👏(💯అద్భుతంగా చేసారు) కరకరల చప్పుడుతో వీడియో మొదలయ్యింది! వరుసగా ఇక చూడటమే తప్ప వేరే ఆలోచన రాలేదు! ధ్యానంలో మునిగినవారికి తన శ్వాస మీద మాత్రమే పట్టు దొరికినట్లు,ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చూడటమే జరిగింది! ఆ వీడియోలో అంత ప్రశాంతత నింపుకుందన్నమాట! ఇక చివర్లో మళ్ళీ "కరకరల" చప్పుళ్ళు వినగానే ఈ లోకం లోకి రావడం జరిగింది...అనుభూతి అద్భుతంగా ఉంది!
@jasiyashaik69018 ай бұрын
Kastha over ga, undi.
@SpiceFoodKitchen8 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
@secretrecipecorner8 ай бұрын
Woww... Super delicious food... Keep sharing👍🏻
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much 😊
@Honsa-b8k8 ай бұрын
ఈ మురుకులు చాలా బాగుంటాయి, తిరుపతి ప్రాంతంలో ఇవి తిన్నాను, కొలతలు తెలియలేదు, ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు , చేస్తాను.
@anumakondavanitha42638 ай бұрын
Exactly..
@SpiceFoodKitchen8 ай бұрын
Sure andi 👍 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. ధన్యవాదాలు 🤗🙏
@shammishaik4818 ай бұрын
Murukulu chala bavunnai andi crispy crispy ga super ga vunnai
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗
@anumakondavanitha42638 ай бұрын
Chala waiting e recipe kosam..taste amazing untadi. Thanks for yummy yumm snack
@SpiceFoodKitchen8 ай бұрын
Most welcome andi 🤗 Thank you 😊
@lakshmij97628 ай бұрын
పల్లీలతో మురుకులు ఇదే ఫస్ట్ టైం చూస్తున్న try చేస్తాను...
@SpiceFoodKitchen8 ай бұрын
Sure andi.. Thank you so much 😊
@udayabasker4618 ай бұрын
🥰ఈ " మురుకులు" చాలా ఆరోగ్యకరమైనవి...అందరికీ నచ్చుతాయి...రుచులకు వయసుతో సంబంధంలేదు...పిల్లలు పెద్దలకు ఈ మురుకులు అనుకున్న దానికంటే ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి.... ఇక్కడ చాలా స్పష్టంగా కొత్తగా చేసుకునేవారికి "మురుకులు " తయారుచెయ్యడం అర్థం అవుతుంది. ... అందరూ మెచ్చుకునే స్థాయిలో ఉంటుంది!
@anithak71778 ай бұрын
wow supper unnaie sis చిట్టానికి... easy and healthy మురుకులు 👌👌👌👌👌👌
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you 😊
@jhansik46838 ай бұрын
Chalaa manchi n healthy murukulu. N naku baga nachayi. Repu tappaka try chestanu andi tappaka. Thank you so much andi
@SpiceFoodKitchen8 ай бұрын
Sure andi.. Thank you very much 😊
@Muthyam-bz5bg8 ай бұрын
Today maa intlo chesanu chala bagundhi super 👌 simply ♥ super snack 😋 👌 😍
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you very much 😊💕
@vpadmaja3808 ай бұрын
చూడడానికి చాలా బాగున్నాయి.. తింటే inkethabaguntayoo.. సూపర్బ్ ❤
@SpiceFoodKitchen8 ай бұрын
చాలా బాగుంటాయి, వీలైతే ట్రై చేయండి Thank you very much 🤗 💕
@joshika_038 ай бұрын
Mee recipes anni superandi
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗
@sreeramaabhinaya47518 ай бұрын
Oh nice this recipe is soooooo different akka
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much dear 🤗💕
@Swethaa8 ай бұрын
ఇ ధీ మాఅమ్మ స్పెషల్ ఐటమ్..సూపర్ పర్ఫెక్ట్ గా చేస్తాది మా అమ్మ
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you 😊
@swathantrameme11838 ай бұрын
Chala bagunnai andi murukulu. Definitely try chesta 😊😊😊❤
@SpiceFoodKitchen8 ай бұрын
Sure andi.. Thank you so much 😊💕
@whitesheild__gaming8 ай бұрын
Sampradayini...sampradaya vantalu super Andi meeru ❤
@SpiceFoodKitchen8 ай бұрын
😄😄 Thank you so much andi 🤗💕
@akkenapallykalyani48508 ай бұрын
Superb...... Miru cheste vantalu natural ga untaiy amma ammamma vallanu gurthu chestaiy....❤
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much andi ☺️🤗💕
@harip4188 ай бұрын
Ur recipes r always evergreen and delicious andi
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much andi 🤗🙏
@udayabasker4618 ай бұрын
-------😆😂😂😅--------- మురుకులు మురుకులు పిల్లవాడి కొరుకులు కరకరల చప్పుళ్ళు ఇరుగింటి చప్పట్లు పొరిగింటి ముచ్చట్లు వీధిలో డప్పులు పరుగులు పరుగులు ఎందుకంటే మురుకులు (😄ఇలా మురుకులు చేసుకుంటే," పిల్లలు తిన్నప్పుడు కరకరలు ఇంటిలో విని అందరూ మెచ్చుకుంటారు.ఎదురింటి,పక్కింటికి ఆ విషయం తెలిసి వీధి అంతా ప్రచారం అవుతుంది...ఆ మురుకులు తినడానికి ఇంటి చుట్టూ తిరుగుతారని" అర్థం😃
@yashaswinigajelli8 ай бұрын
Meeku vantala video lu chudatam ..comments pettadam tappa vere pani ledhu anukunta ga master gaaru...eyy cooking videos lo chusina mee comment lu mathram compulsary annamaata...😂😂😂
@SpiceFoodKitchen8 ай бұрын
నిజమేనండి! పొరిగింటి సంగతి ఏమో గాని మధ్యాహ్నం పెద్దవాళ్ళు అలా కాస్త నడుం వాలిస్తే ఈ పిల్లలు చేసే కరకర శబ్దానికి వాళ్ళూ లేచి కూర్చోవాల్సిందే 😄😄 ఓపికగా మీరు రాసిన ఇంత పెద్ద కవితకి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
@keerthipelluri9948 ай бұрын
What an idea madam 🙏🏻
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗
@shaikbujji42888 ай бұрын
మామూలుగా మురుకులను ఇష్టపడని వారెవరూ ఉండరు అందులోనూ పల్లీల తో నువ్వులు వాము రుచి అరుగుదల హై కాల్షియమ్ వేరీ వేరీ గుడ్ ఈవెనింగ్ స్నాక్ దీంతర్వాత మంచి వేడి వేడి ఒక గ్లాసు కాఫి ఇక రాత్రికి భోజనం అక్కరలేదు ఎందుకంటే ఆ టేస్ట్ ఊహ ల్లోనేఉండాలి కొన్నిగంటలపాటు
@SpiceFoodKitchen8 ай бұрын
అవునండీ! Evening టీ కాఫీలకి బెస్ట్ స్నాక్.. Thanks for liking it 🤗
@SaadyaCreations8 ай бұрын
భలే ఉందండి, పల్లి use chestharani తెలీదు,baga చేసారు