సార్ మీరు చాలా చక్కగా వివరించారు సార్ 100% మాదిగలకు మంచి అవకాశం తీసుకువచ్చారు మందకృష్ణ మాదిగ
@emmadivenkatesh-zo8ki4 ай бұрын
ఈ దేశంలో రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు కొన్ని కులాలు మాత్రమే లాభ పడ్డాయి. సుప్రీమ్ కోర్ట్ ఒక్క గొప్ప తిర్పు వెలువరించింది. జనభా ప్రతిపాదికన sc మరియు sc ఉపకులాలకు రిజర్వేషన్ సరిగ్గ పెంచాలి sc వర్గీకరణకు తన జీవితం మొత్తం కృషి చేసినందుకు కృష్ణ మాదిగ గారికి 🤝🤝✊✊👍👍🙏🙏
@Charakondaabhishek4 ай бұрын
Reservation is not for proportional representation but for adequate representation
@garnepudipraveen73064 ай бұрын
జై మాదిగ ❤🎉
@chaithugayatri88383 ай бұрын
Land ceiling act vachi aa bhoomulu panchinappudu kuda kevalam malalaki matrame bhoomulu vachayi. Migilina vallaki anyayam jarigindhi
@Charakondaabhishek3 ай бұрын
@@chaithugayatri8838 Do you have any empirical substance to corroborate?
ఇప్పుడు ఎస్సీలలో సామాజిక న్యాయం నెరవేరింది.. జై మంద కృష్ణ మాదిగ..
@garnepudipraveen73064 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ
@venkatsaikumarpolasi8904 ай бұрын
ఈ తీర్పుతో ఇప్పటికే నష్టపోయిన మాదిగ సోదరులకు మంచి జరుతుంది అని ఆశిస్తున్న
@srinuvas43004 ай бұрын
Sc వర్గీకరణ బదులు.. ఒక సారి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన కుటుంబానికి రిజర్వేషన్ తీశివేయాలి ... అప్పుడు ఎనుకపడిన కుటుంబాలు కి రిజర్వేషన్ లబిస్తుంది ...... ధర్మం
@shivasri263 ай бұрын
Po ra... Aa lekkana malli malas ki chance ekkuva osthadhi... Categorisation is very very useful... Nuvvu cheppina creamy layer concept neeke apply chesko... Nuv creamy layer la unna family anuko... Poi OC vallathoni pelli sambandham matladu.. Nee level endho thelusthadhi...
@laxmiprasanna12484 ай бұрын
Ilaanti roju vasthundi anukoledhu...iam so happy...thanks for the news BBC TELUGU 😊
@Bharat_Ya4 ай бұрын
ఇప్పుడు కావాల్సింది రాజకీయ రిజర్వేషన్లు మోడీ దయవల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో BC, SC, ST, OC 10% EWS రిజర్వేషన్లు, అన్ని వర్గాలకి రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయి, ఇప్పుడు ఇక కావాల్సింది అందరికీ అన్ని వర్గాలకి BC, SC, ST, OC, సమానమైన రాజకీయ రిజర్వేషన్లు...
@AjayGangi-bb6ch4 ай бұрын
అన్నగారు జై భీమ్ నాదొక చిన్న విన్నపం నేను చదువుకోలే మీలాంటి వాళ్ళ వార్తలు చూసి నాకు తెలిసిన అవగాహన చెప్తున్నాను అంతే ఎస్సీ లలో మాల మాదిగ బేధాలు లేకుండా ఉంటే వార్డు నెంబర్ కాంచని పీఎం పదవి నుంచి సీఎం పదవి అయిన దానికి అదే వచ్చి మిమ్మల్ని పీఎం గా సీఎంగా ఎన్నుకుంటాం అని అగ్రకులాల కులాల వాళ్ళు మమ్మల్ని ఎన్నుకునే వారు ఎస్సీ ఎస్టీలు కలిసి ఉంటే మా జీవితాలు ఎన్నడో బాగుపడుతుండే అలా కలిసి ఉండక నే మా ఇండ్లల్లో తినడానికి తిండి లేక పడుకోవడానికి ఇల్లు లేక చేసుకోవడానికి భూమి లేక మా బ్రతుకులు ఇలా తగలబడ్డాయి ఎంతోమంది మీలాంటి మేధావులు నిద్ర ఆహారాలు విడిచి పెట్టుకొని భార్య పిల్లను విడిచి ఎన్నో పోరాటాలు ఎన్నో సభలు పెట్టి ఐక్యమత్యంగా కలిసి ఉండండి అంటే ఉండడం లేదు అయినా మమ్మల్ని కలవకుండా చేసేది ముమ్మాటికీ అగ్ర కులాలే నేను ఒకటి చెప్తున్నా నిర్భయంగా భారతదేశంలో ఏ ఛానల్ కు విలువ ఇవ్వని మీ bbc ఛానల్ కు మాత్రం సలాం కొడుత నేను pm సీఎం అయినా ఎవడైనా సరే అని నిర్భయంగా నిజాన్ని టెలికాస్ట్ చేస్తారు
@narasimharaoadabala50494 ай бұрын
మీకు మీకు గోడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి గాని మధ్యలో మా అగ్రవర్ణకూలాలకు బడి ఏడుపు ఎందుకు నాయనా ఇప్పటికే రిజర్వేషన్లు కులదూషణ చట్టాలు ల్యాండ్ సిలింగ్ అని చెప్పి మా జీవితాలు పూర్తిగా నాశనం చేశారు అయినా కూడా మాకు బడి ఇంకా ఏడుస్తున్నారు
@vakilsaab65744 ай бұрын
నిజంగానే నీకు ఏం తెల్వది
@haribabumaddineni88674 ай бұрын
😂@@vakilsaab6574
@Vasuvasu-jb1sd3 ай бұрын
Respected SIR MALAs ARE HIGHLY INTELLIGENT COMMUNITY NO DOUBT NO DEGRADE MALA COMMUNITY THANKS
@charandavuluri87004 ай бұрын
bbc కూడా తెలుసు మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని
@merabharathmahan39144 ай бұрын
మాలకు నాదొక ప్రశ్న... ఈ వర్గీకరణ అంశం వచ్చినప్పుడే మీకు మాదిగల - మాలల ఐక్యత గుర్తుకు వస్తుందా ఇన్ని రోజులు ఏం చేసారు?, ఎక్కడ పడుకున్నారు? ఎన్నో సంవత్సరాల నుండి మీరు మమ్మల్ని చిన్న చూపు చూశారు, వివక్షకు గురి చేసారు అపుడు గుర్తుకు రాలేదా? ఐక్యత , మీరు నిజంగా ఐక్యత కోరుకునేవారే అయితే వర్గీకరణను మద్దతు ఇవ్వాల్సి ఉండేది. మద్దతు ఇవ్వకపోగా మా మాదిగ సోదరుల ప్రాణాలను బలి తీసుకున్నారు. అక్రమంగా,అన్యాయంగా ఇన్ని రోజులు మా ఫలాలను మీరు పొందారు ఇంకా సరిపోలేదా. మీ స్వార్థ బుద్ధి ఇప్పుడైనా మానుకొని మేము కూడా అభివృద్ధి కావాలి కదా! --జై మంద కృష్ణ మాదిగ, జై భీం
@laxmiprasanna12484 ай бұрын
Manishi antene swardham sir, alantidhi maanukondi ani meeru anantha mathrana maaripothara, memu maathramey bagundaali ani anukobattey kada intha time pattindhi vargeekarana 😢
@madhu58204 ай бұрын
Avunu sir vaalu inka court lo case vestham ani, edi antha political game ani antunaaru
@julapallirajesh4904 ай бұрын
సూపర్ చెప్పావు బ్రదర్
@kodetibulabulu44454 ай бұрын
జై మాదిగ మంద కృష్ణ మాదిగ తన యవ్వనం కాలమంత జాతి కొరకు పోరాటం చెసారు నీతి గల నాయకుడు ❤🎉🎉🎉🎉
SC/ST లలోక్రిమిలేయర్ పైన ఒక వీడియో చేయండి మోహన్ సర్
@vijayr97973 ай бұрын
Super review sir
@sathishaddepalli7902 ай бұрын
Excellent Sir
@sarath19954 ай бұрын
Wow wt a clear cut explanation
@crazybabu8884 ай бұрын
Perfect analysis 👏👏👏
@madhubudida66404 ай бұрын
Well explained
@ShivaprasadTs-mq7ub3 ай бұрын
Super. M. R. P
@ashokvangala72954 ай бұрын
35 years of long struggle and fight, agony, finally comes to end with a triumphant victory, additionally subcategory in ST, and creamy layer in both SC/ST. Thank you Manda Krishna Anna 🙏🙏
@vinodantonypal7073 ай бұрын
SC/ST రిజర్వేషన్లులాలో వర్గీకరణ చెయ్యడం వల్ల... ( SC - A B C D ) SC/ST లో అన్నీ కులాలకు సమాన హక్కులుగా "విద్య ఉపాధి రాజకీయ " అవకాశలు అంధుతై.... డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు కలలు కన్నా విధంగా రిజర్వేషన్లు ఫలాలు అంధరికి ధక్కుతాయ్.. జై భీమ్
@vishnuchalla55594 ай бұрын
కాంగ్రెస్ ఎప్పుడో చేయెవలసినా పట్టించు కోలేదు. మోది గారి పుణ్యం కృష్ణగారు కృషి ఫలించింది, హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి జై మాదిగా జై హింద్ జై భారత్
@HidayatKhan-l9r4 ай бұрын
Madhigha mun da kodaka
@HidayatKhan-l9r4 ай бұрын
Nee BJP rss mun da kudukulu vhp bajrang dal ugrawadi mun da kudukulu
This is more or less meaningless now. 80% jobs are outsourced, PSU pulling down shutters and hardly any Job notifications. Like feasting on lefyover meals. Only politicians are able to take mileage out of this.
@SaiMiddi4 ай бұрын
Reservation jobs lo lekapote eamcet exam nundi clg lo seat varuku reservation ne main
@sree59714 ай бұрын
Nice explain sir...
@Competetivenature4 ай бұрын
Congratulations🎉🎉🎉🎉🎉🎉
@gopidaida95954 ай бұрын
Jai MKM ❤🎉
@RaniSuman-ce8wc4 ай бұрын
The grand welcome to mandha Krishna madhiga sir 3 decades legal battle successfully sc sub category a,b,c,d in supreme court of India . All the best for social justice sc all communities.
@Somireddypallisasi3 ай бұрын
50 years war jayaho Manda krishna sir🎉🎉🎉
@anandabhaskarvepuri77194 ай бұрын
Super sir
@PrabhudasPatra4 ай бұрын
Good enalisis
@SriKrishna-204 ай бұрын
మళ్ళీ ఇలా ఏ.బి.సి.డిలుగా విభజించడం కన్నా 4 వేల కులాలను తిరిగి ప్రకటించండి
@brahamat3564 ай бұрын
Brother vallaki chepu made maku kavala vallade vaddu
@kvenkataramarao24144 ай бұрын
Good ❤
@MyCollectionz3 ай бұрын
Modi❤ manda Krishna ❤
@ravikumarcheemala61294 ай бұрын
Reservations వర్గీకరణ మంచి ఆలోచన. Reservation ఫలాలు అట్ట డు గు దళిత కుటుంబా ల కు దక్కా లo టీ దళితుల లో సంపన్న కుటుంబా ల కు reservation సౌకర్యం వర్తింప జేయ వద్దు. సంపన్న దళితులు స్వచ్చందం గా reservation సౌకర్యం వదిలివేయ ల . అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుం ది.
@PrathapkumarBuddolla4 ай бұрын
Oka kulame jobs anubavinchadam thappu anni kulalalu bagundalante ABCD lu ga vargekarinchali
@Suresh.26223 ай бұрын
సురేష్ మాదిగ 🔥
@Suresh.26223 ай бұрын
మీ పేరు మాదిగ తో comunt chiyandi
@Solo-bg9eg3 ай бұрын
😂😂😂 first school po ra saami comunt ❌ comment😂
@amalakantichinna92603 ай бұрын
మాదిగలకు మంచి జరగడం చాలా మంచిది లేకపోతే ఎస్సీ రిజర్వేషన్లు మాలలకి అధిక ఉద్యోగాలు అనుభవిస్తున్నారు
@yours-Gangadhar3 ай бұрын
Other countries fighting for Olympic medals, india still fighting for reservations😢
@shivasri263 ай бұрын
Because other countries don't have a caste system..
@surya_rana_prathap.M4 ай бұрын
Good decision
@venkateswarareddy27444 ай бұрын
E V Chinnaiah, lead petitioner in Supreme Court’s SC sub-classification case...He is not Justice as you mentioned Justice EV Chinnaiah...
@RajKumar-hi4cv4 ай бұрын
❤❤❤❤❤❤
@bshravankumaar95514 ай бұрын
అన్ని commssion s..చెప్పాయి sir ..sc ఉప కులాలు లు ఇంతవరకు రిజర్వేషన్ పొందిలేదు.. ఈ వర్గీకరణ వల్ల అన్ని ఉపకులలు కు సమ న్యాయం.. సామాజిక న్యాయం... జరుగుతుంది.. దీని వల్ల ఎవరికి నష్టం లేదు.. ఒక మాల వర్గం తప్ప అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.. ఇక నుండి రెల్లి బైండ్ల కులస్థుల వాట అంతా దొబ్బిi తినటం .కుదరదు అందుకే .. మల లా ఏడుపు....😂😅😂
@srikanthv79274 ай бұрын
ST s also classification of ST-A, ST-B,ST-C,ST-D must be done
@biruduladevaraj4529Күн бұрын
మంద క్రిష్ణ మాదిగ 30 యేండ్ల పోరాట విజయం... 💯
@sekharraj95973 ай бұрын
ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు చేయకపోవడం పెద్ద నాటకం ఆడించారు మాల సామాజిక వర్గం వారు... వెలకబడిన ఎస్సీ కులాలలో ప్రభుత్వ విద్యా ఉద్యోగాలు అన్ని రంగాలలో మిగతా sc వెనుకబడిన కులాలకు సంబంధించిన మొత్తం లబ్దిని వారే దోచుకున్నారు ..... ఎస్సీ కులాలలో అత్యంత ధనవంతులు మాల సామాజిక వర్గం.......
@DavidKumar-l8n3 ай бұрын
Jai.mrps.jai.manyasrikŕishnMadiga
@vsekharnadh50704 ай бұрын
SC lo "Relli" Samajika vargam kuda unde ani Gurthinchali 💪🔥
@shivasri263 ай бұрын
Problem adhe.. Madhigalu andhari kosam alochisthe Malalu selfish ga matladuthunnaru..
@venkatadrimannam48894 ай бұрын
life time dream for madiga community
@worldreading3 ай бұрын
అసలు మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఎంటో తెలుసా Sc లో చాలా బలహీన వర్గాలు ఉన్నాయి అందరికి తగిన నిష్పత్తిలో jobs రావాలి అంటుంటే, మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు Sc లొ ఎక్కువ కోటలొ మాలలు jobs తీసుకుంటున్నారు మిగతా వర్గాల పరిస్థితి ఏంటి?
@NajaraiKatta-bn5vx4 ай бұрын
Reservations unna vaallu kuda kastapadali compitition ala undi country lo unemployment kuda ade range lo undi
@vakilsaab65744 ай бұрын
మాదిగలు మాలలు రికార్డ్ లో నే అంత క్రిస్తవు లే
@Charakondaabhishek4 ай бұрын
Don't make blanket statements brother. I do belong to schedule caste but I'm Hindu
@madhu58203 ай бұрын
Hinduvulu kuda unnaru teliyakunda matladakandi
@naveenkumarvitta90574 ай бұрын
Remove reservations completely
@rahulkommu-ie1eb4 ай бұрын
Marry your daughter or relative ladies to sc people then only reservations will be abolished 😊
@tamatamt4 ай бұрын
@@rahulkommu-ie1eb it’s up to daughter.. they are many eloped cases ✅
@Charakondaabhishek4 ай бұрын
Remove land titles completely allot to the tillers
SC had not converted to other religions because of reservation. If reservation to few people among SC are not provided then they will convert to other religions 😂😂😂 thus leading to Hinduism becoming a minority. This will also impact Hindu vote Bank. Most of the people among SC have already embraced Islam, Christianity and Buddhism.
@DavidKumar-l8n3 ай бұрын
8:51
@visuroyal4844 ай бұрын
Anchor kuda same community anukunta?? Baga stress chesthunnaru ee subject ni
@nagiripatinagaraju0nagirip4443 ай бұрын
Jai Manda krishna madiga jai modi ❤❤❤
@syamprasad35174 ай бұрын
E dasam bagupadalenta caste mottam teyyali kani elantivi valla am opayogam
@youryoutuber50684 ай бұрын
Yes bro
@thebeautifulnature15854 ай бұрын
Memu SC ina Ma Bathukulu Em Mara ledu..... Evaru Bagu Padatharo ento ee reservations valla.....
@shivasri263 ай бұрын
Reddy ante andharu leaders undaru.. akkada kooda poor people unnaru.. point adhi kadhu
@madhu58203 ай бұрын
@@shivasri26 ఎవరునారు sir mana politics lo Sc mp lu , Sc minister lu , Sc CM, Sc spiker lu, naku cheptara But nenu chepta politics lo unna reddy and kamma leaders perlu
@madhu58203 ай бұрын
@@shivasri26 peruke reservations but yenta mandiki vastunayee sir bsc horticulture lo free seates naku eamcet lo 20 k vachaye nenu sc (madiga)category naku raledu private lo vachindi adhe college lo 60 k vachina bc candidates kuda vachindi ekkada reservation ki yekkada sir chotu undi Sc lo yenta mandiki istunaru sir 15℅ lo ,peruki sc reservation but maku ravatleda mari evariki istunattu ? ¿
@kiranreshikiranreshi47144 ай бұрын
Jai modi
@michaelceasar4 ай бұрын
*Caste system ki main cause Hinduism.....so enjoy*
@SaiCharannn3 ай бұрын
Non creamy layer untunda ayithe?
@marapakasaianna3 ай бұрын
Gaurav Neelu Manda Krishna madiga in ABCD vargikaran my anna second Ambedkar Manda Krishna
@sureshale95184 ай бұрын
Is it same situation in everyone's economical situations from last 5 decades? I dont think so..., why cann't we go with purely economical situations instead of caste? there are so many people who are very wealthy in all castes, at the same time there are so many people who are very poor in all castes...
@kotirajupalepu13684 ай бұрын
Jai madiga
@ramanasv47024 ай бұрын
ఇంకా వర్గీకరణలు , గుణకారాలు, బాగాహారాలు ఏంటి ?? రిజర్వేషన్లు రద్దు చెయ్యండి ..... ప్రతిభకి పట్టం కట్టండి అన్ని దేశాలు ముందుకి పోతుంటే మనం మాత్రం వెనక్కి పోతున్నాం .... తెలియడం లేదా !!
@Venky2024-h1m4 ай бұрын
becoz some so called persons caste feeling in past and now......
@sudhakarraobollarapu38484 ай бұрын
మొన్న చూసారు కదా నీట్ వ్యవహారం ఇప్పటివరకు అన్ని నీట్ పేపర్లు లేకేజ్ జరిగాయాని తేలింది. అట్లుంటది ఇండియా లో ప్రతిభకి పట్టం కట్టడమంటే. కోచింగ్ సెంట్లకు అమ్మేస్తారు వాళ్లేమో లక్షలు ఫీజులు వాసులు చేస్తారు. దాటిజ్ ఇండియా
@dr.dpprasad30564 ай бұрын
Sir ST Kooda ABCD lu gaa chesthara???
@krishnas94314 ай бұрын
Yes
@srikanthv79274 ай бұрын
If yes when it will be done@@krishnas9431
@PrathapkumarBuddolla4 ай бұрын
Mala vata malalaku madigala vata madhigalaku upakula vata upakulalaku is the vache nastamenti swardam vedandi andaru bagupadalante evari vata variki ivvalsinde
@Mamidirohith-hd8hn3 ай бұрын
😂😂😂😂😂😂 వృత్తివిద్య ఉన్నవాళ్ళకి
@satishippili44704 ай бұрын
Dinivalla antaranitanm potundaa
@rajuethakota93594 ай бұрын
Dream
@Ravoof786sitaara4 ай бұрын
Supreme Court aami chypindo aadee tapaa charitra antha chypparu aamitee?
Petitions valla gudhala petkomanu... Supreme court stay iyyalante asal favour ga endhuku judgement osthadhi..
@vnaarts28083 ай бұрын
@@shivasri26 nen judgment ki against kadu bro just system lo loop holes chepthunnanu mari adhe supreme court 2004 lo clasification vaddanukunna vallaki favour ga ela judgment ichhindi bro?
@shivasri263 ай бұрын
@@vnaarts2808 point adhe. Nyayamga judgement ochinappudu Mee edupendhuku...
@vnaarts28083 ай бұрын
@@shivasri26 mundu nen pettina coment chudu sarigga and im sc,ma intlo govt jobs lev ee judgment maku favur but system lo weak points chepthunna 1972 nundi saguthunna daniki mirem peekaru
@suryateja51534 ай бұрын
SC CM avthada? Mana rastram lo. Rajyadhikaaram
@santpadi91074 ай бұрын
I think it's first breakdown for reservation, let c what changes will come in near future next STs then so on on & on.. Justice is for other other cast also finally end. Political drama started. Ambedkar said to take forward but madigas madi reservation antu , cats fight story monkey settlement.
@nm99ful4 ай бұрын
Instead of categorisation, adoption of creamy layer concept and removal of those people who benefited by reservation would be a better option.
A lekkala prakaram chepparu malalu anniee dochukupoyyaru anni
@vinodantonypal7073 ай бұрын
దళితుల ఐక్యమత్యం అని చెప్పె అపర మేధావులు ఎవరికైనా సారే చిన్న సూటి ప్రశ్న : ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఎక్కడైనా సరే దళితులోని జాతులు కలిసిమెలిసి గానీ కలిసి బతుకుతున్నట్టు గానీ నువ్వు చూపించు "దళితుల ఐక్యమత్యం" అనేదే పెద్ద జోక్ 🤣🤣🤣
@nagarjunapunyala9913 ай бұрын
😂😂 asalu reservation enduku samy.. if they are financially settled
@rameshchary11423 ай бұрын
Sc vargikarana valla sc vallake nastam ...ippudu evaruki artam kavadamledu...taruvata bada oadede mere ..endukante ippudu bc-a,b,c,d.unnai Deni valla BC vallaki konni jobs vastalevu ....amo chuddam ala untadi
@ManasaPodeti25-mf4fy4 ай бұрын
Mari migatavaru emo cheyali valla paristiti ela
@mendinagendrakumar74174 ай бұрын
రిజర్వేషన్లు మాట ఎలా ఉన్నా విడగొట్టడం పాలించడం అనే సిద్ధాంతం మీదే బిజెపి గవర్నమెంట్ సూత్రం😢 ఇప్పుడు ఎస్టీలు కూడా ఎస్టీలు ఉప కులాలు కూడా రిజర్వేషన్లు అడుగుతాయి వాళ్ళవి. ఆల్రెడీ obc వాళ్లు కూడా రెడీ అవుతున్నారు😢 ఇలా విభజించు పాలించు అనే సూత్రం మీద బిజెపి గవర్నమెంట్ ఆధారపడి ఉంది😢 వాళ్లు మాత్రం ఇంకో పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు మమ్మల్ని మాత్రం విడిపోయి సఖ్యతగా ఉండండి మంటున్నారు ఇది సాధ్యమేనా 😢😮😢
@bairevasu32054 ай бұрын
ఏంటి బ్రదర్ నీకు ఏమైనా పిచ్చా అక్కడ న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుంది అంతే ఇక ఎస్టీ అన్నావు కదా ఎస్టీల్లో కూడా అంతే కేవలం బంజారా లు మాత్రమే 75 నుండి 85 శాతం ఉద్యోగాలు ఎస్టీ రిజర్వేషన్ల వల్ల పొందుతున్నారు మరి అసలైన మూలవాసులు అసలైన ఆదివాసీలు కొండల్లోన నివసించే బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి😢😢😢😢😢😢
@saikumar-bp8ie3 ай бұрын
Like Britishers did , divide and rule policy
@sravi29954 ай бұрын
కులాలుగా వీడగొట్టి ఒకరికి ఒకడు తిట్టుకొనే వారిగ చేసారు మన స్వార్థపరుడు రాజకీయ నాయకులు
@mylapallichandrasekhararao40254 ай бұрын
చిన్నయ్య పిటీషనరు కదా!
@BBCNewsTelugu4 ай бұрын
yes, thank you
@tamatamt4 ай бұрын
We need to think on direction to remove reservation based on caste to based on needy people
@madhu58204 ай бұрын
First Caste system ye teesesthe reservations teseyachu ga
@mycompetativeworldversion01714 ай бұрын
Sc లో open category 50% petti మిగిలినది 50% ని ABCD చేస్తే మాలలు కొద్దిగ శాంత పడతారేమో.
@ramudoupati89864 ай бұрын
Pora
@RAVIKUMARNS-024 ай бұрын
ఆలోచించవలసిన విషయం...
@baalakrishna62534 ай бұрын
అవకాశం కూడా ఉన్నది.
@kumargotte63484 ай бұрын
1% difference ki antha vulukenduko???
@krishnas94314 ай бұрын
Nooo
@vatalasyam4 ай бұрын
St sc bc oc lu antu evaru leru sir. Unnavi only redu kulale dabbu unna kulam dabbu leni kulam antey