SC వర్గీకరణ వాళ్ళ వచ్చే లాభనష్టాలు | Prof Kasim Clarity on SC Classification | Tolivelugu

  Рет қаралды 41,206

Tolivelugu

Tolivelugu

Күн бұрын

SC వర్గీకరణ వాళ్ళ వచ్చే లాభనష్టాలు | Prof Kasim Clarity on SC Classification | Tolivelugu
#scclassification # profkasim #tolivelugu
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 159
@laxmanbk977
@laxmanbk977 3 күн бұрын
బాగా చెప్పారు sir
@supportnrc-caa5625
@supportnrc-caa5625 7 күн бұрын
ఫస్ట్ టైం మీ వాదనకి 🙏🏻🙏🏻🙏🏻 సార్ అందరికి న్యాయం జరగాలి.
@arvasantha7628
@arvasantha7628 6 ай бұрын
మొత్తం రిజర్వేషన్ లను మతం మారిన వారు తింటూ ఉన్నారు సర్ గౌరవ కోర్టు వారు కలుగచేసుకుటే మంచి జరుగుతుంది సర్ .జై భీమ్
@telugujobfighter9250
@telugujobfighter9250 6 ай бұрын
Nuvvu kuda maaru evaroddhnnaru? Matham maragaane Dalithudu Dalithudu kaakundaa pothaada? Valla paristhithulu emaina maarathaya? BJP valla valayam lo padaku brother!
@madhukumar3421
@madhukumar3421 6 ай бұрын
​​@@telugujobfighter9250 Valayam enti Ambedkar ye Christians ku ivvaledu. BJP ni enduku anadam - Ambedkar garini antava Christians ku reservations Constitution lo raledu ani ? Adhi Rajyangam
@M9_daily
@M9_daily 6 ай бұрын
అన్నా నీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మందకృష్ణ మాదిగ కి ఇంకొక పేరు ఉంది మంద ఏలియా. ఏలియా అనేది బైబిల్ లో నేమ్. మందకృష్ణ మాదిగ క్రిస్టియన్ కానప్పుడు మందా ఏలియా అని ఆయనకు పేరెట్ల ఉంటది. అక్కడక్కడ కొన్ని కామెంట్స్ లో చూసిన మాలలంతా క్రిస్టియన్స్ వాళ్లంతా sc రిజర్వేషన్ అన్యాయంగా దోచుకుంటున్నారు అది ఇది మాట్లాడుతున్నారు కదా తెలంగాణలో చాలా వరకు మాదిగ వాళ్లు చాలామంది క్రిస్టియానిటీలో ఉన్నారు. అయినా మీరు గుల్లలోకి రాణించి ఉంటే మాల మాదిగల క్రిస్టియన్స్ గా ఎందుకు పోతారు చెప్పు. ముందు మీరు మారి వాళ్ళని మీ గుళ్ళల్లోకి మీతో సమానంగా చూడండి అప్పుడు వాళ్ళు హిందూ మతం నుంచి పక్క మతంలోకి పోరు
@sureshkumar1677
@sureshkumar1677 5 ай бұрын
@@telugujobfighter9250 మొడ్డ పగుల దెంగుతా లంజా కొడకా... మతం మారిన వాళ్ళు అంటే.... మతం మారితే నీ అమ్మ పూకు లో ఆతులు ఏమైనా పీకినాయ్ రా ఆతు పూకు నాయాల
@allinonemedia-w
@allinonemedia-w 2 ай бұрын
మతం మారిన వారికి రిజర్వేషన్ లేదని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సంక నాకి పోవాల్సిందే వాడు ఎవడైనా SC ST వాళ్ళు.. చర్చికి కపోతే వాళ్ళు క్రిస్టియన్ వారికి SC కేట గిరి ఇవ్వరు... సుప్రీంకోర్టు తూర్పు ఇచ్చింది
@ganapathikamana6524
@ganapathikamana6524 3 ай бұрын
Very nice sir Only a teacher can explain like this
@eedulasatya9813
@eedulasatya9813 5 ай бұрын
Superb ga Chepparu Sir
@palepuramesh2296
@palepuramesh2296 5 ай бұрын
సూపర్ గా చెప్పారు సార్ మీరు
@shankargumpllishankar6330
@shankargumpllishankar6330 3 ай бұрын
సుాపర్ సార్
@kirannani8539
@kirannani8539 6 ай бұрын
Super words sir 🙏🏼🙏🏼🙏🏼
@JesusChrist-yy3mb
@JesusChrist-yy3mb 23 күн бұрын
సూపర్ అన్న
@narsaiahlingampally1616
@narsaiahlingampally1616 6 ай бұрын
ప్రొఫెసర్ ఖాసీం సార్ బాగా చెప్పారు... ఇంకా మాదిగలు వ్యవసాయ రంగానికి జీవనాడీ అయినా తాడును సప్లై చేసారు. ఈత నారతో దండేడా, తోలుతో తొండం, సాంతాడు, అర్నె, పగ్గం, మంచానికి నులక, తలుగు, ఎద్దుల బండికి కావలసిన అన్నీ తాడులు అందించి వ్యవసాయంకు సహకరించారు.
@ganeshannepaka4443
@ganeshannepaka4443 6 ай бұрын
Superb explanation sir
@chandramohan1647
@chandramohan1647 6 ай бұрын
Excellent
@krb8562
@krb8562 6 ай бұрын
Chakkaga vivarincharu, danyavadalu sir.
@gaikwadvilas8961
@gaikwadvilas8961 25 күн бұрын
Super❤❤❤sir
@SrinivasgoudKandyanam33
@SrinivasgoudKandyanam33 6 ай бұрын
సూపర్ సార్
@cscreativitychannel8656
@cscreativitychannel8656 6 ай бұрын
మాలలకు కులావృత్తి లేదు రాజుల కాలంలో యుద్ధ వీరులుగా యుద్ధరంగంలో యుద్ధల్లోగెలిచి రాజ్యాధికారం చెజెక్కికొని రాజ్యాలు పరిపాలించారు మాలలు ఇప్పుడు ఏ పనిచేయాలో తేలిక లేక వేరు వేరు పనులు చేయడం వాళ్ళ అదే కులవృత్తి అనుకుంటున్నారు కొందరు కానీ మాలలకు వాస్తవానికి కులావృత్తెలేదు మాలాలాల్లో వేరు వేరు మాలలు లేరు
@allinonemedia-w
@allinonemedia-w 2 ай бұрын
వాస్తవం చెప్పేరు సోదరా 👍👍👍👍
@merabharathmahan3914
@merabharathmahan3914 6 ай бұрын
మీరు great సర్ ❤
@balasatyanarayanalanka4260
@balasatyanarayanalanka4260 6 ай бұрын
Great explanation... 🙏👍🙏
@VenkannaLachimalla
@VenkannaLachimalla 6 ай бұрын
మాయ మాటలు చెప్పడం కాదు మాదిగ ఉపకులాలు ఒకగ్రూప్ లో, మాదిగలు ఒక గ్రూప్ లో, మాల ఉప కులాలు ఒక గ్రూప్ లో, మాల లను ఒక గ్రూప్ లో వేస్తే నే లాభం
@yellamnasickdole7387
@yellamnasickdole7387 6 ай бұрын
మీరు చెప్పిందే సార్ ఏ బీ సీ డీ వర్గీకరణ ఇది అమలు అయితే మీరు చెప్పినట్టే ఎవరి వాటా వారికి వస్తది సార్ ❤
@venkanna1
@venkanna1 2 ай бұрын
కొంచం ews గుర్చి, ఓపెన్ లో 50% రిజర్వేషన్స్ ఎవరు అనుభవిస్తూన్నారో కూడా అలోచించి బ్రదర్.. . ...
@narasimhamurthy3201
@narasimhamurthy3201 6 ай бұрын
వర్గీకరణ కంటే ముందు క్రిమిలేయర్ పెట్టండిరా దమ్ముంటే అసలు దళితులు అభివృద్ధి చెందాక పోవడానికి కారణం దళితులలో అభివృద్ధి చెందిన వాళ్లే ప్రీమియర్ పెట్టకుండా ఉంటే సామాజిక న్యాయం జరగదు
@neerukuntivenkateswarlu9095
@neerukuntivenkateswarlu9095 6 ай бұрын
Yes
@chandramsirasavada9000
@chandramsirasavada9000 6 ай бұрын
This is only correct justice to all
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 6 ай бұрын
ఏమో సార్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆదాము అవ్వక పుట్టిన మానవులం అమ్మ నాన్న పాపం చేస్తే పుట్టిన పాపులం పాపాత్ముల పుట్టి పాపాత్ముల పెరిగి పాపి ల మరణించి పరలోక ప్రయాణం అంటూ పెట్టెలు ప్రేతాత్మ పుత్రులైన క్రైస్తవుల తో సమానంగా ఆది మూలవాసులైన అరుంధతి బిడ్డలం అందరికీ పూజింపబడిన అరుంధతి బిడ్డలకు సమాన హక్కులు కలిగించటానికి భారత రాజ్యాంగానికి 70 సంవత్సరాలు పట్టింది తన తోటి వారి తోటి తనతోనే ఉంటూ మనం మనం సమానం అంటూ ఇంత వివక్ష చూపించిన మాల సోదరులు మూలవాసులైన అరుంధతి బిడ్డలకు ఇంత కాలానికి సమాన హక్కులు కల్పించారు
@SriHari-ki6gi
@SriHari-ki6gi 5 ай бұрын
Jai Madiga 🔥 Jai MKM 🔥
@venkateswararaotarapatla2052
@venkateswararaotarapatla2052 2 ай бұрын
ఫ్రొఫెసర్ కాశిం మాటల గారిడి
@sampathkallem5774
@sampathkallem5774 6 ай бұрын
Super anna
@jvmedia2023
@jvmedia2023 5 ай бұрын
మదిగల కంటె, మలలు.. ఆర్దికం గా ఎదిగిపోయార..? ఇలా అబద్దాలు చెప్పి, వర్గీకరణ చేయిస్తున్నారు. మేము చడవలెmu, maku, reservation కావలి అంటారు.
@Changerv
@Changerv 6 ай бұрын
Oka Vela SC subcategorization present notifications istea new notifications ivvali anta so .. ala chestea present prelims clear aiena vallaki direct ga mains access ivvali..leada prelims exams ne ettesi only mains pettali sir .apudea Anni vargaalaku nyayam jarugutundi
@flower4556
@flower4556 4 ай бұрын
వర్గీకరణ వలన మాదిగలు ఎక్కువ గా లాభం
@time9305
@time9305 6 ай бұрын
ఈ నోటిఫికేషన్ నుండే అమలు కావాలి ఇప్పటికీ జరిగిన నష్టం చాలు
@perumallavenu2086
@perumallavenu2086 8 күн бұрын
Baga matladav sir,,, మాల్లోల ikna కూలీ ki,, polam లేదు,, ration బియం,, antaranitanam,, vivakshata ఉంది,, మల , maloda అంటారు,,, అయ్య పటేల్, anaru,, ఓరే are maloda అంటారు
@ravikumardevarapalli120
@ravikumardevarapalli120 2 ай бұрын
వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం, But ఒక వేళ చేస్తే 25% కి పెంచి అందులో 50% open SC లో ఉంచి మిగతా 50% వర్గీకరించాలి, అలా కాకుండ వర్గీకరిస్తే sc లో ఉన్న intellectuals మరుగున పడే అవకాశం ఉంది. పూర్తిగా దళితులు విడిపోయే ప్రమాదం ఉంది ఇక ఎప్పటికి రాజ్యాదికారం దక్కదు.
@Navaprasad777
@Navaprasad777 2 ай бұрын
నీ పిచ్చి వాగుడు అపు నీకు సామాజిక న్యాయమంటే ఏమిటో తెలియదు
@Navaprasad777
@Navaprasad777 Ай бұрын
Super అన్న 🎉🎉🎉
@chsamuelprasad12
@chsamuelprasad12 13 сағат бұрын
బాబు ఈ రిజర్వేషన్ వలన సరిగా చదవడం సరిగా చదువుకుంటే లైఫ్ ఉంది 59 కులాలకు లైఫ్ ఉంది ముందు చదువుకోమని చెప్పండి ఇప్పటికీ నీకు ఉద్యోగం ఎలా వచ్చింది చెప్పవయ్యా చదువుకున్నది కే కదా చదవమని చెప్పు అందర్నీ
@tadikamallasrinivasarao839
@tadikamallasrinivasarao839 7 күн бұрын
Supar
@PrincyMydaughter
@PrincyMydaughter 8 күн бұрын
ప్రపంచ చరిత్రలో... ఇంత పోరాటం చేసినవాడు ఎవడున్నాడు.. మందకృష్ణ "మాదిగ"" తప్ప..
@darshanamsanthu378
@darshanamsanthu378 2 ай бұрын
ఆర్థికంగా వెనుకబడినవారు మాదిగ మరియు ఉపకులాలు వీరి అందరికి ప్రతి ఫలాలు అందాలి అని మందకృష్ణ మాదిగ గారు చేసిన కృషి వర్ణించలేనిది.. ఇందులో సందేహం లేదు...
@sekharraj9597
@sekharraj9597 6 ай бұрын
ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు చేయకపోవడం పెద్ద నాటకం ఆడించారు మాల సామాజిక వర్గం వారు... వెలకబడిన ఎస్సీ కులాలలో ప్రభుత్వ విద్యా ఉద్యోగాలు అన్ని రంగాలలో మిగతా sc వెనుకబడిన కులాలకు సంబంధించిన మొత్తం లబ్దిని వారే దోచుకున్నారు ..... ఎస్సీ కులాలలో అత్యంత ధనవంతులు మాల సామాజిక వర్గం.......
@rajababugumpula6748
@rajababugumpula6748 2 ай бұрын
Sir chadivite andutai Anarhatha vetuto aa jobs pending lo vundipotunnai
@maponline2123
@maponline2123 2 ай бұрын
మంద కృష్ణని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు, కోర్టులు రిజర్వేషన్ తీసివేసే కుట్రలు జరుగుతున్నాయి.... 15 శాతం వాడుకోమంటే విభజన అంటావేందయ్యా తోలు మన్దమ్ కృష్ణా........ BC లకు ఆర్థిక వెనుకబాటు వల్ల వర్గీకరించి రిజర్వేషన్ ఇచ్చారు.... SC లకు కులవివక్ష, అంటరానితనం వల్ల రిజర్వేషన్ లు.... అద్దెకు ఇల్లు ఇవ్వరు, గుడిలోకి రానివ్వరు. అందువల్ల వర్గీకరించటం చెల్లదు. రాజ్యాంగానికి , అంబెడ్కర్ కి వ్యతిరేకి మందకృష్ణ..... మల,మాదిగలు మంద కృష్ణ ను చెప్పుతో కొట్టాలి. జై మాదిగ... జై మాల....
@rajuusharajuusha6494
@rajuusharajuusha6494 6 ай бұрын
Kullu geetha edega, cultivation mala, padamosedhii mala. Unadhi 15% evidhaga dividchestharu chepali dr kasim sir.
@kishorebabukoyya83
@kishorebabukoyya83 6 ай бұрын
చాలా బాధ పడుతున్నారు. మీకోసం కాదు..రిజర్వేషన్ పెంచమని అడగండి ఖాసీం గారు... ఉన్నది పంచుకోవటం కాదు...
@toarise8611
@toarise8611 5 ай бұрын
First united we fight to increase reservation N then we distribute.
@barberianking9272
@barberianking9272 5 күн бұрын
Mari migatha vallu.. etu povali.. unai teseyali anu
@chsudhakar4242
@chsudhakar4242 3 күн бұрын
మీకు ఒక సంగతి చెప్తున్నా తెలంగాణ కావాలి అంటే ఇచ్చింది కాంగ్రెస్ కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకుని అక్కడ కాంగ్రెస్ కదు ఇప్పుడు వరకు టిఆర్ఎస్ మాత్రమే ఏలింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది bjp లో ఏ రాష్ట్రానికి చేయలేదు. కాంగ్రెస్ వెనకాల ఉన్న మాలలకు అన్యాయం జరుగుతుందన్న పట్టించుకోకుండా bjp వెనకాల ఉన్నటువంటి మాదిగలకు న్యాయం చేయడానికి వర్గీకరణ చేశారు ఇప్పుడు మాదిగలు బీజేపీ వైపున ఉంటారేమో అని అందులో ఏదో తప్పు జరిగింది అంటున్నారు ,ఇప్పటివరకు మాట్లాడింది ఏంటి ఎవరి వాటా వాళ్లకి పంచకపోతే మొత్తం మాలలే తిన్నారు అని కదా ఎవరు వాటాలకు పంచక వీళ్ళకంటే సపరేట్గా కొన్ని అవకాశాలు వస్తున్నాయి కదా.అదేవిధంగా ఇప్పుడు బీసీ కులగణన చేస్తున్నారు.బీసీలకు కూడా మీరు ఇచ్చిన తర్వాత ఇది కరెక్ట్ గా లేదు అనే పాయింట్ మాత్రం పెట్టి మళ్లీ బిజెపి అధికారంలోకి రావడానికి చూస్తది .ఒకప్పుడు కాంగ్రెస్ని ఎక్కువగా ఆదరించింది ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తూ తెలంగాణని విడగొట్టారు.పార్టీ ఆంధ్రలోను తెలంగాణలోనూ కూడా మొన్నటి వరకు అధికారం రాలేదు.ఇప్పుడు ఆంధ్రాలో లేనేలేదు .అదేవిధంగా మాలలు అనే వాళ్ళు కాంగ్రెస్ వైపు ఎప్పుడు ఉన్నారు .కానీ మాదిగలు ఎప్పుడు కాంగ్రెస్ వైపు లేరు ఎప్పుడూ నేనంటే మాదిగలకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి మాలలకు అన్యాయం చేశారు .అంటే ఇటు మాదిగలు ఇటు మాలలు ఇద్దరు కూడా కాంగ్రెస్కు దూరమయ్యారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. అ ఎస్ సి వర్గీకరణ ఆఫ్ చేయండి. మందకృష్ణ మాదిగ దళితుల కోసం పోరాడుతున్నాడు రీసెంట్గా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మీద ఏమన్నా మాట్లాడారా
@sreenukurimi4310
@sreenukurimi4310 6 ай бұрын
Super explanation sir reservations lo malalaku benefits undi kabatti vyatirekustunnaru..classification cheste vallakenduku noppi..
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 6 ай бұрын
పోరాట స్ఫూర్తి అమోఘం మందకృష్ణ మాదిగ అన్న 🙏
@kooresreekanth6273
@kooresreekanth6273 2 ай бұрын
❤❤❤❤
@Navaprasad777
@Navaprasad777 2 ай бұрын
సూపర్ బ్రదర్ 🎉🎉🎉
@mathaiahthirupathi7935
@mathaiahthirupathi7935 6 ай бұрын
supreme Court samanyaya sutram patinchidhi it is correct✅
@teluguwarrior6647
@teluguwarrior6647 2 ай бұрын
అసలు ఈ రిజర్వేషన్లే రాజ్యాంగ వ్యతిరేకం. అంబేద్కర్ గారు కేవలం 10 సంవత్సరాల పాటు కల్పించాలని సూచించారు. అవసరం అయితే మరో 10 ఏళ్ల పాటు పొడిగింపు చేయాలని చెప్పారు. ఇలా చేస్తారని తెలిస్తే ఆయన ఈ రిజర్వేషన్లు కల్పించే వారు కాదు
@srikakolluravi9498
@srikakolluravi9498 2 ай бұрын
100/
@VenkyPasalapudi-vb9gp
@VenkyPasalapudi-vb9gp 5 ай бұрын
జై మాదిగ
@dnb3933
@dnb3933 6 ай бұрын
Well said kasim sir
@gopierraballi5485
@gopierraballi5485 6 ай бұрын
SC రిజర్వేషన్ లో ఎక్కువగా మాలలే ఎక్కువగా అందుకుంటున్నారు... SC అని అంటే ప్రతి ఒక్కరికి కనిపించేది మాలలే... SC లో భాగంగా రిజర్వు చేయబడిన స్థానాలలో ఎంతమంది మాలలు మరియు మాదిగ లు SC లో ఉన్న మిగిలిన కులాలు వారు ఉన్నారో చూడండి...
@PrincyMydaughter
@PrincyMydaughter 8 күн бұрын
ఏడనే.. రాజులు... ఒక. రాజ్యం.. ఒకరాజు పేరు చెప్పు.. వెంటనే.... ఐనా మీరు రాజుల కుటుంబం ఐతే.. రిజర్వేషన్స్.. ఎందుకు..?. సయ్యద్.. ఇంటిపేరు..ఉన్నవారు రాజులు..రిజర్వేషన్స్ తీసేసారు.. తెలియదా..
@pravalikakonda8320
@pravalikakonda8320 5 ай бұрын
❤❤
@nmy4901
@nmy4901 6 ай бұрын
మీలోనే మీకు అన్యాయము
@tantatikirankumar6135
@tantatikirankumar6135 6 ай бұрын
చదువు కోవద్దు అన్ని ఎవరు చెప్పారు అన్న
@prafulraj8748
@prafulraj8748 6 ай бұрын
మీరు ఇప్పుడు ఉప వర్గీకరణ చేసిన మళ్ళీ దాంట్లో రిజర్వేషన్ అసలు ఉపయోగించుకోలేని ఉప కులాలు కూడా ఉంటాయి. అప్పుడు తర్వాత మళ్ళీ వర్గీకరించాల్సివస్తది. అలా వర్గీకరిస్తూనే ఉండాల్సిన పరిస్థితి వస్తది. అది అసలు సాధ్యం కాదు. ఇటువంటి స్థితి ఉన్నపుడు ఏం చేయాలో అంబేద్కర్ ఆనాడే చెప్పారు. వారు ఏం అన్నారంటే, ఈ ఉప కులాలు ఏవైతే అసలు రిజర్వేషన్ ని కూడా ఉపయోగించుకోలేక పోతునాయో, అవి చాల ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి అన్ని అర్థం. రిజర్వేషన్లు ఉపయోగించుకోవడానికి కనీసం పదవ క్లాస్ పాస్ కావాలి. ఈ ఉప కులాలు వారి పిల్లల్ని పది వరకు కూడా చదివించి లేకపోతునాయి అని అర్థం. అప్పుడు మీరు వర్గీకరించి కూడా, దాంట్లో ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి ప్రభుత్వమే ఈ బలహీన ఉప కులాలకు గుర్తించి వారికి నాణ్యమైన విద్య, వారికి తగిన ఆర్థిక సహాయం అలాగే వారు ఆర్థికంగా ఎదిగే ఉపాధిలను కలిగించాలి. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయకుండా, వర్గీకరించి దళిత కులాలను వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించు కోవాలనుకుంటునాయి. కాబట్టి వర్గీకరణ అనేది నష్టమే తపితే దళిత సమాజానికి ఎటువంటి మేలు చేయదు. జై భీమ్ 💙
@jaibheem8647
@jaibheem8647 6 ай бұрын
Jai madiga jai jai madiga
@ManiMani-pz3ym
@ManiMani-pz3ym 6 ай бұрын
Super super talks to mrps
@gopibikka5997
@gopibikka5997 5 ай бұрын
🎉🎉🎉
@krishnakota8858
@krishnakota8858 5 ай бұрын
🙏🙏🙏❤
@venkanna1
@venkanna1 2 ай бұрын
కొంచం ews గుర్చి, ఓపెన్ లో 50% రిజర్వేషన్స్ ఎవరు అనుభవిస్తూన్నారో కూడా మాట్లాడండి సార్. ...
@barberianking9272
@barberianking9272 5 күн бұрын
Noppi vachinda?
@Funny-e4f8x
@Funny-e4f8x 6 ай бұрын
అసలు మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఎంటో తెలుసా Sc లో చాలా బలహీన వర్గాలు ఉన్నాయి అందరికి తగిన నిష్పత్తిలో jobs రావాలి అంటుంటే, మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు Sc లొ ఎక్కువ కోటలొ మాలలు jobs తీసుకుంటున్నారు మిగతా వర్గాల పరిస్థితి ఏంటి?
@bikshammandula2772
@bikshammandula2772 6 ай бұрын
Exalent స్పీచ్ విషయ జ్ఞానం తో మాట్లాడారు
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 6 ай бұрын
🙏👌👍
@anjaneyuluvanamalla7990
@anjaneyuluvanamalla7990 2 ай бұрын
అయ్యా ప్రొఫెసర్ సార్ గారు ముందు మాదిగలను విద్యావంతులను చేయండి
@RameshKumar-pc3qt
@RameshKumar-pc3qt 5 ай бұрын
🙉స్వార్థ నీతి వాక్యాల పితామహుడు ప్రొఫెసర్ ఖాసీం మాదిగ 🙊 🐏చింతకింద ఖాసీం మాదిగ ప్రాఫెసర్ పొందిన ఉద్యోగం రహస్యం.🐏 👉విభజన ఆరాధ్యుడు చంద్రబాబు పుణ్యాన 1997 లో జరిగిన ఎస్సి వర్గీకరణలో భాగంగా... పేదోళ్ల ఉద్యోగం దోచుకున్న ఖాసీం ప్రొఫెసర్. 🔀పాకి, మోతి, ఛండాలు దొమ్మరా తోటి, రెల్లి, సప్రూ మరియు ఆది ఆంధ్రా, ముష్టి మొదలుగు కులాల పోస్ట్ ను కొట్టేసిన స్వార్థ నీతి వాక్యాల పితామహుడు ఖాసీం మాదిగ. అందుకే పదే పదే అప్పుడు పొందిన పోస్ట్ ను వర్గీకరణ వచ్చిన ప్రతిసారి ఒక గొప్పగా దోచుకొని పొందాను అని చెబుతూ ఉంటాడు. 👉1997 లో ఎస్సి వర్గీకరణ ప్రకారం, ఎస్సిలను A, B, C, D గ్రూపులుగా విభజించారు. 👉అయితే అప్పటి A మరియు D గ్రూప్ వాళ్ళు ( రెల్లి, ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన నాటికి అర్హులైన వారు లేరు. 👉అప్పుడు జరిగిన ప్రొఫెసర్ ఉద్యోగాలలో ఎస్సి D గ్రూప్ పోస్ట్ కేటాయించిన ప్రొఫెసర్ పోస్ట్ కు ఎవరు విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేయలేదు. 👉అదేవిధంగా ఆ పోస్ట్ A గ్రూప్ కు ట్రాన్సఫర్ చేయబడింది. అప్పుడు గ్రూప్ A లో కూడా అర్హులైన వారు లేకపోవడంతో, గ్రూప్ B కి అవకాశం వచ్చింది. ఆ విధంగా వచ్చిన పోస్ట్ ను ఖాసీం మాదిగ కొట్టేసాడు. ఇప్పుడు చెప్పండి... స్వార్థ నీతి వాక్యాలు చెప్పే ఖాసీం మాదిగ ప్రొఫెసర్ ది న్యాయమైన పోస్ట్ ఎలా అవుతుంది. గ్రూప్ A, D పోస్ట్ ను దోచుకుపోయిన ఖాసీం నీతి వాక్యాలు వల్లించడం ఆపేయ్. ఇంకా నీ సరసం విరసం కనుసన్నల్లో మరో పోస్ట్ రెండు రోజుల్లో. ఇట్లు. గురుగింజ.
@ramt6214
@ramt6214 6 ай бұрын
Nice
@emmedevaprasad5133
@emmedevaprasad5133 6 ай бұрын
DIVID AND RULE
@naveenbabusl1842
@naveenbabusl1842 6 ай бұрын
ఉపకులం వారికి వచ్చే పలాలు మాదిగలు ఎక్కువగా ఉపయోగించుకుంటారు..అప్పుడు వారికి ఎలా న్యాయం జరుగుతుంది
@rpkaroyals
@rpkaroyals 6 ай бұрын
మాదిగలకు ఫలాలు రానివ్వలేదు మాలలకే వరకే ఆగిపోయింది తెలుస్కుని కామెంట్ చేయండి సార్
@madhukumar3421
@madhukumar3421 6 ай бұрын
atlantappudu upakulallo entha mandhi unnaro Vallaku anthe percentage ichaka - elagu population prakaram istaru kabatti upa kulalalu reservation vasthadhi and madigalaku vastadhi
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 6 ай бұрын
Yes ​@@rpkaroyals
@SujathaSujatha-ed3rd
@SujathaSujatha-ed3rd 4 ай бұрын
I am s c category female.I qualified DSC but not selected for job 😭
@pravalikakoluguri2342
@pravalikakoluguri2342 4 ай бұрын
ఎందుకు sis
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 5 ай бұрын
రిజర్వేషన్ వద్దనేవారు కుల అసమానతలు తీసేసి అప్పుడు మాట్లాడండి
@maheshmarapaka6680
@maheshmarapaka6680 6 ай бұрын
Jai bheem ✊️
@kiransagar7491
@kiransagar7491 5 ай бұрын
Ayya sc reservation vundhi. Mala, madhiga ku. Mala kante madhikaku yekku preference estaru. Malla endhuku chastunnaru.. 😢😢😢
@koraboinajeevan
@koraboinajeevan 2 ай бұрын
Mari pedha malalu kuda unnaru valla paristithi enti sir
@maponline2123
@maponline2123 6 ай бұрын
బాగా చదువుకునే మాదిగలు ఇపుడు వర్గీకరణ ఇష్టపడటం లేదు.... ఎందుకంటే మారుతున్న ఈ రోజులో అందరు బాగా చదువుతున్నారు.. sc లకు వచ్చే 15 శాతం ఉద్యోగాలు మాదిగలు పొందే అవకాశం వుంది.
@kalavatalajayamma8756
@kalavatalajayamma8756 6 ай бұрын
Jii madiga
@user-cg4rf3yz5v
@user-cg4rf3yz5v 6 ай бұрын
Hi ra kasim
@PavankumarGullapalli
@PavankumarGullapalli 5 ай бұрын
Chiristianity lo chala mandi rich persons vunnaru kada variki reservation cancel ❌ cheyali
@sankarj966
@sankarj966 6 ай бұрын
Professor garu SC-A lo eligibility lekapothe SC-B varthistundhi SC-C ki vartinchadu SC-D eligibility lekapote SC-B vartistndhi kani SC-C ki vartinchadhu ikkade problem , SC-A 1% Adi Andhra, SC-B 7% Madhiga,SC-C 6%Mala, SC-D 1% Relli, Total 9% Madhiga eligible avutaru Mala eligible karu this is wrong
@rajpetros3809
@rajpetros3809 6 ай бұрын
Bro once respond me
@sankarj966
@sankarj966 6 ай бұрын
Tell me brother
@rajpetros3809
@rajpetros3809 6 ай бұрын
@@sankarj966 anna once send your number I will send one vedio This prepared me only
@Arjun74329
@Arjun74329 5 ай бұрын
సార్ గారు చదవకూడని పుస్తకాలు ఎక్కువ.. చదివారు
@vijaymarella1759
@vijaymarella1759 6 ай бұрын
✊✊✊✊✊✊
@privatek1041
@privatek1041 2 ай бұрын
మల మాదిగ ఇద్దరు అట్టడుగు వర్గాలే, అడుక్కు తినే వాళ్ళ దగ్గర గీక్కు తినే వాడు !! అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయ్ ర బాబు ఎంత గోల చైయ్యటానికి!!
@cchinnaramudurajesh3919
@cchinnaramudurajesh3919 6 ай бұрын
🌹🙏❤️👍👌
@bolledhuswapna
@bolledhuswapna 6 ай бұрын
I am SC.D MITHA AYYALVAR...thanks to manda Krishna sir....
@knagesh45
@knagesh45 5 ай бұрын
అసలు మీరు ప్రొఫెసర్ యెట్ల అయినరు సార్ ఇట్లా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన దానిలో వాస్తవం ఉంది అంటే గుండు కొట్టించుకుంటాను వాస్తవాలు మాట్లడలు మాల కులస్థులు యే విదంగా వృద్ధి చెందారు
@lakshmaiahmenta5752
@lakshmaiahmenta5752 5 ай бұрын
ఖాశిం గారు చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ లు అమలు చేసి A వారి వి,D వారివి మీరు అనుభవించిన మీరు ఇది అన్యాయం అని మీరెందుకు చెప్పలేదు?
@venky261
@venky261 6 ай бұрын
Jai bhim
@KanakaReddyDongala-r2o
@KanakaReddyDongala-r2o 6 ай бұрын
Byagaroonikante Reddy oodu gareebga unnadu Vanni sanganti entire sir meerante gouam naaku
@SudheerMarri
@SudheerMarri Ай бұрын
Nuvvu cheppina maatalu byta unna madhigalaku nakka ku naagalokaaniki saametha gurthosthundhi.....
@flower4556
@flower4556 6 ай бұрын
మాదిగ రిజర్వేషన్ 7% - 18 ఉపకులాలకి రిజర్వేషన్ మాదిగలు, మాలలు 6% - 26 ఉపాకులలు రిజర్వేషన్ అంటే ఎవరు ఎక్కువ గా రిజర్వేషన్ ను దొబ్బి తిన్నారు మాదిగలు మాదిగలు పక్కన వాళ్ళ రిజర్వేషన్ ని దొబ్బి తినటం బాగా అలవాటు పాడారు మాదిగలు
@kunavenkataiah4133
@kunavenkataiah4133 5 ай бұрын
Don't vargeekarana please 😢😢😢
@rajpandaga2380
@rajpandaga2380 6 ай бұрын
ఎవడు విడు అసలు మాదిగ లేక మల న విని ఎందుకు అడుగుతున్నారు అర్బన్ నక్సలేట్ విడు ప్రతి మోసం నమ్మకంతో మొదలవుతుంది అని జనలోకి రావాలి మంచి వాడిని చెప్పుకోవడం కోసమో నటిస్తున్నారు అర్బన్ నక్షలెట్స్
@ravisoljar6803
@ravisoljar6803 6 ай бұрын
నీవు ఉగ్రవాది వా😂😂😂😂
@anilkumar-jh1uj
@anilkumar-jh1uj 6 ай бұрын
He is giving his inputs.. why you are much concerned?
@NAGESWARARAOD-cu3cd
@NAGESWARARAOD-cu3cd 6 ай бұрын
Khasim is madiga
@MohanKarunyaB
@MohanKarunyaB 6 ай бұрын
Noru jagratha..Prof.kasim anna... hardworker..he is an Intelligent...good human being...subject expert
@bonneyrawada4812
@bonneyrawada4812 5 ай бұрын
Aunule neelanti burra Leni vedavalaki andaru naxalites uncle 😂
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 2 ай бұрын
*✅😀 నీకు ఏ నియోజక వర్గంలో గెలుపు సాధ్యం కాలేదంటే ఎక్కడ నువ్వు రాజకీయానికి పనికి రావు అన్నమాట మంద క్రిష్ణ భాయ్ కనుక మిగతా వాళ్ళను రాజీనామా చేయమంటావు. నీ బ్రతికే చరిత్రనే SC ల కొల్యాప్స్ నుంచి వచ్చిందిగా?.. శవాల మీద పేలాలు ఎరుడేగా!.. నీ వల్ల మదిగలకే కాదు ఎవ్వరికి లాభం లేదు .. BSP కొలాప్స్ నీ వల్ల కాదు RSP చెంచా కథ వల్ల 20% కానీ 80% అందులో మాయావతి నిర్ణయాలే నీ వర్గీకరణకు సంబందం లేదు.. అందులో కూడా మాదిగ చదువు ఉంది మరియు బిక్షమెత్తుడు ఉంది మిత్రమా అందుకే.. నీ వల్ల ఒక్క చంద్రబాబుకే లాభం. జై మాల! జై జై మాల!! ✅వివేక్ అన్న మంత్రి పదవి కొరకు కాదు మేము మాలలు భవిష్యత్తులో ముఖ్యమంత్రులము అవ్వాలని😀🙏🇮🇳. జై భీమ్ జై ఫూలే జై మాల జై భారత్ ☝️😀✅💯*
@shyamsundharshyam2474
@shyamsundharshyam2474 6 ай бұрын
Madigalu job degutaru
@anilkumar-jh1uj
@anilkumar-jh1uj 6 ай бұрын
Dengi chupistaru.. Chustu undu
@allinonemedia-w
@allinonemedia-w 2 ай бұрын
గౌరవ నీయులు తొలి వెలుగు tv వారికి ధన్యవాదములు.. సార్... ఇలాంటి ఖాసీం లాంటి ఏడవకు ఒక ప్రశ్న వేయండి సార్... 1) ఓసి వాళ్ళ కన్నా ఎస్సీ వాళ్ళకి ప్రత్యేకంగా ఏమి ఇస్తున్నారో రిజర్వేషన్లు చెప్పమనండి 2) అసలు వర్గీకరణ వ్యవహారం ఈ రోజుల్లో ఎందుకు 3) తను చెప్పే వెనకబడి కులాలు ఉన్నాయి కదా. వారిలో చదువుకున్న వారు ఎంతమంది అసలు పాపం వారు చదువుకుంటున్నారా లేదా వారి జనాభా ఎంత ఇస్తే ఇస్తే వారికి రిజర్వేషన్ ఇవ్వాలి గాని ఈ మాలలకి మా దగ్గరకి రిజర్వేషన్ తీసేయాలి వీరిని జనరల్ చేయాలి 4) స్థిర నివాసాలు ఉన్నవారికి రిజర్వేషన్ తీసేసి వారిని జనరల్ చేస్తే జనరల్ అంటే ఓ సి క్యాటగిరి. ఎస్సీ ఎస్టీల్లో కులాలు ఏవైతే ఉన్నాయో తక్కువగా వారికి మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి..మాల, మాదిగకు రిజర్వేషన్ ఎందుకు... ప్రశ్న అడగండి. ఎంతకాలం రిజర్వేషన్ అడ్డుపెట్టుకొని బ్రతుకుతారు... ఎస్సీ కేటగిరి నుండి ఓసి క్యాటగిరీకి మారాలి మారాలని లేదా..ఆ ప్రశ్న అడగండి... అతడు చెప్పే సోది వినకూడదు..ఇతని కన్నా పల్లెటూరి వెళ్లి ఇంటర్వ్యూ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఈ అలాంటివారు ద్రోహులు వీరి స్వార్ధలా కోసమే మాట్లాడతారు ఈ కాసిం లాంటి వాళ్ళ అసలు నమ్మకండి కులాలను విడగొట్టే ద్రోహులు జై భీమ్
@nandunandy7066
@nandunandy7066 6 ай бұрын
Copy paste system CMS Rewanth reddy,, Vaddu SC, only one Casters 57, Count please,, Sindhu Dakkali,, Malalu kadure,, Education,, Kavali,, Now 15- to 25 % janaaba,, Counting please😂❤🎉❤
@pavan1968k
@pavan1968k 6 ай бұрын
Ippudu andaru sodi cheptaru. Aha roju MANDA KRISHNA MADIGA UDYA MAM CHESINAPPUDU ANDARU DABBU KOSAM IDANTHA CHESTHUNNADU ANI PRACHARAM CHESINDI IVE SECULARIST PARTIES. NIJAMGA EE VISHYAM LO KISHAN REDDY CHAALA PRAYATNAM CHESADU
@chandraiahgandhamala1822
@chandraiahgandhamala1822 6 ай бұрын
Jai Krishna madiga
Кого Первым ИСКЛЮЧАТ из ШКОЛЫ !
25:03
String Competition for iPhone! 😱
00:37
Alan Chikin Chow
Рет қаралды 30 МЛН
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН
КОГДА БАТЯ ПОЛУЧИЛ ТРАВМУ НА РАБОТЕ😂#shorts
00:59
Maradal Dance 💃🏻Performance at Madigala Vanabhojanalu program…
3:01
Gudelli Mukesh Maharaj
Рет қаралды 22 М.
Кого Первым ИСКЛЮЧАТ из ШКОЛЫ !
25:03