్ perfomance
@ranikatta1727
@ranikatta1727 3 жыл бұрын
Balu garu miss yousir🙏👏🙏
@rambabuveramalla903
@rambabuveramalla903 2 жыл бұрын
So sweet
@sushmavantakula6700
@sushmavantakula6700 4 жыл бұрын
Super awesome 👏🏻
@vittalprasad4948
@vittalprasad4948 4 жыл бұрын
Flutist at his best. Wov..
@anuradham1500
@anuradham1500 Жыл бұрын
Can not compare Suneetagaru with suseelagaru
@jangamnagendrarao2708
@jangamnagendrarao2708 6 жыл бұрын
Suneeeta gaaruuuuuuu .......MEERU tunes maarustunnaaru.... Pantikinda raayilaa anipistondi.... But I love your voice , tone and style of singing
@Vallinath
@Vallinath 6 жыл бұрын
Correct ga cheppaaru
@renukaathota3565
@renukaathota3565 6 жыл бұрын
Pharava ledule sir live lo paadatamu kastame kada
@upasanarathnam3764
@upasanarathnam3764 4 жыл бұрын
What a smile Sunita mam,
@praveenkumarkerelly
@praveenkumarkerelly 5 жыл бұрын
Super song 👌
@t.sarathbabu4679
@t.sarathbabu4679 6 жыл бұрын
Super song
@ishwarm9225
@ishwarm9225 5 жыл бұрын
Fentastic
@ksramani8712
@ksramani8712 4 жыл бұрын
sunitha - - be serious like tamil singer old uma ramanan - then you can perform well - it is a classic & difficult song and I like this for few years - susheela voice here go at a high increasing pitch with melody, cannot immitate by others due lack of serious attempt by others and many tried to concentrate on stage image than on songs - same mistake here I hope - old singers gives importance to their duty
@bargavibalasubramanian8210
@bargavibalasubramanian8210 3 жыл бұрын
U r no where near Susheelamma. . Too many voice breaks. This song must be sung in an active and high pitch nd not laughing for nothing at all
@rajuraju-w4l
@rajuraju-w4l 5 ай бұрын
Mogoni kudaa arumoni mogithunaaru drapuku ani naanu
@allapuramvanaja.6839
@allapuramvanaja.6839 5 жыл бұрын
No words sunitha madam and balu sir
@rajuraju-w4l
@rajuraju-w4l 5 ай бұрын
Veeduparopadamu Naa kanaa 3 monthu letu adi jenimichindi vaadu
@HellDogg101
@HellDogg101 Ай бұрын
5:41❤
@krishnamurthyv7041
@krishnamurthyv7041 6 жыл бұрын
What a song
@praveenkumarkerelly
@praveenkumarkerelly 5 жыл бұрын
Sp Balu garu devuudu
@sutrayeraghurao7164
@sutrayeraghurao7164 2 ай бұрын
👌🌹💯
@srinivasaraos563
@srinivasaraos563 6 жыл бұрын
Sunitha garu me voice Chala bangundi
@schandrashekars2542
@schandrashekars2542 5 жыл бұрын
VERY EXCELLENT VOICE
@sandeepreddy4907
@sandeepreddy4907 2 жыл бұрын
What is this Raaga
@homespaacio5023
@homespaacio5023 2 жыл бұрын
🙏🙏🙏
@venkataramana3871
@venkataramana3871 4 жыл бұрын
We miss you Sir
@guruswamy6083
@guruswamy6083 7 жыл бұрын
supar akka
@ravishankaraleti7120
@ravishankaraleti7120 Жыл бұрын
సునీత ఈ పాట చెందలంగ పాడి పాట పరువు పోయింది
@adinarayanadarla9867
@adinarayanadarla9867 2 жыл бұрын
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
@ramanreddy9966
@ramanreddy9966 Жыл бұрын
సునీతకు స్టైల్ ఎక్కువ .. సంగీతం తక్కువ .. ఎంతో మంది జూనియర్ ఫిమేల్ సింగర్స్ నయం సునీత కన్నా అని మరోసారి నిరూపించింది ఈ పాటలో..
@dharmendrababu4336
@dharmendrababu4336 Жыл бұрын
Suneeta garu pata chivara raaga meeku assalu set kaaledu chaana bad ga alapinchaaru original chek chesu konsi aahahaaa aa ahaaha
@yellpower2467
@yellpower2467 3 жыл бұрын
A lot of people don’t remembhow horribly safistic this movie was .. None of the characters are successful or happily united with their hearts’ love in their lives in this lousy movie. But mostly songs are memorable. This song especially is such a masterpiece
@satyanarayanayendluri736
@satyanarayanayendluri736 Жыл бұрын
Baledu. Suseelamma yekkada great singer. Suneetha patakante, kulukuu yekkuva. Ganam lo intensity ledu.
@arunakumar5785
@arunakumar5785 4 жыл бұрын
Kanada
@srinivaschilagani678
@srinivaschilagani678 4 жыл бұрын
Suma can you stop nonsense....Sri
@bodymassagesuresh746
@bodymassagesuresh746 4 жыл бұрын
Hahha
@srinivaschilagani678
@srinivaschilagani678 4 жыл бұрын
You marry when you like someone, you need someone who have a support you....even if you are early 20's....If you do a mistake get it corrected,,,,,,that's when it's called moving..on..Don't wan't to mention this. Examiner can't listen to the words,,,,,She can see my answer paper, but I couldn't see her answer paper, that's why used in low voice, your Q 5 is not correct..What is correct Ans....this is what correct.....with low voice.......I am a Aries born boy bit shy boy and a Padmashali, she is more of a talkative and clever as well sometimes she used to say Q no that's not a correct answer....correct answer is this in words only........She used to be behind my seat...,She is a Brahmin, when I write answers to the paper, she knows, if her answers if she get confused with her answers she used to touch my leg from behind when she doesn't know answer, then she cricks my chair I write answers showing her, we write examination sitting down next to each other, she used be behind my chair....I came to know she used to love me...Thant's what husband and Wife, she used to cover me ever me even I written, when there are correct answers she was happt to take them......we sat on a examinations for four years,,,,,she used sit down back of my seat....she lives in US. we are not even Girl friend Boy Friend......you got to be constructive in nature she knew I am going to help her, she doesn't want me to fail, if I pass she will pass it, that's what it is.....Now I think why did I not propose her....we were used attend in same class room....we used write examinations in different college....in her register rule number and my rule numbers next to each other............She looks beautiful....and I look Charming....Sri
@TirumalaDevi-86
@TirumalaDevi-86 3 ай бұрын
Very big but i did not get what is the matter
@vummidichandrasekhar4604
@vummidichandrasekhar4604 6 жыл бұрын
balu garu appatikanna ippudu baga padaaru....sunitha garu kooda suseela gari kanna baga anubhavinchi padaaru ( sarigamalu galagalalu )
@konasairam7194
@konasairam7194 5 жыл бұрын
No.. original is original.
@basapuramreddeppa7720
@basapuramreddeppa7720 10 ай бұрын
Amma Sunitha nuv singing maamuluga paadu... overacting vadhu
@klprasadkl
@klprasadkl 5 жыл бұрын
ఇంత చెత్తగా కూడా పాడగలరని నిరూపించారు సునీత గారు!ఆ రాగాలపన ఏమిటి అంత దరిద్రం??
@bodymassagesuresh746
@bodymassagesuresh746 4 жыл бұрын
Meku telusa
@klprasadkl
@klprasadkl 4 жыл бұрын
@@bodymassagesuresh746 ఒరిజినల్ పాట సుశీలమ్మ గారి గాత్రం విని తేడా తెలుసుకోండి..ముఖ్యంగా అలాపన.. శ్రద్ధగా వినండి.. చెవులతో కాకుండా మనసుతో అన్నమాట..వినండి
@bodymassagesuresh746
@bodymassagesuresh746 4 жыл бұрын
@@klprasadkl vallato vellani polchalemuga..Prasad. From guntur
@rangavajjalaanjaneyulu7671
@rangavajjalaanjaneyulu7671 4 жыл бұрын
Maha Mahule suseelamma laga padaleru.Suneetha emi padagaluguthundi?
@jesusismysavior3152
@jesusismysavior3152 3 ай бұрын
Excellent 🎉
@sudhakarg2256
@sudhakarg2256 2 жыл бұрын
Super song
@rankurichandrasekhar6092
@rankurichandrasekhar6092 2 жыл бұрын
Super Song
@kovvurraja6354
@kovvurraja6354 3 ай бұрын
Super song
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Sarigamalaapavayya Full Video Song || Sarigamalu Movie || Vineeth, Rambha
3:46
Shalimar Film Express
Рет қаралды 202 М.
SAFE Veturi Geetanjali - Veena Venuvaina - Balu, Suneetha
4:45
swararaga ganga pravahame Full Video Song || Sarigamalu Movie || Vineeth, Rambha
4:51
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН