శ్రీ డివి సుబ్బారావు గారు కారణజన్ములు మరియు దైవసమానులు వారికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
@krishnamurthyragala155810 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@singavarapuchittibabu85432 ай бұрын
yes sir
@bulletsrinu7892 Жыл бұрын
Super naku chala istam e katee seen
@darasena67703 жыл бұрын
DV Subbarao గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ పద్య మాధుర్యంలో నేను ప్రపంచానే మరచి పోతాను. నేను బాల్యం నుండి పౌరాణిక నాటకాలు మీద అభిరుచి, అభిమానిని. నేను ఈ తెలుగు తల్లి గడ్డ మీద జన్మంచి నందుకు గర్వంగా ఉంది. దేశ భాష లందు తెలుగు లెస్స అని ఊరకే అనలేదు. బండారు రామారావు గారు డి వి సుబ్బారావు గారు, AV సుబ్బారావు గారు, kv Reddy గారు, రత్న రాజు గారు, షణ్ముఖి ఆంజనేయులు గారు, ఉప్పులపాటి సైదులు గారు, S Mohan raoగారు ఇంకా జ్యోతి ఆంజనేయులు గారు, చీమకుర్తి గారు, మరియు గోపతోటి ఏసుపాదం గారు (మార్టూరు కూరగాయలు వ్యాపారి పంతులు గారు), బుర్ర సుబ్రహ్మణ్యం గారు, రేబాల రమణ గారు ఇంకెందరో గాన గంధర్వు మహానీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు భాష రచయితలుకు మన తెలుగు పౌరాణిక నాటక రంగస్థలానికి ప్రాణం పోసి తరతరాలుగాలకు తరగని తెలుగు భాషని దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గావించిన ప్రతి ఒక్కరి నా పాదాభివందనాలు. Print media, electronic media, internet, social media వారికి నా మనసారా ధన్యవాదములు. దేశ బాష లందు తెలుగు లెస్స ,జయ్ తెలుగు తల్లి, జయ్ హింద్. 👍🌹🙏 From:Manohar Hyd (ex army)🙏🙏
@vekateshwarlupichhapati57873 жыл бұрын
Yes sir
@SRNewsGSR3 жыл бұрын
మా ఛానల్ లో ఈ పద్యం విన్నందుకు కు ఎస్ ఆర్ న్యూస్ తరపున మీకు ధన్యవాదాలు సార్
@gollamaruthi856410 ай бұрын
Excellent explanation thank you sir
@pagoluprasad18872 ай бұрын
Great 👍 పర్సన్
@ravindrayabaluri58303 жыл бұрын
మీరు చాలా గొప్పవారు
@sreeramamurthypadyala70603 жыл бұрын
పూడివాడలో ఈ నాటకం చూసాను.డీ వీ గారికి🙏🙏🙏🙏🙏
@subanisubani58392 жыл бұрын
Dv gari ki padhabi vandanalu
@ajaybabukatari7492 ай бұрын
6:30 జీవితం మీద మొహం అనే మాయ ని వదిలి పెట్టి ఉన్నదానిలో జీవించు, నువ్వు పోయాక నీతో ఎవ్వరూ రారు, నువ్వు పోకుండా ఎవ్వరూ ఆపలేరు. జీవిత అంతిమ సత్యం.
@nageshbabukadiyam58149 ай бұрын
Supper ❤❤❤❤.
@naparna16968 ай бұрын
Super voice sir ☺️👍
@Sambashivarao_10223 ай бұрын
Super hero.d.v.
@kotikankanampati65562 жыл бұрын
మా నాన్నగారు కూడా నాచిన్నప్పుడు నాటకాలు వేసి ఈ పద్యాలు పాడేవారు నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.
అయ్యా మీరు స్వర్గస్తులైనారని అంటే నమ్మశక్యంగా లేదు, మీ పాట విన్నంత కాలం మీకు చావు లేదు. ఇదంతా తెలుగు వారి అద్రృష్టం...
@srinivasulup8956 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@maghamraja66143 жыл бұрын
సూపర్
@patnayakprakashrao89403 жыл бұрын
Padyalu Roju vintanu Meeku DHANYAVADAMULU
@KingEngine15 Жыл бұрын
nice
@srinivasrao53084 жыл бұрын
Dv గారుమీరుమళ్లాపుట్టితేగానీమీరు లేని లోటుతీర దు.మహను భా వ 🙏🙏
@nagendrudulanka26673 жыл бұрын
D.V.సుబ్బారావు గారు సత్య హరిశ్చంద్ర నాటకానికే ఒక పేరణ తీసుకొచ్చారు నీవు ధన్యుడవు
@madhududekula1116 Жыл бұрын
Namaste sir
@SRNewsGSR Жыл бұрын
నమస్తే
@appalammab29944 жыл бұрын
శతకోటి వందనాలు సార్ మీకు
@mastanraokavuri37332 жыл бұрын
చాలా బాగా పాడారు డీవీ సుబ్బారావు గారికి తిరుగు లేదు 👍
@neelakantamy62214 жыл бұрын
Super sir super anthemic Kirk ga vundhi aa ragalu vintunte chala manchiga vundi
@ganapathik73972 жыл бұрын
సార్ మీ జన్మ ధన్యం ఇది విన్నవారికి ఎంతో అదృష్టం
@VadlamudiBaskarao2 ай бұрын
God is great. D. V. Subbarao. Garu. Om. Namassi. Vayaha.
@RosaiahNelablli2 ай бұрын
Endaro mahabhavulu andariki na vandanalu...KARANA JANMUDU DV Subba Rao Garu.
@bodduluruvasista52675 жыл бұрын
అద్భతమైన పద్యాలు డీ వి సుబ్బారావు గారికి హదయపూర్వక ధన్యవాదాలు.
@appalanaiduamarapu48085 жыл бұрын
Manhattan was one
@appalanaidu42275 жыл бұрын
వెరీ నైస్ సార్..
@naginenisatyanarayana3363 жыл бұрын
Super 👌 👍bagapadinavu బాగా పాడావ్
@redcherry20965 жыл бұрын
పద్యాలు అందరూ పాడతారు... కానీ... డి. వి. సుబ్బారావు గారి లాగా పాడ గలగాలి... అప్పుడు బాగుంటుంది... అంతేగాని వక్రీకరించి పాడకూడదు. హరిశ్చంద్ర అంటే గుర్తొచ్చేది ఒక్క డి. వి గారే...👏👏👏👍💐
@ramarao98414 жыл бұрын
P
@psathish20184 жыл бұрын
మా దగ్గర లో D V SUBBARAO గారు మాంచి famous.
@dumpalapapayya79244 жыл бұрын
@@ramarao9841 6m
@dumpalapapayya79244 жыл бұрын
@8NEWS AP n
@vennanagarjunreddy65093 жыл бұрын
,sir meeru emanukokandi ,,,ee bhoomi pai okkare undaru padinavarevaraina kastanni gurthinchali sir ,,,bhadhapettoddhu paadevaallani ,,,mana koduke manala undadu mari andharu D V gari la padaleru kadha sir,,,D V sir great kaadhantledhu kaani migatha vaallaki konchem respect ivvandi
@kncharyulu5 жыл бұрын
అద్భుతమైన పద్యములు! ఎవరైనా హరిశ్చంద్ర నాటకం ఒక టీవీ సీరియల్ గా తీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
@subbarayudu15524 жыл бұрын
1
@jahnavisyamala39643 жыл бұрын
6u t6 I o9l ok up o8.6 i6 Step 2 exam Microsoft
@saravankumar12423 жыл бұрын
@@jahnavisyamala3964 .
@b.nrajbokkela56835 жыл бұрын
Super exlent sr
@venkatnaidugottapu34333 жыл бұрын
Superb .......
@chmaniveerababu66645 жыл бұрын
Super d v gaaru
@santharaopukkalla94653 жыл бұрын
💐🙏🙏🙏🌷👌మహనుబావ నీకు వందనములు👏
@RosaiahNelablli2 ай бұрын
We are pleasure to hear your voice sir,,, Especially KATIKAPARI Portion,,,Leterly tears of our eyes sir..But we are missing you sir😢
@rvnrajuraghupatruni33653 жыл бұрын
ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటే ఎనర్జీ! 🙏🙏🙏
@ravindrareddy30165 жыл бұрын
super sir
@ramuchitti62032 жыл бұрын
Wonderfull ee katisenu
@AshokKumar-wl1me Жыл бұрын
వర్ణించడానికి మాటలెక్కడ ఉన్నాయి
@narayanareddy24883 жыл бұрын
DVgariki na sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narenderbabu81665 жыл бұрын
కీ.శే. డి.వి సుబ్బారావు గారు మీ పద్యాలు మీరు తప్ప ఇంకెవరు ఇంత రమ్యముగా పాడలేరు... పునర్జన్మించి పాడుతే బాగుండు💐💐
@bhanuprasadsivakoti76573 жыл бұрын
Super poyeteies
@rosireddy.daggula31743 жыл бұрын
ఈ నాటకానికి dv సుబ్బారావు గారు న్యాయం చేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ మీ గొంతు అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👍
@mamidivasu96744 жыл бұрын
Evergreen ....... Dv performance is the synonym of harischandra
@ramurongali86012 жыл бұрын
Evergreen seen
@rambabu30903 жыл бұрын
Super 👌
@appalanaidunadupuru720915 күн бұрын
I like sr d v subbarao padyalu
@thrinadhagongada71583 жыл бұрын
Wonderful
@sailuprabhakarhari1495 жыл бұрын
Great super voice
@krishnapalukuri29242 жыл бұрын
What a voice super my age 20years but I like katu scene
@murthybhamidipaty202 Жыл бұрын
I am one of the favourite of Sri D.V.Subbarao garu and his son
@sureshpadala20882 жыл бұрын
Dv subbarao garu great voice
@duggireddyk9274 жыл бұрын
Super sri
@kollatianand70546 жыл бұрын
Nice d v subbarao garu
@DrVinakoti5 жыл бұрын
Excellent brother...
@swamych61496 жыл бұрын
Super voice nice parphamens
@krishnagiri4323 Жыл бұрын
EXLENT VOICE
@yenugudalanaidu49304 жыл бұрын
మిమ్మల్ని కోల్పోయాం సర్ మరి మీ లాంటి మహనీయుడు పుట్టడు పుట్టబోడు మీరు మమ్మల్ని విడిచి వెళ్లిన మీ గాత్రం మాకు మిమ్మల్ని గుర్తు చేస్తుంది మహాసయా
డివి సుబ్బారావు గారు మితమైన నా కళాకారుడు వినసొంపు అయినా గానగంధర్వుడు మంచి
@gareebsangamreddi16765 жыл бұрын
SIR..Me talent telusukovadaniki 20years pattindhi.really mis your talent
@satyanarayanaambati2105 жыл бұрын
Marvelous dvs sir
@satyaraochinta12365 жыл бұрын
Excellent voice
@appireddylakshmireddy12905 жыл бұрын
d.v subbarao great
@repalleramakoteswararao74273 жыл бұрын
D v subba rao gari natakam repalle lo one time chusanu wonderful
@gundumallanageswararao71734 жыл бұрын
అద్భుతమైన గాత్రము ఆ మహనీయునికి నా హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏
@AnilKumar-eo5yj5 жыл бұрын
Dvsr super
@SatyaNarayana-qv7bk11 ай бұрын
Superb performance sir
@anjibabuk4533 жыл бұрын
Johar dv Subbarao garu 👏
@kkxxx7133 Жыл бұрын
Om. Krishna
@siromani7413 жыл бұрын
Epadyalu dvs garu ' manannagari notavinnaka inka yevarinotavinalenu. my father also eminent singer . He is multi talented person harmonium.flute also extraordinary person. Okapadyanni vanda ragalalo padagaligina vyakti my father Dr Ramaswamigaru.
@Ysrinivas-ud3gm3 жыл бұрын
Dv subbarao garu is good artist
@mohan72854 жыл бұрын
ఈ పద్యాలు రచించినది గుర్రం జాషువా గారు
@chvraotokala89474 жыл бұрын
Jashivagaaru meeku joharlu
@battularavi42683 жыл бұрын
మనుసు హత్తుకునే పద్యాలు ,మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
@g.v.rathnamg.v.rathnam21283 жыл бұрын
Supervoicesir.
@munirangaiahdasari83916 жыл бұрын
Nice voice
@pmkhan19393 жыл бұрын
Mahaa kavi jaashuva padyaalu d v nota amoghamuga vunnaayi
@murthybhamidipaty202 Жыл бұрын
After Sri Sivasri garu he is the best according to me
@lakshmareddy44275 жыл бұрын
ఈపద్యములు రోజు రెండు సార్లు వింటే గా ని మనస్సు ప్రశాంతంగా ఉండదు చాలా సార్లు ఈడ్రామా చూశాను
@bhagavanbhagavan6613 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 I will 😊💜💜💜💜💞💜😊💞😊😊😊
@davidseeli69573 жыл бұрын
Superb
@gangadhargangadhar1485 жыл бұрын
Wow superb that is a Hari Chandra
@madhusudanraop75975 жыл бұрын
Adbhutamaina swaram dv garu
@kishoredevarasetty95445 жыл бұрын
Kaliyugaharichandra Dvsubbarao జోహార్ to the
@narasimhamurthykomara7423 Жыл бұрын
Great voice
@SRNewsGSR Жыл бұрын
S 👏
@MuniratnammaModdu-xh8tw Жыл бұрын
❤❤❤❤❤❤
@naniyendluri71545 жыл бұрын
Super hesàtarical
@mastanraokavuri37332 жыл бұрын
🙏🙏🙏🙏
@nagarajuboddu12375 жыл бұрын
excellent gatramu dv subbarao garu, no replace this time people mans.
Malli malli Vinalanipistuntundi.....wah wah wah wah.....
@raghaveeyamraghavarao12355 жыл бұрын
చిన్నప్పుడు డివి సుబ్బారావు గారి పద్యాల గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ద్వారా గుడి దగ్గర మైక్ లో వేసేవారు .... కంఠస్తం చేసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు వింటుంటే ఆరోజులు గుర్తుస్తున్నాయి