Рет қаралды 22,307
ఇంటర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రయత్నించండి. ఆర్థిక వెసులుబాటుని బట్టి వీలయినన్ని ఎక్కువ పరీక్షలు రాసేందుకు యత్నించండి. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదివితే అవకాశాలు ఎక్కవగా ఉంటాయన్నది గుర్తుపెట్టుకోండి.
Inter MPC students, entrance exams, financial feasibility, engineering colleges, better opportunities.
All Inter MPC students should attempt these entrance exams. Depending on financial feasibility, try to appear for as many exams as possible. Keep in mind that studying in a good engineering college offers better opportunities for your future.