ఎన్ని సార్లు విన్నా వినాలియనిపించే పద్యం మరియు నీ గాత్రం....🙏
@eswarmudiraj62703 жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే మధురమైన అనుభూతి ఈ పద్యం.
@surendramudhiraj35312 жыл бұрын
😊
@ayyapakumar44652 жыл бұрын
I'm
@danabalapydiraju42982 жыл бұрын
@@surendramudhiraj3531 super super sir thanku sir super super song sir padyam
@surendramudhiraj35312 жыл бұрын
@@danabalapydiraju4298 ,👏👏
@pasupuletiuppendra58312 жыл бұрын
p0qp
@polakichinnarao68642 жыл бұрын
అమ్మా నీకు భగవంతుని ఆశీర్వాదము ఉండాలని కోరుకుంటూ....ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ వినాలని ఉంటుంది.
@showrilugade Жыл бұрын
😊😊opo lo
@venkannavadapally4690 Жыл бұрын
4b
@venkataswamym.venkataswamy557611 ай бұрын
చక్కని ప్రదర్శన ఎంతో గొప్పగా ఉందో అత్యద్భుతమైన గాత్రం
@mvchary51272 жыл бұрын
తెలుగు వాడి గా పుట్టినందుకు గర్వంగా ఫీలవుతూ బాలూగారు చేసే ఇలాంటి కార్య క్రమాన్ని చూడగలగడం మనుషులు గా మనం చేసిన పుణ్యం గా భావించి డం కూడా అదృష్టం మే. నమస్కారం
@srinivashroula8 ай бұрын
n .
@reddyty51013 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా అద్భుతం గా ఉంటుంది అంత బాగా ఆలాపన చేసారు చిరంజీవి సుగంధిని. ఆశీస్సులు తల్లి
@danabalapydiraju42982 жыл бұрын
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సూపర్ హిట్ మూవీ సూపర్ హిట్ సూపర్ స్టార్
@saiv46634 жыл бұрын
ఇప్పటి మన సంగీత దర్శకులకు ఇటువంటి రత్నాలు, అణిముత్యాలు కనిపించరు అనుకుంట. ఈ పద్యాన్ని పాడమనండి పరభాషా గాయకులని.దయచేసి మన వారి ప్రతిభ ని గుర్తించి అవకాశాలు ఇవ్వండి.🙏🙏🙏.
@chandrashekarbikkumalla70752 жыл бұрын
వారా!!!!!పాడేది!!!!!! మన సుగంధిని కాలిగోటికి సరితూగగలరా!!!!? ఆ పరభాషా పరాన్న బుక్కులు🤗
@srinivasrayichetti93793 жыл бұрын
నిజంగా చాలా చాలా అద్భుతంగా పాడావు తల్లి.. ఇంత గొప్పగా పాడిన నిన్ను ఎంత గొప్పగ పోగడినా తక్కువే.. నిజంగా నాకు కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఆనందంతో..! దీర్ఘా ఆయుష్మానుభవ..!! 💐💐💐💐💐
@chellenagumamatha18652 жыл бұрын
సిస్టర్ మీ వాయస్ మీకు దేవుడు ఇచ్చిన వరం మీ తల్లిదండ్రులకు నా నమస్కారం సిస్టర్ మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యం కళా ప్రదర్శన చేస్తు మంచి సింగర్ గా ఎదగలని కోరుకుంటున్న ఆ దేవుడుని
@prasadg98514 жыл бұрын
ఇప్పటికి 1000 సార్లు విన్నాను తల్లి ఇంకా వినాలనిపిస్తుంది
@surev784 жыл бұрын
i am also
@sugandhinialchuri49713 жыл бұрын
🙏Thank you andi
@balarajusanila64543 жыл бұрын
20టైమ్స్ చూసాను
@banalaashok..1433 жыл бұрын
@@sugandhinialchuri4971 Super thalli
@harinathgoud2753 жыл бұрын
@@banalaashok..143 super talli 100 times vinnanu 1000 Tim's chudalni undi
@redmirchicommonman52563 жыл бұрын
చిట్టి తల్లీ నీ స్వరం అధ్బుతం నీ గాత్రానికి మరింత అలంకరణ చేసింది మన సాంప్రదాయ హార్మోనియం 🙏🙏. ఎలక్ట్రానిక్ హార్మోనియం పక్కన పెట్టీ మరింత పద్యం విలువ పెంచారు 🙏🙏🙏🙏
@kondalreddy70582 жыл бұрын
Oll lol
@vivekreddy74273 жыл бұрын
నేను ఎన్ని వందల సార్లు విన్నా ఈ పద్యం అలాగే వినాలని అనిపిస్తుంది సుగందిని వాయిస్ లో మాత్రమే చాలా చక్కగా వాడే బంగారు తల్లి నీకు నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను పూర్వజన్మసుకృతం చేసుకున్న అందువల్ల నీకు ఇంత స్వీట్ వాయిస్ వచ్చింది అని నేను భావిస్తున్నాను థాంక్యూ అమ్మ థాంక్యూ...
@nethintivenkataramanayya83003 жыл бұрын
Superb
@chvishnu14323 жыл бұрын
Suli
@m.v.ramanamurthy71402 жыл бұрын
Very nice amma 🙏
@mmrao27112 жыл бұрын
Really what a superb voice..I have seen this drama many times in our village..But never this type of invoice..
@dhananjayarao19242 жыл бұрын
🙏
@softlife10103 жыл бұрын
కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా గారికి పాదాభివందనం.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ambedkarnagar97733 жыл бұрын
Super jashuva garu
@shankaranarayanasharmah81193 жыл бұрын
Super my sister god bless
@anssunvij3 жыл бұрын
Adhbuthanga jashua garini parichayam chesaaru... meeku maa vandanaalu
@dushayataraonakka93293 жыл бұрын
Super GA padevu talli
@venkateshg96482 жыл бұрын
Super
@ksrinivasu97864 жыл бұрын
మహాద్భుతం గా ఉందమ్మా. తెలుగు పద్యాలను బ్రతికిస్తున్నారు. చాలా మంచి స్వరం.🙏 God bless you
@appalanaidumeesala65853 жыл бұрын
ఎన్ని సార్లు ఆలకించిన... ఇంకా.... వినాలనిపించే అద్భుతమైన గానం తల్లీ. మంచి వేదిక పాడుతా తీయగా.. జోహార్లు జోహార్లు జోహార్లు బాలసుబ్రమణ్యం గారు జోహార్లు.
@MahadevaReddy-k9p Жыл бұрын
2:34
@chandrasekharreddy37293 жыл бұрын
M. Chandra Sekhar Reddy, Retd. Lecturer, sugandhini పద్యాలు చాలాసార్లు విన్నాను, మళ్లి మళ్ళీ విననాలనిపిస్తుంది. సూపర్ 👌
@avulaashokkumar22772 жыл бұрын
కొన్ని వందల సార్లు విన్న విన్న లా ని పించే సాంగ్ సూపర్ అమ్మ
@khasimvalisk661424 күн бұрын
ఎంత చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది ఒన్సమోర్ తల్లీ
@venkateswararaothota20316 жыл бұрын
సుగందిని గారు సత్యహరిశ్చంద్ర పద్యం అద్భుతంగా పాడారు హరిచంద్ర పద్యమునకు న్యాయం చేశారు
@MuthyalappaVanarasa5 жыл бұрын
VR channel: Muthyalappa Harmonist Drama padyalu channel sir idhi.. Daily videos vuntaayi Plzz share and subscribe
@Sureshsuri-wk4gg5 жыл бұрын
Super
@Compitativ4 жыл бұрын
But concept(i mean story) talistyyy Inkaa aa feeling super
@Compitativ4 жыл бұрын
Like kadhar laxami tone
@gkamakshaiah53334 жыл бұрын
Super singer
@santoshegala30944 жыл бұрын
ఎం గొంతు తల్లి నీది వాహ్ వా ఎంత చక్కగా ఉందొ మంచి భవిషత్ ఉంది తల్లి
@somireddy31173 жыл бұрын
O6
@sugandhinialchuri49713 жыл бұрын
Thank you andi🙏
@musulurusubbarao19063 жыл бұрын
Super super raa bangaru Meeru always happy ga undalani bhagavanthudini korukontaanu nice voice very well
@chinnanaidu46963 жыл бұрын
@@sugandhinialchuri4971 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️👍👍👍
@sarathbabu43409 ай бұрын
Bangaru thalli
@malgavenkateshwarlu66353 жыл бұрын
చాలా బాగా పాడావు సుగంధిని నీకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. రోజుకు ఒకసారి ఈ పాటని వింటాను
@sathyamcanaparapu6534 жыл бұрын
గతంలో ఈ పద్యం ఎవరెవరో పాడారు.. సుగంధిని నీలాగా రాగయుక్తంగా ఎవరూ పాడలేరు... ఈ పద్యం ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది....👌👌👌👌
@venkatdongre76252 жыл бұрын
Godblayou
@ramalamokshanandam Жыл бұрын
QA Hmm me
@amarnadhmarpu8155 Жыл бұрын
@@venkatdongre7625 the e rrrg er RR 45ర్ tgrr4ytujygrre ee efeeree4er 34e the e rrrg hai hello 👋
@rambabutankala98855 жыл бұрын
నాకు నిద్ర రాకపోతే ఏ పద్యం వినుకొని పడుకుంటాను..... సూపర్
@beresudhakar663 Жыл бұрын
నిద్ర పోయేముందు తప్పనిసరిగా ఈ పద్యం వినకపోతే నిద్ర పట్టదు
@SreenivasuluGummadam4 ай бұрын
నీ గొంతు అద్బుతం ఎన్ని సార్లు విన్ననాకు ఇంకా వినాలని ఉంటుంది
@mokshadayinimeesala92145 жыл бұрын
2రోజులు కు ఒక్కసారి అయినా వింటున్నాను.... మీ స్వరం... మీ తల్లిదండ్రులు పాదాలు కు నా నమస్కారాలు....
@HEMALATHA-yn9gm4 жыл бұрын
Super
@p.maheshp.mahesh14994 жыл бұрын
Hi friend
@surendrapatro30554 жыл бұрын
ఈ రాగం రావాలంటే చాలా కష్టం మేడం మీకు హ్యాండ్సప్
@tungabrahmanaidu85794 жыл бұрын
@@surendrapatro3055 in be.
@reddychannel53534 жыл бұрын
Super singer
@rameshvaradi85566 жыл бұрын
అమ్మా భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఎంత అద్భుతంగా పాడావో ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@ramcreativewonders34125 жыл бұрын
S
@ganjikuntasanthosh83015 жыл бұрын
Mama
@mamidisrinivasarao83825 жыл бұрын
తెలుగు పద్యాలు మాదూర్యం ఈ పాప గళం లో వెలువడ్డాయి
@sateeshkotthamasu4375 жыл бұрын
ramesh varadi
@sivahunterffgamer83195 жыл бұрын
Yes sir
@prasadyh34865 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు సుగంధిని. నీకు నీవే సాటి. రంగస్థలములో నాటకాలు ఆడుతున్న ఆరోజుల్లో ఈ పద్యాలు పాడుతూ రాగం తీస్తుంటే ప్రేక్షకులు once more ani antuu enjoy చెసేవారు. బాగా గుర్తు చేశావమ్మ. ఆశీస్సులు. నీకు మంచి భవిష్యత్తు వుండాలని దీవిస్తున్నాను.
@softlife10104 жыл бұрын
నిన్ను కని, పెంచి, సంగీతం నేర్పించి మా ముందుకు తెచ్చిన మీ తల్లి తండ్రులకు మా ధన్యవాదాలు తల్లి.. 🙏🏽
@@sugandhinialchuri4971 May God bless you thalli..
@abhiabhimodel38883 жыл бұрын
@@sugandhinialchuri4971 very good👍
@mdmachan2 жыл бұрын
@@sugandhinialchuri4971 chala sarlu vinna padutha thiyaga lo padyalu padina varilo mee lanti voice yevvariki ledu
@వీరపనేనిచినబ్రహ్మాయ్య4 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా గానం చే చిన సుగంధిని గార్కి వారి తలి దండ్రుల కువారి గురువుగార్కి ప్రేక్షకులందరికి మరియు S.P బాలూ గార్కి చాలా చాలా అభినంధవలు మరియు చాలా చాలా ధన్యవాధంలు🥀🙏🥀🙏🥀🙏🥀🙏🥀💐🥀⭐🥀⭐🥀⭐🥀⭐🥀👍
@KotiReddy-xx6cx Жыл бұрын
ఇ🎉😊
@GRaju3653 жыл бұрын
కలియుగా హరిచంద్రుడు. సర్ డి వి . సుబ్బారావు గారూ మీ లాంటి గొప్ప వేక్తులను మళ్ళీ చూడలేం.....
@pavanpamala32024 жыл бұрын
లెక్క లేని అన్ని సార్లు విన్నా....అంతా బాగా ఉంది ...... super 👌👌👌👌👌👌👌
@KarthikKarthik-kv6fb4 жыл бұрын
H I'll
@KarthikKarthik-kv6fb4 жыл бұрын
Just
@prathapkavali17843 жыл бұрын
Nenu kuda
@sugandhinialchuri49713 жыл бұрын
Thank you andi🙏🙏🙏
@kishorekumarkish.3 жыл бұрын
@@sugandhinialchuri4971 chala baga padaru sugandhini garu ....chala sarlu vinnanu .....
@devavarla98796 жыл бұрын
మరణించిన తరువాత స్మశానంలో అందరూ సమానమే అని జాషువా గారు రాసిన పద్యం బాగా పాడారు
@gummadijagadhisu71415 жыл бұрын
Deva Varla
@sS-lt3nr5 жыл бұрын
బా గా చెప్పారు. అక్కడ అం తా సమ్మనమె అను సత్యం మన rajakeeya నాయకులకు తెలిస్తే బాగుంtundi
@muthyalashivamuthyalashiva18024 жыл бұрын
ఈ పద్యం నీ గొంతుతో దాదాపు 100సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చాలా బాగా పాడావు తల్లి good bless you nanna
@krithikavarmavlogs55954 жыл бұрын
33
@loveakshaya31233 жыл бұрын
@@gummadijagadhisu7141 0 6 u
@boinipallilaxmaiah47793 жыл бұрын
మాటలు రావడం లేదు .....శివాని గారు మరియు మీరు పాడిన ఈ పద్యాలని పాడి మన.సంస్కృతి నీ ఎంత గొప్ప గా కాపాడుతున్నారు నాకంటే చిన్నవారు ఐనా మీకు.చేతులెత్తి నమస్కారం మీరు.ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని.కోరుతున్నాను God bless you..
@venkatesht92783 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి.మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. నేను చాలా సార్లు విన్నాను. కానీ తనివి తీర లేదు. SP గారి వివరణ కూడా చాలా బాగుంది.
@sugandhinialchuri49713 жыл бұрын
Thank you 🙏
@syedhameed4174 жыл бұрын
చాలా రోజులు గా ఉండే కోరిక ని ఇప్పటికీ ఈ గాయకుల ద్వారా వింపించినందుకు మీకు ధన్యవాదములు.ఆడ వారై ఉంది అంత చక్కగా పాడిన వారికి మరియు వాళ్ళని ఆ ప్రకారం సాధన చేయించిన వారికి కండక్ట్ చేస్తున్న s.p గారికి అభినందనలు
@mulachandu68933 ай бұрын
నాని ఈ పద్యం ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది చాలా బాగుంది నాన్న 🙏
@mahepath4 жыл бұрын
ఈ కాలం లో, ఈ పద్యం ఒక చిన్నారి పాడిన ఈ రాగ యుక్త పద్యం...ఒక అద్భుతం..అమ్మ నీకు 100 ఏండ్లు ఇలాగే మా అందరినీ అలరించాలి అని ఆశీర్వచనాలు
@sugandhinialchuri49713 жыл бұрын
🙏🙏🙏
@pavansaikumar75083 жыл бұрын
5 Thom va
@chandraraopotnuru3632 жыл бұрын
Sam feel sir
@gopagonisathaiah1315 Жыл бұрын
WONDERFUL
@rajanipotini5522 Жыл бұрын
అద్భుతం, అద్వితీయం, అసామాన్య ప్రతిభ🎉
@venkatasivareddyb18274 жыл бұрын
అమ్మా తల్లి అంతరించిపోతున్న పౌరాణిక నాటకరంగానికి జీవం పోశావు. నీకు నా నమస్కారం.
@sugandhinialchuri49713 жыл бұрын
🙏🙏🙏
@santoshpuvvala78663 жыл бұрын
Yes,,,,,,,,sir
@bathulasaikumar97093 жыл бұрын
@@sugandhinialchuri4971రు పా ప పా ప ప ప ల ప గకొనసాగింపు గో శాఖ
@bathulasaikumar97093 жыл бұрын
@@sugandhinialchuri4971 ఏ
@bathulasaikumar97093 жыл бұрын
@@sugandhinialchuri4971 0330 00
@brahmaiahchinna69662 жыл бұрын
వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ అద్భుతంగా అనేకంటే అత్యద్భుతంగా పాడేరు అని నేను అనుకుంటున్నాను బాగుంది మంచిది పాడుతా తీయగా టీం మొత్తానికి శుభం శుభం శుభం కలుగుతుంది శుభకరం గా ఉండాలని సదా కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం లో ప్రతిదీ కళ్యాణం జరుగుతుంది డ్రామా ప్లాన్ అనుసారంగా మంచే జరుగుతుంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు 84 లక్షల జీవరాశుల అందరికీ మరియు ప్రేక్షకులు దేవి మరియు దేవతలకు బ్రాహ్మణ పరివారం అందరికీ రాజ యోగులు కులకు కర్మయోగ లకు అందరికీ కూడా నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు శ్రేష్ట పవిత్ర త్యాగి ఆత్మలకు విశ్వ కళ్యాణకారి ఆత్మ అందరికీ ❤️ మరియు విశ్వ విఖ్యాత నట సామ్రాట్ బిరుదు కలిగిన ప్రతి ఒక్కరికి ఇంకా అనేక బిరుదులు కలిగిన వారికి ఏ బిరుదులు లేనటువంటి వారికి మరియు ధనధాన్యాలు లేనటువంటిబీదవారికి కూడా భావనతో అంగీకరించే ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క వందనములు మరియు అభివందనలు ❤️🙏❤️🙏❤️🙏👍 excellent వెరీ వెరీ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏 సేమ్ టు ❤️🙏🙏🙏🙏🙏🙏👍❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️🙏+👍 all excellent 3 Om Shanti ❤️🎉🙏👍❤️🎉🙏👍
@raghunath96534 жыл бұрын
🤐speechles, unbelievable, still I'm in trance....ఏంత మధురమైనది నా తెలుగు భాష, జై తెలుగు తల్లి,
@vshu995 жыл бұрын
సుమారు 500 సార్లు విన్నాను...సోదరీ నీ స్వరం అమోఘం...
@gadepalliramakrishna64484 жыл бұрын
Amogham .Very great ammai.God bless you
@subbaraodepangi36084 жыл бұрын
@@gadepalliramakrishna6448 aàa aww aww
@prasadpeethala90604 жыл бұрын
Same
@AbdulRaheem-ru9vq4 жыл бұрын
Very nice tone
@madakasrinumadakasrinu61103 жыл бұрын
44
@srinivasaraobhimani91642 жыл бұрын
సుగంధినీ అద్భుతంగా పాడావమ్మా! ఎన్నిసార్లు విన్నానో నాకు తెలియదు. హావ భావాలతో ఎంత బాగా పాడావో GOD BLESS YOU MY CHILD.
@MohanKumar-sv7ip4 жыл бұрын
ఎన్నో సార్లు ఈ వీడియో స్క్రీన్ పై కి వచ్చిన కూడ పట్టించుకోలేదు దౌర్భాగ్యుణ్ణి ఎంత మిస్ అయ్యాను
@shine76473 жыл бұрын
మా చిన్నప్పుడు అంటే యిప్పుడు నాకు 75 యేళ్లు ,అంటే 60 యేళ్ళ కిందట పౌరాణిక నాటకాలకు వెళ్లి తెల్లవారుఝాము న యిళ్ళకు వెళుతూ "చెవుల తుప్పు వదిలి పోయింది"అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళ నీ జ్ఞాపకాన్ని కి తెచ్చినందుకు/నీకు కృతజ్ఞతలు
@sugandhinialchuri49713 жыл бұрын
🙏🙏
@shivakumar-we7ju3 жыл бұрын
Nenu kuda anna
@jinagaleeladhar7 жыл бұрын
మన చరిత్ర చాలాగొప్పది ..ఎంత కాలం బ్రతికాంన్నది కాదు..ఎంత కీర్తి సంపాదించామన్నది ముక్యం,జన్మ దన్యం
@ajaykumarvendra30496 жыл бұрын
అద్బుతం తల్లీ👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
@ramanamoorthythangella38856 жыл бұрын
superb
@nelaturupenchalaiah23015 жыл бұрын
Very very most popular padyam sugandhini
@nukalakrsihna5 жыл бұрын
@@ajaykumarvendra3049 hi
@ajaykumarvendra30495 жыл бұрын
@@nukalakrsihna హయ్
@Vallemkrishnaartist2 жыл бұрын
ఎక్స్లెంట్ మహా అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు విన్నా ఇంకా ఎనాలనిపిస్తుంది👌👍👍👍👍👍👨🎨
@lsrinivasrao48503 жыл бұрын
సూపర్ అమ్మ ఈ పద్యం ఎన్ని సార్లు విన్నానో, గుర్రం జాషువా గారు అద్భుతంగా వ్రాసారు.
@darajunad65393 ай бұрын
ఈ తెలుగు పద్యాలు మనకు మాత్రమే సొంతం. ఇది ఎంతో గర్వంగా చెప్పుకునేందుకు గర్విస్తున్నాను.
@madirikumar31413 жыл бұрын
నీ పద్యం వింటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. I am thankfull to you. God bless you.🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sankarchillapalli6553 жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అద్భుతమైన పద్యం 👏👏👏👏👏👌👍
@tompalabhaskararao79839 ай бұрын
మాటలు రావటం ledhu తల్లీ....... గ్రేట్ God bless u చిన్నారి.......
@sreenivasdukkipati27353 жыл бұрын
ఎంత చక్కగా పాడావు అమ్మ. మీ తల్లి తండ్రులకి నమస్కారం, ఇలాంటివి నేర్పించి నందుకు.
@sugandhinialchuri49713 жыл бұрын
Thank you 🙏🙏🙏
@KPNaidu-m1z7 күн бұрын
ఎన్ని సార్లు విన్నానో నాకే ఆశ్చర్యం గ్రీట్ God bless you u
@vswarup5 жыл бұрын
Talented singers sing songs well but not every singer can sing such classical pieces from theatre with alaps ,requires guts and hours of practice .Appreciation beyond words.Bal Subramaniam gari comments make us realize the context and greatness of the poets who wrote such philosophical lyrics elevates experience to great heights which you will cherish lifelong.Great
@appalanaidumeesala65853 жыл бұрын
అద్భుతమైన గానం తల్లీ సుగంధిని.
@Srisri83434 ай бұрын
Excellent padyam,chala manchi voice
@kollururajendra82565 жыл бұрын
జాషువా గారు ఎంతొ బాగా రాశారు ఈ పద్యం....ఈ పద్యములో ఎంతో అర్థం ఉంది.... సుగంధిని చాలా బాగా పాడవు.. నీ ద్వారా ఈ పద్యం మరోసారి వినడం చాల అనందకరం......
@CogreensWellness2 жыл бұрын
Yes
@hai84072 жыл бұрын
Ultimate emotionally expressed with good lyrics
@jagannathamnarayanaswamy49234 жыл бұрын
అద్భుతంగా ఉందమ్మా నీగాత్రం,పాడిన తీరు అమోఘం,పద్య సృష్టికర్త జాషువాగారికి వందనం.
@adoni.shanmukha.r3736 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అద్భుతమైన పద్యం చెల్లి.👌💪❤️💕❤️💛😍🤝👌👌👌👌👌👌
@srinivassimhadri52682 жыл бұрын
ఆహా ఏమి మాధుర్యం ఎన్ని సార్లు విన్న వినాలనపిస్తుంది 🙏🙏🙏👌👌👌
@VenuGopalBsnl6 жыл бұрын
అంత హై పిచ్ లో చాలా చక్కగా పాడేవు...సౌగంధిని లాగా నీ సంగీతం,గాత్రముతో అందరినీ అలరింప జేసి ఎంతో ఎదగాలని ఆశీర్వదిస్తూ...
@eswarjsp462 Жыл бұрын
అధ్భుతమైన సాహిత్యం దానికి తోడు మీ గానమాధుర్యం.భగవదానుగ్రహ ప్రాప్తిరస్తు
@DeadlyGamer5795 жыл бұрын
చాలా బాగా పాడినారు మీకు అలా నేర్పిన మీ గురువులకు వందనములు
@satyanarayanaadabala40545 ай бұрын
తల్లి నా మనసు ప్రశాంత కోసం ఈ పాట వింటాను తల్లి నీ కంఠం అమోఘం చల్లగా ఉండాలి
@hanumanthuus7432 жыл бұрын
Miss you balu sir Mee madhiri telugu padhyalanu evaru vivarinchaleru sir
@timmappagarisatyanarayanar36727 жыл бұрын
Sugandhini will be the star of the future in Indian Music.I must have heard this sing for more than 50 times.I wish this girl the most coveted place in the Music World.May God bless her with the best of health and spirit in life.
@kesaniabingdonarayana66646 жыл бұрын
Timmappagari Satyanarayana Reddy the best
@venkataramana31225 жыл бұрын
Timmappagari Satyanarayana Reddy
@vinaymadhava79725 жыл бұрын
Super
@chippagirisuryanarayana44325 жыл бұрын
Super
@madhavip1102 жыл бұрын
చాలా అద్భుతంగా పాడావు అమ్మాయి👌👍💯
@tvraotumpudi1tvrao4 ай бұрын
ఒక పాటల పోటీకి ఇటువంటి పద్యాన్ని ఎన్నుకుంది ఏమిటి ఈ పోటీ గారు అని అనుకుంటూ పద్యం విన్నాను. అద్భుతం, అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి పద్యం పాడాలి అంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి మరియు ప్రాక్టీసు చేయాలి.👏👏👏
@k.Venkatasubbarao-664 жыл бұрын
వన్స్ మోర్ అనని గొంతు విన్న చెవులు వున్నా లేనట్లే! వండర్ఫుల్.చాలా బాగా పాడావమ్మా.నేను 1972 లో బాపట్ల లో ఈ నాటకం చూసానమ్మా.అప్పటి నుంచి నాకు ఇష్టమైన పాట.
@sugandhinialchuri49713 жыл бұрын
🙏🙏
@dargamadeenashaik97243 жыл бұрын
Super sugandhini
@bharathdasoju53377 жыл бұрын
ఇది భారత దేశ సంగీతం గప్పతనం ఇలా ఆ దేశం వాణ్ణి అయినా పడమనండీ impossible.. చాలా బాగా పదవు చెల్లి ధన్యవాదాలు.. tc
@devadassvedamani266 жыл бұрын
Bharath Dasoju ఝ
@lakshminalla62706 жыл бұрын
Panduranga mahatyamsongs
@srivasudev6 жыл бұрын
Vere desamu vaallu padithe prevulu bayataku vasthayemo!
@veerababuvelaga79486 ай бұрын
సుగంధీనీ చాలా చాలా బాగా పాడింది సూపర్
@annaramanarao97773 жыл бұрын
గుర్రం జాషువా గారి అద్బుత కవితా పఠిమ,నీ గానం మమ్ములను చాలా ఆనందింపజేసింది.
@ambedkarnagar97733 жыл бұрын
I love jashuva, jashuva voice
@veesamvenkataramana84143 жыл бұрын
🙏🙏🙏super sugandini
@RAVIKASIMALA4 жыл бұрын
ఈ పాట ఎప్పటికి 100 సార్లు విన్నాను sugandini God bless you all the best...
@sivaputti233 жыл бұрын
Super super super 👌 100 Times vinnanu Thalli. God bless you Naana. All the best👍
@VenkateswarluKamalapuri8 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన అనుభూతి ఈ పద్యంవినసొంపుగా ఉంది ఈ పద్యం
@vswarup7 жыл бұрын
Mind blowing and enthralling performance by Sugandhini.God bless her. Plus point in Padutha Theeyaga is Balu gari comments very revealing and educative in telugu with out usage of english words which have become common place in the usage of telugu So much so telugus forgotten the real telugu ..A pleasure listening to him speaking telugu
@MR-hu6fl3 жыл бұрын
నువ్వు చెల్లి నువ్వు సరస్వతి తల్లి వీర దేవుడు నిన్ను దీవించును గాక
@someswararaodunna50029 ай бұрын
న్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే మధురమైన అనుభూతి ఈ పద్యం.
@harikeerthishivaramprasad21984 жыл бұрын
తీన్మార్ బీట్సాంగ్ కల్చర్ లో ఉన్నఈరోజులలో ఇలాంటి జీవమున్న పాటను వినిపించి మామనసును రంజింపజేసిన తల్లీ నీకు నాశుభాశీస్సులు
@ramanarv8769 Жыл бұрын
తెలుగు సాహిత్యంలో జాషువా గారి వంటి కవి నభూతో నభవిష్యతి!పుట్టడు పుట్టబోడు! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pushparajukamalaapuram349 Жыл бұрын
సత్య హరిచంద్ర - కాటికాపరి పద్యం. సుగ0దిని సుమధుర ఆలాపనాలతో అలరించిన జాషువా రచి0చిన పద్ద్యం ఇచ్చోటనే ఎందరో మహాను భావులు ఈ భూమి లోనే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కరగిపో యె ఇచ్చోటనే ఇది మరణ దూత తీక్షణమౌ దుష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు Ever memorable poemwritersinger armoniyam,karchaalanam,judges appriations.కన్నీరు తెప్పించిన స్థలి.
@srinivaspenugonda27132 жыл бұрын
నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.నిజంగా తెలుగు వాడినైనందుకు గర్వపడుతున్నా
@satyagedela52595 жыл бұрын
నీలాంటి ఎంతో ప్రతిభావంతులైన గాయకులు ను పరిచయం చేసిన పాడుతా తియ్యగా స్టేజీకి ధన్యవాదాలు....
@harshavardhanraju2019 Жыл бұрын
మీలాంటి వారి వల్ల మన భారత దేశంలో ఇలాంటి పద్యాలు బతిగి వున్నాయి
@ramanakolli46463 жыл бұрын
నీ స్వరం చాలా బాగుంది .... చాలా బాగా పాడావు .... మా నాన్న గారు ఎక్కువ గా వినేవారు ఈ పద్యం 1980 & 90s లో .. ... నాకు అప్పుడు చిరంజీవి గారి సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు.... నీ స్వరం విన్నాక , నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కు వందనాలు ....
@nallapothulasudhakar47257 жыл бұрын
చాలా అత్యధ్బతంగా ఉన్నాయి. ఇలాంటి పద్యాలూ, జానపద గీతాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
@donisrisri21597 жыл бұрын
nallapothula sudhakar comSsssg
@ramalingeswararaoamara70097 жыл бұрын
Donisri Sri
@manohargudepelly50677 жыл бұрын
Thalli Ni gontu Chala baundhi
@ashokchary12497 жыл бұрын
nallapothula sudhakar the
@chandararaopasupureddy78957 жыл бұрын
on
@thomasreddysirigireddy68084 ай бұрын
Amma sugandini your voice in high pitch is memorable With simple Harmonium with out any other instruments is Amazing and Marvelous God bless you My Child
@Abhi-fd6ik4 жыл бұрын
అద్భుతమైన స్వరం ఇచ్చాడమ్మా భగవంతుడు నీకు వింటుంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి
@murthypvsn66454 жыл бұрын
Amma SUGANDHINI... Your's is a metallic voice and you sung well. I heard this padyam sung by you more than 💯 times. John Babu garu is a great musician who might have trained you for singing this padyam. Great singing. Keep it up.👍
@pandujsp8699 Жыл бұрын
రోజుకొక సారి అయినా...చూస్తాను.కచ్చితంగా
@rajagopalasarma12487 жыл бұрын
సుగంధినీ ... నీ గొంతులోనుంచి జాలువారిన ఈ పద్యం విన్నకొద్ది వినాలనిపిస్తుంది.చాలా బాగుంది
@udayagirisubbu7 жыл бұрын
rajagopala sarma ,
@rameshud7 жыл бұрын
avanu sarma garu
@satishmarala56667 жыл бұрын
rajagopala sarma nipyoutron
@rajaraj71297 жыл бұрын
rajagopala sarma b
@kavikavitha32736 жыл бұрын
hi
@nyeluru6 жыл бұрын
Oh My God !!! I did not have an opportunity to watch D.V. Subba Rao (Kaliyuga Harischandra). But it is so great Sugandini that you picked this and did justice.
సుగందిని అమ్మ ఎన్ని వందల సార్లు విన్నా నో వింటున్ననో అమ్మ garu
@sudarshanbejjawar51094 жыл бұрын
True meaningful Padyam! Thanks for your melodious rendering!
@veerjalasampathrao6248 Жыл бұрын
గుఱ్ఱం జాషువా గారి రచనలు మహా అద్బుతం, ఈ పాప గాత్రం సూపర్👌👌👏👏
@ksrsastry72307 жыл бұрын
performance of sugandhini and Ganesh was wonderful with emotion packed making us recollect chimakurtinageswararao and bhandaru ramarao.hats off.for the fantastic presentation of the lyrical values without compromising the traditional music. ksrsastry Lucknow
@eswarammaravuri32425 жыл бұрын
K S R Sastry rramarao
@pasupuletinagaraju58275 ай бұрын
నేను 50సార్లు పై గా విన్నాను తల్లి సూపర్
@pallerajashekar58548 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అంత బాగుంది 👌👌👌
@HOSTELBOYSBTP564 жыл бұрын
సూపర్ అక్క నేనొక హరమన్ లిస్ట్ ను అక్క ఈ పదం నేను కూడ పాడను Balu tech pt pad అనే చనలో పేటం
@sugandhinialchuri49713 жыл бұрын
That's great and thank you
@srinivastorati44713 жыл бұрын
సుగందిని ఇలా బాలు గారి ముందు పాడటం తన అదృష్టం. నేను లైవ్ ప్రోగ్రాం చూసాను. ఇప్పటికి ఎన్ని సార్లు చూసిన కొత్తగానే ఉంటుంది. హేట్సఫ్ సుగందిని 🙏🙏🙏