SC & ST Caste Actors in Tollywood | Telugu and Thamil Actors Caste | movies | Tollywood Stuff

  Рет қаралды 714,218

Tollywood Stuff

Tollywood Stuff

Күн бұрын

Пікірлер: 325
@kranthinair9693
@kranthinair9693 4 ай бұрын
వీళ్లు ఎస్సీ ల , ఎస్ టీ ల అనేది మాకు అనవసరం వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ తో కష్టంతో పైకి వచ్చిన వారే, వీళ్ళ caste చూసి మేము వీళ్ళని ఆదరించలేదు వాళ్ళ నటనని వాళ్ళ ప్రతిభని చూసి ప్రజలందరూ వీళ్ళని ఆదరించారు దయ చేసి కులాన్ని అన్ని చోట్ల తీసుకురండి సార్ 🙏 ఎవ్వడికి కులం కూడు పెట్టదు
@bonneyrawada4812
@bonneyrawada4812 4 ай бұрын
Idi correct ❤
@LovableGuyK
@LovableGuyK 3 ай бұрын
బాగా చెప్పారు
@jayadevkumar6995
@jayadevkumar6995 3 ай бұрын
Super bro .... every one elage alocheste caste ani gola unnadau
@ramuduchinna8360
@ramuduchinna8360 3 ай бұрын
💯 correct
@srinivasaraodoppa6240
@srinivasaraodoppa6240 3 ай бұрын
ఎస్ యు are కరెక్ట్
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 3 ай бұрын
మై ఫేవరెట్ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇళయరాజా తర్వాతే ఇండియా ఏ సంగీత దర్శకుడు అయినా
@Prabhas290
@Prabhas290 3 ай бұрын
విజయ్ అన్న మన వాడు అని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉంది
@balusuprasad7591
@balusuprasad7591 3 ай бұрын
సిల్క్ స్మిత కమ్మ సామాజిక వర్గానికి చెందిన నటి.. ఈమె అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి' ఏలూరు జిల్లా కొవ్వలి ఈమె స్వగ్రామం
@joebuffet47
@joebuffet47 2 ай бұрын
Kamma kaadhu
@rohitnunna5545
@rohitnunna5545 2 ай бұрын
She's not kamma
@chalapathymadamanchi2645
@chalapathymadamanchi2645 2 ай бұрын
Kamma kadiu
@vinodnaidu-xv7uf
@vinodnaidu-xv7uf 2 ай бұрын
Madanapalle chittor district
@lakshmiuppu899
@lakshmiuppu899 2 ай бұрын
Yes she is kamma
@NagooreS
@NagooreS Жыл бұрын
supar❤❤❤🎉🎉🎉❤
@jagannadhamhanumantula9673
@jagannadhamhanumantula9673 4 ай бұрын
ఆవులేగా sc st హెడ్లిన్ చెప్పిందంతా sc వాళ్ళగురించే మరి st ఎక్కడికి పోయిందిరా....!!!
@viratkohile6964
@viratkohile6964 Ай бұрын
@@jagannadhamhanumantula9673 ganga loki
@sheelasheela744
@sheelasheela744 Ай бұрын
Vijay - Christian my favourite actor 🎉❤
@gowthamvasu1630
@gowthamvasu1630 6 күн бұрын
Vijay is not Dalit. His origin is from BC vellalar community (Pillaimar)
@Chpurushotham-qj9sl
@Chpurushotham-qj9sl 3 ай бұрын
అన్నగారు మీకు వందనాలు చాలా సంతోషంగా ఉంది ఈ వార్తలు మీరు చెప్పడం ఊహించని రీతిగా ఉంది బ్రదర్ ఇళయరాజా సార్ శివమణి సార్ ఇంకా ఎందరో మన క్యాస్ట్ వాళ్ళు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది
@funjoy5571
@funjoy5571 4 ай бұрын
కులాల గురించి జాతుల గురించి మాట్లాడే వారు శంకర జాతి కులానికి చెందిన వారు.నీచ్ కమీనే కుతే కులానికి చెందిన వారు.
@MadhuKalapaka
@MadhuKalapaka 3 ай бұрын
Yes 🙏🙏🙏
@VijayaKumarAluri
@VijayaKumarAluri 3 ай бұрын
Good infirmation. Chala respect ga kuda chepparu
@ravikumar.9164
@ravikumar.9164 4 ай бұрын
Super ❤❤❤Lovely ❤❤❤
@prasadswildlife4046
@prasadswildlife4046 3 ай бұрын
THANKS BRO....🙏🙏🙏🙏
@vanguriramesh8839
@vanguriramesh8839 29 күн бұрын
Currect ga chepparu brother kani sc heros ante eppudu kontha mandi Kula gajji vedalaki kaluddy ade Reddy chodhary kapu ante sammaga untady
@thotijagan8687
@thotijagan8687 3 ай бұрын
సూపర్ 👌👌👌
@VENKATESHDUVVAPU
@VENKATESHDUVVAPU Жыл бұрын
Anna mari bc lo yavaru leraaa mari vunte cheppali kada mariii❤
@ambatisrinu8355
@ambatisrinu8355 Ай бұрын
Arjun,suman
@shivasri26
@shivasri26 3 күн бұрын
Arjun brahmin. Suman lingayat
@NarayanaBommi
@NarayanaBommi 3 ай бұрын
Thanks sir❤ super mi vislesana jai gattamaneni
@NanjundaswamySwamy-lk3wt
@NanjundaswamySwamy-lk3wt Ай бұрын
Tq ಸರ್ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದೀರಾ 👌👌👌🙏🙏🙏
@dileepdavid8775
@dileepdavid8775 4 ай бұрын
Excellent video
@barathbarath5813
@barathbarath5813 3 ай бұрын
Super sir
@rakeshrakhi3142
@rakeshrakhi3142 Жыл бұрын
SC and st ani petti sc community gurinchi chepparu mari aa title marcheyandi
@RajeshParamasivam-t3r
@RajeshParamasivam-t3r 4 ай бұрын
Vijay caste pillai religion Christian
@harahash1898
@harahash1898 Ай бұрын
Super anna ilove my sc actres s all langhvejes EX spesali vijay/ragavlaurens
@manuj674
@manuj674 2 ай бұрын
Good 👍
@ksrinivas6852
@ksrinivas6852 3 ай бұрын
Good. Voice. Bro
@husanappadollin3930
@husanappadollin3930 Ай бұрын
Sir please collect the kannada film sc st. Actors. Thank you.
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 3 ай бұрын
మీ ఇన్ఫర్మేషన్ మొత్తం రాంగ్
@banasisreenivasulu4328
@banasisreenivasulu4328 Жыл бұрын
జై భీమ్
@kalakusumaluartsprasad4256
@kalakusumaluartsprasad4256 4 ай бұрын
రెల్లు కులపు హీరోలు తెలుగులో ఒకే కుటుంబం లో చాలామంది వున్నారు వారిగురించి చెప్పండి
@ramakrishnareddy4875
@ramakrishnareddy4875 3 ай бұрын
Relli.
@jagadeshkumar2598
@jagadeshkumar2598 3 ай бұрын
Mega
@jaswanth2701
@jaswanth2701 4 ай бұрын
Madiga CHRISTIAN VIJAY THALAPATHY 💙💙
@naveenkumarjaladi3210
@naveenkumarjaladi3210 4 ай бұрын
కాదు . క్రిస్టియన్ పరైయర్ ( మాల )
@jaswanth2701
@jaswanth2701 4 ай бұрын
@@naveenkumarjaladi3210 no he is Madiga Christian Lawrence also Madiga
@nareshb5
@nareshb5 3 ай бұрын
No vellalar ante BC
@jaswanth2701
@jaswanth2701 3 ай бұрын
@@nareshb5 no in Telugu states they called SC
@venkatesanb5314
@venkatesanb5314 3 ай бұрын
No Actor Vijay's father converted Christian belongs to vellalar( pillai) and his mother belongs to Mudiliyar both r from OC
@velayudhamnagamani3765
@velayudhamnagamani3765 3 ай бұрын
విజయ్ జై ప్రశాంత్ రాఘవ లారెన్స్ వీళ్లంతా తెలుగువారే తమిళనాడులో వెళ్లి నటిస్తున్నారు వల పూర్వీకులు తెలుగువారు కానీ అక్కడ వారు ఎసక్కులోంగా చెప్పుకుంటున్నారు కానీ వారు ఎస్ సి కులం కాదు ఇళయరాజా మాత్రమే తమిళం (scపరయర్ కులానికి చెందినవారు )
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 3 ай бұрын
వీళ్ళు ముఖ్యం గా విజయ్ తెలుగులో ఉంటే ఎప్పటికీ హీరో కలేదు కానివ్వరు
@mahamahendran9306
@mahamahendran9306 8 күн бұрын
Dai Vijay, Prashanth, and Jai all are Tamilian not Telugu
@MuraliKrishna-wr2vk
@MuraliKrishna-wr2vk 3 ай бұрын
ఇటువంటి వీడియోలు పెట్టీ ప్రజలను విడదీస్తే మీకు ఏమి వస్తుంది ఇంకా చాలా రకాలైన సమస్యలు మన చుట్టూ ఉన్నాయి అవినీతి, లంచగొండి తనం దమ్ముంటే వాటి గురించి ఎదుర్కొనేలా ప్రజలను చైతన్య పరచండి
@yesuratnam5077
@yesuratnam5077 4 ай бұрын
బ్రో, మీరు చెప్పిన విషయాలు బాగా ఉన్నాయి. కానీ మీరు కులం, మతం పేరు తో ప్రేక్షులముందుకు వచ్చి వారి రహస్య కులం గురించి పబ్లిసిటి చేస్తున్నారు. సినీ నటుల కులం గురించి మనకెందుకు బ్రో.?? మంచి సినిమా ఐతే చూస్తాము, లేకుంటే లేదు. మనం డబ్బు పెట్టీ టికెట్ కొంటేనే ఈ గొప్ప సినిమా హీరోలు, హీరోయిన్స్ కు మనుగడ. లేకపోతే లేదు.
@sivajiB-h8y
@sivajiB-h8y 3 ай бұрын
Correct ga chepparu.. endhukantey cinema anedhi evaru cast feeling tho chudaru..
@nvnmedia8654
@nvnmedia8654 3 ай бұрын
Pawan kalyan kapu, bala Krishna kamma, Ila chalamandi cheppukuntaru ippudu chupinchina actors,music directors maximum tamil lone telugu industry lo Kula gajji entha undo gamaninchandi.
@padmasri7368
@padmasri7368 2 ай бұрын
Silk Smitha SC kadu wrong information She is Kamma ,Villege Kovvali,Wedtgodavary District
@rao1343
@rao1343 3 ай бұрын
U forgot vikram who is malar whose mother is sister of thyagarajan who is father of prashanth..so vikram and prashanth are cousins, but they dont have healthy relationships between them
@గోవిందునిస్మరించండితరించండి
@గోవిందునిస్మరించండితరించండి Ай бұрын
అందరూ చక్కగా వృద్ధి లోకి రావాలి 🙏
@RAJENDRA-91
@RAJENDRA-91 Ай бұрын
వాళ్ళు ఏ caste అయితే మాకేంది వాళ్ల వల్ల ఇప్పుడు ఒరిగేది ఏమైనా ఉందా? తెలుసుకోక పోతే ఏదో రైళ్లు తగల బడుతున్నట్టు
@ಸಂಗಪ್ಪ.ಹ.ಹುಣಸಿಮರದ
@ಸಂಗಪ್ಪ.ಹ.ಹುಣಸಿಮರದ 4 ай бұрын
👌👌👌
@ramachandraramu2029
@ramachandraramu2029 3 ай бұрын
Yes super
@vsramarao5150
@vsramarao5150 4 ай бұрын
భరత్ ఎస్సీ కాదు, బ్రాహ్మణ?
@Sampath2015
@Sampath2015 4 ай бұрын
Super
@NarasimhaMurthy-yx2ts
@NarasimhaMurthy-yx2ts 4 ай бұрын
Anni cast hu okkate anna Vallu thinedhi annamu manamu thenedhi kuda ade yendhuku cast cast Anni
@RaviKiran-fo1gi
@RaviKiran-fo1gi 4 ай бұрын
Super Anna nuvvu
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 15 күн бұрын
Hero. Prasanth thandri peru cheppagalaraa.
@KeerthanaNissy
@KeerthanaNissy 9 күн бұрын
My favourite hero prashanth❤
@DhikshitaMvlogs
@DhikshitaMvlogs 2 ай бұрын
Talent important bro...కులం ఎందుకు....జై సనాతన
@guntikishorekumar7965
@guntikishorekumar7965 2 ай бұрын
Do"nt make false informative videos on caste, otherwise a case will be filed against you
@madhurantakamkumaraswamy7918
@madhurantakamkumaraswamy7918 11 күн бұрын
Is it necessary to reveal the caste?
@HinduTempleTour126
@HinduTempleTour126 26 күн бұрын
❤❤❤❤❤ Jai Bheem ❤❤❤❤❤
@talarinaveen4995
@talarinaveen4995 3 ай бұрын
Ma mala caste eppuduu grate..proud of Maalabs
@laxmanmuthyala9189
@laxmanmuthyala9189 Ай бұрын
Correct
@Nani-xr2hx
@Nani-xr2hx 24 күн бұрын
జై మధిగా ✊✊
@SiripangiBuggaramulu-c7r
@SiripangiBuggaramulu-c7r 3 ай бұрын
Public cast చూడరు వాళ్ళ నటన చూస్తారు ఇందులోకి కుల మత జాతి గొడవలు తెకండి
@vijaysrirampura6809
@vijaysrirampura6809 4 ай бұрын
Thalapathi VIJAY belongs to Tamil Christian community 💐🇮🇳
@mani-lo1wg
@mani-lo1wg 4 ай бұрын
Converted 😂😂
@dasprakash5721
@dasprakash5721 4 ай бұрын
No, father Christian mother indhu love marriage
@RajeshParamasivam-t3r
@RajeshParamasivam-t3r 4 ай бұрын
Vijay caste pillai religion Christian
@Keertha362
@Keertha362 3 ай бұрын
క్రిస్టియన్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ దళపతి విజయ్
@gowthamvasu1630
@gowthamvasu1630 6 күн бұрын
Vijay is not Dalit. His origin is from BC vellalar community (Pillaimar)
@sureshkayila2008
@sureshkayila2008 3 ай бұрын
ఇంతకంటే ధరిద్రమైన ఏమి ఉండదు.
@barberianking9272
@barberianking9272 14 күн бұрын
😂
@ponnamsivanagu7248
@ponnamsivanagu7248 3 ай бұрын
రజక కుల నికి కూడా ఒక్క వీడియో చై అన్న ప్లీజ్
@rajasekharkanithi7017
@rajasekharkanithi7017 3 ай бұрын
Where st only u seen this video sc
@sivasankarsivasankar8116
@sivasankarsivasankar8116 3 ай бұрын
Silk is not in sc or st tanu rajaka vargam purtiga telusu kuni videos petu
@galetivenu1988
@galetivenu1988 3 ай бұрын
Bro sub caste చేపండి
@simhashirs8160
@simhashirs8160 4 ай бұрын
Tell me sub caste sir
@ramachandachandra2802
@ramachandachandra2802 6 күн бұрын
మాదిగలకు కళ అతికి తే తీరు గుండ దు. ఒక ఇళయ రాజ ఒక లారెన్స్ ఇంగా ఎందరో ఉన్నారు.
@ShivaNanda-g7h
@ShivaNanda-g7h 4 ай бұрын
Boya valmiki KICHHA SUDEEP
@chinnavenky690
@chinnavenky690 4 ай бұрын
Boya lu bc _ a lo unnaru mowa 🤧
@ashokannavarapu8358
@ashokannavarapu8358 Ай бұрын
Silk Smitha sc kadu Naidu cast
@sathishgolakoti5833
@sathishgolakoti5833 4 ай бұрын
silk smita kapu eluru antaru
@bobbyvardhanpeeta6859
@bobbyvardhanpeeta6859 2 ай бұрын
Except for a few, most of the details are wrong..
@anilbalasani7340
@anilbalasani7340 4 ай бұрын
ఇందులో ఎస్టీలు ఎవరూ లేరు
@JsJs-h6g
@JsJs-h6g Ай бұрын
Lawrence manchivaadu
@Karthik19982
@Karthik19982 2 ай бұрын
Kulam kulam kulam Ani vivaksha chupistharu enti 😢 enduku thakkuva chesi matladutharu vallu valla tallent tho paiki yedhiginavaaru kada
@TLMSmanjuItekar
@TLMSmanjuItekar 5 ай бұрын
sub cast pettu sir
@sreedhers72
@sreedhers72 3 ай бұрын
Admin pakka andhra kadaa😂
@pkarunanidhi1717
@pkarunanidhi1717 4 ай бұрын
Ilayaraja 💙💙
@kancharlasriram4155
@kancharlasriram4155 2 ай бұрын
Sudhakar gowds meru koncham baga study chesi video chaiyandi
@ambatisrinu8355
@ambatisrinu8355 Ай бұрын
Sudhakar sc prakasam district andhrapradesh
@adiveshk5269
@adiveshk5269 Ай бұрын
Jai Bheem
@govindhaswamy1640
@govindhaswamy1640 3 ай бұрын
Pa.Ranjith
@konkatisriniwas5015
@konkatisriniwas5015 3 ай бұрын
Jai. Bheem. 💙🎇🎆🌈🙏🪔
@venkatasureshgaddhala1633
@venkatasureshgaddhala1633 Күн бұрын
జై విజయ్ దళపతి
@praveenbschetty5556
@praveenbschetty5556 3 ай бұрын
Don't bring caste in film, all are actors, most people don't see cast
@s.chandrika9986
@s.chandrika9986 2 ай бұрын
Well said
@akhilbabuakhil
@akhilbabuakhil 10 күн бұрын
SC లో 59 కులాలు SC. Then sc అనవద్దు, కులం చెప్పండి.
@shreyobilashishreyobilashi5858
@shreyobilashishreyobilashi5858 2 ай бұрын
Meeru ila cast wise ga cheppatam correct kaadu,
@ramk5566
@ramk5566 3 ай бұрын
Jai thalapathy vijay sir Pa.ranjith
@MohanrajSivalingam-l9h
@MohanrajSivalingam-l9h 3 ай бұрын
Thalapathi Vijay FC category (saiva vellalar)
@gowthamvasu1630
@gowthamvasu1630 6 күн бұрын
Vijay is not Dalit. His origin is from BC vellalar community (Pillaimar)
@bprashanth2716
@bprashanth2716 3 ай бұрын
Tollywood ❌ Tamilwood 😅😅😅😅
@cvenkat7766
@cvenkat7766 3 күн бұрын
ఏందిరా బాబూ? మీకు పని పాటా లేదా ? వాళ్ళది ఏ కులం అయితే మనకెందుకు ? ఏ కులం అయినా వాళ్ళు అందరూ ప్రతిభావంతులైన కళాకారులు . అది చాలదా ?
@madhulathathota5980
@madhulathathota5980 2 ай бұрын
Silk Smitha Garu Chowdary kada ok yedite yenti le andaram okkte ❤we are Indian's
@gowthamvasu1630
@gowthamvasu1630 6 күн бұрын
Vijay is not Dalit. His origin is from BC vellalar community (Pillaimar). Please check properly and provide correct information before posting the video.
@ravisaamrat2613
@ravisaamrat2613 17 күн бұрын
Basically these community were ruled India before 2000 years.
@VijayVarma-z3r
@VijayVarma-z3r Ай бұрын
Vijay not SC, upper caste like kamma
@chathallasathish3670
@chathallasathish3670 Ай бұрын
Vijay all hiros comedyess 🙏🙏🙏
@sangeetham1598
@sangeetham1598 3 ай бұрын
❤❤❤❤❤
@GaneshPv-ly2fe
@GaneshPv-ly2fe 4 ай бұрын
They done hard work got success
@PSPK_CM
@PSPK_CM 2 ай бұрын
E video lo jeeva and babu mohan edhare sc other guys are not sc. fake information evaku bro
@srinuvasuathireddi428
@srinuvasuathireddi428 4 ай бұрын
👍
@mullermatthew370
@mullermatthew370 3 ай бұрын
First of all tell us are you also SC sT
@Cholan-s7z
@Cholan-s7z 3 ай бұрын
Why do you divide people on the basis of race and caste
@RamYadav-tz5hq
@RamYadav-tz5hq 3 ай бұрын
Vijay sc Ela avuthadu bro ,vaadu oka Christan sc Ela avutadu
@gowthamvasu1630
@gowthamvasu1630 6 күн бұрын
Vijay is not Dalit. His origin is from BC vellalar community (Pillaimar). Later he converted to Christianity.
@sattipanduv3798
@sattipanduv3798 3 ай бұрын
మొత్తం తప్పుడు వీడియో ఇది
@phanishyamu7586
@phanishyamu7586 3 ай бұрын
సిల్క్ స్మిత కమ్మ
@chanukyamadanambeti1488
@chanukyamadanambeti1488 4 ай бұрын
Cast lekunte rijarvastion yenduku
@lalithganesh15
@lalithganesh15 4 ай бұрын
Yess!! Idhi mana youth khi mana parents rasthunaru ...caste Ani ... valla tho frnds hii avasram ledu ...Ani ....I have faced these situation 😢😢😢
@yadlababu7372
@yadlababu7372 4 ай бұрын
Caste means? SC belongs which varna?
@barberianking9272
@barberianking9272 14 күн бұрын
Acting lo kuda reservations untaya endi.. next.. They got identification by their dedication towards acting...😂
@surajsunny8710
@surajsunny8710 3 ай бұрын
Vikram,Nayan,Asin,Meera Jasmin ila chala mandhi miss ayyaru
@syambabu5
@syambabu5 3 ай бұрын
They are Christians but not SCs
@gowthamvasu1630
@gowthamvasu1630 6 күн бұрын
Vijay is not Dalit. His origin is from BC vellalar community (Pillaimar)
@manupativaralakshmi9007
@manupativaralakshmi9007 4 ай бұрын
ఓన్లీ s.t.catagivalani చూపించండి
@jagadeeswararaomudila5559
@jagadeeswararaomudila5559 3 ай бұрын
కులం వదిలేయండి సార్
@MaheshvarmaAdministratio-sl4ge
@MaheshvarmaAdministratio-sl4ge 4 ай бұрын
Eppudu valla acting skills midha video cheyu kaki...caste midha c Video cheyadam endhi.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
PRODUCER ALLU ARVIND HITS AND FLOPS #alluarvind #telugutalkshub
9:40
TeluguTalksHub
Рет қаралды 149 М.
Prophet Muhammad and Aisha's Adultery (Al-Ifk)
16:31
Nabi Asli
Рет қаралды 953 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН