కొన్ని పాటలు మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఎప్పటికీ....
@saventertainments2 жыл бұрын
Yes, Old is gold
@gandiyadagiri82442 жыл бұрын
@@saventertainments ti ggutg❤️uut in ggutg to gu if y in ttrghchggutcgugugbc in if u😀gsut🔥x s sdyf HD😀😀ity in s in😀 Sussfds in dd😂f dd DD IIIf❤️fdsfs😎futcffdddff🔥dd FF dd🎉dd🙏 if ff👍f👍fdf🔥f👍 HD y in you p in🔥 Anne in fss🔥ifi😭 to you g😀u❤️❤️❤️ in ggutg isddy 😎d❤️😎❤️😎 ddyo 😀 ity to dddyyssy😀😀d😀rdcdddcddyyydcssig as ❤️❤️😎❤️ ss😀😀 oiutdy did fdy disse fss ssxddy😀s un s😎 ddyo y la txs😀 x USB Yes dys😀😀 dsyy is vs😀 Sussfds 😀s FF dd f fdf😀 DDT s HD😀 FF f FF😀 DDT😀😀 dd DDanne ❤️de FF dd😀 Sussfds if ff😀 DDT😀 fdsfs fdy😀 dd🎉 d to😀 dd f do if ff the iss😀 f s gt😀😀d to dd😀 yesrteterday y😀 yaad r ti j df😀 FF DDT
@tirupathimajji54012 жыл бұрын
@@saventertainments high gg
@kathojusathish18972 жыл бұрын
8e8iej
@srinigaddirala2 жыл бұрын
ఆ కొన్నిటిలో ఇది కూడ ఒక్కటి అంటావా?
@RajaDigital-ur3ts8 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది రాసిన వారికీ పాడిన వారికీ హ్యాట్సాఫ్ 54
@VijayaLakshmi-u4r7z Жыл бұрын
దేవుడు నాకు కనపడి కోరిక అడిగితే నన్ను మళ్ళీ 20 th సెంచరీ లో కి తీసుకొని వెళ్ళు అని అడుగుతా
ఈ సినిమా విడుదలైనప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను.
@Eluru_Bidda_Andra_Na_Adda9 ай бұрын
ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాకాలు గుర్తు చేస్తున్నాయి. ఈ పాట అంటే నాకు ప్రాణం ❤
@Sowju7839 ай бұрын
ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది ఐ లైక్ దిస్ సాంగ్❤❤❤😊
@SingapuramDayakarDayaka9 ай бұрын
ఎంత మధురమైన పాటలు పి సుశీల గారు బాలసుబ్రహ్మణ్యం గారు మిస్ యు❤
@arjunaraopithani8485 Жыл бұрын
ఇటువంటి మధురగాత్రం ఈతరం లో కూడా ఉంది ఉంటే బాలుగారి హిట్ పెయిర్ కొన్ని వేల పాటలు వినేవాళ్ళం. సుశీలమ్మ ఇప్పటికే ఆమె నెంబర్1
@srinivasmanchala85213 жыл бұрын
గాన కోకిల సుశీల గారికి ఒక లైక్ వేయండి... మనసుకు హాయి కలిగే 🎶🎤🎶🎤🎵
@preethiasp464 Жыл бұрын
P0
@RavikumarKumar-f9j2 ай бұрын
❤
@tannirumallitannirumalli3098 Жыл бұрын
అప్పటి కొన్ని పాటలు వింటే హాయిగా నిద్ర వస్తుది ప్రస్థుతం వస్తున్నా పాటలు వింటే నిద్రపోతున్న పిల్లలు కూడా లేస్తారు 🎉❤
@panikarasatyamyadav6343 жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో మంచి అందగాడు సుమన్... మార్ష్యల్ ఆర్ట్స్ తో ప్రేక్షకులకు మంచి ఫైట్స్ ఇచ్చాడు సుమన్...
@chinnisonu86973 жыл бұрын
Really...so handsome Hero...manmadhudu😍😍😍😍
@VijayaLakshmi-u4r7z Жыл бұрын
దేవుడు నాకు కనపడి కోరిక అడిగితే నన్ను మళ్ళీ 20 th సెంచరీ లో కి తీసుకొని వెళ్ళు అని అడుగుతా ❤❤
@naginigunnepalli1685 Жыл бұрын
Same Naku alane anipistadi andi.nostoligic feel
@krishnamarka967 Жыл бұрын
నాకు కూడా అదే ఫీలింగ్ 😊 కానీ ఏంచేస్తాం 😢
@yogeethcreations2072 Жыл бұрын
Haa...haaaaa!●●● sooper
@sivanavya5729 Жыл бұрын
20th kadhu 25 th
@bogurampetasrinivasreddy2374 Жыл бұрын
Good thinking ,old is gold
@devivalavala23572 жыл бұрын
ఈ పాటంటే ఇష్టమేన వాళ్ళు ఒక లైక్ ఇవండీ 10/12/22.. Amp
@shankarkethavat62158 ай бұрын
Kshankar ❤🎉
@Naveen-jh7tr2 жыл бұрын
"సంగీతం-సాహిత్యం-గానం-భావ వ్యక్తీకరణ-పాట చిత్రీకరణ" అన్నీ సమృద్ధిగా మేళవింపబడి ఈ పాటని చిర స్మరణీయమైన గీతంగా తెలుగు చిత్ర పరిశ్రమ పుటల్లో నిలుపుతాయి.
@yelladasgoudkola4451 Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@SUNILSUNIL-cz5ry4 жыл бұрын
ఆ రోజులే వేరు ... ఈ పాటలు వింటూ గడిపిన ఆ కాలేజ్ డేస్ ... ఆ జ్ఞాపకాలు ..
@rebelgaming59423 жыл бұрын
Avunu😍
@sjagadeeshwar43243 жыл бұрын
Yes brother
@sanjaykumarneelam87283 жыл бұрын
@@sjagadeeshwar4324 Kcr sir Dp
@teratiashokmudirajomshanth57403 жыл бұрын
Yes real good memorys
@vaniedara59212 жыл бұрын
S
@subbareddybeeram14743 жыл бұрын
చెప్పడానికి మాటలు లేవు రాయడానికి అక్షరాలు లేవు భాగ్యనగరం అందాల నడుమ ఓఅద్భుతం గాన కోకిల మన బాలు సార్ 🙏🙏🙏🙏🙏......
@SumaLatha-ns2lj Жыл бұрын
Meeku kavithamm taltent undi
@raviambala5722 Жыл бұрын
Super song
@MadduruSreenivasulu-lr5db Жыл бұрын
ఒకటి కాదు సోదరా...!! 2 గాన కోకిలలు కలసి పాడినటువంటి అద్భుతమైన గీతం...🎙️ చరిత్రలో నిలిచిపోయే గీతం....📻 మంచి క్వాలిటీ హెడ్ సెట్ 🎧 పెట్టుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఈ పాట వింటే ఎటువంటి వారికైనా...!! మనసులో ఏదో తెలియని మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతుంది❤. ఇంత గొప్ప పాటలను మనకు అందించిన గొప్ప వారందరికీ నా పాదాభివందనం🙏🙏🙏.
@madhavimadhavi73823 ай бұрын
Super hero
@shivadurga82393 жыл бұрын
ఈ పాట వలన నా స్కూల్ డేస్ ,నేను ఎంత మధురమైన జీవితం అనుభవించనో తెలుస్తుంది, ఇప్పటి వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో
@kondaiahmaddu95112 жыл бұрын
కొన్ని. పాటలు. మనిషిని కదిలిస్తాయి. మరికొన్ని పాటలు. మనస్సును. కదిలిస్తాయి. ఆకోవాలోనిదే. ఈ సాంగ్ కదాండీ వినసొంపైన. గీతం మండీ 🙏🙏🙏🙏👌👍👍👌💚💕💕💕💕
@VijayaLakshmi-u4r7z Жыл бұрын
దేవుడు నాకు కనపడి కోరిక అడిగితే నన్ను మళ్ళీ 20 th సెంచరీ లో కి తీసుకొని వెళ్ళు అని అడుగుతా ❤❤ 2:06
@pottidarling Жыл бұрын
Elanti songs vintunte na chinnanaati gnapakaalu gurthisthunny. Roju ki 20 times vinta❤
@SAIRYTv2 жыл бұрын
ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ బాలు, సుశీలమ్మ గార్లకు దండం
@narendranath37614 жыл бұрын
తుంబూరుడు ఎలాగో ఉంటాదో ఎవరికి తెలీదు but మన తుంబూరుడు బాలు సార్. Really sir your are god.
@sujankumar4393 жыл бұрын
Correct
@yellaiahteku50482 жыл бұрын
రెండు హృదయాలు ఒకటి గా పాడిన పాట ఇన్న వెంటనే హృదయంలో ఉప్పొంగేలా ఒక లైక్
@bharatikarnayina67134 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ఈ పాట....సుశీలమ్మ గారి స్వరం వింటుంటే స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంది....నిజంగా దైవదత్త స్వరం ఆవిడది..
@kondaiahmaddu95113 жыл бұрын
నిజమైన మాట చెప్పి నారండీ ధన్యవాదాలు మంచి సాహిత్యం మంచి గాత్రాలు. కలిస్తే. అది మదురమైన గీతమే కదా
@Ravindhar31713 жыл бұрын
Sss
@yashwanthsooryamekala37303 жыл бұрын
Yes. You are correct
@chintalasivaram51553 жыл бұрын
Good
@manjunathr97153 жыл бұрын
@@Ravindhar3171 pl L p p pp P 0p p l0p L
@rajendermuthyala2554 Жыл бұрын
బాలు గారు మధురమైన పాటల దేవుడు
@durishettystyanarayana65033 жыл бұрын
మంచి సాహిత్యం తో నిండిన ఈ పాటను సుశీలమ్మ-బాలు గార్లు తమ గళాల హలాల తో కనక కేదారంలో పండించారు. ఇది నిత్య నూతనమైనది, శ్రావ్యమైనది....
@sujankumar4393 жыл бұрын
ఇంకేం చెప్పలేం ఇంత తియ్యని పాట గురుంచి నా జీవితం ధన్యం అయింది
@sujathak2963 жыл бұрын
No words Its true.... Sweet song
@kaleshwaramsrihari7203 Жыл бұрын
ఈ పాట విన్నప్పుడు నా విడిపోయిన భార్య గత స్మృతులు గుర్తుకొస్తాయి ఆ జీవితం మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు
@maithkumar23853 жыл бұрын
ఏంటో ఇలాంటి పాటలు ఓల్డ్ వి వింటుంటే మనసుకు ఏదో ఫీల్ అనుభూతి కలిగితూ ఉంటాయి
@ananthularamakrishna28624 жыл бұрын
ఇంకా వెయ్యి సంవత్సరాల కైనా ఈ పాట మరిచిపోలేనిది వెరీ వెరీ సూపర్ సాంగ్
@sujankumar4393 жыл бұрын
Superb sir
@grcrazyvolgs12023 жыл бұрын
Nijam
@gaddamthirumal88462 жыл бұрын
Super
@devivalavala23572 жыл бұрын
అవ్వును
@sriramojusrinivasachary89842 жыл бұрын
Correct
@SuperStar-dm5ee5 жыл бұрын
అప్పటి హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది పాటలో చాలా బాగా చూపించారు
@gnr46943 жыл бұрын
Appati hyd enta bagundo
@లలితరెడ్డి2 жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు చూడలేము వినలేము ఆనాటి పాటలు ఆణిముత్యాలు సూపర్ సాంగ్స్
@b.rswathi20163 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు విన్నా కూడా మనసు హాయిగా ఉంటుంది
@VijayaLakshmi-u4r7z Жыл бұрын
సుమన్ గారు అందగాడు. ఈ పాట తో ఇంకా అందం వచ్చింది ❤❤❤
@chintunalabolu5155 Жыл бұрын
Yes
@adavalamunimohan4606 Жыл бұрын
చాలా మంచిపాట..అంతే బాగా పిక్చరైసషన్ చేశారు.మనసుకు హత్తుకుపోయే మధురగీతం.ఇలాంటి పాటలు ఇక రావు..అంతే.. అలనాటి పాటలువింటూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నాం. Tnq..
@narayanareddymaddi68875 жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే పాట. అద్భుతమైన సాహిత్యం....! అద్భుతమైన గానం.....!!
@sujankumar4393 жыл бұрын
Yes sir
@gangaramdubbakula57452 жыл бұрын
Super songs
@vasukotipalli1316 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ఈ పాట....సుశీలమ్మ గారి స్వరం వింటుంటే స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంది....నిజంగా దైవదత్త స్వరం ఆవిడది..
@sambasivaraop94332 жыл бұрын
అరే ఎట్లా సాధ్యం అండి?అరే ఎంత మధురం అండి. ఈ పాట వింటుంటే ఎన్నో జ్ఞాపకాలు.మరెన్నో తీపి గుర్తులు. ఇంకా ఏవో చెప్పలేని అనుభూతులు. మళ్లీ ఆ రోజులు ఆ పాటలు రావండి.ever green day's ,ever green songs.
@gkarealestateplease66252 жыл бұрын
ఈరోజు ఈ సాంగ్ విన్నవాళ్లు ప్లీజ్ లైక్ చేయండి
@saventertainments3 ай бұрын
2024 ♥
@ramchanderlinga3183 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది రాసిన వారికీ పాడిన వారికీ హ్యాట్సాఫ్ 👍
@venkateshg62312 жыл бұрын
Excellent love song & unforgettable lyric sang by p. Susheelammathe great singer.
@yashwanthsooryamekala37303 жыл бұрын
అప్పట్లో సినిమాలలో అద్భుతమైన పాటలు ఉండేవి..
@sampathpolu8102 жыл бұрын
Evergreen song......... ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది....,..
@jaiadityacaylusfan76542 жыл бұрын
Oka mahadbhuta shrusti ee pata. ippatikee ee 2022 lo enthamandi ee paata search chesi maree vintinnaro....? Sangeeta premikulandariki namassulu🙏
@badripallisrinivasulu6482 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యంకు మధురమైన కంఠం, సంగీతం జతకడితే ఇక ఎప్పుడూ జనహృదయాలలో నిలిచి ఉంటుంది.
@blaxmanpa6 жыл бұрын
ఇపుడెక్కడుందండి.. ఇటువంటి సాహిత్యం .. ఇలాంటి సంగీతం: మనసు ప్రశాంతత చేకూరుతుంది
@kk-nk1ci4 жыл бұрын
nenu chustunna e song
@rayalacheruvuutadipatri40474 жыл бұрын
Elaati paatalu vintute manasu Prasanga untundi a
@shruthishruthi27004 жыл бұрын
👌👌
@madhug36444 жыл бұрын
Hi
@sujankumar4393 жыл бұрын
Super sir
@raghavendrachaterjee89473 жыл бұрын
ఈ పాట వింటే మనసులో ఎంతో మధుర మైన భావన ,సుమన్ సినీ చరిత్రలో అద్భుత మైన సినిమా 20 శతాబ్దం 🌹🌹🌹👏👏👏👌👌👌
@devivalavala23572 жыл бұрын
Yas
@stockmarket6849 Жыл бұрын
సరదా ల సమయాలలోన మనసారా పెనవేసుకోనా అనువైన నా గుండెలోన కడదాకా నిను దాచుకోనా ఏమి రాసారు ఎంత బాగా పాడారు ప్రతి పదం కి అర్ధం ఎంతో అద్భుతం గా ఉంది ఇలా రాసేవారు ఇలా పాడేవారు ఇక లేరు రారు కూడా అందుకే old is gold అనేది
@seenusss49993 жыл бұрын
Eeee song chusina vunna kalige feeling okkate.... Eee song antha haappy gaaa eee song antha time vunna chaalu........
@gmrtransport32383 жыл бұрын
ఈ పాట తో నా ప్రేమికురాలిని మర్చిపోలేక పోతున్న. ఆమె ఎక్కడ వున్న సంతోషం గా ఉండాలి అని నా మనుసు పూర్తిగా కోరుకుంటున్నాను 😭😭😭😭❤
@snehithavlogs42912 жыл бұрын
Super bro
@venkateshbantu71152 жыл бұрын
Prathi manasuki oka sad ending untadhi... Ilanti songs vinnapudu avi okkasari manasuni thatti leputhayi
ఈ పాట వింటుంటే మనసులోనుంది ఒక రకమైన ఫీలింగ్ అది బాదన, దుఃఖమ, సంతోషమ అసలు అది ఎది అని చెప్పలేను
@rajureddy34628 ай бұрын
తెలుగు భాష వున్నంత కాలం ఇటువంటి పాటలు బాలు గారి గొంతుతో వింటూనే వుంటాం...
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ యద వీణపై మన కథమీటగా నీ యద వీణపై మన కథమీటగా అనురాగాల రాదారి రానా నూరేళ్ళ బంధాన్ని కానా... నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం చరణం:1 వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు గగనాల పందిళ్ళలోన సగభాగమవుతాను నీకు ఇక సుముహూర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణ నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం చరణం:2 ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లోకాలే జయించే మనస్సే నీ కోసం నిజంగా తపించే సరసాల సమయాలలోన మనసార పెనవేసుకోనా అణువైన నా గుండెలోన కడ దాకా నిను దాచుకోనా ఇక సిరిమల్లి తలంబ్రాలలోన నా పరువాలు పండించుకోనా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ యద వీణపై మన కథ మీటగా నీ యద వీణపై మన కథ మీటగా అనురాగాల రాదారి రానా నూరేళ్ళ బంధాన్ని కానా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం చిత్రం:20వ శతాబ్దం(1990) నటీనటులు:సుమన్,లిజి,సుమ రంగనాథ్ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. మీ బడకల రాజేందర్ రెడ్డి. సెల్ నంబర్ 9603008800.
@malleshgoud55343 жыл бұрын
Elage rai bro song.
@rajenderbadakala2553 жыл бұрын
@@malleshgoud5534 గారు తప్పకుండా రాస్తాను.
@krishnanb86102 жыл бұрын
Super sir..appatiki nenu putaledhu..1992
@chandrashekarreddylakkired6782 жыл бұрын
చాల ఓపికతో రాసారు సాంగ్ వింటు మీరు రాసింది చదివా
@rajenderbadakala2552 жыл бұрын
@@chandrashekarreddylakkired678 గారు థాంక్యూ వెరీ మచ్ అండి.
@kiranpendyala3354 Жыл бұрын
Eerojulooo kuda intha andamaina hero mana telugu heroslo leeruuu🎉🎉🎉🎉🎉
@sreenivasuluk1129 ай бұрын
Malli elanti patalu raste bagundu a rojule veru🎉🎉
@rajucherala16334 жыл бұрын
మనసుకు ప్రశాంతత చేకూరే అధ్ధుతమైన పాట,భార్య భర్త ల అనుబంధం గురించి చెప్పే గొప్ప song
@bhaskarp7442 жыл бұрын
Yes✅
@tammalianjaneyulu36 Жыл бұрын
Ceppalemu pata g0ppa tanam
@sujathak296 Жыл бұрын
నిజం ఆండి అ ద్బుతమైన పాట
@DeviValavala-mk7lo8 ай бұрын
ఇంకేమి చెప్పలండి అంత తేనెలా తీయగా ఉంటే ఆ ప్రమ జంట❤❤
@VijayaLakshmi-eb9fy3 ай бұрын
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కధ మీటగా నీ ఎద వీణపై మన కధ మీటగా అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు గగనాల పందిళ్ళలోన సగభాగమవుతాను నీకు ఇక సుముహుర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణ నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లొకాలే జయించే మనస్సే నీ కోసం నిజంగా జపించే సరసాల సమయాలలోన మనసార పెనవేసుకోనా అణువైన నా గుండెలోన కడదాక నిను దాచుకోనా ఇక సిరిమల్లె తలంబ్రాలలోన నా పరువాలు పండించుకోనా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కధ మీటగా నీ ఎద వీణపై మన కధ మీటగా అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా
@pcchary60299 ай бұрын
2024 lo e song vinnavallu oka like vesukondi
@shivarambollepogula44966 ай бұрын
ఆహా....! ఎంత మంచి పాట మాటల్లో వర్ణించలేకపోతున్న
@lakshmi34762 жыл бұрын
మంచి పాట అప్పటికి వినాలనిపించే పాట మన్మదుడు అంటే అప్పట్లో సుమన్
@akkivarshatriber20302 жыл бұрын
❤️❤️❤️🙏కరాటే లో ను.ఫిల్మ్.ఇండస్ట్రీ లోనూ.ఎప్పటికీ మా.మాస్టర్...స్మార్ట్ .డైనమిక్...హిట్ top hero గారు🙏.......❤️.
@p.v.v.naayak56594 жыл бұрын
మీ ప్రేమ కు గుర్తు గా ప్రియురాలు దూరమైన, ప్రియుళ్ళు ఓక లైక్ వేసుకోండి
@kotlasaikrishna35842 жыл бұрын
నేను రోజు మొత్తం లో కనీసం తొమ్మిది పది సార్లు ఈ పాట వింటాను నాకు ఈ పాట అంత ఇస్తం
@nag97003 жыл бұрын
అలా KZbin search చేసుకుంటూ వెళ్లేటప్పుడు ఈ పాట కనిపించగానే play చేసేవాళ్ళు ఒక like వేసుకోండి 🌹🌹
@indumathigembali92219 ай бұрын
❤
@RamaKrishna-if4fv6 жыл бұрын
రోజు కి ఓక సారి అన్న ఈ పాట వింటే మనసుకి ప్రశాంతం గ వుంటుంది
@sankarreddy10405 жыл бұрын
Yas
@ashrithagarnapally23254 жыл бұрын
Avunu entha manchi song super
@అశోక్-రాణి4 жыл бұрын
👍
@anasuyac35364 жыл бұрын
Yes
@pradeepreddy25414 жыл бұрын
@@అశోక్-రాణి 9
@harshagaming14355 жыл бұрын
ఈ పాట వింటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
@adudodlathirupathireddy953 жыл бұрын
Hort teaching
@BhanuSiddu111 ай бұрын
The magic of C.NARAYANA REDDY In the movie KAKARLA SIDHU PULIVENDULA KADAPA
@sujathak2962 жыл бұрын
చాల చాల ....ఎంతగానో నచ్చిన అందమైన తియ్యని పాట చాల మధురంగా ఉంది... కొన్ని వందల సార్లైన విని ఉంటాను
@malyadrimoraboina2001 Жыл бұрын
ఎన్నిసార్లు విన్న మరలా మరలా మరలా వినాలి అనిపించే నెంబర్ వన్ సాంగ్ ఇది నాకు చాలా ఇష్టం ఇలాంటి సాంగ్స్ ఇలాంటి సినిమాలు ఇప్పట్లో తీసే వాళ్ళు లేరు
@sanjureddycreationcreation75769 ай бұрын
2024 lo chuse vallu like vesukondi ❤❤❤😊
@kasulammaoruganti61172 ай бұрын
ఎంతమందికి గడిచిపోయిన కాలంలో గతించన తమ ప్రేమను కళ్ళముందుకు తీసుకువచ్చిందో ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది 🌹
@RameshBabu-my3qy4 жыл бұрын
ఈలాంటి పాట ఎన్నిసార్లు విన్న పర్వాలేదు
@SamudarpoliticalАй бұрын
కోటి సార్లు చుసిన మల్లి చూడాలనిపించే పాట idi
@Prashanth-bb7zv3 жыл бұрын
అద్భుతమైన పాట సంగీతం సమకూర్చిన వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు
@earramramuramu41382 жыл бұрын
నా చిన్ననాటి నుండి వింటున్న ఈ పాట 👌👌👌👌
@prabhakargummadi8344 Жыл бұрын
S. P. Balu. Na. Guruvu. Neeku. Evaruleru. Poti Nuvvante. Naku. Pranam
@gedamnaresh96062 жыл бұрын
అయ్యబాబోయ్... అమృతలాంటి సాహిత్యం... ఆ దేవుడు మళ్ళీ ఆనాటి సాహిత్య కారులుని పుట్టిస్తే బాగ్గున్..
@krishnanov133 жыл бұрын
Golden Songs, మళ్ళీ రావు ఇలాంటివి Suman గారు మంచి Actor
@loclhorts97126 жыл бұрын
ఈ సంవత్సరం లో పాట చుసిన వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ పాట old is gold
@gopi2976 жыл бұрын
Sun ny supper song
@sridharreddy426 жыл бұрын
Swala
@pothinameenakshi45836 жыл бұрын
Super
@pinnintisrinivasreddy79546 жыл бұрын
Very nice song
@swathipinkyswathipinky88515 жыл бұрын
Ravi Kumar Chowdary I I qqqwwdvnmmmmnvjjkkjkkkkkkkokk Awrfbnnnmmmmmmmm bbc q
@devivalavala23572 жыл бұрын
కొన్ని జ్ఞాపకాలు. గుర్తుఉంటాయి 👌
@sekharyadav83775 күн бұрын
నాకు దూరమైన తనకి ఎంతో ఇష్టమైన పాట.. వింటూ తననే గుర్తు చేసుకుంటూ ఉంటా.. 🥹కొన్ని కన్నీళ్లు కొంత సంతోషం..
@యామినీకిరణ్16 күн бұрын
పాట, సినిమా సన్నివేశం మనసును బరువెక్కిస్తాయి. ముఖ్యంగా పాట చివరి క్షణాలలో చూపించే సన్నివేశాలు.
@devivalavala2357 Жыл бұрын
మైమరిపించే మధురమైన హృదయలలో ఎత్తుకునే అద్భుతమైన పాటండి ❤️❤️💞💞💞
@vikrambudipiti51584 жыл бұрын
కొన్ని పాటలు కోటి సార్లు విన్నా కోరిక తీరదు అందులో ఇదిఒకటి
@adityasignages30979 ай бұрын
చరిత్రలో నిలిచిపోయే పాట🙏
@yanamalarambabu44723 ай бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 👌
@sushmitha-ee-00555 ай бұрын
Any one in 2024❤
@ramakrishnakariveda55234 ай бұрын
Ya iam in love 2024
@praveenkumar-fr1ci3 ай бұрын
Evergreen evergreen evergreen... lovely song not only in 2024 in 2224 also..❤
@sekharchandra97212 ай бұрын
💞
@brahmamedchal5177Ай бұрын
November
@Balakrishna_pbk27 күн бұрын
Yes
@venkateswarluthamidala66093 жыл бұрын
కొన్ని పాటలు మన గుండెల్లోనే ఉండి పోవాలి
@usharluckychanel75032 жыл бұрын
2023 lo చూసేవాళ్ళు కూడా ముందుగానే ఒక like వేసుకోండి ఎప్పటికీ వింటూనే ఉంటాం అనే వాళ్ళు కూడా ఒక like వేసుకోండి........సాంగ్ for ever
@sathwikpanthangi5438 Жыл бұрын
Not only 2023. 2030 in watching
@srinivasmydham945 Жыл бұрын
Yez
@raghavarajujagadeesh150211 ай бұрын
Song full.of life and feel.evergreen song
@revathisumala65736 ай бұрын
Super song 👌👌👌
@chitra91239 ай бұрын
సుమన్ sir evergreen అపుడు ఇపుడు అదే అందంగా ఉన్నారు❤❤మీరు వెంకీ మామ నా హీరోస్❤❤అప్పట్లో❤ofcourse ఇప్పటికీ❤సైలెంట్ లవ్లీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ హీరోస్❤
@premlyadella52162 жыл бұрын
పాట ఆంటే ఇంతా తియ్యాగా ఉంటుందని ఈ పాట వింటూటేనే తెలుస్తుంది 🌹🌹🌹🌹
@geethathalluri35186 жыл бұрын
Suman is a legend actor. I love his dedication and determination in acting. I like him very much. It is very super song forever and ever
@aeetaser74762 жыл бұрын
Bad
@ratnakumarpenumala97643 жыл бұрын
ఈ పాట ఎప్పటికీ నవ పారిజాత మే.. ❤️
@chandrashekarreddylakkired6783 жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన పాట
@MangaliSrikanthMangaliSr-rp2ce3 ай бұрын
టాలివుడ్ మొదటి మెగాస్టార్ సుమన్.. సార్ సుమన్ అంటే మా బాబకి... చాలా ఇష్టం మేము కూడా... జై.. మెగాస్టార్ సుమన్ అన్న.. 👍🌷
@allunagarjuna97053 ай бұрын
Excellent
@sitasatyavarapu70563 жыл бұрын
పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లిపోయింది 🙏
@abhiramking4448 Жыл бұрын
🎤💯💚🧡💙💜🤨🙂😅😂😅😭🥃🥃😭
@ChinnuPrashant-jb1vr Жыл бұрын
Nijanga
@ramuuppunuthula58513 жыл бұрын
నా చిన్నప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి లో ఈ సినిమా అడ్వర్టైజ్మెంట్ లో భాగంగా ఈ పాట వచ్చేది