Рет қаралды 773
ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టం అలాంటిది సెంట్రల్ గర్నమెంట్ జాబ్ పొంది ఒక 19సంవత్సరాలు పనిచేసిన కూడ తన లైఫ్ ఏం మారలేదని తనకు వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని పట్టుకొని వర్క్ చేస్తే ఈ రోజు ఒక అద్భుతమైన లీడర్ గా VESTIGE లో సక్సెస్ కావడం జరిగింది తన సక్సెస్ జర్నీ సర్ మాటల్లోనే