Satabdi Gayakudu Episode - 1

  Рет қаралды 17,345

Maa Nanna GHANTASALA

Maa Nanna GHANTASALA

Күн бұрын

Пікірлер: 62
@prasadduggina7688
@prasadduggina7688 Жыл бұрын
Great Ghantasala thanks
@G_Gopala_Krishna
@G_Gopala_Krishna 3 жыл бұрын
రత్నకుమార్ గారు ముందుగా మీలాంటి పుత్రుణ్ణి పొందిన మాస్టారు అదృష్టవంతులు. చాలా బాగా తీశారు అద్భుత కావ్యంగా నిలుస్తుంది మీరు ఆయన సినిమా డైరెక్ట్ చేస్తే బాగుండేది. పేకెటి గారు చెప్పింది ఎలా సంపాదించారో కానీ అద్భుతం.నేను ఇంతవరకు ఇలా చూడలేదు. అద్భుత గాయకుడు అనండి అమర గాయకుడు అనండి సహస్రాబ్ది గాయకుడు అనండి ఆయనకు సహస్ర నామాలు పెట్టండి ఆయనకు ఆయనే...... 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajghopall9588
@rajghopall9588 3 жыл бұрын
ఘంటసాల గారితో గడిపినట్టుగానే చిత్రీకరించారు. భవిష్యత్ తరాలకు మంచి విషయాన్ని అందిస్తున్నారు. మీరు ధన్యులు 🙏
@krishnapuranapada5627
@krishnapuranapada5627 3 жыл бұрын
అమర గాయకులు.... శ్రీ ఘంటసాల గారు దైవ స్వరూపులు ....వారిని చూచే భాగ్యం కలుగలేదు....వారి పాటలు విని మురిసిపోయే వారిలో నేను ఒకడిని...అభిమానం తో నేను వ్రాసిన ఒక గేయం.. గాయకా! అమరగాయకా!! స్వర్గానికి చేరిన ఓ స్వర నాయక పాడితివి వేలకొలది మధురగీతాలు పలికించితివి నీ గళ మందు మృదుమధుర స్వరాలు ఎంత చక్కని సులలిత గాత్రం ఎంత చక్కని రాగాలాపనం మరి మరో గళానికి రాని నీ స్వర కల్పనం అహో!నీకు నీవే సాటి ఓ గాయకరత్న! ఓ సంగీత సామ్రాట్!! ఇంత చక్కని నీ మధుర రాగాల కుసుమాల తేనెలు విరజిమ్మే నీ అమర గానాన్ని భువిలో బంధించి దివిలో స్పందింప చేయడానికి కాబోలు గొనిపోయాడు ఆ దేవేంద్రుడు మత్తెక్కి న రంభ,ఊర్వశి,మేనక ల నెత్తికెక్కిన కళ్ళను దించడానికి స్వర గతులు తెలిసిన నిన్ను రావయ్యా తిరిగి దివి నుంచి భువికి వారల మదము ను తగ్గించి ఇంద్ర సభను మెప్పించి మధుర గీతాల స్వరా ల మధురాలు చవి జూప రావయ్యా తిరిగి ఇవే!ఇవే!మా స్వాగతాలు!! ఓ జగదేక వీర! ఘంటసాల!! రచన: పురాణపండ శ్రీకృష్ణ సెల్: 8978136363
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 жыл бұрын
పురాణ పండ శ్రీ కృష్ణ గారు___ మాస్టారు. గారి పై మీ అభిమానం ' గేయం__ ఆ మాస్టారు. గారికి దాదాపు 5 దశాబ్దాల అభిమానినైన నన్ను ముగ్ముడిని చేశాయి. ' ఆయన ఎల్లపుడా కూడా సినీ నేపద్య సంగీత ప్రపంచం లో తరగని కాంతులు వెదజల్లే సూర్యుడే.. అనగా 24 గంటలూ కాంతులు వెదజల్లుతూనే వుంటాడు. ఆయన పాటలు పద్యాలు పాడిన ప్రతిదీ వినటం పూర్వ జన్మ సుకృతం. మల్లికార్జున బెంగుళూరు -13/02/2021(now in a.p. to day).9980215969__ ..
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
భేష్ krishnas garu, mee గేయం chaala బాగుంది
@ji2862
@ji2862 3 жыл бұрын
The Geyam is too good with great lyrics sir 💐👏🙏
@sanamvijayasree4691
@sanamvijayasree4691 2 жыл бұрын
ఘంటసాల మాస్టారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి మహనీయులు మన తెలుగువారు కావటం మనం చేసుకున్న అదృష్టం.
@ji2862
@ji2862 3 жыл бұрын
Swargeeya. Sri. Ghantasala. Ratna kumar gaari ki 🙏
@satyanarayanaraoballuru7161
@satyanarayanaraoballuru7161 3 жыл бұрын
ప్రథమ ఎపిసోడ్ మాస్టారు అన్న కుమారుడు మరియు శ్రీ రత్నకుమార్ కజిన్ అభిప్రాయాలతో ప్రారంభించడం ఎంతో శుభ గౌరవ సూచకం.వారి మాటలు మరియు పాండురంగ మహత్యం పాట ను ప్రస్తావించినపుడు మనకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి..BS Rao
@subravetivenkataramana9645
@subravetivenkataramana9645 4 ай бұрын
అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారికి నమో వాకములు. శత కోటి వందనములు.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Superb! Eagerly waiting for other episodes. మాస్టారి గురించి entha విన్నా vinali అనిపిస్తుంది .
@subbaraojonnalagadda124
@subbaraojonnalagadda124 Ай бұрын
Excellent Superb Sweetish melodious divine voice.
@kvrharish2458
@kvrharish2458 3 жыл бұрын
చాలా బావుంది, మహానీయుని అరుదైన వివరాలు వాటి దృశ్యలు 👌👌👌👌 💐💐💐
@mokallarambabu1454
@mokallarambabu1454 3 жыл бұрын
🙏🙏 Master garu kaarna janmulu
@dussapadmavathi7704
@dussapadmavathi7704 3 жыл бұрын
Ratan Kumar meeru cheppe vidanam. Chalabagundi6
@Σνκρμ
@Σνκρμ 6 ай бұрын
I want to spend few days in that sacred village😢
@rajashekhar2212
@rajashekhar2212 3 жыл бұрын
ఆ మహానుభావుని గురించి చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా చెప్పారు రత్నకుమార్ గారూ.. మీకు చాలా ధన్యవాదాలు.
@prasadpvnsv2663
@prasadpvnsv2663 3 жыл бұрын
🕉🙏🙏 అమ్మా, నాన్నలను ఉద్దేశించి, శ్రీ ఘంటసాల మాష్టారు పాడిన పాట అజరామరం. ఆయనకు, మీ కుటుంబ సభ్యులకు, మా మనః సుమాంజలులు 🙏🙏🔯
@englishbyjnr1968
@englishbyjnr1968 2 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం, రత్నకుమార్ గారు
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 3 жыл бұрын
శతాబ్ది గాయకుడు మన ఘంటసాల నిజానికి అమరగాయకులు. వారి పేరిట సమర్పించిన ఒకటవ భాగం హృద్యంగా సాగింది. మాస్టారి గూర్చి ప్రతీ నిమిషం వింటూ, కంటూ నన్ను నేను మరచిపోయాను. జై ఘంటసాల!!
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 жыл бұрын
గొప్ప గాయకులు,సంగీత దర్శకులు
@akellauma4538
@akellauma4538 3 жыл бұрын
Satileru Nannaagariki, aa galam loni maadhuryam Saraaswathi puthrudu Variki namasumanjali🙏🏻🙏🏻
@sridevikarnati8896
@sridevikarnati8896 3 жыл бұрын
Master garu puttina, chinnathanam lo thirugaduna pradesalu choodatam entho bagundi...🙏
@gyaneshwarpathipaka1236
@gyaneshwarpathipaka1236 2 жыл бұрын
🙏🙏🕉🐬
@mandapatisatyanaraya
@mandapatisatyanaraya 3 жыл бұрын
Excellent presentation Ratna Kumar Your endeavor is destined to be one of a kind. Best wishes
@saratbabujandhyala5702
@saratbabujandhyala5702 3 жыл бұрын
Mii prati aksharam manasunu kadilimchimdi. Jiivitam dhanyam
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Ай бұрын
Master Saraswati putrudu ayaneke maranamuledu sweet voice
@prasadanugolu977
@prasadanugolu977 3 жыл бұрын
Presentation is excellent
@glvijay9312
@glvijay9312 3 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సంభందించిన ఈ కార్యక్రమం చూడడం వల్ల నేను దన్యున్నయ్యాను
@srijayalakshmienterprises785
@srijayalakshmienterprises785 3 жыл бұрын
Sir, Mee janma dhanyamu Excellent Presentation 🙏🙏
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Ай бұрын
Born singer.
@lakshminaga630
@lakshminaga630 3 жыл бұрын
మన తెలుగు వాడవడం మనకెంతో గర్వకారణం శ్రీ ఘంటసాల గారు
@Sivaramireddyvanga
@Sivaramireddyvanga 3 жыл бұрын
Excellent presentation sir.
@ji2862
@ji2862 3 жыл бұрын
What an Aardhratha is recollected by you sir ! 🙏
@kolachala.venugopal
@kolachala.venugopal 3 жыл бұрын
మీ నాన్నగారు తెలుగు వారి పుణ్య ఫలం వల్ల లభించారు. వారి గాత్రంలో తెలుగు పాటలు,తెలుగు పద్యాలు స్వర్ణ యుగం గా భాసిస్తున్నాయి. వారు తక్కువ వయస్సులో పోవటం తీరని లోటు. వారిని శతాబ్ది గాయకుల్లో ఉత్తమోత్తులు ,వారి గాన మాధుర్యం వర ప్రసాదం. అనన్య సామాన్యం.
@ji2862
@ji2862 3 жыл бұрын
An excellent presentation is by Sri .Rathna Kumar Garu 🙏💐
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Ай бұрын
Very good pl release an documentary film of master
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 2 жыл бұрын
There is no replacement to Padmasri Ghantasala garu.
@harithamalathivempatichann8014
@harithamalathivempatichann8014 3 жыл бұрын
Ghantasala Garu music Guru of old times🙏
@palamurali2050
@palamurali2050 3 жыл бұрын
👌👌👌👏👏👏
@pranavaswarat4411
@pranavaswarat4411 3 жыл бұрын
జన్మనిచ్చిన తల్లీ,జన్మభూమీ రెండూ స్వర్గతుల్యం. చౌటపల్లిలో ఘంటసాల మాస్టారి స్మృతులు మధురం.
@ji2862
@ji2862 3 жыл бұрын
Yes please Swargeeya .Sri .Rathna Kumar ji well said absolutely 🙏 ,i.e. Gaana gandharvulu . Swargeeya .Sri . Ghantasala . Venkateswarao ji created history.
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
తల్లి తండ్రులు ఇచ్చే డబ్బులు కి మాత్రమే విలువ ఇచ్చే సమాజం లో తండ్రి పాటించిన విలువల కి కూడా విలువ ఇచ్చి వాటిని పాటించి ఆచరణ లో చూపిస్తున్న మీ లాంటి కుమారుడికి జన్మ నిచ్చిన ఆ పుణ్య దంపతుల దివ్య పాద పద్మముల కు నా ప్రణామములు . ఒక మహా మహితాత్ముడి కి కుమారుడి గ పుట్టడమే గొప్ప విషయం, పుట్టడమే కాక అయన అడుగుజాడల లో నడవడం అంటే ఇంకా చాల గొప్ప విషయం . మీ జన్మ ధన్యత పొందింది .
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 жыл бұрын
Great information about the Icon of Telugu film & light music Sri Ghantasala Venkateswara Rao. Personally, I am very much attracted to his unique style of singing with great expression (feel) which made me to learn his many popular songs, padyams & now, I am capable of singing his famous songs without referring lyrics & became popular as "spontaneous singer of Ghantasala songs". I can also sing spontaneously & melodiously, the 108 slokas sung by this great legend, as per audience request, without referring lyrics. Because of this rare achievement, people are calling me as "mini encyclopedia of Ghantasala songs", "Ekalavya shisya of Ghantasala". I think, this became possible for me with the blessings of Sri Ghantasala, my parents & well-wishers. You can watch my live interview on Sri Ghantasala garu 97th Birth Anniversary as per link given below:kzbin.info/www/bejne/e5yyeoR-o6-jmNE🙏
@bogalaxminarayana1088
@bogalaxminarayana1088 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@lallipops6544
@lallipops6544 3 жыл бұрын
Chala bagundi. But meeru kuda lekapovatam chala vishadam rathna sir
@narepalepusarveswararao6565
@narepalepusarveswararao6565 2 жыл бұрын
🙏🙏🙏
@imdakshinamurthy4685
@imdakshinamurthy4685 2 жыл бұрын
1970-71లో, తిరుపతివెంకటకవుల శతాజయంతి ఉత్సవాలు 3 రోజులు తాలూకా హైస్కూల్ లో జరిగినవి. అందులో భాగంగా 2వరోజు శ్రిఘంటసాల వేంకటేశ్వర రావుగారికి అశ్వారోహణము, సన్మానము జరిగినవి. ఆ ఉత్సవం ప్రత్యక్షంగా చూచిన మేము, ఆ స్కూలు విద్యార్థులుగా, ధన్యులము. శ్రీ ఘంటసాలవారి కీర్తి అజరామరము. అటువంటిగాయకుని యుగం చలనచిత్ర చరిత్రలో స్వర్ణ యుగం.
@sivarakrishnatadepalli479
@sivarakrishnatadepalli479 3 жыл бұрын
దేవలోకం వారు ఘంటశాల పాటలు వినడానికి తొందరగా పట్టికెళ్ళారు. గంధర్వలోకం లో ఆయన పాటలు పాడూతునే వుంటారు ఒక చందమామ ఓ ఘంటసాల ఇంక పుట్టరు పుట్టబోరు
@galimotieswaraiaheswaraiah7084
@galimotieswaraiaheswaraiah7084 3 жыл бұрын
🙏🌹👑🎻🇮🇳
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
ఆయన శతాబ్ది గాయకుడా ? టైటిల్ నాకు నచ్చలేదు . ఈ భూమి ఉన్నంత కాలం ఆయన్ని మించిన గాయకుడు ఇంకొకరు పుట్టే అవకాశమే లేదు . టైటిల్ " అమర గాయకుడు " అని పెడితే సరిగ్గా సరిపోయేది . ఆ మహానుభావుడిని కళ్లారా చూచే అదృష్టం మాకు లేకపోయింది . ఏమి చేస్తాము మాకు అంత పుణ్యం లేదు అనుకుంటా
@ji2862
@ji2862 3 жыл бұрын
Well said Sir 👏💐 Sri. Ghantasala is Amaragayakudu 🙏
@dvnmsharma5582
@dvnmsharma5582 6 ай бұрын
శతాబ్ది అంటే 100 ఏళ్ళు కదా, చాలా ఎక్కువ అనుకొని ఉంటారు. వారు అనుకున్న 20 వ శతాబ్దం ఎలాగూ ఘంటసాల మాస్టారుదే! ఇప్పుడు నడుస్తున్న 21 వ శతాబ్దం కూడా ఆయనదే అని ఇప్పటికే రుజువయింది. తెలుగు వారు ఆ మహానుభావుని తలవని రోజు లేదు. ఆయన అమర గానం వినని రోజు లేదు. కనుక ఘంటసాల మాస్టారు తెలుగు భాష ఉన్నంత కాలం జీవించే ఉంటారు. ఆయన పాట కోసమైనా తెలుగు భాష సూర్యచంద్రులు ఉన్నంత కాలం జీవించే ఉంటుంది! ఆయనకు పాదాభివందనాలు సమర్పించడం తప్ప మరేమీ చేయలేని తెలుగు జాతి మనది!
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 ай бұрын
మీతో ఏకీభవిస్తున్నాను. నా అభిప్రాయం భగవంతుడు perfection కి ఉదాహరణ గా మనుషులకి చూపించడానికి సృష్టించాడు.
@jayaramprasadsana3618
@jayaramprasadsana3618 3 ай бұрын
Chaala baaga chepparu
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 2 жыл бұрын
Bhoomi akasam unnantha kalam master garu untaru no replacement
@SubrahmanyamNishtala
@SubrahmanyamNishtala 2 жыл бұрын
మహోన్నత వ్యక్తిత్వం గల ఈ అద్భుత గాయకుని గురించి, వ్యక్తిత్వం గురించి ఎంత వివరించినా తక్కువే. వీరి గురించి విమర్శలు లేకపోవడమే ఉదాహరణ.
@rajaraogoteti5278
@rajaraogoteti5278 3 ай бұрын
శ్రీ ఘంటసాల గారు కారణజన్ములు, గాంధర్వులు. వారి కుటుంబసభ్యులే కాదు, ఆయన సమకాలికులైన తెలుగు సంగీత ప్రియులు, శ్రోతలు అందరూ కూడా అదృష్టవంతులే. ఆయన శతాబ్ది గాయకుడే కాదు, సహాస్రాబ్ది కన్నా 'నభూతో నభవిష్యతి' అనదగ్గ గాంధర్వుడు. ఆయన గానం కేవలం సౌందర్యమే కాకుండా ఆత్మశక్తి కలిగిఉండటం ప్రత్యేకత.
@kuchibottlavenkatanarayana9205
@kuchibottlavenkatanarayana9205 3 ай бұрын
Sri ghantasala venkateswara rao garu amara gayakudu satabdi gatakudu kadu kalam unnantavaralu gayakude
@srinivasgujjari879
@srinivasgujjari879 2 жыл бұрын
GHANTASALA TALLIDANDRULU ENTO PUNYATHMULU. Savitramma enta adrustavanturalo kada! EE BHOOLOKAM VUNNANNTAVARAKU GHANTASALA VARIPATA AJARAMARAM.EDI NIJAM SIR.
Satabdi Gayakudu Episode - 2
6:27
Maa Nanna GHANTASALA
Рет қаралды 8 М.
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 43 МЛН
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 559 М.
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 59 МЛН
Ghantasala Son and Daughter in Law Emotional Words about Film Industry
16:50
MANA GHANTASALA PART -2
15:49
paathabangaram
Рет қаралды 631 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 43 МЛН