సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కలలే విరిసేనే కధలే పాడేనే ఒక నదివొలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాల సందడి చేసే రాగాలనేలి సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా
@vchinna276 Жыл бұрын
🌹🌻👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌻🌹
@smartgaming1146 Жыл бұрын
Good,man
@hema_queen_official_01 Жыл бұрын
@@smartgaming1146😅🎉❤
@hema_queen_official_01 Жыл бұрын
😮❤😅 1:12
@hema_queen_official_01 Жыл бұрын
😅😅😢😢🤢😂😻🤔💥😅 no no ft truo
@bhashag3904 Жыл бұрын
నాకు ఈపాట వింటుంటే మనస్సు హాయిగా ఉంటుంది.. ఇప్పుడు ఈ అద్భుతమైన ఆణిముత్యాన్ని వినేవాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏 ❤❤🌹🌹🌹❤❤🌹🌹
@anunalini2495 Жыл бұрын
ఇదంతా బాలూ గారి క్రెడిట్.thanks to బాలూ గారూ🙏😭🙏
@rameshyembadi Жыл бұрын
Very good song
@PrakashEnjeti-k2p Жыл бұрын
😊😊😊😊😊😊
@PrakashEnjeti-k2p Жыл бұрын
@MomMom-dy5uz Жыл бұрын
ok🤣
@laxmankanaka100 Жыл бұрын
నా చిన్న తనం లొ మా అన్నయ్య చేత తన్నులు తిని ఈ సినిమా చూసా 🙏లెజెండ్ సాంగ్
@MRREDDY-nt1zs24 күн бұрын
Adrustavanthulu andi meru
@renukarenu5750 Жыл бұрын
అప్పటి పాటల్లో ఎం ఉండేదో తెలియదు ఏదో మైకం కమ్మేసేది వింటున్నంతసేపు...ఇప్పుడు లేదు..రాదు
@kishorechandram3821 Жыл бұрын
👌💯✅❤️🩹
@kishorechandram3821 Жыл бұрын
❤
@harikrishnaaduru51059 ай бұрын
నిజం మిత్రమా
@harikrishnaaduru51059 ай бұрын
ఈ సినిమా ని అప్పట్లో వీడియో క్యాసెట్ లో చాలా సార్లు చూసా
@rameshdarling29878 ай бұрын
Cheppana akarshana, love, slow dance, ammayi సిగ్గు , location, వినసంపుగా unde sangeetham ivi anni అందులో kanabadathayi last one kallatho matladatharu adi highlight
@MR_SHADOW_GAMEING7 ай бұрын
మాది తిరుపతి ఈ పాట అంటే నాకు ప్రాణం❤❤ ఎన్ని సార్లు అయిన వింటూనే ఉంటాను
@raghavaraju90656 ай бұрын
Supar❤
@killinggamer36614 ай бұрын
I am also
@aliascheguvera12432 жыл бұрын
ఆనాటి ప్రకృతి మరియు అమ్మాయిల అలంకరణ విధానం నిండు పౌర్ణమి నాడు పండు వెన్నెలను పోలి వున్నాయి ఆ రోజులు మరల వస్తే బాగుండు .
@umarkhanpatel2671 Жыл бұрын
ఈ జన్మలో, అలాంటి రోజులు రావు, బ్రదర్...ఎందుకంటే 4g 5g కాలంలో బతుకుతున్నాము, అంత వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్, లో ఉన్న ఫేక్ వార్తలు, మెదడులో, పెట్టుకొని, ఈర్ష,కల్మషం, పగ ద్వేషాలతో నలిగిపోతున్నాడు, సామాన్య జీవి.. 🙏
@rameshdarling29878 ай бұрын
Kani bro pataku taggattu unnayi body movements ante slow dance anna మాట, ఇప్పుడ ఎగరడమే saripothundi vedava dance lu, oka love, oka emotiona, atraction, అమ్మాయి సిగ్గు anni kanipinchayi super
@YellumahanthiNalini-dn7bg8 ай бұрын
U r right nana kattu bottu Lo unna andham ippudu generation lo vundavu avi ma rojulu Andhukey mamalini andharu gavaravistaru
@SwapnagadicharlaGswapna7 ай бұрын
Malli aa రోజులు రావాలి
@rameshmatta66915 ай бұрын
Yes sir 🎉🎉🎉❤❤❤
@sanjeevrao8670 Жыл бұрын
Govt హాస్టల్లో చదువుతూ ఆగస్ట్15కి ఈ సినిమా చూసే భాగ్యం కలిగింది. ఆ రోజులే వేరు ..సినిమా చూడటం అంటే చాలా గొప్ప విషయం అప్పట్లో చూసాక ఎన్ని ముచ్చట్లో కదా అప్పుడు 🎉
@sabeenashaik98247 ай бұрын
2024,లో కుడా ఇష్టంగా వింటున్నది నేనే ❤️
@SsChine-z7d7 ай бұрын
.
@MaheshLanka-zh8ko6 ай бұрын
Gut gio
@joshuamessy57286 ай бұрын
హాయ్
@sabeenashaik98246 ай бұрын
@@joshuamessy5728 😊😊
@sabeenashaik98246 ай бұрын
@@joshuamessy5728 😊
@DURGAPRASAD-gu9dg4 ай бұрын
అప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు ఎవర్ గ్రీన్ సాంగ్ అండీ బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ukkajisrikanth7302 жыл бұрын
రాంకీ... నిరోషా.... మంచి జోడి
@BabluBablu-wi2lq2 жыл бұрын
Ppppppppppp00
@plpbabu62602 жыл бұрын
s
@bhashag3904 Жыл бұрын
వీళ్లిద్దరూ నిజజీవితంలో కూడా భార్యాభర్తలు అయినారు.
@rameshdarling29878 ай бұрын
@@bhashag3904avuna
@GDurgaiah-fc1lt Жыл бұрын
ఇలాంటి పాటలు ఎప్పుడు వస్తాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయి
@hariprasadhariprasad4394 Жыл бұрын
2050 కాదు 2070 కూడా ఇలాంటి పాటలు రావు
@Mary-x7i9p4 ай бұрын
నేను కాలేజీ.చదివే రోజుల్లో ఈ సినిమా హిట్ పాట కూడా సూపర్
@tammalisangameswar1572 Жыл бұрын
అద్భుతం మహా అద్భుతం హృదయం నిండిపోతుంది మధురమైన గానాలతో
@bhavana9thb997 Жыл бұрын
పాటంటే ఇలా ఉండాలి. ❤❤
@naturalboygopigadu3269 ай бұрын
2024 లో వినేవాళ్ళు వున్నారా
@keerthiswarupa20487 ай бұрын
Ya it's me
@baruto143ga7 ай бұрын
vunaru ra babu❤❤😂
@surenderbonala20196 ай бұрын
❤
@rameshmatta66915 ай бұрын
Oonnaru boss
@rameshmatta66915 ай бұрын
❤❤❤❤
@abhiramking4448 Жыл бұрын
అంటే అన్నావు కానీ మంచి జోడి అయ్యారు పాట సూపర్
@rameshdarling29878 ай бұрын
akarshana, love, slow dance, ammayi సిగ్గు , location, వినసంపుగా unde sangeetham ivi anni అందులో kanabadathayi last one kallatho matladatharu adi highlight ❤❤❤
@Sowju78310 ай бұрын
2024 song విన్న వాళ్ళు ఉన్నారా వండర్ఫుల్ సాంగ్
@ChinnababuChinnababu-t8t4 ай бұрын
హలో తిన్నావా
@Sowju7833 ай бұрын
@@ChinnababuChinnababu-t8t ys
@kurapativasudevasharma9849 Жыл бұрын
నా జీవితంలో మర్చిపోలేని సినిమా
@pranaveejyothi93242 жыл бұрын
Ee movie istam iena vallu ekkada oka like veskondi
@kurapativasudevasharma9849 Жыл бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నీ మంచి వయసులో ఉన్న ప్రేమలో పడ్డ
@kurapativasudevasharma9849 Жыл бұрын
ఆ సినిమా వచ్చిన కొత్తల్లో చాలా మంచి వయసులో ఉన్న నేను లవ్ లో పడ్డ ఇది వాసుదేవ శర్మ😊
@Lalithas_KitchenАй бұрын
Avuna mari uncleni pelli chesukunnara nenu enka puttaledhu song bagundhi
@lovelylokesh91002 жыл бұрын
Ramky and nirosha super jodi
@jummilalguguloth7 ай бұрын
అద్భుతం హృదయం నిండిపోతుంది ఈ సాంగ్ వింటుంటే
@syamp.9273Ай бұрын
❤❤❤❤❤❤ 2:44
@harshavardhanonlineclasses912610 ай бұрын
ఇలాంటి పాటలు ఇంకెన్నో కావాలి అని కోరుకుంటూ 🙏🙏🙏🙏🌹🌹
@umarkhanpatel26712 жыл бұрын
2023 పాట విన్న వాళ్లు మిత్రులు
@ashwiinanvith74402 жыл бұрын
నేను
@kadingunaveen30792 жыл бұрын
Nenu
@truenfacts97582 жыл бұрын
Me
@surenderreddygayapu8511 Жыл бұрын
నేను
@rockstarbalu6432 Жыл бұрын
Pp
@nagarajunagaraju96452 жыл бұрын
Ramki nirosha love song buatyful my heart touching
@vasukanithi9430 Жыл бұрын
Sweet Song Signature 80s Near ❤️🙏
@srinivaspurini56172 жыл бұрын
మంచి పాట ఇలాంటి పాటలు మల్లీమల్లీ రావు ఫ్రెండ్స్
@roshanbeebee2188 Жыл бұрын
Elaanti. pata vinte. baruvekkina. manasukuda. haayiga. prashanthanga untundi. I love this song
@tvasharman89146 күн бұрын
2025 లో వినే వాళ్ళు ఉన్నారా
@TimadanabRao3 сағат бұрын
అవును తంబీ నేను ఉన్నాను
@balubetham63112 жыл бұрын
2023 కాదు 2090 అయినా ఈ పాట ఎప్పటికి పాటే
@SampathRamu9 ай бұрын
🥳🥳🥳...
@MandadhiDhanaLakshmi3 ай бұрын
నాకు చాలా ఇష్టం ఈ పాట ఈలాంటి పాటలు మళ్లీ రావు ఇప్పటి పాటలు చూస్తుంటే ఎందుకు చూస్తు నమ్ అని పిస్తుంది
@renukarenu5750 Жыл бұрын
ఈ పాట నేను ఇప్పటికి కూడా వింటూనే ఉంటాను
@kishorechandram3821 Жыл бұрын
❤️🩹❤
@murallimuralli47062 жыл бұрын
❤️❤️🌹🌹సూపర్ సూపర్ సాంగ్🌹🌹❤️❤️
@swapnabonla8851 Жыл бұрын
Ramki acting superb
@prashanthkola548614 күн бұрын
2025 year here! Hero tho sambandam lekunda manchi music echevaru aa rojullo
@ashokchandra34472 жыл бұрын
2023 లో వింటున్న....
@Balu1293 Жыл бұрын
❤
@chiranjivibotla51862 жыл бұрын
Superb
@VidyaSagar-im7hx2 жыл бұрын
Enni sarlu vinna inka inka vinalanipinchee song
@balubetham63112 жыл бұрын
సూపర్
@munaswamireddy2526 Жыл бұрын
ఆ రోజుల్లో పాటలు వేరేప్ప 👌👌👌
@VVenkatrao-mq6nd Жыл бұрын
1 lł
@MuraliNalamati15 күн бұрын
Lucky Bhaskar movie taravata e anthony sir gurinchi search ekkuva ayyendi
@mohammadnayyum1082 Жыл бұрын
❤❤❤ love you song Heart 'teaching
@sradha5393Ай бұрын
Yes. Old is gold and. Meaning ful
@yogikakkerla51992 жыл бұрын
Very nice very nice song
@venkateshyadav8454 Жыл бұрын
VERY MEMORABLE SONG SUPER SUPER SUPER SUPER
@voragantimohan69722 жыл бұрын
సూపర్ పాట
@shiva_chitti3133Ай бұрын
2024 డిసెంబర్ లో ఈ song vinnavalu oka like esukondi ❤❤❤❤
@hareeshreddy6607 күн бұрын
2025 ఇక్కడ
@RameshRamesh-om1gc2 жыл бұрын
Super song 😍🖐️🙌
@hanumanthhanumath56262 жыл бұрын
Music super 👌
@singaramramu3033 Жыл бұрын
నా చిన్నప్పుడు 50పైసలు ఇచ్చి వీసీఆర్ లో ఐ సినిమా చూసిన గుర్తు ❤❤
@vemulasridevi2232 Жыл бұрын
పోయిన రోజులు మళ్లీ తిరిగి రావు
@RajendraPrasad-ih2io4 ай бұрын
Hi sister
@NandiniRudrapakam3 ай бұрын
Avunu
@RajendraPrasad-ih2io3 ай бұрын
@@NandiniRudrapakam avunu
@RajendraPrasad-ih2io3 ай бұрын
@@NandiniRudrapakam hi medam ela unnaru
@srinusapavath88263 ай бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ❤
@subhaniSk-i4o20 күн бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నా వయసు 7 సంవత్సరాలు మా నాన్నగారితో సినిమాకి వెళ్లాను థియేటర్లో టికెట్లు చాలా టఫ్ గా దొరికాయి హనుమాన్ జంక్షన్ వెంకటేశ్వర థియేటర్
@Suhasini.C2 жыл бұрын
One of the favorite
@GopalaMailavarapu21 күн бұрын
Esong naaku chaala estam ❤👌
@sripellyvenkataramanachary8971 Жыл бұрын
Very very nice song super 👌
@SamuelMurala-f6f15 күн бұрын
2025 year old song venivallu unara
@ganeshgirnare39322 жыл бұрын
i love thissong 😃💏💑💖
@mohammedshohel54432 жыл бұрын
2023 లో వింటున్నాను
@middesuresh6553 Жыл бұрын
ఈ లాంటి పాటలు మళ్ళీ రావు 🌹❤️
@nagababuballa227411 ай бұрын
అమ్మానాన్న ఐ లవ్ మామ్ అండ్ డాడ్❤
@chaitanyareddy1232 Жыл бұрын
My favourite favourite songs I like this song
@muddabujjamma7065 Жыл бұрын
వింటుంటే మనసు కు ఎంతో హాయిగా ఉంది 🌹🌹🌹🌹❤️❤️❤️❤️🌹🌹👌👌👌👌👌👌👌👌
@kapilavaimadhavi9417 Жыл бұрын
0p 0p0
@Samsul-ly1qv Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@dineshpolinedi17 күн бұрын
super.song
@msaikumar4927 Жыл бұрын
Never Die this song
@dravinderreddy46242 жыл бұрын
Anati GnapakaluThipi Gurthulu 🙏❤️🏓🏓
@kalwalashankar33144 ай бұрын
ఎంత కోపోమ్ లో ఉన్న ఈ సాంగ్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటది బ్రో
@boinimanikyam68502 жыл бұрын
Super song my favorite song🙏
@shaikshaik49852 жыл бұрын
👌👌👌👌👌👍😘
@arunakumari38402 жыл бұрын
Which movie
@brahmadevarakamala8745 Жыл бұрын
Ilove song ❤️ Ilove music ❤️
@sadaiahmacharla13102 жыл бұрын
Chala chala estam song
@srinivaskoppula8345 Жыл бұрын
Super song❤❤❤❤❤❤I like it 💖💐💐💞
@Srig892Ай бұрын
Remembered & Seeing this Super Song after seen him in Lucky Bhaskar 2024 movie 😊👌
@jyothithunga323 Жыл бұрын
My favourit song ❤️💖🥰
@kumaraswamyrangu4643 Жыл бұрын
Old is gold
@DhanarajMugatapure2 ай бұрын
Life long super song
@madhusudanrao25582 жыл бұрын
Super super song
@R0B0Trade2 ай бұрын
Nenu చిన్నప్పుడు విన్న పాట
@nallabhoomeshwar6002 Жыл бұрын
Super Hit evergreen song
@satyadevaraju24826 ай бұрын
super song naku chala istam Ramki, nirosha manchi actors
@rakhirakhul4513 Жыл бұрын
My dad fvt song😍❤
@RamGopal-gj9ve7 ай бұрын
My fewaret old is gold songs ventunte manasu ku Anthony prasanthanga untundi
@chandiniposamsetti38972 жыл бұрын
I like 👍 song 🥰🥰
@k.adilakshmiumesh2174 Жыл бұрын
సూపర్ సాంగ్ ❤️❤️❤️👌🏻
@VidyaSagar-im7hx2 жыл бұрын
Super song
@sunithaeada231819 күн бұрын
Old is gold every time 😊
@annapurnavemulapalli537511 ай бұрын
Beautiful lyrics and nice music
@surigisrinu23349 ай бұрын
Intha manchi song ki views takkuva undatam mana dourbagyam manollaki Citi maar Citi maar ilanti songs nachutai
@yeshawanthams7924 Жыл бұрын
Ramki nirosha nice pair
@yamunadava8515 Жыл бұрын
Naaku chala istam ee song
@MamatthaBandelaАй бұрын
Hi ...I am from Maharashtra..I love ❤️ this song
@SamsungA-hz2yt2 жыл бұрын
Nice song. My nane.
@sreeramjanardhan1366 Жыл бұрын
Sindhurapuvvu..
@abdulkhadir80893 ай бұрын
మా చిన్నప్పుడు రేడియోలో ఈ పాట వస్తూ ఉండేది...
@sivaprasad86557 ай бұрын
This film l saw At Rayachoti. I like Nirosha. My favourite Cinema.
@kothemappaji31817 ай бұрын
2024 lo vinevaru vunnara antunnaru e song vinte evvaraina sare life long vanavalasende sir