Рет қаралды 937
57వ కేంద్ర గ్రంథాలయ వారోత్సవాలలో ముగింపు సందర్భంగా సిరాక్ పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శన చేసి చేశారు వారిని అభినందించిన టి జి వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు
ఈరోజు కేంద్ర గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ముగింపు రోజు సిరాక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు
స్త్రీని గౌరవించాలి మహిళను అభిమానించాలి అమ్మాయిలను కాపాడాలి అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను అత్యాచారాలను నృత్య ప్రదర్శన ద్వారా చేసి చూపించిన సిరాక్ పాఠశాల విద్యార్థులు వారిని అభినందించిన టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వజీరా ఖతూన్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండేపోగు చిన్న సుంకన్న,, సంగీతం మాస్టర్ రమేష్ బాబు, కొరియోగ్రాఫర్ శ్రావణి, ఉపాధ్యాయురాలు శకుంబి విద్యార్థులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు